360 KM మైలేజ్ బైక్ ! ఆవదం తో నడిచే ఇంజిన్ ! MVS Auto Telugu

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024

КОМЕНТАРІ • 1,3 тис.

  • @varalaxmiguptak2194
    @varalaxmiguptak2194 Рік тому +560

    యింత గొప్ప వ్యక్తిని గుర్తించకపోవడం మన దురదృష్టం

    • @rajeswararao6607
      @rajeswararao6607 Рік тому +6

      గుర్తిస్తే పెద్దల యాపారాలు ఏం కావాలి😂

    • @adireddyrajamohanreddy2773
      @adireddyrajamohanreddy2773 Рік тому +26

      అందరూ ఏవేవో కామెంట్స్ పెడుతున్నారు. అసలు, నిజానికి ఆ పెద్దమనిషి ఆముదంతో ఏ వెహికిల్ నడిపాడో, నడపలేదో ఎవరికి ఎరుక? వీడియోలో మనకైతే నడిపి చూపించలేదు. మనకి తెలియదు. మన ఆంకర్ ఈవీ కుర్రాడు ఊరికే మాట్లాడాడు తప్ప ఆయన్ని ఏదయినా వెహికల్ నడిపి చూపించమని అడగలేదు. అతనికి ఆ ఆలోచనే రాలేదు ఎందుకో తెలియదు. ఇప్పటికైనా ఫర్లేదు మన ఈవి కుర్రాడు తెనాలి తిరిగి వెళ్లి వెహికల్ నడిపి చూపించమని ఆయనతో చెప్పి, ఆ వీడియో చేయమని చెపుదాము. ఆ తర్వాత మనకి నచ్చితే మనం వెళ్లి ఆయనతో మన vehicles కి ఇంజిన్స్ తయారు చేయించుకుని మనం తక్కువ ధరకు మన vehicles పర్యావరణ హితంగా నడుపుకుందాము. దీంతో ఆయన పనితనాన్ని మనం గుర్తించినట్టు వుంటుంది. మన ద్వారా ఇతరులు కూడా గుర్తించుతారు. గవర్నమెంట్ కూడా గుర్తించుతుంది. తయారుచేసినాతనకి మంచి పేరూ, డబ్బూ వస్తుంది. ఏమంటారు?

    • @varalaxmiguptak2194
      @varalaxmiguptak2194 Рік тому

      @@adireddyrajamohanreddy2773 yes

    • @BhushanKumar.
      @BhushanKumar. Рік тому +5

      ఇది అసలు పాయింట్. 😂

    • @buruguravikumar4650
      @buruguravikumar4650 Рік тому

      That is India

  • @krishnach68
    @krishnach68 Рік тому +55

    పేదవాడి కీ సాహయం చెచే గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు మీరు ఒక్క సారి వారిని కలవండి మీ సంకల్పం సిద్ధిస్తుంది

    • @AjithKumar-ql6jv
      @AjithKumar-ql6jv 7 місяців тому

      Kalavanivvaru sir endukante TATA garu chala big heart person he definitely help anduke competents vadalaru

  • @viveknanda1668
    @viveknanda1668 Рік тому +347

    ఒక నిజమైన భారతీయ శాస్త్రవేత్త పట్ల మన దేశం నేతలు...... చేస్తున్న భారీ నిర్లక్ష్యం.

    • @peoplerights9
      @peoplerights9 Рік тому +2

      Khutraa

    • @Amruth-hk8um
      @Amruth-hk8um Рік тому

      Leader's auntay praja sevakallu, aalanti vallani erri,gurri prajallu votes veysi gellipistunara ? Corrupt nd criminal cases undi Jail lo cheppa kudu tini bail meda bytki varchay yedavallu ne leader's ne cheystaru, aalanti criminals ke bokku media, support irchi prajallu ne inka murkullu ne cheystunaru...... development, opportunities, technology meda vallu enduku chustaru, dorikina aunta dochuhuko, chillara padakallu tho voter's ne banishullu cheysi 😮

    • @venkatp5509
      @venkatp5509 Рік тому +3

      మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అండి మీకు ప్రభుత్వం గుర్తించలేదని మీరు బాధపడుతున్నారు మిమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తే ఇంధనం సంస్థలకి వచ్చేలా ఎక్కువ కాబట్టి మిమ్మల్ని తొక్కేశారు మీలాంటి శాస్త్రవేత్తలు ఎంతోమంది ఇలా మరుగునపడి పోయారు మీరు దేశానికి ఏదో చేద్దాం అనుకుంటూ ఉన్నారు కానీ మనదేశంలో అలాంటివి చెల్లుబాటులో కానీ లేకుండా చూసే పెద్దలు రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు

    • @narsimhareddy29
      @narsimhareddy29 Рік тому

      Neeku palitha thwaraga ralani korukuntunnanu🌹🙏🌹

    • @narasimhamurthyp395
      @narasimhamurthyp395 Рік тому

      ​@@peoplerights9¹hats off to you

  • @krishnareddy2803
    @krishnareddy2803 5 місяців тому +7

    మస్తాన్ వలిగారు, మీ తపన, తాపత్రయం, మన సమాజానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని పడుతున్న శ్రమ ఊరకే పోదు.
    తప్పకుండా మీ వలన ఏదొ ఒక రోజు మీకు, మీ వలన ఈ సమాజానికి మేలు జరిగే రోజు తప్పక రావాలని కోరుకుందాం.

  • @rameshpilli9408
    @rameshpilli9408 Рік тому +352

    చరిత్ర గుర్తించని మరో గొప్ప వ్యక్తి....... కచ్చితంగా ఈయన్ని, ఎదగనివ్వరు

  • @saleempasha6758
    @saleempasha6758 Рік тому +10

    శ్రీయుత మస్తాన్ గారికి నమస్కారం మీరు ఇప్పుడు ఆ ఇంజన్ తయారు చేయడానికి ఎంత డబ్బు అవసరం పడుతుంది చెప్పగలరు ఆ అవసరాన్ని బట్టి ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది దగ్గర బిక్ష మనట చేద్దాం దానికి ఎలా రూపకల్పన చేయాలో మాకు తెలుసు అలా చేసి మీరు కోరుకున్న విధంగా యొక్క ఇంజన్ జాతికి అంకితం చేద్దాం మీ యొక్క కృషి పట్టుదల అంతా వృధా కాకూడదనే మన ఆలోచన

  • @vikramms9434
    @vikramms9434 Рік тому +72

    proof లేకపోతె అది సొల్లు కబురు అవుతుంది. ఈ ఇంజిన్ పది మందికి చూపిస్తే ఎవరో ఒకరు invest చేస్తారు...patent కి సపోర్ట్ చేస్తారు. అవసరమైతే శాంపిల్ గా కొంతమందికి ఇవ్వాలి...ప్రయత్నించి చూడండీ. మీ ప్రయత్నం చాలా బాగుంది. మీరు గెలవాలని కోరుకుంటున్నాను.

    • @narasimharaonani1252
      @narasimharaonani1252 Рік тому

      Ala chesthay ayanaki prana hani unda vachu

    • @maheshA1316
      @maheshA1316 12 днів тому

      ​@@narasimharaonani1252 Brother cinemalu ekkuva chustav anukunta

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku Рік тому +4

    ఈ వీడియో నీ ఆనంద్ మహీంద్రా గారు చూస్తే బాగుండు.please ఎవరైనా ఆ ప్రయత్నం చేయండి.

  • @umeshrajbhatnagar2243
    @umeshrajbhatnagar2243 Рік тому +387

    గొప్ప పని చేస్తున సోదరుడు కి ధాన్యవాదమలు,,

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Рік тому +86

    రతన్ టాటా గారినీ కలిసి మీ ఇంజెన్ గురించి వివరించండి ఈ ev కుర్రాడి సహాయం తోనో, లేక మరోవిధంగా నో ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, ఈ టెక్నాలజీ మీతోనే నశించిపోకూడదు సార్ 🙏

  • @viveknanda1668
    @viveknanda1668 Рік тому +388

    ఆయిల్ మాఫియా...... అనేది ఇలాంటి భారతీయ శాస్త్రవేత్తలను ఎన్నటికీ పైకి రానివ్వదు...... ఈ దేశం అభివృద్ధి చెందటం ..... ఎడారి దేశాల ఆయిల్ మాఫియా కంపెనీలు ....ఎన్నటికీ సహించదు..... అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తారు.....

  • @auaramesh1304
    @auaramesh1304 Рік тому +304

    విషయం లో క్లారిటీ లేకపోవడం ఈయన మైనస్ పాయింట్. విషయాన్ని ఫర్ఫెక్ట్ గా చెప్పలేకపోవడం మనం గుర్తించాలి.. క్లారిటీ గా చెప్పాలి అంటే ఆముదం తో నడిచే ఇంజన్ తయారు చేశారు. దాని హైలెట్స్, బెనిఫిట్స్ చెప్పాలి. ముఖ్యంగా ఆయిల్ స్మోకింగ్ ఫ్రీక్వెన్సీ ఇలాంటి విషయాలు చెప్పలేకపోతున్నారు. కనీసం డిమో చూపించి ఉంటే బాగుండేది. పేటెంట్ కావాలంటే ఫార్ములా వివరించాలి. అప్పుడు ఆటోమేటిక్ గా అంగీకరిస్తారు. అంతే కాకుండా టెస్టింగ్ రిజల్ట్ తెలపాలి... ఈయన ఎవరైనా టెక్నికల్ సపోర్ట్ తీసుకుంటే మంచిది. నోటితో చెప్పడం వేరు, టెక్నికల్ గా వివరించ గలిగితే సమస్యా పరిష్కారం లభిస్తుంది.

    • @michalj3884
      @michalj3884 Рік тому

      Vorey vedhava,, puraatanam temples ki vellava ekkadiana,, vallu shilapalakalu godalameda chekkinnaru,,vaaranta engineering chedivara,,,ni education nuvvu ni.
      Ikkada itane technician, machanic, anni etane,,etanaku materials konnadaniki, manufacturing cheyadaniki permissions kavaali ante,,, permissions gani vaste,, audi, venz, mahindra,,ferrari bodi carlu mootha padutayi

    • @jai2563
      @jai2563 Рік тому +21

      డెమో ఉండాలి.అప్పుడే ప్రజలు ఎక్కువగా ఇంప్రెస్ అవుతారు.

    • @krishnakanakala1649
      @krishnakanakala1649 Рік тому +8

      Correct

    • @avratnam4124
      @avratnam4124 Рік тому +17

      అవన్నీ వివరంగా చెప్పి, డెమో చూపించి, ట్రైల్ రన్ చేసి చూపిస్తే ఆయన్ని బ్రతకనీస్తారా మీరు? ఇలా చేసిన మొదటి వారంలోనే శవమై కనిపిస్తాడు.

    • @princebaji2052
      @princebaji2052 Рік тому +4

      It's correct

  • @28.8.21
    @28.8.21 Рік тому +181

    తెనాలిలో దేశంకోసం, స్వాతంత్ర్యమ్ కోసం నాడు ఎందరో జీవితాలు త్యాగం చేశారు, మీరేమో సామాన్యులకు మేలుజరిగే కృషిలో 5 కోట్ల డబ్బు వదులుకున్నారు.🙏
    మీ విజ్ఞానం ఆనంద్ మహేంద్రగారికి చేరుతుంది, మీ కృషి విఫల కాదు.!!

  • @Ajaygudivada.ytcom.
    @Ajaygudivada.ytcom. Рік тому +4

    గురువుగారు మీ ఆలోచనా విధానం చాలా గొప్పగా మీరు ఇలా చేయటం రైతులు చాలా ఆనందంగా ఉంటారు ధరలన్నీ అందుబాటులోకి కానీ ప్రజలంతా ఉచితాలు డీజిల్ పెట్రోల్ మీద టాక్స్ గవర్నమెంట్ కొంత ఆదాయం అందువలన మీరు తయారు చేసిన ఇంజన్ కి పేటెంట్ రైట్స్ ఇవ్వట్లేదు గుర్తించటం లేదు

  • @anjirayapaka7251
    @anjirayapaka7251 Рік тому +601

    వేరే దేశంలో ఈ ప్రయోగం చేస్తే గొప్ప స్థాయి లో ఉండేవారు

    • @rajivchary917
      @rajivchary917 Рік тому +18

      కారణం లేకుండ చనిపోయారు ఇలాంటి వారు ఆయిల్ కంపిని వాళ్ళు ఎలా బతకాలి

    • @thirunahariprabhakar6560
      @thirunahariprabhakar6560 Рік тому +5

      O0000

    • @coolgadgets-in
      @coolgadgets-in Рік тому +12

      ​@@thirunahariprabhakar6560nuvvu pakka Desam ki puttava? Neelaaga konthamandhi vedhavalu vunnattey Naa Desam lo manchi vaallu vunnaru, Naa country ni waste antaava? Nee

    • @truthfindrr3714
      @truthfindrr3714 Рік тому +10

      Chance dorikithe sontha deshanni thittali ...adi ...mee goppa

    • @coolgadgets-in
      @coolgadgets-in Рік тому

      @@truthfindrr3714 Desam lo putti veellu peekindhi emi undadhu, thittadaaniki maatram vasthaaru, social media viral ayyina chinna creativity videos key Anand Mahindra laati vaallu react ayyi contact avvuthunnaru, Mari ilaanti technology ni vadhulukuntaara? Brother

  • @revojupraveen9638
    @revojupraveen9638 Рік тому +45

    మీరు చేసిన ప్రయత్నం చాలా బాగుంది మీరు చేసిన ఇంజన్ ఆముదంనూనెతో నడిస్తే మహేంద్ర కంపెనీ వారికి కలవండి

  • @ldhanamjaya166
    @ldhanamjaya166 Рік тому +112

    మీరు చేసిన సాహసం హుద్రకాకుండా మిమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తే వారి బాధ ఏమిటి అంటే రైతే రాజు అవుతాడు ఇటు ప్రభుత్వం పథకాలకు వారికీ ఇబ్బంది కాబట్టే మీలాంటి మహానుభావుడు గుర్తుతించారు 🙏

    • @ankalaraomasimukku
      @ankalaraomasimukku Рік тому

      మీ వ్యాఖ్య చాలా బాగుంది.కానీ తెలుగులో తప్పులు ఉన్నాయి సరి చూసుకోండి

  • @vuttasuren
    @vuttasuren Рік тому +17

    ఇటువంటి మహా శాస్త్ర వేత్త కు నా హృదయ పూర్వక అభినందనలు. మీకు నా సెల్యూట్ సర్.

  • @muthyalaseshaiah172
    @muthyalaseshaiah172 Рік тому +48

    అయ్యా మీరు చాలా గొప్పవారు మీ మాటతీరు చక్కగా ఉంది మీ కోరిక భగవంతుడు తప్పక తీరుస్తాడు మన దేశం మేధావులను ప్రోత్సహించక పొవడమువలన ఇతర దేశాలకు పోతున్నారు

  • @unnchannel
    @unnchannel Рік тому +5

    థీరీ చాలా బాగుంది. ప్రాక్టికల్ గా ఆముదంతో వెహికల్ నడిపే విధానాన్ని చూపిస్తే మస్తాన్ గారు చెబుతున్న మాటలకు సార్ధకత ఉండేది. లేక పోతే మరో రామర్ పిళ్ళై లా ఉంటుంది....

  • @Vikram-md8qv
    @Vikram-md8qv Рік тому +23

    Brother మీకు ముందుగా ధన్యవాదములు....ఇటువంటి technology నీ బయటకు రానియరు......మీకు ఏదో రకం గా శత్రువులు ఎక్కువ అవుతారు జాగ్రత్త సార్

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 Рік тому +34

    సమాజం పట్ల మీకున్న చిత్త శుద్ధికి అంకిత బావానికి హృదయ పూర్వక వందనాలు
    సైన్టిస్ట్ లకు రాని గొప్ప ఆలోచన మీకు రావడం మీరనుకున్నది సాధించడానికి మీరు పడిన కష్టం అనిర్వాచనీయం 💐💐🙏🙏🙏

  • @rummyplay5632
    @rummyplay5632 Рік тому +58

    ఇలాంటి వాళ్ళని మన దేశం లో పైకి రానివ్వరు అదీ మన పెత్తం దారి వ్యవస్థ

  • @yaani12345
    @yaani12345 Рік тому +4

    shaik. mastan vali gari krushi adbhutam. prabhutvam gurtiste bagundu...🙏🙏🙏

  • @sreenivasu_143
    @sreenivasu_143 Рік тому +35

    ప్రజల కోసం, మంచికోసం, దేశం కోసం పాటు పడే వారిని ముందుగా ఎవరూ గుర్తించరు ఆర్దికంగా మానసికంగా చాలా కృంగిపోయి వుంటారు 😢 ఇప్పటికైనా మీ ప్రయత్నం కృషి గుర్తింపు పొందాలని కోరుకుంటూ

  • @SreeRam-sanatanamchannal
    @SreeRam-sanatanamchannal Рік тому +6

    ఇతను తయారుచేసిన ఆముదము ఇంజన్ మీద ఇతనికి పేటెంట్ హక్కు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను జై శ్రీ రామ్

  • @prakruthiraithujeevanavidhanam
    @prakruthiraithujeevanavidhanam Рік тому +14

    ప్రజల కోసం పాటు పడే వారిని ఎవరూ గుర్తించరు , నిస్వార్ధమైన మీ కృషి అభినందనీయం

  • @mangaliramulu3634
    @mangaliramulu3634 Рік тому +11

    సార్ మీలాంటి వారికి సమాజం రుణపడి ఉంటుంది

  • @Eswar-194
    @Eswar-194 Рік тому +4

    సూపర్ అన్న నిన్ను సమాజం గుర్తించాలి ప్రభుత్వం గుర్తించితే మన దేశం అభివృద్ధి పరంలో ఉంటుంది పోలిశెన్ తఘుతుంది జై భారత్

  • @laxminarayanathota7942
    @laxminarayanathota7942 Рік тому +1

    సార్ మీరు జాగ్రత . ఈ కార్పొరేట్ కంపనీ వాళ్ళు మీ పై కన్ను వుంటది .మీరు దేశానికి ఉపయోగా పడలి.జాగ్రత

  • @luckysiva8042
    @luckysiva8042 Рік тому +4

    ఇలాంటి చాలా ఆవిష్కరణ లు వార్తలలో తప్ప ఆచరణలోకి రావడం లేదు ఎందుకో

  • @viswa_srustikartha
    @viswa_srustikartha Рік тому +3

    డెమో చూపిస్తారేమో అని వీడియో చూసా..
    డెమో అయినా సరే చూపాలి కదా అప్పుడే గుర్తింపు వచ్చేది

  • @Aves0688
    @Aves0688 Рік тому +27

    R&D Totally dedicated life..
    Great Effort

  • @syamp44
    @syamp44 Рік тому +1

    సర్ ఇప్పుడు మన సొసైటీలో చాలా Politics జరుగుతున్నవి చిన్న చిన్న వ్యాపారాల మద్య
    ఇక్కడ మన ఇండియా లో బ్యాంక్ లోన్ కావాలంటే నిజంగా వ్యాపారం చేసుకొనే వారికి సహాయం చేయవు లోన్ తీసుకొని కట్టని వాళ్ళకి ఇస్తుంది
    మన సొసైటీ కూడా వాళ్లకు ప్రాధాన్యం ఇస్తుంది.

  • @ismartshankar7942
    @ismartshankar7942 Рік тому +64

    ఈ వీడియో ని ఆనంద్ మహీంద్రా గారికి పంపించండి.

    • @madhusudhanmurkambattu6987
      @madhusudhanmurkambattu6987 Рік тому +2

      Yes

    • @ganiganesh451
      @ganiganesh451 Рік тому +1

      Anadh garu kuda......ashuyapadthadu bro .......

    • @RadhaGadi
      @RadhaGadi Рік тому +3

      Sir Mana cm ki chappandi. Yea Japan Koo lekapothe dhubai Koo ammestadu

    • @satyanveshi5981
      @satyanveshi5981 Рік тому

      😆😅.. మీరు ఏ కాలం లో ఉన్నారు బ్రో,.. ఇతన్ని ప్రశాంతం గా బ్రతకనివ్వండి

    • @shaiksamivulla7587
      @shaiksamivulla7587 Рік тому

      15:ఇథనాల్ తయారిలో బియ్యాన్ని వాడి సాధారణ ప్రజలకు కూడు లేకుండా చేస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం.... తులసీ చందు గారు ఇథనాల్ గురించి వీడియో చేశారు అందరూ తెలుసుకోండి...100 కంపెనీలు వున్నాయంట మనదేశంలో... ఈ మోరి వాడు పోయేవరకు దేశ న్ని మగ్గ కూడిపేలా వున్నాడు.

  • @prasadyelleti5265
    @prasadyelleti5265 Рік тому +2

    అందుకే మన దేశం ఇలా ఉంది ఇలాంటి మేథావులని నిర్లక్శం చెయడం వలనే

  • @bhanuprasadgusidi
    @bhanuprasadgusidi Рік тому +4

    ఇలాంటి గొప్ప వారిని పరిచయం చేస్తున్నా MVS ఛానెల్ ఇంకా అభివృద్ధి చెందాలి

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 Рік тому +2

    ఎంత గొప్ప వ్యక్తులు ఉన్న దేశంలో వారి ప్రతిభ గుర్తించారు. అందుకే దేశం వెనుక పడిపోతుంది. ఆయిల్ కంపెనలు నష్ట పోతాయి అని ఇటువంటి గొప్ప వ్యక్తిని తొక్కి పారేస్తారు. ఇది వాస్తవం.
    చాలా గొప్ప వ్యక్తి 🙏🏻
    జయహో భారత్ 🇮🇳

  • @thotamsettyrameshsai5745
    @thotamsettyrameshsai5745 Рік тому +48

    Demo engine ను వారు మన ఛానల్ కు చూపించి వుంటే బావుండేది
    నిజంగా ఆ technology నిజాం అయితే ఆనంద్ మహీంద్రా గారు 100percent support చేస్తారు
    ఇంతకు ముందే alluminism air batery technology ఇంకా పూర్తిగా R And D complete కా లేదు సోడియం బ్యాటరీ technology కూడ ఇంకా road మీదకు రాలేదు అలేగె ఇతని technology purthy R&D జరగాలి అప్పుడు మనకు road మీదకు రాదు

    • @mvsautotelugu
      @mvsautotelugu  Рік тому +10

      He sold all his machinery Bro due to financial issues

    • @thotamsettyrameshsai5745
      @thotamsettyrameshsai5745 Рік тому +10

      ​@@mvsautoteluguThen how can we trust him

    • @thotamsettyrameshsai5745
      @thotamsettyrameshsai5745 Рік тому +13

      మిత్రమా
      అతను చెప్పిన కాసెప్ట్ చాలా పాతది గత 10 నుండి 15 years క్రిందనే ఈ కాన్సెప్ట్ వచ్చినది అది అనుకొనత సక్సెస్ కాలేదు అని అనుకుంటున్నాను మరియు FLEXY FUEL ENGINES ను ఇపుడు ఇతర కంపినేస్ లో ప్రవేశ పెట్టారు
      అతను 5 కోట్ల రూపాయల ఖర్చు పెటినపుడి SAMPLE ENGINE ఎందుకు లేదు
      I CAN'T TRUST HIM

    • @myvillagefolk924
      @myvillagefolk924 Рік тому

      ఏదో ఒక enrgitic source మీద ఆధారపడి మాత్రమే వెహికల్ engines నడుస్తాయి.
      అందులో ఆముదం ఒకటి అయ్యి ఉండచ్చు...!! అంతేగా.!!
      అప్పుడుమాత్రం ఇది పొల్యూషన్ కి హానికారకం కాదన్న guarantee ఏంటి..!?
      అయితే ఇప్పుడు అందరూ ఆముదం పంటలు పండించడం మొదలు పెట్టాలా....!!!???
      అప్పుడు ఇది most wanted fuel కాబట్టి.... ఆముదం పంట తక్కువ కాబట్టి.... ఆముదం అనే ఇందనం rate చుక్కల్ని తాకదనే
      Guarantee ఏంటి...!!??
      వీటన్నిటినీ వదలి అపారమైన ఎన్నటికీ తరగని సౌరశక్తి పైన పూర్తి దృష్టి సారించిన రోజునే విజయం సాధించినట్టు అవుతుంది.... 👍👍🇮🇳🇮🇳

  • @gaddamhanumanthu414
    @gaddamhanumanthu414 Рік тому +9

    సార్ మీరు చేసింది చాలా గొప్ప పని🎉

  • @katarikiran
    @katarikiran Рік тому +26

    I hold a Ph.D. in Mechanical Engineering. I respect the high level of his work. Castor oil extraction in India is approximately 1.6 million tonnes, while demand for petrol and diesel is approximately 130 million tonnes. Thus, the concept is excellent, but it may not be feasible in the actual world.

    • @rajusarikonda706
      @rajusarikonda706 Рік тому +6

      At present, it is true as all products are supplied based on demand. If demand for a commodity increases, product can be produced at higher counts. (castor oil in this case with increase in crop area). And Prices balances crop productivity too, ... This is regarding balance between crops like castor oil and edible crops like paddy, as agricultural land is hard to increase in its extent. Even ethanol mixed in fuels is coming from crops. I know my English is bad, but tried to convey meaning

    • @dr.sekarhealthcare.6047
      @dr.sekarhealthcare.6047 Рік тому

      Government will not allow this technology because Government will loose GST and excercise duty.

    • @futureprobabilities3628
      @futureprobabilities3628 Рік тому +1

      Sorry required 30 million tons only 300 milage petrol 50 milage better than this,

    • @nagarajukothapalli8790
      @nagarajukothapalli8790 Рік тому

      ​@@rajusarikonda706further it saves precious foreign currency.

    • @vamseekumar9968
      @vamseekumar9968 Рік тому

      As a mechanical engineer do you have any idea how he is able to produce complete biological fuel engines without emissions?? more farmers will grow castor oil if it really succeeds. Don’t worry about Castor oil production .

  • @surya-hh5kl
    @surya-hh5kl Рік тому +2

    ఈయనకి సహాయం చేస్తే మన దేశం లో చాలా మందికి కొత్త పని వస్తుంది, ఉద్యోగం వస్తుంది, ఇందనం ఖర్చు తగ్గుతుంది, రైతులకి మంచి గిట్టు బాటు అవుతుంది bio fuel కోసం పంట వేస్తారు దాని వల్ల భూములు మళ్ళీ
    సారవంతం గా మారుతాయి,gov పట్టించుకుంటే వాళ్లకి కూడా డబ్బు ఆదా అవుతుంది, పొల్యూషన్ may be తగ్గొచ్చు. ఇంకా చాలా ఉన్నాయ్ బుర్ర ఉన్న వాడు ఎవరైనా ఈయని లెక్కచేస్తారు. ఇది అంత మీడియా వల్ల జరుగుతుంది హెల్ప్ చేయండి అన్న ఈయనకి.

  • @appalavenkataramaiah8175
    @appalavenkataramaiah8175 Рік тому +11

    అన్న మీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను🎉

  • @maheshphotography72
    @maheshphotography72 Рік тому +9

    Grate Andi kani meeru చేసిన ఆముదం తో నడిచే బండి చూపించి ఉంటే బాగుండేది, కనీసం అంకర్ గారి కి అడగాలని ఆలోచన వచ్చి ఉంటే బాగుండేది

  • @munnamyfriends2210
    @munnamyfriends2210 Рік тому +75

    Great effort, Great commitment and dedication. No words to define your hardwork sir. Hands off 🙏

    • @viswanathreddy655
      @viswanathreddy655 Рік тому +1

      Mastan garu meeru chesindi chala goppa vishayam
      Fuel mafia/ business meeda chalamandi Aadhara padi bathukuthunnaru,
      కాబట్టి daanni disturbcheyadaniki evariki dhyiaram ledu.
      Do not expect any help

  • @PavithraBilakanti
    @PavithraBilakanti Рік тому +1

    Sir. Your knowledge is very high. Hatsoff. Namaste. Super

  • @venureddy8035
    @venureddy8035 Рік тому +8

    U r great Mastan garu...mana India lo etuvantivi cheste India development aipoddi Andi...pedavadu malli bagupadipoddi peddodu peddaga inkapeddodu aipovali.....meelantivalla ranivvarandi because we r indiance

  • @LSE8885
    @LSE8885 Рік тому +1

    మన దేశంలో కార్పొరేట్ వ్యవస్థలో చాలా జరగొచ్చు. చరిత్రలో చాలా జరిగాయి. గుర్తించాలి మీరు. జ్ఞానులు మీకు తెలియంది కాదు.

  • @vasavixerox7109
    @vasavixerox7109 Рік тому +38

    Very hard work chesaru mastan garu nice interview bro

  • @maruthikodipyaka1572
    @maruthikodipyaka1572 Рік тому

    మన దేశ రాజకీయ వ్యవస్థ ఇంత దేశ భక్తి కలిగి ఉంది.ఈ tecnology దేశం ఉపయోగించు కుంటే లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం save ayeddhi. లక్షల ఉద్యోగాలు వచ్చేవి.

  • @kareemullakhan25
    @kareemullakhan25 Рік тому +6

    Great mastan garu exlent meelanti, vallani, Anchorage cheyaru adi mana india daurbhagyam. Meeru kachitanga tayaaru cheyali ఈ video prati vakkaru share cheyandi pls... ✋

  • @ghanavijayvutukuri2256
    @ghanavijayvutukuri2256 Рік тому +11

    Ev kurradu done a good job to discover his talent

  • @ganeshsamson6274
    @ganeshsamson6274 Рік тому +12

    మన ఇండియన్ సైకాలజీ ఒకడు ఎదిగితే ఓర్చు కోలేరు ఎదగడం ఎవరో తొక్కేస్తారు అది ఇప్పుడు నడుస్తున్న రాజకీయం ఏది ఏమైనా మీ కృషికి పట్టుదలకు జోహార్లు

  • @hemanthkumar4886
    @hemanthkumar4886 Рік тому +1

    gasoline is so explosive, when compared to castor oil, any engine works on this explosive force. just observe how petrol burns and how castor oil burns, castor oil lamps burn slow and release energy for long duration of time[ which is ideal for lamps] and what do you think if you make a petrol lamp, it explodes that is because all the energy contained in petrol releases in a fraction of seconds, lets assume 1gram petrol has less energy than 1gram of castor oil but all the energy releases in a fraction of seconds in case of petrol, while it takes minutes of time[longer than petrol]. may be castor oil can be used to make something like steam engine.

  • @vradhakrishnachamarti2955
    @vradhakrishnachamarti2955 Рік тому +7

    ఆవదం తో ఇంజను నడిస్తే pollution levels మాట ఏమిటి. మీరు చెప్పినది బాగానేఉంది. కాని దేశ మంతా ఆముదం supply network ఉండాలికదా మన automobile industry అభివృద్ధిచెందాలంటె. నాకుతెలిసినంతవరకూ rubber seeds నించ్ పెట్రోల్ తయారుచేసే ప్రయత్నం జరిగింది, కాని తరవాత ఏమీ జరగలేదు. ఏమయినా మీ ప్రయత్నం అభినందనీయం.

  • @jayhind3731
    @jayhind3731 Рік тому +3

    ఈయనకు భారత ప్రభుత్వం సపోర్ట్ చేసి, ఇతను ఆవిర్భవించిన టెక్నాలజీ ని సమాజానికి ఉపయోగ పడేలా కృషి చేయాలి, అని ఆశిద్దాం.🇮🇳🌹🌼

  • @shanigarapupradeep2994
    @shanigarapupradeep2994 Рік тому +5

    చాలా ధన్యవాదాలు సర్. కానీ ఇప్పుడు ఉన్న సమాజం లో మీ లాంటి వారిని తొక్కేయలనే చూస్తారు

  • @Rainbowcollections67164
    @Rainbowcollections67164 Рік тому +1

    మీ కోరిక నెరవేరాలి . మీశ్రమకు ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది.

  • @bcs9882
    @bcs9882 Рік тому +8

    He really put his great efforts, Govt., or any organisation has to consider his efforts, if is there any efficiency then his discovered technology has to be recognized, it's the basic duty of our Governaments... hatsup Sir...

  • @mgcreations7860
    @mgcreations7860 Рік тому +1

    మన దేశానికి ప్రజలను దోచుకోవడం అలవాటు అయింది.....ఇటువంటివి ప్రోత్సహించరు ఇదే దరిద్రం

  • @v.rameshkumar2630
    @v.rameshkumar2630 Рік тому +7

    really great, this information will pass on to PM notice, definitely will get support.

  • @pavankalyant9381
    @pavankalyant9381 7 місяців тому +1

    మన దేశం టాలెంట్ ని గుర్తించకనే వేరే దేశాలను మనం గుర్తించే విధంగా మన వాళ్ళు ఎదిగారు ఆ దేశాల్లో అడుగు పెట్టి

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 Рік тому +7

    భారతదేశం లో మీకు గుర్తింపు వస్తే ఆశ్చర్య పడాలి.

  • @rajamihirakshaprasadtannir7289

    మస్తాన్ గారి పరిశోధనలు అడివినకాచిన వెన్నెలఅయింది ఇలాంటి ప్రాక్టికల్ సైన్ టిస్టులను ఉపయోగించుకోడంలోప్రభుత్వా లు పూర్తిగావిఫలం అయ్యాయనడంనూటికి నూరు శాతం కరెక్ట్

  • @tbyeshgaming5123
    @tbyeshgaming5123 Рік тому +5

    Sir, you are great. You need sponsors like Tata, Mahindra, Bajaj companies. Government should give support. Perhaps TDP young leader Lokesh could help if you approach. Best Regards.

  • @rajannavenshetty4478
    @rajannavenshetty4478 Рік тому +2

    Mastan garu success కాలేదు కానీ మండేలా గారి ఈ విడియో మాత్రం సూపర్ హిట్

  • @gaddamhanumanthu414
    @gaddamhanumanthu414 Рік тому +4

    ఇప్పుడున్న పెట్టుబడి దారి వ్యవస్థలు జనాలకు ఉచిత పథకాలు కావాలి దీనికి కావలసిన డబ్బులు మద్యం ద్వారా పెట్రోల్ డీజిల్ ధర రాష్ట్ర గవర్నమెంట్ లు దేశ గవర్నమెంటు ఆధారపడి వాళ్ల సొంత పదవుల కోసం తప్ప దేశ అభివృద్ధిని పట్టించుకునే స్థితిలో మన దేశం లేదు సార్ దీనికి చాలా చింతిస్తున్నాము😢😢😢😢😢😢

  • @PhermondRaj
    @PhermondRaj Рік тому +1

    I appreciate Shaik Mastan for his efforts on Cryogenic Engines.
    May he succeed in his ambitions.
    May the Government encourage this type of people who have good skills and talent.

  • @katumurisreeram6173
    @katumurisreeram6173 Рік тому +5

    మీరు mahathmulu sir social media punyamani Mahindra garu chusthe మిమ్మల్ని definitely encourage chestharu, wait and see sir❤

  • @rajulatha888
    @rajulatha888 Рік тому

    Tnk sir me teliviki joharlu, pedda manushulu , medavulu, rajakiyanayakulu, peruganchina taditarulu siggu padavalsina vishayam oka mamulu person telivi tetalanu gurtinchalekapotunna samajam mana bangaru desham prati okka manavuniki ciggu chetu koti samvathsaralu aina mana desham pedarikam gane untundi munduku velle variki sakarinchali Kani guntaloki lagutundi mana Indian yokka pratyekata , bavishtulo evarikaina e lanti durgatana eduru kavachu, e lanti chedu alavatunna mana desha prajalanta siggu to Tala vanchukovali enno vidaluga abivruddi chendina e lanti person yokka pratyekatanu, (tana jivitanni, 100 la kotla astini daraposina) prayojanam leka poindi minishi ai puttina prati okkaru alochinchali mukyanga yuvakulu ika Naina melkondi , manavatvamunna manushulaite ikanaina melkondi , Mastan sir naku Chala badaga undi mi amogamyna teliviki napadabi vandanam , ni pratyekatanu tondaraga gurtinchi mana deshaniki prayojakudila undalani mariyu ni prayogam acharanaku ravalani aa devunni korukuntunnanu, God bless you sir

  • @ahmedjak9868
    @ahmedjak9868 Рік тому +10

    In 90s and early 20s biodiesels like castor oil, pongamia oil and later on palm oil were experimented on diesel engines. Above oils have high density compared to diesel at room temperature. So a heater was used to heat up above oils at around 60 C at which its density equals diesel ,then it is sent into the combustion Chamber of ICE engine. First start and run engine for 5 minutes on regula diesel then switch to biodiesel. Points against biodiesel are its energy produced compared to same volume of diesel is less compared to diesel ,not economical not available everywhere ,and also knocking was more compared to diesel ,hence not popular

  • @rameshmuniganti6181
    @rameshmuniganti6181 Рік тому

    Niswardha sevaku Nilivethu Roopam sir meeru. Nisvardhapoorita mahamahulu. ❤

  • @kunapurivanktaramana1739
    @kunapurivanktaramana1739 Рік тому +17

    సార్ మనము భారతదేశం లో ఉన్నాము జపాన్ లో అమెరికాలో దుబాయ్ మేధావులను ప్రోత్సహించే దేశంలో మనము లేము లంచాలు మోసాలు స్వార్ధాలు రాజకీయ పూరితమైన దేశంలో మనం ఉన్నాం మీ ఆస్తి మొత్తం తిరిగి పోక గవర్నమెంట్ మీకు సహకరించదు అలా చేసినట్లయితే పెద్ద పెద్ద కంపెనీలు మీ మీద కేసులు పెడతారు మిమ్మలను పైకి రాకుండా చూస్తాయి అందుకనే కదా మన దేశంలోని మేధావులు పరాయి దేశాలకు వలస వెళ్ళి పోతూ ఉన్నారు మనం మన విజ్ఞానము పరాయి దేశస్తులు అనుభవిస్తూ ఉన్నారు మన దేశము బాగుపడదు మన వంటి వారికి భారత దేశంలో చోటు లేదు ఉండదు

    • @phanikumar3476
      @phanikumar3476 Рік тому +1

      ఇక్కడ బ్రతికి ఉన్నారు విదేశాలు లో మనిషి నే ఉంచరు

  • @madhugollapelli9
    @madhugollapelli9 Рік тому +2

    దేశానికి గాని ప్రజలకు గాని ఉపయోగ పడే పని చేస్తే గుర్తించక పొగ తొక్కేస్తారు

  • @saicharan8696
    @saicharan8696 Рік тому +13

    Great job sir, do continue your passion research 🙏

  • @SRMUNI
    @SRMUNI Рік тому +1

    Maha maha medhavulu mana india 🇮🇳 lo vunnaru, kani vari talent ki thagina prathifalam mathram dhakkatledhu. This video goes to our prime minister office, for make in india 🇮🇳 and ilanti Talent vunna varini andhariki thelisela chesina e channel ki big thanks. Knowledge vunna varini gurthinchaka povadam anedhi oka peddha votami tho samanam yevarikaina.

  • @muntipavanbalajisingh9959
    @muntipavanbalajisingh9959 Рік тому +10

    Si
    Plz show some demo video regarding the claster oil vechical

  • @rajendraraj8757
    @rajendraraj8757 Рік тому +2

    వాస్తు జాతకం,సమంత పెళ్లి,మతాల మధ్య గొడవలు,రాజకీయ ఎదవల బ్రేకింగ్ న్యూస్ తప్ప,ఇలాంటివి మన్ టీవీల్లో చూయించరు

  • @gvsai
    @gvsai Рік тому +8

    It's good to hear, that we have a great scientist. But pls share the experiment outcome also, whatever it's bike or car.

  • @nnrhandlooms1217
    @nnrhandlooms1217 Рік тому +1

    ఇతడిని తెలంగాణా టీ హబ్ కి చేరేలా ప్రయత్నం చేయండి చైతన్య బయ్యా ఇక్కడ ఫర్పెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది

  • @rajeswararao6607
    @rajeswararao6607 Рік тому +3

    ఇంతకీ ఆయన చేసిన ఒక్క యంత్రాన్ని అయినా చూపించలేదు. చూపిస్తే బాగుండేది.

  • @shyamsundher283
    @shyamsundher283 Рік тому +1

    అయ్యా మస్తాన్ గారు మీరు ఈ దేశంలో ఉండకుండా వేరే దేశంలో ప్రయోగం చేయాల్సింది అప్పుడు మన దేశం వాళ్ళు గుర్తించే వారేమో పొరుగింటి పుల్ల కూర ఇష్టపడే మనదేశంలో మన ఇంట్లో పంచభక్ష పరమాన్నాలు ఉండిన ఇష్టపడరు ఇది మన దేశం దుస్థితి

  • @divyakshetram
    @divyakshetram Рік тому +12

    Very great research and development

  • @meenum9006
    @meenum9006 Рік тому

    Bharatiyulu andiri tarupuna meeku namaskaaramulu meeku,Mee heartki emi kaadu,God is great, knowledge is Power.meeru rushi . Thank you sir.

  • @nagarajudasari7350
    @nagarajudasari7350 Рік тому +6

    జాగ్రత్తగా ఉండండి మీరు...

  • @హరికృష్ణ-ఠ2వ

    ఒక మనిషికి దెయ్యం పట్టడం ఎంత దారుణం అయిన విషయమో ఒక కొత్త ఇన్వెన్షన్ కోసం ఆలోచన పుట్టడం కూడా అంతే దారుణమైంది ఆ దయ్యం తన కోరిక తీరని అంతవరకు మనిషిని హింసిస్తుంది. అదేవిధంగా ఈ విజ్ఞానం బయటకు వచ్చి ప్రపంచానికి అందినంత వరకు ఈ ఆవిష్కర్త హృదయం వేదనకు గురవుతూనే ఉంటుంది

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 Рік тому +4

    అడ్రెస్ పెట్టండి సార్, వారికి ఉపయోగ పడతాము ఉపయోగించు కుంటాము

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Рік тому +1

    Encourage our nature bio fuel Castrol fuel engine scientist.this Tenali scientist taken to janasena party office through Nadendla Manohar and to Pawan Kalyan. Wonder research created sir.nice mastan Valli garu

  • @chennakeshavareddyp
    @chennakeshavareddyp Рік тому +10

    Sounds a lot of research went on this technology by Masthan Ji, hatsoff.
    Is there any improvement in emissions using castor oil engine?
    Hope can start a new journey as a startup.

  • @nageswarraosriram2729
    @nageswarraosriram2729 Рік тому +1

    Let him demonstrate in front of media .Practical demonstration is required in open areas .Highly appreciated his hard work & innovation

  • @futureenergysystemsofindia475
    @futureenergysystemsofindia475 Рік тому +8

    డెమో చూపిస్తే బాగుండు

  • @KrishnaMurthy-ml9mn
    @KrishnaMurthy-ml9mn Рік тому

    భగవంతుడు మస్తాన్ వలీ గారికి మేలు చేయాలని కోరుకుందాం వారి యొక్క పరిశోధన అమోఘం అద్భుతం, ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని, తన జీవితాన్నే పణంగా పెట్టి పరిశోధన చేసిన ఈ పేద వాడిని ఆదుకుంటారని కోరుకుందాం.🎉🎉🎉🎉🎉

  • @satyanarayanabangaru3836
    @satyanarayanabangaru3836 Рік тому +4

    Good luck very great idea sir manchi alochana super sir 🙏💕God bless you🙏🙇

  • @chandudigital135
    @chandudigital135 Рік тому

    Miru chala goppa prayathnam chesaru your super nd great anna 🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @lagisettiseshu2102
    @lagisettiseshu2102 Рік тому +10

    🎉🎉congratulations sir ,all the best

  • @shaikjohn5088
    @shaikjohn5088 Рік тому +2

    Mana desamlo problem yenta great work done by Mastan garu exalent India proud of you may God bless you ❤

  • @chudutv3986
    @chudutv3986 Рік тому +3

    ఈ దేశం వేరే దేశాల దయాబిక్ష మీద బతుకుతున్నది అనేది...
    ఈయన మాటల్లో తెలుస్తుంది...
    మన దేశంలో ఏ టెక్నాలజీ అభివృద్ధి చెందిన దాన్ని బయటకు రానీయరు...
    ఎందుకంటే ఇతర దేశాలు అప్పులు ఇయ్యవు..
    మన రాజకీయ నాయకులు మాత్రం అబద్ధాలు చెప్పుకుంటూనే బతుకుతారు...
    ఇది మన దేశ పరిస్థితి మన బ్రతుకులు...

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 Рік тому +1

    మీరు సమాజం కోసం మీ ప్రయత్నం అభినందనీయం

  • @jaibharath2933
    @jaibharath2933 Рік тому +3

    ఈ వీడియో ని మహేంద్ర & మహేంద్ర
    కంపెనీ యజమాని కి పంపితే ఆయన సహకారం అందించగలరని
    నా ఉద్దేశ్యం,

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Рік тому

    Chakkaga chepparu mi alochanalu implement cheyyali hope Indian government recognized and encourage him.because 🇮🇳 India mostly spend our G.d.p economy spent on import on petroleum .so encourage agriculture based bio fuel products .jai Bharat