వీడియో లో Calculation తప్పు జరిగింది ఇక్కడ కరెక్ట్ గా చెప్పాను పల్లీలు - 5000/- గానుగ కి - 600/- మొత్తం - 5600/- 5600 - కేక్1400 - 4200/- 4200 ÷ 21.360gm = 196/- 1 kg ఆయిల్ - 196/- అయినట్టు
Yes.. నేనూ అదే కామెంట్ పెడదామనుకున్నా😄.. మీరే పెట్టారు.. But అందరూ గానుగ పట్టించడం కుదరదు.. మార్కెట్ లో Oil గురించి తెలుసు.. తెలిసే కొనాల్సి వస్తోంది.. No Way😄🙏
కానీ బ్రో ప్రజలు మోసనే నమ్ముతారు నేను కేంద్రం దగ్గర no1 మిల్క్ కొన్ని night ఫ్రీజ్ లో పెట్టి మార్నింగ్ ఒక 10రూపాయలు బయట మార్కెట్ ఎక్కువ డోర్ డెలివరీ చేసే వాడిని వాళ్ళు ఏమనివారు తెలుసా బ్రో పాకెట్ మిల్క్ బాగుంటున్నాయి అనివారు నాకు చిరాకు వచ్చి మానేసాను ఈ రోజులో జబ్బులు వచ్చే ప్రోడక్ట్ నీ నమ్ముతారు జనం అందుకే హాస్పిటల్ పెరిగాయి ఆరోగ్యాలు తాగాయి బ్రో.
బ్రదర్ పిన్ టూ పిన్ చాలా బాగా వివరించారు, మీ చిన్న పొరపాటును మీకై మీరు సవరించుకుని మీలో నిశిత దృష్టిని, కచ్చితత్వాన్ని కూడా మీకు తెలియకుండా మాకు తెలియజేసారు, మీ చానల్ వ్యూస్ పెరగాలని కోరుకుంటున్నా❤❤
నీవు మొత్తం వివరం గా బాగా చెప్పావు తమ్ముడూ..మేము బద్దకం కొద్దీ నుంచి లాగా మిల్లు లో ఆడించకుండా కొనుక్కుని వాడుతున్నాం. ఎలా మోసపోతున్నామో బాగా తెలిసింది.
రైతు దగ్గర 60/- కి కొంటారు కాబట్టి! రైతు మోసపోతున్నాడు! భయపడకండి! ఏం మోసం లేదు! ఒక వేళ ఉంటే ఆ వ్యవస్థ లో లోపాల మీద పోరాటం చెయ్యాలి కానీ, అందరం మిల్లు ఆడించుకోవడం కష్టం!
cost of peanuts in shops are edible in nature and very costly. If the revenue costs, depreciation etc are added then it will be another 20 per kg? can be added. Hence wholesale plus transport and retail profit will be added upto another 30 per kg. Hence they can sell it for for 160 to 10 per kg this year.
Peanuts are purchased by companies for about 6000 to 7000 per ton in this year. Then the cost of production will be 2000 less and some 14% taxes to be added. Then wholesale rate will be less than 110/- plus profits. peanuts 3200+ manufacturing costs 300 in factories+ 14% taxes 300=3800- 1400 cake= 2400/ 22 kgs oil=109/-, Factory manufacturing gives more oil than wooden or metal oil units. If they are refined oils, they use solvents for oil production which increases much higher oil production. Hence the oil we purchase is pure but made from a different process. But wooden oil expellers are good oils but they cost more.
@@peera4217 Oil chedipodu andi chedipokunda undataniki Oil Can mundu roju purtiga endalo unchali aa taruvata oil aadinchina taruvata can lo posukoni 1 or 2 days cap pettakunda undali
మేము చిన్నప్పుడు గానుగ నూనె వాడేవాళ్ళము. కానీ అందరూ ఇందులో saturated fats వుంటాయి అందుకే refined oil తినండి మీలో కొలెస్ట్రాల్ పెరగదు గుండె కు మంచిదని refined oil అలవాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్త కథలు మొదలు పెట్టారు .
Pallila cost of 50 kgs @100/lg=5000 and crushing changes @ 12/kg =600… So, 5000+ 600=5,600. Mii caliculation 5,600+ 600= 6,200/- rupees gaa chuupisthunnaaru.. Ee extra calculation mistake aaha sir?
కేక్ 50 /- రూపాయలకు మీరు అమ్మారు కానీ అందరూ అలా అమ్ముకోలేరు మిల్ వాళ్లకే ఇవ్వవల్సి ఉంటుంది వాళ్లు 25 /- కంటే ఎక్కువ ఇవ్వరు అప్పుడు ఆయిల్ కాస్ట్ ఇంకో 25 పెరుగుతుంది
@@pushpalathavadla9219 Store chestunna Bottle or Tin 2 days munde Neat ga Kadigi Endalo 2 days pettandi taruvata oil adinchina ventane e bottle loki poste Cap 2 days pettakandi apudu baguntundi
మీరుచెప్పిన ప్రకారం 5000 కాస్ట్ ఆఫ్ pea nuts + గానుగ కూలి 600 total 5600 మాత్రమే కదా. 6200 ఎందుకు చూపించారు. బిస్కెట్ అంటున్నారు. దాన్ని గానుగ పిండి లేదా ఆయిల్ కేక్ అంటారు.
వీడియో లో Calculation తప్పు జరిగింది ఇక్కడ కరెక్ట్ గా చెప్పాను
పల్లీలు - 5000/-
గానుగ కి - 600/-
మొత్తం - 5600/-
5600 - కేక్1400 - 4200/-
4200 ÷ 21.360gm = 196/-
1 kg ఆయిల్ - 196/- అయినట్టు
అడ్రస్ ఏక్కడ చెప్పండి
@@vanisripulluru8499 Anantapur District andi
Yes.. నేనూ అదే కామెంట్ పెడదామనుకున్నా😄.. మీరే పెట్టారు..
But అందరూ గానుగ పట్టించడం కుదరదు.. మార్కెట్ లో Oil గురించి తెలుసు.. తెలిసే కొనాల్సి వస్తోంది.. No Way😄🙏
అందరూ కరక్టు. చిన్న లెక్కలో తప్పులు పట్టినప్పుడు మన ఆరోగ్యంతో ముడిపడి ఉన్న మంచినూనెను మార్కెట్లో అలాగే కొనేస్తున్నం. జాగ్రత్త సుమండీ.
Karekt
❤ ఆయిల్ చెక్క పౌడర్ ను వెజిటేరియన్ కూరగాయల కూరలో మసాలాతో పాటు వేస్తే... ఆ రుచి ముందు... చికెన్ బిర్యానీ టేస్ట్ కి కూడా రెండో స్థానమే 👍
Your 100% correct.I am rtd DD Agriculture.Now I am fallowing the same.
బాగా చెప్పారు👌👌👌
But..ఇంట్లోనే oil తీసుకునే mini Oil mission గురించి విన్నాను వీడియో కూడా చూశాను..
Best oil mission గురించి తెలిస్తే చెప్పండి🙏
Sure sir
In Google pl search about home made oil are available check it 😮
Thank you for sharing valuable information. Video is very useful. Your way of explaining is very impressive.
ఐరన్ మెషిన్ లో కన్నా చెక్క గానుగ మెషిన్లో పట్టిస్తే health బాగుంటది
కానీ బ్రో ప్రజలు మోసనే నమ్ముతారు నేను కేంద్రం దగ్గర no1 మిల్క్ కొన్ని night ఫ్రీజ్ లో పెట్టి మార్నింగ్ ఒక 10రూపాయలు బయట మార్కెట్ ఎక్కువ డోర్ డెలివరీ చేసే వాడిని వాళ్ళు ఏమనివారు తెలుసా బ్రో పాకెట్ మిల్క్ బాగుంటున్నాయి అనివారు నాకు చిరాకు వచ్చి మానేసాను ఈ రోజులో జబ్బులు వచ్చే ప్రోడక్ట్ నీ నమ్ముతారు జనం అందుకే హాస్పిటల్ పెరిగాయి ఆరోగ్యాలు తాగాయి బ్రో.
@@Dusanapudikarunakar-yc7si correct andi
ఆయిల్ పప్పు సపరేట్ ఉంటుంది 70/- ఉంటుంది 1 kg 160/- పడుతుంది shops లో అదే rate shops లో మంచి ఆయిల్ ఏ
బ్రదర్ పిన్ టూ పిన్ చాలా బాగా వివరించారు, మీ చిన్న పొరపాటును మీకై మీరు సవరించుకుని మీలో నిశిత దృష్టిని, కచ్చితత్వాన్ని కూడా మీకు తెలియకుండా మాకు తెలియజేసారు, మీ చానల్ వ్యూస్ పెరగాలని కోరుకుంటున్నా❤❤
@@krishnasimma7489 Thank you sir for your valuable comment please subscribe and support
నీవు మొత్తం వివరం గా బాగా చెప్పావు తమ్ముడూ..మేము బద్దకం కొద్దీ నుంచి లాగా మిల్లు లో ఆడించకుండా కొనుక్కుని వాడుతున్నాం. ఎలా మోసపోతున్నామో బాగా తెలిసింది.
Thank you Sir
Kkoilmall machilipatnam
230 letter
@@saradhipapisetti1265 avunu sir
Sunflower seeds shell remove etla andi
Peanut pipi tho Peant Butter chastaru and thay use it in energy drinks like Boost,Horliex,Complain and Bonvita 👍🏼
Thank You for your detail explanation
Super explanation bro. Very useful video. Thanks bro
వేరెసెనగల నూనె చాలా మంచిది. దీని బాయిలింగ్ పౌయింట్ ఎక్కవ కాబట్టి వంటలు చేసుకోవడానికి ఇదే ఉత్తమం...
Super information all the best bro 🎉
చాలా బాగా చెప్పారు బాబు కృతజ్ఞతలు
Thanks madam
Ok bro thanks ❤ valuable information❤❤❤❤
Good information, thank you.
Chaalaa manchi information echaaru gaanii, maa manadal head quarters iyna, Srikakulam zilla, pathapatnam ( mandal head quarters) gala oil extraction millu vaaru, miiru cheppinatlu, padhoo, panneendu ruupaayiloo oo kg ki thiisukontuu, pippi or chekka or cake or biscuit anni vaallee thiisukontuu, enthee oil vavhindani, entha vaallisthee, antha oil thiisukoni poovaali..
Enka miiru cheppinatlu meemu adigithee, vaallu crushing kuudaa cheyamanataaru..
Maa ee pathapatnam loo jaruguthunna millu owners dhoopidii elaa undhi and ee vishayaanni, evariki complaint cheyaaloo chepthe, appudu maaku miiru enthoo sahaayam cheeseevaallu authaaru..
Ancheetha maa abhardhana meeraku, ee doopidii arikattee maargham chuupisthaarani aasisthunnaamu sir.
❤❤ excellent 👌👌 TQ so much 🌹🌹
Very useful information
Thank you sir
రైతు దగ్గర 60/- కి కొంటారు కాబట్టి! రైతు మోసపోతున్నాడు! భయపడకండి! ఏం మోసం లేదు! ఒక వేళ ఉంటే ఆ వ్యవస్థ లో లోపాల మీద పోరాటం చెయ్యాలి కానీ, అందరం మిల్లు ఆడించుకోవడం కష్టం!
Good explonation sir.
thank you good information
cost of peanuts in shops are edible in nature and very costly. If the revenue costs, depreciation etc are added then it will be another 20 per kg? can be added. Hence wholesale plus transport and retail profit will be added upto another 30 per kg. Hence they can sell it for for 160 to 10 per kg this year.
Very good information brother
Super video sir
Minimum 1.5kg difference before weight after oil+flak sir
Good. Information.tq
Excellent explanation brother 👌👌
Thank you sir for Supporting Please Subscribe the Channel
Thanks Thanks INFORMATION SIR
Good One...
చెక్క వాడు వారికి ఇస్తేనే నూనె ఆడించడానికి కేజీకి ₹10 చెక్క మాకే కావాలి అంటే కేజీకి 40 రూపాయలు అలాగే ఎంతైనా ఇంకా కేజీ చెక్క అక్కడే మిగులుతుంది.
Super good information
Thanks andi
Per ton kadu per quintal..
50kg వేరుశనగ పలుకలకీ 21kg పలుకల oil ,బయట మార్క్టైట్ oil packet RS : 180, original oil RS : 225/_😅
ఆటకూలి.. రెండుసార్లు కలిపారు,.. అందుకే Rate తేడావచ్చింది... Anyway... good experment 👍
Yes sir
VERY USEFUL VIDEO
Thanks for Supporting please share and subscribe the channel
5000+600 ,= 5600 600 రెండు మార్లు కలిపావు లెక్క తపు
Nice
For example = Vudaharana
❤🎉supar Bro
(5000+600 ) -1400 # 4200 , so 200 per kg
Thank you sir.
Peanuts are purchased by companies for about 6000 to 7000 per ton in this year. Then the cost of production will be 2000 less and some 14% taxes to be added. Then wholesale rate will be less than 110/- plus profits.
peanuts 3200+ manufacturing costs 300 in factories+ 14% taxes 300=3800- 1400 cake= 2400/ 22 kgs oil=109/-,
Factory manufacturing gives more oil than wooden or metal oil units. If they are refined oils, they use solvents for oil production which increases much higher oil production. Hence the oil we purchase is pure but made from a different process. But wooden oil expellers are good oils but they cost more.
Quintal not ton
Tq bro
వాళ్ళు మన పల్లీలను మన ముందే ఆడిస్తారు మరీ ఫ్రాడ్ ఎలా చేస్తారు
Super explained bro
Thanks for supporting Bro please subscribe the channel
Bro.. Ilaa theasina oil enni rojulu vaadukovachhu. I mean, large quantities lo oil draw chesinappudu, chinna families elaa vaadukovaalo cheppandi, incase tvaraga chedipoyelaa unte.
@@peera4217 Oil chedipodu andi chedipokunda undataniki Oil Can mundu roju purtiga endalo unchali aa taruvata oil aadinchina taruvata can lo posukoni 1 or 2 days cap pettakunda undali
@@Ramanapasupuletivlogs super sir. Thanq🙏
WOOD COLD PRESSED OIL IS GOOD
Yes brother
He'll bro thank you
ఈ రోజుల్లో ఇలా చేసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండ వచ్చు, మరియు, ఒకరికి పని కల్పించిన వాళ్ళము అవుతాము!
అవును సార్
థాంక్యూ ఫర్ ఇన్ఫర్మేషన్
మనకు 1కేజీ 300 అయినా ఒకే ఎందుకంటె బయట దొరికే ఆయిల్ కంటే దీని తక్కువ గా వేసుకుంటే మనకు ఆరోగ్యం వస్తుంది.
Correct Sir
Thank you so much pl mentioned address we require oil please send details
What about sunflower seeds plz explain
Sure andi I will try to make a new video on sunflower seeds
కోల్డ్ ప్రెస్ మిషను అండి
Super
👌👍👏
Moisture tharugu vastundi
కరింటు బిల్లలు బాగా పెరిగాయి. మిల్లు చార్జి 12 రూపాయికి గిట్టుబాటు అవ్వదు😮😮😮
So cake 50 kh pallilaku 27 kg cake.... 21 kg oil vastundi
What about power+man power+ capital investiment + maintenence=??i think it will be 400/ litre is reasonable.
Nuvvula nuni video cheyandi
Sure andi
మేము చిన్నప్పుడు గానుగ నూనె వాడేవాళ్ళము. కానీ అందరూ ఇందులో saturated fats వుంటాయి అందుకే refined oil తినండి మీలో కొలెస్ట్రాల్ పెరగదు గుండె కు మంచిదని refined oil అలవాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్త కథలు మొదలు పెట్టారు .
మీరు వాడుతున్న రేఫిన్డ్ ఆయిల్ అసలు వంట నూనె నే కాదు ఇది కార్పొరేట్ మాయ
Avunu
@@sriganeshgs1809 oil ammuthuntadu
బిజినెస్ కోసం చేప్పారు బ్రదర్
Natural fats also help us❤
పిప్పి నీ తౌడు అంటారు బ్రదర్ తెలంగాణ లో, బర్రెలకి తిండీ లాగా వాడుకోవచ్చు కిలో కి అర కిలో నీళ్ళు పోయాలి... బర్రెలకి పాలు మంచిగా ఇస్తాయి😊
@@ehariharaprasad avunu bro
పల్లిల పిప్పిని తౌడ్ అనరు పల్లి పిప్పి అంటారు
Eluru lo 10kg la ku nune adinanduku chekka itchi ₹ 15 lu adiginaru
@@mohan.v5291 oh too much
Small size palli lu rate thakkuva,bulk lo konte inka thakkuva,appudu 160 rs possible
Palli genjalu yekkada nokali
Good.video.bro
Thank you Bro
😊
Pallila cost of 50 kgs @100/lg=5000 and crushing changes @ 12/kg =600…
So, 5000+ 600=5,600.
Mii caliculation 5,600+ 600= 6,200/- rupees gaa chuupisthunnaaru..
Ee extra calculation mistake aaha sir?
10 kg lu adinanduku chekka itchi ,1 kg ₹15 la choppuna₹150 avutundhi annaru
@@mohan.v5291 meeke return ivvali andi
👍
Chekka ganuga kada idi
కేక్ 50 /- రూపాయలకు మీరు అమ్మారు కానీ అందరూ అలా అమ్ముకోలేరు మిల్ వాళ్లకే ఇవ్వవల్సి ఉంటుంది
వాళ్లు 25 /- కంటే ఎక్కువ ఇవ్వరు
అప్పుడు ఆయిల్ కాస్ట్ ఇంకో 25 పెరుగుతుంది
Avunu andi
Dupli cate emi kaluputaru koddiga cheppandi
మార్కెట్లో అమ్మే నూనెను వేడిచేసి చల్లారిన తర్వాత అమ్ముతారు.
అందువలన ఎక్కువ కాలం నిలువ ఉంటుంది.
ఇలా తీసిన నూనె నెల దాటింది అంటే వాసన మొదలవుతుంది.
everything is ok but where you got 50kgs groundnut for Rs.5000. Can you tell where you bought.
directly purchased from mills
Oil tesina tarvata migilina pippi kollu tintayaa?
Cows or Buffellows tintay andi
Anna na deggara palli cake 5tons production vastundu 40 rs ki emina sale cheyandi anna plz per day 5tons anna
కెన్ వెయిట్ కూడా తీసేయి ఇక్కడ 20రూపాయలు తీసుకొంటారు కిలోకి
సామీ పల్లి లలో ఉన్న తేమ ఆవిరై పోయిన బరువు లెక్క చూపవా బంగారం తో వస్తువు
వాటర్ వెయిట్ ఎక్కువ వస్తుంది కదా
Nune ala niluva cheyalo cheppandi
@@pushpalathavadla9219 Store chestunna Bottle or Tin 2 days munde Neat ga Kadigi Endalo 2 days pettandi taruvata oil adinchina ventane e bottle loki poste Cap 2 days pettakandi apudu baguntundi
Pippi ni cake ani antaaru
Nice explanation brother,mee Village ekkada?
Anantapur District sir
#mass balance
Veru senaga ginjallu akkada dhorukuthay chepandi
Wholesale ga dorukutay andi enni kgs kavali meeku WhatsApp 8309691689
@@Ramanapasupuletivlogsవేరుశెనగలు ఈ రోజు price ఏంత బ్రో.
రెండు సరిపోవు పల్లిగింజలు చెక్క తూకం సరిపోవు. ఎందుకంటె గింజలలో తేమ ఉంటుంది
మాకు అడరస్ తెలియజేయగలరు
@@vaikuntamdaitha6884 idi Anantapur district andi meeku daggara lo ekkada ina unte chudandi
👌👌👌👌👌👌👌👌👌👌👌
మీరుచెప్పిన ప్రకారం 5000 కాస్ట్ ఆఫ్ pea nuts + గానుగ కూలి 600 total 5600 మాత్రమే కదా. 6200 ఎందుకు చూపించారు. బిస్కెట్ అంటున్నారు. దాన్ని గానుగ పిండి లేదా ఆయిల్ కేక్ అంటారు.
Yes brother by mistake thanks for informing
100rs ki palilu ekada vastunai
Appati rate andi wholesale
Nice video bro
@@krishnarao6242 thanks bro
పిప్పి అనరు. చెక్క అంటారు
30rs city lo per kg
+600,enduku vachindi
కొందరు గానుగ వాళ్ళు
21.36Kg
5000+600 kada ,, 5600 + 600 elaa??
🙏🙏🙏🙏🙏
600/LEKKA తేడా CHEPPARU అన్న
Yes brother