రాబోవు రోజుల్లో ఎద్దు వలే పని చేసే ఈ ఎలక్ట్రిక్ నానో ట్రాక్టర్ చరిత్ర సృష్టిస్తుంది అని మాకు నమ్మకం

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ • 239

  • @umeshrajbhatnagar2243
    @umeshrajbhatnagar2243 Рік тому +26

    వెంకట్ రావు గారు కృషి కి ధాన్యవాదమలు 🙏

  • @bramu3847
    @bramu3847 Рік тому +30

    గవర్నమెంట్ సబ్సిడీపై ఇస్తే కొంత రైతన్నకు.. మేలుకలుగుతుంది....జీ. మంచి పరికరం...తయారు చేసిన వారికి ధన్యవాదాలు.
    .

  • @marpuraju5528
    @marpuraju5528 Рік тому +75

    రాబోయే రోజులు లో ఇంధనం కొరత వచ్చే అవకాశముంది..చాలా మంచి ప్రయత్నం..మీరు ఇలా ముందుకు వెళ్ళండి.. ప్రభుత్వం, ప్రజల ప్రోత్సాహం లభిస్తుంది..Go ahead...

    • @kirannnnnn
      @kirannnnnn Рік тому +8

      2030 నాటికి భారత దేశంలో డీజిల్ & పెట్రోల్ వినియోగం 50% తగ్గుతుంది .. ఎలక్ట్రిక్ ,CNG , హైడ్రోజన్ ,మిథనాల్ ,బయో ఇందనం వాహనాలు పెరుగుతాయి.
      అసలు ఇందన కొరత అనేదే లేదు రాదు కూడా .GEO politcs are very important subject to know the current and future of our country

    • @harshavardhanreddy7020
      @harshavardhanreddy7020 7 місяців тому

      Yes

    • @asianfoods3560
      @asianfoods3560 6 місяців тому

      Good sir

    • @muniswamygowda9419
      @muniswamygowda9419 6 місяців тому

      Very good, nice presentation.

  • @KrishnareddyPeddakama
    @KrishnareddyPeddakama Рік тому +12

    మీరు వివరించిన తీరు చాలా చక్కగా ఉంది. మరిన్ని మంచి పరికరాలు design చేసి, చిన్న చిన్న రైతులకు మేలు చేసేవి తయారు చేస్తారని భావిస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితులలో ముఖ్యంగా కూలీల భారం అతిగా పెరిగిపోయి, పండించిన పంట గిట్టుబాటు కావాలంటే ఇలాంటి శోధనలు ఎన్నో రావాలి.

  • @ramaraojuvvireddi3385
    @ramaraojuvvireddi3385 9 місяців тому +4

    మంచి సమాచారం ఇచ్చిన మీరు అభినందనీయులు

  • @asr5633
    @asr5633 Рік тому +24

    చాలా గొప్ప పని చేస్తున్నారు
    మీరు నిజంగా రైతు బందువులు
    ప్రభుత్వం ఇటువంటి పరికరాలకు ప్రోత్సాహం, ఇస్తే,(సబ్సిడీ) బాగుంటుంది

  • @bhukyabhixam
    @bhukyabhixam Рік тому +7

    అద్బుతమైన పరికరం... చిన్న సన్నకారు రైతుల కొరకు తీసుకొచ్చారు కనుక వాళ్లకి అందుబాటులో ఉండే ధరను కూడా నిర్ణయిస్తే ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది సార్💐🙏🏻

  • @srilakshmichukkapalli5715
    @srilakshmichukkapalli5715 Рік тому +6

    మీ లాంటి వారు చేయు ఈ ఉత్పత్తులు దేశానికి గర్వ కారణం

  • @etamohanraj1050
    @etamohanraj1050 4 місяці тому +4

    సార్ సార్ మీరు చాలా మంచి ఆలోచన చేశారు ఆ దేవుడు నీకు తోడై మంచి ఆలోచన పుట్టించాలి అని మనసారా కోరుకుంటున్నా

  • @TATWAMASI.
    @TATWAMASI. Рік тому +6

    అద్భుతమైన విషయాలు.చక్కగా అర్ధం అయ్యేలా చెప్పారు.మీరన్నది త్వరగా జరగాలని అందరూ భూమిని కాపాడాలని కోరుతున్నాము

  • @madhusudhanareddy2672
    @madhusudhanareddy2672 Рік тому +7

    You are more than a Political leader really.All the best.

  • @KesirajuVenkataSubramanyam
    @KesirajuVenkataSubramanyam Рік тому +4

    Venkat Rao garu, Impressed with your intention to help farming. I appreciate on you explanation & Vision:
    1. Happy if somebody copies, there are 85 L formers deprived of form equipment.
    2. Bullocks to generate power to charge batteries. (35 years ago I worked on tapping bullock energy to power generation by "Storing Energy in Heavy rolling shutter springs." I have stopped work on it after Phillips lunched spring energy based Transistor Radios.)
    3. Easily available spares....
    4. Encourage modifications and improvements.. that is really great...

  • @bendalamkrishnarao4952
    @bendalamkrishnarao4952 Рік тому +2

    Thank s oka ekara rendu ekarala raitu kosam mee prayatnam goppadi 🎉🎉🎉

  • @patlollavenkatreddy4801
    @patlollavenkatreddy4801 4 місяці тому +2

    Venkatrao gariki.danyavadalu

  • @SatyanarayanaVanka-up3hs
    @SatyanarayanaVanka-up3hs 11 місяців тому +5

    మీ స్రుష్టి రైతులకు ఓక వరం ఐనది
    ధన్యవాదాలు మీకు

  • @ranganathamjandhyala1651
    @ranganathamjandhyala1651 5 місяців тому +2

    In USA we can see lawn mower on which the operator is seated, unlike mowers which are pushed or towed.Different capacity movers are available since many years
    This is mini tractor to which we can attach different types of agricultural tools required in India with little modifications

  • @malleshamp4528
    @malleshamp4528 Рік тому +2

    Chala bagundhi -E- Tractor.

  • @Sivaa_vmt
    @Sivaa_vmt 11 місяців тому +2

    Hi sir why not convert free energy current attached your tractor tire wells

  • @sudhakarbabu2358
    @sudhakarbabu2358 Рік тому +4

    Wonderful innovation venkatarao garu. keep going all the best.

  • @rahmathshaik8516
    @rahmathshaik8516 5 місяців тому +2

    Raithulaki me volla manchi jarguthundy sir

  • @ksraoable
    @ksraoable Рік тому +4

    Great contribution to the farmers

  • @bpurnanandam3506
    @bpurnanandam3506 Рік тому +3

    బాగుంది

  • @praveenji9954
    @praveenji9954 4 місяці тому +2

    Superb Innovation.

  • @gowrishankartripurari4491
    @gowrishankartripurari4491 Рік тому +8

    అసలు ఎద్దులను పెంచి రక్షించుకునే పని మంచి పని అవుతోంది వాటితో సేద్యము చేయటము అనేది కలి దోషము నుండి విముక్తి లభిస్తుంది తద్వార రైతులకు సుఖము సంతోషము కలుగుతుంది.
    ఇటువంటి ఎన్ని తాయారు చేస్తామో అన్నీ మనిషిని సోమరిని చేస్తుంది పర్యావరణము నీ మనిషి పాడు చేస్తున్నాను చూసుకొని వాడు సోమరులు ఇటువంటివి కొనుకోవాలి
    భూమి శ్వాస తీసుకుంటున్నది శ్వాస వదులుతున్నది భూ మాట ను నేల తల్లిని కాపాడు కోవడము ప్రతి ఒక్కరు
    బాధ్యత....

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 Рік тому +8

    Venkat Rao garu eppudu maaku kavalante entha time padutundi, endulo petrol version unda.
    Small Farmers gurinchi mee alochana bagundi Thanks.

    • @backtoroots1
      @backtoroots1  Рік тому

      Call చేయండి నంబర్ ఇచ్చాము స్క్రీన్ పై మరియు డిస్క్రిప్షన్ లో

  • @danielmanohar4336
    @danielmanohar4336 Рік тому +4

    మీ కృషికి శత కోటి దండాలు . ఇజ్రాయెల్ లాంటి దేశాలు వ్యవసాయం లో ఉన్నత స్థానం లో ఉన్నాయంటే మీలాంటి పరిశోధకుల వల్లే ..మీలాంటి వాళ్ళు సాధారణ వ్యవసాయదారులకు అందుబాటులో ఉంటూ , సాధారణ వ్యవసాయదారుల కష్టనష్టాలను దృష్టి లో ఉంచుకొని తక్కువ ఖర్చుతో , ప్రొడక్షన్ చేయగలిగే ఆవిష్కరణ ల వల్లే .. ఏదేశం లోని వ్యవసాయ ఆర్థిక స్థితి అయినా పురోగమనం లోకి వస్తుంది . ఎక్కడో ఏసీ రూముల్లో కూర్చొని డిజైన్ చేసే కార్పొరేట్ కంపనీల ఆవిష్కరణ ల వల్ల కాదు . మీలాంటి వాళ్ళకు ప్రోత్సాహం అందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @meher1149
    @meher1149 6 місяців тому +6

    యుగ యుగాలుగా
    వ్యవసాయానికి జంతువులకు ముఖ్యంగా ఎద్దులకు..... విడదీయని సంబంధం ఉంది......
    ఆ సంబంధం దూరమౌతోంది కనుకనే ప్రస్తుత చాలా సమస్యలకు ఒక కారణం.....

  • @TejaUayaka
    @TejaUayaka 2 місяці тому

    Formats ki manchi yantram techinaduku thanks for your information and may contain information and may contain information that you have any other person use it sir happy sir

  • @balaramreddyepuru5721
    @balaramreddyepuru5721 7 місяців тому

    Thanks for your invention sir. Buradhalo dukki chesthundhaa

  • @bhadru.g7243
    @bhadru.g7243 Рік тому +4

    Sir
    Price ఎంత నేను కొనాలి అను కొంటు న్నాము.
    Plz

  • @ramra5916
    @ramra5916 Рік тому +2

    this must see and use these products, helps for all farmers.

  • @sambasivarao98
    @sambasivarao98 Рік тому +2

    Demonstration is required instead of speech.explanation along with demonstrations is more usefull.

  • @bstbannu6294
    @bstbannu6294 Рік тому +10

    సార్‌ ఈ వెహికల్ వ్యవసాయానికి సంబంధించి ఏ ఏ పనులకు పూర్తిగా పనిచేస్తుంది అనే వివరాలు పీడీఎఫ్ కాసీ ఏమైనా ఉంటే పెండ్ చేయ గలరు. ప్లీజ్ రిప్లే ఇవ్వగలరు సార్.

  • @ravinderk1
    @ravinderk1 8 місяців тому

    very innovative. proud of your work.

  • @venkateshmitte4921
    @venkateshmitte4921 Рік тому +1

    Sir, Very good Explanation every points of view

  • @virajavinta7599
    @virajavinta7599 4 місяці тому +1

    Very nice and impressive on energy. Interested. But sir, where is this talk given.

  • @manupatisambaiaha9341
    @manupatisambaiaha9341 Рік тому +13

    వెంకట్రావు గారు నమస్కారమండి నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ చాలా బాగుంది ఒకసారి వీలైతే మరోలా అనుకోకపోతే నాకు ఒకసారి ఫోన్ చేయండి థాంక్యూ వెరీ మచ్

    • @backtoroots1
      @backtoroots1  Рік тому

      మీరు ఫోన్ చేయమన్నారు, మీకు వెంకట్రావు గారి నెంబర్ స్క్రీన్ పై ఇచ్చాము

    • @shivatech6593
      @shivatech6593 Рік тому +1

      Machine entha bro

    • @mahalakshmich4557
      @mahalakshmich4557 3 місяці тому

      The urine and dung are irreplaceable, good invention

  • @umashankarchowdary2958
    @umashankarchowdary2958 Рік тому +2

    Nice explanation about your product. I need your tractor sir.

  • @drdsreedhar
    @drdsreedhar Рік тому +3

    Quite innovative approach Venkat Rao garu! Very impressive!

  • @krishnaviharipinnamaneni5850
    @krishnaviharipinnamaneni5850 Рік тому +4

    Its really great initiative to produce power economically using OX and utilize them on fields .it may look small change in farming practice but will have a huge impact on our country growth .. instead of importing fossil fuels
    All the best sir.

    • @kadapallanithin
      @kadapallanithin Рік тому

      Good initiative to generate electricity using ox. I was thinking of making use of grass to produce electricity sustainably. That helps to produce more organic manure.

    • @akyanatirupathirao3727
      @akyanatirupathirao3727 Рік тому

      Cost yenta

  • @JammusLove
    @JammusLove Рік тому

    Super please follow with Vijay Ram garu. Be respectful to the nature and animals

  • @akulabasavaraju3452
    @akulabasavaraju3452 6 місяців тому

    anantapur district లో available వుందా

  • @mhsrao9338
    @mhsrao9338 6 місяців тому

    Nice venkata rao garu

  • @gudavprakashrao1797
    @gudavprakashrao1797 6 місяців тому

    Any sale point at Hyderabad sir if so give details

  • @AB-js4nt
    @AB-js4nt 10 місяців тому

    KRUSSHI PATTUDALA NEAVE HATS OFF SIR. 🎉

  • @ssreddysaripalli1467
    @ssreddysaripalli1467 Рік тому +1

    great sir thank you very much

  • @rajeshnitturu9980
    @rajeshnitturu9980 Рік тому

    Good evening sir
    Great contribution and many will be benefited

  • @yadallapallikondalrao1770
    @yadallapallikondalrao1770 3 дні тому

    I saw this tractor in running well very good product

  • @Andole36
    @Andole36 6 місяців тому +2

    ట్రాక్టర్ చేసే పని చూయిస్తే బాగుంటది

  • @bstbannu6294
    @bstbannu6294 Рік тому +19

    సార్ నీళ్ళున్న తడి భూముల్లో కూడా ఇది పర్ఫెక్ట్ గా పని చేస్తుందా సౌర్‌ ప్లీజ్ రిప్లే ఇవ్వగలరు.

  • @narayanaraobodla8624
    @narayanaraobodla8624 7 місяців тому

    👍Great sir ,Thanks for your invention jai jawan jai kisan proverb is full filled , after defence services you doing to kisan services ,but small farmers always depend on loans ,subsides, so I expect you may also arrange those benefits then it is used to more persons , IF all scients may divert their research on agriculture like you farmers will be become rich people , Note: TRY TO INVENT RED CHILLIES PICKING TOOL,👍👍👍

  • @katarikvpdevotionalworld6331

    Hays off. Healthy n traditional idea

  • @rao8883
    @rao8883 Рік тому +8

    Excellent innovation for small farmers , Sri Venkat Rao garu, keep going ❤
    Sir, May I know, whether it will work in black cotton soil ( in both wet and hard conditions)
    My problem is that we can not run in rainy season for 2 months due to which the grass is growing to 4 to 5 feet & I am forced to spend much amount for manual weeding. I am a natural farmer & 5 layer model farm ( 1 acr)

    • @rambabukarri1935
      @rambabukarri1935 Рік тому

      Why cant u go for live mulch sir.

    • @shankarreddy2109
      @shankarreddy2109 Рік тому

      🙏🏻

    • @rao8883
      @rao8883 Рік тому

      @@rambabukarri1935 sir, I tried but adjacent farmers r burning cotton waste in summer. My own cost drip pipes were burned and some grown up trees r also burned even though I am having fence . They r telling that it is due to mulch ( 2 inch grass) in my farm and spreading to farm . In Every summer, they r burning sir. Total surrounding farmers r growing cotton only as a single crop. Already, I am having grass cutters

    • @rao8883
      @rao8883 Рік тому

      @@rambabukarri1935sir, 2ndly, May I know live mulching practices ( can we go LAWN grass, if so , how much cost, where can we get LAWN seed etc

    • @rambabukarri1935
      @rambabukarri1935 Рік тому

      @@rao8883 not with lawn grass. With legumes.

  • @seriminerals9028
    @seriminerals9028 Рік тому

    Excellent explanation & ur concept is contribution to our Nation .

  • @polinenisreenivas7050
    @polinenisreenivas7050 Рік тому

    Wonderful thought keep it up

  • @chowdaryravipati6251
    @chowdaryravipati6251 3 місяці тому

    Garenty how many months r v choudary

  • @sureshgyana749
    @sureshgyana749 Рік тому +2

    Very good sir
    Excellent

  • @lakshmichavali2685
    @lakshmichavali2685 8 місяців тому

    Ee machanisioms use cheyyadam start cheste raitu labour upaadhi debba tinipotundi., Sri Venkayya nayudu gaaru correct chepparu, Ratu labour upaadhi poyi natlaitey, graama soubhagyam devbatinipotundi .,Desa videsalalo pantalu,agriculture debbatinipoyuna, Bharat desamsasya syaamalamga undi ante raitu kooliela seamadaanam kaada? Thanks for the renovation and farmers soubhagyam kosam shrama chestunna good will and effort meeda chaala thanks, ee mini tractor nu other purpose ku kuda use cheyya vachu Ani na abhiprayamu

  • @ashokssvm9478
    @ashokssvm9478 11 місяців тому

    Super.
    how to contact yours

  • @nagasivudu8400
    @nagasivudu8400 Рік тому

    Hats off to your efforts and idea

  • @sankarvanamala
    @sankarvanamala Рік тому

    Good morning sir
    Nice introduction
    Ineed one tool how much and how can I buy

  • @muniswamygowda9419
    @muniswamygowda9419 6 місяців тому

    Sir cost of your instrument

  • @inagallavenkateswararao9893

    Very commendable effort sir

  • @shivatech6593
    @shivatech6593 Рік тому

    Current motar tho try cheyyochu kada sir solar

  • @suryanarayanavanacha
    @suryanarayanavanacha Рік тому

    Sir congrats for your invention
    Why don't you try with Solar and battery

  • @moral812
    @moral812 Рік тому +4

    Great innovation Sir.Thank you So Much 🙏👍🙏 Sir God bless you 🙏🙏

  • @ramakrishnareddynaguri4350
    @ramakrishnareddynaguri4350 Рік тому +3

    Good innovation sir

  • @Super140184
    @Super140184 Рік тому

    Sir. Impressed with your intention to help farming.
    As father is from renowned Nizam sugars and that too from agricultural division, you can be aware of difficulties in sugar cane farming. Please do something that can solve inter cultivation problems, earhing up etc

  • @MMRRY
    @MMRRY 7 місяців тому

    Your concept of producing electricity from bulls is good, but as long as the government is providing free electricity to power farmers, this would be a hard sell sir!

  • @inagallavenkateswararao9893

    Well-done,-Super

  • @k.nagarajaknr7303
    @k.nagarajaknr7303 3 місяці тому

    Good sir maki okkati kavali

  • @SrinivasaraoKaligatla
    @SrinivasaraoKaligatla Рік тому

    Thank you so much sir 🙏

  • @knaraian2877
    @knaraian2877 6 місяців тому

    ee machine peda vestundaa?

  • @rajeshchenna9271
    @rajeshchenna9271 6 місяців тому

    Vare good sar

  • @anjanidevi9351
    @anjanidevi9351 Рік тому +2

    Tq somuch Venkatrao gaaru
    Mee office ekkada
    Done daggara Evarikaina ichhaara ee tractor

    • @backtoroots1
      @backtoroots1  Рік тому +1

      Number given on screen and discription also please call

    • @venkatrao418
      @venkatrao418 Рік тому

      30 vehicles are delivered till know in AP TELANGANA KARNATAKA
      PLS LETS KNOW YOUR LOCATION WE WILL SUGGEST NEARBY BY FARMERS USING IT

    • @venkatrao418
      @venkatrao418 Рік тому

      We are in cherlapally Hyderabad

  • @kishorkumarps4173
    @kishorkumarps4173 Рік тому

    Very good excelent sir

  • @harshavardhanreddy8587
    @harshavardhanreddy8587 Рік тому

    Very good service to farmers and nation

  • @narasimhamurty4124
    @narasimhamurty4124 10 місяців тому

    Lovely presentation Sir
    Kindly send your location to visit you in Hyderabad. I am staying in Kondapur.
    I am ready to purchase this well designed Robot Bulls along with some implements suitable for Dragon fruit plantation and coconut plantations.
    Our farm is in Anakapalli District of AP. Kindly provide contact details of Srikakulam entrepreneur Sridevi garu. Just to consult on practical difficulties.

  • @mannembabureddy5683
    @mannembabureddy5683 3 місяці тому

    How much cost

  • @g.s.preddy9835
    @g.s.preddy9835 7 місяців тому

    It is very useful to to small farmers
    I am interested to purchase it
    Pl give complete details and give your address

  • @venkateshk108
    @venkateshk108 Рік тому +9

    త్రీ వీలర్ ట్రాక్టర్ కాకుండా ఫోర్ వీలర్ ట్రాక్టర్ల తయారు చేయండి సార్ ముందర స్టీరింగ్ భాగంలో బ్యాలెన్స్ కి ఒక చక్రం కాకుండా రెండు చక్రాల అమరిస్తే బాగుంటది సార్

  • @bokkababu6655
    @bokkababu6655 Рік тому

    Wonderful sir

  • @venkataramanaiahamavarapu7070
    @venkataramanaiahamavarapu7070 Рік тому +1

    Sir excellent

  • @rameshbabu55
    @rameshbabu55 Рік тому +1

    SIR YOUR DOING GOOD TOSOSIETY GOD BLEES YOU

  • @vsrinivas374
    @vsrinivas374 10 місяців тому

    SUPER

  • @mallareddymallagari4850
    @mallareddymallagari4850 6 місяців тому

    సారీ మీ డాక్టర్కు ఏ ఏ పరికరాలు ఉంటాయి చెప్పండి సార్

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 Рік тому +3

    Wow good vehicle

  • @VrajaBhoomi
    @VrajaBhoomi Рік тому +1

    All the best sir great innovative

  • @viswanatharayalu9615
    @viswanatharayalu9615 Рік тому

    Very good start

  • @poornachandrarao5527
    @poornachandrarao5527 Рік тому +1

    Good evining , this is poornachandrarao, belongs to srikakulam dist. Now I am at Hyderabad, I want to meet you personally. Pleas please give me appointment.

  • @sivareddy9209
    @sivareddy9209 Рік тому +1

    This is Good Vehicle
    But Four Wheelers Is Comfort
    for forming

  • @Muralidharpunuru
    @Muralidharpunuru 5 місяців тому

    Be practical, sir.
    It's not feasible because maintaining bulls is an expensive one, and please see for other energy sources to change the battery. Thanks, and your efforts are appreciated.

  • @AbuSaleha415
    @AbuSaleha415 Рік тому

    Nice information Sir🎉

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 Рік тому +1

    Jai hind Jai bharat

  • @LaxminarayanaAnumol
    @LaxminarayanaAnumol Рік тому +3

    మిరు చెప్పె ఎద్దులతొటి కరెంట్ తయారు చెయడం సాద్యం కాదు, ఎద్దుల కాస్ట్ ఎంత, మెత ఎంత, ఒక మనిషి ఎప్పుడు వాటిని మెపాలి, మనిసి కాస్ట్ ఎంత?
    అస్సలు ఇప్పుదు సాద్యం కాదు

    • @venkatrao418
      @venkatrao418 Рік тому +1

      Sir this is aimed at formers having interest in grooming bullocks ....

  • @Praneethpamarbanjara1233
    @Praneethpamarbanjara1233 Рік тому

    Super sir

  • @mallareddymallagari4850
    @mallareddymallagari4850 6 місяців тому

    సార్ ఇది బురదలో కూడా బురద పొలాల్లో కూడా పనిచేస్తుందా తెలుపగలరు

  • @soundaryam1456
    @soundaryam1456 Рік тому +1

    మంచి కృషి

  • @kumar-kp4jl
    @kumar-kp4jl 7 місяців тому

    Sir cost please

  • @anjanidevi9351
    @anjanidevi9351 Рік тому +5

    IIT students 100years battery life design chesaaru kada okasaari chudandi
    Driver head paina oka solar pannel pedite running lo koncham power add avutundi kada

    • @backtoroots1
      @backtoroots1  Рік тому

      తప్పకుండా మీరు చెప్పిన సూచనలు పాటిస్తాము