This is Worng solution మీరు 30000 అన్నారు కానీ మీరు చెప్పిన విధంగా పెట్టుకుంటే సోలార్ పానల్స్ ఇన్వెర్టర్ బాటరీ లైట్స్ ఫాన్స్ అన్ని కలిపితే ఎంత అవుతుంది చూడండి...ఇంకా పూర్తి అవగాహనతో వీడియో చేసి ఉంటే బాగుండేది..
The output of the solar power goes directly to State Electricity Board. There the officials calculate output in units and deduct from your power consumption. So remaining balance bill should be paid by the consumer.
వర్షాకాలం పని చెయ్యదు ఉదయం ఓకె ఇన్వర్టర్ హైబ్రిడ్ అయితేనే కరెక్ట్ ఛార్జ్ అవుతుంది మీరు చెప్పింది జరగదు నేను ఇక్కడ 3 సంత్సరకాలంగా వాడుతున్నాను నాకు కరెంట్ అసలు లేదు
Sir.. మీ వీడియో చాలా ఉపయోగకరంగా ఉన్నది. కానీ మీరు చెప్పిన విధంగా విద్యుత్ పరికరాలను ఆచి తూచి వాడటం అంత సులువు కాదేమో. అదీకాక ప్రస్తుతం రిఫ్రిజిరేటర్ వాడకం ప్రతి ఇంటిలో సర్వ సాధారణంగా మారింది కదా. నా ఊహ ఒకవేళ నిజమైన పక్షంలో, మీరు ఈ వీడియోలో చెప్పినంత తక్కువ ఖర్చులో ఇంటికి సోలార్ ను అమర్చుకోవాలంటే ఆ ఇంటికి రెండు రకాల electrical wiring లను, ఒక దానిని AC పరికరాలకు, రెండవ దానిని DC పరికరాలకు కేటాయించవలసి ఉంటుంది కదూ. రెండు బెడౄముల ఇండ్లు కట్టుకొనేవారి ఆర్ధిక స్తోమత్తును మీరు సరిగా అంచనా వేయలేదనే అభిప్రాయం నాకు కలిగింది. మీరు ఊహించిన దానికన్నా వారి ఆర్ధిక స్తోమత్తు మెరుగుగా ఉంటుందేమో ననే అనుమానం నాకున్నది. మీ ఈ వీడియో చూశాక ఉభయతారకంగా ఉండే ఉపాయం నాకు తట్టింది. మీరు చెప్పిన విధంగా చేస్తే ఇంటి AC కరెంటును ఏ.సీలు, ఫ్రిజ్ లూ, నీళ్ళ మోటారులాంటి పరికరాలకు పరిమితం చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వినియోగం కొంతమేర తగ్గటం మూలాన తక్కువ స్లాబులోనే కరెంటు బిల్లు వస్తుంది కదా. సోలార్ పానెళ్ళను ఇంటిపై అమర్చుకుంటే ఇంటిలోపల వేడి పెరిపోతుంది అనే ప్రచారం కూడా ఉన్నది. ఇది అపోహయేనా లేక నిజమా? అనే వాదనలలోని నిజానిజాలను వివరించ వలసిందిగా మనవి. A/c తో BLDC fans ను నడుప వీలుండదెమో నని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం సరైనదో కాదో తెలుపగలరు.
సార్ నాది చిన్న ఫోటో స్టూడియో.. నాకు పగలు అంతా కంప్యూటర్ , ఫ్యాన్ పనిచేయాలి. నాదగ్గర 850 ఇనవేటర్, 150 ట్యూబులర్ బ్యాటరీ ఉంది. ఇప్పుడు నాకు ఎంత ఖర్చు అవుతుంది సార్..? వీలైతే చెప్పండి
*welldone😇siva info tv ok* Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲UA-cam channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
సోలార్ గురించి పూర్తిగా తెలిస్తేనే చెప్పండి కానీ ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దు ఒక కంపెనీని ప్రమోట్ చేయడం కోసం వేరే కంపెనీలు మంచివి కాదని చెప్పడం అసలు చాలా మంచిది కాదు
వీడియోలో మీరు చెప్పినవి వాస్తవం చెప్పారు. అయితే కాంబో ప్యాక్ తీసుకోవాలి విడిగా తీసుకొంటే లాస్ ఫిఫ్ఫ్టీన్ యిర్స్స్ క్రితమే మా బ్రదర్ తో పెట్టించాను యిప్పటికీ పనిచేస్తుంది నా దగ్గర 150 ah టుబ్లర్ బ్యాటరీ వుంది దాంకి యిప్పుడు వున్న ఇన్వర్టర్ కు సోలార్ కనెక్టర్ పెట్టుకొని చేయవచ్చా సోలార్ 10 c బ్యాటరీ నే వాడలా ప్లీజ్ రిప్లై
I using 1kw solar inverter. 1,000 whatts pannels 4×250=1000.150×4=600ah batteries. 1.12 hbl inverter, exide batteries. This system genrating 4 units daily.isit correct ?inka ekkuva vasthunda?reply me....please
Sir ,Memu new House construction chesamu maa intiki AC ,4Computors,3Fans continuous ga work cheyalante yemi cheyyali,Solar power erection chesukonte yentha avuthundi
నాయింటి సీలింగ్ రేకులు యేమెటీ రియల్ వాడకుండా సొలర్ పానెల్లు వాడివాటర్ ప్రూఫ్ఘ చేసుకుని సీలింగ్ రేకుల ఖర్చు గానీ కాంక్రీట్ సీలింగ్ ఖర్చు లేకుండా చేసుకుందా మని వుంది. ఏని చదరపు అడుగుల సీలింగ్కు ఎన్ని సోలార్ పానెళ్ళ అవసరం వుంటాయి..తద్వారా ఎంత డబ్బు పొదుపు అవుతుంది .
Hi bro ,how to select a vendor for installation of solar roof top in my house , or please suggest the best vendor for installation of Solar roof top. my location is Vizag , Gajuwaka
Water motor,fridge run avutayi kadha vati sangathi enti..Every 6 years ki battery change cheyyali,after 10 yeras solar panel efficiency 50% ...meeru cheppina appliances ki mx per month 600 bill ayina kuda ..payback avadaniki 10 years padutundi..so this is not viable
I have a ather 450x bike , I want to charge the bike with solar power so can u suggest me budget solar inverter for my bike as well as for home uses Thank you
Hi, meeru cheppina two brands Luminous and Exide Hybrid inverters ah? Both current and solar charge avtunda? Also, please include how much time to charge 1KW solar power
Anna 1Ac, 2fans, fridge, washing machine, 4 lights, charger ports 2, TV 1. Motham off grid cost entha avvachu Anna please reply Anna ni subscriber nenu
I have Microtech solar inverter 1625 +exide 150ah 2batteries+100watt 2 exide solar penals installed in2013. But every year lightning cause damage the power board. 1800 rupees every year spent for powerboard, any solution for this problem. We are living near seashore and coconut gardens.
Idi evari ki set avvadu ei rojulo prathi intlo mobiles necessary mobile charger 60wp, to 120wp varaku untundi Tv lekunda evari home undadu 99percentage Fridge common ga untundi prathi intlo Inti bayata lights kavali intlo okay Mari inti bayata Waterkosam motor need untundi Solar kit lo mechanical structure undadu daniki cost avuthundi solar structure lekunda fix cheyyalemu Solar erection cheyyadaniki cable kavali solar kit lo manaku kavalsinantha cable radu Emaina problem vastey maintenance response sarrigga undadu Bldc fans cost 3400 okati Idey evari ki set avvadu
Hi అన్నా... నేను 55watt Loom solar panel కొన్నాను, దానికి 12v 7ah battery వాడవచ్చా?? 55watt solar panel కాబట్టి ఏమైనా ప్రాబ్లెమ్ ఉంటుందా? Please suggest చెయ్యండి అన్నా... 🙏🙏
Bro na daggra 850 inverter 150 ah battery undi monthly bill 900 vastundi 4 tube light 30watt led light 3 lights and one cooler and one celing fan Use chyli Anni use chestam mostly Solar inverter konukunte power bill taggutunda Luminous 1100 solar kit sari potunda
Join Deals Channel :: telegram.openinapp.co/moic7
Bldc fans rich people vadatharu...bro
bro if u use this link same product u will get for 29710/-
Sir I am Telugu in andharaprdha sir call me sir
This is Worng solution మీరు 30000 అన్నారు కానీ మీరు చెప్పిన విధంగా పెట్టుకుంటే సోలార్ పానల్స్ ఇన్వెర్టర్ బాటరీ లైట్స్ ఫాన్స్ అన్ని కలిపితే ఎంత అవుతుంది చూడండి...ఇంకా పూర్తి అవగాహనతో వీడియో చేసి ఉంటే బాగుండేది..
34000 ippudu. Better
ఇంట్లో సామాన్లు కలపడమా?
Kimmmmkii😅 allo😅@@eswarreddy.000reddy8😅I.
Manji 😮 lo the MSG xs ❤ walkout 😅😅😅 kii to 😅rjkii😅q❤wllp😊. mrko 😅¥`❤¥¥
Ki ~❤``❤}}§§]
50000/- Avuthundhi
ఆలోచన చాల మంచిది . ఆచరణ సాధ్యం కావడం లేదు మిత్రమా.
Chala baga chepparu babu, oka ac kuda kavalante em cheyali... Please cheppara...
The output of the solar power goes directly to State Electricity Board. There the officials calculate output in units and deduct from your power consumption. So remaining balance bill should be paid by the consumer.
Bayya....simple ga solar watt panel and production cheppi untey bagundedi.... 100w panter 3000rs, 500 watts genrate avutundi...
వర్షాకాలం పని చెయ్యదు ఉదయం ఓకె ఇన్వర్టర్ హైబ్రిడ్ అయితేనే కరెక్ట్ ఛార్జ్ అవుతుంది
మీరు చెప్పింది జరగదు నేను ఇక్కడ
3 సంత్సరకాలంగా వాడుతున్నాను
నాకు కరెంట్ అసలు లేదు
Anna already inverter unna daniki solar ki convert avvadaniki solution video cheyyamna
Sir.. మీ వీడియో చాలా ఉపయోగకరంగా ఉన్నది. కానీ మీరు చెప్పిన విధంగా విద్యుత్ పరికరాలను ఆచి తూచి వాడటం అంత సులువు కాదేమో. అదీకాక ప్రస్తుతం రిఫ్రిజిరేటర్ వాడకం ప్రతి ఇంటిలో సర్వ సాధారణంగా మారింది కదా. నా ఊహ ఒకవేళ నిజమైన పక్షంలో, మీరు ఈ వీడియోలో చెప్పినంత తక్కువ ఖర్చులో ఇంటికి సోలార్ ను అమర్చుకోవాలంటే ఆ ఇంటికి రెండు రకాల electrical wiring లను, ఒక దానిని AC పరికరాలకు, రెండవ దానిని DC పరికరాలకు కేటాయించవలసి ఉంటుంది కదూ. రెండు బెడౄముల ఇండ్లు కట్టుకొనేవారి ఆర్ధిక స్తోమత్తును మీరు సరిగా అంచనా వేయలేదనే అభిప్రాయం నాకు కలిగింది. మీరు ఊహించిన దానికన్నా వారి ఆర్ధిక స్తోమత్తు మెరుగుగా ఉంటుందేమో ననే అనుమానం నాకున్నది. మీ ఈ వీడియో చూశాక ఉభయతారకంగా ఉండే ఉపాయం నాకు తట్టింది. మీరు చెప్పిన విధంగా చేస్తే ఇంటి AC కరెంటును ఏ.సీలు, ఫ్రిజ్ లూ, నీళ్ళ మోటారులాంటి పరికరాలకు పరిమితం చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వినియోగం కొంతమేర తగ్గటం మూలాన తక్కువ స్లాబులోనే కరెంటు బిల్లు వస్తుంది కదా.
సోలార్ పానెళ్ళను ఇంటిపై అమర్చుకుంటే ఇంటిలోపల వేడి పెరిపోతుంది అనే ప్రచారం కూడా ఉన్నది. ఇది అపోహయేనా లేక నిజమా? అనే వాదనలలోని నిజానిజాలను వివరించ వలసిందిగా మనవి.
A/c తో BLDC fans ను నడుప వీలుండదెమో నని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం సరైనదో కాదో తెలుపగలరు.
side note : solar dc wiring is also expensive ..
ఇది వర్ష కాలం , ప్రతికూల పరిస్థతుల్లో కూడా పనిచేస్తందా!!!
Only AC ki solar system maydha video chey anna
A/c మాత్రమే సోలార్ తో use చేయాలని అనుకుంటున్నారు ఎన్ని ప్యానెల్స్
Which System this ? off-grid or On Grid ? i didn't understand , Did you Explain full Briefing Video
Vunna fans tisesi ,automberglu evvaru vesukune stagelo keru,next solar structure evvaru istaru, ,solar panels nunchi inverter dc wire cost enta avutundi ,installation cost entha,,
Ayya 1hp motor+4fans, 1fridge, 3acs, 1mixi , 1solar stove. Yentha avutundi.
సార్ నాది చిన్న ఫోటో స్టూడియో.. నాకు పగలు అంతా కంప్యూటర్ , ఫ్యాన్ పనిచేయాలి. నాదగ్గర 850 ఇనవేటర్, 150 ట్యూబులర్ బ్యాటరీ ఉంది. ఇప్పుడు నాకు ఎంత ఖర్చు అవుతుంది సార్..? వీలైతే చెప్పండి
40000
*welldone😇siva info tv ok*
Hai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲UA-cam channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
TQ sir meeru more videos cheyyandi 🙏💐💐💐💐
Battery 12 v aithe panel kuda 12 v vadaala?? 24 v vaadakudada?? Thankyou
Good information siva garu
వినియోగదారులకి ఖచ్చితత్వం తో కూడిన వీడియో చేయండి..అంటే ఒక సోలార్ expert తో డిస్కస్ చేసి అప్పుడు వీడియోలు చేయండి
Anna already inventory undi only AC ki solar ithey entha avuthundhi
Tv prathi intlo undedhi danne ela miss chesaru bro adhi run avthadha and water heater kuda consider cheyyandi
Tv below 50w easy ga run avutundi
Water geyser run avvadu
Namaste. Cooler kooda vaadukovacha cheppandi Sir .
సోలార్ గురించి పూర్తిగా తెలిస్తేనే చెప్పండి కానీ ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దు ఒక కంపెనీని ప్రమోట్ చేయడం కోసం వేరే కంపెనీలు మంచివి కాదని చెప్పడం అసలు చాలా మంచిది కాదు
వీడియోలో మీరు చెప్పినవి వాస్తవం చెప్పారు.
అయితే కాంబో ప్యాక్ తీసుకోవాలి
విడిగా తీసుకొంటే లాస్
ఫిఫ్ఫ్టీన్ యిర్స్స్ క్రితమే మా బ్రదర్ తో పెట్టించాను యిప్పటికీ పనిచేస్తుంది
నా దగ్గర 150 ah టుబ్లర్ బ్యాటరీ వుంది దాంకి యిప్పుడు వున్న ఇన్వర్టర్ కు సోలార్ కనెక్టర్ పెట్టుకొని చేయవచ్చా
సోలార్ 10 c బ్యాటరీ నే వాడలా
ప్లీజ్ రిప్లై
Solar 10c battery vadali and solar invertor pettukovali adi kuda 2 way power support cheyali better to buy these for perfect solar
@@Sivainfotv thank u బాబు
అన్న మాది పెంకుటిల్లు దీని పైన పెట్టవచ్చా ఇంకో విషయం మా గ్రామంలో కోతులు ఎక్కువ ఉన్నాయి. ఏమైనా ప్రాప్లమ్ వస్తదా. కొద్దిగా చెప్పండి ప్లీజ్
Kastam bro kani ground lo baga space vunte pettukondi
సాధారణంగా సామాన్యులకు 100 గజాల్లో ఉండే స్లాబు డాబాలకు ఉండే అవకాశం ఉంటే ఎక్కువ మందికి ఉపయోగ కరమైనదిగా ఉంటుంది
Yes
Thanyou for giving basic idea about Solar cost .it is helpfull to plan to fix solar at home .
One AC 1.5 3star ratings inverter type,how much cost solar
Yes anna. Luminous is best. We are using the same inverter from past 6,7 years still working 0 complaints.
👌👌👌👌
I using 1kw solar inverter. 1,000 whatts pannels 4×250=1000.150×4=600ah batteries. 1.12 hbl inverter, exide batteries. This system genrating 4 units daily.isit correct ?inka ekkuva vasthunda?reply me....please
1kw ki average 4 units vastayi ,with depends on sun
Nenu na inteke 4.litlu 2 fanulu solar arpatu cheinchukovli Total amount telupa koruchunnanu
మొత్తం సెట్టు ఎక్కడ దొరుకుతుంది అడ్రస్ చెప్పండి
Your సిటీ
Anna maaku already 100 wts inverter vundi solar panel koni పెట్టుకోవచ్చా, సోలార్ ప్యానెల్ ఎంత అవుతుంది.?
సోలార్ ఇన్వెర్టర్ వేరుగావుంటధి నార్మల్ ఇన్వెర్టర్ వేరుగావుంటధి మీరు సోలార్ ఇన్వెర్టర్ 15amp 12 వోల్ట్ కొనండి .100 వాట్స్ సోలార్ ప్యానల్ 4000 నుండి 5000 రూపాయలకు వస్తున్నది .మీ దగ్గర వున్నా 12 వోల్ట్ బాటరీ దీనికి వాడుకోండి
Lights,Fans,Mixi,,Not ,, is run Water pump with solar power
Sir ,Memu new House construction chesamu maa intiki AC ,4Computors,3Fans continuous ga work cheyalante yemi cheyyali,Solar power erection chesukonte yentha avuthundi
3 lakhs above avutundi
Bro luminous Solar Inverter problem osthunai ata mari yetla
నాయింటి సీలింగ్ రేకులు యేమెటీ రియల్ వాడకుండా సొలర్ పానెల్లు వాడివాటర్ ప్రూఫ్ఘ చేసుకుని సీలింగ్ రేకుల ఖర్చు గానీ కాంక్రీట్ సీలింగ్ ఖర్చు లేకుండా చేసుకుందా మని వుంది. ఏని చదరపు అడుగుల సీలింగ్కు ఎన్ని సోలార్ పానెళ్ళ అవసరం వుంటాయి..తద్వారా ఎంత డబ్బు పొదుపు అవుతుంది .
Sir, 0.5hp, 370w water motor run avutunda?
Anna naaku 1HP bor motar ku solar kaavali Ditels cheppava
Motor 3 phase iyite, Morning run chesukovachu,
Hi bro ,how to select a vendor for installation of solar roof top in my house , or please suggest the best vendor for installation of Solar roof top. my location is Vizag , Gajuwaka
Very informative video.
👍🏻👍🏻👍🏻
what about if we have a/c as i am from middle class family parents are ill they cant stay at home with fan during summer
Anna rendu bulbs + oka fan ki entha cost avthundhi cheppagalaru
25000.
Sir
Not pannel ,
Total expenditure
How much ?
30k
Intlo current Inverter pettukunte power bill koncham ekuva vasthundha?
Yes
Water motor,fridge run avutayi kadha vati sangathi enti..Every 6 years ki battery change cheyyali,after 10 yeras solar panel efficiency 50% ...meeru cheppina appliances ki mx per month 600 bill ayina kuda ..payback avadaniki 10 years padutundi..so this is not viable
I have a ather 450x bike , I want to charge the bike with solar power so can u suggest me budget solar inverter for my bike as well as for home uses
Thank you
Anna 200 amp battery 850 watt inverter. Naku. Jest paniel kavale
Tv, pridge ki use avuthunda
Yes avutundi
బ్రదర్ మా బిల్డింగ్ పైన అల్యూమినియం రేకు షెడ్ ఉంది ఆ రేకులపైన సోలార్ ప్లేట్స్ ఫిట్ చేయించుకోవచ్చా
Yes, chesikovachu
Anna ఒక doubt 1,or 2 or,3 months ఊరు వెళితే off చేసుకోవా.plz tell information anna🙏🙏
Yes Cut off cheyali
Anna 2hp solar motor ki manchi brand cheppandi low price lo
Good information sir
Hi, meeru cheppina two brands Luminous and Exide Hybrid inverters ah? Both current and solar charge avtunda?
Also, please include how much time to charge 1KW solar power
Yes hybrid
నా పొలంలో 2 hp మోటార్ కి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది
80000, old penals tho, motor meedhi iyite
Anna 1Ac, 2fans, fridge, washing
machine, 4 lights, charger ports 2, TV 1. Motham off grid cost entha avvachu Anna please reply Anna ni subscriber nenu
3 lakhs plus avutundi
@@Sivainfotv Thanks Anna
Ac 2500w
Washing maching heater model
2500w
Fridge 1800w
Fans lights extra.
Entha thakkuva anukunna inverter 5kw paina kavali easy ga 6-7 lakhs avthundhi.
30,000/- రోజూ కా, నెలకా....యేమిటి బాబు... జనాలు చూసెస్తార్, యూ ట్యూబ్ వారు లక్షలు యిచ్చేస్తారా?
I have Microtech solar inverter 1625 +exide 150ah 2batteries+100watt 2 exide solar penals installed in2013. But every year lightning cause damage the power board. 1800 rupees every year spent for powerboard, any solution for this problem. We are living near seashore and coconut gardens.
Ground earthing chesukondi, Inverter nunchi.
sir kolu from yatha voltage vadali
Sir if I give order r u install the item .please confirm to me.
Idi evari ki set avvadu ei rojulo prathi intlo mobiles necessary mobile charger 60wp, to 120wp varaku untundi
Tv lekunda evari home undadu 99percentage
Fridge common ga untundi prathi intlo
Inti bayata lights kavali intlo okay Mari inti bayata
Waterkosam motor need untundi
Solar kit lo mechanical structure undadu daniki cost avuthundi solar structure lekunda fix cheyyalemu
Solar erection cheyyadaniki cable kavali solar kit lo manaku kavalsinantha cable radu
Emaina problem vastey maintenance response sarrigga undadu
Bldc fans cost 3400 okati
Idey evari ki set avvadu
Lift generator in apartments how much amount please
superb expllaination. very informative bro
Thank u brother
1,5hp 200feets water ku idi work chesthunda
Yes
Hi అన్నా... నేను 55watt Loom solar panel కొన్నాను, దానికి 12v 7ah battery వాడవచ్చా?? 55watt solar panel కాబట్టి ఏమైనా ప్రాబ్లెమ్ ఉంటుందా? Please suggest చెయ్యండి అన్నా... 🙏🙏
No problem
Super Information anna
Thank u brother
Bro na daggra 850 inverter 150 ah battery undi monthly bill 900 vastundi
4 tube light 30watt led light 3 lights and one cooler and one celing fan
Use chyli
Anni use chestam mostly
Solar inverter konukunte power bill taggutunda
Luminous 1100 solar kit sari potunda
Yes
@@Sivainfotv bro aslu Ela work avtundi.. morning time solar meda battery. Charge avtundi
Nyt time power meda charge avtunda..ala
@@Sivainfotv power bill lo enta change vastundi bro
if saving money is important then better to not charge with electric power
depending on solar system installation, 20% to 40% saving is easily achievable
But always not generate power whether specially night time and rainy season
ఫ్రిడ్జ్ వద్ద, ? A/c వద్ద ?
ట్యూబు లర్ బ్యాటరీ వా డా లి,?
Noo
Onr fan one fridge two light cost
Don't have house current, you are telling inverter, that has without current workers not directly solar connection invert working.
Baya solar rain month s charge alvuthadaaa
బ్రో ఫ్రీజ్ కు use చేయాచ్చా
2 bulbs 2fans entha cost cheppandi please urgent
30k
ఏఅన్న మైంట్లో 1500 బ్యాటరీ 975 ల్యుమినస్ ఇన్వర్టర్ ఉంది దానికి సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవచ్చా ప్లీజ్ బ్రదర్ సొల్యూషన్ చెప్పు
పెట్టు కోవచ్చు పానల్ స్ సోలార్ ups తీస్కొని
మీరు చెప్పింది 24hours పని చేస్తుందా బ్రదర్ పవర్ లేకుండా
Yes 2 bulb 2 fans
Super super super super super🔥🔥🔥🔥 థాంక్స్ థాంక్స్
సోలార్ బిగించుకునే కాంట్రాక్టు నెంబరు ఇవ్వండి
3 hp water pump ki entha panel cost ?? for daily 5 hours working
5 kw with vfd
Old penals ,New VFD, 1,00,000.
Without motor.
అసలు మీరు ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ,మీరు ఒకసారి recollect చేసుకోండి, మాకు మాత్రం అర్థం కావడం లేదు
Super 👍
👍👍
FRIDGE KUDA PANICHESELA
Thank you sir
+laptop and desktop add cheyyacha
Vedhava garu penal cast cheppadamu marchi potunnaru
Orey yedava total set vastundi panel seperate ga radu
Five hp motor nadusthudha brother
Only morning run avutundhi, without Batterys tho
మీరు చేస్తారా, లేక పొతే ఎక్కడ చేస్తారు, just telling is not use ఫుల్ kada,
Good
Naku only solar plants kavali.
Bro i have inverter kit.. Can i fix with solar... Pls reply bro
Noo
🎉Solar panels address ceppandi
thanku
Solar water heater ఉందా sir దాని cost sir
రెంట్ హౌస్ కి పెట్టుకోవచ్చా plz
Liked shared Commented.... Thanks 😊
Thank you very much anna
ఇది ఎన్ని సంవత్సరాల పాటు వస్తుంది
ఒక్కొక్క bldc fan రేట్ ఎంతో తెలుసుకోండి.అప్పుడు చెప్పండి ఎంత ఖర్చు అవుతుందో.అప్పుడు మీ thumb nail title మారి పోతుంది
,ఈసొల్లంతా ఎందుకు ,ఖచ్చితంగా ఒకే మాట ఎంతఖర్చు అవుతుంది ఎన్నాళ్లు గ్యారంటీ..అదిచెప్పండి ఫోన్ నంబర్ కూడా ఇవ్వరు అవసరంలేనిదంతా చెపుతారు
2700 and above 7000
@@annamnarasimhulu-ey7ib ఇప్పుడు చెప్పండి ఎంత ఖర్చు అవుతుంది
What could be the cost for ac to be run on solor
3kwh solar better to run lg 1
5 ton 5 star 2023 model ac