నీళ్ళతో నడిచే వాహనాన్ని మన తెలుగు engineer ఎప్పుడో కనిపెట్టాడు, సుమన్ టీవీ యుట్యూబ్ చానెల్ లో కూడా interview చేసింది కూడా,.... కానీ ఆయన ఎందుకో బయటికి రావడం లేదు, యుట్యూబ్ లో ఉంధి
5 years back karimnagar lo unde oka mechanic bike ni water tho run chesaru .... So Toyota ki vachina aalochana kadu .. valla kante mundi oka ordernary mechanic chesi chupincharu.
టోయాటా ఒక్కటే మార్కెట్ లో వుందా ? మిగతా వాళ్ళకి అంత ఆలోచన రాదా ? అవేమి కాదు ... టెక్నాలజీ ని మొత్తం ఒక్కసారే చూపిస్తే మార్కెటింగ్ కి విరుద్ధం. ఒకదాని తరువాత ఒకటి చూపిస్తే బోలెడు ఆదాయం .... కార్పోరేట్ బిజినెస్ మార్కెటింగ్ ఐడియాస్ .
If water engine comes, in future 1 liter water bottle will be same or less, as there is no cutting of trees, and seasons will come as it is how it should be.
వద్దు రా బాబు ఇప్పుడే 20rs కి లీటర్ అమ్ముతున్నారు Water rate కూడా పెట్రోల్ లాగ మారుస్తారు ఈ corporate సంస్థలు నా లాంటి below 👇 middle classe people's తట్టుకోలేక చస్తార్...
Even ma brother kuda water ni electrolysis dwara hydrogen produce chesi scooty run ayye la chesaru.battery prblm valla hybrid kinda marchesaru.memu ippudu ade scooty vadutunnam.
i have two doubts by electrosis hydrogen and oxygen is separated hyderogen is uses engine but oxygen what happen ? //// i have another doubts supppose any accident happen hydrogen is danger its leads disaster yes or no? /// but iam cannot do water engine beacause carbondioxide engine beacause carbon also have strong bonds share your opinion
హైడ్రోజన్ ఆ పైప్ లైన్ లో నే రడీ అయ్యి, పిస్టన్ వద్దకు వెళ్తుందన్నమాట. టాంక్ లో వాటర్ మాత్రమె ఉంటదన్నమాట. బండిస్టార్ట్ చేసే ముందూ, ఆపినప్పుడు టైమ్ తీసుకుంటుంది. ఏం చేస్తారో చూద్దాం.😊
Great innovation.... And going to hit the huge market... There will be a war for water in future.... Water crisis will start... Varuna Devuda Nivve dikku anali...
ఇవి వెహికల్స్ లో కరెంట్ రావడానికి బ్యాటరీ వాడతారు. వాటర్ వెహికల్స్ లో హైడ్రోజన్ ని ఆక్సిజన్ విడగొట్టడానికి ఎలక్ట్రోలై సిస్ కోసం కూడా బ్యాటరీని వాడతారు. మరి బ్యాటరీ తయారు చేయడానికి ఇంధన శిలాజము మండడం, 22 వేల టన్నులు కార్బన్డయాక్సైడ్ రెండు విధానాల్లోనూ జనరేట్ అవుతుంది. మరి బ్యాటరీ లేకుండా వాటర్ తో నడిచే వెహికల్స్ కూడా డిజైన్ కాలేదు కదా. వాట్ ఇస్ ది యూస్?
Yeah ….. kani Eeroju Elle tric car cost 35 to 60 lakhs, so water engine vasthe Minimum 1 crore untadeemo brother, So manakeemii Langham undadeemoo, To maintenance and Running cost 1 rupee unna electric car konaleekapothunna ee rojulloo Water car cost saamaanyudiki andagaladantaaraa
Yes , Sundaram water fual Technology was discovered by Telugu Versatile genius Dr. Sundaram from AP state, Prakasam dist. He discovered the same with minimum budget.
మన రాష్ట్రంలో ఇటువంటి ప్రయోగాలు జరిపి సక్సెస్ అయ్యారు గుజరాత్ లో కుక్కర్లో నీటితో ఒక లెక్చరర్ స్కూటర్ రోజు నడుపుతున్నారు మానవాళుళను ప్రభుత్వాలు మోటార్ సంస్థలు ఎందుకు గురించరు
Mana Indian🇮🇳 scientist laki oka unit ni petti variki swechha nisty elamti adbutalu enno srustistaru prejalaki sati jivulaki ethara orenulaki prakruti ki ebbamdi kalaga kumda nastam kalaga kumda unty prepamcham mottam bagupadutundhi😢😂😮🎉❤
Water tho nadiche vehicles vasthe petrol , and other vehicle companies and vaalla sales mottam aagipothai Ex : okasari vater vehicle konte malli kotta vehicle konaru and petrol vaadaru Soo max ilanti inventions chaalaa kuda prajalloki raanivvaru dot.😊
నీళ్ళ తో వాహనాలు చాలా కాలం నుంచి ఒంగోలు లో ఒక వ్యక్తి నడిపి చూపారు
ఎందుకో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు
ఎందుకంటే. డబ్బు పేదలు,సామాన్యుల వద్దకు చేరుతుంది అని భయం...
Lancham ivvaledu ani
@@harsha7448 thankyou for your valuable response Harsha jee .
Tax radu kada
Send ur number ,naku oka bike kavali chesi estara brother
నీళ్లతో 300 కి.మీ నడిపిన ఘనత మన తెలుగోడిది అయితే వాళ్లను పట్టించుకోలేదు కావాలంటే నెట్‌లో వెతకండి
సుందర్ వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ హా🎉🎉
Yes నువ్వు చెప్పింది నిజం @@vanjariramakrishna7796
Useless
Yes
India lo anthe bro....talent ni thokkesthaaru
హైదరాబాద్ లో ఒక డ్రైవర్ ఇలా ఒక సారి ఒక్ vehicle నడిపాడు. ఒక డ్రైవర్ గాలితో నడిపాడు.ఆయిల్ మాఫియా అతన్ని నోరు ముయించిది.
మంచి విషయం ఎదురు చూద్దాం మన భారతీయుని ప్రయోగం వీరికి ఉపయోగపడి ఉండచ్చు.
ఆల్రెడీ పెట్రోల్ 100రు. పైన, కరెంట్ యూనిట్ 10రు. ఇప్పుడు నీరు లీటర్ 20రు. ఇక పై నీరు కూడ 100 పెట్టి కొనాలన్నమాట 🤦♂🤦♂
No need bro...d salination technology dwara manam ocean water ni Ila use cheyachu
@@janagondayaseswini4828 ఇప్పుడు gulf countries లో d salivation water నే use చేసేది. రేట్ కూడా మన కంటే 5 టైమ్స్ extra. 🤦♂️🤦♂️🤦♂️
ఈవీకారులతోటి కూడా వాతావరణానికి నష్టం జరుగుతున్నప్పుడు, ఈ నీటితో నడిచే యంత్రాన్ని అభివృద్ధి చేయడం ప్రపంచానికి అవసరం.
కానీ అలా చేస్తే ఆయిల్ బిజినెస్ పడిపొద్ది బిజినెస్ మాన్ దానికి ఒప్పుకోడు.
చాలామంది నిర్ణయం ఇంకా manakurrollu ఇంకపానిచేయాలి జై హొ టొయోట జపాన్ కంపెనీ జై హొ
2025 కల్లా నీరుతో నడిచే వాహనం వస్తుంది ఇది బ్రహ్మ వాక్కు
Matter star at 10:33
Good
జై వాటర్ ఎంజన్ జై జై టొయోట 🙏👍👌❤
నేను 3yrs back వాటర్ నడిచే ఇంజిన్ తయారు చేశా. మీకు కావాలంటే చేసి చూపిస్తా
చూపించు బ్రదర్
Video undha bro
Chupinchu bro
mi channel lo upload chey and address pettu
Chupinchu
నీళ్ళతో నడిచే వాహనాన్ని మన తెలుగు engineer ఎప్పుడో కనిపెట్టాడు, సుమన్ టీవీ యుట్యూబ్ చానెల్ లో కూడా interview చేసింది కూడా,.... కానీ ఆయన ఎందుకో బయటికి రావడం లేదు, యుట్యూబ్ లో ఉంధి
నేను తాగడానికి సరిగ్గా దొరకట్లేదు ఈ కార్లు రెడీ అయితే నేను అసలే దొరకవు. పెట్రోల్ అయినా దొరుకుతుందేమోనని నీరు దొరకదు
Hahaha.desalination paddati already konni countries lo implement chesaru
So ocean water ni desalinate chesi vadataru
5 years back karimnagar lo unde oka mechanic bike ni water tho run chesaru .... So Toyota ki vachina aalochana kadu .. valla kante mundi oka ordernary mechanic chesi chupincharu.
Aa mechanic ni baitaki raakunda chamlesaru
Epudu leda athanu
@@k.jagadish2916IS IT TRUE BROTHER?
Kondagattu dhaggara mallial person athanu mallial lo mechanic
Good technology and use technology to good ways
Tata's can adopt this..he is only leader to competite with any system
టోయాటా ఒక్కటే మార్కెట్ లో వుందా ? మిగతా వాళ్ళకి అంత ఆలోచన రాదా ?
అవేమి కాదు ...
టెక్నాలజీ ని మొత్తం ఒక్కసారే చూపిస్తే మార్కెటింగ్ కి విరుద్ధం. ఒకదాని తరువాత ఒకటి చూపిస్తే బోలెడు ఆదాయం .... కార్పోరేట్ బిజినెస్ మార్కెటింగ్ ఐడియాస్ .
కరెక్ట్ సార్ 👍😁
Staly garu ready chesina motor Inka aayina ki chompisaruuu
నీరు థో నడిచే కారు IOC తీవ్రవాదుల చేతిలో 60 ఏళ్ల క్రితం భళి🔥🔥🔥😇😇😇
ఇవేవీ రావమ్మా మార్కెట్ లోకి😂😂😂😂😂
Anthe antava
Do not com market
Evado anamaukudi kanipetti unte... Vachedi kaadu...market loki ... Toyota ..laanti pedda company.. thesthey.. vastadi.... Kachitham gaa
ఇప్పుడు ఒక లీటర్ 20/-
భవిష్యత్తు లో
Anni tax lu ponu 200/-
If water engine comes, in future 1 liter water bottle will be same or less, as there is no cutting of trees, and seasons will come as it is how it should be.
వద్దు రా బాబు
ఇప్పుడే 20rs కి లీటర్ అమ్ముతున్నారు
Water rate కూడా పెట్రోల్ లాగ మారుస్తారు ఈ corporate సంస్థలు
నా లాంటి below 👇 middle classe people's తట్టుకోలేక చస్తార్...
Avnu apudu petrol rate taggi, water rate pergutundi litre same 110 rs 😢😂
Idhi ippudu Bangalore prajalaki kaavali 😂
ఇదేమాట గత ముప్పై ఏళ్లుగా వింటూనే ఉన్నాం. అవి జస్ట్ కాన్సెప్ట్స్ అంతే. జనబాహుళ్యం లోకి రావు.
సముద్రపు వాటర్ తో ఇంజన్ తయారు చేయండి రా బాబు గొడవ ఉండదు
Water vaadakapotam better bro bcz masth problem avthundhi earth ki
Good information bro.thanks
Super speech
Heat cheste water vapour ga change ipothadii kada
మన దేశములో అప్పుడో తాయార్ చేసారు మా ఫేషాన్ని పొగడారు మీరేమి మనుషులయ్యా
మనదేశ సృజనత్మకత....... జనాల్ని ఓట్లు కోసం వాడుకోవడం వరకే,, ఆగిపోయింది
Toyota fortuner gurinchi full detailed ga oka video cheyyando brother please
ఇది సక్సెస్ అయితే నీటి యుద్ధాలు వస్తాయి ఏమో.😢
Even ma brother kuda water ni electrolysis dwara hydrogen produce chesi scooty run ayye la chesaru.battery prblm valla hybrid kinda marchesaru.memu ippudu ade scooty vadutunnam.
The great manufacturer name behind nation HITACHI heartily proud of you nation japan
మనకు పోయే కాలం దగ్గరలోనే ఉందన్న మాట
😅😅😅😅yes
Very good sir
Good information brother. Keep going ❤❤❤👍👍👍👍👍
U r voice super
i have two doubts by electrosis hydrogen and oxygen is separated hyderogen is uses engine but oxygen what happen ? //// i have another doubts supppose any accident happen hydrogen is danger its leads disaster yes or no? /// but iam cannot do water engine beacause carbondioxide engine beacause carbon also have strong bonds share your opinion
It is too easy to oka chinna device dwara fire accident aina em kakunda cheyachu hydrogen vehicles nundi
అప్పుడు మనుషులు నీల్లని కొన్నుకొని తాగాలి1 లీటరు100 రూపాయలకు కొన్నుకొని తాగాలి
హైడ్రోజన్ ఆ పైప్ లైన్ లో నే రడీ అయ్యి, పిస్టన్ వద్దకు వెళ్తుందన్నమాట. టాంక్ లో వాటర్ మాత్రమె ఉంటదన్నమాట. బండిస్టార్ట్ చేసే ముందూ, ఆపినప్పుడు టైమ్ తీసుకుంటుంది. ఏం చేస్తారో చూద్దాం.😊
Samudhrapu neetitho chesthe baguntadhi
Great innovation.... And going to hit the huge market... There will be a war for water in future.... Water crisis will start... Varuna Devuda Nivve dikku anali...
Brahmangaaru yeppudo chepaaru...
😂😂@@k.jagadish2916
175 years ayindi water engine vachi edi kotha కాదు
Water ni boil chestey aviri vostundi aviritho nadustundi indulo kotta emi ledu malli patta bata pattam endukantey oil ayipoindi kabatti
ఇంజన్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది సార్ ఇంజన్ యొక్క రేటు ఎంత ఉంటుంది సార్ ఇంజన్ వెహికల్ కు ఎలా ఫీడ్ చేసుకోవాలో కూడా వివరించి చెప్పండి సార్
Whater tho nadiche endhanam vachelope mana vedhavalu whater ni kuda ammuthunnaru
Me explanation ki
Me dedication ki
Me talent ki
Me voice ki
Me knowledge ki
😅😅😅😅🎉🎉🎉
Take a bow 🫡🫡
H2 train explain china?
Mi telugu chala bagundi
Great Toyota
idhi nijamaithe gulf countries anni coma loki vellipothaayi
For ur information water enginee tamil Nadu person 1996 identified
ఇవి వెహికల్స్ లో కరెంట్ రావడానికి బ్యాటరీ వాడతారు. వాటర్ వెహికల్స్ లో హైడ్రోజన్ ని ఆక్సిజన్ విడగొట్టడానికి ఎలక్ట్రోలై సిస్ కోసం కూడా బ్యాటరీని వాడతారు. మరి బ్యాటరీ తయారు చేయడానికి ఇంధన శిలాజము మండడం, 22 వేల టన్నులు కార్బన్డయాక్సైడ్ రెండు విధానాల్లోనూ జనరేట్ అవుతుంది. మరి బ్యాటరీ లేకుండా వాటర్ తో నడిచే వెహికల్స్ కూడా డిజైన్ కాలేదు కదా. వాట్ ఇస్ ది యూస్?
Good
Chalayan enlanundi waterpolo nadiche vekalsunnai
ఇంకేముంది నాశనం, ఇప్పటికే నీటి కొరత, ముందు ముందు నీటి కోసం దొరికే నీళ్ళు కూడా దొరకవు.
Moter water madire🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤ love u raja
Toyota company further research chesi ilanti engine nu successful gaa munduku testhaarani confidence vundi naaku.
Yeah ….. kani Eeroju Elle tric car cost 35 to 60 lakhs, so water engine vasthe Minimum 1 crore untadeemo brother,
So manakeemii Langham undadeemoo,
To maintenance and Running cost 1 rupee unna electric car konaleekapothunna ee rojulloo
Water car cost saamaanyudiki andagaladantaaraa
Q. నీళ్లతో నడిచే ఇంజిన్ వచ్చేసింది!
A . James watts invented Stream engine in 1720 AD
Water engines are better but mali water scarcity vasthadi kada bro 😒
Good technology
Great knowledge guru
Good step
Great news...for new world..
Water motors ni implement cheyaru bro govt ki income taggipotundani implement cheyadu
Petrol,likver la valle government nadusthundi.neeru valla car lu nadisthe free pathakaalu ela🤔🤔🤔🤔
ఇప్పటికే అనింటి కోసం చస్తునం,ఇపుడు నీరుతో నడిచే వాహనాన్ని తయారు చేసి చంపేయండి
KL university Vijayawada lo 2015 lo launch chesaru
Anna flight Story kosam Wating 😀😀😀😀😀😀plz reply
Yes , Sundaram water fual Technology was discovered by Telugu Versatile genius Dr. Sundaram from AP state, Prakasam dist. He discovered the same with minimum budget.
Water dhorakakunda pothaam iga 😢
Half clarity
Electrolysis cheyyadaneke chala energy kavali gaa bro 😂adi malli battery nunchi pettukunte inka danni electric vehicle ane antar kadaa
Fan of ur voice sir😊😊😊
All tha best to tayota
Chemistry class విన్నాట్టే ఉంది అయ్య.....
SUPER..........
Vamo na Borewell and well ni lock chayalii iethey..
Think alone new UA-cam Channel..
Fuel cell Engines 🔥
Sundaram anecteluguvaayana already water to nadiche car discover chesadu...yiubtube lo vetakandi!!!!
Background music sound tagenchu bro 😢
Its Need for great future
It is very necessary
Please use English words for physics. Now a days almost everyone learns science and physics in only English.
India also Mukesh Ambani not allowing electric vehicles because his heart of business
Water engine's vaste water kosam maname kottu koni sastham bro 😂
Save water
Water vehicle inthaka munde tyaru cheya badindi kani
Plan & project miss ayyindi ani eppudo chepparu
With salt Batarees can economically electric cars INDUSTRY SERVICE.
May be water convert to oxygen and hydrogen then only works
Good idea 👍
Toyota anounce chessi 1 year ayyindhi hydrogen engine recent ga ammonia engine kuda develop chessindii inka hydrogen antunnav
Ee prayogam bharath li yeppudo chesaaru(thamilNadu lo anukunta)
Hybrid engine with petrol + Solar panel on top of car is good option.
🔥🔥🔥World War-3 start for Water💧
మన రాష్ట్రంలో ఇటువంటి ప్రయోగాలు జరిపి సక్సెస్ అయ్యారు
గుజరాత్ లో కుక్కర్లో నీటితో ఒక లెక్చరర్ స్కూటర్ రోజు నడుపుతున్నారు మానవాళుళను ప్రభుత్వాలు మోటార్ సంస్థలు ఎందుకు గురించరు
Mistake 10:55
Bro me telugu was too tough
Hydrogen and oxygen both fire but H2O fire ni arputhundi why?
Mana Indian🇮🇳 scientist laki oka unit ni petti variki swechha nisty elamti adbutalu enno srustistaru prejalaki sati jivulaki ethara orenulaki prakruti ki ebbamdi kalaga kumda nastam kalaga kumda unty prepamcham mottam bagupadutundhi😢😂😮🎉❤
Water tho nadiche vehicles vasthe petrol , and other vehicle companies and vaalla sales mottam aagipothai
Ex : okasari vater vehicle konte malli kotta vehicle konaru and petrol vaadaru
Soo max ilanti inventions chaalaa kuda prajalloki raanivvaru dot.😊