ఈ సైకిల్ చాలు..500 రూ.తో 10 వేల కి.మీ వెళ్లొచ్చు| New Electric Cycle To Replace Bikes | Daily Money

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2023
  • #dailymoney #bestbusinessideas #moneymaking #moneytips #businessideas #moneyearning #newbusinessideas
    Watch► ఈ సైకిల్ చాలు..500 రూ.తో 10 వేల కి.మీ వెళ్లొచ్చు| New Electric Cycle To Replace Bikes | Daily Money
    Daily Money is the UA-cam channel from Play-even Network that offers logical and easy to follow tips and ideas to make and save money in everyday life.
    Daily Money connects the like minded experts and Common persons with a common goal of preserving money and make use of the resources for personal growth. - Daily Money The content of this programme is helpful to Home business owners, Young entrepreneurs and Home makers who want to earn a part time income to supplement their main profession. We offer incisive topics on which you can make extra income by practicing the methods told by the experts.

КОМЕНТАРІ • 311

  • @SumantvDailyMoney
    @SumantvDailyMoney  2 місяці тому +3

    AUSTHARAA E-BIKES
    Mobile Nos. 79898 39084 , 93817 97400
    Email: Austhraamotors@gmail.com
    Website : www.austhraa.com/
    Austhraa motors, 10-31/1,GF-103,surya madhav residency, Srinivasa Nagar, Madhurawada, Visakhapatnam.

  • @gurudev93509
    @gurudev93509 9 місяців тому +47

    Informatiom లేని వీడియో వల్ల ఎవరికి ఉపయోగం. మీ మోహహం..........డ.😊

    • @bhaktitejam2226
      @bhaktitejam2226 9 місяців тому +1

      😁😁😁😁😁

    • @pradeepkondeti
      @pradeepkondeti 8 місяців тому +1

      latest comments lo company number pondagalaru

    • @tripurarisatyanarayana2170
      @tripurarisatyanarayana2170 7 місяців тому

      Bvvredyy. Gadi. Mediyanu. Nammvaddhu. Veedoka. Peddhakdi. Nadhongalanjakoduku.

    • @SumantvDailyMoney
      @SumantvDailyMoney  2 місяці тому

      AUSTHARAA E-BIKES
      Mobile Nos. 79898 39084 , 93817 97400
      Email: Austhraamotors@gmail.com
      Website : www.austhraa.com/
      Austhraa motors, 10-31/1,GF-103,surya madhav residency, Srinivasa Nagar, Madhurawada, Visakhapatnam.

  • @laxmiyeluri5965
    @laxmiyeluri5965 9 місяців тому +40

    ADDRESS చెప్పలేదు, PHONE NO. లేదు. INTERVIEW చేసే వాళ్ళకు BASIC KNOWLEDGE తెలియ జేయండి

    • @rakeshpogula3882
      @rakeshpogula3882 8 місяців тому +3

      Yes

    • @pradeepkondeti
      @pradeepkondeti 8 місяців тому +1

      కంపెనీ నంబర్ పొందగలరు latest comment section lo

    • @sekarreddy5618
      @sekarreddy5618 6 місяців тому

      Timepass

    • @madhusudhanaraoa4366
      @madhusudhanaraoa4366 5 місяців тому +1

      కరెక్ట్ గా చెప్పారు. మన దరిద్రం ఏంటంటే ఇలాంటి mediocre వీడియోలు, చాలా కనపడుతున్నాయి యూట్యూబ్ లో. కనీసం ఆ చెప్పేవాదైనా,అందరికి తెలిసిన పొల్యూషన్ అనే దాని పైన lecture దంచకుండా మీరు అడిగిన బేసిక్ details చెప్పాలని తెలుసుకొని ఉండాలి.

    • @guttlaramu9492
      @guttlaramu9492 3 місяці тому


      @@pradeepkondeti

  • @morrollamumamaheswararao14
    @morrollamumamaheswararao14 2 дні тому +1

    ముగ్గురికి తెలివి లేదు ఒక వస్తువు చూపించినపుడు మొదట ఖరీదు,మన్నిక గ్యారెంటీ,కేపాసిటి చెప్పాలి సైకిల్4000,మోటర్ బ్యాటరీ ఖర్చు10000 ఎక్సట్రాలు 1000 మొత్తం 15000,ఐతే 5000 లాభంతో 20000 అమ్మచ్చు కానీ 50000 దుబారా

  • @kalyan20091000
    @kalyan20091000 3 місяці тому +2

    కంపెనీ వాళ్ళకు+యాంకర్ చిన్నీకి మెదడు మొాకాళ్ళలొ ఉంది.అడ్రస్+చర వాణి నెంబర్ తగలెట్టండి.

    • @SumantvDailyMoney
      @SumantvDailyMoney  2 місяці тому

      AUSTHARAA E-BIKES
      Mobile Nos. 79898 39084 , 93817 97400
      Email: Austhraamotors@gmail.com
      Website : www.austhraa.com/
      Austhraa motors, 10-31/1,GF-103,surya madhav residency, Srinivasa Nagar, Madhurawada, Visakhapatnam.

  • @user-jg7pf2pc9s
    @user-jg7pf2pc9s 9 місяців тому +9

    దాని ఖరీదు ఎంత అండి బాబు అది చెప్తలేదు మీరు దాని ఖరీదు ఎంత

  • @madhuroyal5720
    @madhuroyal5720 8 місяців тому +2

    🙏 అండీ మేము రీఫిల్ t9 కోణం మాకు వచ్చిన బ్యాటరీ సెకండన్స్ వచ్చింది అందులో satand డామేజాస్ ఉన్న మేమే వెల్డింగ్ చేయించం కానీ బ్యాటరీ మనకు వన్ టైం ఛార్జ్ చేస్తే 70 కి మీటర్స్ వస్తుంది అన్ని ఫెక్ చేస్తున్నారు

  • @prasad0609
    @prasad0609 5 місяців тому +1

    బుర్రతక్కువ జనాలు ... డిస్కషన్ సూపర్'

  • @chandrasekharm6188
    @chandrasekharm6188 9 місяців тому +45

    యాంకర్ పిచ్చిది లా వుంది. ఫోన్ నెంబర్ అడగలేదు,అడ్రస్ అడగలేదు.కనీసం సైకిల్ ఖరీదు అడుగలేదు.ఇటువంటి ఎంకర్ నీ పిచ్చి ఎంకర,తెలివి తక్కువ అనేక ఏమంటాము... ఆసైకిల్ కావాలి అంటే ఎక్కడికి రావాలి అనే విషయం కూడా అడగలేదు.మోస్ట్ యూజ్ లెస్,మోస్ట్ హోప్ లెస్ యాంకరుని.

    • @pradeepkondeti
      @pradeepkondeti 8 місяців тому

      కంపెనీ నంబర్ పొందగలరు latest comments lo

    • @dvnrhm
      @dvnrhm 8 місяців тому

      ​@@pradeepkondeti
      Latest coment ఎక్కడ బాబు

    • @uv-5
      @uv-5 6 місяців тому

      ₹50,000/- పడుతుంది. సైకిల్ నిర్మాణం కు ఎంత ఖర్చు పెట్టారో తయారీదారులు తెలుస్తుంది

    • @rushikeshhrushikesh9478
      @rushikeshhrushikesh9478 5 місяців тому

      Correct prices particular లేదు సీట్ expand చేయాలి cution ఎక్కువగా వుండాలి price chaalaa తక్కువగా cundaaliappude ఎక్కువామ్ముకోవచ్చు .

    • @shivakumar-go7vw
      @shivakumar-go7vw 5 місяців тому

      Scooty ostadii😂​@@uv-5

  • @saragadamsuriapparao1317
    @saragadamsuriapparao1317 9 місяців тому +8

    సార్ అన్ని చెబుతున్నారు కానీ ప్రైస్ చెప్పడంలేదు.

  • @nagaLakshmi-jq1qw
    @nagaLakshmi-jq1qw 9 місяців тому +9

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని adderes ఎక్కడ sir

  • @suryakotasuryakumari3167
    @suryakotasuryakumari3167 9 місяців тому +1

    Tq guruvu garu💐💐

  • @uv-5
    @uv-5 6 місяців тому +8

    2000/- ×24 = 48000/- చాలా ఎక్కువ ధర ఉపయోగించే మెటీరియల్ కు అంత ఖర్చు అవుతుందా? అని ఆలోచిస్తారు

  • @SantoshYadav-be7yb
    @SantoshYadav-be7yb 7 місяців тому +4

    ఇవి కొనుక్కోవాలంటే ఈ సైకిల్ యొక్క అడ్రస్ చెప్పండి మేడం

    • @SumantvDailyMoney
      @SumantvDailyMoney  2 місяці тому

      AUSTHARAA E-BIKES
      Mobile Nos. 79898 39084 , 93817 97400
      Email: Austhraamotors@gmail.com
      Website : www.austhraa.com/
      Austhraa motors, 10-31/1,GF-103,surya madhav residency, Srinivasa Nagar, Madhurawada, Visakhapatnam.

  • @chinnikrishna9283
    @chinnikrishna9283 2 місяці тому

    Thanks for the information for your reference for cycle

  • @srinivasaraokanagala3895
    @srinivasaraokanagala3895 8 місяців тому +24

    సర్ వీడియో చేశారు బానే ఉంది ఖరీదు అంతేకాకుండా ఎక్కడ అవైలబుల్ గా ఉంటాయో చెప్పండి సార్

    • @AusthraaMotors-xd1yk
      @AusthraaMotors-xd1yk 8 місяців тому +4

      new comments lo కంపెనీ నంబర్ పొందగలరు

    • @awwarna1699
      @awwarna1699 8 місяців тому

      ​@@AusthraaMotors-xd1ykphone number please. మాకు cycle కావాలి

    • @Writer_Ramreddy
      @Writer_Ramreddy 6 місяців тому +2

      Monthly 2000 emi, 24 months ani chepparu kada..
      So 48000 cost

    • @user-ff4ic2iu2v
      @user-ff4ic2iu2v 6 місяців тому +1

      Akada sar palce addaras

    • @sknatural9068
      @sknatural9068 6 місяців тому

      Hi pulkas

  • @mudigondanageswararao5468
    @mudigondanageswararao5468 6 місяців тому

    Scattered issue is polarised in energy power generation units to produce

  • @nextgenrobinhood8097
    @nextgenrobinhood8097 5 місяців тому

    Excellent work. Hatts off brother. Ys reddy..

  • @Narayanaraou-z6t
    @Narayanaraou-z6t 12 днів тому

    Down payment Cost స్పష్టంగా చెప్పండి. ఎక్కడ కొనుక్కోవాలి. సర్వీస్ సెంటర్స్ ఎక్కడ?

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 5 місяців тому +1

    Good innovation 😊
    Useful for City' residents for local
    Marketing purpose 😊

  • @venkyrolupalli2767
    @venkyrolupalli2767 8 місяців тому +2

    It's great attitude and innovation for our without pollution

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 8 місяців тому +1

    ఈ బ్యాటరీ సైకిల్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ సేల్స్ చేస్తున్నారు ఫోన్ నెంబర్ లేదు అడ్రస్ లేదు సైకిల్ కాస్ట్ చెప్పలేదు కొంచెం డీటెయిల్స్ గా నెక్స్ట్ వీడియోలో చెప్పగలరు

    • @dassd.m.3694
      @dassd.m.3694 8 місяців тому

      500+10000 రాజధాని లో

  • @user-lo1mt1xg7j
    @user-lo1mt1xg7j 3 місяці тому

    వ్యూస్ views దొబ్బేసి ev సైకిల్ ఓనర్ కు ఇతో చూసే వారిని మూర్ఖ కను చేసింది Suman టీవీ యాంకర్

  • @venkatramanamemorymaster1382
    @venkatramanamemorymaster1382 9 місяців тому +7

    2000 RUPEES EMI 24 MONTHS ANNARU ANTE 48000 CYCLE COST NA?

    • @AusthraaMotors-xd1yk
      @AusthraaMotors-xd1yk 8 місяців тому

      40,000 intresrt 6000

    • @ramakrishnaagrapu438
      @ramakrishnaagrapu438 7 місяців тому

      ​@@AusthraaMotors-xd1yk ఎక్కడ దోరుకుతున్నయి సైకిల్ లొకేషన్

  • @madhusudhanaraoa4366
    @madhusudhanaraoa4366 5 місяців тому +34

    చాలా తెలివి తేటలు ఉన్నాయే మీకు నెలకు rs2000,24 నెలలు అంటే 48000. మీరు ఫ్రీగా ఇస్తున్నాను అంటున్నారు, మీరొక్కరే తెలివి గల వారు అనుకోవడం మీ పొరపాటు. నాదగ్గర అలాంటి బైక్ ఆల్రెడీ ఉంది నేను దాన్ని 26 వేళకి కొన్నాను. Whom do you want to fool. అసలు ఆ anchor కి కూడా తెలియదా ఆ విషయం. మరొకటి, ఆ సీట్ చాలా హార్డ్ గా అన్పిస్తుంది. దాన్ని కాస్త expaand చెయ్యాలి, మెత్తటి cushon provide చెయ్యాలి.

    • @nenavathgopinathnaik1563
      @nenavathgopinathnaik1563 4 місяці тому +1

      48000 ఎక్కువ అయిపోయింది అనుకుంట

    • @v.v.tejaswibaba1969
      @v.v.tejaswibaba1969 3 місяці тому

      120 km single charge antey su.per cheap
      Cross country chesey vallaki useful

    • @krkgovindarajulu7802
      @krkgovindarajulu7802 2 місяці тому

      మీ EV మోడల్ తెలుపగలరు

  • @khalvalasrujaan5490
    @khalvalasrujaan5490 9 місяців тому +1

    super sir; ...ide model CAR la ga ( minimum 5 batteries) design cheyandi.....meere next ambani ....i am sure 👍

    • @madhusudhanaraoa4366
      @madhusudhanaraoa4366 5 місяців тому

      అంతేకదా అండీ ఒక సైకిల్ నే 50000 కి ఏమార్చగల్గిన వాడు, కార్ ని ఏ ప్రైస్ కి అమ్ముతాడో! పైపెచ్చు " ఫ్రీ గా ఇస్తున్నా నంటున్నాడు.

  • @kasturikrishnarao4849
    @kasturikrishnarao4849 9 місяців тому +1

    It is too cost.
    It may be Rs. 10000/ to Rs. 12000/ can make . And you can sell at the rate of Rs. 15000/ each.
    You can take up hevy production . [ MASS PRODUCTION ]
    AND CAN SALE FOR LESS RATE YOUR BUSINESS WILL JUMP IMMEDIATELY.
    WITHIN 5 YEARS CAN MAKE MONEY AND MOVE FOR OTHER PRODUCT.
    NOW A DAYS LOANS WITH SUBSIDIES AVAILABLE THAT ALSO SUM BENIFIT EXTRA MAY GET.

  • @user-jp9xv3ol8d
    @user-jp9xv3ol8d День тому

    7years warranty ఇచ్చే battery company ఏదీ లేదు నాయనా!, తిక్కలోడు తిరునాళ్లు వెళ్ళినట్టు ఉంది. మీరు మీ ఏర్రి.

  • @satyanarayanachinthapalli978
    @satyanarayanachinthapalli978 8 місяців тому +4

    Battery safety ledu, theft avvachukada

  • @venkateswararaoatyam7461
    @venkateswararaoatyam7461 8 місяців тому +1

    చానల్ వారికి యాంకర్ గారికి
    యిలాంటి పోగ్రాం లు‌ చేసేపుడు ఎక్కడ ఎంత రేటు అడ్రసు ఫోన్ నెంబరు అన్నీ వివరాలు చెబుతూ పోగ్రాం చేయండి లేకపోతే పోగ్రాం ‌లు చేయకండి.

    • @SumantvDailyMoney
      @SumantvDailyMoney  2 місяці тому

      AUSTHARAA E-BIKES
      Mobile Nos. 79898 39084 , 93817 97400
      Email: Austhraamotors@gmail.com
      Website : www.austhraa.com/
      Austhraa motors, 10-31/1,GF-103,surya madhav residency, Srinivasa Nagar, Madhurawada, Visakhapatnam.

  • @user-in6zi1ne7j
    @user-in6zi1ne7j 3 місяці тому

    Anni baagane unnayi. Dayachesi khojja head lines aapi mee vayasuku tagga head lines pettandi.

  • @dvrm13579
    @dvrm13579 8 місяців тому +1

    Bike is good milage is good, is it require RTA papers like RC,recently heard if electric bike gives more tan 40 km per charge requires papers of RTA, sny hidden charges ,pl clarify

    • @pradeepkondeti
      @pradeepkondeti 8 місяців тому

      no need of anything, sir, it comes under low speed category

  • @vrm1732
    @vrm1732 5 місяців тому

    రూ. 48 వే లా, చాలు చాల తెలివిగా చెప్పారు.

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 5 місяців тому +1

    ఈ షో రూం ఎక్కడ ఉంది? అడ్రస్, ఫోన్ నం. పెట్టండి.

    • @SumantvDailyMoney
      @SumantvDailyMoney  2 місяці тому

      AUSTHARAA E-BIKES
      Mobile Nos. 79898 39084 , 93817 97400
      Email: Austhraamotors@gmail.com
      Website : www.austhraa.com/
      Austhraa motors, 10-31/1,GF-103,surya madhav residency, Srinivasa Nagar, Madhurawada, Visakhapatnam.

  • @buddharajuramaraju3351
    @buddharajuramaraju3351 9 місяців тому +2

    Post petti 2 weeks ayyindi. No body has attended to the comments

  • @RanjithKumar-fs9gn
    @RanjithKumar-fs9gn 8 місяців тому +1

    Availability and Pricing please.

  • @mallikharjunaakula2228
    @mallikharjunaakula2228 12 днів тому

    Yenduku Suman tv varu interview chestaru details yemi telupaka pothe vallu cusomers yela approach avutharu aaaa...

  • @terranowa2080
    @terranowa2080 8 місяців тому +1

    It doesn't matter if your bike has 0 emissions when the electricity production is done with coal

  • @dinesh_mana
    @dinesh_mana 8 місяців тому

    Nice

  • @user-dl7os6wq4s
    @user-dl7os6wq4s 8 місяців тому

    Prakash dt lo where available

  • @nagaLakshmi-jq1qw
    @nagaLakshmi-jq1qw 9 місяців тому

    Nenu delar ship తీసుకుంటాను sir

  • @pasagadaramana
    @pasagadaramana 6 місяців тому +1

    నెలకు 4000 బస్సుపాస్?35km ×2=70km కి నెలకు 1000 రూపాయిలు

  • @yesupechetti2700
    @yesupechetti2700 9 місяців тому +2

    అన్ని చెప్పారు అడ్రెస్స్ ఎక్కడ ఫోన్ నంబర్ ఎక్కడ ఏ ఊరు ఎక్కడ

    • @SumantvDailyMoney
      @SumantvDailyMoney  2 місяці тому

      AUSTHARAA E-BIKES
      Mobile Nos. 79898 39084 , 93817 97400
      Email: Austhraamotors@gmail.com
      Website : www.austhraa.com/
      Austhraa motors, 10-31/1,GF-103,surya madhav residency, Srinivasa Nagar, Madhurawada, Visakhapatnam.

  • @ramakrishnajonnapalli2438
    @ramakrishnajonnapalli2438 8 місяців тому +3

    రేట్ ఎంత . డీలర్ షిప్ కి వివరాలు. పంపండి

    • @SumantvDailyMoney
      @SumantvDailyMoney  2 місяці тому

      AUSTHARAA E-BIKES
      Mobile Nos. 79898 39084 , 93817 97400
      Email: Austhraamotors@gmail.com
      Website : www.austhraa.com/
      Austhraa motors, 10-31/1,GF-103,surya madhav residency, Srinivasa Nagar, Madhurawada, Visakhapatnam.

  • @narasingaraokampara5663
    @narasingaraokampara5663 9 місяців тому +2

    మీ అడ్రస్ అండ్ ఫోన్ నంబర్ సెండ్ చేయింది.

    • @SumantvDailyMoney
      @SumantvDailyMoney  2 місяці тому

      AUSTHARAA E-BIKES
      Mobile Nos. 79898 39084 , 93817 97400
      Email: Austhraamotors@gmail.com
      Website : www.austhraa.com/
      Austhraa motors, 10-31/1,GF-103,surya madhav residency, Srinivasa Nagar, Madhurawada, Visakhapatnam.

  • @Mohammadibegum-le3xg
    @Mohammadibegum-le3xg 6 місяців тому

    Sir price chepandi speed cheppandi

  • @sanjaybrave6175
    @sanjaybrave6175 6 місяців тому

    వైజాగ్ లో అని నిను ఒకసారి ఎవరో చెబితే విన్నాను....100%%% వైజాగ్

  • @ikkutiravisekhar9671
    @ikkutiravisekhar9671 Місяць тому

    Road permit undha

  • @prasadmotha-bf5lk
    @prasadmotha-bf5lk 9 днів тому

    Sir.cycle rate place cheppandi.

  • @vippandu6229
    @vippandu6229 6 місяців тому +1

    SIR DANICOST CHEPANDI

  • @v.venkatarao
    @v.venkatarao 8 місяців тому +6

    సార్ మాకు సైకిల్ బేటీరి తో సైకిల్ రేట్ ఎంత పేటండి 👍

  • @manikantasuresh2829
    @manikantasuresh2829 2 місяці тому

    INFORMATION ANTHAA CHEPPI ADDREESS VIVARALU IVVAKAPOTHEY EVARIKI UPAYOGAM UNTUDI

    • @SumantvDailyMoney
      @SumantvDailyMoney  2 місяці тому

      AUSTHARAA E-BIKES
      Mobile Nos. 79898 39084 , 93817 97400
      Email: Austhraamotors@gmail.com
      Website : www.austhraa.com/
      Austhraa motors, 10-31/1,GF-103,surya madhav residency, Srinivasa Nagar, Madhurawada, Visakhapatnam.

  • @sanjeevaraokotari2048
    @sanjeevaraokotari2048 8 місяців тому

    Availabla places, prices, franchises warrentys, phone numbers, cheppakunda sodi questions, waste matter. Andhra-pradesh lo branches vunnaya. I am interesting to take the vehicle.

    • @pradeepkondeti
      @pradeepkondeti 8 місяців тому

      you get numb in latest comment section

  • @mareddylingareddy3768
    @mareddylingareddy3768 6 днів тому

    Sir retenth pettandi sir

  • @baburaoAkkudalai
    @baburaoAkkudalai 6 місяців тому

    Please available shop pleasr

  • @narasimharao2918
    @narasimharao2918 5 місяців тому

    Cost and available place pettandi

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 6 місяців тому

    కాస్ట్ ఎంత చెప్పలేదు. మాక్సిమం స్పీడ్ ఎంత చెప్పలేదు. దయచేసి ఈ రెండు విషయాలు చెప్పండి.

    • @SumantvDailyMoney
      @SumantvDailyMoney  2 місяці тому

      AUSTHARAA E-BIKES
      Mobile Nos. 79898 39084 , 93817 97400
      Email: Austhraamotors@gmail.com
      Website : www.austhraa.com/
      Austhraa motors, 10-31/1,GF-103,surya madhav residency, Srinivasa Nagar, Madhurawada, Visakhapatnam.

  • @vinaykumardasu1852
    @vinaykumardasu1852 14 годин тому

    ఇదీ add ఆని గుర్తించండి

  • @SrinivasuluVankadari
    @SrinivasuluVankadari 9 місяців тому +2

    Address please

  • @chandrashekarchandrashekar955
    @chandrashekarchandrashekar955 4 місяці тому

    ఈ కంపెనీ ఎక్కడ ఉంది మేడమ్ గారు పొన్నెంభర్ పెట్టండి

    • @SumantvDailyMoney
      @SumantvDailyMoney  2 місяці тому

      AUSTHARAA E-BIKES
      Mobile Nos. 79898 39084 , 93817 97400
      Email: Austhraamotors@gmail.com
      Website : www.austhraa.com/
      Austhraa motors, 10-31/1,GF-103,surya madhav residency, Srinivasa Nagar, Madhurawada, Visakhapatnam.

  • @nagakrishnaprasadchirthapu7669
    @nagakrishnaprasadchirthapu7669 9 місяців тому +4

    Company address details please

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 7 місяців тому +3

    బురదలో, వాన నీటి లో వెళ్లేటప్పుడు ఎంచక్కా వెనుక చొక్కా మీద "డిజైన్" కూడా ఏర్పడుతుంది..! మరి వెనుక చక్రం పై మడ్గార్ ఏర్పాటు లో పీనాసితనం చూపారు.

  • @parimellasaraswathi7309
    @parimellasaraswathi7309 8 місяців тому

    How how much cost

  • @anandpandugula5819
    @anandpandugula5819 7 місяців тому

    Place where sir,

  • @user-ny8yb1lu5z
    @user-ny8yb1lu5z 6 місяців тому

    Prices and where to buy it?

  • @rudraprasadyerramsetty4517
    @rudraprasadyerramsetty4517 6 місяців тому

    Already hero cycle vachhindi Rs 25 thousand with gear

  • @srinivas7105
    @srinivas7105 8 місяців тому +1

    ఎవరికి ఉపయోగ 14:16 పడే విడియో ఇడ

  • @JAMESMadugula
    @JAMESMadugula 5 місяців тому

    సంవత్సరానికి Petrol కు 40000/ అవుతుందని చెప్తున్నావు ఎలా ?
    రోజూ 1 లీటర్ వేయిస్తే కూడా నెలకు 30 లీటర్లు అవుతుంది అయినా ఒక లీటర్ 40 నుండి 50 కిలో మీటర్ లు ఎవ్వడు తిరిగడు నీ మాయ మాటలు నువ్వూ నూ....

  • @RAVIPRASADKOTHAMASU
    @RAVIPRASADKOTHAMASU 3 місяці тому

    How much price

  • @ramapraveen4486
    @ramapraveen4486 6 місяців тому

    Wer is ur company in AP

  • @shreekumarcreative5282
    @shreekumarcreative5282 5 місяців тому

    Finance is available for bicycle 🚲

  • @user-vt3bl4cq8o
    @user-vt3bl4cq8o 7 місяців тому +2

    కంపనీ అడ్రస్, ఫోన్ నంబర్ పంపగలరు

    • @SumantvDailyMoney
      @SumantvDailyMoney  2 місяці тому

      AUSTHARAA E-BIKES
      Mobile Nos. 79898 39084 , 93817 97400
      Email: Austhraamotors@gmail.com
      Website : www.austhraa.com/
      Austhraa motors, 10-31/1,GF-103,surya madhav residency, Srinivasa Nagar, Madhurawada, Visakhapatnam.

  • @maheshv7390
    @maheshv7390 8 місяців тому +2

    Kasta useful questions adigithe better..cost address top speed

    • @AusthraaMotors-xd1yk
      @AusthraaMotors-xd1yk 8 місяців тому

      కంపెనీ నంబర్ పొందగలరు new comment section lo

    • @SumantvDailyMoney
      @SumantvDailyMoney  2 місяці тому

      AUSTHARAA E-BIKES
      Mobile Nos. 79898 39084 , 93817 97400
      Email: Austhraamotors@gmail.com
      Website : www.austhraa.com/
      Austhraa motors, 10-31/1,GF-103,surya madhav residency, Srinivasa Nagar, Madhurawada, Visakhapatnam.

  • @user-hz3nd7fq9g
    @user-hz3nd7fq9g 8 місяців тому +3

    నీ మొకం అడ్రస్ లేదు ఫోన్ నంబర్ లేదు ఎందుకు చేస్తున్నావ్

    • @SumantvDailyMoney
      @SumantvDailyMoney  2 місяці тому

      AUSTHARAA E-BIKES
      Mobile Nos. 79898 39084 , 93817 97400
      Email: Austhraamotors@gmail.com
      Website : www.austhraa.com/
      Austhraa motors, 10-31/1,GF-103,surya madhav residency, Srinivasa Nagar, Madhurawada, Visakhapatnam.

  • @maheswararao4023
    @maheswararao4023 6 місяців тому +1

    ఏ మోడల్ ఖరీదు ఎంత షోరూమ్ ఎక్కడుంది

    • @SumantvDailyMoney
      @SumantvDailyMoney  2 місяці тому

      AUSTHARAA E-BIKES
      Mobile Nos. 79898 39084 , 93817 97400
      Email: Austhraamotors@gmail.com
      Website : www.austhraa.com/
      Austhraa motors, 10-31/1,GF-103,surya madhav residency, Srinivasa Nagar, Madhurawada, Visakhapatnam.

  • @nareshjagusetti7676
    @nareshjagusetti7676 6 місяців тому

    Manchisecound hand bick vastundi adhi bick avutundi edi cycle avutundi too much cost ra baabu

  • @ramakrishnaps5166
    @ramakrishnaps5166 5 місяців тому

    Old Atlas cycle ki electric cycle gaa marchavachaa,

  • @thirupathiakkala90
    @thirupathiakkala90 8 місяців тому

    పాలతో ముండా అడ్రస్ ఎక్కడ దాని ఖరీదు ఎక్కడ ఏ ఊర్లో దొరుకుతుంది అని ఎంతమంది అడుగుతున్నారు

    • @SumantvDailyMoney
      @SumantvDailyMoney  2 місяці тому

      AUSTHARAA E-BIKES
      Mobile Nos. 79898 39084 , 93817 97400
      Email: Austhraamotors@gmail.com
      Website : www.austhraa.com/
      Austhraa motors, 10-31/1,GF-103,surya madhav residency, Srinivasa Nagar, Madhurawada, Visakhapatnam.

  • @m38926
    @m38926 4 місяці тому

    How much cost of this bike

  • @salverisuresh1076
    @salverisuresh1076 6 місяців тому

    Cycle academy how many years

  • @farzanashaik4802
    @farzanashaik4802 6 місяців тому

    I want it

  • @apguntur6586
    @apguntur6586 8 місяців тому

    Madichi pettukondi Rateledu, address ledu

  • @sai-lb3xc
    @sai-lb3xc 8 місяців тому

    Price in andhra

  • @rukkub6915
    @rukkub6915 3 місяці тому

    షోరూం కండిషన్లో గల (etro electric cycle. 36v 18ah) ఎలక్ట్రికల్ సైకిల్ అమ్మకమునకు కలదు. ఈ సైకిల్ ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 50 కిలోమీటర్ల వరకు వెళుతుంది .కేవలం 150 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. దీని అసలు ధర 40000. మావద్ద 28000 అమ్మకమునకు కలదు

    • @mahegulagula3307
      @mahegulagula3307 8 днів тому

      నేను కొంటాను...
      Give me number

  • @mojeshmojesh3186
    @mojeshmojesh3186 6 місяців тому +1

    అడ్రస్ ఎక్కడ సిర్

  • @v.stinivasvanarasisrinivas9230
    @v.stinivasvanarasisrinivas9230 8 місяців тому +3

    I cycle prise entho chpthara pls

  • @user-vx5pb1ej9c
    @user-vx5pb1ej9c 7 місяців тому

    👍

  • @krishnakagula6701
    @krishnakagula6701 6 місяців тому

    price chepaledu telme price

  • @comeonup686
    @comeonup686 5 місяців тому

    15000 thousand rupees electric cycle is best

  • @prasadaraoadvocate5058
    @prasadaraoadvocate5058 6 місяців тому

    Where we will get it

    • @SumantvDailyMoney
      @SumantvDailyMoney  2 місяці тому

      AUSTHARAA E-BIKES
      Mobile Nos. 79898 39084 , 93817 97400
      Email: Austhraamotors@gmail.com
      Website : www.austhraa.com/
      Austhraa motors, 10-31/1,GF-103,surya madhav residency, Srinivasa Nagar, Madhurawada, Visakhapatnam.

  • @jagadambayalamanchili9792
    @jagadambayalamanchili9792 5 місяців тому

    Battery price entha?

  • @nageswararaochirunomula6482
    @nageswararaochirunomula6482 9 місяців тому

    Cost enta

  • @kartheekdigitalstudio1379
    @kartheekdigitalstudio1379 6 місяців тому +1

    24x2000=48000

  • @pradeepvadakattu1319
    @pradeepvadakattu1319 6 місяців тому

    To much cost and battery ki safety ledu , battery open lo vundi ,

  • @boyanarayana-mg3hn
    @boyanarayana-mg3hn 6 місяців тому

    PLZ share me cycle details

  • @buddharajuramaraju3351
    @buddharajuramaraju3351 9 місяців тому

    I need three bikes immediately. Can they supply?.

  • @banjaraking8736
    @banjaraking8736 6 місяців тому

    Comenr. Chesara praege mani Enatta. EMI. Deelar Ekkada Detealse ledu

  • @sekarreddy5618
    @sekarreddy5618 6 місяців тому

    Sir video lu chustunte timepass Baga avutundi

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369 2 місяці тому +1

    One more idea 💡😉 to loot people haa 😂😂

  • @GovindThoran-mh5bm
    @GovindThoran-mh5bm 9 місяців тому

    Howmuchcost