High Court Advocate Nageshwar Rao Pujari Exclusive Interview | Journalist Kranthi | KRTV

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • High Court Advocate Nageshwar Rao Pujari Exclusive Interview | Journalist Kranthi | KRTV
    #krtv #highcourt #advocate #nageshwarrao #divorce #journalistkranthi
    KR TV is an official UA-cam Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.
    KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.
    🔔 Subscribe 🔔 KR TV For More Interviews | 9441185152 |

КОМЕНТАРІ • 185

  • @babuandhes1677
    @babuandhes1677 16 днів тому +19

    Good journalist క్రాంతి గారూ...., మీలా ఎవరు ఇంత క్లారిటీ గా పిన్ to pin అడిగే జర్నలిస్టు ఎవరు లేరు.....

  • @kandagatlaalivelu88
    @kandagatlaalivelu88 18 днів тому +10

    మీలాంటి అడ్వకేట్ నేటి ఈ సమాజానికి ఎంతో అవసరం. మీరు చుక్కల్లో చంద్రుడు. మీ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ పట్ల చాలా గౌరవం పెరిగింది. మీరు నిజంగా సమాజం పూజించతగిన ప్రత్యక్ష దైవం 🙏🙏 మీరు మీలాంటి అడ్వకేట్స్ ని ఇంకొందరిని సమాజానికి అందించే కృషి చేయగల సమర్దులని ఆశిస్తూ,కోరుకుంటున్నాను.
    ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.🙏🙏🙏

  • @FunnyBeachChairs-jw5rk
    @FunnyBeachChairs-jw5rk 18 днів тому +10

    క్రాంతి గారు ప్రొఫెసర్ సాయిబాబా గారిని 10 సంవత్సరాలు జైల్లో ఉంచారు ఆయన ఒక వికలాంగుడు ఈరోజు ఆయన విడుదలైనారు అతని మీద చట్టప్రకారం ఎటువంటి నేరం రుజువు కాలేదు అలాంటప్పుడు ఈ పది సంవత్సరాల జీవితాన్ని ఎవరిస్తారు అంటే ఉన్నోళ్లకు న్యాయం లేని అనుకో న్యాయం ఇట్లాంటి వాళ్ళు మన భారత దేశంలో ఎంతోమంది చేయని నేరాన్ని అనుభవిస్తూ జైలలో మక్కిన వారు ఉన్నారు 😢

  • @sampath3499
    @sampath3499 18 днів тому +11

    KR TV GOOD INTERVIEW.మంచి advocate లను తీస్కొచి interview చేయండి

  • @vdyasagarreddy5582
    @vdyasagarreddy5582 14 днів тому +8

    న్యాయ వ్యవస్థ పైన ప్రజలకఁ అవగాహన తక్కువ కానీ న్యాయం దొరకడం ధనం రాజకీయ బలం మీద ఆధారపడి ఉంటుంది యిది నిజంగా నిజం 😂😂😂

  • @venkateshbangari6178
    @venkateshbangari6178 19 годин тому

    High court Advocate Nageshwar Rao Sir Interview such a Very nice Journalist RK Anna 👏👏👏👏👏👍

  • @Sonam-kj6lu
    @Sonam-kj6lu 18 днів тому +13

    ఇంత well-spoken మరియు articulate advocateను చూడటం చాలా ఆనందంగా ఉంది.

  • @Funny_r2h_comedy
    @Funny_r2h_comedy 18 днів тому +4

    Underrepresented వారికోసం ఇంత powerful advocateని చూడటం చాలా rare.

  • @saradajaya6372
    @saradajaya6372 5 годин тому

    Sir it was so good 👍 and knowledgeable..i have to skip my morning..walk😊...God bless 🙌 everyone like you with all good health and happiness ❤❤🎉😊

  • @MaxGamer1v
    @MaxGamer1v 18 днів тому +2

    ఇది చాలా informativeగా ఉంది. ఇది చేయడం కోసం మీకు ధన్యవాదాలు.

  • @rajeshwarrao7666
    @rajeshwarrao7666 15 днів тому +5

    మన దగ్గర న్యాయ అన్యాయ వవ్యస్థ వున్నదా. న్యాయ వ్యవస్థ మాత్రం ఉంటే న్యాయవాదులు న్యాయంకోసం vadhinchali. ప్రొఫెషన్ ఆని చెపితే డాక్టర్ దగ్గరికి రోగి వచ్చి చంపైమంట్ champayavachha. కిరాయి హంతకులకు advocates ఏమి డిఫరెంట్. అడ్వకేట్ల కు న్యాయం లేదని అనిపించినప్పుడు కేసు తీసుకోకుంటే సగం తగ్గిపోతాయి. అన్యాయం చేయడానికి వెనుకడుతారు. కోర్టు లో కేసులు తగ్గుతాయి .

  • @vrbossgaming
    @vrbossgaming 18 днів тому +2

    అద్భుతమైన పని. న్యాయం కోసం ఇంత Passionateగా ఉండే వాడిని చూడటం Truly inspiring.

  • @newakashsoundujjain8331
    @newakashsoundujjain8331 18 днів тому +2

    వారి ethics మరియు honestyను నేను చాలా appreciate చేస్తున్నాను.

  • @FarzadNassiry-t8z
    @FarzadNassiry-t8z 18 днів тому +2

    వారి explanations ఎంత thoroughగా ఉంటాయో చూడటం really insightfulగా ఉంది.

  • @paparaorali7413
    @paparaorali7413 15 днів тому +3

    చాలా open గా చెప్పారు.. మీకు ధన్యవాదాలు 🙏... కానీ లాయర్లు కి మనస్సాక్షి ఉండదా అండి, మీరు victim , accused ఇద్దరు వైపు ఎలా వాదిస్తారు..

  • @Yaya-gg6bu
    @Yaya-gg6bu 18 днів тому +3

    ఈ వీడియోను law schoolsలో చూపించాలి.

  • @redigital1742
    @redigital1742 18 днів тому +1

    Intelligenceతో compassion కలగలుపటం చాలా rareగా చూస్తాము.

  • @ramanareddy3916
    @ramanareddy3916 10 днів тому +1

    అడ్వకేట్ గారు అద్భుతం,.,. మీకు కృతజ్ఞతలు.🌹

  • @anant_agarwal
    @anant_agarwal 18 днів тому +1

    వాళ్ళు ఎంత clearగా మరియు directగా explain చేస్తారో చూడటం నాకు చాలా ఇష్టం.

  • @janakiram5884
    @janakiram5884 17 днів тому +3

    Total fake fees tisukuni juniors ki isthadu file vallu asalu phone lift cheyaru
    Ithanku chesthe ithanu lift cheyaru 🙏🙏

    • @sandybunty2004
      @sandybunty2004 12 днів тому

      Did you give any case to this Nageswar Rao Advocate?

  • @user-nt2pm1hy3y
    @user-nt2pm1hy3y 18 днів тому +1

    Thank you Kranthi garu for your good information thank u so much really...

  • @rajender_saini_saroorpuriya
    @rajender_saini_saroorpuriya 18 днів тому +1

    Impressive knowledge మరియు confidence. Thanks for sharing.

  • @merasapnaufrq.2387
    @merasapnaufrq.2387 12 днів тому +1

    చాలా చక్కటి సంభాషణ అందించారు

  • @manchalasathyanarayana7980
    @manchalasathyanarayana7980 9 днів тому +3

    అన్న భారతదేశంలో డబ్బులు ఉంటే ఎలాంటి నేరానికి శిక్ష పడదు
    అన్న జైల్లో డబ్బులు వున్నవారు ఎంత మంది వున్నారు
    జైలులో డబ్బులు లేనివారే ఎక్కువ వున్నారు

  • @b.v.6137
    @b.v.6137 13 днів тому +2

    Sir,
    You pl.start a training to junior advocates after LL.B.It helps many junior advocates.

  • @user-nt2pm1hy3y
    @user-nt2pm1hy3y 18 днів тому +1

    To give good person s and advocates and to gather good information to all for your brilliant mind I am proud of u really such intrest information thank u

  • @ramramnayakchanel1713
    @ramramnayakchanel1713 16 днів тому +6

    సార్ నేను ఈ ఇంటర్వూ నైతే పూర్తిగా చూడకుండానే కామెంట్ పెడుతున్న ఎందుకంటే నాకు ఈ న్యాయవాదులంటేనే అసహ్యం వేస్తుంది.
    కారణం: మేము రంగారెడ్డి జిల్లా కోర్టు లో భూ తగాదా కేసు నమోదు చేశాం మా (పాలొల్లు )ప్రతివాదులు నోటీసులు, సమన్లకు (respond) స్పందించక పోవడం వల్ల కోర్టు ex పార్టీ చేసింది (మాకు కోర్టు చట్టం గురించి అస్సలు అవగాహన లేదు) మామూలుగా నైతే ex పార్టీ అయిన ప్రతి వాదులు 90 రోజులలో కోర్టు ను ఆశ్రయించాలి కానీ ప్రతి వాదులు 2సంవత్సరాల 3 నెలల వరకు కోర్టును ఆశ్రయించలేదు . ప్రతివాదులు సెటాసేట్ చేశారు రిటర్న్ స్టేట్ మెంట్ వేశారు ఇంతలో covid 19 lock down మేము కోర్టు ను ఆశ్రయించిన మొదలు ప్రతి సారి మా న్యాయవాదినీ అడుగుతూనే ఉన్నాం సార్ కేసు ఎంత వరకు వచ్చింది అంటే ఇదిగో ఐపోతుంది అదిగో ఐపోతుంది అని దాటవేస్తు వచ్చాడు 2022 లో మా పాలొల్లు మేము ఒక మాట అనుకొని సందికి వచ్చాం అగ్రిమెంట్ ఐపోయింది కొంత డబ్బులు ఇచ్చారు తరువాత మొదలైంది అసలు ఆట మా ప్రతివాదులు ఒక న్యాయవాదిని పరిచయం చేశారు అక్కడ తెలిసింది మా న్యాయవాది అసలు రూపం తను దాటవేస్తు రావడానికి కారణం తను 7.5 ఎకరాలు తన సతీమణి పెరా gpa చేయించుకున్నాడు అది ఎప్పుడు మా ప్రతి వాదులు ex పార్టీ అయిన 3 నెలల తరువాత ఆ విషయం తెలిసి తనతో గొడవకు దిగాం. ఇదే అదునుగా కొత్తగా పరిచయమైన న్యాయవాది మాకు మాయమాటలు చెప్పి తను ఓ కొత్త నాటకానికి తెర లేపాడు తనని గుడ్డిగా నమ్మి ముందు ఓ లక్ష ఇచ్చాం మొత్తం నేను చూసుకుంటానని మమ్మల్ని పంపించేసి మా అడ్వకేట్ తో మాట్లాడి లోపాయికారీ ఒప్పందం చెకున్నాడు. మాకు తన ఆఫీసు పిలిపించుకొని అన్నాడు మీరు ముందు noc తీసుకు రండి ఒప్పుకోక పోతే గొడవ చెయ్యండి ఏం చేస్తారో చెయ్యండి కానీ noc తీసుకురండి అని ఆదేశించాడు మేము తను చెప్పినట్టే చేసి noc తెచ్చి ఇచ్చేసాం కోర్టు వాయిదాకి 3 నెలల సమయముంది మీరు ఎవ్వరితో మాట్లాడకండి గొడవ పడకండి మీ ప్రత్యర్ధులను కలవకండి ఇక gpa అంటారా అది కోర్టు లో చూసుకుందాం అన్నాడు దానికి సరే అన్నాం. 3 నెలల తరువాత కోర్టు వాయిదాకి ముందు రోజు కొత్త అడ్వకేట్ ఫోన్ చేసి తన ఆఫిస్ కి రమ్మన్నాడు వెళ్ళాం వెళ్తే గుండె పగిలే వార్త వినాల్సి వచ్చింది తను అన్నాడు నేను మీ ప్రత్యర్ధుల తరపున వాదిస్తాను మీ కోసం ఒక అడ్వకేట్ నీ చూసాను మీరు తనని సంప్రదించండి . మేము కోర్టులో ఇరువురి తరపున బలంగా వాదిస్తాం తరువాత మేము ఒకదగ్గర కూర్చొని ఇద్దరికీ న్యాయం జరిగేలా చూస్తాం అని అన్నాడు. అప్పుడు అర్థమయ్యింది మా మట్టి బుర్రలకు చేసేది లేక అలాగే ఉండిపోయాం మా లక్ష రూపాయలు అడిగితే gpa నీ భూచిగా చూపెట్టి జైలులో వేయిస్తా నంటే భయపడి అక్కడి నుండి వచ్చేశాం. మేము ఒక న్యాయవాది సంప్రదించి వకాలత్ వేశాం తను 5,6 వాయిదాలు వాదిస్తూ వచ్చిన అసలు సమయానికి అంటే మా ప్రతి వాదులు 29/6/2017 ex పార్టీ అయిన డిలే పిటిషన్ allow చెయ్యమని 31/10/2023న కోర్టును ఆశ్రయించారు ఆ పిటీషన్ ను ఖండిచ లేదు సరికదా మాకే noc తీసుకోండి మీ కేసును వాదించలెను అని దబాయించాడు కొన్ని వాయిదాలు ఓపిక పట్టిన లాభం లేదని వేరే అడ్వకేట్ నీ మార్చాం ముందు వకాలత్ వేసి నప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు అసలు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అసహ్యం వేస్తుంది న్యాయ వాదుల పై వ్యవస్థ పై

  • @user-hj8sz9gd6s
    @user-hj8sz9gd6s 18 днів тому +1

    న్యాయం కోసం నిజంగా ఎంతటి ప్రేమ చూపిస్తారో చూడటం refreshగా అనిపించింది.

  • @vinodannam9793
    @vinodannam9793 13 днів тому +1

    Correctly said sir

  • @achanaramesh9606
    @achanaramesh9606 18 днів тому +1

    Best advocate,and best interview...

  • @user-ts2cq8oh2w
    @user-ts2cq8oh2w 18 днів тому +1

    వాళ్ళ passion for justice నిజంగా inspiringగా ఉంది.

  • @lofi-bts
    @lofi-bts 18 днів тому +1

    Future advocatesకి మీరు నిజంగా ఒక inspiration.

  • @DanceVideo1.
    @DanceVideo1. 18 днів тому +1

    వాళ్ళు చెప్పే విధానం చాలా reassuringగా ఉంది.

  • @johnjohny3836
    @johnjohny3836 18 днів тому +1

    High level matured advocate .and kranti anna well matured interview.

  • @nagarajukagithala1099
    @nagarajukagithala1099 8 днів тому +2

    కె ఆర్ టీవీ కి ధన్యవాదాలు
    అడ్వకేట్ సార్ గారికి కృతజ్ఞతలు సార్ ఇప్పుడున్న సమాజంలో నీతి న్యాయం అవినీతిపై పోరాడి బయటపెట్టిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పాలు చేస్తున్నారు లక్షలు కోట్లు తిన్న అవినీతి తిమింగలాలు మంచి అడ్వకేట్ లను పెట్టుకుంటే అన్యాయానికి బలైపోయిన వారు డబ్బులు లేక లాయర్లకు ఫీజులు ఇవ్వలేని పరిస్థితిలో నాలాంటి వారు ఎందరో
    సార్ నేను ఒక సామాన్య కుటుంబానికి చెందిన వాడిని నేను మా గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులు గ్రామపంచాయతీ నుండి లక్షల రూపాయలు ప్రజల సొమ్ము మాయం చేశారు అవినీతిపై ఆర్టిఐ ద్వారా వారు చేసిన అవినీతి బయట పెడితే నాపై నా భార్య పై తప్పుడు కేసు పెట్టి జైల్లో వేసినారు సంవత్సరాలు గడిచిన కూడా కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుంది సార్ తమరిని ఒకసారి కలవచ్చా దయచేసి మీ ఆఫీస్ అడ్రస్ పంపించరా సార్

  • @satishpinjala9557
    @satishpinjala9557 12 днів тому +1

    Karthik anna you are doing very good job ........

  • @SANTHOSHKUMARVADDERAJLL.B
    @SANTHOSHKUMARVADDERAJLL.B 5 днів тому +1

    మేము ఎందుకు విడగొడతాము.... విడిపోవాలి అనె ఆలోచనలు వాళ్ళ మధ్య ఉండాలి, ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న, ఆ తరవాత ఇంట్లో పెద్దలు, అది అయిపోయక ఊరి పెద్దలు, విల్లు అయిపోయాక పోలిస్ స్టేషన్లు, కన్సిలింగ్ సెంటర్ ఇల ఇంత భారీ క్యూ దాటాక మా దగ్గర చివర్లో ఒచ్చి ఆగుతారు అక్కడ కూడా, న్యాయమూర్తి గారి సంతకం మత్రమే వాళ్ళను విడగొడుతుంది కానీ న్యాయవాది ఆర్గ్యుమెంట్ మత్రమే కాదు.

  • @vangurisuresh7247
    @vangurisuresh7247 17 днів тому +1

    Kranthi Anna manchi interview chesavu good Anna, advocate sir Super sir ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Satyamsharmacomedy
    @Satyamsharmacomedy 18 днів тому +2

    ప్రపంచంలో ఇలాంటి మరిన్ని legal advocates అవసరం.

  • @1KZSTANDOFF
    @1KZSTANDOFF 18 днів тому +2

    ప్రతి మాట wisdom మరియు అనుభవంతో నిండిపోయి ఉంది.

  • @cutinhff9853
    @cutinhff9853 18 днів тому +1

    వారి dedication to fairness unmatchedగా ఉంది.

  • @NITIq
    @NITIq 18 днів тому +1

    వారి client advocacy skills top-notchగా ఉన్నాయి.

  • @dogegang9201
    @dogegang9201 18 днів тому +1

    వాళ్ళు తమ కస్టమర్ల కోసం ఎంత బలంగా arguments చేస్తారో చూడటం చాలా impressiveగా ఉంది.

  • @ravinderadhithya5709
    @ravinderadhithya5709 17 днів тому +1

    Great advocate 👍

  • @bhaskarvardhi8267
    @bhaskarvardhi8267 16 днів тому +2

    😊👍👋👋👋👋👋👋👋👋👋💯🙏🙏🙏🙏🙏Advocate Nageswarao Garu....

  • @msrinivas4803
    @msrinivas4803 18 днів тому +1

    Sir you are great

  • @galib11498
    @galib11498 18 днів тому +1

    తగ్గని కేసులను handle చేయడంలో వీళ్ళ తీరుపై నాకు చాలా respect ఉంది.

  • @rossitelartist
    @rossitelartist 18 днів тому +1

    ఈ advocate చట్టాన్ని చాలా easyగా అర్థం చేసుకునేలా explain చేస్తున్నారు.

  • @parimiramanikanth3979
    @parimiramanikanth3979 4 дні тому +1

    అన్న 90% కేసెస్ కోర్ట్ లో solve అయ్యేవి పైనా adjust అయిపోతాయి.ఇంక జడ్జి ఆక్సిస్ అంటారా? మన దేశం లో 1st కరప్టెడ్ కేసు 1947 లో జడ్జి కంప్రమైస్ అయిపోయినది. ఇది హిందూ, ఈనాడులో కూడా వొచ్చింది. ఇప్పుడు భార్య ఉంది దానికి వేరే వాడు నచ్చడు అప్పుడు ఇద్దరు కలిస్తే న్యాయం ప్రకారం కరెక్టు. కానీ ఒక భర్తకు మండుతుంది, భర్త తండ్రికి మండుతుంది. జడ్జిస్ ఏముంది అన్న ఘోరం ఎదుట వాడి ఇంట్లో జరిగితే తీర్పు ఇవ్వడమే కదా ఇప్పుడు జడ్జి కొడుక్కి ఇక జరిగితే అప్పుడు చెప్పగలడా? ప్రతీ రోజు వెళ్లి వాడితో పడుక్కో వీడి ఆస్తి తీసుకో ఆని. ఇప్పుడు వ్యవస్తే తప్పు. ఇంతకు ముందు ❤రచ్చబండలు ఉండేవి డబ్బుకి ప్రధాన్యత లేదు ఏ కులం కట్టుబాటు వాడు తీర్పుచెప్పేవారు. ముందుకు వెళ్లి పోతున్నాం పోతున్నాం ఆని సామాన్య జనాలు కోర్ట్ అంటే భయపడే అభివృద్ధి సాధించాం. డ్రగ్స్ కేసు లో ఎంతమందిని లోపల వేశారు ఇప్పటికి ఎన్నేళ్లయ్యింది? అదే సామాన్యుడు దొరికితే ఈపాటికి బాగా..... దీని బట్టే అర్ధం అవటం లేదా చట్టాలు న్యాయాలు డబ్బున్నవాళ్ళకే ఆని. ఈ videos కూడా వేస్ట్ జనాల్ని రెచ్చగొట్టడానికి తప్పితే.

  • @KogiliSiva
    @KogiliSiva 17 днів тому +1

    Super brother

  • @SanjitTiwari-nu2pi
    @SanjitTiwari-nu2pi 18 днів тому +1

    అద్భుతమైన legal mind.

  • @b.v.6137
    @b.v.6137 13 днів тому +1

    You Pl.Fight for quick disposal of cases sir.

  • @bindumadhav2724
    @bindumadhav2724 18 днів тому +1

    Superb 👌 sir

  • @b.v.6137
    @b.v.6137 13 днів тому +1

    What you have told about police is right.Police should have duty only for 8 hours.

  • @sammathew1266
    @sammathew1266 18 днів тому +1

    ఈ వీడియో నుండి నేను చాలా నేర్చుకున్నాను.

  • @luckyrathod3158
    @luckyrathod3158 18 днів тому +1

    Kranthi garu mi all videos lo edi special sir

  • @perfectcodes9964
    @perfectcodes9964 18 днів тому +1

    వారి legal strategy ఎప్పుడూ on pointగా ఉంటుంది.

  • @rajaravindradekka1471
    @rajaravindradekka1471 17 днів тому +1

    Good.!! I think, a couple of years nunchi chustunna anna ni videos epudu comment chaila but now I'm telling heartfully Elanti podcasts la chai anna it's useful to society and your journalism ethics
    Just a small suggestion from one of your subscribers🙂

  • @Gurveen-c6i
    @Gurveen-c6i 18 днів тому +1

    తమకోసం పోరాడలేని వారిని పోరాడినందుకు మీకు ధన్యవాదాలు.

  • @rameshbandi8088
    @rameshbandi8088 4 дні тому

    ఐతే వ్యవస్థలో లోపం మాత్రం ఉంది,దీనికి ప్రజలే కారణం పవిత్ర మైన ఓటు ను అమ్మడం దురదృష్ట కరం,

  • @SudhakarMulla
    @SudhakarMulla 9 днів тому +1

    57:38 definitely untundhi anna

  • @satisharem6878
    @satisharem6878 4 години тому

    అన్న ఇంటర్వ్యూ మొత్తం ఒక ఎత్తు లాస్ట్ లాయర్ ని క్వశ్చన్ లు అడిగినారు కదా ఎంత క్లారిటీగా చెప్పిండు ఇలాంటి లాయర్లు అసలు ఎవరు ఉండరు చాలా చాలా తెలివైన లాయరు అందరికీ మంచి చేయాలి అతను బాగుండాలి

  • @Shiv_raj_yadav_up34
    @Shiv_raj_yadav_up34 18 днів тому +1

    తమకోసం పోరాడలేని వారికోసం ఇది చాలా బలమైన స్వరం.

  • @boomlt4-pq1it
    @boomlt4-pq1it 18 днів тому +1

    మీ advocacy ద్వారా మీరు ప్రపంచాన్ని ఒక మంచి స్థలంగా మారుస్తున్నారు.

  • @MiddepoguMadhusudhan
    @MiddepoguMadhusudhan 18 днів тому +2

    Anna Please interview for w c m kiran Paul sir

  • @akgaming3741
    @akgaming3741 18 днів тому +1

    వాళ్ళు చేసిన ప్రతి moveలో అనుభవం కనిపిస్తుంది.

  • @SJDIGITALTECH
    @SJDIGITALTECH 18 днів тому +1

    మీ కస్టమర్ల కోసం మీరు fight చేస్తున్న dedication నాకు చాలా admiration ఇచ్చింది.

  • @sravankumars3345
    @sravankumars3345 17 днів тому +2

    Ignorance of law is not excuse

  • @ramkiran2907
    @ramkiran2907 7 днів тому

    Super anna

  • @HFTtraderVijayvarma1104
    @HFTtraderVijayvarma1104 14 днів тому +2

    What you said is wrong sir. Judge ni konachu. Especially in civil cases. Not in criminal cases.
    Judgement money tho konachu.
    India lo.

  • @Saipriyankadurgam
    @Saipriyankadurgam 12 днів тому +1

    Meru anattugane nakuda interview chuddam start chese mundu oka opinion unde ayana medha, interview cmplt aye sariki nijamga chala respect perigindi advocate gari medha...nd elanti interview chesina meru ekada bayapadakunda qns adugutunte chala great full ga anioinchindi.me lanti journalist ayana lanti advocate ee society ki chala avadasaram..frst time intha lengthy interview ekada skip cheyakinda chusanu.thank you

  • @rameshbandi8088
    @rameshbandi8088 4 дні тому

    క్వాలిటీ ముఖ్యం సార్, ఐతే జీతాలు ఎక్కువ ఇవ్వాలి మనదేశంలో ప్రభుత్వమే ఫీజ్ చెల్లించాలి కేసుల లెక్క

  • @padalukadimi6145
    @padalukadimi6145 7 днів тому

    Good subject sir

  • @shankarkarre291
    @shankarkarre291 19 днів тому +1

    Super

  • @Limboo_youngya
    @Limboo_youngya 18 днів тому +1

    Pressureలో కూడా ఎంత calmగా ఉంటారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.

  • @ayoub.201
    @ayoub.201 18 днів тому +1

    వాళ్ళు తమ కేసుల్లో తమ heart మరియు soul పెట్టినట్లు చెప్పగలము.

  • @godffgamer1643
    @godffgamer1643 18 днів тому +1

    వీళ్ళు నా legal advocateగా ఉంటే నాకు చాలా confidenceగా అనిపిస్తుంది.

  • @rajasekharb6740
    @rajasekharb6740 14 днів тому +2

    Veedu cheppuvi 90% lies ye vunnai 100% lawyers and police work for money only not for professional

  • @auroubaaurouba895
    @auroubaaurouba895 18 днів тому +1

    ప్రతి advocate తమ పని ఎలా చెయ్యాలో ఇది చూపిస్తుంది.

  • @MuthayaNaveen
    @MuthayaNaveen 14 днів тому +1

    లాస్ట్ 5 m మీ మాటలు సూపర్ సూపర్ అన్న

  • @rajupolumuru322
    @rajupolumuru322 17 днів тому +1

    క్రాంతి అన్నా ఒక్కసారి సజ్జనార్ తో ఇంటర్వ్యూ చేసి ప్రియాంక రెడ్డి కేసు గురించి అడుగు అన్నా

  • @NR-kp3kh
    @NR-kp3kh 13 днів тому +1

    UA-cam interviews valla sir chala famous ayaru especially financially issue cases.

  • @rameshbandi8088
    @rameshbandi8088 4 дні тому

    అవును సరే ఆ రాజ్యాంగము నేరాన్ని గెలిపించ మనలేదు ఒకవేళ వారు తప్పు చేయక పోతే గెలిపించండి అని మాత్రమే చెబుతుంది కానీ లాయర్లు తమ అతి తెలివి తో తప్పించుకొనే దారులు కల్పించడం క్షమించ రాణి నేరం.కేవలం ఆధారాల నిజమైనవి. తో నే వాదించాలి కానీ వారే తప్పుడు సాక్షాలు సృష్టించి ఇది మా వృత్తి అంటే ఎలా .వృత్తికి లా చదవ అక్కర్లేదు అసలు లా అంటే ఏమిటి న్యాయాన్ని గెలిపించడమా ఒడిచుటకు దారులు వెతకడమా. సార్

  • @ttttitdgkoy
    @ttttitdgkoy 18 днів тому +2

    11:00 crime chesadu ani 100% telisina kuda support cheyamani ledu constitution lo
    Tappu cheyaledu ani teluste support cheyali

  • @sajeevaraju2528
    @sajeevaraju2528 11 днів тому +1

    Vedio cutcut chesi petavv bro please full vedio petu don't edit.... signature media people....

  • @PanhaOfficialkh
    @PanhaOfficialkh 18 днів тому +1

    వాళ్ళు కేవలం पैसా కోసం చేయడంలేదు-వాళ్ళు నిజంగా care చేస్తున్నారు అని మీరు చెప్పగలరు.

  • @dz_mizabi_ff
    @dz_mizabi_ff 18 днів тому +1

    ఇప్పుడు నాకు legal system గురించి చాలా ఎక్కువగా తెలుసుకున్నాను.

  • @JagoTelangana-q1v
    @JagoTelangana-q1v 18 днів тому +1

    వాళ్ళు underdogs యొక్క హక్కుల కోసం ఎంతగా పోరాడుతున్నారో నాకు చాలా ఇష్టం.

  • @sriramvulli1572
    @sriramvulli1572 16 днів тому +1

    Still judiciary n police departments cant beleived as only influential ppl only get justice

  • @vinodshivarathri47
    @vinodshivarathri47 17 днів тому +2

    Kranthi bro ni g lo dhammunte RGV ni interview chey

  • @playingvlogers
    @playingvlogers 18 днів тому +2

    ఎల్లప్పుడూ న్యాయం కోసం పోరాడుతున్నందుకు మీకు ధన్యవాదాలు.

  • @dhuragamshankar3592
    @dhuragamshankar3592 8 днів тому

    Krathi garu💯👍

  • @kkthota43
    @kkthota43 18 днів тому +6

    Total fake lawayer amount tisukuni phone lu lift cheyaru

  • @srinivasgoud4675
    @srinivasgoud4675 18 днів тому +1

    💯👍

  • @Nagaraju-ub3gi
    @Nagaraju-ub3gi 17 днів тому +1

    సార్ నమస్కారం. అడ్వకేసి వృతి కాదు అది నైతికమైన బాధ్యత కల్గిన సేవ సార్ కొంతమంది అడ్వకేట్ క్లయింట్లు పట్ల సేవ భావం కల్గి ఉండటము లేదు సార్. వారిపట్ల కొంత బాధ్యత కల్గిన ఉంటే చాలు సార్.

  • @swamylucky6720
    @swamylucky6720 17 днів тому +1

    సజ్జనార్ ని interview cheyi...anna....

  • @Rakeshendrala16
    @Rakeshendrala16 18 днів тому +1

    38:42 important listen boy's

  • @moretzglobaltv4587
    @moretzglobaltv4587 18 днів тому +1

    ఒక advocate individuals lifeని ఎంతగా change చేయగలడో నాకు ఇంతకుముందు తెలియలేదు.

  • @yadggiregunagooni2615
    @yadggiregunagooni2615 17 днів тому +2

    Mari Kapil Sibal evariki nyayam chesthunadu sir

  • @awdawd-dx7rv
    @awdawd-dx7rv 18 днів тому +1

    వారు తమ కస్టమర్ల ఫలితంపై ఎంత care చేస్తారో చెప్పగలరు.