నటసామ్రాట్ ఏయన్నార్ సాహసం | కదులుతున్న రైలు బోగీ లపై డూప్ లేకుండా ఫైట్స్ | ఏ సినిమాలో? |

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • #silverscreenstars #anr #tollywood #tollywoodfacts
    30 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న రైలు బోగీలపై 3 గంటలపాటు నటసామ్రాట్ ఏయన్నార్ సాహసం |

КОМЕНТАРІ • 30

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 7 місяців тому +11

    మీరు చెప్పింది అక్షరాలా నిజం! VB రాజేంద్ర ప్రసాద్ గారు స్వయంగా ఈ విషయం చెప్పారు! డూప్ గా చేయవలసిన వ్యక్తి అక్కడకు వచ్చిన తరవాత తనకు ఒంట్లో బాగాలేదని చెప్పడం వల్ల, షూటింగ్ ఆపడం ఇష్టం లేక ANR గారు ప్రసాద్ గారికి షూటింగ్ కంటిన్యూ చేయమని తాను రిస్క్ తీసుకుని చేశారని నిర్మాత ప్రసాద్ గారు చెప్పారు! వారు ఊరికే మహానటులు కాలేదు! ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఎప్పటికీ చిరస్మరణీయులే!

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 7 місяців тому +8

    ఈసినిమాలో పాటలు డ్యాన్సులు మాత్రమే కాదు ఫైట్స్ కూడా సూపర్

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 7 місяців тому +9

    అవును. ఈ మూవీ లో ANR గారు నిజంగా ఫైట్స్ చేశారట.‌ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్స్.

  • @Jampana_shorts
    @Jampana_shorts 7 місяців тому +12

    Bangaru Babu helicopter fight and Vichitra bandham bridge fight kuda ANR garu dupe lekunda chala risk tisukoni chesaru. ANR is great.

  • @sivakumar6642
    @sivakumar6642 7 місяців тому +8

    Yes, bangaru babu movie lo kuda helicopter fight kuda doop leadu

  • @paturulakshmi2601
    @paturulakshmi2601 7 місяців тому +7

    The legend anr

  • @chandrashekarrajur7878
    @chandrashekarrajur7878 6 місяців тому +3

    ANR - Legend lives on....!

  • @sivakumar6642
    @sivakumar6642 7 місяців тому +6

    Yes meru cheppindi correct , ANR dopp lekunda chesaru

  • @afsianome4866
    @afsianome4866 7 місяців тому +7

    బంగారుబాబు సినిమాలో కూడా హెలికాప్టర్ కింద వేలాడి dupe లేకుండా చేసాడు ANR అదేమదిరి మరో తమిళ్ హీరో విజయన్ అప్పట్లో హెలికాప్టర్ ఫైట్ dupe లేకుండా చేస్తూ మద్రాస్ బీచ్ లో కింద పడి చనిపోయాడు .ఎన్టీఆర్ భూమి మీద చేసదేమో గని ANR మాత్రం నీళ్ళు లో నది లో కూడా dupe లేకుండా చేసేవాడు .క్లాసు హీరో కాబట్టి పెద్ద పుబ్లిసిటీ లేదు

  • @vmr3624
    @vmr3624 7 місяців тому +7

    Movie was hit. What u said about the train fight came in news papers. But I am doubtful because heroes never take risk as they will have number of pictures in hand to complete. However, let us not disappoint the Fans.

  • @alukuchanarayana3621
    @alukuchanarayana3621 7 місяців тому +5

    Johar ANR

  • @bvrrao8876
    @bvrrao8876 7 місяців тому +4

    Nenu ee movie nunde ANR garki veera fan ayipoyaa.... Naa drustilo ANR okkade hero....

  • @annekishore2687
    @annekishore2687 7 місяців тому +5

    ANR Lives On

  • @nagabhushanamjangama4506
    @nagabhushanamjangama4506 6 місяців тому +3

    ANR grate actor

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 7 місяців тому +4

    Indianlegendthegreatakkineninageshwerraogaru.verybestvideo.

  • @prassadprassad8686
    @prassadprassad8686 7 місяців тому +2

    సూపర్

  • @Jampana_shorts
    @Jampana_shorts 7 місяців тому +6

    Jai ANR

  • @ckkumar6513
    @ckkumar6513 7 місяців тому +4

    That is A N R

  • @venkatasatyanarayana2361
    @venkatasatyanarayana2361 6 місяців тому +1

    That is vibhusan Dr.ANR garu Johar Natasamrat Akkineni

  • @Mamillajagadish
    @Mamillajagadish 6 місяців тому +1

    😮

  • @venkatrao1799
    @venkatrao1799 7 місяців тому +2

    Tamil movie kuda 1969 vedudhala ayyindi

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 6 місяців тому

    Anr ntr goppa kala karulu

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 6 місяців тому +2

    ANR dupe lekunda fight chesadu. Ide kadu sayana karra samu kuda alage chesevadu. Dasarabillodu time lo students request pi karta samu varikki chupincharu. But ANR edi cheppukodi.

  • @sankarruma7478
    @sankarruma7478 7 місяців тому +1

    2:00

  • @bujjikg
    @bujjikg 7 місяців тому +10

    ఏ సినిమాల గురించి , ఫైట్లు గురించి , సాహాసాలు గురించి విన్నా ఫలానా హీరో డూప్ లేకుండా ఫైట్స్ చేశాడు , స్టంట్స్ చేశాడు , సాహాసాలు చేశాడు అని హీరోలను ఆకాశానికి ఎత్తి పోగుడుతూ భజనలు చేయడం మీడియాకు , ఛానల్స్ వారికి , న్యూస్ పేపర్లుకి , అభిమానులకు పరిపాటిగా మారిపోయింది కానీ వాస్తవంగా ఆ హీరోలతోపాటుగా ఆ సన్నివేశాలలో ప్రమాదకరమైన సాహసాలలో నటిస్తున్న ఫైటర్లు , రౌడీ పాత్రలు , డూపులు కూడా రిస్క్ చేసి హీరోలకంటే ఎక్కువ కష్టపడతారు కానీ వారికి , వారి ప్రతిభకు తగిన గుర్తింపు , పారితోషకం లభించకపోవడం విచారించవలసిన విషయం 💐💐💐

    • @user-sb5mo7xt1t
      @user-sb5mo7xt1t 7 місяців тому +3

      బుజ్జి గారు మీ ఎనాలిసిసులో వ్రాసిన విషయాలు వాస్తవాలను తెలియ చేస్తుంది చాలా బాగా చెప్పారు 👌 సినిమాలో హీరోల స్టంటులకు , యాక్షన్ సీన్సులకు భజనలు చేసి ఈలలు వేసే అభిమానులు హీరోలకు ఆ పేరు తెచ్చిన తెరవెనుక రియల్ హీరోలైన డూపులు , ఫైట్ మాస్టర్స్ , జూనియర్ ఆర్టిస్టులను గుర్తు పట్టడానికి ఇష్టపడరు ఇది ఆలోచించవలసిన విషయం మీ ఎనాలిసిసులో వ్రాసారు అభినందనలు

    • @afsianome4866
      @afsianome4866 7 місяців тому

      అసందర్బ పెలపన అంటారు దీనినే .రొట్ట మాస్ హీరో లు సాహసం చేయడం చాల అరుదు లే .55 ఏళ్ల తర్వాత్ ANR గురించి మాములుగా చెప్పాడు అంతే .అదే బండ మాస్ హీరోలు ఇలా చేస్తే ఆకాశానికి ఎన్నోసార్లు ఎత్తేవారు లే .😁😁😁

    • @user-sb5mo7xt1t
      @user-sb5mo7xt1t 7 місяців тому

      @@afsianome4866విష్ యూ ద షేమ్ టూయూ , నీది అసందర్భ పిచ్చి ప్రేలాపన అని నీకు నీవే అంగీకరించినందుకు అభినందనలు