Rigveda Introduction | ఋగ్వేద పరిచయం | Madan Gupta
Вставка
- Опубліковано 21 лис 2024
- This is Madan Gupta a curious old man here today to share all my learnings about true India with you all.
In this video from @themadangupta you will understand about the 1st Veda - Rig Veda. For several millennia, Vedic sages have explored their own comprehension and desires in nature. The world of the senses, seasons, warmth, wind, sky, light, shade, sunrise, sunset, their thoughts are merely a fragment of the soul. The power is controlling another endless life.
కొన్ని వేల సంవత్సరాల క్రితం వేద ఋషులు ప్రకృతి లోని స్వీయ అవగాహనను, స్వీయ స్పృహను గుర్తించి అర్ధంచేసుకున్నారు. ప్రకృతిలోని ఎండ, వేడి, చలి, గాలి, వాన, వెలుగు, చీకటి, సూర్యోదయం, సూర్యాస్తమయం, ఇవన్నీ వారి భావసామ్రాజ్యాన్ని జాగృతం చెశాయి. ఈ సమస్థ సృష్టి అంతా పదార్థంతో తయారైనదే ఈ ప్రాణం లేని పదార్ధాన్ని నడిపిస్తున్న నియంత్రిస్తున్న శక్తి మరొకటి ఉన్నదని వారు అర్థం చేసుకోగలిగారు.
సహస్ర శీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాధ్, సభూమిం విశ్వతో వృత్తాః అత్యతిష్ట దశాంగులం. అసంఖ్యాకములైన శిరస్సులు, అసంఖ్యాకములైన కళ్ళు, అసంఖ్యాకములైన పాదాలు, చేతులు కలిగిన ఆ విశ్వపురుషుడు అని వర్ణించిన ఆ విశ్వాత్మకుడు, శ్వాసిస్తున్నాడు, శాసిస్తున్నాడు. ఒక క్రమబద్దమైన ప్రణాళికను రచించి విశ్వాన్ని నడుపుతున్నాడు. అని విపులంగా ఆ విశ్వచైతన్యపురుషుని సామర్థ్యాన్ని ఋగ్వేదం చెబుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం ఋగ్వేదం లోనిదే.
For Vedas download : iish.org/
#madangupta #madan #sanatan #hindu #history #culture #telugu #vedas
మీరు తోపు సార్. మీరు మొగోడు సార్. నాకు 58 ఏండ్లు. 30 ఏండ్లుగా వేదాలను తెలుసుకోవాలనుకుంటున్నాను. మొదటిసారి మీ ద్వారా ఆ కోరిక నెరవేరుతుందనే నమ్మకం కలుగుతోంది. మీ ప్రయత్నం సఫలమైనట్లే! హరే కృష్ణ 😊
Joseph ans వేదాలు తెలుసుకోవాలి అని 30 ఏండ్లు గా వెయిటింగ్ ఆ? జోసెఫ్ కేక్ వేదాలు తో ఏమి పని. మీ బైబిల్ వుంది గా. అంత వేదాలు గురించి తెలుయనుకోవాలి అంటే హిందువు గా మారి తెలుసుకోవచ్చు గా.
దానిలో చెడును కాకుండా మంచిని గ్రహిద్దాం అనుకుంటే ఆ దైవం మీకు సహాకరించాలి.
మీరు గ్రేట్ జోసెఫ్ గారు
Jai bharat
🤣🤣
సార్... మీలాంటి మహానుభావులు ఇంకా ఎంతమంది వున్నారో తెలియదు కానీ ఇటువంటి అద్భుత విషయాలను నేటి తరానికి అందిస్తున్న మీకు హృదపూర్వక ధన్యవాదాలు.. మన సనాతన ధర్మ, ప్రాచీన సంస్కృతి, వేదాలు, పురాణాలు గురించి క్లుప్తంగా చెబుతూ మాలాంటి వాళ్ళ కళ్ళు తెరిపిస్తున్నారు. హ్యాట్సాఫ్ సార్
మీరు చెబుతుంటే మీలో ఏదో శక్తి వున్నట్లు మమ్ము కట్టిపడేస్తుంది! మీకు వేయి నమస్కారములు🙏
Sir,we are fortunate to hear you.
Thank you
వేదాలు ఒక్క ఆధ్యాత్మికతకు సంబంధించిన నోరు తిరగని మంత్రాలుగా మాత్రమే (వేదాధ్యాయనం, పఠనం చేయని వారికి) పరిగణింపబడుతున్న తరుణంలో, శాస్త్ర సాంకేతిక విషయాలు కూడా చెప్పబడ్డాయన్న విషయం తెలిసి ఒకింత ఆశ్చర్యం ఒకింత బాధ కలిగింది గురువుగారు🙏🏻. వేదాలనీ సనాతన ధర్మాన్నీ ఒక రాజకీయ పార్టీకి అంటగట్టి అందులోని రహస్యాలను తెలియకుండా లౌకికవాదం అంటూ, ప్రజలను రెచ్చగొడుతున్న వారికి మంచి సమాధానం ఈ వీడియో. అసలు వేదం పూర్తిగా వినగలమా అని అనుకునేదాన్ని, మీ లింక్ తో ఆ లోటు తీరిపోయింది. వేదశ్రవణానికి నియమాలు ఏమైనా ఉంటే చెప్పగలరు🙏🏻.
ధన్యవాదాలమ్మా... వేద శ్రవణానికి నియమాలు ఏమీ లేవు. మీరు ఏ సమయంలో విన్నా అవి మీకు మంచే చేస్తాయి.
🙏
@@themadanguptahi sir mee video's chaala informative gaa positive gaa untaayi. నాకు ఎప్పటినుంచో ఒక doubt ఉంది. మన వేదాలకు సంబంధించిన original source ఎక్కడ ఉన్నాయి?
Sir vedaalu telugulo books dorukuthaayaa.@@themadangupta
గురువు గారు నమస్కారం, మీరు కింద ఇచ్చిన లింక్ లో తెలుగు లో వేదాలు రావటం లేదు, తమిళ్ వస్తున్నాయీ
You tube లో... వెలకట్ట లేని కంటెంట్ ❤
గురువుగారి పాదాలకు నమస్కారం చాలా గొప్ప గొప్ప విషయాలు మీ లాంటి మహానుభావులు ద్వారా ఏమీ తెలియని మాకు మీరు తెలియజేస్తున్నారు హరి చిన్న విన్నపం క్షమించాలి క్రీస్తుపూర్వం అంటే ఎన్ని సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం క్రీస్తుపూర్వం అని మనం ఎలా అంటాం 2000 సంవత్సరాలు కింద మాత్రమే క్రీస్తుపూర్వం అంటావ్ ఆ పైన ఉన్నదంతా ఈ భారతదేశం ప్రపంచంలోనే జ్ఞాన దీపమై ఉన్నది కదా మన జాతి జ్ఞానాన్నిచూసి నేర్చుకున్న వారి మీద ఈ సంవత్సరాన్ని చెప్పవద్దు క్షమించండి తప్పుగా
చక్కటి స్ఫూర్తి కలిగిన టాపిక్... ప్రతి హిందువు తెలుసుకోదగిన ది..
వేదాలు వేదాలు ఉంటాం కానీ వేదాల్లో ఏముంది అనేది ఎవరికి తెలియదు... వందలో ఒక్కరు ఇద్దరికో..
విపులంగా వివరిస్తున్న అందుకు ధన్యవాదములు.
ua-cam.com/video/AKduj3AIWlg/v-deo.htmlsi=TZBDc0fyX0x2jpDn
నమస్తే, చక్కటి స్ఫూర్తి కలిగిన టాపిక్... ప్రతి హిందువు తెలుసుకోదగిన ది..
వేదాలు వేదాలు ఉంటాం కానీ వేదాల్లో ఏముంది అనేది ఎవరికి తెలియదు... వందలో ఒక్కరు ఇద్దరికో..
విపులంగా వివరిస్తున్న అందుకు ధన్యవాదములు.
గురువు గారికి నమస్కారం మీరు ప్రతి వాక్యానికి క్రీస్తుని సంఫొదించడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది తర్వాత వీడియోలో ఆ పదాన్ని మార్చండి
ఈరోజు క్రీ.శ. అనే పదం లేకుండ మీరు చరిత్ర, ఇతర విషయాలు అర్థం చెసికోవటం కష్టం . మరీ సంకుచితమైన ఆలోచన మానవ పురోగతి కి నిరోధకం. గమనిండి.
why you dislike name of christ without reason? Read Bible also to know about Him,and understand the Truth
అసలు ఏసు అనేది కల్పితం అయినప్పుడు క్రీస్తు శకం అనడం తప్పే@@venkataiahgudimetla8215
Manam Hindu Callender vadatam ledu, Christian Callender vaadutunnamu, Adi vaadukaloki vachina taruvaata nundi mottam puratana callender maruguna padipoyindi,
@@amarnathjamalpur2518BC,AD
Ipudu evaru vadatle telsukondi,
BCE-before common Era
Ani vadtunaru
నమస్తే సదా వాత్సలె మాతృభూమి
కృతజ్ఞతలు. ఇప్పటి సమాజంలో యువత అశ్లీల చిత్రణ, మందు, మాంసము, కామము, ప్రయత్న లోపము, ఇలాంటి గుణాలతో కాలం గడుపుతున్నారు. మీరు ఆ కాలంలో ఎలా పొద్దున లేచి ఏమి చేసేవారో, ఏమి తినేవారో, సాధన చేసేవారో పూర్తి రోజు ఘడియల విషయాలు తెలియజేసారని కోరుకుంటున్న. - భారతదేశపు యువత
మీలాంటి వారు ఈ తరంలో వుండటం మా పుణ్యం
చాలా చక్కగా వివరించారు గురూజీ
మరలా మరలా విని మననం చేసుకోవాలి
చిట్ట చివరగా జ్ఞానోదయం కలిగించే మీ వచ నాలకు , మీకు , ధన్యవాదములు
ఆచార్య మీ వివరణ అమోఘం
మన వేదాలు కేవలం పురాతనమైనవి మాత్రమే కాదు. సనాతనమైన అటువంటివి అవి ఎప్పుడు ఉన్నాయి. ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కానీ వాటిని మనం తెలుసుకోలేకపోయాము. అంతేకానీ అది మన దౌర్భాగ్యం అంతేగాని వేదాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం మాత్రమే పుట్టలేదు అవి ఎవరూ మహర్షుల చేత రాయబడినది. భగవంతుని ద్వారా గురు శిష్య పరంపరగా అనంతముగా ఉన్న ఈ వేదాలను ఇప్పటిదాకా గురుశిష్య పరంపరగా మనకి ఇవ్వబడ్డాయి. కలియుగంలో ఈ వేదాలు అధ్యయనం అతి స్వల్పము.
మళ్లీ ప్రస్తుతం భారతీయ సనాతన ధర్మానికి ఒక గొప్ప కృషి జరుగుతోంది మళ్లీ మన వేదాలు వేద కాలం నాటి ఆచార పద్ధతులు వాళ్లు జీవించిన ఉన్నతమైన అటువంటి జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కాబట్టి
మళ్లీ మన వేదాలను మన అష్టాదశ పురాణాలను జన బాహుళ్యం లోకి తీసుకెళ్లి ప్రజలను విద్యావంతులను చేయవలసిందిగా కోరుకుంటున్నాము
Ippudu prati vidyarthiki prati school lo Vedalu bodhinchavalasina time vachindi. Prati roju rendu gantala pratyeka samayam veetiki ketayinchavalasina avasaram unnadi, Konni pichi kukkalu ajnana kukkalu veetiavasaram teliyaka veetini pakkana pettadaniki prayatnalu chestunnaru. Aadhunika syllubus enduku panikiraadu, Oka vidyrthiki Kanisa gnanam kuda lekunda 10th class 9.5 grade certificate teesukunte vaadu samajaniki deniki paniki raadu, Lakshlu posi chadivistunna prastuta prapanchamlo manam chaduvukuntunna syllubus oka mattimudda lantidi.
చాలా మంచి ఛానల్ మొదలు పెట్టారు. అద్భుతం గా వివరించారు. 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యో నమః
నెల్లూరు భక్త వత్సల నగర్
" జనహిత వాత్సల్య " Students
" పురుష సూక్తము " మరియు
"త్రిసు పర్ణము " అర్చక స్వామి కృప మరియు సంస్థ ను నడిపించే పెద్దల ప్రోత్సాహముతో నేర్చుకుని పఠిస్తున్నారు
మీచే ' పురుష సూక్తములో చెప్పబడిన ఆ కొంత భావమే మనసును పులకింప చేయడమే గాక సంపూర్ణ భక్తి భావమును కలిగించినది
మీయొక్కభావయుక్ర అమృత వాక్కులతో " పూర్తిగా పురుష సూక్తము మరియు త్రిసుపర్ణము వివరించ గలరని మనవి చేయుచూ ----ధన్యవాదములతో
తమ , విధేయురాలు
' వాత్సల్య ' ఉపాథ్యాయిని
మీ వివరణ అద్భుతం గా ఉంది. సిసలైన భారత దేశ నిజమైన సంపద మాకందించి మీకు హృదయ పూర్వక వందనాలు. 🙏🙏🙏🙏🎉🎉🎉సంపదని
Sir, దయచేసి మనుస్మృతి గురుంచి వివరణ ఇవ్వగలరు. కొంతమంది ఉన్మాదులు మనుస్మృతి గురించి పేలే అవాకులు చవాకులకు అడ్డుకట్ట వేయగలరు. 🙏
ఎవడో చెప్పవలసిన అవసరమా లేదు నారాయణ శర్మ తెలుగు ట్రాన్సలేషన్ చదవండి.. లేదా మీకు నచ్చింది.. శ్లోకం.. అర్థాలు.. తాత్పర్యం ఉన్నవి చదవండి వీడేంత ఎదవో తెలుస్తుంది.
Agravarnala vari valla manusruthi daaritappindi edi telusukovali
ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తున్న మీకు ధన్యవాదాలు.తెలియని ఙ్ఞానం మాకు ...ముందు తరాలకు తెలియచేస్తున్నారు.మరోసారి ధన్యవాదాలు నమస్తే.జై హింద్
వేదాలు గురించి మనకు తెలిసింది 1% కూడా లేదు. ఇంక మొత్తం వేదాలు తెలిసిన ఆనాటి సమాజం, ప్రజలు ఎంత అదృష్టవంతులో 🙏🙏
చాలా సంతోషం మీ కృషి అమోఘం అద్వితీయం అభినందనీయం నమస్కారాలు
Tamari challani manasu tho,pavitra Satya grandhaalu maa andariki andistunna Bhaarateeya Rushi santaanam tarapuna paadaabhi vandanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఋగ్వేదం పై అద్భుతమైన వివరణ ఇచ్చారు గురువు గారు.
క్రీస్తు పుట్టాడో లేడో తెలియదు సామాన్య శకం అని వాడగలరని న మనవి
Rigveda కి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు కానీ క్రీస్తు పుట్టుకకు ప్రూఫ్స్ ఉన్నాయి..రుగ్వేదం,అన్నీ వేదాలు పరంపరగా వస్తున్న ఆచారం..దీన్ని రిరూపించండం కూడా చాలా ముఖ్యం..లేకపోతే ఇది ఒక కాల్పనిక సాహిత్యం
So funny pudoooo putai antey ....atime ki time kuda kakukoledu sami antey proofs antav...Aina meku prove chesukovalasina avasaram evariki ledu ....maku vedalu antey vedalu Ney challa
@@anandbandela8328
అవునా, పీసు date of birth, bible లో చూపిస్తే కోటి రూపాయలు ఇస్తా
క్రీస్తు పుట్టినారో లేదో ఒకసారి ఇజ్రాయెల్ దేశానికి వెళితే మీకు వున్న ఆ అజ్ఞానపు మాటలు పోతాయి. అయితే వేదాలలో వున్న దేవుడు పేరు చెప్పండి.
@@piridisankararao-vu7yl ఇజ్రాయెల్ దేశానికి వెళ్లి మీ పిసు పేరు చెబితే గుడ్డలు ఊడదీసి కొడతారు మీ 5గొరెల్ని అక్కడ ఉన్న యూదులు
అద్భుతమైన వివరణ. ఇలాంటి వీడియో లు చాలా చేయగలరు.నమస్తే.
సర్వేజనా సుఖినోభవంతు.
సర్వ లోకం సుఖినోభవంతు
హరే కృష్ణ హరే రామ
🕉🚩🙏Jai Shri Ram, Bharat Matha Ki Jai🕉🚩🙏
పూజ్యనీయులైన గురువుగారు, మీకు శతకోటి నమస్కారాలు
ఇంత గొప్ప విషయాలు మాకందరికి అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేమందరం ధన్యులం జై శ్రీ రామ్ జై శ్రీకృష్ణ జై జగన్నాథ ❤🧡🧡✊✊
నమస్కారం సర్
నమోనమః
వేదవిద్యకి.. నిర్మలమైన మనసు, మానసిక ఔన్నత్యం ముఖ్యం..!! పుట్టక ప్రాతిపదిక కాదు.. కాదు.. కాదు..!! 👍👍🙏🙏
@@commonman6304 ఏముంది సార్ వేదంలో?
@@jonnalagadda_short_flims … విజ్ఞానం..!! సృష్టి పట్ల, సృష్టికర్త పట్ల.. వెరసి జీవితం పట్ల.. సరైన అవగాహన కలిగించే.. జ్ఞానం, మిత్రమా..!! తెలియక అడిగినా, జన్మతో వచ్చిన స్వాతిశయంతో అడిగినా, యవ్వన గర్వంతో అడిగినా.. మంచి ప్రశ్న వేశావు..!! ప్రశ్నించుకోవటం.. జ్ఞానానికి మొదటి మెట్టు..!! వినయం.. అర్హత..!!
చాలామంచి వీడియో చేసారు. ముందు చతుర్వేదాలలో ఏ విషయములు ఉన్నావో గ్రహించడానికి ఎంతో ఉపయోగిస్తుంది .ధన్యవాదములు. నమస్సుమాంజలి !
వేదాల గురించి బాగా విశ్లేషణ చేసారు స్వామి
🙏 Namaskarm Gurugaru.Chala bhaga theliparuGurugaru..Koti Koti Namaskarmulu.
ధన్యవాదాలు
ధన్యవాదాలు, నమోస్తు...
Dear Sir,
Jai Sri Ram !
Your narration is very good. Your commentary is very clear.
You gave many important details. For all of us, all these details are very useful.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
ధన్యవాదములు. మీ ప్రోత్సాహమే మాకు బలం
ऋग्वेद का अनुकरण अनुभवअनुसार औरअनुसरण के अनुवाद के साथ प्रस्तुत करने के लिए बहुत बहुत धन्यवाद बहुत अच्छा विषय उत्तम कार्य के लिए बहुत बहुत धन्यवाद कोटिश धन्यवाद,🙏🙏
వేదాల పై చాలా పరిశోధన జరిగింది.
మీ వాయిస్ అధ్భుతం సార్!!
మీలోని క్కసి జ్ఞానరూపంలో వస్తుంటే మాలోని అజ్ఞానం పటాపంచలౌతుంది ధన్యవాదాలు
మీరు చేసిన ఈ ఉపకారానికి శతకోటి ప్రణామములు 🙏🙏🙏
చాలా అద్భుతంగా విశ్లేషణ చేశారు సార్
గురువు గారికి ధన్యవాదాలు
Vidyavantulara namonamaha
ధన్యవాదములు తల్లీ
JaiSanathanaDharma
Super మదన్ గారు ❤
ధన్యవాదాలు మీకు. అద్భుతమైన సమాచారాన్ని ఈ రోజుల్లో మాకు అందిస్తున్నారు.🙏
thank you media respected madam Gupta garu this is our great wealth it must avail all our heirchy thank your industry 🙏
ధన్యవాదాలు❤సార్
వేదమునకు అర్థం చెప్పడం ప్రస్తుతం చాలా కఠినతరం ఎందుకు అంటే ప్రస్తుతం ఐదు వ్యాకరణం లు మాత్రమే లభ్యం అవుతున్నవి. వేద అర్ధాన్ని ప్రతిపాదించడానికి ఈ వ్యాకరణములు సరిపోవు అని కాళిదాసు చెప్పడం జరిగినది. నవ వ్యాకరణం లు కావలెను. అప్పుడు మాత్రమే వేదమునకు సరైన అర్థమును చెప్పగలము. ఉదాహరణ ఆ తిష్య నక్షత్రము వలే ఉండును. పుష్యమి అనేటువంటి విషయం తెలియక అది ఇంకొక నక్షత్రం ఏమో అనుకోవాలి ఈ విధముగా అసలు చెప్పే విషయమునకు భంగం వాటిల్లును.
ధన్యవాదాలు సార్ మీకు... మీ మాట తీరు చెబుతుంది... ఎంత బలమైన సంస్కృతీ మనదో.. అని తెలుస్తుంది..... మీకు సేవ కళాత్మాక వందనం... 🙏🙏🙏🕉️🕉️🚩🚩🔱🔱🔱🔱
Dhanyavadalu sir, eppati nundo telusukovalanukutunnamu🙏
Actually such information should be given at school level.
Yes, it is needed
Yes, must, atleast the outline
CHALA GOPPA VYKTHI UA-cam LO DHORAKATAM ,
MEMU SESUKUNNA PUNYAM.GUPTHAJEE 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🇮🇳
చాలా ఆనందంగా ఉంది.
Thanks Guruvugaru
🙏🙏🙏
Adbhuthamm😍
ధన్యవాదములు
అద్భుతం స్వామీ. చానా చక్కగ తెలిపారు వేదాల గురించి ముఖ్యంగా ఋగ్వేదం గురించి. ఈనాటి తరానికి ఇది అతి ముఖ్యమైన సందేశం. ఇప్పటికైన మన దేశ ప్రజలు ఎంతో ఉన్నతమైన మన సనాతన ధర్మం గురించి తెలుసుకుంటారని ఆశించుదాము.
ఋగ్వేదంలో ఒక్కో భాగాన్ని విపులంగా వివరిస్తూ వీడియోలు పెట్టగలరు.
What a miracle I am watching and listening about the meaning of rugvedam in 2024 , and it has 2024 sections 😊❤
Sir please inka ilanti videos cheyandi 🎉 🙏🙏🙏
చాలా అత్యంత వైభవంగా చెప్పారు.
ధన్యవాదాలు.
వేల సంవత్సరాల క్రితం నాటి ప్రజల జీవన విధానాలు ఎలా ఉండేవో వివరించే శాస్త్రీయ మైన చర్చలకు అవకాశమిచ్చిన ఇప్పటి దైవ పూజలకు ఏటువంటి అవకాశం లేని వేదాలను తరువాత తరువాత కొంతమంది కుట్రతో సామాన్యులకు భారత ప్రజల ఆస్థిని మెజారిటీ ప్రజలకు దూరం చేసి జాతికి ద్రోహం చేశారు. చివరికి వేదాలు అంటే గుడిలో అర్చన మంత్రాలు గా మార్చి దేశానికి ద్రోహం చేశారు.
Thank you sir.very useful
SIR YR.EXPLANATION IS VERY FINE.ENJOYED WELL.Iam very grateful for explaimg well and ubderstandble.Thank you sir.
Dandamulu🙏🙏🙏
Excellent sir
ధన్యవాదములు
గురువుగారు, మీ ఉచరణలో క్రీస్తు శకం అంటున్నారు. దానిని సామాన్య శకం అని ఉచ్చరించగలరు అని ప్రార్థన.
నీకు తెలయనిది ఏదైనా లేదని అనుకో వద్దు .క్రీస్తు లేకుంటే ,రామకృష్ణులూ లేరనే అనుకోవాలా ఏంది ...
మీ బాష మార్చండి.తోపు ఇలాంటి వి.వయస్సు 50 పైబడింది ఎందుకు ...
బ్రాహ్మణ్యం గురించి రచించినది దళితుడు అని తెలిపారు. వేదాలు భారతీయ సంస్కృతి అనికూడా వాస్తవం వేదాల్లో ఉన్నట్టు అర్థం అవుతుంది. ఇప్పటికైనా మీ వీడియో చూసిన వారు కుల, మత వివక్ష కు దూరంగా ఉంటారని ఆశిస్తున్నాం. మంచి ప్రయత్నం చేసారు... వేదాల MP3 లింక్స్ పెట్టగలరు. కృతజ్ఞతలు.
గురువు గారు మేము చదువు కున్న చదువు లకు పద్య మరియు శ్లోక వచనం లో ఉన్న వేదాలు అర్ధ కావట్లేదు సరళ వచనం లో వేదాలు రాయబడినవి ఉన్నాయా ...ఉంటే చెప్పండి వేదాల గురించి తెలుసు కోవాలి అని ఉంది
Thank u andi 🙏🙏🙏
Jai sri ram
ఆచార్య అసలు వేదాలు ఎన్ని ఇప్పుడు మనం హిందూ మతం ప్రకారం పూజిస్తున్న దేవతలలో వేద ప్రామాణికం ప్రకారం అసలు సృష్టికర్త ఎవరు ఏమాత్రం పక్షపాత ధోరణి లేకుండా వేద ద్రోహం చేయకుండా చెప్పండి నిజంగా 🙏🙏
@sidduYTchnlఓ మరి ఇంద్రుడు సూర్యుడు గ్రహాలు సదా శివుడు శ్రీమన్ నారాయణుడు గణేశుడు అమ్మవారు వీరంతా ఎక్కడి నుండి వొచ్చెరో నీకు తెలిసి నట్టు😂
4 వేదాలలో మొట్టం 1134 శాఖలు ఉండేవింకని ఇప్పుడు కేవలం 7 శాఖలు మాత్రమే ఉన్నాయ్ కాబట్టి నువ్వు వేద జ్ఞానం మొత్తాన్నీ ఎలా తీర్పు ఇవ్వగలవు😂😂😂
Eeswar is the god, sakthi is the godess
అద్భుతమైన వివరణ ...సదా దసోహం
Superb explanation
ధన్యవాదములు
హర హర మహాదేవ్ 🎉❤ధన్యవాదాలు గురూజీ 🎉❤
నమస్కారం అండి
జై సనాతన ధర్మ
జై శ్రీ రామ్
జై శ్రీ కృష్ణ
ఓం నమః శివాయ
బ్రహ్మాండం, అనిర్వచనీయమైన మీ ధారన, వాక్పటిమ ఎంతోమంది కి స్ఫూర్తి దాకా. ధన్యవాదాలు.
స్ఫూర్తి దాయకం.
Super sir
Good evening sir,me spritual knowledge ki padabhivandanamulu,Naa manavadiki Rukhvedam Teaching doing
నమస్తే, నేను మా ఇంట్లో వేదపటన రోజు పెడుతుంటున్నాను. మా పిల్లలు హ్యాపీ గా వింటారు. నా మనుమలు చిట్టి వాళ్ళు కొన్ని కొన్ని మాటల ఆసకల్పితం గా ఉచ్చరిస్తుంటారు ఒకో సారి.😂😂😂
Sir, veda patanam ekkada available ga unda andi online lo, unte please share the information sir. I want my kids to know it and learn it. 🙏🙏🙏meeku koti dhanvya vadamulu
వేదపటన కాదమ్మా వేదపఠన
అసంకల్పితం
Please share the link or details
Very nice
Mahadbhaaghyam maadhi idhi vinnandhuku, mee krushi ki koti koti namaskaramulu.
నమస్కారం. ఇతర మతాల వారు, మన హిందూ వేదాల్ని కించ పరచకుండా, చట్ట ప్రకారం మీ లాంటి పెద్దలు దయచేసి నడుం బిగించండి. మీ వెంటే, మా లాంటి వారు లక్షలలో వస్తారు.
Respected sir Thank u very much fr giving very detailed summary of Rigveda from along time was not able to know the different tune in chanting mantras from SoutIndian pandits and North Indians pandits I am very thankful if u van provide more of this presetations 24:38
Chala baga vishdeekarincharu. Shatasahasra kruthagnathalu Madan Guptha. Sarvavelala Bhagavadaasheesulu meepai vuntayi- Hrudayapoorvaka Namaskaramulatho🙏
ఇంకా క్రీస్తు పూర్వం అని అంటున్నారు. ఆశ్చర్యంగా ఉంది
Manaku ardam kavali kadha
అయ్యా నమస్సులు విపులంగా అర్ధ మయ్యేటటుల చాలా బాగా ప్రవచించారు
Guruvu garu, vedhalagunchi poorthiga andhinchandi. Meeraina sadharana prajalu telusukoni acharinchadani sahayamu cheyandi. Ee Goppa karyaniniki Nadumu biginchandi.🙏🙏🙏🙏
మాకు తెసిందే ఏమి లేదు మీరు మీలాంటి వారు చెప్పగా గొప్పగా వుంది
Pranams,pranams,pranams sir. Very worthful video to know about Sanathana dharma.
Sir, Sharing this knowledge to our new age generation is must. I will try my best to do it.
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు
Thanking you sir.
Till time "Arya samaj" only propagating vedas.now we are happy to listen you.
Propagate four Vedas and strengthen the youth of India to strengthen the India among all countries of the world.
సర్వులకు 🌷వేదమాత🌷
అనుగ్రహం🙌 కల్గుగాక
Amazing informative video🙏🙏🌷🌹
Very in-depth and detailed explanation about Rigveda - Thanks for doing this kind of valuable video. add subtitles in English , so we can reach more people in our country and other countries - Miku Namaskaralu
Good explanation.🙏🙏🌷🌹
చక్కగ వివరిస్తున్నారు దన్యవాదాలు
Guru garu meru , challa great 🙏🙏🙏
We are very thank full to your project it is very use full to our coming generation
మాలాంటి వారికి మీరు మంచి అవకాశం ఇచ్చారు గురువుగారు
❤