మహామంత్రి తిమ్మరుసు | జీవిత చరిత్ర | తిరుమల తిరుపతి శాసనాలు | శాసన ప్రపంచం

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 500

  • @AnveshiChannel
    @AnveshiChannel  Рік тому +29

    Check out our other channels & apps 👇🏼
    Dhvani App 👉🏼play.google.com/store/apps/details?id=com.dhvani.podcast&gl=us&pli=1
    History Videos 👉🏼www.youtube.com/@AnveshiChannel
    Current Affiars 👉🏼www.youtube.com/@hispoleco
    Telugu Stories, Novels, Poems 👉🏼aavakaaya.in
    MaHAA Podcast 👉🏼mahaapodcast.in
    MadhvaHistory Blog 👉🏼madhvahistory.blogspot.com

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +58

    ఎన్నో గొప్ప మన తెలుగు రాజుల చరిత్ర లు
    మనం వీటి గురించి తెలుసుకోవాలి...
    మన తెలుగు జాతి వైభవం ఇది ✍️

    • @thevikrant1107
      @thevikrant1107 Рік тому +1

      they are kannadigas

    • @Deveshi.A.
      @Deveshi.A. Місяць тому +1

      ​@@thevikrant1107saluva , tuluva and araveedu dynastys , saluva kannada , tuluva Tulu and araveedu Telugu dynastys

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303 Рік тому +36

    మీరు శ్రీ తిమ్మరుసు మహామంత్రి గారి జీవితంలోని చీకటి అధ్యాయాన్ని చాలా చాలా బాగా వివరించారు. మీ భాషణం చాలా చక్కనిది. సుస్పష్టమైనది.మీకు అనేకానేక అభినందనలండీ.
    విజయోస్తు.

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому +5

      మా లఘుచిత్రాన్ని చూసి స్పందించినందుకు ధన్యవాదాలండి.

  • @simhagirikona3118
    @simhagirikona3118 Рік тому +74

    .. చాలా గొప్ప ప్రయత్నం,
    మన చరిత్ర ఇప్పటికే ఎంతో నిర్లక్ష్యానికి గురి అయ్యింది,
    మీ శ్రమ పలించాలని కోరుకుంటూ...

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому +3

      ధన్యవాదాలు.

    • @bhimashankaramyeddanapudi6518
      @bhimashankaramyeddanapudi6518 Рік тому +2

      Present we are lucky,,,10y nunchi congrss party ruling లో లేదు.....gradually in future ఒరిజినల్ india's history bayataki vastundi

  • @manojmuni3058
    @manojmuni3058 4 роки тому +81

    మీ అన్వేషి ఛానల్ చుసిన తర్వాత నాకు మన చరిత్ర పట్ల మరింత ఆసక్తి పెరుగుతుంది. మనసులో ఒక్కటే ఆలోచన.... హంపి కి వెళ్ళిరావాలని. కృతజ్ఞతలు raghothama rao గారు

    • @AnveshiChannel
      @AnveshiChannel  4 роки тому +13

      ధన్యవాదాలు మనోజ్ గారు.
      హంపీ మహా పుణ్యక్షేత్రం. ఎందరో మహానుభావులు నడిచిన పవిత్ర భూమి.
      హంపి గొప్ప చారిత్రిక ప్రదేశం.‌ వీరులకు, యోధులకు పేరు మోసిన నేల.
      మీ హంపీ యాత్ర విజయవంతం కావాలని ఆశిస్తున్నాం.

    • @avramanamycoid398
      @avramanamycoid398 4 роки тому

      Video watermark

    • @gvr8243
      @gvr8243 Рік тому

      ​@@AnveshiChannel by by byh ni om mo క్ట్ వు pp

    • @saraswathyksaraswathy2089
      @saraswathyksaraswathy2089 Рік тому

    • @kusumakumari5121
      @kusumakumari5121 Рік тому

      aunu - hampee punyakshetram - manaku garwa kaaranam [amithabh bacchan - idi rujuwu ceyutaku kontha try chesaaru kuudaa - &+ @@AnveshiChannel

  • @srinivasamurthy7896
    @srinivasamurthy7896 Рік тому +4

    మంచి, గొప్ప ప్రయత్నం. ఇలాంటి వాస్తవ విషయాలు భావి తరాలకు తెలియాల్సి నీ అవసరం ఉంది. ఈ ప్రయత్నం ముందుకు సాగి మరెన్నో ఆసక్తి కలిగి సమాచారాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నాము 🙏🙏

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому

      ధన్యవాదాలు. మిగతా వీడియోలను కూడా చూసి అభిప్రాయాలను తెలుపగలరు.

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303 Рік тому +8

    ఈ మీ వీడియో చాలా చాలా ఆసక్తికరంగా ఉంది. మహామంత్రి తిమ్మరుసు గారి కష్టం దేశాలను సూచించే తిరుమల లోని శాసనాలను గురించి చాలా బాగా వివరించారు..ఎంతో బాగుందండీ....విషయం సంగ్రహణ.. మీకు అనేక అభినందనలండీ.

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому

      ధన్యవాదాలండి. అన్వేషిలో మేము పరిశోధనల ఆధారంగానే లఘుచిత్రాల్ని చేస్తున్నాము. సంచనాలు, రహస్యాల పేరుతో చరిత్రను వక్రీకరించడానికి బదులుగా నిజాలను పంచుకోవడమే మా లక్ష్యం.

    • @kakarlakumar3681
      @kakarlakumar3681 Рік тому

      @@AnveshiChannel m

  • @vedeshvenu5978
    @vedeshvenu5978 3 роки тому +14

    అన్వేషి టీం కు నమస్కారములు. నేను సైన్స్ స్టూడెంట్ ను కాని చరిత్ర అంటే చాలా ఇష్టం. నేను మా గ్రామంలో కొన్ని శాసనాలు గమనించాను వాటి గురించి పట్టించుకోవడం లేదు. మా గ్రామం పేరు kundurpi klayandurgam (t) ananatapuramu (d)

  • @vellalaseshadri8505
    @vellalaseshadri8505 29 днів тому +2

    నాకు తెలియని విషయాలు మీ ద్వారా ఈ విధముగా తెలుసుకున్నాను. చాలా సంతోషం. ఇలాంటి చరిత్ర విషయాలు మరికొన్ని తెలియ చేస్తారని ఆశిస్తాను. ఆశిస్తాను. మీకు కృతజ్ఞతలు.

  • @srinivasulupasupuleti9318
    @srinivasulupasupuleti9318 3 роки тому +22

    మన చరిత్ర గురించి మీరు తెలియపరచడం చాలా బాగుంది సార్ దీన్ని కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాం మీకు కృతజ్ఞతలు

    • @AnveshiChannel
      @AnveshiChannel  3 роки тому

      ధన్యవాదాలు శ్రీనివాసులు గారు.

  • @Bharatha231
    @Bharatha231 Рік тому +32

    🌹🌹గురు దేవ మంత్రి తిమరసు ఆత్మాకె, శాంతి దొరకలి 💐💐🌹👌👌🙏🏻🙏🏻🙏🏻

  • @savitri7311
    @savitri7311 2 роки тому +105

    ఏదీ ఏమయినా చరిత్ర ఎరుగని.. మహా పాతకం 🙏🙏🙏రాయలును చంపాలని.. అతనికి రాజ్యం దక్కకుండా చేయాలనీ.. అందరు ప్రయత్నం చేస్తే.. తిమ్మారుసు garu అడుగడుగునా కాపాడారు.. చివరకు మంది మాటలు నమ్మి.. కళ్ళు తీయించారు 🙏.. రాయలు మరణం తరువాత.. పుణ్య తీర్ధ యాత్ర చేసారు అని ఒక చరిత్ర 🙏🙏🙏

    • @thotaramkishanrao3445
      @thotaramkishanrao3445 Рік тому +6

      Meeru great sir 🙏🏻manchi samaachaaram Andhinchinaaru .Srikrishna devaraayalu Appaji ki shiksha vidhinchadam baada kaligindhi .Anaalochitha nirnayam Rayalavaaridhi .Appaji God 🙏🏻

    • @nirmalavundurty7015
      @nirmalavundurty7015 Рік тому +17

      రాయలుని కాపాడటానికి తిమ్మరుసు తన కొడుకునే పోగొట్టుకున్నాడు

    • @Invisible844
      @Invisible844 Рік тому +8

      Rayalu tana murkhtwam, Nija swaroop telisivachindi... Rayalu most raja bhogalalasudu... Timmarasu mahaa mantrini kallu peekinchina oka rakshasudu. It is because of Timmarasu, he could enjoy his Kingly life. Vijayanagaram bhogalalasvatalo undi, patanam aiyundi... Idi charitra cheppena satyam... Grahinchandi... Manchi vallaku keedu chestae, Rajyaale koolipotayi...

    • @savitri7311
      @savitri7311 Рік тому +1

      @@Invisible844 yes👍

    • @nirmalavundurty7015
      @nirmalavundurty7015 Рік тому

      @@Invisible844 విజయనగర సామ్రాజ్యం వారసుని ద్వారానే నాశనమయినది.చెప్పుడు మాటలు విని రాజుగారే తన తండ్రి అని తెలియక సిపాయిగా పనిచేస్తున్న వారసుడే చంపాడు.కుట్రవల్ల భార్య,కొడుకు రాజుగారికి దూరం అవుతారు.

  • @Rocket-ci2jg
    @Rocket-ci2jg 2 роки тому +22

    సర్, ఎన్నో ఛానల్ లు చూసాను, ఈ ఛానల్ చూసాక నా అన్వేషణ ఫలించింది అనిపిస్తుంది, విజ్ఞాన ఖని మీరు మరియు ఈ ఛానల్......... గురువు గారైన మీకు పాదాభివందనాలు..

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 роки тому +2

      మా ఛానెల్ మీకు నచ్చినందుకు సంతోషం.
      ధన్యవాదాలు.

  • @gbr9615
    @gbr9615 4 місяці тому +37

    చరిత్ర చాలా గొప్పది. చరిత్రని తెలుసుకొనే వాడికే( చరిత్రని ప్రేమించే వాడికే )చరిత్ర ఉంటుంది.అతడే చరిత్ర సృష్టిస్తాడు. మీ ప్రయత్నం అభినందనీయం. 🙏🙏🙏🙏🇮🇳

    • @AnveshiChannel
      @AnveshiChannel  4 місяці тому +3

      ధన్యవాదాలండి.

  • @KnowledgeCentre2023
    @KnowledgeCentre2023 2 роки тому +10

    దక్షిణ భారతదేశంలో వున్న అస్మక జానపదం గురించి ఏదైనా వివరణ వుంటే తెలియజేయండి దాని గురించి చరిత్రలో ఎక్కడ దొరకడం లేదు.

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 роки тому +5

      మీ సూచనకు ధన్యవాదాలు. ప్రస్తుతం మేము విజయనగర సామ్రాజ్య చరిత్రపై మాత్రమే కార్యక్రమాలను రూపొందుస్తున్నాము. ఇతర రాజ్యాలు/రాజవంశాల పై చేసేప్పుడు అస్మక జనపదం గురించి కార్యక్రమం చేస్తాము.
      కృతజ్ఞతలు.

    • @SWARAM-6
      @SWARAM-6 4 місяці тому

      అస్మక మంటే నిజామాబాద్ ప్రాంతమా?

    • @విజ్ఞానవర్షిణి
      @విజ్ఞానవర్షిణి 2 місяці тому

      నేటి బోధన్ ​@@SWARAM-6

  • @malleswarimogili1195
    @malleswarimogili1195 Рік тому +6

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీ గొంతు సూపర్

  • @vijaybhaskarkandula
    @vijaybhaskarkandula Рік тому +4

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు

  • @umadeviindraganti2516
    @umadeviindraganti2516 Рік тому +3

    బాగుంది sir, చాలా ఆసక్తి కరం గా ఉంది శాసనాల లో దాక్కున్న నిజాలు తెలుసుకోవడం బాగుంది! Thank you sir!

  • @anjanikumarerra2313
    @anjanikumarerra2313 Рік тому +2

    అద్భుతమైన పరిశోధన!

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 Рік тому +4

    గొప్ప శాసనము.అభినందనలు.

  • @enagandularaju4538
    @enagandularaju4538 3 роки тому +5

    Sir. విశ్లేషణ బాగుంది

    • @AnveshiChannel
      @AnveshiChannel  3 роки тому +1

      ధన్యవాదాలు రాజుగారు.

  • @haribabu7143
    @haribabu7143 4 роки тому +11

    అన్వేషి ఛానల్ వల్ల చాలా విషయాలు తెలిశాయి

    • @AnveshiChannel
      @AnveshiChannel  4 роки тому +2

      మరుగున పడిన చరిత్రను వెలుగులోకి తీసుకువస్తున్న మా‌ కృషి ఫలిస్తోందనడానికి మీ స్పందన ఒక సూచన.
      ధన్యవాదాలు.

  • @sureshkumarreddyketireddy315
    @sureshkumarreddyketireddy315 2 роки тому +8

    అద్భుతం మహాద్భుతం

  • @mohanmohan8732
    @mohanmohan8732 3 роки тому +8

    MI Analysis Chala bagundi sir,, thank u

  • @nharikrishna2990
    @nharikrishna2990 Рік тому +2

    మీ వాయిస్ చాలా విన సోంపు గా వుంది.మీ టీమ్ వారందరికీ ధన్యవాదాలు.

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 3 роки тому +18

    వాయిస్ అద్భుతం సార్ !!

  • @manojmuni3058
    @manojmuni3058 4 роки тому +25

    నమస్కారం. దయచేసి మీరు చేసిన అన్ని వీడియోలను తెలుగులోకి తర్జమా చేసిన అప్లోడ్ చేయమని నా మనవి.

  • @VasuChirravuri
    @VasuChirravuri 2 роки тому +3

    బాగుంది.. మంచి వివరాలు అందించారు-vasu chirravuri

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 роки тому

      ధన్యవాదలు వాసు గారు.

  • @shankarkakarla4838
    @shankarkakarla4838 4 місяці тому +2

    తిమ్మరుసు గురించి మీ అన్వేషణ, వీడియోలో మీరు చెప్పిన విధానము చాలా బాగుంది. ధన్యవాదాలు.🙏🙏🙏🙏

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 4 місяці тому +3

    శాసనాలు గురించి చాలా బాగా వివరించారు..వాయిస్ వినసొంపుగా వుంది.. ఒకింత కళ్ళనీళ్ళు తిరిగాయి 🙏🙏

  • @kistaiahgoud3339
    @kistaiahgoud3339 4 місяці тому +2

    Congrats sir I feel good n proud of ur work, I am pan of thimmarusu n great king rayalu

  • @ukrishnamurthy
    @ukrishnamurthy 3 роки тому +9

    Sadu subrhmanya శాస్త్రి గారి శాస నాలు అచ్యుత.దేవరాయలు.కాలం లో ప్రధాన మంత్రి గా ఉన్నారని తెల్పినారు
    తిమ్మరుసు శ్రీ కృష్ణదేవ రాయలు మరణం తరువాత జీవించి ఉండగా కళ్ళు కథ కట్టు కథ కేవలం. .. దుష్ప్రచారం

    • @sivaramaiahn4582
      @sivaramaiahn4582 2 роки тому +2

      తిమ్మరుసు తిరుపతి వీధుల్లో బిక్సమెత్తుకొని బ్రతికారని పుట్టపర్తి నారాయణాచార్యులు తెలిపారు, బాధపడ్డాను

    • @balayyabalubalu1284
      @balayyabalubalu1284 11 місяців тому

      ​@@sivaramaiahn4582ఏవైనా ఆధారాలు ఉన్నాయా సార్

    • @ksomasekharababu2093
      @ksomasekharababu2093 4 місяці тому

      ఇంతకీ నిజం ఏమిటి?
      ఆయన కళ్ళు పొడిచారు?

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 7 місяців тому +3

    My mind is getting blank and I want to cry after hearing of your version! I have a passion to Vijaynagar Empire! I visited Hampi three times! Whenever I visited Hampi, after seeing the ruined Hampi, I will become mad! 😢😮😢

    • @AnveshiChannel
      @AnveshiChannel  7 місяців тому +1

      Hampi haunts!

    • @bhsnmurthy6486
      @bhsnmurthy6486 7 місяців тому +1

      Brother. Definitely you were a citizen of Hampi at that time.❤

  • @prakashveeduluri980
    @prakashveeduluri980 4 місяці тому +1

    Ragottham Rao గారూ చాలా మంచి ప్రయత్నం, ఇన్ఫర్మేటివ్ గా ఉంది. ధన్యవాదములు

  • @mohanmohan8732
    @mohanmohan8732 3 роки тому +8

    Sri Krishna devaraya ala chanipoyadu sir,,,, viti gurinchi video teyandi sir Pls,,,,, death mystery

  • @తెలుసుకుందాంమనం

    Love you sir.... For this great history revelation

  • @venkatajagadeshchandra8305
    @venkatajagadeshchandra8305 2 місяці тому +3

    మన గతం గొప్పది. ప్రస్తుతం మనం అందరం గొప్పవాళ్ళమే. కాని కులగజ్జి పోతే సమాజానికి మార్గదర్శి కులం అవుతాము.

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 Рік тому +3

    Endarao Mahanubhavllu Ku
    Vandanaalu 🙏🙏🙏

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 2 роки тому +12

    విజయ నగర సామ్రాజ్యం గూర్చి కూడా చెప్పండి,
    ** నాది రాజమండ్రి, నేను బళ్ళారి transfer ఆయిన తర్వాత 60 km అక్కడే Hospet దగ్గర లో కమలాపురం ప్రక్కన ఉన్న విజయనగర రాజుల నాటి హంపి ని దాదాపూ 10 సార్లు చూసాను
    మన AP ప్రజలకు పెద్దగా తెలియదు,అన్ని విషయాలు వివరంగా చెప్పండి

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 роки тому +2

      అన్వేషి ఛానెల్లో అత్యధిక భాగం విజయనగర చరిత్ర గురించి చేసిన లఘుచిత్రాలేనండి. వీలువెంబడి చూసి మీ అభిప్రాయాల్ని పంచుకోగలరు.
      ధన్యవాదాలు.

    • @godaaryyaamazaala5693
      @godaaryyaamazaala5693 3 місяці тому

      Read narayanabhattu novel to know vengi chalukya rajanarendra period lo visheshaalu.. I am sure lots of rjy people don't know abt rjy

  • @ravipampana5382
    @ravipampana5382 Рік тому +4

    Out standing stuff చాలా బాగుంది ధన్యవాదములు.. subscribed on the spot..

  • @vyshnavidevi8677
    @vyshnavidevi8677 3 роки тому +14

    Just discovered your channel. Thank you for your genuine research . We need more passionate researchers about our wonderful history. 🙏💯👌

    • @AnveshiChannel
      @AnveshiChannel  3 роки тому +1

      Glad to have you here as our well wisher.
      Thank you
      Team Anveshi

  • @venkatanand2144
    @venkatanand2144 4 місяці тому +2

    చరిత్ర తెలుసుకోవాల్సిన....,అవసరం ఎంతైనా ఉంది

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 2 місяці тому

    తిమ్మరుసు గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని నమ్మక మనో ఆత్మ లకు శాంతి కలగాలి అని సతుల సమేత భగవంతుని కి... ప్రార్ధనలు

  • @gsuvarna9256
    @gsuvarna9256 2 місяці тому +5

    మెమెంతో. అదృష్టవంతులు మేము. కృష్ణ దేవ రాయలు. పరి పాలించిన. రాజ్యం. (పెనుకొండ) లో. పుట్టడం తిమ్మరుసు సమాధి చుట్టుపక్కల. సీతాఫలం. చెట్లు. ఎక్కువగా. ఉంటాయి .నేను. చూసాను. రామ సీతా పల ము తియ్యగా. ఉంటాయి.👌

  • @uppadasireesha7475
    @uppadasireesha7475 4 роки тому +3

    Charitranu chala vivaramga cheppinanduku danyavadalu

    • @AnveshiChannel
      @AnveshiChannel  4 роки тому

      మా లఘుచిత్రాన్ని చూసి మీ‌ అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు.

  • @gopalmurala284
    @gopalmurala284 4 місяці тому +3

    దయచేసి ఇలాంటి చారిత్రక శాసనం ప్రతిది తెలియ చేయ గలరు. ధన్యవాదాలు.

  • @svamiomkaranandagiri589
    @svamiomkaranandagiri589 5 місяців тому +4

    రాజకీయ చరిత్రలో చాలా అవాస్తవాలు ఉన్నాయి. దయచేసి వాటిని ఎడిట్ చేయవలసినది. డాక్టర్ కాశీభట్ట సత్యమూర్తి రీడర్ ఇన్ హిస్టరీ రిటైర్డ్

    • @ra6894
      @ra6894 4 місяці тому +1

      Meeru separate vedeo cheyandi sir

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 2 роки тому +1

    Yintha adbuthamyna vishayam telipinanduku miku mayokka kruthajnathabivanthanamulu theluputhu a nagamani thankyou sir 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 роки тому

      ధన్యవాదాలు నాగమణి గారు.

  • @subramanyamtv3130
    @subramanyamtv3130 2 місяці тому +2

    వీటిని పుస్తక రూపంలో వెలువరించి అందరికి చేరువలో ఉంచండి తెలుగువాడు గర్వించదగ్గ చరిత్ర

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 місяці тому

      మీ సూచనకు ధన్యవాదాలు.

  • @sanathansatya1667
    @sanathansatya1667 Рік тому +5

    నిజనిజాలు ఎవరికీ తెలియవు కాని అది విజయనగర సామ్రాజ్యం చరిత్రలో మహా విషాదం . చరిత్రను మా అందరి దృష్టికి తెచ్చిన మీకు కృతజ్ఞతలు.
    విజయనగర సామ్రాజ్య పతనం, రామరాజు మరణం గురించి, కాకతీయ ప్రతాప రుద్రుని ఆత్మహత్య గురించి వీడియో చెయ్యండి.

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому +2

      విజయనగర పతనానికి దారితీసిన పరిస్థితులు,‌ తాళికోటయుద్ధం గురించి లఘుచిత్రాన్ని చేసాము
      ua-cam.com/video/RDkXp0g0h_4/v-deo.html
      తాళికోట యుద్ధం తర్వాత విజయనగరం కోలుకోవడానికి రెండవ వేంకటపతి రాయలు చేసిన ప్రయత్నం గురించి చేసాము
      ua-cam.com/video/Luar1ggK9lc/v-deo.html
      ధన్యవాదాలు.

    • @sanathansatya1667
      @sanathansatya1667 Рік тому +2

      @AnveshiChannel Extraordinary video. Facts were presented truthfully and with great detail. Thank you, Sir.
      Rama raya was a brave man worthy enough to lead the Vijayanagar empire after Krishna Deva Raya. The period in history was full of blood and gore. Rama Raya had no other option but to be tactical and cruel to face so many enemies surrounding him. If Ramaraya had won the war, history would have taken a different course. The way the Muslim rulers chose to kill octogenarian Ramaraya shows how much they were afraid of him.

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому

      Thank you for sharing your views.

    • @sanathansatya1667
      @sanathansatya1667 Рік тому +1

      @AnveshiChannel Thank you, Sir. Please post a video on Kakathiya Prathapa Rudra. The tragic end of the great ruler and demise of the Empire.

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому

      @@sanathansatya1667 We will do our best to do an episode on Kakatiya Pratapa Rudra.

  • @vishnukumarpendayala7192
    @vishnukumarpendayala7192 3 роки тому +3

    chala bagundey vedio simply superb

  • @MrPrinceofvalley
    @MrPrinceofvalley 2 роки тому +6

    Good narration sir ... your voice also adds to your beautiful narrative skill.

  • @sreeramareddykr3354
    @sreeramareddykr3354 2 місяці тому +2

    This is my childhood school...GAGAN MAHAL

  • @kishenathrao9695
    @kishenathrao9695 3 роки тому +4

    One of the best youtube channel. 😇

  • @sivaramakrishna3753
    @sivaramakrishna3753 2 місяці тому +1

    vey inteesting subject. May lord bless us all.

  • @sridharsharma1723
    @sridharsharma1723 2 роки тому +1

    చక్కటి విషయాలు తెలియని ఎన్నో విషయాలు తెలియచేశారు

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 роки тому

      ధన్యవాదాలు శ్రీధర శర్మ గారు.

  • @hemalathakollu3876
    @hemalathakollu3876 3 місяці тому +1

    Chakkaga chepparu sir

  • @thumatichaitanya2113
    @thumatichaitanya2113 Рік тому +2

    Great historical evidence about timmarasu
    Thanks for creating such a viedo

  • @kmamatha9814
    @kmamatha9814 Рік тому +1

    శ్రీ కృష్ణ దేవరాయలు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @haribabu7143
    @haribabu7143 4 роки тому +10

    మంచి విశ్లేషణ

    • @durgigudiprabhakar6054
      @durgigudiprabhakar6054 3 роки тому

      Thank you for giving information about ,Great great Mahamantri Thimmarasu ,

  • @rajendharjaihind
    @rajendharjaihind Рік тому +1

    Great achievement sir

  • @anitaaddagarla1025
    @anitaaddagarla1025 3 роки тому +5

    Nice information ..doing a great job
    You can find some in panchadaralu..near
    Visakhapatnam..please explore

  • @HappyDay-k8v
    @HappyDay-k8v 20 днів тому

    Very nice explanation sir...thank you

  • @shakeelrajarustum.2059
    @shakeelrajarustum.2059 2 місяці тому +1

    మంచి విశ్లేషణ

  • @krishnaneelam7287
    @krishnaneelam7287 7 місяців тому

    ధన్యవాదలు వాదాలు గురువు గారు మీరు ఎక్కువగా ఆంగ్లం వాడకుండా మీరు తెలుగు లో ఎంతో చక్కగా మాకు వివరించారు 🙏👏

  • @krishnac3564
    @krishnac3564 Місяць тому

    Chala Abhinandaniyam sir

  • @gangadharnaik3237
    @gangadharnaik3237 4 місяці тому +2

    Etha adbhutanga cheptunaru sir

  • @ganeshjdk
    @ganeshjdk 2 місяці тому +1

    Superb sir 🙏🙏🙏

  • @chinamallisivakumar1486
    @chinamallisivakumar1486 3 роки тому +1

    Miru cheppe vidanam chala bagundi. 👍👍👍👍

    • @AnveshiChannel
      @AnveshiChannel  3 роки тому

      ధన్యవాదాలు శివకుమార్ గారు.

  • @ganti6773
    @ganti6773 Рік тому +1

    Excellent. Well done

  • @pothureddylanka7313
    @pothureddylanka7313 3 роки тому +3

    Voice super

  • @nageswararaoannem2540
    @nageswararaoannem2540 2 роки тому +1

    Jay Shri Krishna devaraya Jay Ho Jay Ho Shri Krishna devaraya

  • @gujjetimanohar4170
    @gujjetimanohar4170 3 місяці тому +1

    వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాటర్

  • @rajendharjaihind
    @rajendharjaihind Рік тому +1

    Nice good information

  • @manjunayak6284
    @manjunayak6284 3 роки тому +7

    ಗುರುಗಳೆ ನಿಮ್ಮ ಎಲ್ಲಾ ವಿಡಿಯೋಗಳನ್ನು ನೋಡಲು ಬಹಳ ಕುತುಹಲವಾಗಿರುತವೆ.ಆದರೆ ಒಂದು ವಿನಂತಿ,ಸ್ವಲ್ಪ ಕನ್ನಡ ಬಾಷೆಯಲ್ಲಿ ಮಾಡಿ ಎಂದು ಕೇಳಿಕೊಳುತ್ತೆನೆ. ಎನ್ನಾದರು ತಪ್ಪಾಗಿದರೆ ಕ್ಷಮ್ಮೆ ಇರಲಿ.....ದನ್ಯವಾದಗಳು

    • @AnveshiChannel
      @AnveshiChannel  3 роки тому

      ನಮ್ಮ ಕನ್ನಡ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಇಲ್ಲಿ ನೋಡಬಹುದು:
      ಅನ್ವೇಷಿ ಕನ್ನಡ | Anveshi Kannada: ua-cam.com/play/PL4vNBWO2sPPLTy3tKFYGe-WFWzPnA3RPb.html

  • @marripellyramesh9832
    @marripellyramesh9832 2 роки тому +2

    Sir great information thank you very much

  • @Varunbharath
    @Varunbharath 4 місяці тому

    ధన్యవాదములు సర్

  • @godaaryyaamazaala5693
    @godaaryyaamazaala5693 3 місяці тому +1

    Very very interesting novel every telugu shd read.,Naaarayanabhatu novel by Nori..

  • @vasavivasu3993
    @vasavivasu3993 2 роки тому +2

    Dhanyavadalu Sir

  • @vijaybharani8035
    @vijaybharani8035 2 роки тому +3

    Sir , there are some inscriptions in chippagiri bhogeshwara temple , have those been translated ? I see them laying around fallen in the temple premises.

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 роки тому +1

      Those inscriptions are covered by ASI, we believe!

  • @penupothulasatyanarayana3802
    @penupothulasatyanarayana3802 Місяць тому +1

    ధన్యవాదములు గురువుగారు

  • @vijayagaddam5418
    @vijayagaddam5418 4 місяці тому +1

    Maha mantri Timmarusu gurinchi telipinadulaku dhanyavadalu

  • @diva9703
    @diva9703 Рік тому +1

    అద్భుతం సర్

  • @నందకిషోర్-గ2శ
    @నందకిషోర్-గ2శ 2 роки тому +2

    Voice clear ga undhi👍

  • @kandukuriramana9383
    @kandukuriramana9383 2 роки тому +3

    Great hard work sir

  • @chandramouliguntreddi8310
    @chandramouliguntreddi8310 3 місяці тому +1

    Excellent Sir 🙏💐🌹🌹👏🙏

  • @ushabalagangaraju1875
    @ushabalagangaraju1875 4 місяці тому +1

    Chala Baga chepparu

  • @haribaburoyal8599
    @haribaburoyal8599 3 роки тому +4

    Super sir 👍

  • @NagamalleswarraoUggam-cr4jj
    @NagamalleswarraoUggam-cr4jj 4 місяці тому +1

    Sir sir ur.great sir. Iam also love genine history.Iam a teacherof 56 years.

  • @mohammedshabeer915
    @mohammedshabeer915 4 місяці тому +1

    Good luck sir

  • @NALANDA_INDIA
    @NALANDA_INDIA 2 роки тому +2

    thankyou very much for your efforts towards exploration sir!🙏 great explanation

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 роки тому

      Thank you for watching our video & posting comment.

  • @BB-sx9cd
    @BB-sx9cd Рік тому +2

    Thanks for great informations given

  • @SatyanarayanaPuttayernagudem
    @SatyanarayanaPuttayernagudem 3 місяці тому +1

    Excellent information

  • @Filmfare-c1i
    @Filmfare-c1i Рік тому +1

    చాలా మంచి విషయాలు చెప్పారు

  • @gopidegala7370
    @gopidegala7370 3 роки тому +1

    Great sir chala manchi information ichharu tq sir 🙏🙏🙏🙏

  • @saradamadhuri
    @saradamadhuri Рік тому +1

    Krotha vishayam thelusukunnamu namasthe

  • @thotanandagopal8866
    @thotanandagopal8866 Рік тому +1

    Thank you

  • @bhaktiprapancham5620
    @bhaktiprapancham5620 2 роки тому +2

    Excellent presentation sir

  • @satyasai1056
    @satyasai1056 4 місяці тому +1

    Sir, your voice is so good

  • @padmasingarayakonda2395
    @padmasingarayakonda2395 Рік тому +1

    Me voice chala bagunnadandi