6 కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ ఆడిన ఒకే ఒక్క జానపద చిత్రం ఇదే | బాలీవుడ్ రికార్డును సమం చేసిన తనయుడు |

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • #silverscreenstars #tollywood #anr
    6 కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ఒకే ఒక్క జానపద చిత్రం ఇది | అక్కినేని ఎవర్ గ్రీన్ రికార్డ్ |

КОМЕНТАРІ • 55

  • @bvrrao8876
    @bvrrao8876 4 місяці тому +1

    ANR, the first super star from south India.... Maya bazar ni koodaa venakki nettina fantastic movie... Aa rojullo ee movie songs vastunte, theatres dhadharilli poyevata.... 114 direct 100 days tho, 75-80 percent hit track vunna yekyka tollywood legend ANR lives on.

  • @prassadprassad8686
    @prassadprassad8686 7 місяців тому +7

    సూపర్ సర్

  • @paturulakshmi2601
    @paturulakshmi2601 6 місяців тому +3

    Anr is the best and first folk hero balaraju keelu Gurram industry hits

  • @vmr3624
    @vmr3624 7 місяців тому +4

    Very good information. Gemini Ganesan acted in Tamil version. It was No.1 BLOCKBUSTER Janapadam movie. An excellent musical hit which has created wonders at box office surpassing all records of Mayabazar released 6 weeks before. Thanks to the channel for bringing out the facts.

  • @thalapallimallikarjun6755
    @thalapallimallikarjun6755 7 місяців тому +11

    శతదినోత్సవ వేడుకలు హైదరాబాద్ కమల్ టాకీస్ లో జరిగాయని విన్నాను.

    • @vmr3624
      @vmr3624 7 місяців тому +1

      It has run only 70 days at Kamal talkies, Hyderabad

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 7 місяців тому +17

    సువర్ణ సుందరి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే! అలాంటి జానపద సినిమా రాలేదు! చిన్న చిన్న టౌన్ ల లో 100 రోజులు ఆడటం, రజతోత్సవ వేడుకలు జరుపుకోవడం బహుశా ఆ రోజుల్లో ఏ సినిమాకు దక్కని అవకాశం ఈ సినిమాకు దక్కింది! మాయాబజార్ సినిమాను అన్నివిధాలా క్రాస్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమాను నిర్మాతలు ఇండస్ట్రీ హిట్ గా చెప్పుకోలేదు! బహుశా టాక్స్ ప్రాబ్లం వల్ల అయ్యి ఉండవచ్చు! ఆ విధంగా అక్కినేని నాగేశ్వరరావు గారి కి 8 ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి! ఈ సినిమా హిందీలో సంచలన విజయం సాధించడమే కాకుండా, ఆదినారాయణ రావు గారికి ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డ్ కూడా తెచ్చిపెట్టింది! అయితే తమిళ వెర్షన్ లో జెమినీ గణేశన్ గారు హీరో,అక్కినేని గారు కాదు! ఇంత చక్కని విశేషాలు అందించిన మీకు అభినందనలు!

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 7 місяців тому +3

      ఒక విషయం చాలామంది చెబుతారు. విడుదల dates మాయా బజార్ కి ఈ సినిమా కి ఒకటి గా వచ్చేటట్లు ఉంటే అంజలీ దేవి నాగిరెడ్డి గారిని కొద్ది రోజులు change చేసుకోమని రిక్వెస్ట్ చేశారట(మంచి ముహూర్తం కోసం) కానీ ఆయన మొండి గా ఒప్పుకోలేదట. అందువల్ల ఆమె కష్టపడి వేరే మంచి రోజు చూసుకున్నారు. చివరికి ఆమె సినిమాకే ఎక్కువ విజయం.

    • @bmnrao51
      @bmnrao51 7 місяців тому +2

      ఆ కాలంలో ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ ....ఈ ఆంగ్ల పదాల పైత్యం ఇంకా రాలేదు. విజయం, ఘన విజయం, అద్భుత విజయం ...ఈ మాటలే వాడేవారు.

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 7 місяців тому +9

    మేము నెల్లూరు కు వచ్చిన కొత్త లో అక్కడి వాళ్ళు చెబితే విన్నాము, అక్కడ 42 వారాలు. అది అప్పుడు పెద్ద ఊరు కాదు. అక్కడ ఒక సెలబ్రేషన్ జరిగినప్పుడు వినాయక సినిమా హాలు మేనేజరు అంజలీ దేవి తో అసభ్యంగా (లైట్లు ఆర్పి) ప్రవర్తించ బోతే ANR అడ్డుకున్నారట. ఆ తరువాత రౌడీలతో ఆ హాలు మేనేజరు దౌర్జన్యం చేయబోయి ఎలాగో వాళ్ళందరూ బయట పడ్డారట. ఆ తరువాత ANR చాలా రోజులు నెల్లూరు రాలేదు. ఆరాధన సినిమాకి నెల్లూరు కాంతారావు జాగర్త గా రప్పించి తిరిగి పంపించారు అని చెబుతారు.

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 7 місяців тому +1

      మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్న మీకు ధన్యవాదములు 🙏

  • @janaapparao1117
    @janaapparao1117 28 днів тому +1

    ANR great records. Industry hits highest movies.

  • @rameshchetty4716
    @rameshchetty4716 7 місяців тому +4

    There is no doubt that this picture has melodious numbers. It has a good storyline, religious background, and fantastic mudical background.

  • @sreenivasaraor6809
    @sreenivasaraor6809 6 місяців тому +2

    Yes I watched the movie and liked much along with swapna sundari.

  • @talamarlaravi9403
    @talamarlaravi9403 7 місяців тому +2

    Hats off to you sir. This picture is not only magical and also a musical. Wow what a number of melodies this movie has... Producer and the heroine of movie was Anjali garu and the music director was Adi Narayana Rao garu nono other than Anjali's husband.
    And all the three comedians of those era were the villians of the movie. A master piece of Akkinenis. Kudos to all...

  • @kranthiktm2504
    @kranthiktm2504 2 місяці тому

    జై అక్కినేని గారు

  • @vsatish3898
    @vsatish3898 7 місяців тому +6

    ANR LIVES ON.....

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 7 місяців тому +2

    Verymostgreatandfamousfilm.

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari9125 24 дні тому +1

    Hindi swarna sundarilo ANR thane sontha gatram thone dubbing chepparu.. Ayana hindi dialogues oka Hindi matrubasha kaligina varilane untayi

  • @munigalavenkataramana628
    @munigalavenkataramana628 7 місяців тому +3

    ❤❤🎉❤❤❤

  • @vmr3624
    @vmr3624 7 місяців тому +1

    Though this movie was No.1 Blockbuster in folklore and ANR was the hero, this movie was heroin oriented. In fact Kantha Rao and NTR became popular as folklore heroes subsequently.

  • @raoks1233
    @raoks1233 6 місяців тому +1

    Super

  • @lalithanandaprasadwuppalap367
    @lalithanandaprasadwuppalap367 7 місяців тому +2

    In tamil version anr didn't act .jemini ganeshan was hero.

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 7 місяців тому +5

    మూడు భాషల లో A N R గారు హీరో కాదు. తమిళం లో జెమినీ గణేశన్ హీరో. 3 భాషల మొదటి హీరో N T R - మన దేశం.

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 7 місяців тому +2

      మనదేశం లో హీరో ఎన్ టి ఆర్ గారు కాదు.

    • @vmr3624
      @vmr3624 7 місяців тому +2

      NTR was a guest in Manadesam. There is no Hit film for NTR in Hindi.

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 7 місяців тому +1

      @@vmr3624
      కరెక్ట్ సార్ 🙏

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 7 місяців тому +3

      @@BrundabanMalik-zh7fp నిజమే. కానీ Pan India గా 3 భాషల లో ఒకే పాత్ర లో కనబడిన మొదటి నటుడు ఆయన. అంతే కాదు, భానుమతి గారు 3 భాషల లో చండీరాణి సినిమా తీశారు. అందులో కూడా 3 భాషల లో N T R భానుమతి గార్లు వేశారు. డబ్బింగ్ సినిమాలు కావు. 3 భాషల లో ఇతర పాత్రలకు వేరే వేరే వాళ్ళు వేశారు. ఆ విధంగా A N R మొదటి వారు కాదు.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 7 місяців тому +3

      @@vmr3624 Even then ANR was not I repeat was not the first PAN INDIA hit hero. Bhanumathi produced Chandee Rani in 3 languages, in all NTR was in main role and those were not dubbed films. Different people featured in other roles in all three languages. That was a hit film only.

  • @muniseevakendram744
    @muniseevakendram744 7 місяців тому +2

    నాయనా నువ్వు పాతాలభైరవి రికార్డులు మరచిపోయానట్లు వున్నావు,3 భాషలలో 25 వారాలు ఆడింది,10 కేంద్రాలలో 175 రోజులు ,34 కేంద్రాలలో డైరెక్ట్ 100రోజులు ఆడింది. అలాగే రౌడి ఇన్స్పెక్టర్ హిందీలో 175 రోజులు ఆడింది.అన్నగారి నయా ఆద్మీ ,చండిరాణి హిందీలో 40 వారాలు ఆడాయి, జగదేకవీరుడు 6 భాషల్లో విడుదలై అన్ని భాషల్లో 100 రోజులు ఆడింది

    • @Mnxy123
      @Mnxy123 7 місяців тому

      కరెక్ట్

    • @vmr3624
      @vmr3624 6 місяців тому

      @@Mnxy123proofs, paper ads Levu. Fans pamphlets lo publicity matram undi.

    • @vmr3624
      @vmr3624 6 місяців тому

      @@Mnxy123There is no paper proof for the above records. Only Fans made publicity in their journals which can’t be believed

    • @vmr3624
      @vmr3624 6 місяців тому

      @@Mnxy123 There is no proof or evidence for such information. Only Fans in their pamphlets publicized such information. For Balaraju movie of ANR also, there are no proper proofs about its 69 centres 100 days run. We can’t believe such records.

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 6 місяців тому +1

      మీరు చెప్పేవన్నీ బాగానే ఉన్నాయి.
      మీరు చెప్పినట్లు పాతాళభైరవి చిత్రం రికార్డులు సృష్టించి 3 భాషల్లో 25 వారాలు ప్రదర్శించబడి ఉంటే, 10 (పది ) కేంద్రాల్లో 175 రోజులు ఆడి ఉంటే, 34 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు గనుక ఆడి ఉన్నట్లయితే, అలాగే రౌడీ ఇన్స్పెక్టర్ అన్నగారి సినిమా అయి హిందీలో 175 రోజులు ప్రదర్శించబడి ఉంటే, నయా ఆద్మీ, చండీ రాణి లు హిందీలో 40 వారాలు ప్రదర్శించబడి ఉంటే, జగదేక వీరుడు 6 బాషల్లో విడుదలై అన్నిబాషల్లో 100 రోజులు ఆడి ఉంటే మీరు ఇక్కడ బక్కురుకోవలసిన పని /అవసరం లేదు. వాటి వివరాలతో కూడిన పేపర్ కటింగ్స్ ఈ ఛానల్ వారికి పంపిస్తే వారే ఆ రికార్డ్ లను ఇప్పుడు సువర్ణ సుందరి స్రోలింగ్స్ లో ప్రదర్శించినట్లు ప్రదర్శిస్తారు కదా... అప్పుడు అందరికి తెలుస్తుంది కదా... గనుక హార్రి హప్.... ఆరికార్డ్స్ ఈ ఛానల్ వారికి వెంటనే పంపండి. అందరం ఆనందిస్తాం. అంతే గానీ సొల్లు కబుర్లు చెప్పకండి. నలుగురు నువ్వుకుంటారు.