తమిళంలోకి అనువాదం జరుపుకున్న మొట్టమొదటి తెలుగు చిత్రం ఇదే | చరిత్ర సృష్టించిన జానపద చిత్రం |

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • #silverscreenstars #tollywood #anr
    తమిళంలోకి అనువాదం జరుపుకున్న తొలి చిత్రం ఇదే | చరిత్ర సృష్టించిన జానపద చిత్రం |

КОМЕНТАРІ • 39

  • @venkatasatyanarayana2361
    @venkatasatyanarayana2361 2 місяці тому +5

    Indian industry one of the legendry superstar Dr.ANR garu Johar Natasamrat Akkineni garu

  • @UmapathiGajula-bj4hd
    @UmapathiGajula-bj4hd 2 місяці тому +4

    So best picture keelugurram

  • @annekishore2687
    @annekishore2687 2 місяці тому +7

    ANR Lives On

  • @ckkumar6513
    @ckkumar6513 2 місяці тому +15

    A NR కీలు గుర్రం సూపర్ రికార్డు సృష్టించింది. ఆ వి వ రాలు తెలిపారు. Many thanks

  • @chudamanig2657
    @chudamanig2657 2 місяці тому +8

    I have seen this pic. In 1st release very good pic.

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 Місяць тому +3

    నేను 6వ తరగతి చదివే టప్పుడు మా అమ్మ ఈ సినిమా గురించి చెప్పేది.. ఆవిడ అక్కినేని అభిమాని.. అప్పుడు నాకు 11సంవత్సరాలు... నేను ఈ మధ్య నే ఈ టీవీ సినిమా ఛానెల్ లో చూశాను కొంచెం ఓపిక తో చూడాల్సి వచ్చింది.. సినిమా బాగుంది... టీవీ రాజు. Ma bed రిటైర్డ్ టీచర్.. సూపర్ స్టార్ కృష్ణ గారికి సీనియర్ అభిమాని...

  • @battinenisriharirao336
    @battinenisriharirao336 2 місяці тому +9

    Very very good super excellent

  • @bhashag3904
    @bhashag3904 2 місяці тому +15

    చాలా గొప్ప సినిమా 'కీలుగుర్రం'. గుడ్ ఇన్ఫర్మేషన్.

  • @BrundabanMalik-zh7fp
    @BrundabanMalik-zh7fp 2 місяці тому +11

    మంచి సబ్జెక్ట్ ఎంచుకుని అంతబాగే ప్రెజెంట్ చేసిన మీకు......
    ధన్యవాదములు 👌👍🙏

  • @Uma-Bharat-India
    @Uma-Bharat-India 2 місяці тому +9

    Keelu gurram

  • @vmr3624
    @vmr3624 2 місяці тому +8

    Very good information sir. U tried ur best in collecting running details advt. I have also seen the above ads upto 23rd week. But Secunderabad and Warangal, 25th week advt. is not available. Some people may not believe. However, thanks for the information.

  • @dadisuribabu4316
    @dadisuribabu4316 2 місяці тому +5

    Super

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 2 місяці тому +12

    Verybestsuperhitfilm.

  • @thalapallimallikarjun6755
    @thalapallimallikarjun6755 2 місяці тому +5

    చాలాఆసక్తికర విషయాలు చెప్పారు సికింద్రాబాద్ లొ మినర్వ టాకీస్ ఎక్కడ ఉండేదో చెప్పగలరా?

    • @sivarao2019
      @sivarao2019 2 місяці тому +1

      ఏమో తెలీదు

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 2 місяці тому +20

    మీరు చెప్పిన విషయాలు 100 శాతం కరెక్ట్! కీలుగుఱ్ఱం సినిమా అనేక రికార్డ్స్ నెలకొల్పి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది! బాలరాజు,కీలుగుఱ్ఱం సినిమాల విజయం తో అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగులో మొదటి సూపర్ స్టార్ గా ఎదగడంతో అంతకు ముందు స్టార్ హీరోలుగా ఉన్న నాగయ్యగారు,నారాయణ రావు గారు, సి ఎస్ ఆర్ లాంటి వారందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు! కీలుగుఱ్ఱం ఆ తరవాత వచ్చిన లైలా మజ్ను సినిమాలతో తమిళం లో కూడా బాగా పాపులారిటీ వచ్చి ఆయన మద్రాస్ వదలి వచ్చేదాకా తమిళం లో 26 సినిమాల్లో హీరోగా నటించారు! లైలా మజ్ను తమిళ వెర్షన్ శ్రీలంకలో ఆడుతున్నప్పుడు అక్కినేని గారు శ్రీలంక కూడా వెళ్లారు! అలా మొదటి సారి విదేశం పర్యటించిన తెలుగు హీరో కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు! ఆయన నటించిన అనేక తమిళ సినిమాలు విజయవంతం కావడమే కాకుండా తమిళ సినిమాలకు కూడా అవార్డ్స్ అందుకున్న ఘనత ఆయనది! మీ వీడియో చాలా వివరంగా, పేపర్ ప్రూఫ్స్ తో సహా ఇవ్వడం నిజంగా అభినదనీయం!
    చాలా చాలా కృతజ్ఞతలు!

    • @vasuchetlur1037
      @vasuchetlur1037 2 місяці тому +3

      Very good information.ANR lives on.

    • @vmr3624
      @vmr3624 2 місяці тому +1

      @@shivshankarjangala9599 sir, did u see 25th week advt. anywhere? If available send the same to this channel for them to show it. Hope u will respond to my comment.

    • @shivshankarjangala9599
      @shivshankarjangala9599 2 місяці тому

      @@vmr3624 Sir, I have seen the paper cutting of add showing 26 th week of Keelugurram at Rajeshwar theatre! I do not have the same but in the recent past I have seen in the UA-cam only posted by some one else! Let us serch for it! I will try my best!

    • @vmr3624
      @vmr3624 2 місяці тому

      @@shivshankarjangala9599sir, thank u for responding. I am eagerly waiting for the advt. as I am writing an article on ANR jubilee movies for a paper on their request for ANR Centenary function in September 2024. If u find, how to reach it to me is another problem.

    • @bhasker3393
      @bhasker3393 2 місяці тому

      అబద్ధాలు అన్ని

  • @NaniBalla-z5s
    @NaniBalla-z5s 2 місяці тому +3

    Jaiyo.TeluguHeros

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 2 місяці тому +1

    good information. keelu gurram olden days silverjubly pitcher thanks. 28.07.24.ashok babu

  • @krishnamurthyballur5594
    @krishnamurthyballur5594 2 місяці тому +2

    Very great movie

  • @pantulakameswararao4238
    @pantulakameswararao4238 2 місяці тому +5

    Deenini..1951 lo. Donkinavalasa. Touring talkies lo(Bobbili daggara)village lo chusenu.

  • @vasuchetlur1037
    @vasuchetlur1037 2 місяці тому +6

    Suvarnasundari

  • @prassadprassad8686
    @prassadprassad8686 2 місяці тому +5

    Super సార్

  • @maheswarimahi4452
    @maheswarimahi4452 2 місяці тому +3

    👌👌👌👌👌👌

  • @simhagirikona3118
    @simhagirikona3118 2 місяці тому +3

    .... వైజాగ్ లో మినర్వ థియేటర్ ప్రస్తుతం ఫిషింగ్ harbour ఉన్న in గేట్ కి ఎదురుగా ఉన్న ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారి స్థలంలో ఉండేది......
    ... అ థియేటర్ లో చివరి సినిమా గులేభకావలి కథ....

  • @paturulakshmi2601
    @paturulakshmi2601 2 місяці тому +3

    Anr acting university

  • @g.snarayana6863
    @g.snarayana6863 2 місяці тому

    Balaraju film is my favourate.

  • @lakshmikanthammahankali
    @lakshmikanthammahankali Місяць тому +1

    Please
    Tell me the 100 days centres in Rayala seemaregion