SVR చేయాల్సిన పాత్రలోకి NTR సడన్ ఎంట్రీ.. ఈ సినిమా చేయనంటూ KV REDDY గారు తప్పుకున్నా..|Kotha Muchata

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2022
  • SVR చేయాల్సిన పాత్రలోకి NTR సడన్ ఎంట్రీ.. ఈ సినిమా చేయనంటూ KV REDDY గారు తప్పుకున్నా..|Kotha Muchata
    #NTR #ANR #bestmovies #SVR #Seetaramakalyanam #veluguneedalu
    ఇండస్ట్రీని శాసించేలా కృష్ణగారు ఉన్నా.. హీరోగా Ramesh Babu సక్సెస్ కాకపోవడం వెనుక..|Kotha Muchata
    • ఇండస్ట్రీని శాసించేలా ...
    రాబోయే మన సినిమాలో ఓ డైలాగ్ లీక్ చేయమన్న Balayya.. అదిరిపోయే డైలాగ్ చెప్పిన గోపీచంద్..|Kotha Muchata
    • రాబోయే మన సినిమాలో ఓ డ...
    పనీపాటా లేని డాష్ గాళ్ల ప్రచారం.. Balayya తో గొడవల గురించి రవితేజ కామెంట్స్.. కానీ అసలు నిజమేంటంటే..
    • పనీపాటా లేని డాష్ గాళ్...
    Pushpa సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తారా..? అని సుకుమార్ అడిగితే.. మొట్టమొదట Samantha రియాక్షన్ ఏంటంటే..
    • Pushpa సినిమాలో ఐటమ్ స...
    RRR గురించి ఎవరికీ తెలియని నిజం చెప్పమన్న బాలయ్య..Unstoppable లో అదిరిపోయే న్యూస్ చెప్పిన రాజమౌళి..!
    • RRR గురించి ఎవరికీ తెల...
    Pushpa ఫలితాన్ని Mahesh Babu ముందే ఊహించాడా? రెండేళ్ల క్రితం చేసిన ఈ ట్వీట్ అర్థమేంటి?|Kotha Muchata
    • Pushpa ఫలితాన్ని Mahes...
    Pushpa, KGF..ఈ 2 సినిమాల పంథా ఒక్కటే.. కానీ ఫలితం మాత్రం పూర్తి రివర్స్.. కారణాలివీ..!|Kotha Muchata
    • Pushpa, KGF..ఈ 2 సినిమ...
    ఒక్క పాటతో చెంప చెళ్లుమనేలా కొట్టేసిన సమంత.. ఇక మళ్లీ నోట మాట రాదు..|Samantha |Pushpa |Kotha Muchata
    • ఒక్క పాటతో చెంప చెళ్లు...
    Sr NTR All Time Hit Songs | NTR Super Hit Telugu Video Song | Old Telugu Songs Jukebox
    NTR Memorable Songs | NTR Golden Hit Songs Collection
    N.T.R Old Golden Hits Back 2 Back Video Songs Jukebox
    Vetagadu Movie || Aku Chaatu Pinda Thadise Video Song || Sr. NTR, Sridevi
    రావణ బ్రహ్మ కైలాసా గిరిని లిఫ్టు చేస్తుంది(Seetarama Kalyanam movie 1961)
    Seetha Rama Kalyanam Movie -NTR - Ravana's Introduction Scene in Colour 1960
    శ్రీ సీతారాముల || సీతారామ కళ్యాణం మూవీ గోల్డెన్ హిట్ సాంగ్ || ఎన్టీఆర్, హరినాథ్, గీతాంజలి
    Sri Rama Pattabhishekam Telugu Full Length Movie || NTR, Jamuna, Sangeeta
    Kanarara Kailasa Nivasa Song Seetharama Kalyanam Movie, NTR, Kanta Rao, Gitanjali
    Bhookailas Telugu Full Movie Part -16, NTR, ANR, Jamuna, Raja Sulochana
    Nageswara Rao Old Hit Video Songs - ANR Super Hit Telugu Video Songs - 2016
    Telugu Super Hit Old Melody Songs - Old Telugu Songs
    ANR Top 10 Super Hit Songs || ANR Telugu Back 2 Back Hit Songs Juke Box
    ANR And Savitri Telugu Old Hit Songs - Telugu Old Songs
    Kadavettu Kochindi Kannepilla HD Video Song | Prema Nagar movie | ANR | Vanisri
    ANR Super Hit Songs - Video Songs Jukebox
    Velugu Needalu Telugu Full Movie | Akkineni Nageswara Rao, Savitri, SVR
    Velugu Needalu Songs - Kalakaanidi Viluvainadi - ANR - Savitri
    SR NTR Vs ANR Comparison
    Akkineni Nageswara Rao Revealed Shocking Facts About Sr.NTR | Akkineni Nageswara Rao Interview
    NTR & ANR Unknown Facts Revealed | Latest Celebs Updates
    Who Is First Number One in Tollywood | Interesting Facts About NTR, ANR, Shoban Babu And Krishna
    Balakrishna About Sr NTR Love Towards With ANR || NTR Kathanayakudu Movie
    Unstoppable Episode 1 Promo | Balakrishna | Mohan Babu, Vishnu, Lakshmi | Premieres Nov 4
    Unstoppable Episode 4 Promo | NBK | Boyapati Srinu, Srikanth, Thaman, Pragya Jaiswal | From Dec 10
    Unstoppable with NBK Ep 7 Promo 2 | Ravi Teja, Gopichand Malineni | Balakrishna | Premieres Dec 31
    Unstoppable Ep 3 Promo | Balakrishna | Brahmanandam, Anil Ravipudi |An aha Original |Premieres Dec 3
    Unstoppable Episode 2 Promo | Balakrishna | Nani | Premieres Nov 12
    Unstoppable Promo | Balakrishna | Debbaku Thinking Maripovala | Premieres Nov
    Please Subscribe Kotha Muchata
  • Розваги

КОМЕНТАРІ • 306

  • @bhogeswarrao4754
    @bhogeswarrao4754 2 роки тому +46

    సీతారామకళ్యాణం లో రామారావు గారిది అనితరసాధ్యమైన అద్వితీయ నటన... దర్శకత్వం 🌹

  • @narayanraosanthapuri2700
    @narayanraosanthapuri2700 2 роки тому +45

    ఇద్దరూ ఇద్దరె .. అప్పట్లో ఇద్దరూ గొప్ప
    హీరో లే.. వారికి వారే సాటి..

  • @praveenkumar9716
    @praveenkumar9716 2 роки тому +12

    తెలుగు ప్రేక్షకులు చేసుకొన్న అదృష్టం... NTR

    • @KRISHNA-qo2mt
      @KRISHNA-qo2mt 24 дні тому

      తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం అలాగే తెలుగు రాష్ట్రం ప్రజలు చేసుకున్న దురద్రుష్టం ఇతను రాజకీయాల్లోకి రావడం

  • @kvvlganapathi8517
    @kvvlganapathi8517 2 роки тому +49

    క్రమశిక్షణ గల మహానటుడు NTR

    • @srip9377
      @srip9377 2 роки тому +1

      Avunu with Lakshmi parvathi

    • @ramananv6198
      @ramananv6198 2 роки тому

      @@srip9377 తులసి వనంలో గంజాయి మొక్కలాగా అక్కడ అక్కడ ఒకడు ఉంటాడు.

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 Рік тому

      @@srip9377 eree nuvvemanna pativrataa siromanivaa. prati okkadiki konni weakness untundi that is his bad time. ayinantha matran aayana kaali gotikoodaa chalani nuvvu comment cheyatm poyi nee intlo vallaho cheppu GUDDA meeda dengi tarumutharu mundaa

  • @amaresweratpt555
    @amaresweratpt555 2 роки тому +22

    Natiki netiki eanatiki king of king IN ACTION NTR, JOHAR NTR

  • @prabhakarindrakanti1029
    @prabhakarindrakanti1029 2 роки тому +38

    కపటం తెలియని మహానటుడు ఎవరంటే ఒకే ఒక్కడు అతడే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జోహార్ ఎన్టీఆర్

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i 3 дні тому +1

      Both are very good. Movie. But. Ntrs. Film was. Excellent

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i 3 дні тому +1

      Andhuke lapaki valalo paddadu. Krishna kumari ni pellichesukuni unte inko 10 years yekkuva bathikevadu

  • @jaggarao2312
    @jaggarao2312 2 роки тому +8

    నిర్ద్వందంగా.. "సీతారామ కళ్యాణం" గొప్ప సినిమా..!! కథ కల్పితమైనా.. కథనం, మాటలు, నటన, పాటలు, పద్యాలు.. అన్నీ గొప్పగా ఉంటాయి..!! ముఖ్యంగా.. నారదుడు, రావణుడు కలిసివున్న సన్నివేశాలు.. సముద్రాల గారి ప్రతిభకి తార్కాణం..!! Great People..!!

  • @chandrasekhardsp5970
    @chandrasekhardsp5970 2 роки тому +98

    1958 లోనే రామారావు గారు భూకైలాస్ లో రావణుడు గా అద్భుతంగా యాక్ట్ చేశారు. సీతారామ కళ్యాణం లోనే ఆయన ఈ రోల్ మొదటిగా చేసినట్లు మన జర్నలిస్ట్లు చెబుతా ఉంటారు 🥰😍

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 2 роки тому +3

      నిజం. ఐతే, 1942 లో వచ్చిన మొట్టమొదటి తెలుగు భూకైలాస్ కూడా ఇప్పుడు యూ ట్యూబ్ లో చూడవచ్చు. ప్రేరణ గా స్టేజి నటులు మాత్రమే ఉన్నట్టి ఆ రోజుల్లోనే, నటనను సినిమాకు తగినట్లుగా మలుచుకొని, చాలాబాగుగా నటించిన ఆ మొదటితరపు నటుడు ( పేరు గుర్తులేదు ) కూడా అద్భుత నటుడే. పోతే, రావణ భక్తిని భూకైలాస్ చూపిస్తే, కాఠిన్యాన్ని సీతారామ కళ్యాణం చూపెడ్తుంది.

    • @pavankumarparuchuri1540
      @pavankumarparuchuri1540 2 роки тому +1

      కొంత మందికి పక్క వాళ్లు గొప్ప అని చెప్పడానికి ఈర్ష్య అసూయ. ఏమంటారు కమల కాంత్

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 2 роки тому

      @@pavankumarparuchuri1540 అవును, నిజమే. ముఖ్యంగా ఒక కాలపు అగ్ర హీరోల గుడ్డి దురభిమానుల్లో ఈ పైత్యం ఇప్పటికీ బాగా కనిపిస్తుంది. వారి జీవితమంతా ఇతరనటుల ప్రతిభను తమ దురభిమాన నటులతో పోల్చి, వారిని కొంచపరిచేందుకే వెచ్చిస్తారు.

    • @pavankumarparuchuri1540
      @pavankumarparuchuri1540 2 роки тому +1

      @@ckamalakanth9532 మీ నాన్న గారు గొప్ప వారు, మంచి వారు అని నేను అంటే మీరు ఆయనకన్న గొప్ప వారు ఉన్నారు అని అంటారా ...
      నచ్చిన వారిని అభిమానించడం తప్పు కాదు, దురభిమానం తప్పు ... మరి అకారణ ద్వేషం ఎంత తప్పు అంటారు.

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i 3 дні тому

      But. Bhukailas kante. Yee Cinimalo inka baguntadi andhulo anr. Poti unnadu. Ikkada. Anr ledu a space kuda. Ntr ke dakkindhi .andhuke inka baga vachhindhi

  • @lohithjetty3917
    @lohithjetty3917 2 роки тому +45

    NTR legendary actor never before never again

  • @mvrr2270
    @mvrr2270 2 роки тому +39

    జై నందమూరి తారకరామారావు 💐💐💐💐

  • @sreeram9587
    @sreeram9587 2 роки тому +15

    సీతారామకళ్యాణం ఎక్కువ ఆడిందిగా జై ఎన్టీఆర్

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 2 роки тому +24

    రెండూ గొప్ప సినిమాలే, ఇద్దరూ మహనటులే! ఎవరి అభిమానులకు వారి అభిమాన నటుడు గొప్పగానే కనిపిస్తారు! పౌరాణిక చిత్రాలలో NTR గారు, సాంఘిక చిత్రాలలో ANR గారు పై చేయి గా ఉంటారు. అందువల్ల ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు! తెలుగు సినిమా చరిత్రలో ANR,NTR గార్లు లెజెండ్స్ ఎప్పటికీ!

  • @madhubabu596
    @madhubabu596 2 роки тому +44

    SVR is a great actor Aradugula aajanabavudu Dialogue delivery excellent ...next evariyina....

    • @mvenkateswarao9830
      @mvenkateswarao9830 2 роки тому +2

      Curect svr tarvate evaryna

    • @chvvsatyanarayamurthy7182
      @chvvsatyanarayamurthy7182 2 роки тому +1

      svr gari dialogue delivery marevariky radu, ayananu imitate cheyalanna cheyaleru, svr is SVR thatsal.

    • @varaprasadaraokodela9158
      @varaprasadaraokodela9158 2 роки тому +5

      SVR is great actor but can't do all characters like NTR did, NTR unique Actor who can do any role, direction etc

    • @mvrao4877
      @mvrao4877 2 роки тому +1

      No one can replace SVR

    • @k.pavankumarpavanpavan4516
      @k.pavankumarpavanpavan4516 2 роки тому +4

      Krishna, ramuni patralu veyaledem mari only vilan patralu matrame ekkuva unnay ayanavi only NTR all in one hero👍

  • @jibalayya8090
    @jibalayya8090 2 роки тому +29

    Ntr is legendary hero

  • @gowthamgem9699
    @gowthamgem9699 2 роки тому +13

    SVR, ANR లు లిమిటెడ్ జోన్ నటులు. ఒకేఒక్క ఎన్టీరామారావు గారు మాత్రమే All jone మహానటుడు. జానపద,పౌరాణికాల్లో anr ఫెయిల్, సాంఘిక చిత్రాల్లో ఎస్వీఆర్ ఎవరేజ్.

    • @vaz139
      @vaz139 2 роки тому

      మీ విశ్లేషణ ని నేను కూడా నమ్ముతున్నాను.

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 2 роки тому +2

      హయ్యోరామ! ఎస్ వీ ఆర్ యొక్క నట విశ్వరూపాన్ని చూపించిన సాంఘిక పాత్రలు ఎన్నో ఉన్నాయి. మనం హీరోయిజం మాయ లో పడి, నటనను తక్కువగా చూడకూడదు.

    • @rejendralic8388
      @rejendralic8388 2 роки тому +1

      ANR basically hero In super hits janapadam like Suvarna sundari Bala Raju chenchu lakshmi.
      Pouranika films like Krishnarjuna yuddam Maya bajar etc.
      Nodoudt NTR is all-rounder & handsome hero but not fit for Romantic & novel films or tragic roles.
      Any way highest gross collections of PREMABISEKAM was never broken by NTR & Max NTR created Silver jubilee in 16 centers but ANR film ran in 30 centers S.Jubilee & golden jubilee in Karnataka also & Silver in Chennai. Plus first platinum jubilee in Telugu industry.
      No comparison with ANR .

    • @vaz139
      @vaz139 2 роки тому

      @@rejendralic8388రక రకాల వైవిధ్యమైన పాత్రలను ntr చేశారు. ఏ నటుడకు అటువంటి అవకాశం దక్క లేదు. సొంతం గా ఎన్నో మంచి చిత్రాలను నిర్మించిన వారు. మీరు రక్త సంబంధం, గుడి గంటలు చూడండి. నేను anr నీ svr నీ తక్కువ చేయడం లేదు. మంచి మనిషి. ఎంతో తెలివి గల వాడు ఐన లక్ష్మి పార్వతి ట్రాప్ లో పడ్డారు.

    • @user-wo5kb8ll6r
      @user-wo5kb8ll6r 2 роки тому

      Correct,sir

  • @ponnurukamal3459
    @ponnurukamal3459 2 роки тому +13

    ANR and NTR legendssss

  • @nookarajubammidi
    @nookarajubammidi 2 роки тому +13

    Two legends

  • @nagajasastrymunimadugu3673
    @nagajasastrymunimadugu3673 2 роки тому +63

    NTR తప్ప ఇంక ఎవరు నటించినా సరిపోరు అనిపించిన పాత్రలు : రాముడు, కృష్ణుడు, రవాణాసురుడు, దుర్యోధనుడు, భీష్మడు, పాండురంగమహాత్మ్యం, జస్టీస్ చౌదరి, వీరబ్రహ్మేంద్రస్వామి మొదలగున్నవి.
    భీముడు, బడిపంతులు, వెంకటేశ్వరస్వామి, సర్దార్ పాపారాయుడు మొదలుగున్నవి అనన్యసామాన్యంగా చేసారు.
    దర్శకుడిగా కూడా చాలా గొప్ప చిత్రాలు చేసారు.
    ఒకటి కంటే ఎక్కువ పాత్రలు నటించినప్పుడు ఒక్కో పాత్రకు ఒక్కో విధంగా గాత్ర వైవిధ్యం చూపే వారు.
    ANR - దేవదాసు పాత్రను అనన్య సామాన్యంగా చేసారు.
    దర్శకత్వం చేయలేదు. గొప్ప నటుడు.
    మధ్య మధ్యలో విబేధాలు ఉన్నట్లు వదంతులు వచ్చినా చివరి వరకు మంచి మిత్రులుగానే ఉన్నారు.

    • @c-techonlinetv1235
      @c-techonlinetv1235 2 роки тому

      greate comment

    • @kvijayalakshmi8516
      @kvijayalakshmi8516 2 роки тому +1

      Yes correct ga chepparu marapurani Maha natulu

    • @tallurirameshtalluriramesh6317
      @tallurirameshtalluriramesh6317 2 роки тому

      Svr vunnaru brother

    • @BhaskarRaoVeeraganta
      @BhaskarRaoVeeraganta 2 роки тому +2

      ఎన్టీఆర్ నటించిన ప్రతీ పౌరాణిక పాత్రకు క్యారెక్టర్ ఫిట్నెస్ చాలా కీలకమైన విషయం. సాంఘిక పాత్రలకు అలా కాదు. దేవదాసు ఒకే ఆత్మ రెండు శరీరాలు. నటనలో నవరసాలలో అన్నిటికంటే కష్టమైనవి భక్తి శృంగార రసాలు నటించడం. నాస్తికుడైన నాగేశ్వరరావు గారు భక్తుడిగా నటించిన పాత్రలు తెలుగు సినీ చరిత్రలో ఇంకెవ్వరికీ లేవు. ధర్మపత్ని అన్నపూర్ణ గారిని ప్రేమించారు అనడానికి నిలువెత్తు నిదర్శనం అన్నపూర్ణ సినీ స్టూడియోస్. ఎంతమంది హీరోయిన్లతో ఎంతో రొమాంటిక్గా నటించారు కానీ రామారావు గారిలా ముసలి వయసులో లక్ష్మీపార్వతి లాంటి పాపిష్టి వాళ్ళ వెంట పడలేదు. అయినా సింపుల్ గా ఒక మాట. మహానటి సావిత్రి గారి కి ఇష్టమైన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. గుండమ్మకథ సినిమాలో డైలాగ్ అయినా మహానటుడు ఎస్వీ రంగారావు గారికి కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 2 роки тому +2

      @@BhaskarRaoVeeraganta ఇద్దరు మహానటుల ను ఈ విధంగా పోల్చలేము. పౌరాణిక పాత్రల్లోనూ, జానపద హీరో గానూ ఎన్ టీ ఆర్ నటనను ఏ ఎన్ ఆర్ చెయ్యలేడన్న మాటా ఉంది. ఎస్ వీ ఆర్ ఒక నటుడైతే, కోట్లమంది ప్రేక్షకులూ - వారిలో ఎందరో గొప్పవారూ ఉంటారుకదా - కొందరు ఇతర నటులూ ఎన్ టీ ఆర్ ను ఎక్కువగా ఇష్టపడుతుండ వచ్చుకదా. అసలు, కేవలం హీరో లుగా నటించిన వారే అద్భుత నటులన్నదీ అసత్యం. ఇంక, వ్యక్తులుగా వాళ్ళిద్దరికంటే గొప్పవాళ్లు ఎందరో ఉన్నట్టి ఈ భూమిలో, కేవలం వారిద్దరి వ్యక్తిగతాలనూ పోల్చడం సరికాదు.

  • @chandru-cf2xw
    @chandru-cf2xw 2 роки тому +6

    NTR is a Brand👍

  • @kothapallivenkateswarlu9345
    @kothapallivenkateswarlu9345 2 роки тому +10

    Jai NTR

  • @devisettybhaskar4691
    @devisettybhaskar4691 2 роки тому +17

    One and only great movie NTRs Sitaramakalyanam

    • @KothaMuchata
      @KothaMuchata  2 роки тому

      Adhi oka kalakhandam.. NTR acting gurinchi cheppadam manava sadhyam kadhu

    • @devisettybhaskar4691
      @devisettybhaskar4691 2 роки тому +1

      @@KothaMuchata yes yes you are correct I am a big fan of NTR since 1967 my age is now 61 years

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 2 роки тому +43

    Seeta rama kalyanam movie okka kala kandham ntr one and only

  • @yesuveeravalli4655
    @yesuveeravalli4655 2 роки тому +9

    Both heroes are legends..

  • @varaprasadaraokodela9158
    @varaprasadaraokodela9158 2 роки тому +42

    N. T. R was one and only actor who can do any character and direction with ease and success

    • @rmanikyarao966
      @rmanikyarao966 2 роки тому +3

      NTR గొప్ప నటుడు అంతకు మించిన నటుడు SVR NTR ఏక సంతాగ్రాహి 50 పేజీల డైలాగ్ ను కూడా ఇట్టే చెప్పగల దిట్ట, కానీ అంతకు మించిన డైలాగ్ డెలివరీ, హావ భావాలు లో SVR ఇంకా గొప్ప. SVR ఒక్క మెనరిజo తో అంత సేపు చేసిన నటన తేలిపోయింది ఉదా: పాండవ వనవాసం, బాల నాగమ్మ.

    • @koteswararaochittem8227
      @koteswararaochittem8227 2 роки тому +1

      Harinadh first time dominated as ramudu

    • @lokeshnaidu8913
      @lokeshnaidu8913 2 роки тому +2

      @@rmanikyarao966 Svr తో కృష్ణుడి వేషం వేయించాల్సింది. డైరెక్టర్లకు తెలివిలేక ఎన్టీఆర్ తో వేయించారు. అలాగే వెంకటేశ్వర స్వామి వేషం కూడా వేయించాల్సింది 100 పేజీల డైలాగ్స్ కూడా చెప్పేవాడు

    • @rmanikyarao966
      @rmanikyarao966 2 роки тому

      @@lokeshnaidu8913 correct andi నటన అనేది తెలియని వారు మీలాంటి కామెంట్స్ పెడతారు. వివరం తెలిసిన వారితో చెప్పొచ్చు, వివరం తెలియని వారితో చెప్పొచ్చు కానీ మీలాంటి మధ్య రకం వారితో ఎంత వివరంగా చెప్పిన అవగాహన చేసుకో లేరు.

    • @lokeshnaidu8913
      @lokeshnaidu8913 2 роки тому

      @@rmanikyarao966 correct ye

  • @aksarsekhanisekhani7893
    @aksarsekhanisekhani7893 2 роки тому +30

    లెజండ్ ఎన్టీఆర్ ఆయనకు ఆయన సాటి ప్రతి నాయకుడు పాత్ర వేయడం గ్రేట్

    • @karthekch8283
      @karthekch8283 2 роки тому +3

      dabulu kosam vesukunadu ..... prajalakosam ayithey kadhu

    • @Ravikumar-jz4rx
      @Ravikumar-jz4rx 2 роки тому

      @@karthekch8283 meeru salary tisukokunda job chestara

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri1540 2 роки тому +65

    NTR ANR ఇద్దరు LEGENDS, తెలుగు సినిమా కి రెండు కళ్లు.
    కానీ NTR గారు STORY, SCREENPLAY, DIRECTION చేసి ఘన విజయాలు అందుకున్నారు, NATIONAL AWARDS కూడ అందుకున్నారు. ANR నటన మాత్రమే చెసారు, DIRECTION లాంటి వాటి జోలికి పోలేదు.
    NTR సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక, SOCIOFANTACY, ARABIAN KNIGHTS, SUSPENCE లాంటి విభిన్న సినిమాలు చేయడమె కాక ప్రతినాయక, బృహన్నల, అంగ వైకల్యం ఉన్నటువంటి పాత్రలను సైతం చేసి ఘన విజయాలు సాధించారు, కానీ ANR గారు కధానాయక పాత్రలే ఎక్కువగా చెసారు.
    ఇంకా చెప్పాలంటే NTR గారు రాజకీయాల్లో కూడ ఏకఛత్రాధిపత్యం చెసారు. ANR గారు రాజకీయాల జోలికి పోలేదు.
    NTR - ANR తెలుగు సినిమాకు రెండు కళ్లు. NTR గారు ఒక్కరు మాత్రమే తెలుగు వారి ఘన కీర్తి, తెలుగు జాతి ముద్దు బిడ్డ.

    • @c-techonlinetv1235
      @c-techonlinetv1235 2 роки тому +1

      good comment

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 2 роки тому +1

      ఇద్దరూ, ఇంకా ఎందరో నటుల మాదిరే, మంచి నటులు. అంతే. రాజ్యాంగానికీ, చట్టానికీ లోబడి, మర్యాదగా నడుచుకొంటూ, పౌర విధులను సక్రమంగా పాటించే ప్రతీ ఒక్కరూ తెలుగుజాతికి ముద్దుబిడ్డలే.

    • @pavankumarparuchuri1540
      @pavankumarparuchuri1540 2 роки тому +10

      @@ckamalakanth9532 మంచి చెసే వారంతా ముద్దు బిడ్డలె. కానీ తెలుగు వారి ఘన కీర్తి ని డిల్లీ కి తెలిసేలా చేసింది, మధరాసీలుగా పిలువబడే తెలుగు వారికి గుర్తింపు ను తెచ్చింది యుగపురుషుడు NTR గారే కదా.

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 2 роки тому +3

      @@pavankumarparuchuri1540 ఏమి యీ భట్రాజ పొగడ్తలు! తమ వంశం లోనే తమకన్నా ముందే ఎంతో గొప్పవారుగా కీర్తిగడించిన ప్రముఖులు ఎందరో ఉన్నప్పటికీ, దైవాంశ సంభూతులుగా, మనుష్య జాతికే ఆదర్శ ప్రాయులుగా నిలిచిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటివారిని యుగపురుషులన్నారు. కలియుగాన్ని లెక్కిస్తే, ' ఎందరో మహానుభావులు '. స్త్రీ, బాల, వృద్ధ, అసహాయ, దేశ రక్షణకై ప్రాణాలు ధారపోసిన వీరులు, త్యాగధనులు. ఐనా, కలియుగం ఇంకా 4,27,000 సం లు మిగిలే ఉంది. ఈ యుగపు పురుష నిర్ధారణ, తరవాతి కృత యుగం లో జరుగుతుంది లెండి. తెలుగువారి కీర్తిని అన్నగారు ఢిల్లీ కి పాకిస్తే, పీ వీ గారు ప్రపంచానికే పాకించిరి.

    • @pavankumarparuchuri1540
      @pavankumarparuchuri1540 2 роки тому +4

      @@ckamalakanth9532 PV గారు కచ్చితంగా గొప్పవారు, అందుకే ఆయన PM కావడానికి MP గా పోటీ చెయ్యడానికి నంద్యాల వస్తే, TDP గెలిచే అవకాశం ఉన్నా ఆయన మీద పోటీ కి కూడ NTR గారు ఎవర్నీ నిలబెట్టలెధు. THAT IS NTR.
      తెలుగు జాతి ఘన కీర్తి ని విస్వవ్యాపిథం చెసినా వారిలో NTR గారి తరువాత చెప్పుకోవలసిన పెరు PV దే. 1971 లో నె ఆయన CM, 1973 లో కాసు బ్రహ్మానంద రెడ్డి ఆయనను దించేసారు. అప్పటికి ఇంకా ఆంధృలను మదరాసీ అనే అనేవారు. NTR గారు CM అయ్యాకె SEALED COVER CM లు గా ఉన్న AP కి ఆత్మగౌరవం వచ్చింది.

  • @r.ramamohanarao100
    @r.ramamohanarao100 2 роки тому +7

    కధనం చాలా సాగదీశారు

  • @raghuramaiahtamatam734
    @raghuramaiahtamatam734 2 роки тому +3

    సీతారామ కల్యాణం లో రామరావ్ గారి రావణ పాత్ర పోషణ ని నాగేశ్వర రావు గారు ఆ నటన పాత్ర పోషణ ని ఎంతో మెచ్చి ఆయన కు ఆయనే సాటి అన్నారు.

  • @bandirameshbabu3268
    @bandirameshbabu3268 2 роки тому +12

    NTR స్థితప్రజ్ఞుడు.
    ANR స్వార్థ పరుడు.

    • @amruthaiahchoudarydasari9125
      @amruthaiahchoudarydasari9125 Рік тому +1

      Idi thirigesi cheppadam correct. ANR nasthikudiga thananu thanu nammukone sthithapragnudu.vasthava vadi.Ala challenging ga jeevinchadam chala kashtam. NTR Ala kadu daiva balamtho devudu thanakichina personality, gambhiramaina swaram, degree chaduvu kaligi natudiga raninchinavadu.Kani ANR oka personality leka voice leka chaduvu leka, Saraina arogyam kuda leka kevalam thana thelivitho natanatho, shramatho pattudalatho thanaku thagga patralu yennukuni practicalga challenging ga neggukochinavadu. ANR yenno universities ki thana parithoshikam Velallo unnarojullo Rs.25000 choppuna ivvadamekaka yenno educational institutes ki dhanasahayam chesadu. NTR ee matram kuda chesinattu yekkada rujuvulu levu.

    • @Jampana_shorts
      @Jampana_shorts Місяць тому

      ANR great

  • @vikasgamingff1127
    @vikasgamingff1127 2 роки тому +6

    Jai Ntr.

  • @varaprasadaraokodela9158
    @varaprasadaraokodela9158 2 роки тому +26

    N. T. R, Seetharama kalyanam tasted more success than A. N. R movie

    • @babuvenk3194
      @babuvenk3194 2 роки тому

      iddarnee choodalamte krishnarjuna yudham

  • @OppoOppo-df3tu
    @OppoOppo-df3tu 2 роки тому +12

    నాకూ ఎందుకో, NTR straight forward, nd ANR cunning nature అనిపిస్తుంది.

    • @sadanandama
      @sadanandama 2 роки тому

      stupidity, if there is any such thing it is reverse

  • @MVS666
    @MVS666 2 роки тому +27

    NTR.... 1 నుంచి 100 వ స్థానం వరకు ఎవరూ పోటీకాదు. ఎవరైనా ఆ తర్వాతే

    • @dgnkumar538
      @dgnkumar538 5 днів тому

      ఇండియా లోనే కాదు ప్రపంచములోనే ఎన్టీఆర్ గారిని మించిన నటుడు లేడు. అయన స్థానం ఆయనకే పదిలం.

  • @ponnurukamal3459
    @ponnurukamal3459 2 роки тому +5

    Two legendsss

  • @kameswararaotalluri5510
    @kameswararaotalluri5510 2 роки тому +4

    ఎవరు అభిప్రాయం వాళ్ళది కానీ పౌరణికం జానపదం సాంఘిక ఇలా అన్నిరకాల సినిమా లో పర్ఫెక్ట్ గా సరిపోయే డైలాగ్స్ నటనలో ఆయనే సాటి anr పౌరణికనికి జానపదానికి సరిపోడు అందుకే ఎన్టీఆర్ గ్రేట్

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i 3 дні тому

      NTR Raka mundhu. Anr ki movies unnayi. Super hits ayyayi. Kani ntr vachhaka. Anr. Cheyyaledu anthe chesi unte appudu kada poti. Kakunte Anr ki manchi gonthu ledu

  • @gowthamgem9699
    @gowthamgem9699 2 роки тому +35

    వెలుగు నీడలు ఎవడికి గుర్తు. సీతారామకళ్యాణం నభూతోనభవిష్యతి. ఎన్టీఆర్ గారిని తో ఎవరినీ పోల్చకూడదు.

    • @koteswararaochittem8227
      @koteswararaochittem8227 2 роки тому +2

      As a ramudu harinadh dominated ntr in this film

    • @riazuddin8054
      @riazuddin8054 2 роки тому +1

      Nuvvu veera NTR fan la gunnaru Velugu Needalu supet hit than Seetharama kalyanam all songs of the film still evergreen hits seeta Ramakalynam only one title song ever green hit.

    • @nageswararaoboyinapalli3299
      @nageswararaoboyinapalli3299 9 місяців тому

      Neku pichi mudirindi

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 роки тому +8

    జై కాంతారావు సార్

  • @mallikarjunaambati4612
    @mallikarjunaambati4612 2 роки тому +9

    వెండితెర నవల ,ఇపుడు లభ్యం అవుతాయా bro

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 2 роки тому +4

    ఒకే టైమ్ లో రావడం మినహాయిస్తే రెండిటి మధ్య పోలిక లేదు!

  • @prakashrao8077
    @prakashrao8077 2 роки тому +4

    Excellent job by you Appreciate your passion and dedication. Like your flawless Telugu diction

  • @AJAYYADAV-oh8ry
    @AJAYYADAV-oh8ry 2 роки тому +3

    JAI NTR

  • @alukuchanarayana3621
    @alukuchanarayana3621 5 місяців тому

    Veluguneedalu Adbhutatamnga undi Seetaramakalyanam kudaAdbhutamga undi Jai ANR,Jai NTR

  • @yadhuinformations8288
    @yadhuinformations8288 2 роки тому +6

    Maha natudu anr garu

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 2 роки тому +12

    N.T.R.is a great personality anyday

  • @bvrrao8876
    @bvrrao8876 2 роки тому +3

    ANR, NTR lu idharoo eenaatiki desam meche natule....okariki okaru dheetynaa, potee ayinaa vaariki vaare saati....

  • @alexanderbabu3980
    @alexanderbabu3980 2 роки тому

    Veluguneedalu.supar.dupar.hit.anr.great.hero.fantsatic.action.chesaru.anni.songs.supar.hits.

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 2 роки тому

    Intresting channel to know many things.. Of past 💝🌹

  • @ramarao4276
    @ramarao4276 2 роки тому +8

    Jai ntr

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 роки тому +4

    కాంతారావు సార్ గురించి కూడా చెయ్ న్యూస్
    తెలంగాణ లెజెండ్ కాంతారావు సార్ 🙏

  • @adityaaditya7390
    @adityaaditya7390 2 роки тому +6

    Velugu nidalu movie lo నాగార్జున act chastay sita rama kalyanam shooting time lo bala krishna puttaru

  • @sathishkasthuri3261
    @sathishkasthuri3261 2 роки тому +6

    Eddaru great 10 thararalaku saripoye asthulu sampadincharu mari cinema chusina manam o

    • @c-techonlinetv1235
      @c-techonlinetv1235 2 роки тому

      great comment

    • @pavankumarparuchuri1540
      @pavankumarparuchuri1540 2 роки тому +1

      మీకు సామర్ధ్యం ఉంటే మీరు కూడ సంపాదించుకోండి, వారెమి వద్దు అనలేదు కదా. మీకు ఈర్ష్య ఎక్కువ అనుకుంటా...
      గొప్ప వారి నుంచి స్పూర్తి పొందాలె కానీ ఈర్ష్య పడకూడదు.
      BE POSITIVE.

  • @user-sj2vh9cf5v
    @user-sj2vh9cf5v 2 роки тому +2

    Nagarjuna 10 months baby👶

  • @gundlapallysrinivasreddy6493
    @gundlapallysrinivasreddy6493 2 роки тому

    Super

  • @mjwala1
    @mjwala1 2 роки тому +15

    Noboy can stand before NTR. Ntr is not simply an actor. He is multi talented. మిగిలిన హీరోలు నాగేశ్వరరావు,శోభన్ క్రిష్ణ,రజని,కమల్, మోహన్బాబు, క్రిష్ణంరాజు, చంద్ర మోహన్, వీళ్ళందరూ వెండితెర వరకే.

    • @PNB2489
      @PNB2489 2 роки тому

      Good joke

    • @akkineni2akkineni
      @akkineni2akkineni 2 роки тому +1

      అక్కినేని నాగేశ్వర్రావుగారు నటించిన చిత్రాల్లో పాత్రలు నటించలేదు చారిత్రాత్మక పాత్రలకు పెట్టింది పేరు అక్కినేని నాగేశ్వరరావుగారు ఎటువంటి నటన ఆయినా ఓవర్ యాక్షన్ లేకుండా చేస్తారు దిగ్రేట్ లెజెండరీ హీరో అక్కినేని నాగేశ్వరరావుగారు

    • @akkineni2akkineni
      @akkineni2akkineni 2 роки тому +1

      అక్కినేని ది గ్రేట్ లెజెండరీ హీరో

  • @somanathvedula1030
    @somanathvedula1030 2 роки тому +2

    వెలుగు నీడలు కు నాగేశవరరావుగారు నిర్మాత ఆ బ్యానర్ మధుసూదన్ రావు గారు కాస్త తెలుసుకొని వీడియో చేయండి

  • @nageswaraop5996
    @nageswaraop5996 2 роки тому

    Good video sir thankq

  • @sriharipadarthi7489
    @sriharipadarthi7489 2 роки тому

    Very good information sir tnq remember our valuable legendary s

  • @chandrad7611
    @chandrad7611 Місяць тому

    N T R ...a Gift to Andhras

  • @lifeislove3613
    @lifeislove3613 2 роки тому

    Nice info

  • @seethaprasad1533
    @seethaprasad1533 2 роки тому

    Sri Seetha ramula kalyanam chutham rarandi ane song surya chandrulu vunnantha varaku vuntundhi exallent picthuraisation 👌👍

  • @guthavenugopal380
    @guthavenugopal380 2 роки тому

    Good

  • @tavvapoornachandrarao5166
    @tavvapoornachandrarao5166 29 днів тому

    Thank you

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 2 роки тому +21

    NTR created Ravana charector with a great research for himself but not for SVR. NTR asked Reddy garu to direct the movie. But Reddy garu not accepted NTR as Ravana. So NTR did direction himself and made it Super Hit and proved NTR as a great Actor and as a great Director.
    Even though it's his own production, he had given opportunity to Haranath as Sri Rama/Hero

    • @Anonymous47
      @Anonymous47 2 роки тому +2

      That's what I heard.

    • @kssubrahmanyam4886
      @kssubrahmanyam4886 2 роки тому

      Great movie with excellent. Action and Direction by the legend

  • @sriprasad8936
    @sriprasad8936 2 роки тому +4

    Introduction చెప్పడం chandalanga ఉంది. అంత over ఎందుకు

  • @user-rh3mm1yt1j
    @user-rh3mm1yt1j 5 місяців тому

    Svr the one and only actor who was suitable to act demonic roles. Just his physical stature was more than enough to steal the silver screen.

  • @venkateswararaovemula7333
    @venkateswararaovemula7333 2 роки тому

    E cenimalu na 11th year lochoosanu rendu kooda animutyale jayaho telugu old films now my age 71 only

  • @sriharipadarthi7489
    @sriharipadarthi7489 2 роки тому +1

    Old actress all ar legendary only

  • @karthekch8283
    @karthekch8283 2 роки тому +5

    legend SVR nu michina actor evadu ledu, SVR great than ntr , anr etc. kulagajji tho media SVR ni highlight cheyaru.

    • @Anonymous47
      @Anonymous47 2 роки тому +2

      Prati daniki kulam enduku antagattatam? Evi vyaktigata abhiprayalukada. If someone has different opinion than yours, its caste? What about those that don't belong to either of these castes and still like one or the other? Some guy chastised me for praising Amitabh Bachchan's baghban. He called me names, told me I don't know Telugu and accused me of not being true Telugu person.
      SVR is an International level actor. I feel the same as NTR (not ANR). Except I didn't like NTR movies afte 1975.
      My two cents: At the end of the day don't you think it was a matter of taste but not Caste?

    • @karthekch8283
      @karthekch8283 2 роки тому +2

      @@Anonymous47 naku asalu emi ardham kaledhu...but entha try chesina TDP AP lo inka ruling ki radhu like Telangana state. Tdp out from AP like telangana

    • @Anonymous47
      @Anonymous47 2 роки тому

      @@karthekch8283 I was merely making a point that in this time and age we shouldn’t be bothered abt caste. As per tdp bjp etc, they are all money spinners for political actors. Just too sad. Stay safe and healthy!

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 2 роки тому

      అదే, హీరో గా ఎన్ టీ ఆరే, నటుడుగా ( యాక్టర్ ) మాత్రం ఎస్ వీ ఆర్ గొప్ప అని అతని ఉద్దేశం కావచ్చు.

    • @karthekch8283
      @karthekch8283 2 роки тому +1

      @@amaresweratpt555 hero kudha movie lo oka character ... ntr kanthey kudha SVR ki arojulo good name undedhi. But health spoil ayi SVR 70s lo chanipoyadu. SVR harinath lanthi valani kulagajji tho tokesi paiki raledhu.

  • @vijayav8957
    @vijayav8957 2 роки тому +6

    Ravanudu kuda inta andamga vuntaadaa???

  • @koramunirathnam3100
    @koramunirathnam3100 2 роки тому

    Super NTR Jai NTR

  • @bhagavatiraodesaraju8665
    @bhagavatiraodesaraju8665 2 роки тому

    Legendary actor viswavikhyaata natasaarvabhouma nandamoori Taarakaraamudu.

  • @rameshnithya9747
    @rameshnithya9747 2 роки тому +1

    Ji NTR

  • @kkirankumar4767
    @kkirankumar4767 2 роки тому +1

    Good narration

  • @gundumallasridhargoud6776
    @gundumallasridhargoud6776 2 роки тому +5

    Mugguru Mugguray 3 Stars old Telugu Industry Ravan is Ravan N T R

  • @venkateshr7836
    @venkateshr7836 2 роки тому +1

    Two eyes in Telugu industry

  • @avrchowdary3095
    @avrchowdary3095 2 роки тому

    Jai Ntr

  • @narayanamurthyrachakonda8756
    @narayanamurthyrachakonda8756 2 роки тому +6

    విషయం తక్కువ... సుత్తి ఎక్కువ.

  • @subhashchandrabose6029
    @subhashchandrabose6029 2 роки тому

    👍

  • @srinivasnel5297
    @srinivasnel5297 2 місяці тому

    NTR నభూతో నభవిష్యతి

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 Місяць тому

    ఇద్దరు, ఇద్దరే, సాటి లేని, పోటీ లేని హీరోలు

  • @prabhakarkokkiligadda4142
    @prabhakarkokkiligadda4142 2 роки тому

    అయ్యా కాస్త లోతుగా శోధించండి మహాశయా... "వెలుగు నీడలు" "డా.. చక్రవర్తి" బెంగాలీ నవలలు....కధలు మనవాళ్ళు అల్లారు...........అన్నది తప్పు/అబద్ధం......చిత్రానువాదం మనవాళ్ళు అల్లారు అని సరిదిద్దండి..

  • @chandrakalagowrishetty7679
    @chandrakalagowrishetty7679 Рік тому

    you are doing good research good job keep it up

    • @KothaMuchata
      @KothaMuchata  Рік тому

      థ్యాంక్యూ సర్..

  • @priyankats2075
    @priyankats2075 6 місяців тому +1

    ఇప్పటికి ఎన్టీఆర్ సినిమా ఆల్ టైం రికార్డ్ వెలుగునీడలు ఎప్పుడో చీకట్లో అయిపోయింది

  • @jilanbasha912
    @jilanbasha912 2 роки тому +1

    ANR is great actor

  • @vaddekrishna5065
    @vaddekrishna5065 2 роки тому

    జై ANR అమర హే

  • @rejendralic8388
    @rejendralic8388 2 роки тому +11

    ANR legendary Hero
    NTR Film never crossed PREMABHISEKHSM Collections & also NTR Film max only 4 centers Golden jubilee but ANR PREMABHISEKHSM 9 centers GOLDEN JUBILEE & 30 Centers SILVER JUBILEE . NTR never broke ANR premabhisekam Records in collections.
    Premabisekam first TELUGU Film which collected 5 CR all time industry record
    Hero worship started with ANR only.
    First Indian cine hero who introduced dancing in songs.
    Nobody is match to ANR

  • @hanumareddy847
    @hanumareddy847 2 роки тому

    It is our bad luck that K V Reddy garu did not direct Seetharamakalyanam even though NTR direction was satisfactory but the flavour of KVR was not seen.

  • @schimata
    @schimata 2 роки тому +1

    Watch Baala Naagamma and Bhatti Vikramaarka to see what kind of actor SVR is.. NTR chala scenes lo tEli pOtaaDu SVR mundu.
    Both are mahaa naTulu.. but SVR is the BEST actor while NTR is the best star!!

  • @durgaprasadj8641
    @durgaprasadj8641 2 роки тому

    Two eyes for telugu movie industry

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi12652 2 роки тому +1

    Action is NTR emotional likeing

  • @adepuvamshikrishna5722
    @adepuvamshikrishna5722 2 роки тому +2

    Second
    View

  • @diwakarreddy9249
    @diwakarreddy9249 2 роки тому +13

    SVR is legendery అయన తర్వాతే ఎవరైనా

  • @sridhargolla7100
    @sridhargolla7100 2 роки тому +2

    Jai akkineni

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 2 роки тому

    యన్టీఆర్ ఏయన్నార్ ఇద్దరూ ఇద్దరే 🙏🙏🙏

  • @vusavusa6205
    @vusavusa6205 2 роки тому +1

    ANR

  • @HaiderAli-vj5zx
    @HaiderAli-vj5zx 2 роки тому

    యెవరు చెప్పారు బ్రేక్ డాన్స్ స్టార్ట్ చేసింది చిరంజీవి గారు అని ANR And NTR రోజుల్లో అందరి కంటే ది బెస్ట్ డాన్సర్ అంటే ANR గారు అని అందరం తెలుసుకోవాలి

  • @Anonymous47
    @Anonymous47 2 роки тому +4

    Two very nice movies. Don't know which one made more money (which to me is a silly debate after 60 years). I think I watched Bhookailas in early 80s on a DVD; loved that realistic take on Ravana (secretly I think Ravana was justified in kidnapping Sita - remember, he never touched her. As a brother, he has to take his revenge on Rama). ONLY NTR can do this portrayal and get away with it. Watched Velugu needalu as morning show, bunking college. Loved it, one of my fav movies till today. Safar, the Hindi remake with Rajesh Khanna, Sharmila Tagore and Feroze Khan (what a handsome guy, he was) was just as great. Good times!!

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 2 роки тому +2

      Why did Ravana want to take revenge on Sreerama, when her sister was stabbed to bleed by Lakshmana? What was the sin of Sreerama or Seetha in that? Sreerama just politely denied Shoorpanakha, not even uttered a foul word to her. Then why? It was not Ravana's brotherly affection, but his high level of infatuation over other's wife that made his brahmatwam become useless. Shamelessly and cowardly he abducted Seetha instead of courageously facing the two brothers with his lots of soldiers. And, when he finally did that, he met with his fate. Well, he never touched Seetha. Great! You know how many times did he threaten, shout, force Seetha to marry him? I ask Ravana, " You abduct other's wife cowardly, you force her to marry you, you abuse her husband in front of her and you cover this all behind an illusion that you never touched her. But, did you really not try to touch her during her stay in Ashokavanam ? Or, you think this is the proper way to win the heart of other's beloved wife? "

    • @coolguypravara
      @coolguypravara 2 роки тому

      Because NTR played the roles Ravana, Dhuryodhana and Karna fans like these guys are supporting these villain characters in Ramayana and Mahabharata. DVS Karna is another movie still influencing lot of stupids.

    • @Anonymous47
      @Anonymous47 2 роки тому

      @@coolguypravara stupid’s ? Language does define a person.

    • @Anonymous47
      @Anonymous47 2 роки тому

      @@ckamalakanth9532 because the only woman there was Seeta. Ravana never laid a hand on Seeta. The thing about cowardly about kidnapping is apt but distorting a woman’s face is inhuman. We made a person that killed women, killed enemies hiding behind, asked a wife to walk on fire and left the same woman at term in a jungle with an excuse someone said something about her character. But get a guy who wanted to avenge his sister’s abuse! You see we make stories to fit morals and bend morals to fit reality. You see the irony here!

    • @jaggarao2312
      @jaggarao2312 2 роки тому +1

      @@Anonymous47 .. శ్రీరాముడి వ్యక్తిత్వంలో, ధర్మవర్తనలో కూడా "తప్పులు" చూడగలిగిన మీకూ, మీ ప్రశ్నలకూ వాల్మీకి మాత్రమే సమాధానం చెప్పగలరు..!! వీలైతే వాల్మీకి విరచిత రామాయణాన్ని మాత్రమే.. మరోసారి.. చదవండి..!! లేదా, చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం వినండి..!! రాముడి పట్ల మీకున్న సందేహాలు నివృత్తి అవుతాయి..!!

  • @Srk1640
    @Srk1640 2 роки тому

    Both are lezendry heros

  • @tarunsamala7552
    @tarunsamala7552 2 роки тому

    ANR tharvathe evaraina 😍👑

  • @nagamg8129
    @nagamg8129 2 роки тому

    NTR ....ONLY ONE ... NTR