డాక్టర్ రవి గారు. .....SPIROMETER గురించి PRACTICAL గా చెప్పారు. ......దీనిని BREATHING PROBLEM ఉన్న వారు కూడా వాడుతుంటారు. కానీ మీరు చెప్పిన తర్వాతే దీని ఉపయోగం ఇంతఉందని తెలీదు. చాలా బాగా చెప్పారు. మీ వీడియోలు అన్ని కూడా మాకు ఒక మంచి మాష్టారు చెప్పినట్లు గా దానితో చిరునవ్వు జోడించి బాగా చెబుతారు. మీకు అభినందనలు ఇంత మంచి వీడియోలు తీసినందుకు.
సార్.. ఒక డాక్టర్ కి అస్సలు టైం ఉండదు అలాంటిది మా కోసం, మా ఆరోగ్యం కోసం, ఇంత బాగా చెప్పారు మా అమ్మ గారి దీవెనలతో మీకు , మీ కుటుంబo ఎప్పుడు చల్లగా ఉండాలి తంక్యూ సో మచ్ సార్...... Good day to యూ sir
సార్ దేవుడిచ్చిన జ్ఞానాన్ని మీకోసం మీ కుటుంబం కోసం వినియోగించుకుంటూ పక్కవారితో మనకేం పనిలే అని అనుకోకుండా అందరి కోసం అందరి మంచి కోసం ఆలోచిస్తూ ఉన్నారు సార్ మీలాంటి మనసు ప్రతి ఒక్కరికి ఉండాలి సార్, దేవునికి మహిమ కలుగును గాక మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్
మీ వీడియోలు చాలా చూశాను సర్. చాలా తక్కువ సమయంలో, ఎంతో ఉపయోగకరమైన విషయాన్ని తెలియచేస్తాను. నేను చాలా మంది Doctors ని చూశాను, వాళ్ళ patients కి కూడా ఇంత వివరంగా, బాధ్యతగా చెప్పరేమోsir
మీ వీడియోలు రెగ్యులర్గా చూస్తాను సార్ మీరు బీపీ గురించి చెప్పినది కూడా చాలా బాగా చెప్పారు ఇలా అందరి అర్దమ్ అయ్యల చెప్పె వాళ్ల చాలా అరుదు గా ఉంటారు సర్. ప్రతి దానికి హాస్పిటల్ కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఖర్చుతో కూడుకున్నది వీడియోస్ అందించడం వల్ల మాకు చాలా ఉపయోగకరంమీరు ఇలాగే మంచి వీడియోస్ అందిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.
ధన్యవాదాలు సార్ మీకు చాలా బాగా spirometer గురించి వివరించి చెప్పారు,జీ తెలుగులో మంతెన సత్యనారాయణ గారు కూడా చెప్పారు, మాకు ఇద్దరు డాక్టర్స్ ఈ జన్మకు ఆ దేవుడు హెల్త్ రూపంలో మాకు ఇచ్చాడు,మిమ్మల్ని ఇంత ఓపికగా టైం తీస్కొని చెప్తున్నారు,చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు
నమస్కారం అండి డాక్టర్ గారు నువ్వు చెప్పే కొన్ని సలహాలు చాలా బాగున్నాయి సార్ నాకు వెన్ను వెనుక భాగంలో వెన్నులో నొప్పి వస్తుంది సార్ నమస్కారం సార్ ఓకే సార్
మీరు చక్కని చిరునవ్వుతో మంచిమంచి ఆరోగ్యసంబంధించిన విషయాలు చెబుతున్నందుకు కృతజ్ఞతలు సార్, మీ హోస్పిటల్కి ఒకసారి వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, మీరుండే టైమింగ్స్ ఏమిటో చెబితే బావుంటుందిసార్..నమస్కారాలతో..
డాక్టర్ గారు మీరు చాలా గ్రేట్ సార్ ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేటట్టు అర్థమయ్యేటట్టు ఎంతో అందంగా ఎంత అందంగా వివరిస్తున్నారు చాలా చాలా థాంక్స్ సార్ గాడ్ బ్లెస్స్ యు మీలాంటివారు బతికుంటే చాలాకాలం పేదవాళ్ళు ఎంతో మంది బతుకుతారు
Yes it's good for everyone to practise spirometer inorder to improve lung compliance, and to maintain bronchial hygiene, it would be helpful in preventing post op basal lung collapse. Not advisable for patients with emphysematous bullae bcoz they might develop pneumothorax. It's better to avoid multiple persons using the same spirometer in view of preventing lung infections. Everyday morning and evening(spirometer) 6 repetitions on empty stomach is enough should not over do otherwise the one may faint due to respiratory alkalosis.
Hai sir Meru navvutu explain chestunnaru me daggariki vachina paisent ki vunna problem meru cheppe vidanamu 90% clear avutundi sir endukante melaaga cheppe vallu chala takkuva mariyu aa vache paisent ku meru cheppe vidanamlo 100% takkuva ipotundani grahistaru exlent superb sir ❤❤❤
You are the best person i have ever seen kudos to you sir .. your way of explanation seems like even the life threatening diseases will be easy to overcome
@@Svenkatasrichan5678 చాలా చాలా తేడా ఉంది సార్.... విషయం క్లుప్తంగా రవిగారు చెబుతారు.... MSR గారు సోదంతా చెప్పాక లాస్ట్ రెండు నిమిషాల వ్యవధిలో అసలు విషయం చెబుతారు
Very nice sir, you are one of the very few doctors who is really serving the community as a doctor otherwise now a days doctor is nothing but a licensed killer physically as well as financially, keep it up sir hats off to you
Doctor gaaru🙏, My daughter (8yrs) have been suffering with Asthama from last 3yrs. Can she practice this exercise with spirometer? Plz let me know. Plz🙏 reply doctor gaaru.
Mi video's chustunta kanakodukukula anipistundi roju mivi Chala video lu chustanu time thaledu chala infarmashan estaru thank you nana davudu ninu chalaga. Chudali God bless you bata 🙏🙏🙏🙏🙏
Dr garu first Miku kotivandanalu intha Baga, inthapremaga, navvuthu, inni videos prajalakoraku chepthunnarante shathakotivandanalu Dr, garu . Miru lungs gurinchi chepparu THQ sir. Sir Naku veesing problem undi dust alargy undi anduvalla eppudu lungs lo flam untundi narakam anubhavistunna , na ege 53. Please thammudu Naku salaha cheppanndi devudu mi family members andarini challaga chudali mi navvutho sagam rogam pothundi God bless you thammudu.🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️
సార్ నమస్తే. మీ అమ్మగారు నాన్నగారు, ఈ సమాజానికి ఇచ్చిన దేవుని తర్వాత మీరు దేవుడు లాంటి వారు సార్. మా పాలిట ఒక గొప్ప వరానివి సార్. 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️. నాకు తలలో సగం భాగంలో నరాలు గుంజునట్లు, ఎడమ చేయి లోపల గుంజినట్లు, అలాగే ఎడమ కాలు మొత్తం తిమ్మిరి గా ఉన్నది సార్ గత రెండు నెలలుగాఉంది. ఇద్దరు న్యూరాలజీ డాక్టర్స్ కలిసాను టాబ్లెట్స్ వాడాను నా ప్రాబ్లం తగ్గడం లేదు .కావున నాకు ఏ అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది. సార్ మీరు ఏదైనా నాకు సలహా ఇవ్వగలరా. ప్లీజ్. 🙏🙏🙏🙏👍👍👍♥️♥️♥️♥️.
God bless you Doctor . You are Great person with excellent human values. I appreciate your good service. You are not only a Doctor , you are good human being.
Hi sir Last month lo naku Bypass surgery aindi,spiro meter use chepincharu hospital lo, but meru cheppina type lo use cheyalani cheppaledu,just ball udamani chepparu anthe, me video chusaka ardamindi spiro meter usege, thank very much sir......
Good evening sir, meeru cheppe vidananike sagam jabbu thaggela undhi sir , u r great sir , hyd lo mee yokka hospital unte maa amma ku chupinchalani undhi sir
డాక్టర్ రవి గారు. .....SPIROMETER గురించి PRACTICAL గా చెప్పారు. ......దీనిని BREATHING PROBLEM ఉన్న వారు కూడా వాడుతుంటారు. కానీ మీరు చెప్పిన తర్వాతే దీని ఉపయోగం ఇంతఉందని తెలీదు. చాలా బాగా చెప్పారు. మీ వీడియోలు అన్ని కూడా మాకు ఒక మంచి మాష్టారు చెప్పినట్లు గా దానితో చిరునవ్వు జోడించి బాగా చెబుతారు. మీకు అభినందనలు ఇంత మంచి వీడియోలు తీసినందుకు.
ధాన్యవాదాలు ,Dr
Thank you sir
Nice
Asthma unnavallu kuda cheyyocha sir
TQ sir chala manchi information estunnaru meeru opikatho
మీలాంటి కొడుకును కన్న తల్లి తండ్రులు ఎంతో అదృష్టవంతులు🙏🙏🙏🙏🙏
God gifted man 🙏🙏
Your God gift sir
Exactly right
నిజంగా మీరు ఈ ఛానెల్ ప్రారంభించడం మా అదృష్టం sir, మీ నవ్వు చాలా బాగుంటుంది కల్మషం లేనట్లుగా
సార్.. ఒక డాక్టర్ కి అస్సలు టైం ఉండదు అలాంటిది మా కోసం, మా ఆరోగ్యం కోసం, ఇంత బాగా చెప్పారు మా అమ్మ గారి దీవెనలతో మీకు , మీ కుటుంబo ఎప్పుడు చల్లగా ఉండాలి తంక్యూ సో మచ్ సార్...... Good day to యూ sir
సార్ దేవుడిచ్చిన జ్ఞానాన్ని మీకోసం మీ కుటుంబం కోసం వినియోగించుకుంటూ పక్కవారితో మనకేం పనిలే అని అనుకోకుండా అందరి కోసం అందరి మంచి కోసం ఆలోచిస్తూ ఉన్నారు సార్ మీలాంటి మనసు ప్రతి ఒక్కరికి ఉండాలి సార్, దేవునికి మహిమ కలుగును గాక మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్
jai shreram
నేను ఎప్పుడో కొన్నాను కాని , చాలా రోజుల నుంచీ ప్రాక్టీస్ చేయడం లేదు ,thank you doctor gaaru. మళ్ళీ స్టార్ట్ చేస్తా 🙏🙏
సార్ మీ లాంటి డాక్టర్ గారు మా తెలుగు వాళ్ళు అవ్వటం మా అదృష్టం సార్🙏
మీ వీడియోలు చాలా చూశాను సర్. చాలా తక్కువ సమయంలో, ఎంతో ఉపయోగకరమైన విషయాన్ని తెలియచేస్తాను. నేను చాలా మంది Doctors ని చూశాను, వాళ్ళ patients కి కూడా ఇంత వివరంగా, బాధ్యతగా చెప్పరేమోsir
నూరుశాతంనిజంమిమ్మల్ని మాకుఅందించిన మీ తల్లిదడ్రులిద్దరూ ధన్యులు మేమంతా అదృష్టవంతులం
Chinna age lone Devudu meeku inta pedda manasu ichhadu we r all thankfull to u Ravi garu
@@purushothamrao8623 hit de deni
Yeah crct
Thank you sir.... your valuable time spend chesi maakosam intha upayogakaramaina vishayalu teliyachesthunnanduku 🙏
దీర్ఘాయుష్మాన్ భవ డాక్టర్ గారు, మీ లాంటి సమాజానికి ఉపయోగపడే వారు 100 సం హాయిగా బ్రతకాలి సార్ 🙏🙏🙏
ఇట్లా ఆడుకుంటూ ఉంటారు అన్న మాటకి చాలా నవ్వొచ్చింది సార్ థాంక్యూ సర్ మీ వల్ల ఈరోజు నవ్వాను
నేను కూడా
Nenu kuda tega navvesukunna
🙏🏻🙏🏻🙏🏻....రుణమ్ పెరిగిపోతుంది డాక్టర్..
మీ వీడియోలు రెగ్యులర్గా చూస్తాను సార్ మీరు బీపీ గురించి చెప్పినది కూడా చాలా బాగా చెప్పారు ఇలా అందరి అర్దమ్ అయ్యల చెప్పె వాళ్ల చాలా అరుదు గా ఉంటారు సర్. ప్రతి దానికి హాస్పిటల్ కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఖర్చుతో కూడుకున్నది వీడియోస్ అందించడం వల్ల మాకు చాలా ఉపయోగకరంమీరు ఇలాగే మంచి వీడియోస్ అందిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.
ధన్యవాదాలు సార్ మీకు చాలా బాగా spirometer గురించి వివరించి చెప్పారు,జీ తెలుగులో మంతెన సత్యనారాయణ గారు కూడా చెప్పారు, మాకు ఇద్దరు డాక్టర్స్ ఈ జన్మకు ఆ దేవుడు హెల్త్ రూపంలో మాకు ఇచ్చాడు,మిమ్మల్ని ఇంత ఓపికగా టైం తీస్కొని చెప్తున్నారు,చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు
Sir you are not only a Doctor and a responsible and sympathy among the poor people. God bless you sir
Manthena garu parichayam chesina one of THE BEST doctor ..vinna koddi vinali anipinche knowledge tho kudina voice ..chirunavvutho unde mukam ...
👍yes👍
yes its true...
Yessss
Yes it's true
Manthena garu introduce chesara ??
చాలా బాగా వివరించారు. ఇలాంటి ఆరోగ్యం సంబంధిత సలహాలు ఇచ్చేటప్పుడు వాటిని ఎవరు వాడకూడదు కూడా వివరంగా చెప్పండి దానివల్ల దుష్ఫలితాలకు దూరంగా ఉంటారు
నాకూ ఇచ్చారు..pain తో ఉండి సరిగా ఉపయోగించు కోలేదు.. డాక్టర్ చెప్పింది విననందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నాను..thank you 🙏
గుడ్ ఈవెనింగ్ డాక్టర్ గారు
సార్ దగ్గు జలుబు తరచుగా వస్తుంది సార్ ఎన్ని మందులు వాడినా తగ్గలేదు మాపై దయవుంచి మెడిసినల్ రాయగలరు
సార్ మీరు చెప్పే ఆరోగ్య సలహాలు మాలాంటి పేదవారికి ఎంతో ఉపయోగం సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sir మీలాంటి డాక్టర్ మాకు దొరకడం మా అదృష్టం. అనునిత్యం ఆరోగ్యం పైన ప్రజలకు ఆర్నెస్ పెంచి ప్రజలకు నిండు నూరేళ్లు సేవ చేస్తుండలి అకస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏
సార్ 🙏🙏🙏🙏🙏🙏మీరు మీ మంచి మనసు కి 🙏🙏మీరు చాలా చక్కగా చెప్తారు ఓపికగా దేవుడు సార్ మీరు
నమస్కారం అండి డాక్టర్ గారు నువ్వు చెప్పే కొన్ని సలహాలు చాలా బాగున్నాయి సార్ నాకు వెన్ను వెనుక భాగంలో వెన్నులో నొప్పి వస్తుంది సార్ నమస్కారం సార్ ఓకే సార్
Excellent బాగా explain చేసారు డాక్టర్ గారు.
మీ సేవలు సమాజానికి చాలా అవసరం doctor గారు.
మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మా కొరకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ 🙏
డాక్టర్ గారికి 🙏 మీరు వివరించిన వాటివల్ల ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నావి.ఆరోగ్య సూత్రాలు ఇలా ఏ డాక్టరు చెప్పరు. ధన్యవాదాలు🙏
సార్ థైరాయిడ్ సమస్య ఉన్నా వారు చేయవచ్చ సార్
Sir. Iam murali mohan , senior Manager, vizag steel plant. I would like to say one thing... You are not a doctor.... You are a God.....
సమాజానికి ఎంతో మేలు చేసే విషయం.
అవును సార్ ప్రాణాయామం కన్నా spirometer బాగా పని చేస్తుంది అప్పుడు గుండెలు కాడ అంతా బరువుగా ఉండేది అది వాడాక తేలికగా ఉంది థాంక్యూ డాక్టర్ బాబు 🙏🙏🙏
మీరు చక్కని చిరునవ్వుతో మంచిమంచి ఆరోగ్యసంబంధించిన విషయాలు చెబుతున్నందుకు కృతజ్ఞతలు సార్, మీ హోస్పిటల్కి ఒకసారి వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, మీరుండే టైమింగ్స్ ఏమిటో చెబితే బావుంటుందిసార్..నమస్కారాలతో..
🙏 డాక్టర్ గారు మీ అమూల్యమైన సలహాలు ఉచితంగా మీ అభిమానులందరికీ తెలియచేస్తూ వున్నందుకు ధన్యవాదాలు 🙏🌹
ధన్యవాదాలు డాక్టర్ గారు కరోనా టైం లో లంగ్ పవర్ పెంచెద్దాం అని కొనేసి దాచేసాం ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత మళ్లీ దాన్ని బయటకి తీయాలి అనిపిస్తున్నది
EkkkadA konnaru andi please cheppandiii😢😢
మంచి మాస్టారు ga మంచి డాక్టర్ ga అవార్డు ఇవ్వాలి మీకు 👏👏
లంగ్స్ లో నీరు గాస్ చేరి ఆపరెషన్ అయినప్పుడు ఇచ్చారు దాని విలువ తెలియలేదు ఇప్పుడు చేస్తాను డాక్టర్ గారూ మంచి విషయం చెప్పారు ధన్యవాదములు🙏🙏
మంచి విషయం తెలియ జెప్పినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు......
మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు
మీ నవ్వే సగం జబ్బుని నయం చేస్తది dr🌹🌹👌🌹🌹💞
100% correct 👌👌👌👌
డాక్టర్ గారు మీరు చాలా గ్రేట్ సార్ ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేటట్టు అర్థమయ్యేటట్టు ఎంతో అందంగా ఎంత అందంగా వివరిస్తున్నారు చాలా చాలా థాంక్స్ సార్ గాడ్ బ్లెస్స్ యు మీలాంటివారు బతికుంటే చాలాకాలం పేదవాళ్ళు ఎంతో మంది బతుకుతారు
Yes it's good for everyone to practise spirometer inorder to improve lung compliance, and to maintain bronchial hygiene, it would be helpful in preventing post op basal lung collapse. Not advisable for patients with emphysematous bullae bcoz they might develop pneumothorax. It's better to avoid multiple persons using the same spirometer in view of preventing lung infections. Everyday morning and evening(spirometer) 6 repetitions on empty stomach is enough should not over do otherwise the one may faint due to respiratory alkalosis.
Sir మీ vidoes అన్ని చూస్తాము సార్... మా విజయవాడ లో మీరు ఉండటం చాలా సంతోషం... ఈ మీటర్ గురించి చెప్పిన ప్రతి మాట చాలా బాగుంది Sir 🙏🙏🙏
మీ నవ్వె మా ఆరొగ్యం సార్
Hai sir Meru navvutu explain chestunnaru me daggariki vachina paisent ki vunna problem meru cheppe vidanamu 90% clear avutundi sir endukante melaaga cheppe vallu chala takkuva mariyu aa vache paisent ku meru cheppe vidanamlo 100% takkuva ipotundani grahistaru exlent superb sir ❤❤❤
డాక్టర్ మీ వీడియో రోజు చూస్తాను ఎక్కువ ఆయాసం వస్తుంది డాక్టర్ దానికి ఏం చేయాలి డాక్టర్ సామాన్ తెచ్చిన సూపర్ మార్కెట్ ఎక్కువ ఆయాసం వస్తుంది
Thx for the information doctor gaaru. We appreciate your time.
@2.01 (so general public can use this spirometer to get better lungs capacity)
థాంక్యూ డాక్టర్ గారు మంచి టిప్ చెప్పారు 👏👏👏
You are the best person i have ever seen kudos to you sir .. your way of explanation seems like even the life threatening diseases will be easy to overcome
Excellent Analasis & Medical Education Sir 🙏🙏
This is the best ever video i found the real use of the Spirometer..very neatly explained Doctor..Thanks a lot..🙌🙏
మంతెన సత్యనారాయణ రాజు గారితో పోల్చుకుంటే వెయ్యి రెట్లు బెటర్ సార్ మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏
comparison yendhuku sir? both are creating awareness in the generic public on health topics.
@@Svenkatasrichan5678 చాలా చాలా తేడా ఉంది సార్.... విషయం క్లుప్తంగా రవిగారు చెబుతారు....
MSR గారు సోదంతా చెప్పాక లాస్ట్ రెండు నిమిషాల వ్యవధిలో అసలు విషయం చెబుతారు
😂@@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి
Thank you for your kind information sir
Really we rarely find like you genuine doctor...🙏🙏
Anni secrets open గా చెబుతున్నారు. u r great sir
We r glad to have your kind of doctor in our lives. This is excellent information. Glod bless you.
చాల,చాల థ్యాక్స్ డాక్టర్ గారూ.చాల మంచి విషయం తెలిపారు. 🙏🙏🙏🙏🙏
Thank you Doctor garu for Sharing Wonderful information 🙏🙏
You are just an angle sir, keep up good work ❤
మీరూ బోధన రంగంలో vunte super
Very nice sir, you are one of the very few doctors who is really serving the community as a doctor otherwise now a days doctor is nothing but a licensed killer physically as well as financially,
keep it up sir hats off to you
Than q very much sir.🙏👌🙏
U had nice future because u helping for normal people with out expecting anything....helping for others is good karma ...
సూపర్ సార్ ఇంత సావిరంగా తెలియ జేస్తునందుకు మీకు శతకోటి వందనాలు మిమ్మలి కన్నా అమ్మ నాన్న లకి పాదాభి వందనాలు 🌹🌹🙏🙏🌹🌹సార్
Good message.👏👏
Thank you for information sir
Doctor gaaru🙏, My daughter (8yrs) have been suffering with Asthama from last 3yrs. Can she practice this exercise with spirometer? Plz let me know. Plz🙏 reply doctor gaaru.
చాల చాల మాంచి సమాచారం సార్ ధన్యవాదాలు.
Hi Doctor, can Hypertension patients do this excercise? I read somewhere that heavy breathing techniques are not good for them. Please reply.
Thank you bata ninu kanna thallidandrulu.ajanmala.punyam chasukunaro 🙏🙏🙏🙏🙏🙏🙏
Mi video's chustunta kanakodukukula anipistundi roju mivi Chala video lu chustanu time thaledu chala infarmashan estaru thank you nana davudu ninu chalaga. Chudali God bless you bata 🙏🙏🙏🙏🙏
good job sir
మన దేవుడు సారు
Very nice sir
Meeru maku inni manchi cheppi malli bonus ga TQ very much ani me signature navvutho mammalni happy ga vunchutunnaru TQ very much 🙏🙏🙏🙏🙏
వీడియో చాలా బాగుందండీ డాక్టర్ గారూ. ఇది అందరికి చాలా ఉపయోగం కూడా.
Great kindness and simplicity very rarely found on UA-cam.
Need your advice with chest pain for 9 year old kid. No medicine seems to work.
THANKS A LOT SIR YOU ARE DOING WONDERFUL SERVICE TO THE PUBLIC 🙏🙏🙏
Good advise dr
థ్యాంక్యూ డియర్ డాక్టర్. చాలా మంచి విషయాన్ని జెప్పారు.
Good morning sir
Varey varey good massage proud of you sir
Super video sir
Dr garu first Miku kotivandanalu intha Baga, inthapremaga, navvuthu, inni videos prajalakoraku chepthunnarante shathakotivandanalu Dr, garu . Miru lungs gurinchi chepparu THQ sir. Sir Naku veesing problem undi dust alargy undi anduvalla eppudu lungs lo flam untundi narakam anubhavistunna , na ege 53. Please thammudu Naku salaha cheppanndi devudu mi family members andarini challaga chudali mi navvutho sagam rogam pothundi God bless you thammudu.🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️
సార్ నమస్తే. మీ అమ్మగారు నాన్నగారు, ఈ సమాజానికి ఇచ్చిన దేవుని తర్వాత మీరు దేవుడు లాంటి వారు సార్. మా పాలిట ఒక గొప్ప వరానివి సార్. 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️. నాకు తలలో సగం భాగంలో నరాలు గుంజునట్లు, ఎడమ చేయి లోపల గుంజినట్లు, అలాగే ఎడమ కాలు మొత్తం తిమ్మిరి గా ఉన్నది సార్ గత రెండు నెలలుగాఉంది. ఇద్దరు న్యూరాలజీ డాక్టర్స్ కలిసాను టాబ్లెట్స్ వాడాను నా ప్రాబ్లం తగ్గడం లేదు .కావున నాకు ఏ అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది. సార్ మీరు ఏదైనా నాకు సలహా ఇవ్వగలరా. ప్లీజ్. 🙏🙏🙏🙏👍👍👍♥️♥️♥️♥️.
Good message sir🌹🌹🌹🌹🌹
I have purchased spirometer through Flipkart on 2-8-2022 rs 249 it is working very nice
Mee gurunchi matladataniki matalev elanti manchi salahalu suchanalu maku entho melu chestunay 🎉
Super Sir🙏🙏
Mee లాగే మీ explanation కూడా స్మార్ట్ అండ్ స్వీట్
మీ సర్జరీ ఎమో గానీ,మీ నవ్వుకే హీల్ అయిపోయి తొందరగా రికవరీ అయిపోతరేమో మీ పేషంట్స్😊❤
ధన్యవాదములు డాక్టర్ గారు 🎉
Chala viva ram ga chapparu doctor garu mee videos chusta chalu rogalu tagipotayye thank sir🙏🏻🙏🏻
సర్ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాకు చాలా ఉయోగపడుతుంది. ధన్యవాదాలు.
Good and usefull infermation thank you somuch and Mahashiva rathri subhakankshalu Ravi Babu 😊
Nizanga meeru gret sir ila edocter chepparu sir shukriya saab
మంచి ఇన్ఫర్మేషన్ సార్ థాంక్యూ వెరీ మచ్
God bless you Doctor . You are Great person with excellent human values. I appreciate your good service. You are not only a Doctor , you are good human being.
Ok Sir
I will follow
Really a very good information.tq so much doctor sir
Hi sir
Last month lo naku Bypass surgery aindi,spiro meter use chepincharu hospital lo, but meru cheppina type lo use cheyalani cheppaledu,just ball udamani chepparu anthe, me video chusaka ardamindi spiro meter usege, thank very much sir......
Useful information...TQ doctor garu
Tq dr garu mirucheppe prathimata chalamandiki upayogapaduthundhi contuenue health awernens 🙏🙏🙏 god bless u sir
Namasthey sir maa helalth kosam meerupette videos kee thank u 🙏 sir
Good evening sir, meeru cheppe vidananike sagam jabbu thaggela undhi sir , u r great sir , hyd lo mee yokka hospital unte maa amma ku chupinchalani undhi sir
Sir chala baga chepparu alage shoulder pain & chest pain, right hand vipareethanmga lagesthundi sir deni gurinchi oka video cheyandi sir plz plz
Excellent sir. Very clear cut pronounciation. No hammering only point. 👍Thank you doctor garu
Excellent doctor గారు, చాలా చక్కగా చెప్పారు..Thank you.
Super