నేను వోడ్కా (alcohol vodka) ఎక్కువుగా తగేవాడిని.. దానివల్ల ఊపిరితిత్తులో (lungs) పీల్లి కూతలు వచ్చేవి. తెల్లవారుజామున 4-5 Am time లో ఊపిరి తీసుకోవటం చాలా ఇబ్బంది గా ఉండేది.. తర్వాత వోడ్కా తాగటం మానేసాను ఆంటిబయోటిక్ course వాడాను.. ఇప్పుడు బానే వుంది. Sweet and పెరుగు complete గా avoid చేశాను.
నాకు తెలిసిన ఒక అన్న ముస్లిం అతడు ...ఆయన అలా శ్వాస తీసుకోవడం నాకు ఇబ్బంది అయి చాలా రెమెడీస్ చెప్పాను... కానీ నో use ...అతడు వింటాడు సరే అంటాడు కాని ఎది చేయడు...కానీ అందరం బాగుండాలి...
Dr గారికి 🙏🙏 నా మనవరాలు వయసు 16 నెలలు పూర్తి ఐతే 2,3 నెలల నుండి గురక లాగా శ్వాస తీసుకోవటం కూడ (ఒక్కోసారి )ఇబ్బంది. ముక్కు కారడం (ప్రతి రోజు ఉండదు )3,4 డాక్టర్ కూడా మార్చాం ఫలితం అంతే ఏమైనా మంచి సలహా 🙏
నేను వోడ్కా (alcohol vodka) ఎక్కువుగా తగేవాడిని.. దానివల్ల ఊపిరితిత్తులో (lungs) పీల్లి కూతలు వచ్చేవి. తెల్లవారుజామున 4-5 Am time లో ఊపిరి తీసుకోవటం చాలా ఇబ్బంది గా ఉండేది.. తర్వాత వోడ్కా తాగటం మానేసాను ఆంటిబయోటిక్ course వాడాను.. ఇప్పుడు బానే వుంది. Sweet and పెరుగు complete గా avoid చేశాను.
నాకు తెలిసిన ఒక అన్న ముస్లిం అతడు ...ఆయన అలా శ్వాస తీసుకోవడం నాకు ఇబ్బంది అయి చాలా రెమెడీస్ చెప్పాను... కానీ నో use ...అతడు వింటాడు సరే అంటాడు కాని ఎది చేయడు...కానీ అందరం బాగుండాలి...
Dust allergy vunna vallaki ela vasthe oil tagginchandi and sweets avoid cheyandi and mainly curd ni avoid cheyadi water yekkuva drink cheyandi
Thank you sir ❤
మా బాబు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉండేవి మటన్ కీమా వీక్ కి two times పెట్టాము మొత్తం కంట్రోల్ లోకి వచ్చింది...
మీ బా బు కి, వ య సు
@@uunoahu 7 years, బరువు కూడా పెరిగాడు...
4 సంవత్సరాల పాప కి పెటోచ్చా
Naku e problem vachindi 2021 michi. Mantena Gari diet chesanu taggipoyindi. God bless you
Naku cheppandi pls ela use chyali em thinali pls cheppandi
Chala manchi information...
this doctor seems to be very smart businessman.
Good Information...
Thank you Sir💐💐💐
Excellent Veryvery important information Sir
Thanq dr
Very useful information
Dr గారికి 🙏🙏
నా మనవరాలు వయసు 16 నెలలు పూర్తి ఐతే 2,3 నెలల నుండి గురక లాగా శ్వాస తీసుకోవటం కూడ (ఒక్కోసారి )ఇబ్బంది. ముక్కు కారడం (ప్రతి రోజు ఉండదు )3,4 డాక్టర్ కూడా మార్చాం ఫలితం అంతే ఏమైనా మంచి సలహా 🙏
Permeant solutions tell sir
Sir, namaste. 5 years babuku last one year nunchi ila vastunnadi. Inhe aller vadutunnamu. Permanent ga rakunda undalante emi cheyali
Sinus problem vunta ela jarugutundi
👍👍👍
Asthma allergy mukku karuta Telugu Telugu cool water mukku
శాస్వ కాదు శ్వాస
Naa baabuki 6 years , vaadiki ilaanti problem chinnappati nundi undhi, night padukunnappudu kooda 2 much gurakalu pedthaadu pedhavaallu pettinattu, full sounds tho, yendhuku ilaa avuthundho maaku ardham kaavatledhu
Ent doctor ni kalavandi nose lo problem వుంటుంది మా బాబు same problem
Ma babu ki kuda same problem, anyone pls suggest any solution
@@beerejayaram1153 okay andi, thank you so much ☺️
Ippudu thagginda aundi@@Tillu9933
Ma papa ki 9 years but breathing mouth thesukuntadhi cold 7 months paina avuthundhi
you should check with ENT. this can also cause due to Adenoids or Tonsils
Asthama patients ki vastavi
Lllllllll