How to Control Blood Pressure | BP Monitoring | Change Lifestyle | Paralysis | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • How to Control Blood Pressure | BP Monitoring | Change Lifestyle | Paralysis | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    how to control blood pressure,blood pressure,high blood pressure,hypertension,how to control blood pressure naturally,how to lower blood pressure,blood pressure control,heart health,bp monitoring,blood pressure,bp monitoring in neonates,bp monitoring in adults,blood pressure monitor,paralysis,sleep paralysis,paralysis treatment,types of paralysis,
    #highbp #paralysis #heartattack #drravihospital #drravikanthkongara

КОМЕНТАРІ • 1,4 тис.

  • @kumaraswamykashamalla5810
    @kumaraswamykashamalla5810 Рік тому +351

    మా ఇంట్లో ఎవ్వరు డాక్టర్ చేయలేదు, చదువులేదు అనే బాధ ఇంతకు ముందు ఉండేది, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో మీరు మాకు డాక్టర్ గా ఉన్నారనీ మేము ధైర్యంగా ఉన్నాము సార్ ధన్యవాదాలు .💯👌

  • @seetharatnam6365
    @seetharatnam6365 2 роки тому +514

    500. రూపాయలు ఫిజ్ తీసుకున్న డాక్టర్ గారు కూడా ఒక్ నీమీషమ్ మాత్రమే మాట్లాడు తారు. మీరు మా పాలి టీ దేముడు. అంతే 🙏🙏🙏💐💐💐 .

    • @sivananda1579
      @sivananda1579 Рік тому +4

      Anthe nuvvu thaggodhu

    • @ravikatikala18
      @ravikatikala18 Рік тому +1

      @@sivananda1579 😂😂😂

    • @akhil9943
      @akhil9943 Рік тому +3

      Nenu ee doctor garini anatam ledhu sir kaani ee madhya tv lo media lo vachhe doctors andaru anni chala baga explain chestunnaru manchi salahalu istunnaru veellu intha manchi vallu kadaa ani nenu personal ga raka rakala problems tho media lo vachhe doctors ni kalisaa kani 700 fee yendukante vallandaru specialists kani vallu naaku ichhindhi 2 mins matrame malli vella gane valla assistant doctors tests anni raasi appudu test reports tho ee media ksnipinche pedda doctors ni kalavali maadhi hyderabad media lo vachhe pedda pedda doctors ni kalisi cheputunna opinion tappa yevarini noppinchalani kaadu ee doctor garu asalu naaku teliyadu so eeyana gurunchi naa comment kaadu ardam chesuko galaru pl

    • @nazeershaik1381
      @nazeershaik1381 Рік тому +2

      Yes sir eena chala vivaranga cheptaru

    • @subburealme1471
      @subburealme1471 Рік тому

      @@akhil9943 Mari doctor gari kharchuluki dabbulu ekkdundi vasthayi.. nuvvu evari dagaraina jeevithamtham freega pani chesthava?

  • @gadrajuvnarayanaraju7194
    @gadrajuvnarayanaraju7194 2 роки тому +107

    వైద్యో నారాయణో హరిః అంటారు
    మీ సమయం వెచ్చించి ఆరోగ్య అవగాహన కోసం ఇంత చక్కటి పరిష్కారం చెప్పటం మా అదష్టం. మీరు నిండు నూరేళ్ళు ఉండాలి

    • @jetrajtvchannel4689
      @jetrajtvchannel4689 Рік тому +1

      Yes sir you are right

    • @saraswathidevigottuparthi4101
      @saraswathidevigottuparthi4101 Рік тому +1

      అందరూ ఏదో ఒకటి చెప్పుచున్నారు నాకు మాటలు రావ డంలేదు 🙏🙏

  • @shobharani5195
    @shobharani5195 Рік тому +31

    ఈరోజుల్లో స్కూల్ టీచర్స్ కూడా పిల్లలకు పాఠాలు సరిగా explain చేసి చెప్పటం లేదు. అలాంటిది మీరు ఒక డాక్టర్ అయ్యిండి-ఏ డాక్టర్స్ కూడా చెప్పలేని విధంగా ఇంత ఓపిగ్గా మీరు explain చేసే విధానం చాలా బాగుంది. నిజంగా
    మేమందరం కూడా చాలా అదృష్టవంతులం. వివరంగా చెప్పు తూ-టాబ్లెట్స్ పేరు కూడా చెప్పడం
    చాలా greatగా భావిస్తున్నాను.god bless you Dr.Ravi kongara.

  • @jaganmohanp
    @jaganmohanp 2 роки тому +251

    ప్రతి ఇంట్లో డాక్టర్ లేకపోవచ్చు...మీలాంటి డాక్టర్
    అందరికీ అందుబాటులో ఉంటే... చాలా మందికి
    మీ మాటలతోనే సగం జబ్బులు తగ్గి పోతాయి..
    ఇది నిజం..

  • @bknaresh1106
    @bknaresh1106 2 роки тому +196

    మిరు బాగా చెప్తున్నారు 300 ఫీజ్ తీసుకొని కూడా ఇలాంటి సూచనలు చేయరు పేషంట్ తో 5 నిమిషాలు మాట్లాడితే గొప్ప.
    కానీ మిరు ఎంతో మందికి ధైర్యాన్ని సమాచారాన్ని ఇస్తున్నారు సంతోషం. మీకు ధన్యవాదాలు...🌹🌷

  • @rajeshreddy2948
    @rajeshreddy2948 Рік тому +104

    మీ సమయం వెచ్చించి ఆరోగ్య అవగాహన కోసం ఇంత చక్కటి పరిష్కారం చెప్పటం మా అదష్టం. మీరు నిండు నూరేళ్ళు ఉండాలి

  • @karunachandrika4360
    @karunachandrika4360 Рік тому +219

    దేవుడు మాకు ఇచ్చిన వరం Dr. Ravi Kanth Kongara garu 👑

  • @ravikiranprasad8995
    @ravikiranprasad8995 2 роки тому +93

    మీకు ఉన్న తక్కువ టైం లొనే ప్రజలకు మంచి విషయాలు ఉచితం ఎడ్యుకేట్ చేస్తున్నందుకు వందనాలు

  • @laxmirajyam7812
    @laxmirajyam7812 2 роки тому +146

    అందరిని చాలా చక్కగా ఎడ్యుకేట్ చేస్తున్నారు డాక్టర్ గారు! చాలా చాలా ధన్యవాదములు సార్!

    • @prasadvutnur2133
      @prasadvutnur2133 2 роки тому +4

      యస్ యువర్ రైట్ సర్

  • @rameshbabu8134
    @rameshbabu8134 18 днів тому +1

    వివిధ జబ్బులకు సంబందించిన అన్ని విషయాలు..మీరు చెప్పే విధానం చాలా సరళలంగా.. ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా చాలా విపులంగా చెబుతారు sir 🌹🙏🌹😊

  • @pokurinarasimharao1669
    @pokurinarasimharao1669 2 роки тому +16

    మీ నాలెడ్జిని చాలా సాధారణ పదాలతో , ఏ మాత్రం చదువు, అవగాహన లేని వారికి కూడా అర్థం అయ్యేలా చెప్పాలి అనే మీ ఇంటెన్షన్ కి
    మీకు ధన్యవాదాలు. మంట, పెట్రోల్ ఈ పదాలు మీరూ ఎంత ఈజీ గా అర్థం అయ్యేలా చెప్పాలని ప్రయత్నిస్తున్నారో తెలియచేస్తున్నాయి.

  • @trinadhvenkat8782
    @trinadhvenkat8782 2 роки тому +202

    డాక్టర్ గారు మీరు మా అందరి కోసం చాలా చక్కగా మీ టైం వెచ్చించి చెబుతున్నారు మంచి మంచి విషయాలు ఎప్పటికప్పుడు బాగా చెబుతున్నారు థాంక్యూ సార్

  • @Gudavalli.67
    @Gudavalli.67 Рік тому +22

    ప్రజలకు నిజమైన ట్రీట్మెంట్ ఇదే సార్ మీకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

  • @khajamd5555
    @khajamd5555 Рік тому +3

    సార్ మీలాంటి మంచి వ్యక్తులు ఉండబట్టే మాలాంటి వారికీ ఇంకా మెడికల్ ఫిల్డ్ పైన కాస్తయిన నమ్మకం ఉంది. మీరు మీ ఫ్యామిలీ బాగుండాలి. ఏ సమస్య లేకున్నా ఎన్నో టెస్ట్ లు చేయించే డాక్టర్స్ ఉన్న ఈ రోజు ల్లో మీరు ఆణిముత్యం సార్ ❤❤❤❤

  • @lakshmikumari3957
    @lakshmikumari3957 Рік тому +4

    ఎంత చక్కగా చెబుతారంటే మేము ఇంకొకరికి ఈ విషయాలు విడమర్చి చెప్పగలిగేట్టు. ధన్యవాదములు 👌👌🙏🙏

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 2 роки тому +120

    మాకు ఆరోగ్య విషయాలు చెబుతున్నందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏

  • @vasudevaraonarsipuram2920
    @vasudevaraonarsipuram2920 2 роки тому +80

    మీ వీడియోలతో వైద్యులపట్ల ఎంతో గౌరవం, సదభిప్రాయం ఏర్పడుతున్నది.
    వైద్యులంటే రెండుచేతులతో ఎడాపెడా సంపాదించే వృత్తినిపుణులు మాత్రమే అన్న అపోహ మీలాంటి వారిని చూస్తుంటే కొంతవరకూ తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

  • @venkataramudu9944
    @venkataramudu9944 2 місяці тому +1

    💐💐మీ లాంటి డాక్టర్ సమాజానికి ఎంతో అవసరం. మీ వీడియో లు సమాజము ను చైతన్య వంతం చేయుచున్నాయు సార్. 💐💐💐

  • @dineshshavankumar5630
    @dineshshavankumar5630 Рік тому +32

    చాలా చాలా కృతజ్ఞతలు డాక్టర్ గారు. మా లాంటి బిపి వాళ్లకు చాలా క్లారిటీ ఇచ్చారు.మేమంతా బిపి కొద్దిగా పెరిగే సరికి ఎక్కడ పక్షపాతం వస్తుందోనని చాలా కంగారు పడేవాళ్ళము.ఎలా ఉంటే పక్షపాతం రాదో చాలా చక్కగా వివరించి మాలాటి వారికి ( అర్హికంగా ఇబ్బంది ఉండి హాస్పిటల్ కు వెళ్ళ లేని వాళం ) చాలా ఉపకారం చేస్తున్నందుకు మరో సారి మీకు కృతజ్ఞతలు.

  • @sivaram888
    @sivaram888 2 роки тому +135

    డాక్టర్ గారు నమస్కారం, HDL, LDL, LIPID PROFILE. good, bad colostral గురుంచి ఒక వీడియో చెయ్యాలి అని కోరుతున్నాను.

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 2 роки тому +10

    నమస్తే డాక్టర్ గారు మీరు చెప్పే ది వింటూ ఉంటే మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు సార్

  • @surya7348
    @surya7348 10 місяців тому +8

    చాలా చాలా tq sir మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీ ద్వారా వేల, లక్షల మంది కి వైద్య సలహాలు చుచనలు ఇస్తూ చాలా ప్రాణాలను నిలబెడుతున్నారు ..... మీరు చెప్పిన విషయాలు ఎవ్వరు చెప్పారు sir మీరు తెలుగు రాష్ట్రల ప్రజాలంరిదకి దేముడు ఇచ్చిన వారం sir ..... tq sir

  • @laxmikante646
    @laxmikante646 2 місяці тому +1

    మీకు నాయొక్కవేలవేలనమఃస్కారలు డాక్టర్ బాబు మీ విలువైన సమయాన్ని మాలాటివారి కోసంఎన్నోవిషయాలుచెపుతున్నారుమిమ్మల్నిమీకుటుంబాన్నిదేవుడు చల్లాగాచూడాలిఅనిదేవున్నికోరూతూమీఅబిమాని

  • @nkvarma2506
    @nkvarma2506 2 роки тому +45

    ఎంత అవసరమైన వివరణ ఇచ్చారో తెలుసా మీరు. మీరు ఇచ్చే ఈ వివరణ ఈ విశ్లేషణ అమోగం సార్ . మీరు ఇలానే అవగాహన కల్పించండి మేం చాలా రుణపడి వుంటాం. డాక్టర్ గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు. తెలుపుకుంటున్నాను

  • @seeravenkatachinna
    @seeravenkatachinna 2 роки тому +7

    sir మీ వీడియో మొదట సారిగ చూసాను..చాలా మంచి సమాచారం ఇచ్చారు...వెంటనే సబ్ స్కైబ్ చేసాను...ఇక మీదట తరుచూ మీ విడియోలు చూస్తాను...మీకు చాలా...చాలా దన్యవాదాలు సార్

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 10 місяців тому +1

    అసలైన మా ఇంటి డాక్టర్ బాబు నీవేనయ్యా. టీవీ సీరియల్ లో డాక్టర్ బాబు పేరు వినీ వినీ నవ్వుకునేవాణ్ని. కానీ నిజమైన డాక్టర్ బాబుగా మిమ్మల్ని, అందరం మా సొంతం చేసుకున్నాం❤❤

  • @bhaskarsastrykonduri7870
    @bhaskarsastrykonduri7870 Рік тому +3

    మీరు చాలా బాగా enalise చేసి చెపుతున్నారు. మీ టైం మా కోసం కేటాయించినo దుకు ధన్యవాదాలు నిజంగా మీరు దేవుడు sir

  • @arjunnaidu6341
    @arjunnaidu6341 2 роки тому +16

    సోదరిని కాపాడిన మీరు అభినందనీయులు....మంచి వీడియో అందించారు...కృతజ్ఞతలు

  • @Prasansu
    @Prasansu 2 роки тому +23

    మాలాటి సామాన్యులకు సులభంగా అర్థమౌతోంది డాక్టరు గారు. ధన్యవాదములు.

  • @humanrights27
    @humanrights27 Рік тому +6

    ఎక్స్కలెంట్ వజ్రమా 1000✓ మిమ్మల్ని నాకిచ్చిన మహోన్నతుడైన మన భగవంతునికి శత కృతజ్ఞతా పుష్పాంజలులు

  • @mvssathyanarayana4621
    @mvssathyanarayana4621 Рік тому +8

    మీలాంటి డాక్టర్ లో ఉండడం వల్ల చాలామందికి మేలు జరుగుతుంది మీకు వందనాలు డాక్టర్ గారు

    • @KummithaObulreddy
      @KummithaObulreddy Рік тому

      సారు మీకు
      సార్ నాకు నడుంలోడిసకు జానీరినది నీవు చెప్పి టపొకామరలుపొరు వొ రువాడినానుతిమీరులుతగలెదుసలవా

    • @KummithaObulreddy
      @KummithaObulreddy Рік тому

      డాక్టర్ గారు సువార్త వర

  • @bhikshubhikshaz2983
    @bhikshubhikshaz2983 2 роки тому +7

    Ee kalamlo consultancy ke 1000 to 2000 feees tiskutunnaru alantide meeru intha knowledge maaku freega isthunnaru meeru nijamga devudu sir🙏🙏🙏🙏🙏

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 2 роки тому +13

    మంచి మంచి సలహాలు సూచనలు చేస్తున్నారు మీకు కృతజ్ఞతలు చిరంజీవ

  • @rajeshchanna6686
    @rajeshchanna6686 Рік тому +3

    డాక్టర్ గార్కి నమస్కారములు.నేను మీ అభిమానిని సార్.నాకు మీ ద్వారా నాకు చాలా విషయలు తెలుసుకున్నాను సార్.మీకు ధన్యవాదాలు

  • @allusasi4673
    @allusasi4673 7 місяців тому +2

    మీరు తెలియజేయడమే చాలా ఎక్కువ సార్ ..మళ్ళీ ఏమైనా అనుకోవడమా ...tq సార్

  • @alluvenkatasivaramakrishna7795
    @alluvenkatasivaramakrishna7795 2 роки тому +35

    "వైద్యోనారాయణో హరి". నమస్కారము రవికాంత్ జీ

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr 2 роки тому +14

    డాక్టర్ గారు బిపిఎల్ గురించి చాలా చాలా వివరంగా చెప్పారు థాంక్యూ
    ఇంత మంచి వీడియోను చూసినందుకు తమరికి ధన్యవాదములు

  • @Sindhupropertieshyderabad
    @Sindhupropertieshyderabad 7 місяців тому +1

    అందరూ మనవాళ్లే కానీ మనసుకు నచ్చినట్టు మాట్లాడే వాళ్ళ పైన ఉన్న ఆకాంక్ష ప్రేమ అది వేరు అది మీరు

  • @jakkalayadaiah6862
    @jakkalayadaiah6862 2 роки тому +5

    ఎంతో విలువైన సూచనలు చేసారు. దన్యవాదములు డాక్టరు గారు . అవసరం ఉన్న చోట మందుల పేర్లు కూడ తెలియ చేయండి .🙏🙏

  • @jaiprakashv7137
    @jaiprakashv7137 2 роки тому +11

    A దేవుడే మా కోసం పంపిన sir మిరు 🙏💞😍😇

  • @narasimhacharymaringanti3560
    @narasimhacharymaringanti3560 Рік тому +5

    టైటిల్లోపెట్టిన పది రుాపాయల సంగతేంటి డాక్టరుగారు?

  • @kpphanibhushan2863
    @kpphanibhushan2863 3 місяці тому +1

    Dr.ravi Kanth garu, sir may the god will give you long life, Health &prosperous for you & your family.thank you sir,for your very valuable suggestions.

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 6 місяців тому +1

    Dr గారూ మీరిచ్చేఆరోగ్య సూచనలు, సలహాలన్నీ ఉపయోగకరమైనవే. "వైద్యో నారాయణో హరి" అనే నానుడి కి రూపంలా ఉన్నారు. మీకు నా ఆశీర్వచనాలు, ధన్యవాదాలు👏💐🙌

  • @swapnaram4630
    @swapnaram4630 Рік тому +14

    Absolutely genuine human and also as doctor is a great thing 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @samadashaik4005
    @samadashaik4005 2 роки тому +41

    Dr. Ravi sir. Your analysis is like a life line. Explaining each and everything vividly is your distinctive quality sir. Lakhs of people are getting benefited through your health tips. God bless you. Keep it up. I admire you Sir.

  • @rahul..v7914
    @rahul..v7914 3 дні тому

    Meelanti doctor family doctors ga vunte entho adrustam sir thank you so much

  • @renerubycreations3981
    @renerubycreations3981 2 роки тому +3

    Thankq sir,, చాలా బాగా చెపుతున్నారు,,doctore మాట్లాడటమే challa ఆరుదు,, మీ వివరణ చాలా బాగుంటుంది,,thankq🙏

  • @sureshamyaddanapudi6657
    @sureshamyaddanapudi6657 7 місяців тому +3

    Good information given.kani 5రూపాయలకు 10రూపాయలకు వచ్చే మాత్రల పేరు cheppunte బాగుండేది.

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 Рік тому +5

    అందరికి ఉపయోగకరమయిన చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ రవి గారు. ధన్యవాదాలు.

  • @anjanich543
    @anjanich543 6 місяців тому +1

    Chalaa వివరంగా చెప్తున్నారు డాక్టర్ గారు.మాకు.చాలా సంతోషం డాక్టరుగారు.మీకు మాదన్యవాదాలు.❤

  • @ajmeeraugendar
    @ajmeeraugendar Рік тому +1

    మీరు ప్రతి కుటుంబం లోని డాక్టర్.

  • @indiramandadi
    @indiramandadi 2 роки тому +10

    Thank you🙏very clear explanation, God bless you for the service .

  • @srikanthgoud1728
    @srikanthgoud1728 2 роки тому +15

    I truly admire the doctor and the person you are. Thank you for your brilliant videos.. This video is top most informative..

  • @vasuramathota8460
    @vasuramathota8460 10 місяців тому +1

    వైద్యులు దేవుడి తో సమానం ఆంటారు . కానీ అందరు వైద్యులు దేవుళ్లు కారు. మీలాంటి వైద్యులు మత్రమే దేవుడితో సమానం సర్ .
    ధన్యవాదాలు

  • @pbalu9457
    @pbalu9457 Рік тому +1

    సార్ 🙏🙏🙏 ఎంత చక్కగా వివరించారు.
    మీకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏

  • @VandheMatharam786
    @VandheMatharam786 2 роки тому +10

    Your really a good person sir 🙏🏼

  • @prabhakararaosusarla9211
    @prabhakararaosusarla9211 Рік тому +5

    You are very much rare doctor garu
    I never forget and ever remember you sir
    Though taking Rs500 as most of the doctors are not speaking one word with the patient, only simply writing tests and medicines
    You are very much great sir

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Рік тому +2

    చాలా అవసరమైన సూచనలు తెలియచేశారు మీకు కృతజ్ఞతలు చిరంజీవ

  • @A.rajesh3448
    @A.rajesh3448 Рік тому +2

    ఆరోగ్య సూత్రాల తో పాటూ ఎంతో ధైర్యాన్ని నింపుతున్నరు మీకు ధన్యవాదాలు 💐💐💐

  • @guruprasad1189
    @guruprasad1189 2 роки тому +7

    Hat's up to you sir.... Now a day's doctors are rare like you.

  • @vamsikrishna7097
    @vamsikrishna7097 2 роки тому +30

    Ravi sir,
    Easily and Well explained for all the people, please do such useful videos so that viewers will follow and spread the healthy words among others for the healthy society.Thank you

    • @daphnephillips3500
      @daphnephillips3500 2 роки тому

      Sir if BP is 160 n fluctuating what to do. Dr prescribed tablets n its being taken timely Pl tell what food to avoid shd we rest all the time

  • @ramchandernune8465
    @ramchandernune8465 3 місяці тому

    Superb Dr.garu. you are living God that's all. No more words Thanku very much.

  • @lakshmipraveen2919
    @lakshmipraveen2919 7 місяців тому +2

    Hi sir, Very Good Information and excellent way off Teaching . You are a Big Library Sir.

  • @janardhanchityala9047
    @janardhanchityala9047 Рік тому +2

    ధన్యవాదములు రవి గారు 🙏🙏🙏

  • @kodhumurisreenivasarao8127
    @kodhumurisreenivasarao8127 2 роки тому +5

    Thank you Doctor Garu, for your valuable advice. Though you are young, you are showing more patience in giving speeches.

  • @lallithannu6142
    @lallithannu6142 Рік тому +1

    Namasthy sir
    Me vivarana chala bhav undhi
    Thank you

  • @user-kk8zz8tv3e
    @user-kk8zz8tv3e 14 днів тому +1

    మీకు పా దవివందనం

  • @sreenivaspiratla
    @sreenivaspiratla 2 роки тому +13

    Sir u are doing God's duty ... Words fail to say thanks to you...

  • @v.l.narasimharaoturlapati386
    @v.l.narasimharaoturlapati386 Рік тому +7

    Very informative & useful to all of us. Thanks for educating on healthy lifestyle. God bless you Doctor 🙏🙏🙏

  • @santha3773
    @santha3773 2 місяці тому

    Thank you doctor..your word's touches the heart ❤️ realistic to hear.. family health is wealth

  • @rajibabujampa4040
    @rajibabujampa4040 Рік тому +1

    థాంక్యూ సార్ డాక్టర్ గారు చాలా వివరంగా చెబుతున్నారు సార్ మీకు చాలా ధన్యవాదాలు అండి

  • @litheshraju5207
    @litheshraju5207 2 роки тому +19

    Thanks for valuable information and awakening parents. I need some suggestions on my brother's indigestion and smell in motion condition. He complaints indigestion alot on regular basis and he diagnosed on this condition in his childhood but it's still there. Need your valuable suggestions and tests to address this doctor please 😀

  • @arunajyothi4916
    @arunajyothi4916 2 роки тому +10

    Well explained doctor garu 🙏.

  • @prudhvisadu
    @prudhvisadu 4 місяці тому

    E generations youth ki me lanti doctor inspiration ga unataru...
    Super sir oka patient ki meru chapi ea matalu ea kondhaantha diryamu bhorasanu esuthundi...

  • @rajum.l.r5698
    @rajum.l.r5698 Рік тому +1

    బీపీ అంటే నిపు అనీ చాలా చక్కగా వివరణ ఇచ్చారు డాక్టర్ గారు.....నాకు 175/100..ఉంది బీపీ ...నేను ప్రతి రోజు టాబ్లెట్స్ వాడుతున్న సార్....ఇంకా ఏమి అయిన జగర్ట్ర లు తీసి కోవల...నాకు సుగర్ లేదు సార్

  • @lakshmin3556
    @lakshmin3556 2 роки тому +11

    Thank you so much doctor good explanation about b p.🙏🙏🙏

  • @ysgaming9932
    @ysgaming9932 2 роки тому +4

    డాక్టర్ గారికి🙏 అగ్నికి ఆజ్యం పోసినట్టు అనే పెద్దలు చెప్పినట్టు మంచి ఉదాహరణ చూపి చెప్పినందుకు ధన్యవాదాలు🙏

  • @sv2200
    @sv2200 2 роки тому

    మంచి అవగాహన గా ఉంది మీరు చెప్పే విధానము ,, dr.అందరూ అలా ఇలా అనేసి భయపెడుతూ ఉంటే మీరిలా అవగాహనా రాహిత్యంతో ఉన్న వారికి ఉపయోగపడే విధంగా కొన్ని సూచనలు గా చెప్పడం కరెక్ట్ గా అన్పిస్తోంది బ్రదర్,, TQ TQ 👍💐

  • @parabrahmasatyanarayana6209
    @parabrahmasatyanarayana6209 Місяць тому

    SIR
    THANK YOU FOR GREAT INFORMATION, BLESSINGS MAY UPON YOU.

  • @annapurnammav5838
    @annapurnammav5838 2 роки тому +5

    Thank you so much for your valuable information doctor gaaru 🙏🙏🙏🙏🙏🌹

  • @venumohan2756
    @venumohan2756 Рік тому +24

    WOW... Excellent Information Doctor....This video is very very very helpful to the BP patients...Hat's off to your knowledge and way of explaining...Thanks a lot Sir...
    Sir, Could you please give suggestions to prevent/ cure about the common problem of LEG CRAMPS!

  • @KishoreKumar-uo6xq
    @KishoreKumar-uo6xq 2 роки тому

    డాక్టర్ గారు మీ ఇచ్చే సలహాలు చాలా అమూల్యమైనవి ఇలాంటి సలహాలు ఎన్నో ఎవ్వలని కోరుకుంటున్న

  • @krishnavenivamanabatla4794
    @krishnavenivamanabatla4794 2 роки тому +2

    మీరు అందరికీ అర్థమయ్యేలా చాలా బాగా చెబుతున్నారు ధన్య వాదాలు సర్🙏🙏

  • @ramk4951
    @ramk4951 Рік тому +5

    You are a great doctor God bless you. Doctors are not spending time of 5 minutes even after charging 500 rupees.
    Your videos are very valued

  • @nccm-lifeofjesus7024
    @nccm-lifeofjesus7024 2 роки тому +6

    Thank You So Much Doctor garu..!! Giving Most Important knowledge..!! We are very Grateful to U Sir 😊

  • @seshumylapalli116
    @seshumylapalli116 2 роки тому +1

    చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నారు "SIR"

  • @paandu3387
    @paandu3387 2 роки тому +1

    థ్యాంక్స్ డాక్టరుగారూ ధన్యవాదములు

  • @p.swatikumari1035
    @p.swatikumari1035 2 роки тому +4

    Goodafternoonsir

  • @vijaykumar-nn5tn
    @vijaykumar-nn5tn 2 роки тому +4

    I strongly recommend ur channel sir because it is very useful for patients

  • @apparaomvs4069
    @apparaomvs4069 17 днів тому

    Thanks Doctor. Highly informative and useful video ❤

  • @venkatanageshnama891
    @venkatanageshnama891 Рік тому +1

    పక్షవాతం రాగానే వాడవలసిన టాబ్లెట్స్ ఏంటి లేదా ఇంజక్షన్ ఏమిటి అలాగే హార్ట్ ఎటాక్ వస్తే అప్పటికప్పుడు వాడవలసిన టాబ్లెట్ ఏమిటి? దయచేసి తెలుపగలరని కోరుచున్నాను ధన్యవాదములు

  • @nirmalareddy2751
    @nirmalareddy2751 2 роки тому +3

    నమస్కారం డాక్టర్ గారు. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన సమాచారాన్ని ఇచ్చారు డాక్టర్ దానికి ధన్యవాదాలు.
    BP related కొన్ని doubts clarify చేయగలిగితే
    చేయరా Sir. For eg
    1) BP ఎందుకు వస్తుంది - కారణాలు
    2) High BP , Low BP - అంటే ఏమిటి ?
    3) How to Avoid BP - Precautions .
    ఎందుకు పైవన్నీ అడిగానంటే సార్, మాకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే Detailed గా తెలుసుకునే అవకాశం ఉండదు. బయట patients వెయిట్ చేస్తూ ఉంటారు కదా సార్ అందుకని .Especially నాకు low BP అంటారు Sir . Symptoms తెలుసు కాబట్టి i take care and Moving on Sir , Special Request Sir pls if you can....i think it will be helpful for many people .
    You look very tired in this video Sir . Pls take Good Care of Yourself Sir, because మీరు మా జాతీయ సంపద Sir. 🍬🍬🍬🙏

  • @darapudeepthi
    @darapudeepthi 2 роки тому +21

    Hello Dr. Can you make video on reducing diastolic BP naturally? Thank you.

  • @venketanarasimharao9236
    @venketanarasimharao9236 8 місяців тому

    Doctorgaru meeru cheppe vishayalu chaala chaala usefulga untayi. Meeku chaala dhanyavadalu.

  • @muddunuruanjalidevi3180
    @muddunuruanjalidevi3180 Рік тому +1

    డ్,ర్ గారు 🙏🏻🌷 బిపి గురించి చాల బాగా వివరించారు thaq సర్

  • @vinodkumar-ur7zr
    @vinodkumar-ur7zr 2 роки тому +5

    Thank you sir u are going Valuebull information 🙏

    • @ashritadevarakonda9840
      @ashritadevarakonda9840 2 роки тому

      @@RavikanthKongaraOfficial సార్ మీ వీడియోలు చాలా బాగా అర్ధం ఐయ్యేవిదముగా ఉంటాయి సార్ . థాంక్స్ సార్. సార్ మా పాప కి 13 years right finger joiant దగ్గర ఒక చీము గుల్ల పుట్టింది mbbs dr దగ్గరకు పోయాము చీము తగ్గిపోయింది ఫింగర్ మాత్రం లెఫ్ట్ వైపు వంగిపోంది సార్ మా పాప కి ఏదైనా పరిష్కారం వీడియో ద్వారా చెప్పగలరు సార్

  • @mallikarjunareddy4705
    @mallikarjunareddy4705 2 роки тому +3

    Sir we are your soldiers.we are giving knowledge to society.

  • @subhashiniguduru9333
    @subhashiniguduru9333 Рік тому

    థాంక్యూ సో మచ్ సార్ 🙏🙏🙏🙏 నేటి తరానికి, మీరిస్తున్న వైద్య సలహాలను బట్టి చాలామందికి మంచి అవగాహనతో పాటు మనోధైర్యాన్ని కూడా కల్పిస్తున్నారు గాడ్ బ్లెస్స్ యు Sir. సార్ మీకు టైం ఉంటే ఈసారి స్త్రీలలో వచ్చే ఎడినోపతి గురించి, దాన్ని చికిత్స గురించి సలహాలు ఇవ్వండి.

  • @holyhosannaprayarministrie8469
    @holyhosannaprayarministrie8469 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏
    ధన్యవాదములు డాక్టర్ గారు... అద్భుతం మీరు సలహాలు 🙏🙏🙏