Natural Farming - A Revolutionary Approach to Growing Food || సహజ వ్యవసాయం || KRANTHI POST

Поділитися
Вставка
  • Опубліковано 29 тра 2022
  • మిశ్రమ వ్యవసాయంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని నల్లగొండ సమీపంలో అంజన్ శ్రీ నేచురల్స్ క్షేత్రాన్ని నిర్వహిస్తున్న రైతు అంజిరెడ్డి చెబుతున్నారు. తనకున్న ఇరవై ఎకరాల వ్యవసాయ భూమిలో ఆయన పూర్తిగా సహజ పద్దతిలో వ్యవసాయం చేస్తున్నారు. అయిదు ఎకరాల విస్తీర్ణంలో దేశీ రకం వరి, మిగిలిన పదిహేను ఎకరాల్లో.. పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తున్నారు. ఎలాంటి ఎరువులు వాడకుండా.. గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న అంజిరెడ్డి కొద్ది విస్తీర్ణం ఉన్నా సరే ఒకే పంట కాకుండా.. ఆ కొద్ది విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తే రైతుకు ప్రయోజకరంగా ఉంటుందన్నారు. మిశ్రమ వ్యవసాయ చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్న రైతు అంజిరెడ్డి ఈ వీడియో లో తన అనుభవాలు వివరించారు.
    .
    భూమి పుత్ర (ఆర్గానిక్ వ్యవసాయ కథనాలు)
    01). • integrated farming ||...
    02). • Anjeer cultivation ||అ...
    03). • Dates Farming In Telug...
    04). • ORGANIC VEGETABLES || ...
    05). • ORGANIC FARMING || ఆర...
    06). • NATU KOLLU l నాటుకోళ్ల...
    07). • organic farming | గో ఆ...
    08). • ముత్యాల సాగు లాభాలు బా...
    09). • Organic Farming: Just ...
    10. • Organic Farming :The B...
    11). • JEEVAMRUTHAM PREPARATI...
    12). • food forest | సేంద్రియ...
    13). • Natural Farming - A Re...
    𝕴𝖓𝖉𝖎𝖕𝖊𝖓𝖉𝖊𝖓𝖙 𝖏𝖔𝖚𝖗𝖓𝖆𝖑𝖎𝖘𝖒
    తెలుగు ప్రజల వార్తా విశేషాలు.. తెలుగు రాజకీయాలపై విశ్లేషణలు.. ప్రముఖుల ఇంటర్వ్యూలు.. చారిత్రక ప్రాంతాల విశిష్టతలు.. వాస్తవాలకు అద్దం పట్టే కథనాలు
    #KranthiPost #క్రాంతిపోస్ట్#naturalfarming #mixedcropping

КОМЕНТАРІ • 11

  • @manikanta-gc7tj
    @manikanta-gc7tj Рік тому +1

    సుభాష్ పాలేకర్ చెప్పిన విషయాలు చెప్పినట్లు చేస్తున్నారు..Good sir

  • @vaseemmedia
    @vaseemmedia Рік тому +1

    Chala chakkaga matladaru. Dhanyavadalu.

  • @Parameshvolgs1375
    @Parameshvolgs1375 2 роки тому +1

    Good morning sir I am also listening natural pesticides and fertilizer how to make process very good sir nice to meet you sir

  • @VENU-d7t
    @VENU-d7t 2 роки тому

    👍🌹

  • @ramanananupatruni7955
    @ramanananupatruni7955 2 роки тому

    Congratulations

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 8 днів тому

    Good work sir

  • @papapavan8119
    @papapavan8119 2 роки тому

    Need full address of that farm

    • @kranthipost
      @kranthipost  2 роки тому +1

      Anjan Sri Naturals, Cherlapally village, near Mount Liltera (Zee) school, Hyderabad Road, NALGONDA -

  • @manikanta-gc7tj
    @manikanta-gc7tj Рік тому +1

    Can you post mobile number of that farmer plz