నమస్తే అండి మీకు శతకోటి వందనాలు మేము టెర్రస్ గార్డెన్ 4 ఏళ్ల నుంచి చేస్తున్నాము ఆకుకూరలు కాయగూరలు పండ్లు పెంచుకుంటున్నాను పక్షులకు నీళ్లు పెడతారు మీ అందరి వీడియోలు చూసి చేస్తున్నాము
Govt Ration lo sendriya farming lo rice Ration lo este Raitu farming mare avaksam undi .gañgi govu palu chalu garitedaina ani . Saram lenidi anta tinte am labham.
Raitulu papam Durmargam chestunnaru manushula jivitalu nasanam chestunnaru Raitulu indirect ga Hatyalu chestunnaru valla chemical farming valla pandinchina pantalu tini deases vachhi manushulu chanipotunnaru .Raitulu Maari 5 leyar farming cheste vari papa nivruti avuddi.
But, all of his products are very very costly. In fact prohibitively costly. పురుగు మందులు, ఎరువులతో పంటలు పండించే వారికి చాల ఖర్చు అవుతుంది. ఈయన చెప్పేదంతా నిజమే. కానీ ఆయన దగ్గర అమ్మే ప్రతీ వస్తువు చాల చాల ఖరీదు. సామాన్యులకి అందుబాటులో ఉండవు. చాల పెద్ద వ్యాపారి. Anchors ఎవ్వరూ ఆ విషయం అడగరు. వారికీ, ఈయనకీ కేవలం publicity కావాలి.
ఆసుపత్రిలో మామూలు జ్వరానికి లక్షల్లో చెల్లించడానికి అలవాటుపడిపోయారు, విజయరాం గారి లాంటి ప్రకృతి వ్యవసాయం ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. మొదట్లో ధరలు ఎక్కవ అనిపించవచ్చు కానీ మందులషాప్ లో వేల రూపాయలు కార్చుపెడుతున్నామని మరచిపోకండి. ఈ ఆహారాధాన్యాలవల్ల ఆరోగ్యం దొరకడం తథ్యం. అలాంటి ఆహారాధాన్యాల పండించే విస్తీర్ణం పెరిగినపుడు ధరలు తప్పనిసరిగా తగ్గుతాయి
ఏమి చెబుతున్నారో స్పృహ లో ఉండి చెబుతున్నారా? వాళ్ళ జీవితాలు దారపోసి నలుగురి మంచి కోసం తాపత్రయ పడే ఇలాంటి మహానుభావులను అభినందిచక పోయిన పర్లేదు. విమర్శించే ముందు ఆ తాహతు మీకుండా ఆలోచించండి. లీటర్ నీళ్లు 20 రూపాయలు పెట్టి కొంటున్నారు. అది పర్లేదా?
You said 💯 percent correct Sir.🙏🙏🙏🙏🙏🙏Meeku Padhabhi vandanalu Sir 🙏🙏🙏🙏
Wow sir , meeru cheppedi vintunte job vadilesi forming cheyalanipistundi.
Me too
Naku inka job ledu, farming chesta ante pillani evaru istaaru antunnaru
Ha. But ippudu kadhu. Food antha pollute avuthundi. Future lo antha organic avuthundi. Appudu software jobs emi paniki ravu. Farmers ke demand
Same 😢
😂
నమస్తే అండి మీకు శతకోటి వందనాలు మేము టెర్రస్ గార్డెన్ 4 ఏళ్ల నుంచి చేస్తున్నాము ఆకుకూరలు కాయగూరలు పండ్లు పెంచుకుంటున్నాను పక్షులకు నీళ్లు పెడతారు మీ అందరి వీడియోలు చూసి చేస్తున్నాము
God bless you all
Great!! Knowledge Sir, It's Amazing Indian Culture!!
Supar sir chala chala Baga chepparu dabbuundi kakni aarogayam ledu meeru cheppindi Naku Baga nachindi
Thanks for you so much sir
Wowww sir 🙏🙏🙏🙏🙏🙏
Beautiful interview
Super sir.
Naku vijamram gariki palekar garinki 🙏 varini kontha mandi Marina enno jabbulu nivarinchukovachu arogyam andam tho janam brathukochu twaralone nenu varini kalusthanu alanti faming cheyinchukotanu
5layer processor excellent idea sir
Jay Sriram , Namaskaram Guruvugaru 👋👋
❤
Namaskaram sir
👏👏🙏👍💐
🎉🎉🎉🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Harekrishna ప్రభుజి
Sir please వర్ష దారభూమి లో అంతరపంటలు ఎమివేస్తే బాగుంటుంది
Vijay Ram gari ni kalavandi please
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Govt Ration lo sendriya farming lo rice Ration lo este Raitu farming mare avaksam undi .gañgi govu palu chalu garitedaina ani . Saram lenidi anta tinte am labham.
U r karmayogi sir
Raitulu papam Durmargam chestunnaru manushula jivitalu nasanam chestunnaru Raitulu indirect ga Hatyalu chestunnaru valla chemical farming valla pandinchina pantalu tini deases vachhi manushulu chanipotunnaru .Raitulu Maari 5 leyar farming cheste vari papa nivruti avuddi.
🙏🏼🙏🏼🙏🏼
32:15 32:23
Sir🙏🙏🙏 ನಾಟಿ ಬೀಜಗಳು ಬೇಕು
🙏🌹🇧🇴💜👍🌹🙏
Meru bavundali me baatalo Memu andaram kalisikattuga ye vidhananni patistey baagupadatam
But, all of his products are very very costly. In fact prohibitively costly.
పురుగు మందులు, ఎరువులతో పంటలు పండించే వారికి చాల ఖర్చు అవుతుంది. ఈయన చెప్పేదంతా నిజమే. కానీ ఆయన దగ్గర అమ్మే ప్రతీ వస్తువు చాల చాల ఖరీదు. సామాన్యులకి అందుబాటులో ఉండవు. చాల పెద్ద వ్యాపారి.
Anchors ఎవ్వరూ ఆ విషయం అడగరు.
వారికీ, ఈయనకీ కేవలం publicity కావాలి.
ఆసుపత్రిలో మామూలు జ్వరానికి లక్షల్లో చెల్లించడానికి అలవాటుపడిపోయారు, విజయరాం గారి లాంటి ప్రకృతి వ్యవసాయం ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. మొదట్లో ధరలు ఎక్కవ అనిపించవచ్చు కానీ మందులషాప్ లో వేల రూపాయలు కార్చుపెడుతున్నామని మరచిపోకండి. ఈ ఆహారాధాన్యాలవల్ల ఆరోగ్యం దొరకడం తథ్యం. అలాంటి ఆహారాధాన్యాల పండించే విస్తీర్ణం పెరిగినపుడు ధరలు తప్పనిసరిగా తగ్గుతాయి
ఇది మీరు పరిశీలించి పెట్టిన విమర్శనా అండి.
ఏమి చెబుతున్నారో స్పృహ లో ఉండి చెబుతున్నారా? వాళ్ళ జీవితాలు దారపోసి నలుగురి మంచి కోసం తాపత్రయ పడే ఇలాంటి మహానుభావులను అభినందిచక పోయిన పర్లేదు. విమర్శించే ముందు ఆ తాహతు మీకుండా ఆలోచించండి. లీటర్ నీళ్లు 20 రూపాయలు పెట్టి కొంటున్నారు. అది పర్లేదా?
🙏Nice,ice,go(o)d food
Doof కాదు xlent, టాలెంట్
Xplain 🙏
❤
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏