200 ఎకరాల్లో ఇజ్రాయిల్ మోడల్ వ్యవసాయం | High Density Farming

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • ఇజ్రాయిల్ తరహాలో అత్యధిక సాంద్రతతో పంటలు సాగు చేస్తున్న కపిల్ ఆగ్రో ఫామ్ వ్యవసాయం తీరు గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఒక్కో ఎకరంలో 500 చెట్లు నాటి.. మొత్తం 14 రకాల పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. హై డెన్సిటీ విధానంలో సాగు చేస్తున్న వివరాలు సమగ్రంగా తెలిపారు. కూరగాయలు, ఆకుకూరలతోపాటు డెయిరీ ఫామ్ సైతం నిర్వహిస్తున్నారు. వీడియోలో లేని మరింత సమాచారం కోసం 7815886309 నంబరులో Kapil Agro Farmను సంప్రదించవచ్చు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    whatsapp.com/c...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : ఈ 200 ఎకరాల్లో ఇజ్రాయిల్ మోడల్ వ్యవసాయం | High Density Farming
    #RythuBadi #రైతుబడి #KapilAgro

КОМЕНТАРІ • 157

  • @si7418
    @si7418 9 місяців тому +161

    ఎంతో చిత్తశుద్ధితో రైతులకు వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తుల గురించి సమాచారాన్ని అందిస్తున్న రాజేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు

  • @user-gs6tx1sk8e
    @user-gs6tx1sk8e 8 місяців тому +19

    నేను రైతును కాను కానీ నీ వీడియో ఏదో ఒకసారి చూద్దాం అనుకొని స్టార్ట్ చేశాను అలాగే కంప్లీట్ వీడియో చూశాను ఇలాంటివి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి సూపర్ హాట్సాఫ్ ♥️🙏🏽

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 9 місяців тому +31

    రాజేందర్ రెడ్డి గారు మీ కృషి, వ్యవసాయం మీద, రైతులమీద మీకు ఉన్నా శ్రద్ద ప్రేమ చాలా అభినందనీయం ధన్యవాదములు సార్ 🙏

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 Місяць тому +3

    జై జవాన్ & జై కిసాన్, ప్రజలకు అన్నం పెట్టే రైతన్నకు మనం అందరం అండగా ఉందాము .

  • @venkithota2695
    @venkithota2695 9 місяців тому +25

    సార్ మీరు చేస్తున్న వీడియోస్ వల్ల రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంది

  • @Raghava9012
    @Raghava9012 9 місяців тому +9

    గ్రేట్ .వర్క్ చేస్తున్నారు రాజేంద్ర నాథ్ రెడ్డి గారు మీ వీడియోస్ రైతు లో మెళకువలు పెంపొందేంచేలా ఉన్నాయి ,నా రెక్వెస్ట్ ఏమిటంటే మామిడిలో చెట్ల కత్తిరింపులు గురించి నెక్స్ట్ ఇయర్ మామిడి సాగు లోపల ఒక వీడియో పిన్ టూ పిన్ చేసేలా చూడగలరు అని విన్నపం

  • @vsreekanth
    @vsreekanth 9 місяців тому +17

    రైతులకు తెలియజేసేలా మీరు చాలా మంచి పని చేస్తున్నారు

  • @palleturiandhalu
    @palleturiandhalu 9 місяців тому +15

    ఇంక ఇలాంటి biggest planting farms video లు చెయ్యి అన్న , ఎందుకంటే మిగిలినవి మనము ఎదో విధముగా చూడవచ్చు, but ఇలాంటి ఫార్మ్స్ కి మనల్ని సింగిల్ గా allow చెయ్యరు, any way great అన్న keep it up🎉

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 Місяць тому +3

    తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి మనవి :- మన తెలంగాణ లో పండించిన పంటను రైతు బజారులు అభివృద్ధి చేస్తే దళారుల బెడద లేకుండా చేయాలని మనవి. & రైతు ను రాజు చేయాలని మనవి.

  • @user-fh3zb7mu2u
    @user-fh3zb7mu2u 9 місяців тому +9

    రాజేంద్ర నాథ రెడ్డీ గారూ మీరు చేస్తున్న ప్రతీ వీడియో కూడా తెలుసుకోవలసిన విశాయాల తొ చాలా బాగా ఉంటాయి థాంక్సు మీకు వీలైతే ప్రూనింగ్ time లో ఒక విడియో చేయండి మాకు ఉపయోగ పడుతుంది sir thanks

  • @hanumanthreddy5296
    @hanumanthreddy5296 3 місяці тому +3

    Your efforts are priceless Rajendar garu

  • @bhaskarreddy.kalluru
    @bhaskarreddy.kalluru 9 місяців тому +12

    పొలంలో ఎక్కడేగానీ గడ్డిలేదు...Weed control ఎలా చేస్తున్నారు రాజేంద్రగారు?

  • @umeshrajbhatnagar2243
    @umeshrajbhatnagar2243 9 місяців тому +10

    రాజేంద్ర రెడ్డి కి ధాన్యవాదమలు,

  • @netajibogadi7421
    @netajibogadi7421 6 місяців тому +5

    Hats up.. rajendra garu Mee dedication.. కి

  • @user-jp4yf3yf1r
    @user-jp4yf3yf1r 9 місяців тому +20

    I have become addicted 😊 for your channel watched most of your videos as i like the farming very much.
    We are gaining lot if knowledge and inspiring us to grow in farming field..
    Agriculture is the India future.
    Thanks brother for your all Harden efforts in helping farmers to know and educate them better. I know its a big job and you have faced lots of challenges to arrive here..
    Keep going and we all are realy blessed to gain so much of knowledge in your professional wat and reaching so many people

  • @saiduluk5692
    @saiduluk5692 9 місяців тому +12

    Kapil Framing Factories super , Kapil Team and Scientists are doing good job, India need meny Factories like this. and our Formers also should follow the latest techonology so our small formers also yeild good crop and get profits on forming on small lands.

  • @krishnamurthy2563
    @krishnamurthy2563 9 місяців тому +7

    తోటలో గడ్డి అసలే లేదు గడ్డి లేకుండ chese secret cheppandi please

  • @venugopalreddychennu8280
    @venugopalreddychennu8280 9 місяців тому +20

    Anna, your efforts are awesome, keep it up, thank you

    • @RythuBadi
      @RythuBadi  9 місяців тому +2

      Thank you so much 🙂

  • @manojyele
    @manojyele 9 місяців тому +13

    Best farm in telangana

  • @spchand9870
    @spchand9870 9 місяців тому +7

    Thanks Rajendrareddy garu for giving services substituting Annadata magagine.

  • @raidurishi4505
    @raidurishi4505 9 місяців тому +4

    Anna nenu video chudadam start chesinappudi 6k views but video end ayye appatiki 13k . Congrats anna your giving such a informative and usefull content.

  • @sudhaasreddy9
    @sudhaasreddy9 3 місяці тому +1

    Good job RAJENDER reddy garu 🎉keep going.. we r learning from lessons @ thank u 🙏

  • @jaikisaan4636
    @jaikisaan4636 9 місяців тому +10

    Drip discharge capacity for each plant also should be explained

  • @mangalparthisrikanth5224
    @mangalparthisrikanth5224 14 днів тому +1

    ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏంటి అంటే భూ సాములు అందరు కేవలం రెడ్డిలు మాత్రమే ..ఒక చిన్నకారు రైతు కోసం,అతడి వచ్చే లాభాల కోసం వీడియోలు చేయండి.బలిసినోడికి ఎక్కడ ఉన్నా లాబమే ఉంటది

  • @bankofbiology
    @bankofbiology 8 місяців тому +5

    చదరపు అడుగుల విస్తీర్ణంలో Kapil farms వార్షిక ఆదాయం ఎంత?
    What is the annual income per square feet area i Kapil Farms?

  • @ramreddy3819
    @ramreddy3819 2 місяці тому

    Rakjender reddy garu ur good teacher to our young farmers .ur videos taught so much to future generation farmers

  • @prasadgonthupulugu3777
    @prasadgonthupulugu3777 9 місяців тому +8

    All the best sir

  • @ViratKOhli-he6ny
    @ViratKOhli-he6ny 9 місяців тому +3

    Hatts of to Kapil farms scientist nice explanation sir❤

  • @venkataramana3744
    @venkataramana3744 8 місяців тому +1

    Rajender Reddy Garu..Good information for people ..

  • @pvdprasad3993
    @pvdprasad3993 8 місяців тому +2

    Very good & highly educated video. Looking for more such videos.

  • @naturalfarmingharibabu-liv6281
    @naturalfarmingharibabu-liv6281 9 місяців тому +1

    This is the best episode Mr. rajender... Thanq...

  • @rajboda1
    @rajboda1 9 місяців тому +3

    Great Channel Rajender Brother.👌👌❤️❤️👏👏 Thank you for bringing great information about Agriculture Brother!!🙏🙏😊 Your way of asking questions amazing 🤩 Brother!!👏👏😄😄

    • @RythuBadi
      @RythuBadi  9 місяців тому +1

      Thank you Brother

  • @prabhudaskande3503
    @prabhudaskande3503 4 місяці тому

    Good farming sir. Chala mandiki useful ga untadi.

  • @user-gt7mq7jj6u
    @user-gt7mq7jj6u 9 місяців тому +3

    Nice & new, latest fantastic information brother😍😍🎉🎉🎉❤
    Keep rocking 🎸🎶🎶
    Keep on moving
    These acts as a guide to farmers

  • @jayendrakumar5853
    @jayendrakumar5853 9 місяців тому

    Chala goppa ga cheptunnaru. Kani chala Mandi rythulu chala vidhaluga nastabothunnaru. Manaku entho mandhi sastravethalu vunna rythulaku upayogam lekunda pothindhi.

  • @srinunarsing6486
    @srinunarsing6486 9 місяців тому +3

    Super Very Good information sir keep going on.

  • @jagadishnaidu4u
    @jagadishnaidu4u 9 місяців тому +5

    Brother ask about what kind of marketing team they have and do ask about the expenses per year and cost of pruning and all details

  • @dhineethreddy5618
    @dhineethreddy5618 12 днів тому

    informative channel about local agriculture near Hyderabad

  • @gnanendrag1804
    @gnanendrag1804 Місяць тому +1

    Wow what a video brother . Great efforts .

  • @polinenisreenivas7050
    @polinenisreenivas7050 9 місяців тому +2

    Thank you sir for your valuable information 🙏

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 9 місяців тому +1

    Good👍 information
    Thank you so much sir

  • @RajendraKumar-rs3sv
    @RajendraKumar-rs3sv 9 місяців тому +1

    Chala baga teesaru.

  • @k.venkateswararao3051
    @k.venkateswararao3051 9 місяців тому +1

    Passion fruit,Dragon fruit etc cheste baguntundi

  • @mallelapadmavathi350
    @mallelapadmavathi350 6 місяців тому

    excellent farming by kapil agro best of luck

  • @user-kl6rq2sy7n
    @user-kl6rq2sy7n 9 місяців тому

    Instead of investing in real estate people who have money should do this kind of good things which is good for country.

  • @nandu2983
    @nandu2983 8 місяців тому +1

    Hi sir, I am from jammalamadugu. E high density lo mokkalu ela natali video cheyandi. Bodhelu 3 feet hight vunnayi.

  • @MvrMaddula-kh6kh
    @MvrMaddula-kh6kh 9 місяців тому

    Pls plant flower plants.
    Honey bees will develop pollination develop high yield.
    Jeevamrutam also develop high yield.

  • @bashamoninarasimha9877
    @bashamoninarasimha9877 7 місяців тому

    Sir good information and very clarity

  • @satishk6798
    @satishk6798 9 місяців тому

    Manchi information undi bro

  • @mjkr7375
    @mjkr7375 8 місяців тому

    @Telugu Rythubadi anna
    Neredu variety: Konkan Prolific kaadhu Konkan Bahadoli
    Panasa variety: Konkan Bahadoli kaadhu Konkan Prolific
    Pls update it in video

  • @ukantisambashivareddy537
    @ukantisambashivareddy537 Місяць тому

    Thank you rajendaranna

  • @mittutalkingparrot
    @mittutalkingparrot 9 місяців тому +1

    Super Drone shots 👌 👍

  • @manojb7217
    @manojb7217 9 місяців тому +2

    Kalupu lekunda Ala manitain chestunaruu....chepandiiii.....organic gaaaaa

  • @VenkymultiVlogs
    @VenkymultiVlogs 3 місяці тому

    Best information for farmer

  • @RishiPiano
    @RishiPiano 9 місяців тому +2

    Thanks for detailed video; I’m wondering why they are applied white kind of paint for all trees ? and is this organic form ? Looks like they are using chemical fertilizers ..

    • @manasaprasad5690
      @manasaprasad5690 8 місяців тому +1

      That is not white paint, it is calcium.( Sunnam)

  • @jagadishnaidu4u
    @jagadishnaidu4u 9 місяців тому +4

    All these types of farming can be done by only companies.Individual farmers can't do india

  • @v.v.krishnareddy2942
    @v.v.krishnareddy2942 3 місяці тому +1

    Good information

  • @saptagirinursery
    @saptagirinursery 9 місяців тому +2

    Very good video ❤

  • @user-gh4nw5jm7c
    @user-gh4nw5jm7c 8 місяців тому +2

    Super bro video super👌👌👌🙏🙏🙏

  • @nusivishnu1901
    @nusivishnu1901 9 місяців тому +2

    CAN YOU EXPLAIN HIGH DENSITY BANANA

  • @Greshma-u5i
    @Greshma-u5i 9 місяців тому +1

    Super.plan

  • @raghunc1982
    @raghunc1982 3 місяці тому

    Chemical farming. Wish they use organic methods.

  • @kukuvihaari9614
    @kukuvihaari9614 9 місяців тому +1

    Great former 🎉

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr 9 місяців тому +1

    Super video bro Super

  • @yogendragollapudi2066
    @yogendragollapudi2066 9 місяців тому +2

    Best video

  • @kondalarao7105
    @kondalarao7105 9 місяців тому +2

    Super

  • @sampathraoavirineni8448
    @sampathraoavirineni8448 3 місяці тому

    Good video
    Great

  • @tamatamt
    @tamatamt 9 місяців тому +1

    weed control? ela chestunnaru

  • @tskentertainment4204
    @tskentertainment4204 7 місяців тому

    Chaala santhosham

  • @pandii123
    @pandii123 9 місяців тому

    Now the lands are going to corporate hands . Land sealing act petti chinna raitula lands lakkunnaru . Ipudu corporate hands ki vellayi

    • @jyothiteja6101
      @jyothiteja6101 7 місяців тому

      Very true, if this continues it'll be tough time for small scale farmers cultivating same variety farms. Don't know how governments are encouraging so much of land extent to single corporate company.

  • @SureshSuresh-qm3sh
    @SureshSuresh-qm3sh 8 місяців тому

    Sir pls need information regarding spacing East West and South North pls 5*16

  • @jusatnk
    @jusatnk 7 місяців тому

    Elanti bhoomi kavalandi? Banka matti takkuvaga undala? konchem Uppu unna matti maapolam lo; adi panchestunda ilanti pantala ki?

  • @user-ti8te7zt8f
    @user-ti8te7zt8f 9 місяців тому +1

    Sure

  • @venkatakrishnareddynadide6147
    @venkatakrishnareddynadide6147 8 місяців тому

    Hi Rajanna
    Thotalo ekkada gaddiledu Ela chestunnaru cheppa galaru

  • @VenkymultiVlogs
    @VenkymultiVlogs 3 місяці тому

    I will plan

  • @villagelifekannada7729
    @villagelifekannada7729 9 місяців тому +3

    Madi karnataka

  • @egandhi8754
    @egandhi8754 9 місяців тому +1

    After 5 years success rate guarantee

  • @muraliguntreddi2667
    @muraliguntreddi2667 9 місяців тому +1

    Good bro😊

  • @mahammadjalal6136
    @mahammadjalal6136 9 місяців тому

    Good morning sir

  • @thungapindirajkumar
    @thungapindirajkumar 8 місяців тому

    Anna super Thanks 🙏

  • @awakengyani
    @awakengyani 9 місяців тому

    Is this done naturally without any chemicals, Growing in high density requires more management and fruits are less nutrition

  • @praveenyadav-ym3rb
    @praveenyadav-ym3rb 9 місяців тому +2

    Anna ee form ni visit cheyocha memu.

  • @gv3865
    @gv3865 5 місяців тому

    Camara man ku guide చేయండి

  • @Softwareakka
    @Softwareakka 9 місяців тому

    Very good video 🎉

  • @arunkumar-xr8ty
    @arunkumar-xr8ty 6 місяців тому

    Very nice

  • @Madhusudanworld
    @Madhusudanworld 8 місяців тому

    Great work

  • @inspiringsatisfyingshorts7805
    @inspiringsatisfyingshorts7805 23 дні тому

    Kapil agro lo mango plants maa deggara available lo unnayi

  • @villagelifekannada7729
    @villagelifekannada7729 9 місяців тому +1

    Supar anna

  • @mukthapuramsuresh5164
    @mukthapuramsuresh5164 8 місяців тому

    Kalupu nivaarana gurinchi kudaa telupagalaru...

  • @rmahadevamahadeva2677
    @rmahadevamahadeva2677 9 місяців тому

    Super video super

  • @reddyprabhakar5960
    @reddyprabhakar5960 9 місяців тому +1

    అలాంటి తోట లో ఒళ్ళి పడుచుకొని పనుకుంటే అన్నం కూడా కాబట్టదు

  • @venkat342
    @venkat342 9 місяців тому

    How they are doing pruning? Manually or machine?

  • @purushotamreddypurushotamr6874
    @purushotamreddypurushotamr6874 9 місяців тому +1

    Thanks anna

  • @saleemmohammed1916
    @saleemmohammed1916 9 місяців тому

    ❤❤❤❤ super sir

  • @krishnareddyyerram4615
    @krishnareddyyerram4615 8 місяців тому

    Appreciated

  • @gnagaraju8673
    @gnagaraju8673 9 місяців тому +1

    Hi..brother ❤❤

  • @Prasad-q5x
    @Prasad-q5x 6 місяців тому

    రాజేందర్ రెడ్డి గారు.... అవతలి వాళ్ళతో ఎక్కువ మాట్లాడించాలి....

  • @mukthapuramsuresh5164
    @mukthapuramsuresh5164 8 місяців тому

    Land preparation gurinchi telisinte cheppandi sir

  • @linguramakshaya8952
    @linguramakshaya8952 9 місяців тому

    Anna meru pandu ega,kayatholuchu purugg (Apple barlo) enduku adagaledu 🎉🎉

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 9 місяців тому +2

    Good 🎉🎉🎉🎉