ఈ ఆహారపు అడవితో నిత్యం ఆదాయం || 37 Cents Land with 400 Fruits and Vegetable Crops || Karshaka Mitra
Вставка
- Опубліковано 7 лют 2025
- #karshakamitra #highdensityfruitcrops #dailyincomeplan #highdensitycrops #agriculture #farming #farmer #kitchengarden
ఈ ఆహారపు అడవితో నిత్యం ఆదాయం || 37 Cents Land with 400 Fruits and Vegetable Crops || Karshaka Mitra
37 సెంట్ల భూమిలో 400 పండ్లు, కూరగాయల మొక్కలతో అధిక సాంద్ర పద్ధితితో వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు నల్లూరి రామ్మోహన్ రావు, ఉపాధ్యాయ వృత్తిలో వున్నా ప్రవృత్తిగా వ్యవసాయాన్ని అత్యంత ప్రీతిపాత్రంగా నిర్వహిస్తున్నారు.
ప్రణాళికాబద్ధంగా పండ్లతోటలను పెంచుతున్న ఈయన, వీటి నుండి నిత్యం ఆదాయం పొందగలుగుతున్నారు. కేవలం 37 సెంట్లలో జరుగుతున్న ఈ వ్యవసాయం తన ఇంటి అవసరాలు తీర్చటంతోపాటు ఏటా 50 వేల ఆదాయం సాధించి పెడుతుంది. పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న ఈయన, మల్టీ న్యూట్రియంట్ గా పెరుగాంచిన నానోగోల్డ్ ఎరువును తరచూ పంటపై పిచికారిచేస్తున్నారు. భూమిని బలోపేతం చేస్తూ, మొక్కల ఆరోగ్యవంతమైన పెరుగుదలకు ఉపయోగపడుతున్న ధరణి శుద్ధిని అవసరాన్నిబట్టి నేలకు అందిస్తున్నారు. 4 సంవత్సరాల వయసున్న ఈ తోట నుండి ఈ ఏడాది ఆదాయం మరింత పెరుగుతుందని రామ్మోహన్ రావు దీమాగా చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ధరణి శుద్ధి, నానోగోల్డ్ ఎరువుల కోసం
సెల్ నెం:
ఆంధ్రప్రదేశ్ - 85558 01003
తెలంగాణ - 9346112006
9346112007
రైతు చిరునామా
నల్లూరి రామ్మోహన్ రావు
కావలి
నెల్లూరు జిల్లా
సెల్ నెం : 9440539945
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
Join this channel to get access to perks:
/ @karshakamitra
UA-cam:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...
🙏🙏🙏గురువు ల అందరూ కు అసలైన గురువు గారు
మాష్టారు గారు నమస్కార మండి మీరు చాలా చాలా బాగా చేస్తున్నారండి మాకు ఇలాగ చేయాలని కోరిక ఈ మాధ్య ఒక ఎకరం వరి పొలం తీసుకున్నాం దానిలో అన్ని పెంచాలని కోరిక మీరు మంచి సలహాలు ఇస్తారని ఆశ మీఫోన్ నంబరు ఇస్తే మీతో మాట్లాడాలని వుంది. 🙏🙏🙏
Anchor ante ila ఉండాలి. మంచి అవగాహన ఉంది. మాస్టర్ గారికి anchor ki 🙏🙏🙏
Thank You
మాస్టర్ గారు మీరు చాలా చాలా మంచి సమాచారం ఇచ్చారు. మీకు ధన్యవాదములు సార్
నమస్తే సార్. చాలా బాగుంది. ఒక మంచి విషయం తెలియ చేశారు
Thank You
Master ni clear ga matladanisty bagundu, he will explain in his own way
Anjaneyulu garu happy to see you congratulation to everyone
Veeranjaneyulu గారికి నమస్కారం. మీ కృషి గొప్పది. మీ అనుభవాలతో ఒక ఒక programme చేయండి.
Super garden మాష్టారు 👏👏👏👏👌👌👌
Multi crop multi fruits it's great information sir
Appreciate your efforts sir. You are inspiring young generation
So nice of you
The Master, density planting cultivation is giving inspiration Everyone. This is new formula Green Revolution. I wish him, this is the good idea to next level to young generations.
Well said
I am 26y ..100% interested in agriculture..I love agriculture but my husband never support...I will surely start on my future now earning my investments
people will work for 9 hours in a company for 20k ..why can't people join together to start agriculture????
Mi husband tho malli discuss cheyyandi UA-cam lo video chupinchandi health gurinchi cheppandi oppukuntaru
@@harshavardhan3334 yeah bro...even he likes...bt he afraids about loss....so,
We both hv plan ..for the future
@@madhukrishna6909 hoo k
any update andi
Meeku mee husband Support ledhu ..naakemo ..naa future wife naaku Support chesthundha ledha ani bhayam .. my plan is to get out of city at age of 35
నేను మీలాగే చేద్దాం అనుకుంటున్నాను మాస్టారు... మీ అడ్రెస్స్ చెప్పండి ... మీ అనుభవాలు మేము ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటాము
Adress vachinda
Phone number please iam pudiparthi ZPPHS headmaster . Iam growing a garden . I want your suggestion support sir
Number kinda vundi
Feeling proud to say that He is my maths teacher 🙏
Ye vooru
Great mastaaru
Sir excellent ga pettaru,black jaamoon, jack fruit kuda pettandi, black jaamoon sugar ni full control lo vunchuthundi,Rama phalm,Seetha phalam, Hanuman phalam, Lakshaman phalam ,lichi kuda pettandi.
👌👌nice practice
Mastarugaru. Nallurirammohanraogaru. Meeku. Meere sati. All the best Andi. Vijayavallala wangapally
A role model for future generations
Thank You
So beautiful farming
Yes, thank you
Namaskaram , super sir
Manchi alochana gala mastaaru Tanq
Rammohanrao sir great you are really inspiration for many
Nice
Happy to see you here sir. You have done great job as maths Master sir. Really happy to see you in New field
YOU Are DOING Great Job SiR
Thank You
Great effort
Thanks a lot
Very good video. Gardening keeps one healthy both physically and mentally. Very inspiring and motivating role played by mastaru. Thank you Sir
Long live sir.
Kavali ani chepperu sir vedio starting lo
Nice to see you sir after long time … kavali lo kora coaching centre lo polytechnic/aprjc courses teasukunnam mi daggara 2010 lo …
Sir great inspiration to those ,who are interested for habit/enthused Cultivation like u seniors
So nice of you
Very.good
సూపర్ సార్ 🙏🏻🙏🏻
Good
చాలా మంచి పద్ధతి,, ఫేన్సింగ్ రాళ్ళు సప్లై చెయ్యబడును అంద్ర తెలంగాణ sk fencing stones Telugu ని సెర్చ్ చెయ్యండి
An inspiration to the farmers.
Hats off maastaru you are a role model sir, keep it up, good luck.
Inspiring video thankyou and i appreciate your efforts
So nice of you
మరో పదేకరాలు కోని మరిన్ని పరిశోధనలు చేయండి మంచి పలితాలువస్తాయి
Have. A. Great. Job sir🎉🎉🎉🎉
Thanks, you too!
Thank you Karshaka Mithra. You are team is doing great job.
Thank You
Thanks and love you babai ...this was so informative and inspirational to many...
So nice
ధరణి శుద్ధి ,నాన్ గోల్డ్ పబ్లిసిటీ.... వాడుతున్నారా మీ ఛానల్ లో
Wonderful job too good
Proud of you bhaiiii....Love u soo much it was inspirational for all along with gud health ...
Thank You
Your suggestions are adoptable to every farmer, excellent sir.👏👏
ఎంతో ప్రత్యేకత ఉంది మీలో అడ్రస్ ఇవ్వండి సార్
Very good andinformative
you are an inspiring sar
Super 😃
Supar sar
Very good
Thank you
Hellow sir am advocate aged 72 but doing agrl in ssmall site started recently thank you sir
Great...
37 cents boomi kabatti mulching try cheyyandi sir… soil lo water hold avuthadhi… worms peruguthai…
Kobbari pettakudadu .migatha chetlu growth taggipotai
Good 👍 very nice mastaru
Very good explanation ancor sir
Thanks and welcome
This is really inspiring Sir. Thanks for bringing this to media and enlightening many of us.Appreciate this channel 🙂
Thank you very much Andi
@@KarshakaMitra p p p p p p p p p p p
wow...Amazing, Mastaru you are truly amazing ❤️
Wow, thank you
Super master
సార్ మీరు సూపర్
Thank you
Baavundi Baagacheppaaru Maastaru,u r great
Chala bagundhi sir
Super video sir 👌
So nice of you
Mind Blowing Foramer Cantinue Sacusee Your Great But Your Gaudiness Wondarfull
Thank You
Good information
Thanks
Very inspiring
Thank You
Super sar nakunachidi
Vety good information.
Thank you
Exelient video super sir
So nice of you
Ma nannagaru kuda meeku Lage pedda former meeruyekkadachestunnaro chepite vachhi chustamu
Inspirational
Thank You
Great information sir
Thank you
Very good breather super
Thank you so much
Superb video
Namaste.. Jamaki tellà teguluki yemi veyyalo cheppagalaru
Hi Anjanayullu Garu 👌👍 Rammohan Rao Sir🙏🙏🙏
Thank you❤
మీరు చల్లేవి అవి పచ్చి రసాయనాలు . ఇది సేంద్రియ వ్యవసాయం ఎంత మాత్రం కాదు .ఆ టీచరు గారికి అది కూడా తెలియదా ?🥹
Naku farming ante chala istam sir
Nice
Great master g
Nice
Great master
Nice
I also have 1acr land beside rosd, I am planning to do the same
Teacher nefer accept defete,he always try to be like a leader
Supero super sir
Thank you so much
Tq sir
Good farming sir...but from my experience high density won't work properly sir ..
Many teachers most worried salaries on every month even though getting salaries before 10th. You don’t need worry .. pls start doing this kind of cultivation and you all will be role model to farmers 😊😊😊
Super video bro
Thank you
Nano gold , dharani shuddi lo emuntayi ?
Super sir 👏👏👏
Thank You
Inspired naku kuda penchaalani vundhi
Neerchukovali antey train chesthara
Good information sir
Namaste mastar 1/2eyars coconut trees ekkada dorukutundi sir pleez
Very uuseful to every one .
How you manage weed. I know its different to manage weed if we have 400 plants in 37 cents
Very nice
So nice
సార్ మీకు కలవాలంటే ఎలా సార్
అడ్రస్ చెప్పండి నేను మీ నుండి సమాచారం తెలుసుకోవాలనుకుంటన్నను
How many workers are doing work sir
Sir namaste chala Baga chestunnaru naku chala nachindi sir mi video chala late ga chusanu maku 100 acres land undi 1year lo start cheyyalani undi pls mi address chepte mimmalni kalavacha sir information ivvagalara pls sir really
Nano gold add video naa.....
Please upload plan it will be more helpful