ముందు చూడండి,సందేహాలు నివృత్తి చేసుకోండి||ఒక్కో బాక్స్ కి 30వేల ఆదాయం, ఎకరానికి 12బాక్స్ లు వస్తాయి

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ •

  • @kanaparthisriharirao4547
    @kanaparthisriharirao4547 3 роки тому +32

    ముందుగా ఆ పరమేశ్వరునికీ పాదాభివందనములు తర్వాత పాలేకర్ గారికి , మీకు హృదయపూర్వక ధన్యవాదములు...

  • @HareKrishna-h7s5d
    @HareKrishna-h7s5d 3 роки тому +20

    అనుకరించడానికి గట్టిగా ప్రయత్నము చేస్తాము. దేశి విత్తనాలు కావాలి. మార్గము తెలుపగలరు.

  • @saddampatel9494
    @saddampatel9494 11 місяців тому

    అయ్యా.. వర్ష దార పంట భూములు ఉన్న రైతుల గురించి చెప్పండి ప్రతకడం చాలా కష్టంగా ఉంది అన్ని సౌకర్యం ఉన్నవోడు ప్రకృతో ఆర్గానికో ఫెస్టిసైడో ఎలాగో బ్రతుకుతాడు. మాలాంటి వారి కొరకు ఏ మార్గం కనిపిస్తా లేదు 🙏🙏

  • @KanthLakshmikanth-hw1rc
    @KanthLakshmikanth-hw1rc Рік тому +1

    థాంక్ యు sir మీ ప్రయత్నం చాలా great నేను 5 సంవత్సరాలు zbnf లో వర్క్ చేశాను కానీ అది మొత్తం బోగస్,,5 లేయర్ మోడల్ గురించి మీలాగా ఎవరు ఒక్క రైతు కు కూడా చెప్పలేదు ప్రభుత్వం కొన్ని కోట్లు వృథా గా ఖర్చు పెడుతూ ఉంది రైతులకు ఏమీ లాభం లేదు, మీరే చాలా బెటర్ సర్ మీకు కోటి వందనాలు

  • @kanaparthisriharirao4547
    @kanaparthisriharirao4547 3 роки тому +7

    అధ్భుతముగా వుంది ఇప్పటి వరకు వరి మాత్రమే పండించాము ఇక నుండి మీరు చెప్పిన విధంగా ఐదు అంచెల పద్ధతి ఖచ్చితంగా చేస్తాము...

  • @janakiramdamaraju2123
    @janakiramdamaraju2123 3 роки тому +18

    By your words I can understand how deeply you are loving the mother land. Hats off sir

  • @Dr.Challanageswarrao
    @Dr.Challanageswarrao Рік тому +1

    Vijay Ram garu - You are the mentor and Guide for all the Farmers who are in Telangana, whoever the Farmers are having desi seeds all are provided by SAVE Office.

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 Рік тому +1

    Sir you are the asset to the farmers. God bless you sir for your support

  • @sreenivasulupalakollu8003
    @sreenivasulupalakollu8003 3 роки тому +1

    ముందుగా మీకు నమస్కారములు
    5 లేయర్ గురించీ చాల చక్కగా వివరించారు ధన్యవాదములు

  • @preetiaddala
    @preetiaddala 8 місяців тому +1

    Melanti goppa valla salahalu soochanalu entho avasaram pratiokkariki Chala inspiration merey Naku Chala Adhubutamaina anubavam andistunnaru thank u 🙏🏻

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 Рік тому +1

    Sir you are the asset to the farmers. God bless you sir for your support 🙏 🙌 ❤️

  • @kanaparthisriharirao4547
    @kanaparthisriharirao4547 3 роки тому +4

    ఓంకారం...
    అందరమూ బాగుండాలి...

  • @sreeneeyelavarti1974
    @sreeneeyelavarti1974 2 роки тому +1

    I am lucky to see this video

  • @prasunapallamala7456
    @prasunapallamala7456 3 роки тому +9

    Earlier our annadatas had self sustained villages, unfortunately we have descended to foreign culture in the name of Modernity.
    Hats off to you my brother, for creating awareness to our upcoming Bharat.

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 3 роки тому +2

    Jai hind. Jai. Jai. Sriram

  • @dandupraveenkumarpraveen825
    @dandupraveenkumarpraveen825 7 місяців тому

    Vijay raam gaaru miiru chala great sir.
    Neti maa yuva THARANIIKII miiru dhevudu sir🙏🙏🙏🌴🌱⚘🌾

  • @akkalababu4125
    @akkalababu4125 3 роки тому +4

    Paalekar Sir & Vijay Sir is very great persons .....

  • @saradhichitfundsmncl5908
    @saradhichitfundsmncl5908 Рік тому +6

    మీ ప్రచారం ఆగొద్దు సార్.ఇంకా విస్తృతంగా ప్రచారం చేయండి .ప్రతి రైతు కి తెలియాలి.ఈ ప్రభుత్వాలను నమ్ముకుంటే రైతులకి ఆత్మ హత్యలే గతి. మీలాంటి వాళ్లే ఈ దేశానికి అవసరం

  • @bendalamkrishnarao1741
    @bendalamkrishnarao1741 Рік тому

    ధన్యవాదములు సార్!🙏

  • @sharathwagmare1185
    @sharathwagmare1185 3 роки тому +3

    🎆🌹💐Very good sir 💐🎆

  • @jayajj3144
    @jayajj3144 2 роки тому

    Sir చాలా మంచి information

  • @jaibharath2933
    @jaibharath2933 2 роки тому +2

    ఇది పాటిస్తే రైతు రాజు అంటే సరిపోదు,
    రైతు దేవుడు అంటే సరిగ్గా సరిపోతుంది ,

  • @veera222
    @veera222 5 місяців тому

    🙏🙏🙏🚩🇮🇳

  • @karunabyrraju6516
    @karunabyrraju6516 2 роки тому

    Meela prakruthi vyavasyam chese vallu inka peragagli nenu ee vyavasyam chestunnanu chala happy ga anipicstundi

  • @Forming365
    @Forming365 3 роки тому +1

    Iam ready sir

  • @jayavarapuganesh1131
    @jayavarapuganesh1131 14 днів тому

    🙏🙏🙏❤️❤️❤️

  • @MalakondaiahBode
    @MalakondaiahBode 2 місяці тому +1

    Prakasam dist five layer form ekkada sir 4:21

  • @praveens2272
    @praveens2272 Рік тому

    వ్యవసాయం చేయడంలోని దుఃఖకరమైన వాస్తవాన్ని చెబుతాను. ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబం కేవలం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ, సంవత్సరానికి 5 లక్షలు సంపాదిస్తున్నప్పటికీ ఇప్పటికీ పేదలుగా పరిగణించబడతారు.

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 3 роки тому +1

    Very good information sir Reg five layer cultivation 👍🙏🌹🙏 Tq u very much sir 🙏

  • @giridhararaju.k350
    @giridhararaju.k350 Рік тому

    Good chaala bagunde music super patha Kalam radio lo paade panthalu gurtukostunde.

  • @umamaheswar4856
    @umamaheswar4856 3 роки тому

    Modern,practical MK Gandhi principle

  • @chaddibuddy1179
    @chaddibuddy1179 3 роки тому +7

    ఈయనే కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది.

  • @maruthi003
    @maruthi003 2 роки тому +2

    అయ్యా నాకు ఇంకొంచం ప్రత్యక్ష అవగాహన ఉంటే 6 50/50 boxes పెట్టాలని అనుకుంటున్నను వందనాలు 🙏

  • @nrsktrading1286
    @nrsktrading1286 3 роки тому

    Great help to society Vijay garu. Fantastic job

  • @nellurinageswara2837
    @nellurinageswara2837 Рік тому +1

    ఆదాయం ఎకరానికి 3,60,000 లక్షలు
    ఇది నిజం కాదు. ఆయన ఇంత వస్తుంది అంటున్నారుకానీ.. వచ్చింది. అనటం లేదు.

  • @somagopisoma3120
    @somagopisoma3120 Рік тому +1

    Every village teliyaali

  • @KRISHNA8129
    @KRISHNA8129 3 роки тому +11

    Sir classes yeppudu Ekkkada jarugu tunnayo cheppandi

  • @sheikhussain477
    @sheikhussain477 Рік тому +1

    Sir మీ daggara ఉన్న అన్ని రకాల పంటలు memu kontantam mi address chepandi

  • @ShankarDada010
    @ShankarDada010 2 роки тому +1

    Where is that Ghoshala Pathmeda ghowshal ?

  • @sridharsridharthota1077
    @sridharsridharthota1077 2 роки тому

    GK Question, Ummadi Andrapradesh lo saravanthamaina boomulu Vikarabad !

  • @tanvisgallery6545
    @tanvisgallery6545 Рік тому

    Sir how farmer can walk in this forest or other plant can be grown how

  • @thallapallyshekhar9907
    @thallapallyshekhar9907 Рік тому

    అంతా మంచిగానే ఉన్నాయి మరి విత్తనాలు లేదా మొక్కలు ఎక్కడ దొరుకుతాయి మాది రాజన్న సిరిసిల్ల జిల్లా

  • @nagendranagendra925
    @nagendranagendra925 Рік тому

    Anantapur lo unnara

  • @sivaram7516
    @sivaram7516 3 роки тому

    Good idea 💡💡💡

  • @renukaponugoti1986
    @renukaponugoti1986 7 місяців тому

    kothula unnai sir maku sadyama

  • @pallamrajukamisetti1916
    @pallamrajukamisetti1916 Рік тому

    మామిడి చెట్లు కొమ్మ కత్తిరింపు బ్రూనింగ్ ఎలాచెయ్యాలో చెప్పండి

  • @haribabukondragunta6304
    @haribabukondragunta6304 3 роки тому +3

    Water requirements, is it possible only with rain

  • @krishnaprasadkondepati5185
    @krishnaprasadkondepati5185 3 роки тому

    Sir....memu kaulu ki polam chestamu,memu cheyali ante elagano cheppagalaru

  • @kondrajunarasimharaju9198
    @kondrajunarasimharaju9198 2 роки тому

    Sir kunkudu kayala vitta alu kavali sir anantapur .

  • @SwarupaRavella
    @SwarupaRavella Рік тому

    @19:50

  • @haranathchalla9457
    @haranathchalla9457 3 роки тому

    👍👍👍👍👍👍

  • @chaitanyadanyasi3197
    @chaitanyadanyasi3197 2 роки тому

    sir i will try

  • @lalappaboya9436
    @lalappaboya9436 2 роки тому

    All plants plantation same time

  • @umamaheswar4856
    @umamaheswar4856 3 роки тому

    Practical showing is more than many books

  • @santuapna
    @santuapna 3 роки тому

    I want to learn

  • @KSREnglishMADEeasy
    @KSREnglishMADEeasy 3 роки тому

    excellent biodiversity.
    sir, please tell us near by places of these kind of models to VIZIANAGARAM District in Andhra Pradesh

  • @pentasrinivasarao9124
    @pentasrinivasarao9124 3 роки тому +3

    ఆకుకూరలు, కూరగాయలు ఈ model లో జీవితాంతం పందించుకోవచ్చా?

  • @nikhildas8731
    @nikhildas8731 Рік тому

    Ok marketing yela ,raitu. Ki retu gittutundi

  • @venkateshnuthpally631
    @venkateshnuthpally631 3 роки тому

    Sir miro maha rushi la kanipisthunnaru

  • @sreevatsa2370
    @sreevatsa2370 3 роки тому +4

    1st view

  • @chelikaniajay1517
    @chelikaniajay1517 2 роки тому

    I want to start help me sir

  • @ViveksLifestyle
    @ViveksLifestyle Рік тому

    ఎ ధిక్కులొ నతుకొవలి మొక్కలు E-W or N-S..?

  • @jrkprasad7183
    @jrkprasad7183 3 роки тому

    50*50 నమూనా (బొమ్మ) పెట్ట గలరు

  • @thammaraboinalingaiah7496
    @thammaraboinalingaiah7496 2 роки тому +1

    Sir good morning
    50/50 Boxes Yekaraniki 12 Boxes Annaru sir
    Eatch Box Distence Yentha mentencheyali Thelpagalaru Sir

  • @chinthakuntlasanthosh5382
    @chinthakuntlasanthosh5382 3 роки тому +2

    Location pettandi

  • @venkatesharepu9392
    @venkatesharepu9392 3 роки тому

    Sir hyd address msg cheyyagalaru plz

  • @KarthiRukmangadan
    @KarthiRukmangadan 2 роки тому

    Please,translate the trees/plants name in Tamil/English.

  • @RamamurthyBS
    @RamamurthyBS 3 роки тому

    Pronom sir

  • @GPR-n3f
    @GPR-n3f 3 роки тому +3

    టి.గణపతిరెడ్డి
    కుర్తిరావల చెరువు
    మీరు చెప్పింది ఆచరణలో పెడితే
    రైతే రాజు ఖచ్చితంగా ఔతారు
    రసాయనిక వ్యవసాయం వల్ల
    రైతు జీవితాలు
    తాలు జీవితాలు
    రైతు అనే బిల్డింగ్ కి
    రసాయన మనే వెల్డింగు పడి
    ఛిద్రమైన రైతు జీవితాలను
    చిరు దీపము వలే
    మీ సలహాలు
    ఆచరణలోకి తేవాలని
    ధృఢసంకల్పముతో
    నేను 5/12/2021రోజు
    సంకల్పంతో మొదలు చేయాలని
    ఉన్నాను
    నైన్ త్రిబుల్ సిక్స్
    వన్ టు యైట్
    జీరో వన్ సెవెన్ కి

  • @rameshnagasetti4947
    @rameshnagasetti4947 3 роки тому

    Namaste sir

  • @palgunavadde9424
    @palgunavadde9424 2 роки тому

    Tati mancham nerpinche video Vijaya ram garui video 🙏

  • @jrs3883
    @jrs3883 2 роки тому

    Anni kalipi vesthe purugu vachhi mothham pothadhi

    • @ramanjaneyuluy9011
      @ramanjaneyuluy9011 2 роки тому

      No sir,
      Mutual help & mutual co ordination will be there.
      Just like in the natural forest

  • @mnaresh4670
    @mnaresh4670 3 роки тому

    J

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 Рік тому +1

    ముందుగా ఆ పరమేశ్వరునికీ పాదాభివందనములు తర్వాత పాలేకర్ గారికి , మీకు హృదయపూర్వక ధన్యవాదములు