ఈ ఐదు అంచెల విధానం "ఏ టి యం"ATM లాంటిదే, ఎప్పుడూ పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు ఇస్తూనే ఉంటుంది||5Layer

Поділитися
Вставка
  • Опубліковано 1 лис 2021
  • ఈ ఐదు అంచెల విధానం "ఏ టి యం", ఎప్పుడూ పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు ఇస్తూనే ఉంటుంది||5 Layer Model||Yes TV (we are every where)
    Save Office Contact Number: 040-27654337, 040-27635867
    Yes TV (we are every where) Please Subscribe to: / @pmchealth / yes-media-433999607053167
    Curtecy Music Collected from : • Village Background Mus...
    #yestv #5layermodel #vijayaramyestv

КОМЕНТАРІ • 197

  • @kirandravidadhidravida4435
    @kirandravidadhidravida4435 10 місяців тому +3

    నమస్తే సార్.....
    నేను మొన్ననే 5 సెంట్లు భూమి కొన్నాను.... కలిగా వుంది... 50x43 వుంది అందులో ఈ విధంగా చేయటానికి ప్రయత్నిస్తాను...
    మీ వీడియో చూడటం వలన కార్ షేడ్ గా ఉపయోగిస్తాము అనుకున్న ఆ భూమిలో వ్యవసాయం చేసే ఆలోచన తెప్పించారు చాలా కృతజ్ఞతలు..... జై హింద్

  • @pentasrinivasarao9124
    @pentasrinivasarao9124 2 роки тому +8

    నేటి అనారోగ్య సమాజం లో మీ అవసరం చాలా ఉంది

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому +1

      ధన్యవాదాలు

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 Рік тому +10

    ప్రకృతికి అన్న దాతకు మీరు చేస్తున్న కృషి అభినందనీయం మీలాగే కొందరైనా ఎలాంటి కృషి చేస్తే ప్రపంచానికి మనమే భోజనం పెట్టినవారమవుతాము

  • @anuradhamurthy3509
    @anuradhamurthy3509 Рік тому +7

    చాల బాగా చేస్తున్నారు వ్యవసాయం ను , అందరికి ఆరోగ్యం ఇవ్వాలని మీ సంకల్పం అద్భుతం 🙏జై శ్రీమన్నారాయణ 🙏

  • @bls4706
    @bls4706 2 роки тому +20

    చాలా బాగా తెలియచేసారు. నేను కూడా చిన్నగా ప్రారంభించడానికి సిద్ధమౌతున్నాను ధన్యవాదాలు

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      శుభాకాంక్షలు నాగరాజ్ గారు

    • @vardhiboinasrinivasulu7718
      @vardhiboinasrinivasulu7718 2 роки тому

      Namaste sir miruchepe vidhanamlo magani 0.50 senttu cheru thisa 2/5 haitu matti posanu okaside kaluva okside road migathadi polam nemu utunadi elacheyali salha evandi sir

  • @shekarkalavena3923
    @shekarkalavena3923 Рік тому +2

    ఖచ్చితంగా చేస్తాను గురువ్ గారు థాంక్యూ

  • @BullDriveGaani
    @BullDriveGaani 2 роки тому +6

    YES TV వారికి ధన్యవాదాలు విజయరం సర్ వీడియోస్ ఇంకా చేయండి నేను మీ వీడియోలు చూసి 2020నుండి ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాను నా లాంటి యువ రైతులు ప్రారబించటానికి YES TV చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому +2

      రవీందర్ గారు చాలా సంతోషం సర్, మీకు శుభాకాంక్షలు

    • @raghavareddythogaru9066
      @raghavareddythogaru9066 2 роки тому

      Congrats

  • @sambamurthymurthy7392
    @sambamurthymurthy7392 Рік тому +3

    పెరటి తోటల వ్యవసాయం చెప్పారు ధన్య వాదాలు.

  • @ChandraSekhar-nd2rz
    @ChandraSekhar-nd2rz Рік тому +3

    చాలా చాలా మంచి పద్ధతిని మాకు తెలియ చేశారు కానీ మాకు చాలా డౌట్స్ ఉన్నాయి sir
    50*50 అన్నారు మరి 1,2 acre lo ఎలా ప్లాంటింగ్ చేయాలి మొత్తం 2 acre ని 50*50 గా బాక్సెస్ టైప్ లో devide చేసి చేయాలా లేక కంటిన్యూ చేయచ్చా కంటిన్యూ చేస్తే మహా వృక్షాలు మధ్యలో వస్తాయి వాటిని అవాయిడ్ చేయడం ఎలా

  • @ramubilla6441
    @ramubilla6441 2 роки тому +5

    Inka videos yes TV lo ravaali andhariki prakruthi vyavasaayam paina avagaahana penchali thank you guruvu gaaru..🙏🙏🙏

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому +1

      రాము గారు తప్పకుండా చేస్తాము

  • @venugopalreddychennu8280
    @venugopalreddychennu8280 2 роки тому +8

    Excellent sir, just now, I started this 5 layer model, thank you

  • @cheemalavinay8440
    @cheemalavinay8440 2 роки тому +15

    నమస్కారం గురువుగారు🙏🙏

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому +2

      చీమల వినయ్ నమస్తే

  • @siddisivaji9220
    @siddisivaji9220 2 роки тому +9

    ఈ విధంగా మల్చింగ్ వేస్తే పాములు తేళ్లు బారినుండి ఎలా రక్షింపబడియన్నారు

    • @haritejareddy5141
      @haritejareddy5141 5 місяців тому +2

      Panta waste vesi nappudu vati medha jeevaniratam ppstaru adi chala gaatu vasana vastundhi,anduke pamulu enka purugulu ralevu vokka vanapamulu tappa

    • @ramaduguakshaykumar3122
      @ramaduguakshaykumar3122 5 місяців тому +1

      @@haritejareddy5141 అన్నగారు చాలా ధన్యవాదాలు

  • @padmasreedulam6169
    @padmasreedulam6169 2 роки тому +2

    Chala baga chepparu

  • @satyanarayanamendu6231
    @satyanarayanamendu6231 Рік тому

    Useful information, I will implement accordingly. Thank you vijayaraam garu.

  • @maddukurinaveennaidu2850
    @maddukurinaveennaidu2850 2 роки тому +2

    very greatful to you vijay ram sir for showing practcially. Moreover thanks to yes tv for organisng like this good things

  • @ssdharma7850
    @ssdharma7850 2 роки тому +3

    I request YES tv to post many many videos related to natural living life and food habits , agriculture ..

  • @shasgardentech-hindi
    @shasgardentech-hindi 2 роки тому +1

    Valuble information, great person 👍

  • @bellapusrinath6478
    @bellapusrinath6478 2 роки тому +1

    God bless you always

  • @b.c.goud.8150
    @b.c.goud.8150 2 роки тому +2

    ఇంత చక్కగా వివరించిన విజయరంగారికి మరియు యెస్ టీవీ చానల్ వారికి ధన్యవాదాలు

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      గౌడ్ గారు ధన్యవాదాలు

  • @subhashreddy4066
    @subhashreddy4066 11 місяців тому

    Chala happy sir

  • @Rajeshk1031
    @Rajeshk1031 2 роки тому +3

    Super sir...

  • @chittillausha
    @chittillausha 10 місяців тому

    గురువుగారికి పాదాభివందనం

  • @sharathkumar1739
    @sharathkumar1739 2 роки тому +1

    సర్ మీ వ్యవసారంగానిలి కోటి ధన్యవాదాలు

  • @bandi.venkateswarluorganic2406
    @bandi.venkateswarluorganic2406 2 роки тому

    Super sir

  • @salmasiddiq4289
    @salmasiddiq4289 2 роки тому +2

    Chalabaga chepparu sir

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      సల్మా సిద్దిక్ గారు థాంక్యూ

  • @baskharkomineni2270
    @baskharkomineni2270 2 роки тому +1

    Namaskaram Vijay ram garu may god bless you and your family

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u 25 днів тому

    Very good supper👍👍👍

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 Рік тому

    Super👌

  • @ramubilla6441
    @ramubilla6441 2 роки тому +1

    Namaskaram Vijay ram gaaru...🙏🙏🙏

  • @srinivaskumara5309
    @srinivaskumara5309 2 роки тому +1

    Namaskaram sir

  • @prashanthkumar7791
    @prashanthkumar7791 2 роки тому +4

    Hi sir I am from Karnataka I am trying this in my 10 gunta agriculture land your explanation is very nice I like your videos 😍😍😍

    • @scr_scr
      @scr_scr Рік тому

      What is status ? Bro

  • @ravindragarisa8394
    @ravindragarisa8394 2 роки тому +1

    great sir

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      రవీంద్ర గారు నమస్తే

  • @guthavenugopal380
    @guthavenugopal380 8 місяців тому

    Good

  • @krishnakumari9172
    @krishnakumari9172 2 роки тому +1

    Chala bagundi memu kuda try chestunnamandi

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      శుభాకాంక్షలు మేడం

  • @nambalasatyarao1515
    @nambalasatyarao1515 2 роки тому +2

    Namaste Sir, can you share the 50 X 50 plan

  • @savenaturesavecows7944
    @savenaturesavecows7944 2 роки тому

    🙏🙏🙏

  • @eligantivenkatarao5589
    @eligantivenkatarao5589 2 роки тому +3

    అడగగానె వీడియో చేసినందుకు యస్ టివి వారికి ధన్యావాదాలు

  • @naveenchary1671
    @naveenchary1671 2 роки тому

    పేనుకొరుకుడు తో నేను చాలా బాధపడుతున్నాను దాని గురించి stv గారు వీడియో చేయాల్సిందిగా కోరుతున్నాను

  • @josephkishore9435
    @josephkishore9435 2 роки тому +1

    Guruvu gaaru meeru chala Mandi yuvakulaki margadarshi.

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      ధన్యవాదాలు

  • @ramscreations3602
    @ramscreations3602 2 роки тому

    🙏🙏🙏🙏 good information sir 🙏🙏🙏

  • @bhaskerreddym3519
    @bhaskerreddym3519 Рік тому

    🙏

  • @MrMurali2285
    @MrMurali2285 2 роки тому

    Super 👌👌👌👌👌

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      మురళి గారు ధన్యవాదాలు

  • @diadietplan2024
    @diadietplan2024 2 роки тому +1

    Meelaanti prakruthi vyavasaayakulu mathaprachaarakulu kaavodhu, please 🙏

  • @jyothigangabathina7941
    @jyothigangabathina7941 Рік тому

    Namaste guruvu garu , meeru oka pvt agriculture University start chese plan drustilo pettukogalarani aasistunnamu, Muniraja,Jyothi

  • @rajannabm8719
    @rajannabm8719 2 роки тому

    Only yes TV is in right path
    It s only future for all,

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      రాజన్న గారు మీ అభిమానానికి కృతజ్ఞతలు

  • @bandaruomkar4085
    @bandaruomkar4085 6 місяців тому

    Sir, what about, man power and seed expenses?

  • @subbareddy1173
    @subbareddy1173 2 роки тому

    విజయరామ్ గారికి థనౣవాదములు.
    నేను కూడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను.

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      సుబ్బా రెడ్డి గారు శుభాకాంక్షలు

  • @sahasra1259
    @sahasra1259 Рік тому

    Good grandfather

  • @satyamode2167
    @satyamode2167 29 днів тому

    5leyar paddati varsadaram dvara cheyagalama

  • @sharanappa.b.kesnoors.b.ke2955
    @sharanappa.b.kesnoors.b.ke2955 8 місяців тому

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada5198 2 роки тому

    Jai sriram

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      జై శ్రీరామ్

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 2 роки тому +1

    Yes tv y r doing good job

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      ధన్యవాదాలు ఉషా రాణి మేడం

  • @madhumanchala9397
    @madhumanchala9397 6 місяців тому

    అన్న గారు నమస్కారం అండి ఈ పద్ధతి మాకు చేయాలనీ ఉంది కానీ మాకు కోతుల సమస్య ఉందండి ఏమి చేయాలే అర్ధం అయితలేదండి ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పగలరు ధన్యవాదములు 🙏🙏🙏

  • @saraswathilakkireddy7453
    @saraswathilakkireddy7453 2 роки тому

    Sir manchi imformation I want this namuna

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      సరస్వతి మేడం ఇంకా ఏమైనా సమాచారం కోసం డిస్క్రిప్షన్ లో నెంబర్లు ఉన్నాయి డైరెక్ట్ గా మాట్లాడండి

  • @Manasavishnu4499
    @Manasavishnu4499 Місяць тому

    Anna intlo vallandaru pani cheyamane vedio cheyara.

  • @chukkalamuggulu9264
    @chukkalamuggulu9264 2 роки тому

    Bamboo ite polam lopali chinna mokkalaki ( like tomatoes etc) support gaa vaadukovadaaniki kooda panikostai kadandi.

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      డిస్క్రిప్షన్ లో నెంబర్ పెట్టాము మీ అభిప్రాయాలను తెలియచేయండి

  • @rameshbabu-ug1ji
    @rameshbabu-ug1ji Місяць тому

    ❤❤❤❤

  • @tsarmy1659
    @tsarmy1659 Рік тому

    Sir200 addsstalaaniki cheppandi 5 layar cultivation

  • @krishna-wx4vv
    @krishna-wx4vv 2 роки тому

    Excellent video.

  • @AnilYarlagadda
    @AnilYarlagadda 2 роки тому +2

    You are really great Sir. You implemented and showed to us live example . How much water this 50x50 plot consumed in 1 year span including all rain water.? In my place very little rain and I need to use only bore water. so I am trying to calculate water needs to implement same.

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      Thanku

    • @solo_nakka
      @solo_nakka 2 роки тому

      Hi yes tv please tell me also how much water need to give

    • @sakambarinaturalfarmthespi9552
      @sakambarinaturalfarmthespi9552 2 роки тому

      dump as lot as possible of sugarcane waste(cheruku pippi), green and dry leaf litter, gather leaves from trees in wasteland and roadside trees, and mulch, mulch mulch. farm pond and drainage canals cutdowns water scarcity.
      note : if the land is open to sun, transpiration effect will be more. so mulching mulching mulching mulching also provides food for the trees upto some level

  • @vinodvemula2812
    @vinodvemula2812 2 роки тому +2

    Namaste Andi! Please share how you irrigate a five layers field. This important aspect is never discussed by any five layers practitioners in their videos ..

  • @savenaturesavecows7944
    @savenaturesavecows7944 2 роки тому

    Namaskaram guruji

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      నమస్కారాలు

  • @psanjeevu884
    @psanjeevu884 2 роки тому

    Yanni sentlu sir

  • @vijayakrishnaghantasala2811
    @vijayakrishnaghantasala2811 2 роки тому

    😊

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      విజయ్ కృష్ణ నమస్తే

  • @satyamd6506
    @satyamd6506 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      సత్యం గారు నమస్తే

  • @kaithapurampapaiah1592
    @kaithapurampapaiah1592 10 місяців тому

    Or share your locations where we can buy in huderbad

  • @savenaturesavecows7944
    @savenaturesavecows7944 2 роки тому

    Gurujii namaskaram

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      అయ్యా నమస్కారం

  • @shankarvanam8205
    @shankarvanam8205 Рік тому

    Kothullu adhikamga una pranthamlo 5 leyar vidhanam Ela undali?

  • @nikky244
    @nikky244 2 роки тому

    21:00

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs 2 роки тому

    🙏🌹🙏vvvvvvv nice

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      పల్లె సుద్దులు నమస్తే

  • @kancharlasrinu3351
    @kancharlasrinu3351 2 роки тому

    👌👌👌👌👌🕉️🕉️

  • @venkatadurgarao007
    @venkatadurgarao007 2 роки тому +5

    Sir నేను ప్రారంభిస్తాను sir me help kavali sir

  • @thimmarusunayakula9701
    @thimmarusunayakula9701 2 роки тому +2

    Very good Sir..
    May I visit your farm?

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇచ్చాము కాల్ చేయండి

  • @rajhyderabad1423
    @rajhyderabad1423 11 місяців тому

    10 centlu unte andulo ela cheyyacha andi

  • @k.maanvesh9440
    @k.maanvesh9440 2 роки тому

    20 acrs lo start cheyyavachha?

  • @suryasri424
    @suryasri424 9 місяців тому

    Malching chesthe shanku purugulu vasthunnayi
    Dhanni ela arikattali

  • @diadietplan2024
    @diadietplan2024 2 роки тому +1

    Sir, mee videolu matha prachaara saadhanaalauthunnai, mathaprachaaraanni theeseyyandi, prakruthi vyavasayam anaedhi andhariki, please...Hindu mathematics masagabaaradaaniki kaaranaalento meeku theliyadha?.kaanee prakruthi vyavasayam Hindu matham maadhiri masakabaarodhu sir, please...

  • @gudurianji4322
    @gudurianji4322 2 роки тому

    Yes tv and guruvu gaariki danyavaadalu, enti panta kosam naaku deshi kooragaayala vittanaalu kaavali . Desi vittanaalu ye narsary lo unnayo telicheyyagalaraa? Please sir iam from west godavari, Ap.

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంది దయచేసి కాల్ చేయండి

  • @RamamurthyBS
    @RamamurthyBS 2 роки тому

    Pronom sir,

  • @padmasaliharsha8237
    @padmasaliharsha8237 2 роки тому +1

    🙏🙏🙏 thankyou

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      హర్ష గారు ధన్యవాదాలు

  • @baba-dd3yv
    @baba-dd3yv 3 місяці тому

    మేము మొదలు పెట్టాలి అనుకుంటున్నాము ఆవులను మాకు అమ్మూతారా సార్

  • @telanganasocialmediaconvin6180
    @telanganasocialmediaconvin6180 2 роки тому

    Ok

  • @venkatravindra2196
    @venkatravindra2196 2 роки тому +2

    Yantha bavundho chala haaiga vundhi chusthunte

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      వెంకట్ రవీంద్ర గారు చాలా సంతోషంగా ఉంది మీ కామెంట్ చదువుతుంటే

  • @ajayagurla5271
    @ajayagurla5271 2 місяці тому

    19:11 is it natural forming

  • @chaitanyachennur2738
    @chaitanyachennur2738 2 роки тому +2

    Sir, You talked about 5 layer model implementation as fresh start ( green field implementation) , can you explain how we can turn our existing farm having already planted trees to a 5 layer model.
    I have a farm having Mosambi plants planted 20 - 22 feet apart , how can I turn into a 5 layer model ?

  • @ravikumarguna4844
    @ravikumarguna4844 2 роки тому +1

    సర్ మాకు కాశీ టమోటా విత్తనాలు కావాలి ఎక్కడ దొరుకుతాయి

  • @nagarajumurram2833
    @nagarajumurram2833 2 роки тому

    Arati mokkalu akkada labistaie

  • @devadasubonthu9375
    @devadasubonthu9375 2 роки тому

    Na Bangaram sir miru

  • @josephkishore9435
    @josephkishore9435 2 роки тому

    Guruvu gaaru maaku desi vari vittanalu kaavali.avarini sampradinchali.dayacheysi telupagalaru

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంది కాల్ చేయ గలరు

  • @santosh0535
    @santosh0535 2 роки тому

    నమస్కారం విజయరామ గారు..
    అరటికి ప్రత్యామ్నాయం ఏమైనా వేసుకోవచ్చా??

    • @sakambarinaturalfarmthespi9552
      @sakambarinaturalfarmthespi9552 2 роки тому +1

      అరటికి ప్రత్యామ్న్యాయంగావెదురుకానీ , బొప్పాయి కానీ కర్రపెండలం(KASAVA) కానీ వేసుకోవచ్చు

  • @saikrishnaparuchuri7523
    @saikrishnaparuchuri7523 2 роки тому

    One acre lo 17 boxes వస్తాయి...

  • @shivachandra6564
    @shivachandra6564 2 роки тому +2

    విజయ్ రామ్ గారు మీరు బాగా చెబుతున్నారు, ప్రాక్టికల్ గా వచ్చే తెగుళ్లు, పురుగులు గురించి చెప్పరు, మీలాగా మాకు హైదరాబాద్ టాంక్ బండ్ వద్ద స్వీట్ షాప్ లేదు, సంపాదించే పిల్లలు లేరు, మీరు చెప్పే పద్ధతి పాటించి మా అమ్మ రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. నమస్కారం, సంస్కారం ఉన్నవాళ్లు మంచి కామెంట్స్ పెట్టండి.

    • @bengenes
      @bengenes 2 роки тому +5

      నమస్తే శివ చంద్ర గారు,
      మీ కామెంట్ లో ప్రశ్నలను వివరించే ప్రయత్నము చేస్తాను.
      పురుగులు , తెగుళ్లు ఆపడానికి యాజమాన్యపద్దతులలో.
      దేశీ విత్తనము, మొక్కల మధ్య నియమిత దూరం ... ఈ రెండూ పురుగులను, తెగుళ్లను చాలా వరకూ నియంత్రిస్తాయి. ఇంకా ప్రకృతి వ్యవసాయములో 15 రోజులకు జీవామృతమును మట్టిలో, ఆకుల మీద స్ప్రే చేయడము కూడా మిత్ర పురుగులను ఆకర్షిస్తుంది. కీడు చేసే పురుగుల వృద్ధిని నియంత్రిస్తుంది. ఇంకా అవసరము అయితే పుల్లటి మజ్జిగ , నీమాస్త్రము లాంటివి కూడా ఉన్నాయి.
      ఇంకా ఇలా చేయడానికి 50 x 50 స్థలము , అంటే రెండువందల గజాల స్థలము ఉన్నా మొదలు పెట్టవచ్చును. ...
      విజయరాం గారి అన్నదమ్ములు నలుగురూ మిఠాయి వ్యాపారంలో గత 20 ఏళ్ళు నుండి వున్నారు. అయితే 2010 నుండి పాలేకర్ విధానాన్ని ఆచరిస్తూ విజయ్ రామ్ గారు ప్రచారము చేస్తున్నారు. వ్యాపారము పెంచుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నా ఇంకా వ్యాపారాల వైపుకి పోకుండా వ్యక్తిగత ఆసక్తి, సామాజిక భాధ్యతను గుర్తెరిగి పనిచేస్తున్నారు.
      మీ అమ్మ గారికి పొలము పనులలో మీరు కూడా సహాయము చేయండి. కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. అందరూ కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
      రెండు ఎకరాలలోపు విస్తీర్ణములో కూడా ప్రకృతి వ్యవసాయము చేస్తూ వ్యవసాయ ఆధారంగా మాత్రమే జీవనము సాగిస్తున్న వారి వివరాలను మీరు వారి ఆఫీస్ నుండి అడిగి తీసుకోండి. వారి నుండి మీకు కొంత inspiration కలుగవచ్చును.
      నిసృహను వదలండి.

    • @valkursaipallvi4382
      @valkursaipallvi4382 2 роки тому +1

      Prakruti vyavasayam lo Amina ebbandulu untaya sir

    • @scr_scr
      @scr_scr Рік тому

      మిమల్ని తప్పు దోవ పటిస్తే ఆయనకి ఎం వస్తుంది అన్న

    • @aravindvarma67
      @aravindvarma67 10 місяців тому +1

      Nanu 5 layer chastananu chidapidalu to baga ibandiga undi

    • @kaithapurampapaiah1592
      @kaithapurampapaiah1592 10 місяців тому

      Hi jayaram garu can i get ur number
      To buy ur goods

  • @sambasiva231
    @sambasiva231 6 місяців тому

    Krishna padam aaku mokka center lo naatinaru,,,,anduvalana paamulu raavu

  • @reddinaveen4802
    @reddinaveen4802 Рік тому

    Jaddi pappa farming

  • @rajk71
    @rajk71 2 роки тому

    Sir naku oka doubt ma polam chuttu kanche ledu .. Akkada andaru okate panta farm chestaru ila anni vesthe chusukuntu akkade vundala.. Naku polam chala duram.. Boar kuda ledu water source ledu cheppandi

    • @dv9239
      @dv9239 2 роки тому

      Bore lekapothe pandla thota kastam

    • @sakambarinaturalfarmthespi9552
      @sakambarinaturalfarmthespi9552 2 роки тому

      వాటర్ సమస్యకి పరిష్కారం ఫారంపాండ్, కందకాలు. ఫారంపాండ్ గవర్నమెంట్ ఉచితంగా తీయిస్తోంది.
      కంచెకి పరిష్కారం పొలం చుట్టూ వానాకాలంలో గ్లిరిసీడీయా(గిరిపుష్ప) ముదురు కొమ్మలు 3 అడుగుల దూరంలో నాటండి. 6 నెలలలో 3-4 ఫీట్ యెత్తు పెరుగుతుంది. మధ్య మధ్యలో కానుగ, వేప, జామాయిల్, సర్వి, మలబారువేప లాంటివి పొలం చుట్టూ పెంచుకోవాలి.

  • @psanjeevu884
    @psanjeevu884 2 роки тому

    Sir chetlu yakada doruku thae

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇచ్చాము కాల్ చేయ గలరు

  • @subbaramireddykanchi8259
    @subbaramireddykanchi8259 Рік тому

    1 ఎకరానికి ఎంత నీరు అవసరమో దయచేసి తెలియజేయండి

  • @baba-dd3yv
    @baba-dd3yv 3 місяці тому

    మీకు తెలిసిన గోశాల వారి పోన్ నెంబర్ పంప గలరు

  • @Rmfarm006
    @Rmfarm006 Рік тому

    ఆకుకూరలు కూరగాయలు వేసుకోవడానికి లోపలికి వెళ్లి నేలను దున్ను కోవడం ఎలా