O Deva | Raj Prakash Paul | Dr.Jaya Paul | Telugu Christian Song | Pray For The Nation

Поділитися
Вставка
  • Опубліковано 14 сер 2020
  • #rajprakashpaul #jessypaul #thelordschurch #sunday #worship #revival #lifechanging
    O Deva | Raj Prakash Paul | Dr.Jaya Paul | Telugu Christian Song | Pray For The Nation
    Song Name: O Deva
    Album: Prardhana
    Lyrics, Tune, Sung, Music, Recorded, Mixed, Mastered & Produced By Raj Prakash Paul
    Shennai: Pandit S. Ballesh
    Bass: Napier Naveen kumar
    Veena: Bhavani Prasad
    Recorded At: AM Studios, Chennai.
    Lyrics:
    ఓ దేవా దయ చూపుమయ్యా - దేశాన్ని బాగుచేయుమయ్యా
    O Deva Daya Chupumayyaa - Deshanni Baagucheyumayyaa
    నీ ప్రజల మొరను అలకించుమా - నీ కృపలో మమ్మును నడిపించుమా
    Nee Prajala Moranu Alakinchumaa - Nee Krupalo Mammunu Nadipinchuma
    మన్నించి బ్రతికించు - ఉజ్జీవం రగిలించు
    Manninchi Brathikinchu - Ujjeevam Ragilinchu
    సర్వలోక రక్షకా కరుణించుమయ్యా - నీ వాక్య శక్తిని కనుపరచుమయ్యా
    Sarvaloka Rakshakaa Karunichumayyaa - Nee Vaakya Sakthini Kanuparachumayyaa
    అంధకార ప్రజలను వెలిగించుమయ్యా - పునరుత్ధాన శక్తితో విడిపించుమయ్యా
    Andakara Prajalanu Veliginchumayyaa - Punarutdhana Sakthitho Vidipinchumayyaa
    ఒకసారి చూడు ఈ పాప లోకం - నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు
    Okasari Chudu E Papa Lokam - Nee Raktamtho Kadigi Parishuddhaparachu
    దేశాన్ని క్షమియించు - ప్రేమతో రక్షించు
    Deshanni Kshamiyinchu - Prematho Rakshinchu
    Raj Prakash Paul reserves the right to moderate any comments/commenters that are off-topic, may disrupt the service, be abusive, indecent/inappropriate in nature or as we deem necessary
    Telugu christian/ Christian video / latest christian / Telugu Christmas songs / Christian Devotional songs / Telugu Worship / Christian audio / latest Jesus songs / Raj Prakash Paul songs / telugu Christian songs / Christian telugu songs / new telugu Christian Songs / Christian Devotional songs / Telugu Christian songs 2015 / Telugu Christian songs 2016 / latest new telugu christian so / christian telugu songs 2018 / latest telugu christian songs 2016 /famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs / famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs 2013 / christian christmas songs / telugu jesus worship songs 2015 / telugu jesus worship songs 2018 / christian songs new/ new 2018 christian songs / new telugu christian album / latest telugu christian songs / christian songs new 2018 / christian devotional songs 2016 / Gospel music (Musical Genre) / AP christian hits / new telugu christian songs / telugu christian songs 2013/ new telugu latest latest christian songs / new telugu christian albbums 2016 / telugu christian devotional songs 2016 / 2018 song / telugu jesus worship songs 2018 / new telugu christian songs 2018 download latest telugu christian albums / latest telugu christian songs 2018 / Raj Prakash Paul / telugu christian songs new hits / telugu christian songs latest / 2018 telugu christian songs /latest telugu christian songs 2018 /latest telugu christian songs 2018/ new 2019 /
    Telugu Christian / Jesus telugu / Christian video / Latest Christian / Telugu Christian/ Christian Devotional songs / Telugu Worship / Christian audio / Latest Jesus / Old telugu / All telugu / Telugu Gospel / Jesus telugu / Telugu Christian song
    Telugu Chrsitian songs / christian telugu songs / new telugu christian songs / Christian devotional songs /telugu christian songs 2015 / telugu christian songs 2018/ telugu worship songs 2018 / telugu christian songs 2018 / christian new telugu christian songs 2018 /famous telugu christian songs 2018-2019 /new latest telugu christian songs 2018 / christian telugu latest songs 2018 / new telugu christian song ninnu nenu viduvanayya / new latest christian song yehova needhu melulanu / heart touching telugu christian songs/ raj prakash paul / jessy paul / raj prakash paul songs / raj prakash paul messages / raj prakash paul family/ veyi kallatho raj prakash paul / ninnu choodani raj prakash paul /all latest telugu christian songs 2018 / 2018 song / telugu jesus worship song 2018/ telugu worship songs 2018/ christian songs new / new 2018 christian songs / new telugu christian albbum 2013/ telugu christian devotional songs 2018 / Gospel music (musical genre) / AP christian hits / new telugu christian songs / telugu christian songs 2018 / latest telugu christian songs / new telugu latest christian songs 2018 / download telugu christian songs lyrics /telugu christian songs / 2018 new hits / telugu christian songs latest / 2018 telugu christian songs / latest telugu christian songs / latest telugu christian songs / calvary / dr jayapaul/ raj prakash paul / the lords church / andhra kraisthava songs / indian christian songs / telugu heart touching christian song / latest telugu christian messages / new year songs 2019 / new year song 2018 / telugu gospel songs 2018 / veekshana / prakshalana / ankitham / nithya nibandhana / prardhana / maruvadhu maruvadhu /telugu latest christian songs
    Latest Christmas songs
    Latest telugu Christian songs 2018
    Latest hindi Christian songs 2018
    telugu christian songs new
    4k full hd christian song
    latest new telugu christian songbook

КОМЕНТАРІ • 1,3 тис.

  • @PraShaantHnkOfficial
    @PraShaantHnkOfficial 3 роки тому +116

    ఓ దేవా దయ చూపుమయ్యా.
    దేశాన్నిబాగు చేయుమయ్యా
    నీ ప్రజల మొఱను ఆలకించుమా.
    నీ కృపలో మమ్మును నడిపించుమా.
    మన్నించి….. బ్రతికించు.
    ఉజ్జీవం రగిలించు.
    ఆఆ.ఆఆ... (ఓ దేవా)
    సర్వలోక రక్షకా… కరుణించుమయ్యా.
    నీ వాక్య శక్తిని కనుపరచుమయ్యా.
    అంధకార ప్రజలను వెలిగించుమయ్యా.
    పునరుత్థాన శక్తితో విడిపించుమయ్యా.
    ఒకసారి చూడు. ఈ పాప లోకం.
    నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు.
    దేశాన్ని... క్షమియించు…
    ప్రేమతో. రక్షించు. (ఓ దేవా…)

    • @babblubintu6864
      @babblubintu6864 Рік тому +4

      ప్రైస్ ది లార్డ్🙏🙏🙏🙏 నైస్ సాంగ్ 🎼🎼🎼🎼 గాడ్ బ్లెస్స్ యు బ్రదర్

  • @vijayakumariveeti1087
    @vijayakumariveeti1087 3 роки тому +60

    ఓ దేవా దయ చూపుమయ్యా.
    దేశాన్ని
    బాగుచేయుమయ్యా
    నీ ప్రజల మొఱను
    ఆలకించుమా.
    నీ కృపలో మమ్మును
    నడిపించుమా.
    మన్నించి. బ్రతికించు.
    ఉజ్జీవం రగిలించు.
    ఆఆ.ఆఆ... (ఓ దేవా)
    సర్వలోక రక్షకా.
    కరుణించుమయ్యా.
    నీ వాక్య శక్తిని
    కనుపరచుమయ్యా.
    అంధకార ప్రజలను
    వెలిగించుమయ్యా.
    పునరుత్థాన శక్తితో
    విడిపించుమయ్యా.
    ఒకసారి చూడు. ఈ పాప లోకం.
    నీ రక్తంతో కడిగి
    పరిశుద్ధపరచు.
    దేశాన్ని. క్షమియించు.
    ప్రేమతో. రక్షించు. (ఓ
    దేవా)

    • @Ymanga
      @Ymanga 10 місяців тому +1

      Super God bless you annayya

    • @durgaraoch1318
      @durgaraoch1318 10 місяців тому +1

      Super anna God bless you anna aman

    • @bantumillisirisha4298
      @bantumillisirisha4298 6 місяців тому

      🙏🙏🙌🙌😭😭😭😭

    • @bantumillisirisha4298
      @bantumillisirisha4298 6 місяців тому

      😢🎉🎉😢🎉😮😢😅😢😅😊🎉😅🎉😮🎉😢🎉😮🎉😅😢😊😢😅🎉😮😢

    • @anishagrace1012
      @anishagrace1012 4 місяці тому +1

      Super bro😂❤❤❤❤❤❤❤❤❤

  • @dr.br.ambedkaryouth396
    @dr.br.ambedkaryouth396 3 роки тому +213

    ప్రేమ కలిగి నా ప్రభువా మా దేశాన్ని అదే విధంగా మా పొరుగు దేశాలను కూడా కరోనా మహమ్మారి నుండి కాపాడు ప్రభువా ఆమెన్

  • @NNEditsz
    @NNEditsz Рік тому +5

    Who listening this song after the Incident of Manipur Like and pray for them 🙏 😢

  • @sathvikjesus
    @sathvikjesus 4 роки тому +108

    Right time lo right song anna.lord pls save my country 🙄🙌🙏

  • @rajeevmatha5120
    @rajeevmatha5120 3 роки тому +21

    కరోనా నుండి మమ్మల్ని మా దేశాన్ని ప్రపంచాన్ని క్షమించండి తండ్రి ఆమెన్

  • @chapalamaduguveerababu
    @chapalamaduguveerababu 3 роки тому +157

    , కరోనా భయంతో వణికి పోతున్న. నా దేశమును నా రాష్ట్రాలను corona బారినుండి మమ్ములను కాపాడ వయ్యా. నా యేసయ్య 🙏

  • @jotsnapriyankar4482
    @jotsnapriyankar4482 3 роки тому +43

    యేసయ్య నీ దయ చూపించు యేసయ్య
    మా దేశాన్ని బాగుచేయుమయ్య 🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @kondrothusuresh2981
    @kondrothusuresh2981 3 роки тому +671

    ఓ దేవా దయ చుపుమయ్య
    దేశాన్ని బాగుచేయుమయ్య
    నీ ప్రజల మొరను అలకించుమా
    నీ కృపలో మమ్ము నదిపించుమా
    మన్నించి బ్రతికించు
    ఉజ్జీవం రగిలించు ( ఓ దేవా దయ.....)
    సర్వలోక రక్షకా కరునిచుమయ్య
    నీ వాక్య శక్తిని కనుపరచుమయ్యా
    అంధకార ప్రజలను వెలిగిచుమయ్య
    పునరుత్థానం శక్తితో విదిపించుమయ్య
    ఒకసారి చూడు ఇ పాపా లోకం
    నీ రక్తంతో కడిగి పరిశుద్ధ పరుచు
    దేశాన్ని క్షమియించు
    ప్రేమతో రక్షించు ( ఓ దేవా దయ......)

  • @Ramprasad-ub5ch
    @Ramprasad-ub5ch 3 роки тому +31

    దేవా నీవు ఒక్క మాట మాత్రం సెలవు ఇవ్వి తండ్రి మా దేశం ఈ ప్రపంచం బాగుపడతాయి తండ్రి ని బిడ్డలను కనికరించు రక్షించు 🙏🙏🙏

  • @tejeshsrijesh8776
    @tejeshsrijesh8776 3 роки тому +95

    ఈ కరోన నుండి ఈ ప్రపంచాన్ని, మా దేశాన్ని, మమ్మల్ని కాపాడండి తండ్రి.,🙏

  • @jpudaykiran
    @jpudaykiran 3 роки тому +19

    ఓ దేవ దయ చూపి రెండవ కొరనాను మూడవ కొరోనాను వెల్ల గొట్టు 2021 👍

  • @deepthivajra3840
    @deepthivajra3840 4 роки тому +250

    When I listen this song I am literally crying... Current situation is so bad... So many family's lost there smile

  • @chintajoybabu3662
    @chintajoybabu3662 4 роки тому +159

    ఎందుకో తెలియదు పాట వింటుంటే తెలియకుండానే పఛ్చాతాప కన్నీళ్లు వస్తున్నాయి... ఓ దేవా మమ్ములను మా దేశ ప్రజల పాపములు మన్నించండి🙇🙇

  • @danielcalvary2648
    @danielcalvary2648 2 роки тому +11

    ఓ దేవా దయ చుపుమయ్య మా దేశాన్ని బాగుచేయుమయ్య అయ్య నీ ప్రజల మొరను ఆలకించుము యెసయ్యా😭😭

  • @jolly_hepsibha
    @jolly_hepsibha 4 роки тому +54

    Every line is a prayer for current situation ❤️🙏🏻

  • @daisydaisy1836
    @daisydaisy1836 3 роки тому +84

    Without listening to this song ,I'll never sleep ,atlest 5 times I'll see this song for a day and I have addicted to this song completely. So enthusiastic words ,which makes the people to turn from their sins

  • @akhilpathakakula6076
    @akhilpathakakula6076 3 роки тому +10

    తండ్రి యావత్ ప్రపంచని కపడుమయ
    అందరు నీ నామని ఎరిగిన ప్రజల చే తండ్రి😭😭😭

  • @babukiran1465
    @babukiran1465 3 роки тому +46

    దేశాన్ని ఉగ్రవాదుల నుండి మీరు ఇచ్చిన కృప తో కాపాడగలం కానీ దేవా ఇలాంటి రోగాల నుండి తండ్రి మీరు మాత్రమే రాక్షించగలరు దేవా నా దేశం మీద మీ కృప కుమ్మరించండి దేవా ఈ కరోనా కాలం లో ఎంతోమంది ఎంతోమందిని కోల్పోయారు, కోల్పోతున్నారు.

  • @kasturiadams6424
    @kasturiadams6424 4 роки тому +45

    Jehova Rapha..heal our India from corona 🇮🇳🙏every time I listen this song always getting goosebumps...such a great song🥰🤩

  • @medashashanknehemiah5022
    @medashashanknehemiah5022 4 роки тому +169

    This song is blessing to our nation

  • @nagarjun1760
    @nagarjun1760 3 роки тому +27

    Goosebumps coming, every time while listening the song

  • @sirishathathapudi3997
    @sirishathathapudi3997 Рік тому +2

    Andharu manipur rakishinchabadali prabhu namamulo prayer cheyyandii

  • @JWUSPRaju
    @JWUSPRaju 4 роки тому +35

    Very good and inspiration God JESUS song
    PRAISE THE LORD 🙏 Anna Garu

  • @premkumar1853
    @premkumar1853 3 роки тому +86

    😭తండ్రి నీవు తప్ప ఇదేశాన్ని ఎవరు కాపాడలేరు తండ్రి ని రక్తం తో కడుగుము తండ్రి 🙏🙏🙏

    • @maddala.surendra7375
      @maddala.surendra7375 3 роки тому +1

      Ha s br our god only has to save 😭😭

    • @shambo634
      @shambo634 Рік тому +1

      Chi raktham entra babu.intha violence endhukura babu

    • @saisidharth4330
      @saisidharth4330 Рік тому

      Vaadiki enthundi ra raktham

    • @jyothichavala
      @jyothichavala Рік тому

      @@shambo634 that(blood of jesus) only can remove our sins

    • @srikanthsrikanth9640
      @srikanthsrikanth9640 Рік тому

      ​@@shambo634 మరి నీకు ఉండేది ఏంటి అమృతం అ ఛీ అంటున్నావ్

  • @babyjhansibunga4360
    @babyjhansibunga4360 3 роки тому +17

    Fabulous song ananya.... Every line is a prayer...❤️For Pastor Jayapaul Gaaru words-Amen....

  • @aparnadeepthi7409
    @aparnadeepthi7409 3 роки тому +42

    Anna, Really you r blessed with such a lovely voice,n v r very lucky to listen the love of God by ur songs. Even my son sleeps by listening ur tracks, Still u may b blessed more in the evangelism n fellowship of god, n v may b blessed by God by ur songs n prayers, Tq Anna, God bless ur family.

  • @lovelyjanu8400
    @lovelyjanu8400 3 роки тому +22

    Really sir u r a multi talented , that talent u got from god , the god gifted u that amazing talent , through that u r conveying the god's love , through ur songs , through ur msgs and through many ways ur telling god's love , Praise the lord sir

  • @nagarjun1760
    @nagarjun1760 3 роки тому +6

    True christian will become the true lover of nation.....You are one among them,
    my brother... God bless you
    Praise God

  • @aditia594
    @aditia594 4 роки тому +27

    This was really needed video for this worst time and year 😢😢😢... I can’t tell you how this video made me feel I literally got goosebumps.. When Dr Jayapaul was praying for us ..Rajprakash Anna your words are so real .. Thanks for giving us something best which we don’t deserve at all ... You are the best Brother you are blessing for this generation...Anna May your prayer Heel this world and make it better place for everyone ❤️🙏🏽😢

  • @LalithaPadela-ku5fi
    @LalithaPadela-ku5fi 6 місяців тому +1

    🙏 Praise 🙏 the 🙏 lord 🙏 amen 🙏 amen 🙏 singing 🙏 chesina 🙏 varandharki 🙏 devudi 🙏 naamamlo 🙏 miku 🙏 vandanaalu 🙏

  • @leofoods19
    @leofoods19 4 роки тому +27

    Whenever I listen this song ill get goose bumps and tears in my eyes please God save the world and save every one 🙏

  • @sankatipremavlogs8188
    @sankatipremavlogs8188 2 роки тому +6

    ఓ దేవా నన్ను మా దేశాన్ని కాపాడండి ప్రభువా .....

  • @devaakashpaul8549
    @devaakashpaul8549 4 роки тому +20

    A blessed song for this nation and for your country

  • @giriyadagiri9825
    @giriyadagiri9825 3 роки тому +175

    ఓ దేవా మీరు ప్రాణం పెట్టి,కొన్న నా దేశాన్ని రక్షించండి.😭 నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను🇮🇳🇮🇳🇮🇳

  • @gadamalarajesh8519
    @gadamalarajesh8519 4 роки тому +109

    దేవా.... నా దేశంని రక్షించు ....నా దేశ ప్రజలని కాపాడు ......ప్రతి ఒక్కరిని నీ రక్తంతొ కడుగు ....ఆమెన్ ....

  • @syamalakasireddy6112
    @syamalakasireddy6112 4 роки тому +11

    Anna chaallabagundhi mee pata. Enka yessaya memmalini mee family ni bahuga ashirvadinchali. 🙂🙂🙂

  • @crowntelevision
    @crowntelevision 4 роки тому +1

    O Deva dayachupumayaaa yessaya

  • @husna2401
    @husna2401 3 роки тому +7

    This is the right time to sing this song .To pray for those who lost their 💔💔💔 smile 😭😭😭😭😭😭😭😭o devaaaaaaaaaa daya chupuma

  • @vinithapaidimala7021
    @vinithapaidimala7021 4 роки тому +4

    Yes lord save india .heart touching song

  • @chandanapuharika3953
    @chandanapuharika3953 4 роки тому +91

    Entha kashtapaddaro antha mandhiki e song nachindhi annayya...naku kuda enthoo nachindhii annayya happy independence day

  • @gveerababu7142
    @gveerababu7142 2 роки тому +1

    Oh deva ma deshani kshamiyinchi mammulunu kapadu thandri

  • @VijaykumarVijaykumar-vw7ur
    @VijaykumarVijaykumar-vw7ur 4 роки тому +5

    S.. Father please forgive me🙇... Please save my country and every one.... In the name of Jesus Christ 😭🙏🙏🙏

  • @stylesaloon77
    @stylesaloon77 4 роки тому +43

    Praise the lord Anna supebbb song I like this song so much the lyrics was wonderful god bless you anna we want listen these type of song and we expecting still more songs from you anna

  • @kurmasatyanarayana1899
    @kurmasatyanarayana1899 3 роки тому +11

    E song na favorate song annaya nece song vinnappudalla na family ni devudu antho skhemamga vunchadu alage caronatho chanipoyina vari kuttumbalaki e song antho adaranaga vuntundhi annaya tqq for dedicate to all indians.

  • @jestatibunny8460
    @jestatibunny8460 9 годин тому +1

    Praise the lord 🙏🏻🙏🏻🙏🏻

  • @user-sc7bb8ce2x
    @user-sc7bb8ce2x Рік тому

    Who is listening to this masterpiece in 2023

  • @Angel_2997
    @Angel_2997 Рік тому +3

    Lord please protect your Children in Manipur 🥺🙏🏻

  • @dayamanibevara3352
    @dayamanibevara3352 4 роки тому +707

    దేవా ఈ కరోనా మహమ్మారి నుంచి నా దేశాన్ని కాపాడు ప్రభువా

  • @leenasharon8138
    @leenasharon8138 3 роки тому +4

    Our heavenly father plz heal our world......in the name of jesus amen...

  • @mandavasunitha7203
    @mandavasunitha7203 4 роки тому +1

    Super song thank you

  • @beautifullife2568
    @beautifullife2568 4 роки тому +3

    Wonderful song annayya

  • @idaskudder4924
    @idaskudder4924 3 роки тому +9

    This song is almost like a prophecy interceding before its time !!!❤️😇

  • @shanthamani1983
    @shanthamani1983 3 роки тому +2

    Superb

  • @shruthivarmamudhunuru6125
    @shruthivarmamudhunuru6125 3 роки тому +14

    Prayer is the only weapon v have ,,plz do prayer for our country ..who r suffering vth this pandemic..,,the song touches heart in this current situation. God can listen our prayers nd he vll lead vth his glory.

  • @mamatakurangi1219
    @mamatakurangi1219 3 роки тому +5

    😭😭😭😭🙏🙏🙏🙏 దేవా మా దేశాన్ని రక్షించు దెవా ఆమెన్ ఆమెన్

  • @sweety-mx2ej
    @sweety-mx2ej 4 роки тому +66

    One of the best song during pandemic situation Anna... Save our country's God pz show mercy on us 🙏

    • @jesussnehakhairnar8225
      @jesussnehakhairnar8225 3 роки тому

      If possible please will you translate it in hindi or english

    • @bharathigudese1277
      @bharathigudese1277 3 роки тому

      🙌🙌🙌amen amen amen

    • @satyaprabhapikki9394
      @satyaprabhapikki9394 3 роки тому

      Yes

    • @mrklazarus4425
      @mrklazarus4425 3 роки тому

      @@jesussnehakhairnar8225 ok

    • @mrklazarus4425
      @mrklazarus4425 3 роки тому

      O Deva daya chupumayya
      deshanni bagu cheyumayya
      nee prajala moranu alakinchuma
      nee krupalo mammunu nadipinchuma
      manninchi brathikinchu
      ujjeevam ragilinchu
      O Deva daya chupumayya
      deshanni bagu cheyumayya
      nee prajala moranu alakinchuma
      nee krupalo mammunu nadipinchuma
      manninchi brathikinchu
      ujjeevam ragilinchu
      O Deva daya chupumayya
      deshanni bagu cheyumayya
      okasari chudu e papa lokam
      nee raktamtho kadigi parishuddha parachu
      deshanni kshamiyinchu
      prematho rakshinchu

  • @dharshithpeethala5172
    @dharshithpeethala5172 3 роки тому +3

    దేవా ప్రభువా ఈ కరోనా మహమ్మారి నుంచి మా దేశాని కాపాడు ప్రభువా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramaprasad6538
    @ramaprasad6538 3 роки тому +9

    ఓ దేవా నువ్వు ప్రాణం కొన్నదేసన్ని కపడవయ్య న తండ్రి 🙏🙏

  • @sharonthurpati9758
    @sharonthurpati9758 2 роки тому +7

    I can't express this song lyrics meaning in my words 🙌.. " Okasari chudu ee paapa lokam" what a singing all of you 😊May god bless you all🙏

  • @NagaRaju-xe5up
    @NagaRaju-xe5up 4 роки тому +34

    From this song so many people can change from thos life , because u r singing is excellent we can't forget u r singing thank you anna

  • @sushmithathondapu2864
    @sushmithathondapu2864 3 роки тому +2

    Praise the Lord🙏

  • @user-ss4rr9po7w
    @user-ss4rr9po7w 3 роки тому +3

    దేవా మా దేశాన్ని రక్షించు

  • @kanchumarthianusha4131
    @kanchumarthianusha4131 4 роки тому +6

    Plz yasayya save the world.. Amen🙏

  • @appsgames3709
    @appsgames3709 3 роки тому +3

    Verry Verry nise song

  • @Pranay-lw8qz
    @Pranay-lw8qz 4 роки тому +1

    Praise the lord
    Oh deva na deshany kappadumaya

  • @calm8515
    @calm8515 4 роки тому +19

    Praise The Lord, Brother , your are the gift to us particularly for todays youth, i am requesting you to make these kind of songs, which will give us goosebumps and make us to follow the path of jesus, bcoz as a youth, its very hard for us to fight against these world and completely involve ourselves with god, i always believe god sends people like you, particularly for us(youth), God blessed you and your famliy, to protect and turn to holy souls and saved by lord.Hope you will continuosly, releasing songs, preachings for youth to be confident, strong enough, and they can acheive anything with the god, relating with bible , and the way a person or a family who believe in jesus path, will impact other non believer to ask us, regarding how we are having that much eternal happyness, peace, through us they will believe in jesus, Praise the Lord, 🌹🌲

  • @tellanarendra4582
    @tellanarendra4582 3 роки тому +5

    Praise To God....When I listen I am literally Crying...
    Current situation is to Bad .... So Many Families lost ther smile.......
    In this song last prayer most inspiring ...

  • @princysalagala3842
    @princysalagala3842 4 роки тому +46

    The song absolutely suits for the current situation of our Nation.....Really heart melting Words ....Perfect lyrics ...described with the situation...This is wt god asked us...He told that...if whole country pray ...he will definately reveals us from the present pandemic.....

  • @aarti5541
    @aarti5541 4 роки тому +2

    Wow

  • @pramithmaredukonda4622
    @pramithmaredukonda4622 3 роки тому +10

    When I listen this song I feel god presence... May God give good knowledge, to create more and more songs.. TQ Anna really this song is a prayer song(combination of prayer and song)..May Lord the god provide you Good health to You and your family anna..Amen🙏🙏

  • @Nimmalapudi.ChamuNarendar3366
    @Nimmalapudi.ChamuNarendar3366 4 роки тому +3

    Prakash anna mi voice e song ki high peak ischindi...e song vintutuntey goosebumps vastunai anna... Glory to our God jesus

  • @vinaydarsanam997
    @vinaydarsanam997 2 роки тому +2

    మా దేశాన్ని, ప్రజలని, దేవాతి దేవునికి దూరం చేస్తున్న దేశ అరాచక శక్తుల చెర నుంచి విముక్తి కోసం ప్రార్థించండి 🙏

  • @leelalakkoju5823
    @leelalakkoju5823 3 роки тому +1

    Pls pray for our Nation

  • @ramaprasad6538
    @ramaprasad6538 3 роки тому +3

    ఓ దేవా నువ్వు ప్రాణం పోసి కొన్న నా దేశాన్ని కాపాడు🙏

  • @jobmandem9559
    @jobmandem9559 4 роки тому +9

    Let this song be our prayer. Great sound and mix. Glory be to god alone.

  • @donationnation119
    @donationnation119 3 роки тому +1

    Ee corona Bari nundi ma desanni kapadu yesayya please...😭😭😭

  • @sharonchelluboina6029
    @sharonchelluboina6029 Рік тому +2

    Oh god please show mercy on your childrens in Manipur, they are suffering a lot please protect them in the name of Jesus Amen🙏🥺

  • @sowmyakothapalli462
    @sowmyakothapalli462 3 роки тому +3

    Praise the Lord ✝️🙏 save our nation and world Lord 🙏 we believe in you Lord✝️🙏🤗

  • @bestofbest6688
    @bestofbest6688 4 роки тому +33

    దేవా మా దేశాన్ని కాపాడు...
    దేశ ప్రజలని రక్షించూ.....
    ప్రపంచంలో నీ మార్గాన్ని బలపరచుమయ్యా....

  • @pakerlaashajoyathi2984
    @pakerlaashajoyathi2984 4 роки тому +1

    Deva maa deesaanni kanikarinchandi daddy

  • @AWNT2k24
    @AWNT2k24 3 роки тому +8

    Praise the lord Anna🙏 glory to God..nice song Anna❤️prayer is the only weapon we all have ..our lord is great🙏🙏

  • @ChristFollowersTelugu
    @ChristFollowersTelugu 4 роки тому +15

    Praise the Lord Jesus Christ.
    Super song anna.

  • @jahnavivirat1697
    @jahnavivirat1697 3 роки тому +5

    This song is predicted i am listening 10 times a day ❤

  • @bhaskarlavanya3023
    @bhaskarlavanya3023 3 роки тому +1

    Hoo God bless me🙏🙏🙏 all every one🙏🙏🙏

  • @lifeinchrist7623
    @lifeinchrist7623 3 роки тому +1

    D. Rajesh {LIFE IN CHRIST } {JESUS SON}
    ప్రార్థన ఆలకించువాడ! మీ పిల్లలమైన మా యి మనవి ఆలకించి కృపచూపి యి తెగులు నుండి మమ్ములను కాపాడి,నీ హస్తములలొ దాచుమయ్య . ఇప్పటినుంచైన బుద్దికలిగి,నీలో నిలిచి ,నీలో మమ్ములను మండించి , ఙనముకలిగి ,నీలో జీవించె కృపను దయచెయుమయ్య . కరుణహృదయుడ ,దయాళుడ,దయచేసి మా కన్నీటి ప్రార్థన ఆలకించి , కాపాడుమయ్య . నిన్ను నమ్మని ఎన్నో వేల ఆత్మలు నరకానికి వెళుతున్నాయి ఆలకించు ప్రభువా! 🙏🙏🙏🙏🥺🥺😭😭😭😭😭😭😭

  • @kolletiashokkumar3177
    @kolletiashokkumar3177 3 роки тому +2

    Maa దేశాన్ని కాపాడుము తండ్రి 🙏🙏🙏

  • @yaminivanga5286
    @yaminivanga5286 4 роки тому +3

    Annaya.. Great song🙏🙏🙏... Thank u my dada jesus love u ... Thank u annaya,, thank u jayapaul uncle garu..........😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Sireeshapremvlogs
    @Sireeshapremvlogs 2 роки тому +1

    God promises never fail

  • @prasannakurapati4392
    @prasannakurapati4392 3 роки тому +3

    O Lord, please save my country..... 😭😭😭😭😭😭

  • @divyakalisetti8075
    @divyakalisetti8075 4 роки тому +7

    It's really heart touching song anna,,,,,,,,I listen this song so many so many times I love this song anna

  • @emmanuelsurabathu2725
    @emmanuelsurabathu2725 4 роки тому +4

    Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @velpulapavankumar541
    @velpulapavankumar541 Рік тому

    Oodheva dhaya chupumayya e dheshanni bagumayya 🙇‍♂️🙇‍♂️🧎🧎🧎‍♂️🧎‍♂️

  • @urstrulyman240
    @urstrulyman240 2 роки тому +1

    Yesayya meeku 🙏vandanam

  • @sahanasuresh5396
    @sahanasuresh5396 4 роки тому +4

    Wonderful Raj Prakash Paul Garu.. Extraordinary.
    You are blessed with such great voice, lyrics, music......

  • @veanktaramana1240
    @veanktaramana1240 3 роки тому +4

    Really this song is heart touching please god save our world 🙏 you

  • @holyspirit3526
    @holyspirit3526 3 роки тому +1

    praise the lord

  • @faithfellowshipchurch2834
    @faithfellowshipchurch2834 4 роки тому +6

    Good patriotic song.. Glory to the Lord

  • @saisai6295
    @saisai6295 3 роки тому +4

    Bless them who sing this song and
    Who created this song
    And who created music bless them in JESUS name

  • @rajuthetechdayraju5566
    @rajuthetechdayraju5566 Рік тому +1

    Ujjivam ante ee song. ❤❤❤❤️‍🔥❤️‍🔥❤️‍🔥🔥🔥🔥🔥🔥🔥🔥 Amen.