నేను నా ఇల్లు నా ఇంటివారందరు మానక స్తుతించెదము (2) నన్ను పిండము వలె కాచావు స్తోత్రం నే చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరు..ఎబినేజరు..ఇంతవరకు మోసితివే ఎబినేజరు..ఎబినేజరు..నా తలంపుతోనే నున్నావే స్తోత్రం.... స్తోత్రం.... స్తోత్రం.... హృదయములో మోసితివే స్తోత్రం స్తోత్రం.... స్తోత్రం.... స్తోత్రం.... పిండము వలె మోసితివే స్తోత్రం ఏమియు లేకుండ సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే - (2) ఎట్టి కీడైన తలంచని నీవు ఏ తండ్రైన నీలాగ లేరు - (2) ఎబినేజరు.... అనుదినము నా అవసరతలన్నియు పొందితి నీ కరము చే - (2) నీ నడిపింపు వివరించలేను ఒక పరిపూర్ణ మాటైన లేదు - (2) ఎబినేజరు.... జ్ఞానుల మధ్యలో వెఱ్ఱివాడనైన నన్ను పిలిచినది అధ్బుతము - (2) నేను దేనికి పాత్రను కాదు ఇది కృపయే వేరేమి లేదు - (2) ఎబినేసరే.... ఎబినేసరే..ఇన్నాల్ వరై సుమందవరే ఎబినేసరే.... ఎబినేసరే..ఎన్ నినైవాయ్ ఇరుప్పవరే నండ్రి.. నండ్రి.. నండ్రి..ఇదయత్తిల్ సుమందీరే నండ్రి నండ్రి.. నండ్రి.. నండ్రి..కరుపోల సుమందీరే నండ్రి
Super and marvelous 💕💕💕 song really it is heart touching 💗💗💗💗 song , really I can't heard such a beautiful song, thank you Brother for this song 🙏🙏🙏🙏🙏 specially I thanks to our lover and lord❤❤❤ Jesus Christ 💖💖💖💖🙏🙏🙏🙏🙏God bless you and your family and your team brother 💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

Pls....e comment chusina andharru ma family ma parents and brother kosam Baga prayer chayandi ma parents chala suffer avuthunarru financial ga many problems they are facing pls............pray for us
క్రిస్టియన్ అంటే మతం కాదు క్రిస్టియన్ అంటే మార్పు మతం కాదు మనసు మార్చుకోవాలి ఇలాంటి మంచి పాటల ద్వారా చాలా మంది మార్పు చెందాలని కోరుకుందాం థ్యాంక్ గాడ్ ❤❤❤
నేను పుట్టి పెరిగాక మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించిన పాట ఇది ఒక్కటి మాత్రమే...... ఈ పాట ఇంతగా సక్సెస్ అవ్వడానికి కారణమైన వారందరికి నిత్యము దేవుని కృప మీపై ఉండాలని ఆశిస్తున్నాను.
క్రిస్టియన్ అంటే మతం కాదు క్రిస్టియన్ అంటే మార్పు మతం కాదు మనసు మార్చుకోవాలి ఎలాంటి మంచి పాటలు ద్వారా చాలామంది మార్పు చెందాలని కోరుకుంన్నం 😢😢😢 థాంక్యూ గాడ్ ఇంకా చాలామంది మార్పు చాలామంది మార్పు చెందలేదు వారు కూడా మార్పు చెందాలని కోరుకుందాం మార్పు చెందాలని కోరుకునే వారందరిని దేవుడు దీవించును గాక 🙏🙏🙌 మార్పు చెందాలని కోరుకునే వారందరికీ నా ధన్యవాదములు వందనములు
నేను నమ్మిన దేవుడు గొప్పవాడు,ఆయన కి సమస్తము సాధ్యమే.కొందరైతే రథాలని బట్టి,గుర్రాలను బట్టి గర్విస్తారు గాని నేనైతే నా దేవుని నామాన్ని బట్టి గర్విస్తాను.
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..?
యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు
One night after the vaccination she suffered with pain and fever crying continuously...I don't know what to do that time i started singing this song,slowly she started listening to it stopped crying and slept that time onwards i play this song for her to get sleep... This is my testimony
యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు
ఎట్టి కీడైన తలంచని మీరు ఏ తండ్రైన మీలాగా లేరు.నేను దేనికి పాత్రను కాదు ఇది కృపయే వేరేది లేదు... ఈ లిరిక్స్ వింటుంటే కళ్ళలో నుండి కన్నీళ్లు వస్తూనే వున్నాయి. యేసయ్యా నన్ను రక్షించినందుకు వందనాలు🙏🙏
Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super praise the lord Brother s and sister s super super song
రాయేసయ్య అప్పు కట్టాలి మీ గురించి ఉన్నాను యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి 😭😭😭😭😭 సహాయం 6లక్షల అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి
ఎవరూ కూడా పుట్టుక తో christians avvaru bro... పుట్టుక తో పాపులు గా pudataru, christians gaa kaadu... Tarvata నువ్వు క్రీస్తు lo తిరిగి జన్మించాలి. అప్పుడు నిజమైన Christian అవుతావు
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే - ఇంత కాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే - నా తోడువై నడచితివే (2) స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కనుపాపగా కాచితివి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను|| ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే (2) ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే|| నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే (2) నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే|| జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యమాశ్చర్యమే (2) నీ పాత్రను కానే కాను కేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే||
యేసయ్య విజయలక్ష్మి వివాహం జరిపించండి తండ్రి నిన్ను నమ్ముకున్నాను యేసయ్య నీ వైపే చూస్తున్న నాకేమీ తెలియదు తండ్రి తండ్రి నాకు కృప చూపిస్తారని నమ్ముచున్నాను విజయలక్ష్మి వివాహం జరిపిస్తారు నమ్మొచ్చు ఆమెన్😢😢
Devudu evariki shiksha veyadu andi....Aina manchi thanami manushulani Inka bathikistundi...devudu ne patla goppa pranalika kaligi unnadu,ne kosam pranam pettina devudu, samastha srushti ni nekosam Pani cheyincha gala balavanthudu....Aina maatalu chala goppavi, be in him..all will be fulfilled....
Praise the Lord. To know more about this Jesus whose song you keep listening and have as ring tone, please read Holy Bible. You do not need to change any life style etc. but just know the Truth.
Iam from Vijayawada, A.P I don't know Tamil, but I will sing ur songs only in tamil, my kids are singing ur tamil songs, nannu chusi, by God's grace 😊☺️ ma papaku 11 years only, she was crryed about this song her prayer time, devudu, ebinesar song nundi, thana premanu ma papaku echadu, what a wonder☺️☺️ what a God ❤, she don't know tamil, but she carrying, about Jesus love feel , and care she know.
ఈ పాట ఎంతోమంది యవనస్తుల హృదయాలను తాకింది👏👏👏👏 సమస్తమైన మహిళలతో ప్రభావములు ఏసుక్రీస్తు కే చెల్లును గాక ఆమెన్😢👏 పాట రాసిన వారికి పాడిన వారికి నిండు వందనాలు 🙏🏻
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే - ఇంత కాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే - నా తోడువై నడచితివే (2) స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కనుపాపగా కాచితివి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను|| ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే (2) ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే|| నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే (2) నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే|| జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యమాశ్చర్యమే (2) నీ పాత్రను కానే కాను కేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే|| ❤❤
నేను మొదటి సారి తమిళ్ లో ఈ సాంగ్ విన్నాను! బాష అర్థం కాకపోయినా నేను దేవునికి దూరం అవుతున్న అనే బావన కలిగింది నాలో కల్గింది కన్నీటితో ఆ దేవదేవుని కి స్తుతి చెలించాను 🙏
ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ఆయన చేసిన వాక్య వాగ్దానం నాపట్ల సంఘం పట్ల కుటుంబం పట్ల నెరవేర్చి సమకూర్చి క్ష్యేమాభివృధ్ధి కలుగజేసి స్థిరపరచి నూరంతంలుగా ఫలించుటకు కృపచూపి ఆశీర్వదించి ఆయన ఆత్మ శక్తి తో నింపి ఆయన పరిచర్యలో బహు బలముగా వాడుకొనును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ⛪📖🕊️🙏🙇
ఈ పాటలోని ప్రతి పదం నా జీవితానికి సరిపడినదే కళ్ళు మూసి వింటే నా జీవితం నాకే కనబడింది మనసులోని భావం పాటల వింటున్నట్టువుంది. Thank you bro దేవున్ని స్తుతించినప్పుడు నా కన్నీళ్ళే సాక్ష్యం.
యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని పరిస్తితి అయ్య అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయండి 😭😭😭😭😭😭😭 దీనిపైన స్థితిలో ఉన్న యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి
ప్రభువా రవి తో కలిసి బ్రతికేల దివిచు ప్రభువా, రవి అంటే నాకు చాలా ఇష్టం ప్రభువా, రవి లేకుండా నేను బ్రతకలేను ప్రభువా, అంతగా ఇష్టం పెంచుకున్న ప్రభువా రవి మీద, అలాంటిది రవి దూరం అయితే నేను తట్టుకోలేను ప్రభువా,pls ప్రభువా, మమల్ని ఆశీర్వదించి ఒకటిగా ఉండేలా చూడు ప్రభువా....
Praise the lord PASTER. Mee patala dvara nenu athmiyanga balaparachabaduthunnanu. Devudu nannu ఆత్మ లొ నడిపిస్తున్నాడు. నేను సంవత్సరం నుండి మీ పాటలు వింటున్నాను. కైవిడ మాట పాటని తెలుగు లొ పాడండి.
ఏమి పాట అసలు..వాళ్ళు అక్కడ ప్రాణం పెట్టి పాట పాడారు..ఎక్కడ చూస్తున్న,వింటున్న వాళ్ళకి కూడా ప్రాణం పోతుంది.అంతల వాళ్ల పాట మమ్మల్ని కదిలించింది.. ఇటువంటి అద్భుతం అయినా పాట మాకు అందించినందుకు మీకు నిండా వందనాలు. మిమ్మల్ని ఆ దేవుడి దేవించును గాక ఆమెను
ఈ పాట వినగానే నా హృదయము పొంగిపోయి కన్నీటితో దేవుని ప్రకటించాలని ఎంతో కోరిక ఈ పాట వింటే నా మనసు చాలా తేలిక పడుతుంది ఈ పాట నా బ్రతుకును మార్చివేసింది దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించు నా కొరకు నా కుటుంబం కొరకు అందరూ ప్రార్థన చేయండి
ఈ పాట రోజు చూసే వాళ్ళు ఒక like వేసుకోండి
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🙏🙏🙏🙏⛪⛪⛪⛪⛪💐💐💐💐
Daily so many times
నేను నా ఇల్లు నా ఇంటివారందరు మానక స్తుతించెదము (2)
నన్ను పిండము వలె కాచావు స్తోత్రం
నే చెదరక మోసావు స్తోత్రం (2)
ఎబినేజరు..ఎబినేజరు..ఇంతవరకు మోసితివే
ఎబినేజరు..ఎబినేజరు..నా తలంపుతోనే నున్నావే
స్తోత్రం.... స్తోత్రం.... స్తోత్రం....
హృదయములో మోసితివే స్తోత్రం
స్తోత్రం.... స్తోత్రం.... స్తోత్రం....
పిండము వలె మోసితివే స్తోత్రం
ఏమియు లేకుండ సాగిన నా బ్రతుకును
మేలులతో నింపితివే - (2)
ఎట్టి కీడైన తలంచని నీవు
ఏ తండ్రైన నీలాగ లేరు - (2) ఎబినేజరు....
అనుదినము నా అవసరతలన్నియు
పొందితి నీ కరము చే - (2)
నీ నడిపింపు వివరించలేను
ఒక పరిపూర్ణ మాటైన లేదు - (2) ఎబినేజరు....
జ్ఞానుల మధ్యలో వెఱ్ఱివాడనైన నన్ను
పిలిచినది అధ్బుతము - (2)
నేను దేనికి పాత్రను కాదు
ఇది కృపయే వేరేమి లేదు - (2)
ఎబినేసరే.... ఎబినేసరే..ఇన్నాల్ వరై సుమందవరే
ఎబినేసరే.... ఎబినేసరే..ఎన్ నినైవాయ్ ఇరుప్పవరే
నండ్రి.. నండ్రి.. నండ్రి..ఇదయత్తిల్ సుమందీరే నండ్రి
నండ్రి.. నండ్రి.. నండ్రి..కరుపోల సుమందీరే నండ్రి
Super and marvelous 💕💕💕 song really it is heart touching 💗💗💗💗 song , really I can't heard such a beautiful song, thank you Brother for this song 🙏🙏🙏🙏🙏 specially I thanks to our lover and lord❤❤❤ Jesus Christ 💖💖💖💖🙏🙏🙏🙏🙏God bless you and your family and your team brother 💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
❤
Bro Can You Send English
Tq
Brother
జ్ఞానుల మధ్యలో వెర్రి వాడినైన నన్ను పిలిచినది అద్భుతమే❤❤❤❤
Naku nachina lyric bro
Thank you Lord❤he can do such amazing things
Pls save my children and husband
Naaku nachineii ❤
❤❤
5:49 "జ్ఞానుల మధ్యలో వెఱ్ఱివాడనైన నన్ను పిలిచినది అద్భుతము" 🥺🤍
E lines nanu entho adarinchayi nen exam pass ayanu
నేను నా ఇల్లు నా ఇంటివారందరు మానక స్తుతించెదము (2)
నన్ను పిండము వలె కాచావు స్తోత్రం
నే చెదరక మోసావు స్తోత్రం (2)
ఎబినేజరు..ఎబినేజరు..ఇంతవరకు మోసితివే
ఎబినేజరు..ఎబినేజరు..నా తలంపుతోనే నున్నావే
స్తోత్రం.... స్తోత్రం.... స్తోత్రం....
హృదయములో మోసితివే స్తోత్రం
స్తోత్రం.... స్తోత్రం.... స్తోత్రం....
పిండము వలె మోసితివే స్తోత్రం
ఏమియు లేకుండ సాగిన నా బ్రతుకును
మేలులతో నింపితివే - (2)
ఎట్టి కీడైన తలంచని నీవు
ఏ తండ్రైన నీలాగ లేరు - (2) ఎబినేజరు....
అనుదినము నా అవసరతలన్నియు
పొందితి నీ కరము చే - (2)
నీ నడిపింపు వివరించలేను
ఒక పరిపూర్ణ మాటైన లేదు - (2) ఎబినేజరు....
జ్ఞానుల మధ్యలో వెఱ్ఱివాడనైన నన్ను
పిలిచినది అధ్బుతము - (2)
నేను దేనికి పాత్రను కాదు
ఇది కృపయే వేరేమి లేదు - (2)
ఎబినేసరే.... ఎబినేసరే..ఇన్నాల్ వరై సుమందవరే
ఎబినేసరే.... ఎబినేసరే..ఎన్ నినైవాయ్ ఇరుప్పవరే
నండ్రి.. నండ్రి.. నండ్రి..ఇదయత్తిల్ సుమందీరే నండ్రి
నండ్రి.. నండ్రి.. నండ్రి..కరుపోల సుమందీరే నండ్రి
Nenu deniki pathrudanu kanu ani unte telugu word bagùndedemo brother
Very nice song 🎵 👌 👏 👍
Very super song 👍👌👏🙏
Praise the lord
@@esindhu9442ghanakani saripade padam vadatandi. Andulonu ardham vundi.
నేను నా ఇల్లు నా ఇంటివారందరు
మానక స్తుతించెదము - 2
నన్ను పిండము వలె కాచావు స్తోత్రం
నే చెదరక మోసావు స్తోత్రం - 2
ఎబినేజరు.. ఎబినేజరు..
ఇంతవరకు మోసితివే
ఎబినేజరు.. ఎబినేజరు..
నా తలంపుతోనే నున్నావే
స్తోత్రం.. స్తోత్రం.. స్తోత్రం..
హృదయములో మోసితివే స్తోత్రం
స్తోత్రం.. స్తోత్రం.. స్తోత్రం..
పిండము వలె మోసితివే స్తోత్రం
1. ఏమియు లేకుండ సాగిన నా బ్రతుకును
మేలులతో నింపితివే - 2
ఎట్టి కీడైన తలంచని నీవు
ఏ తండ్రైన నీలాగ లేరు - 2
ఎబినేజరు.. ఎబినేజరు..
ఇంతవరకు మోసితివే
ఎబినేజరు.. ఎబినేజరు..
నా తలంపుతోనే నున్నావే
స్తోత్రం.. స్తోత్రం.. స్తోత్రం..
హృదయములో మోసితివే స్తోత్రం
స్తోత్రం.. స్తోత్రం.. స్తోత్రం..
పిండము వలె మోసితివే స్తోత్రం
2. అనుదినము నా అవసరతలన్నియు
పొందితి నీ కరము చే - 2
నీ నడిపింపు వివరించలేను
ఒక పరిపూర్ణ మాటైన లేదు - 2
ఎబినేజరు.. ఎబినేజరు..
ఇంతవరకు మోసితివే
ఎబినేజరు.. ఎబినేజరు..
నా తలంపుతోనే నున్నావే
స్తోత్రం.. స్తోత్రం.. స్తోత్రం..
హృదయములో మోసితివే స్తోత్రం
స్తోత్రం.. స్తోత్రం.. స్తోత్రం..
పిండము వలె మోసితివే స్తోత్రం
3. జ్ఞానుల మధ్యలో వెఱ్ఱివాడనైన నన్ను
పిలిచినది అధ్బుతము - 2
నేను దేనికి పాత్రను కాదు
ఇది కృపయే వేరేమి లేదు - 2
ఎబినేజరు.. ఎబినేజరు..
ఇంతవరకు మోసితివే
ఎబినేజరు.. ఎబినేజరు..
నా తలంపుతోనే నున్నావే
స్తోత్రం.. స్తోత్రం.. స్తోత్రం..
హృదయములో మోసితివే స్తోత్రం
స్తోత్రం.. స్తోత్రం.. స్తోత్రం..
పిండము వలె మోసితివే స్తోత్రం
❤🎉😊
🎉
❤🎉🎉🎉🎉🎉🎉🎉
Thanks sister👍🙏
మణి ❤❤❤❤🌹🌹🌹🌹👌👌🙏🙏🙏🙏🙏🙏
దేవా మేము ఏమై ఉన్నామని మాకోసం ఇంత తపన తండ్రి..... 😢😢😢
❤❤🎉🎉
నా మనసు బాగోలేనప్పుడు ఈ పాట వింటూ కళ్ళు మూసి ప్రార్ధన చేస్తే యేసయ్య నా పక్కన ఉన్నంటే ఉంది...రోజుకోసారి అయినా వినాల్సిందే.... ❤️
😭😭😭 పిండముగా నన్ను మోస్తున్న నా పరలోకపు తండ్రి మీకే స్తోత్రం 🙏🙏🙏
🎉
🛐
Yes 😭🙏
Yes ❤😊
ఏమని చెప్పాలి ఈ సాంగ్ గురించి, కళ్ళలో నీళ్ళు తప్ప నోటివెంట మాట కూడా రావడం లేదు, అంత బావుంది .❤❤❤❤❤
It's true praise the lord God's magic
Praise the lord 🙌🙏
😭😭😭❤️
Feeling like crying
S
నేను హిందువుని కానీ క్రిస్టియన్ మతం లోకి మారను.. ఇ పాట విన్న తరువాత ఎంతో సంతోషం అనిపించింది...
ఇది ఇప్పుడు ఎప్పటికీ మతం కాదు సోదరుడ.Bible ఒక్క సారి చదువు. నీ జీవితం కొత్తగా మారును
బ్రదర్ క్రిస్టియానిటి మార్గం, మతం కాదు
God bless you brother🙏
God bless you brother 🙏
Matham kadhu anna margam sathya margam
యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి
Kachithamga nuvu anukunadhi jarigidhi bro❤ jesus blessed on you❤
మంచి వారిని చెడ్డ వారిని ఓకే రీతిగా ప్రేమించే దేవుడు యేసయ్య మాత్రమే
Yes❤
Avunu
Miru chepdhi chala thapu alagaethe dricet ga thapu cheyu ani chepandi aa thapulo devudu niku thodaeevuntadu ani chepandi
Inka nethiga yendhuku brathiki dhandaga
Cheddavarine jesus yekuvaga premistadu
Nenu na illu na inti varandharu
manaka stuthinchedhamu - 2
Naanu pindamuvale kaachavu stothram
Nae chadraka mosavu stothram - 2
Ebenejaru Ebenejaru
intha varaku mosithivae
Ebenejaru Ebenejaru
na thalamputho ne nunnavae
Stothram stothram stothram
Hrudhayamulo mosithivae stothram
Stothram stothram stothram
pindamuvale mosithivae stothram
(1)
Yemeyu lekunda sagina na brathukun
Melulatho nimpithivae-2
Yeti keedaina thalanchanimeru
Yae thandraina meelaga leru -2
- Ebenejaru
(2)
Anudhinamu na avasarathalaniyu
Pondhithi nee karamuchae -2
Nee nadipimpu vivarinchalenu
Oka paripoornaa maataina ledhu
Nee nadipimpu vivarinchalenu - 2
- Ebenejaru
(3)
Gnanula madhyalo verrivadanaina nannu
Pilachinadhi adbhuthamu - 2
Nenu dheniki paatharanu kadhu
Idhhi krupayae vereme ledhu - 2
Ebenesare Ebenesare
Innaal varai sumandhavarae
Ebenesare Ebenesare
En ninaivaay iruppavarae
Nandri Nandri Nandri
Idhayathil sumandheerae nandri
Nandri Nandri Nandri
Karupola sumandheerae nandri
❤
❤
❤
L😅😢😢😢😢😢😢😢
😅
నేను దేనికి పాత్రను కాను,ఇది నీ కృపయే వేరేమీ లేదు😌😌😌
Pls....e comment chusina andharru ma family ma parents and brother kosam Baga prayer chayandi ma parents chala suffer avuthunarru financial ga many problems they are facing pls............pray for us
Ok
Ok
@@MounikaVarma-rl7hp tnq
@@BojjuPavithra-ph3kc tnq🙏
Ok దేవునికి సమస్తము సాధ్యం 👍
క్రిస్టియన్ అంటే మతం కాదు క్రిస్టియన్ అంటే మార్పు మతం కాదు మనసు మార్చుకోవాలి ఇలాంటి మంచి పాటల ద్వారా చాలా మంది మార్పు చెందాలని కోరుకుందాం థ్యాంక్ గాడ్ ❤❤❤
❤❤❤❤jesus.❤❤❤
🙏amen
Amen
Yes ❤
Praise the lord brother ❣️from kerala 🙏🇮🇳
E song Writer ne singer ne music play Chesina prathi vakarini naa devudu divinchunugaka.....devunikye mahima kalugunu gaka.AMEN
నేను పుట్టి పెరిగాక మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించిన పాట ఇది ఒక్కటి మాత్రమే...... ఈ పాట ఇంతగా సక్సెస్ అవ్వడానికి కారణమైన వారందరికి నిత్యము దేవుని కృప మీపై ఉండాలని ఆశిస్తున్నాను.
Avuna jesus
క్రిస్టియన్ అంటే మతం కాదు క్రిస్టియన్ అంటే మార్పు మతం కాదు మనసు మార్చుకోవాలి ఎలాంటి మంచి పాటలు ద్వారా చాలామంది మార్పు చెందాలని కోరుకుంన్నం 😢😢😢 థాంక్యూ గాడ్ ఇంకా చాలామంది మార్పు చాలామంది మార్పు చెందలేదు వారు కూడా మార్పు చెందాలని కోరుకుందాం మార్పు చెందాలని కోరుకునే వారందరిని దేవుడు దీవించును గాక 🙏🙏🙌 మార్పు చెందాలని కోరుకునే వారందరికీ నా ధన్యవాదములు వందనములు
నేను నమ్మిన దేవుడు గొప్పవాడు,ఆయన కి సమస్తము సాధ్యమే.కొందరైతే రథాలని బట్టి,గుర్రాలను బట్టి గర్విస్తారు గాని నేనైతే నా దేవుని నామాన్ని బట్టి గర్విస్తాను.
Amen
Amen..... Praised the Jesus Christ 🙏🙏🙏
Radalu gurralu ani evarine antunnavu
Iam Hindus but prayer to Jesus amen .....😊❤🙇🙇
When you sin you will come to God
I am Hindu... But this song really touch my heart❤. .. Jesus 🙏✝️
Great to hear from You💐💐💐
Believe Jesus impossible your life
Belive bro God do miracles in your life
Glory to god❤
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..?
యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు
Me koraku prardhama chesthamu brother, devudu me samasyalu ani terchesthadu nammakam kaligi devuduni adagandi 🥰😊
He wondered what God would do to that
Jesus help you brother
God Will Give U Anna.
I Jesus ❤2
100 sarulu. Eppatiki. Vunnanu ❤❤❤❤🎉 ameen. 😢🎉🎉❤
How many members love this song 😢😢
😢😢
♾️
Ekkada kuda dapurinchara meru
@@KavitaEmaneyul why you crying
Likes ke liye bagawan ka nam karab mat karna pls
Daily my daughter (8months old) sleeps by listening to this song only... I don't know why.. I believed that God is with her in all ways...
Hallelujah 🙌🏻
Same my daughter also...she only 5months... god's grace
@@SwaroopaPotthuri-mr5wn glory to god
One night after the vaccination she suffered with pain and fever crying continuously...I don't know what to do that time i started singing this song,slowly she started listening to it stopped crying and slept that time onwards i play this song for her to get sleep... This is my testimony
Glory to God. God bless you
యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు
Pray
యే అర్హత లేని నన్ను పిలిచిన దేవా నీకు నా వందనములు
Nenu na illu na inti varandaru
Manaka stuthinchedhamu........(×2)
Nannu pindamuvale kaachavu stothram
Nae chedaraka mosavu stothram.......(×2)
Ebinejaru....ebinejaru....intha varaku mosithive
Ebinejaru.....ebinejaru...na thalamputhone nunnavae
Sthothram sthothram sthothram...
Hrudayamlo mosithive sthothram.
Sthothram sthothram sthothram...
Pindamuvale mosithive sthothram .
Yemeyu lekunda sagina na brathukunu....
Melulatho nimpithivae..........(×2)
Yeti keedaina thalanchanimeru....
Yea thandraina meelaga leru....(×2)
Ebinejaru....... ebinejaru.........
Anudhinamu na avasarathalaniyu...
Pondhiti nee karamuchar...(×2)
Nee nadipimpu vivarinchalenu.......
Oka paripoorna maataina ledu....(×2)
Ebinejaru.... ebinejaru.....
Gnanula madhyalo verrivadanaina nannu......
Pilachinadhi asbhutamu......(×2)
Nenu deniki paathranu kadhu.....
Idhhi krupaye vereme ledhu.....(×2)
Ebinejare.... ebinejare....Innaal varai sumandhavarae
Ebinejare..... ebinejare.... en ninaivaay iruppavarae
Nandri nandri nandri.....
Idhayathil sumansheerae nandri
Nandri nandri nandri.....
Karupola sumansheerae nandriiii...........
Amen........🙏
Thank you so much for English translation I didn't get this lyrics even in Google also this is helpful for us to practice....nanri...
Thank you
Song vintunte na life lo na devudu chesina miracles Anni gurthu vastunay praise the lord brothers
I am Hindu ... But. this song really touch my 💓💓 love you Jesus 🙂⛪⛪
ఎట్టి కీడైన తలంచని మీరు ఏ తండ్రైన మీలాగా లేరు.నేను దేనికి పాత్రను కాదు ఇది కృపయే వేరేది లేదు... ఈ లిరిక్స్ వింటుంటే కళ్ళలో నుండి కన్నీళ్లు వస్తూనే వున్నాయి. యేసయ్యా నన్ను రక్షించినందుకు వందనాలు🙏🙏
😢
Aana Chalabagunge gong
Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super praise the lord Brother s and sister s super super song
నా దేవా నా ప్రభువా నా తండ్రి..స్తోత్రములు దేవా వేలాది వందనములు తండ్రి..
ఆమెన్..అందరికీ భహుగ దీవించండి తండ్రి... ప్లీజ్ తండ్రి....
asdf
రాయేసయ్య అప్పు కట్టాలి మీ గురించి ఉన్నాను యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి 😭😭😭😭😭 సహాయం 6లక్షల అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి
యేసయ్యా.....నేను దేనికి పాత్రను కాదు,ఇది కృపయే వేరేది లేదు..🥺❤️
❤❤❤
నన్ను క్రిస్టియన్ గ పుట్టించునందుకు స్తోత్రం ప్రభు ఈ పాట వింటుంటే జీసస్ కనిపించినట్లు అనిపిస్తుంది thank you బ్రదర్ s⛪❤❤❤
Yes amen, me too
Bro miru baptism tisukunnaraa
Yes amen to
ఎవరూ కూడా పుట్టుక తో christians avvaru bro... పుట్టుక తో పాపులు గా pudataru, christians gaa kaadu... Tarvata నువ్వు క్రీస్తు lo తిరిగి జన్మించాలి. అప్పుడు నిజమైన Christian అవుతావు
Hat's up 😊
మీ ప్రతి పాటలు తెలుగు పాడలిని ...
మేముప్రార్థన చేస్తాము... దేవుని కృపా మీకు తోడువుండును..గాక...
Hhhhhhq
Amen
ua-cam.com/video/Wr6rFUdmy6A/v-deo.htmlsi=GtZPQ1V3seu1mFTf
Atmiya patalu padandi praise the Lord🙏
😊
నేను చాలా బాధల్లో వున్నా... కానీ ఈ పాట వింటే అ బాధలు ఏమైపోతున్నాయో తెలీదు
హృదయం లో నుచి పాడారు ✝️✝️✝️✝️
ఏమి చ్చి నీ ఋణం తీర్చలేం దేవా
✝️✝️✝️✝️✝️😭😭😭😭😭
Every time Tears coming from my eyes when im listening this song😢😢 emiyuv lekunda sagina na brathukunu melulatho nimpithive😢😢
నా జీవితం ఎంత దీ నా స్థితి లో వున్నది నాకు ఈ పాటనాకు అర్థం అవుతుంది
ఇంత అద్భుతమైన పాట అందించిన మీరందరికి దేవుని పేరిట వందనాలు బ్రదర్
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించెదము (2)
నీ కనుపాప వలె నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం (2)
ఎబినేజరే ఎబినేజరే - ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే - నా తోడువై నడచితివే (2)
స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను||
ఎడారిలో ఉన్న నా జీవితమును
మేలుతో నింపితివే (2)
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే||
నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును
నీ కృపతో నింపితివే (2)
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే||
జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే
ఆశ్చర్యమాశ్చర్యమే (2)
నీ పాత్రను కానే కాను
కేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే||
For Gorrelu
ua-cam.com/video/JYDQLJ6hH0U/v-deo.htmlsi=bVCg0ylxgMarQJWF
@@srvtpt-fd9lsnuvvu barreva😂
🎉
God bless u bro.❤amen.
God bless you to all brother's
ఎ అర్హత లేని మమ్ము వెదకి రక్షించిన యేసయ్య నీకే స్తోత్రం పిండము వలే మమ్ము మోసిన యేసయ్యా నీకు నా హ్రుదయపూర్వక వందనాలు 🎉🎉
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ విన్నలని పిస్తుంది అన్న నీకు వందనాలు🙏🎉🎉
దేవుని ప్రేమను తలచుకుంటే నా కళ్ళు చెమ్మగిల్లి కృతజ్ఞతతో నా హృదయం బరువెక్కిపోతుంది❤
Yes ❤
❤❤❤
ua-cam.com/video/OemGoIfg418/v-deo.htmlsi=8MtjP1dQ3J-8s2bM
Heart touching. Powerful anointed song
mana yesayyaki endukinta prema manapai ayana manalani preminchadaaniki manam saripomu kadaa😢😢
యేసయ్య విజయలక్ష్మి వివాహం జరిపించండి తండ్రి నిన్ను నమ్ముకున్నాను యేసయ్య నీ వైపే చూస్తున్న నాకేమీ తెలియదు తండ్రి తండ్రి నాకు కృప చూపిస్తారని నమ్ముచున్నాను విజయలక్ష్మి వివాహం జరిపిస్తారు నమ్మొచ్చు ఆమెన్😢😢
ఈ సాంగ్ ద్వారా చాలా బల పడ్డాను దేవునికి మహిమ ఘనత ప్రభావము చెల్లును గాక ఆమెన్
Amen thandrii thank you so much thandrii
Dear lord please help me my lord I want to qualify in CSIR net exam please help me my lord. AMEN thandrii.
యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి
I am Muslim but Naku e song 🎵 chala chala bavundi and na heart ni touch chesindi ❤
God bless you brother
నేను దేనికీ పాత్రను కాదు
ఇది కృపయే వేరేమి లేదు Goose bumps 👏🥹
Really Goose bumps anna..
What a Stanza heart' melting point bro
Na life lo na son helath visyam lo enthngano adhukunnadu god ...thank u god 🙏🙏🙏😭ne nadipimpu vivarinchalenu paripoona mata ayiena ledu 😭😭😭😭😭😭😭😭
ఈ పాట నా హృదయం తాకినట్టుగా ఉంది యేసయ్య ఇంత మంచి పాట మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్య❤
💓🙏💓
❤❤❤❤❤ touch my heart thank u loving father ❤❤❤ Jesus my saviour
😊😊😊😊😊
❤
BROTHER GARU CHALA BAGAA PADHARU SONG SUPER 🙏🙏
దేవుడు నాకు శిక్ష పేట్టారు యేసయ్యా తండ్రి అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి కుళ్లు తనం ఒక్క కిరాయి లు రావడం లేదు
I will praye for you brother
Devudu evariki shiksha veyadu andi....Aina manchi thanami manushulani Inka bathikistundi...devudu ne patla goppa pranalika kaligi unnadu,ne kosam pranam pettina devudu, samastha srushti ni nekosam Pani cheyincha gala balavanthudu....Aina maatalu chala goppavi, be in him..all will be fulfilled....
I will pray for u bro..... God blessing ur family 🙏
I will pray for u and your family brother
😊😊😊
నేను దేనికి పాత్రుడను కాను ఇది కృపయే వేరేమి లేదు ఎబినేజారే ❤❤
நான் செய்யும் புண்ணியம் தர்மம் அனைத்தும் மகனை சேரட்டும்❤
మీ కృపాలో నాకు సహాయం చేయండి తండ్రీ 🙏🥺
నిజంగానే హృదయానికి హత్తుకునేలా ఉంది బ్రదర్ దేవుని స్తోత్రము 🙏
Iam Hindu but my favourite song and my mobile ring tone iam very happy this song tqq teem
God is great. Amen
Praise the Lord. To know more about this Jesus whose song you keep listening and have as ring tone, please read Holy Bible. You do not need to change any life style etc. but just know the Truth.
Your surname jaladi
So you know pudiwada village
In AP major people's surname is jaladi
Iam from Vijayawada, A.P
I don't know Tamil, but I will sing ur songs only in tamil, my kids are singing ur tamil songs, nannu chusi, by God's grace 😊☺️ ma papaku 11 years only, she was crryed about this song her prayer time, devudu, ebinesar song nundi, thana premanu ma papaku echadu, what a wonder☺️☺️ what a God ❤, she don't know tamil, but she carrying, about Jesus love feel , and care she know.
Bro me also Vijayawada
John அண்ணா இன்னும் பல மொழிகள் கற்றுக் கொண்டு லட்சக்கணக்கான பாடல்கள் இயேசப்பாவை துதித்துப் பாட வேண்டும் என மனதார வாழ்த்துகிறேன் ஆமென்
praise the lord 🙏🙏
ua-cam.com/video/OemGoIfg418/v-deo.htmlsi=8MtjP1dQ3J-8s2bM
Amiyu lekunda saagina naa brathukunu melulatho nimpithivi❤😢
I am from karnataka
This song is just amazing 🙏💐💐
Jesus is real God 🙏🙏
King of king's ⛪️🙏🙏
Pure Love ⛪️💞
సమస్త మహిమా ఘనత ప్రభావములు యుగ యుగములు సర్వ యుగములు నా యేసు క్రీస్తు ప్రభువు వారికే చెల్లును గాక ఆమేన్ ✝️✝️✝️🙏🙏🙏❤❤❤
అన్న నేను ఈ పాట విన్న ప్రతి సారి చాలా ఏడుపువస్తుంది గుండె నిండా ఏదోతిలియని ప్రశాంతంగా ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్
ఈ పాట ఎంతోమంది యవనస్తుల హృదయాలను తాకింది👏👏👏👏 సమస్తమైన మహిళలతో ప్రభావములు ఏసుక్రీస్తు కే చెల్లును గాక ఆమెన్😢👏 పాట రాసిన వారికి పాడిన వారికి నిండు వందనాలు 🙏🏻
ఈ పాట విన్న ప్రతి ఒక్కరూ మారు మనస్సు పోందాలని కోరుకుంటూన్నాను😢😢
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించెదము (2)
నీ కనుపాప వలె నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం (2)
ఎబినేజరే ఎబినేజరే - ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే - నా తోడువై నడచితివే (2)
స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను||
ఎడారిలో ఉన్న నా జీవితమును
మేలుతో నింపితివే (2)
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే||
నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును
నీ కృపతో నింపితివే (2)
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే||
జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే
ఆశ్చర్యమాశ్చర్యమే (2)
నీ పాత్రను కానే కాను
కేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే||
❤❤
Pastor song సూపర్
I love 💕 it' song Telugu ❤❤❤❤
నేను మొదటి సారి తమిళ్ లో ఈ సాంగ్ విన్నాను! బాష అర్థం కాకపోయినా నేను దేవునికి దూరం అవుతున్న అనే బావన కలిగింది నాలో కల్గింది కన్నీటితో ఆ దేవదేవుని కి స్తుతి చెలించాను 🙏
GLORY To JESUS
యేసయ్యా తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి 😭 సహాయం 6లక్షల అప్పు కట్టాలి 6లక్షల అప్పు కట్టాలి ప్రార్థన చేయండి 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
మీరు ప్రతీ రోజు మోకరించి ప్రార్థన చేయండి దేవుడు తప్పక కార్యం నిర్వహిస్తాడు
ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ఆయన చేసిన వాక్య వాగ్దానం నాపట్ల సంఘం పట్ల కుటుంబం పట్ల నెరవేర్చి సమకూర్చి క్ష్యేమాభివృధ్ధి కలుగజేసి స్థిరపరచి నూరంతంలుగా ఫలించుటకు కృపచూపి ఆశీర్వదించి ఆయన ఆత్మ శక్తి తో నింపి ఆయన పరిచర్యలో బహు బలముగా వాడుకొనును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ⛪📖🕊️🙏🙇
సోదర ఈ పాట వింటే నాకుమాత్రం కన్నీరు వస్తుంది ఆయన ఇంతకాలం నన్ను mosinanduku
దేవునికే కృతజ్ఞతా స్తుతులు, దేవునికి మహిమ, దేవునికి ఘనత ఆయనకే చెల్లునుగాక. 🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్.
ua-cam.com/video/OemGoIfg418/v-deo.htmlsi=8MtjP1dQ3J-8s2bM
పరిశుద్ధుడా నా తండ్రీ ని కృపాతో నన్ను సరిచేయుమయ్య. ....నీకూ సాక్షిగా బ్రతకడానికి నాకు సహాయం చేయండి తండ్రీ
எல்லா புகழும் இயேசுவுக்கே (All the glory to Jesus)
ఈ పాటలోని ప్రతి పదం నా జీవితానికి సరిపడినదే కళ్ళు మూసి వింటే నా జీవితం నాకే కనబడింది మనసులోని భావం పాటల వింటున్నట్టువుంది. Thank you bro దేవున్ని స్తుతించినప్పుడు నా కన్నీళ్ళే సాక్ష్యం.
చాలా రోజులు తరువాత ఒక పాట విని ఏడ్చాను అంటే ఇదే అస్సలు ఎంత అద్భుతమైన పదాలు ❤❤❤ 😭😭😭😭ఎంత అద్భుతమైన ప్రేమో యేసయ్య ప్రేమ❤❤❤❤
Lyrics 🔥🔥🔥
❤😊😊😊❤❤❤❤Super Song
Same to you
Me also
Me also
యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని పరిస్తితి అయ్య అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయండి 😭😭😭😭😭😭😭 దీనిపైన స్థితిలో ఉన్న యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి
ఈ పాట వింటుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది దేవునికే స్తోత్రం
Praise the lord 🙏🙏🙏
Sanjay
கடைசியில் தமிழ் வார்த்தைகள் மிகவும் அற்புதம் God bless you pastor John ❤❤❤
Manitharai parkkathir karththarukku magimai seluththum varththaigali mattum kelum
P@melithapaul957
Yes 🙌🙏 praise God nevu moyakapothe. Memu ye paati vaarimi తండ్రీ గా కాపాడుతున్న యేసయ్యా మీకే మహిమ తండ్రి కోటి వందనాలు అయ్యా ఏమి ఇవ్వగలం యేసయ్యా మీకు
ప్రభువా రవి తో కలిసి బ్రతికేల దివిచు ప్రభువా, రవి అంటే నాకు చాలా ఇష్టం ప్రభువా, రవి లేకుండా నేను బ్రతకలేను ప్రభువా, అంతగా ఇష్టం పెంచుకున్న ప్రభువా రవి మీద, అలాంటిది రవి దూరం అయితే నేను తట్టుకోలేను ప్రభువా,pls ప్రభువా, మమల్ని ఆశీర్వదించి ఒకటిగా ఉండేలా చూడు ప్రభువా....
Wammo
எல்லா புகழும் இயேசுவுக்கு (All the glory to Jesus)
Amen 🙏🏼
አሜን
Amen 🙏
@@DSR32014 thank you
@@abenezermulugeta5977 thank you
That ending (Ebenesare) was unexpected❤
Super Heart touching song tq
💯 Goosebumps moment ❣️
Yes❤
I heard this song nearly 200 times...still I feel new
Am thousend
Yes bro ❤❤❤
I also brother
Amen
wow
Nenu Naa Illu Naa Inti Varandharu
Manaka Stuthinchedhamu - 2
Nannu Pindamuvale Kaachavu Stothram
Nae Chadaraka Mosavu Stothram - 2
Ebenejaru.. Ebenejaru..
Intha Varaku Mosithivae
Ebenejaru.. Ebenejaru..
Na Thalamputho Ne Nunnavae
Stothram Stothram Stothram..
Hrudhayamulo Mosithivae Stothram
Stothram Stothram Stothram..
Pindamuvale Mosithivae Stothram
1. Yemeyu Lekunda Sagina Na Brathukun
Melulatho Nimpithivae - 2
Yeti Keedaina Thalanchanimeru
Yae Thandraina Meelaga Leru - 2
Ebenejaru.. Ebenejaru..
Intha Varaku Mosithivae
Ebenejaru.. Ebenejaru..
Na Thalamputho Ne Nunnavae
Stothram Stothram Stothram..
Hrudhayamulo Mosithivae Stothram
Stothram Stothram Stothram..
Pindamuvale Mosithivae Stothram
2. Anudhinamu Na Avasarathalaniyu
Pondhithi Nee Karamuchae - 2
Nee Nadipimpu Vivarinchalenu
Oka Paripoornaa Maataina Ledhu - 2
Ebenejaru Ebenejaru
Intha Varaku Mosithivae
Ebenejaru Ebenejaru
Na Thalamputho Ne Nunnavae
Stothram Stothram Stothram
Hrudhayamulo Mosithivae Stothram
Stothram Stothram Stothram
Pindamuvale Mosithivae Stothram
3. Gnanulu Madhyalo Verrivadanaina Nannu
Pilachinadhi Adbhuthamu - 2
Nenu Dheniki Paathranu Kadhu
Idhhi Krupayae Vereme Ledhu - 2
Nee Pilupe Aschryam Ascharyame - 2
Nee Pathranu Kane-kadu Stothram
Kevalam Nee Krupaye Stothram - 2
Ebenejaru Ebenejaru
Intha Varaku Mosithivae
Ebenejaru Ebenejaru
Na Thalamputho Ne Nunnavae
Stothram Stothram Stothram
Hrudhayamulo Mosithivae Stothram
Stothram Stothram Stothram
Pindamuvale Mosithivae Stothram
Nannu e roju ధర్శించబోతున్నావు na thandri
Praise the lord PASTER. Mee patala dvara nenu athmiyanga balaparachabaduthunnanu. Devudu nannu ఆత్మ లొ నడిపిస్తున్నాడు. నేను సంవత్సరం నుండి మీ పాటలు వింటున్నాను. కైవిడ మాట పాటని తెలుగు లొ పాడండి.
నేను నిజంగా నిద్ర పోయేటప్పుడు ఈ పాట వింటే నిద్రా వస్తుంది ఆమేన్ ❤
Gnnnnnk
Kjjmmmmm namaste namaste namaste
;mmnh
దేవుడు నాకు ఇప్పుడు అవసరం నువు దేవా 😢😢❤
ఏమి పాట అసలు..వాళ్ళు అక్కడ ప్రాణం పెట్టి పాట పాడారు..ఎక్కడ చూస్తున్న,వింటున్న వాళ్ళకి కూడా ప్రాణం పోతుంది.అంతల వాళ్ల పాట మమ్మల్ని కదిలించింది.. ఇటువంటి అద్భుతం అయినా పాట మాకు అందించినందుకు మీకు నిండా వందనాలు. మిమ్మల్ని ఆ దేవుడి దేవించును గాక ఆమెను
😢
Yes amen
Yes it's amazing song
Ne kosam padaledhu vinte venu leka potha Mane
😅😅😅😅😅😅😅 3:35 😅 4:07 4:11 4:13 4:13 4:15 4:19 4:21 4:23 4:41 😊😊😊
Asalu yentha Baga padaru brothers fantastic &song kuda Chala Chala bagundhi yennisarlu vinna Inka Inka vinalanipisthundhi glory to God 🙌
Oo lord plzzz help me riiii Jesus Christ i need u soo much lord Jesus 🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭
Super song పాట పడి నదుకు నా వందనాలు బ్రదర్స్ ❤❤❤❤❤
I am Christian.. this song touched my heart ❤️
Filled with the grace of JESUS ❤
Super song heart touching
ఎన్నో మేలులు చేసిన దేవా నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా ✝️🛐🙏