మీరు వండిన చేపల పులుసు చాలా బాగా ఉంది కానీ మీరు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి వంట చేయడంలో మీరు మీరు అందరికీ చాలా అర్థమయ్యే విధంగా వివరిస్తున్నారు అందరూ వట్టి మీకు థాంక్స్
Miru vaizag nundi kada Vaizag lo ee fish ni bangaru cheppa antaru .nice preparation super anna .miru poorna mkt kada yes .best of luck enka anna chicken biryani video cheyyendi .we hv to see pls .anna ✌️✌️👌
Mastaru , meeru cheppina recipe anni chesanu superb ga vastunnayi. Kani er recipe ki chance ledu. Meeru cheppey Trik masala maku U.S lo dorakadam ledu. 😂 Soo aa masala ela cheyyalo cheppara pls.
మీరు వండిన చాపల పులుసులో బెండకాయ కూర వేసి వేడిగా కాకుండా దానిని తర్వాత రోజు నెంబర్ వన్ గా ఉంటుంది అంటే వండింది తప్పని కాదు తర్వాత రోజు తింటే బాగుంటుంది నిజంగా బాగుంది
చేపల పులుసు చాలా బాగా వివరంగా చెప్పుతూ చేసిన విధం బాగుంది, ఆవండిన పాత్ర చక్కగా వెడల్పు గా చేప ముక్కలు పరిచేలా బాగుంది, బ్రదర్ దయచేసి ఎక్కడ దొరుకుతుంది దొరుకుతుంది చెప్పండి.
For ordering on WhatsApp message 9100100590 TRIK MASALA LINK.. Shop on therealindiankitchen.com/?ref... First time? Use HELLOTRIK to get 10% off on your order!
అన్నయ్య ట్రిక్ మసాలా కొంచెం కామెంట్లో పెట్టండి ఏ షాప్ లో దొరుకుతాయి కొంచెం కామెంట్లో పెట్టండి ప్లీజ్ అన్న మా ఇంట్లో కూడా చాపల కూర ఫేమస్ బంగారు తీగ కొద్దిగా అర్జెంట్ పెట్టగలరు
మీరు వండిన చేపల పులుసు చాలా బాగా ఉంది కానీ మీరు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి వంట చేయడంలో మీరు మీరు అందరికీ చాలా అర్థమయ్యే విధంగా వివరిస్తున్నారు అందరూ వట్టి మీకు థాంక్స్
రెండు ఒకటే బ్రో కాని మీరు చేయు విధానం నాకు చాలా బాగా నచ్చింది బ్రో
Thank you andi
Bangaru tneega@@EVERYDAYCOOKING
చేపల పులుసు వండిన తర్వాత రోజు తింటే సూపర్ టేస్టీ గా ఉంటుంది
aunu andi
Aa chepals pulusu bowl lo bayate pettala or Fridge lo pettala?
Recipe and tips really gud mee kadai ekkada teesukunaro cheppagalaru
బంగారు తీగ గోదావరి జిల్లాలో అంటారు
Trik Masala ad ki entha teesukunnav Anna anthala cepthunnav .and nice looking
Anna chepala variety aey variety aey recepie ki antey pulsu ki, fry ki, biryani ki baguntayo video cheyyi anna
Anna trip masala ekada parches chesaru
Hi anna miru cheppina trik masala shopes lo kani online lokani dorakadam ledhu
Very well explained do you get this tric masala on line.is it available through out India?
tq andi
మీరు చెప్పే విధానం బాగానే ఉంది అన్న కానీ..... టూ... మచ్ ఓవర్ టైమ్ 👏💐🤝
Same yaaar I feel...tooo much pakaw in words
Cheppinde chepthadu...
Ayithe, ayithe ani enni saarlu antaado... 😮😢
Every video playback speed 1.75x bro😂
Chepala pulusu recepice chupestunnara ledamasala colbrashion cheystunnara
Miru vaizag nundi kada
Vaizag lo ee fish ni bangaru cheppa antaru .nice preparation super anna .miru poorna mkt kada yes .best of luck enka anna chicken biryani video cheyyendi .we hv to see pls .anna ✌️✌️👌
tq andi
Baaga irikincharu trick masala packets chaala cost dhanikante home masala best no expiry date Sir trick masala promotion kosam baaga vivarincharu.
Anna msalla brand names cheppu
Sir Mari fish last lo veseru kadha pachivasana,nesu vasana radha
Super brother bangaru theega
tq andi
Bangaru theega
Trik masala availability ekkada untundi Anna
Andhuloo oka vonkaya bendakaya vesukunte inkaa baguntndhi
Anna your explanation is good👍
Thank you so much 🙂
Trik masala packets online lo Levu
Kada bro
బంగారు తీగ 👍🥰💕
Love from Mangalore ❤
tq andi
Super bro,nice explanation
tq andi
బంగారు తీగలు బంగారు పాప లో అన్ని ఒకటే సర్
భయ్యా ఈ ట్రిప్ మసాలా ఎక్కడ దొరుకుతుంది
ట్రిప్ కాదండి ట్రిక్
ఓన్లీ ఆన్లైన్
Annaya telangana lo bangarutiga antam
Maadaggara trik masaladorukuthalevvu bro
Bale chesaru bro Memu try chestam room lo ❤ aa chepalu chesaru kada aa patra link are name unte
ok andi
Steel babdi ekkada chyemcharu
Bangaru papa called in vizag
Trick fish masala ekkada dorukutundo cheppandi
Anna kinda gas on lo undi adi miru chusara...?
Chaina fish 1kg 2kg Cheppaledu ?
రెండు ఒకటే . 😊😊🎉🎉 ❤❤
Bangalore theega
Tric masala akkada dorukutundi sir
సూపర్ బ్రో నీ రెసిపీ
tq andi
Spr aaniya
tq andi
Anna nenu ullipaya kaalchhi pest chesthNu
Yenni kg la chepalo cheppaledhu beo
Kadai chala bagundhi ekkada konnaru
Bro samudrpu chapala pulusu kuda ielage chestara
ఈ మసాలా ప్యాకెట్లు ఎక్కడ తీసుకోవాలో చెప్పండి భయ్యా
Bro iam from srikakulam, ekkada trick masala dorkatam ledu
Meeru bagane chesthunnaru anna gani chala matlduthunnaru thala noppi vachisindhi😮😅
Same feeling😊
సూపర్ అక్క
tq andi
Meghana curry point Balkampet
You working?
Chicken biryani chesi chupinchandi boss
ok andi
Mastaru , meeru cheppina recipe anni chesanu superb ga vastunnayi. Kani er recipe ki chance ledu. Meeru cheppey Trik masala maku U.S lo dorakadam ledu. 😂
Soo aa masala ela cheyyalo cheppara pls.
ok andi and tq for watching
మీరు వండిన చాపల పులుసులో బెండకాయ కూర వేసి వేడిగా కాకుండా దానిని తర్వాత రోజు నెంబర్ వన్ గా ఉంటుంది అంటే వండింది తప్పని కాదు తర్వాత రోజు తింటే బాగుంటుంది నిజంగా బాగుంది
ok andi tq for the suggetion
What is fish masala how to prepare tell us
Ok sure
మాసైడ్ చైన చేప అంటారు
Super❤
tq andi
Baagundu kaani baaga lengthy gaa vundi sir...
Bangaru theega chepa
Chala baga chepparu anna 👌👌
TQ
Vizag lo Bangarupapa antaru 😊
Online lo trick masala dorukuthundi
ఓకే బ్రో సూపర్ వంటకం తప్పకుండా మేము కుడా ఈ విందంగా వండడం నేర్చికొంటాం 👌👍
tq andi
golden papa
Bangaarureega erraga untai bro
Chiken lage undi kani Chiken lo Thamerend veyamu fish lo Thamerend vestamu. 🎉🎉🎉
Super bro tq
welcome andi
Bangarutheega in TG.
Bangarupapa in AP.
Both are same..
anna aa masala chataga untadi
Idi trik masala videos bro
Mashala cheyyatam rakunda nuvvela chef ayyavo
Kadai ekkada dhorukuthundhandi reply ivvandi plz
link pedatha andi
ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు పేర్లు పెడుతున్నారు. ఏదైనా ఒక్కటే. మానవుడు అన్నా మనిషి అన్నా ఒక్కటే.😊
Chepalu eni kg
చేపల పులుసు చాలా బాగా వివరంగా చెప్పుతూ చేసిన విధం బాగుంది, ఆవండిన పాత్ర చక్కగా వెడల్పు గా చేప ముక్కలు పరిచేలా బాగుంది, బ్రదర్ దయచేసి ఎక్కడ దొరుకుతుంది దొరుకుతుంది చెప్పండి.
అన్నగారు అంతా బాగానే చేశారు కానీ మసాలా తయారు చేసి ఉంటే బాగుండేది రెండోది చేపలు పులుసులో మునగ లేదు వాటిని తిప్పలేదు కచ్చితంగా కూర కౌజు గా ఉంటది
Trik.masala.veste.bro
If trik masala not available what we have to add
Telangana lo rava antaru
bangaru teega ante konchem podugu rahu laga untadhi
Memu bangaru theega antamu.frm khammam -yellandu
Super Anna 🙏
Tqq
Bagane vundi kaanee readymade masala cheppakunda mee own masala powder cheppite bavundunu.
Trik masala hone made laaga ne untundi...nenu use chesa...very good brand overall
Tric masala maaku kaavaali ante yekkada dorukuthundi brother
Trick Web site lo order cheskovali
Bangaloreu Theega
Trik masala superga vuntundi ❤❤
Yes
Bt e masala shopes lo kani online lo kani dorakadam ledhu kada..ekkada dorukuthundi
@@Aadvi2021 recipe bagundi ante thanks andi antaru kani masala ekkada dorukutundi ani mathram chepparu...
Anna super chasavu
tq
మా ఏరియాలో బంగారుపాప అంటారు అన్న
Ok andi thank you
Bayya needi e ooru
AKP
Chaina fish or gold fish antaru
Packt masala vesi పులుసు చేస్తే మన గొప్ప ఏమిటి..?
Super
tq andi
Bangaru thiga chapa
బంగారు తీగ చాప అంటారు
ఈ ట్రిక్ మసాలా ఎక్కడ దొరుకుతుందో అడ్రస్ చెప్పండి
Sambar podi cheyandi plz anna
Ha sare andi
Chala baaga chesaru kaani chepalu vesina tarvata timing anedi correct ga cheppaledu
tq
Memu chaina chepalu jantam
Trik masala ad endanna..
నాగేశ్వరరావు అన్న గుర్తుపట్టావా నేను కృష్ణ
Akkinene na 😂😂😂
For ordering on WhatsApp message 9100100590
TRIK MASALA LINK.. Shop on therealindiankitchen.com/?ref...
First time? Use HELLOTRIK to get 10% off on your order!
All TRIK
I what TRIK masala
Hello TRIK
అన్నయ్య ట్రిక్ మసాలా కొంచెం కామెంట్లో పెట్టండి ఏ షాప్ లో దొరుకుతాయి కొంచెం కామెంట్లో పెట్టండి ప్లీజ్ అన్న మా ఇంట్లో కూడా చాపల కూర ఫేమస్ బంగారు తీగ కొద్దిగా అర్జెంట్ పెట్టగలరు
Only online lo matrame dorukuthundhi
😊
Meru okavela packet powder kakunda meere vesthe Em Em masala podulu vestharu