మీరు చేపల పులుసును చాలా అద్భుతంగా తయారుచేసారు. such a good recipe.. I love it.. నేను ఈ మధ్యే అచ్చం మీలానే చేశా చాలా అద్భుతంగా వచ్చింది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు..
Bobby గారు... మీ వంటలు వీడియోస్ చూసి inspire అయ్యి ఈ రోజు చేపల పులుసు చేశా..... నిజంగా పులుసు టెస్ట్ మాత్రం పిచ్చెక్కింది... చాలా బాగా వచ్చింది... మీరు గ్రేట్ bobby garu... 👌👌🤝🤝
ఇప్పటి వరకు చాలా videos చూసి Curry చేశాను అన్న, కానీ మీ video చూసి చేశాక చేపల పులుసు రుచి అద్దిరిపోయింది, అన్నిటికంటే ఇదే చాలా బాగుంది🤩😍 మళ్ళీ మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది🤗😁
hlo bobby garu , godavari fish pulusu sunday roju try chesanu.. nenu for the 1st time fish chesa andi exactly miru chepina ingredents tho but quantity akuva undi ani miru chepina mesurements ni triple chesa .. really it turned out awsome ... ma family valu andaru appriciate chesaru pulusu adhiripoyindhi ani ,inka fish aythey vidipokunda perfect ga cook ayindi.. its all because you thank you bobby garu....
Prepared this for my partner , he is a Andhra food admirer.. The recipe came out exactly according to the hype and excitement you gave in the video❤️ Your channel will be my go to place whenever I'll cook for him henceforth.
Hi bobby anna...fish curry lunch ki try chesanu maatallev anna excellent ga undi..thanku so much bobby annayya ..me bangaru chethultho vanta chesi vaddinchi prema ga mudda kalipi maku thinipinchi nv thintunav choodu nv nijanga bangaram annaya..lol
పులుసులో గరం మసాలా వేయము మేము.మా అమ్మమ్మ, అత్తమ్మ ఉల్లి, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ముద్ద మాత్రమే వేస్తారు . కొందరు అన్నీ ఒకేసారి కలిపి కలగలుపు పులుసు పెడతారు .అది చాలా easy and tasty.
Thank you so much for this delicious recipe, m frm punjab chandigarh , I love south indian food, this is my first south indian recipe wen I was cooked last Sunday for my guest, speechless they really like it , tasty and delicious , Thank you so much ji, and Allah always bless u.
Super taste sir mee style lone nenu vanduthunna. Nenu vandatam start chesindi 2022 nunchi ide method follow avuthunna. Tq sir ji. Alage mee voice ki kuda. Tq
@@PICHEKKISTABOBBY ,Helloo,..నేనెక్కడికీ వెళ్ళలేదండీ Bobby గారూ..మీ latest videos కి comments,likes కూడా ఇచ్చాను,మీరే RGV గారి project లో busy అయ్యాను అన్నారు by the way,😂😂😉😉.
Bobby really u r gr8. I tried it yesterday and it came out very good delicious. I am an event manager corporate. You must try in media and you voice and timing and riming awesome.
Awesome tasty fish pulusu. Followed your recipe as it is. It turned out really well. You earned yourself a subscriber. The way you talk also makes me forget my worries. Thank you!!
Bobby గారు, మీ చేపల పులుసు నా Poland స్నేహితులకు పెట్టాను, (కొంచెం కారం తగ్గించాను) మీరు నమ్మరు వాళ్ళు లొట్టలేసుకుంటూ తిన్నారు. మిగిలింది ప్యాక్ చేయించుకు పోయారు, మాకు కూడా లేకుండా తీసుకుపోయారండి 😭. ఇప్పటికి 3సార్లు చేయించుకున్నారు. మంచి రెసిపీ ఇచ్చారు. ఎన్ని సార్లు thank you చెప్పినా తక్కువే మీకు.
Traditional style meets with modern style ( those silicones finger grips !!) .. you never forgot that feary head !!! That is taste enhancement 👍👍👍 Godavari banks are food recipe banks😋😋😋😋
As it is follow iyyia bayya , nuvvu nammav fish curry kutha ramp...........addiripoindi , first time intlo pogidesaaaru
Tq tq very much
❤️❤️❤️👍
👩💼👍👍👍👍😂😂
super
😂😂
Yenta time vudikinchali bro
మీ చేపల పులుసు మీరు చెప్పే విదానం సూపర్ సార్
Supar.sar.chepalapulusu
wow ఎంత అయినా మన గోదారివాళ్ళు సరసం మామూలుగా ఉండదు 😋😋😋
😂😂
Mamuluga undadhu mari Bhimavaram vallatho 😎
@@υαασι-ζ3β Hai meedhi bhimavarm aa nice to meet you area ekkada correct ga👍☺️
@@υαασι-ζ3β happy frdshipday👍😜
@@υαασι-ζ3β srikakulam
ఈ రోజు మీరు చెప్పినట్లు చేపల పులుసు చేసాను. చాలా బాగుంది. థాంక్స్ మీకు.
👌👌
బాబి గారు నిజంగా మీ వాయిస్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ గా ఉంది అండి
చేపల పులుసు థర్వత కానీ మీ మాటలు చాల బాగున్నాయ్ అన్నా
అన్నా...మీరు వంటలేమో గాని మీ మాటలకు అన్ని వీడియోస్ చూడాలి...మామూలుగా లేదు పో..సూపర్ అన్నా...
మీరు చేపల పులుసును చాలా అద్భుతంగా తయారుచేసారు. such a good recipe.. I love it.. నేను ఈ మధ్యే అచ్చం మీలానే చేశా చాలా అద్భుతంగా వచ్చింది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు..
Bobby గారు... మీ వంటలు వీడియోస్ చూసి inspire అయ్యి ఈ రోజు చేపల పులుసు చేశా..... నిజంగా పులుసు టెస్ట్ మాత్రం పిచ్చెక్కింది... చాలా బాగా వచ్చింది... మీరు గ్రేట్ bobby garu... 👌👌🤝🤝
Ohh woww super
Thanks!
Thank you Madhurima 🥰🥰
మీరు చెప్పినట్టే వండి చుసిన సార్ సూపర్ టేస్ట్ వచ్చింది thanku very much సార్....
Nenu ninna chesanu, chala baga kudirindi 🤤. Rendu rojulu vache pulusu okka rojuke gutakaya swaha chesesam! Thank you for the wonderful recipe 🙏🏼🙏🏼
చాపల పులుసు చాలా సింపుల్ గా చూపించారు sir 👌👌👌😋😋
వామ్మో చేపలు పులుసు పాట క్యమిడీ మా టలు wow super recipe 👍😋😋😋👍👌
Super Guru
😘
Wow ఇప్పుడే చేశా కర్రీ 🙈ఫస్ట్ టైం యమ్మీ యమ్మీ 👌🐟😋tq🤝 సార్ 💃🏻💃🏻💃🏻
🥰🥰
Today i tried it's really fantastic, thank u for posting this video
Excellent బ్రో....
మీ voice తో పిచ్చి ఏక్కిస్తున్నారు
Defnat గా మా ఇంట్లో try చేస్తా
Comeing sunday❤️❤️❤️
This Sunday ma intlo fish curry ne ika fix ilage chesi pedta.. very nice looking..😋😋😋😋😋
Ippude cook chesanu, Chala baga vachindhi .. love your recipe 👌my full family loved it
బ్రో మాది రాజమండ్రి నేను చాలాసార్లు చేపల పులుసు చేశా కానీ ఇంత టేస్ట్ గా ఎప్పుడూ చేయలా అది నీ వీడియో వల్ల చాలా బాగుంది
మీరు చెప్పే విధానం ఎలా చెప్తే అలాగే చేశాను మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్
చాలా చాలా చాలా బాగుంది బ్రదర్
థాంక్స్ బ్రదర్ నాకు చాలా బాగా నచ్చింది
ఇప్పటి వరకు చాలా videos చూసి Curry చేశాను అన్న, కానీ మీ video చూసి చేశాక చేపల పులుసు రుచి అద్దిరిపోయింది, అన్నిటికంటే ఇదే చాలా బాగుంది🤩😍
మళ్ళీ మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది🤗😁
Thanks Bro...🙂🙂
Very good and taste preparing we will try tomorrow ok
చేపల పులుసు కన్నా మీ మాటలే చాలా టేస్టు !!
Abba
Ss
Antey curry em baledu ani chepthunara
మీరు చెప్పే విధానం చాలా బాగుందండి చేపల పులుసు సూపర్
hlo bobby garu , godavari fish pulusu sunday roju try chesanu.. nenu for the 1st time fish chesa andi exactly miru chepina ingredents tho but quantity akuva undi ani miru chepina mesurements ni triple chesa .. really it turned out awsome ... ma family valu andaru appriciate chesaru pulusu adhiripoyindhi ani ,inka fish aythey vidipokunda perfect ga cook ayindi.. its all because you thank you bobby garu....
Meee vantalatho pattu me voice kuda super vuntundhi
Prepared this for my partner , he is a Andhra food admirer.. The recipe came out exactly according to the hype and excitement you gave in the video❤️ Your channel will be my go to place whenever I'll cook for him henceforth.
Aaahhh thats greatt.. thaank u sooo much 😄🥰🙏🏻
Wow
Nice
Beautiful
Awesome
ఇలాంటి ఎన్నో పదాలు వాడొచ్చు
Tq sir like exhinasuku
Superb sir.i tried chala chala baga vachindi taste.Thank you so much Sir.🙏🙏🙏🙏
Hi bobby anna...fish curry lunch ki try chesanu maatallev anna excellent ga undi..thanku so much bobby annayya ..me bangaru chethultho vanta chesi vaddinchi prema ga mudda kalipi maku thinipinchi nv thintunav choodu nv nijanga bangaram annaya..lol
Ayya baboiii..na bangaaaru thallii 😘😘😍😍🥰🥰❤️❤️
Nv epudu darsanamisthav annaya eagerly waiting to see u..mana subscribers andaru nekosam thapassu chesthe kani darsanam ivvava annaya...lol from amalapuram
Asalu em cheptunnaru telusa vanta emo gaani meeru cheptunte Inka vinalani undi bro super explanation
Thank u so much
నల బీమాబీ... చిన్న బాలు... గోదారి కుర్రోడు మా బాబీ గారు👍👍👍👏👏
@@PICHEKKISTABOBBY maku kuda koncham pettochu ga 🙄☹️😞
వంటి గురించి ఏమో గాని మీ వాయిస్ bass ultimate గా ఉంది brother
Nice voice 👌👌👌👌👌ప్రభాస్ voice లా undhi 👏👏
Vati kadu vanta
@@sonofarmy )
Fuji😎♥❄☝gjghfggydttyyt@@Katana_yt9889
Avnu
Omg ... Elanti video never befor ever aftr wat an explanation thank u so much 👍😊
Sir... Mee voice chala bavundi.mee recipe Inka bavundi
Hi broo meru chepinati chesa super ga vachindi broo
We are almost trying your every recipe. Completely natural taste. 😋😋😋
నేను ఇప్పుడు తులాభారం ఎక్కడ తీసుకురావాలి 😂😂 జస్ట్ ఫర్ ఫన్ 😁 మీరు మీ జోక్స్ తో మనసుని మీ వంటలతో మమల్ని ఫుల్ జోష్ తో ఉంచుతున్నారు👍🏼❤️
Bobby bhayya నువ్వు నిజంగా తుంటరోడివి 😁👌👌👌
Mee receipe follow ayah. First time fish curry chesa, curry adiripoyindhi.. thank u
Sooper
Nenu try chesanu, ma intlo andariki nachindi. Thanks Andi.
Thats really amazing.. all the best.. 🤩❤️
గొదావరి యాస, రుచులు, మర్యాదలు , ఆప్యాయతలు కు 🥰అన్నిటికి పుట్టిన ఇల్లు🤗 గోదావరి లా నే అందరి మనస్సు లు స్వచ్చంగా ఉంటాయి😘
మీ వంటలాగే... మీ మాటలు కూడా బాగుంటాయి...
అన్న నీ చపల పులుసు కు ,
నీ సరదా కి నా పెద్ద అబినందనలు
నిజంగా పిచ్చెక్కింది బాబ్జి మీ రెసిపీ, నేను ఫస్ట్ టైమ్ చేశాను కానీ సూపర్ అంటే సూపర్ వచ్చింది చాలా thanks 👌👌👍👍
చేపల పులుసు వేడి అన్నంలో వేడి వేడి గా తింటే సూపర్ గా వుంటది ఈ 👌👌
We have tried two times the recipe very tasty enjoyed a lot thanks for the recipe..
I tried this today .It was so delicious everyone loved it in my home.Thanks for this recipe 😃
Great 😃..share the pic in the @pichekkiatabobby Instagram and tag me..👍🏻
I love you
Oh my Goodness.... thank u bro for the amazing recipe.... it's the 1st time I tried pulusu and it came superbb
Haha thaanks a lottt
అన్న చేపలపులుసు చేసిన!ఉన్నాదిచుడు దిమ్మ తిరిగిపోయింది!థాంక్స్ అన్నగారు
అన్నా, మీరు సూపర్ ....చెప్పడం అదుర్స్.....చూపించడం అదుర్స్.... కుకింగ్ చేయడం అదుర్స్ ......ఇలా ఒకటేంటి అన్నింటిలో అదుర్స్ ......అన్నా గారు.....❤🎉❤
Very nice recepie I tried and eat with ragi ball combination it's just yummy yummy
మా గోదారోళ్ళ వంటలు తింటే కళ్ళల్లో నుండి ఆనంద భాష్పాలు తన్నుకుంటూ వచ్చేస్తాయి...
Amazing 🤩 bro. Like from West Godavari. Matala mantrikudu Bobby anna.
@@PICHEKKISTABOBBY Ok Anna
Mee voice chala sweet ga vundi sir.vinna koddi vinalanipisthundi
Me voice and comedy sense bagundhi
Wow super ,mee song matram super
Super 👍👍👍. Anna
పులుసులో గరం మసాలా వేయము మేము.మా అమ్మమ్మ, అత్తమ్మ ఉల్లి, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ముద్ద మాత్రమే వేస్తారు . కొందరు అన్నీ ఒకేసారి కలిపి కలగలుపు పులుసు పెడతారు .అది చాలా easy and tasty.
Yes
మీరు సూపర్ అండి
ellla taste ..maaa
Sir I have cooked according to ur instructions... The taste was amazing... never after never before..
Thank u so much 🥰😍👍🏻
And today I amm preparing for my mother the same. I love it
Ohh woww.. lots of love to mother 🥰👍🏻
@@PICHEKKISTABOBBY thankyou sir
కుదిరింది అన్నో,, ఇప్పుడు వండి తింటున్నా, thanks anna
1Stటైం వీడియోస్ చూస్తున్న..... చాలా బాగున్నాయి నేను డెఫనెంట్లీ చేస్తా..... మీ వంటలు మీ టైటిల్ కీ తగ్గట్లే పిచ్చేకిస్తున్నాయ్...... Wooooow
Really mind refreshing and entertaining video.. ❤️❤️
I prepared this todays it was amazing bro. ......😋all my family members loved it
😛🤪🤪
Thank you so much for this delicious recipe, m frm punjab chandigarh , I love south indian food, this is my first south indian recipe wen I was cooked last Sunday for my guest, speechless they really like it , tasty and delicious , Thank you so much ji, and Allah always bless u.
అన్నగారు చేపలపులుసు చాలా మీరు చైప్పినట్టు చైసాను!👌👌నిజంగా సూపర్!ఇప్పుడు 2వ సారి చైస్తున్నావు!
ధంక్యూ.... నిన్న చూసాను ఈ రోజు వండాను చాల రుచి గ ఉంది🎉
Super vachindhi andi... Curry
This recipe was amazing Bobby garu, all my family members loved it. Thank you for the recipe 😊
My pleasure 😊
Hi Anna ....i tried ur recipe with exact measurements for 2 1/2 kg...it came very well..my family loved it... Thanks for yummy fishrecipe ..
Chala rojulu nichi eroju try chesanu andi mee receipe.... Super vachindi, maa family full happy
Me voice chala bagundhi brother...singer ga try cheyandi
Vamsi godavari kadhalla undi ...mi introduction 😍❤
🥰🥰
Wow 😲 your singing also fantastic 👌
Your voice and narration 👍Good sir
సూపర్ యాస chala bagunnadhi
Super taste sir mee style lone nenu vanduthunna. Nenu vandatam start chesindi 2022 nunchi ide method follow avuthunna. Tq sir ji. Alage mee voice ki kuda. Tq
Wow Bobby గారూ!!!,just amazing and mouth watering అంతే, ఇంకేం చప్పగలం?!,thanks a lot అండీ ఈ tasty,yummy yummy చేపల curry చూపించినందుకు 🙏👍👍🐟🐠🍲😋🤤🤤.
@@PICHEKKISTABOBBY ,Helloo,..నేనెక్కడికీ వెళ్ళలేదండీ Bobby గారూ..మీ latest videos కి comments,likes కూడా ఇచ్చాను,మీరే RGV గారి project లో busy అయ్యాను అన్నారు by the way,😂😂😉😉.
I tried this fish curry.....veryy yummy😋😋😋....thanks bro😊😊
Curry super vandaru, song ayithe nka supr ga padaruu, voice superrr
Mee voice lo base vundi andi tq 🙏🏻🙏🏻🙏🏻
Annayaa mi speaking style chalaaaa bagundhi 🥰🥰
Bobby really u r gr8. I tried it yesterday and it came out very good delicious. I am an event manager corporate. You must try in media and you voice and timing and riming awesome.
Hahaha.. Hii andi.. thaank u soo muchh.. Im already in media field.. Im a personal film Editor of RGV. 🥰🥰👍🏻. Insta lo msg cheyyandi. @Pichekkistabobby
🤤 Your explanation is Superb brother 👌
Brother the way you explained was so hilarious and defnetly your receipy looks sooo yummy and I will request my friends to subscribe your channel 👍👏
Nenu e roje try chesanu sir. Supar ga vachindhi. Meru cheppe vidhanam supar sir.
Recipies anni perfect unnayi nenu try chesi chusanu... Mi voice kuda plus
Ur dish ur voice Ur words are really awesome 👌👌😍😍😍
@@PICHEKKISTABOBBY haaa but telugu
Tried it today Bobby Garu! It was excellent !! Probably with the next attempt will get it even better !! Thx
😍👍🏻
Today i prepared this. Really awesome.its very tasty nd Thanks a lot.sir😋😋😁😁
Nenu eppudu fish curry cheyaledu first time chesanu super ga vacchindhi anna ma intlo vallu andharu mechukunnaru
Superb!! Manchi taste vachindi andi, Thank you for sharing!!
Narration superb....and yummy recipe 😋😋😋
Hello brother i liked the way you explained and gentle laugh 😂 sooooo super
Thank u soooo muchhh 😅🤝🏻
Awesome tasty fish pulusu. Followed your recipe as it is. It turned out really well. You earned yourself a subscriber. The way you talk also makes me forget my worries. Thank you!!
Hallo bro nanu try chesanu chapala pulusu kyakaaa gaa vachindi nanu chapala pulusu chana type chesanu ee type kuda chana bagundi alage Meeru matalade style super
Bobby గారు, మీ చేపల పులుసు నా Poland స్నేహితులకు పెట్టాను, (కొంచెం కారం తగ్గించాను)
మీరు నమ్మరు వాళ్ళు లొట్టలేసుకుంటూ తిన్నారు. మిగిలింది ప్యాక్ చేయించుకు పోయారు, మాకు కూడా లేకుండా తీసుకుపోయారండి 😭. ఇప్పటికి 3సార్లు చేయించుకున్నారు. మంచి రెసిపీ ఇచ్చారు. ఎన్ని సార్లు thank you చెప్పినా తక్కువే మీకు.
😅😅😍😍😍 thank u so much andi 😍😍
@@PICHEKKISTABOBBY 😇😇 meeke kireetam petti thank you cheppali memandaram kalisi.
I tried this recipe with egg instead of fish many times.. 👌
Hi, I have tried almost all your recipes. They excellent. Please update how to do tandoori chicken
Traditional style meets with modern style ( those silicones finger grips !!) .. you never forgot that feary head !!! That is taste enhancement 👍👍👍 Godavari banks are food recipe banks😋😋😋😋
Nice comment
Anna curry emo gaani me matlatalu super 👌👌👌 nenu curry chesi chustanu tq