అంత భాగుంది చేపల పులుసు చూడటానికి చాలా భగుంది uncle కాని ఇందులో నాకు ఒక డోట్ అల్ల వెల్లుల్లి పేస్ట్ వేయాలి కదా చేపల పులుసు అదే మెయిన్ కదా ....but చూడటానికి సపర్బ్ గ ఉంది నోరూరుతుంది.. 🥰
Babai Meru aha ohho anakandi memu night time eppudo e video chustunam maku appudu fish curry Ela vastundi emaina me style of cooking and Meru also superoooóooo super
Hello babai gaaru, I refer your channel regularly as and when I try different dishes as I like cooking :) I have tried making chepala pulls today. Let's see if my wife likes it :D Keep up the work and thank you!!
బాబాయ్ మీరు యూట్యూబ్లో చెప్పినట్టే వండాం చాలా అంటే చాలా బాగుంది నెల్లూరులో కూడా ఎలా ఉంటుందో తెలియదు గానీ మీరు చెప్పడం వల్ల వండడంతో చాలా బాగా వచ్చింది బాబాయ్ చాలా ఆనందంగా మేము ఫీల్ అవుతున్నాం 🙏🏻🙏🏻
బాబాయ్ గారు మీరు చెప్పే విధానం చేసే విధానం చాలా బాగుందండి ఇప్పటివరకు మీరు నా వీడియోస్ చూడకపోతే ఈరోజు వీడియో మాత్రం తప్పకుండా చూడండి మిస్ అవ్వకుండా చాలా బాగుంటుంది
Follow us on Instagram :
instagram.com/foodonfarm?igshid=NTdlMDg3MTY=
Ggg
Ggg
Ggg
Pulla mamidikaya or sweet clarity cheppandi
Sir Naku jabardasth rp nellore peddareddy chepala pulusu kavali cheyandi taste cheyyali
ఏలాంటి కంగారు లేకుండా, వంట తెలియనివారికి కూడా అర్థం అయేలా ఉంది. మీ వీడియో ద్వారా మీరు మాకు వండి, వడ్డించినంత తృప్తి గా ఉంది. ధన్యవాదములు 🙏
పెదనాన్న గారు మీరు చాలా బాగా చేశారు 👌👌👏👏
నెల్లూరు చేపల పులుసు correct గా చేసారు మీరు. 👍👍👍👌👌.
లక్ష మంది సబ్యులతో ఛానల్ సూపర్ సక్సెస్, చక్కటి పొలాలు, ప్రశాంత వాతావరణం అరిటకు భోజనం చేపల పులుసు ఆహా... ఆహా ..... అద్భుతం
అంత భాగుంది చేపల పులుసు చూడటానికి చాలా భగుంది uncle కాని ఇందులో నాకు ఒక డోట్ అల్ల వెల్లుల్లి పేస్ట్ వేయాలి కదా చేపల పులుసు అదే మెయిన్ కదా ....but చూడటానికి సపర్బ్ గ ఉంది నోరూరుతుంది.. 🥰
veyakkareledu
Nellore chepala pulusuki veyyaranukunta
Allam grlic veyyaru Nellore lo
This is Nellore fish curry 💯
Nellore chepalapulisiki allam vellulli veyaru only mamdi kaya
పెదనాన్నగారు మీరు చెప్పినట్టే చేశాను సూపర్ కుదిరింది.
బాబాయ్ గారు మీ మాటల్లో మీ నవ్వులో ఏ కల్మషం ఉండదు బాబాయ్ మీ వీడియోస్ మా ఇంట్లో అందరం చూస్తాం. చాలా బాగా ఉంటాయి...
అద్భుతం అమోఘం , అనిర్వచనీయం , వంటలో , మీరు ప్రతిభాశాలి. 👌👌👌
First time mee video's ni chusanu ankul ventane subscribe chesukunnanu 🥰🥰
చేపల పులుసు చూడగానే నోరు ఊరుతుంది అన్న 🦈🐠
Sy jo jo gi
Dndndndnrd
Very nice ua-cam.com/video/1VWER91yX7g/v-deo.html
@@kongaramartha9671 6
@@kongaramartha9671
అంకుల్ నేను ట్రై చేశాను చాపల కర్రీ సూపర్ అయింది కాకపోతే కొంచెం కారం
సార్ మీ వీడియో చూసి వన్డ్ ను సూపర్ గా వచ్చింది
గురువుగారు దాంతో ఒక్కా 90 వేసుకొని తింటే సామి రంగా అదిరిపోద్ది 😋
😂
మీరు last లో అబ్బా... అన్నారు చుడండి.. నాకు నోరురూ పోయింది మామయ్య గారు 😍😍😍😍😍❤️❤️❤️❤️
Es2
Oh dear 3
Pppppppppoppopoopp
@@raju-ey4kb in
Do so
@@raju-ey4kb P
నాకు చేపలు కూర అంటే చాలా ఇష్టం
మీరు తినందుకు బాధలేదండి బాబాయి గారు మాకు పెట్టకుండా తింటున్నందుకు
బాధేస్తుంది
Super Andi
😁😁
Babai daggara ki vellu vandi pedatadu
😂😂😂😂😂@@SUMANSAMANTHULA
Farm and cooking place and old water well and fish pulusu and that Arati Aaku on that table 🔥🔥🔥 Legend miru.
Ginger garlic paste use cheiledu sir
Uncle fish curry తింటుంటే నాకు నోరు ఊరిపోతుంది వెంటనే ఇలా చేసుకుని తినేయలి ఎవ్వరికైనా ఇలా అనిపించిందా
Yes
Ok
Yes
Yes
Yes
I am Bangladeshi i can't understand what he saying but I try his few recipe it's tasty
Abba aha oho emi Ruchi mamayyagaaru choosthyny noru ooripothundhi mamayyagaaru 😋😋😋
Ma pinny meeku pedda fan mamayya gaaru 😀
Tq u babai garu 1 year 3 months wait chesi ippudu vandithunna super middle lone ah smell aha oho🤤🤤😋😋❤ anukondi tq tq ones again babai
Uncle nen fish thinanu....but meru chusthunte thinalanipisthundhi ....super chesthunnaru
సూపర్ బాబాయ్ చాలా బాగుంది
బాబాయ్ బాబాయ్ సూపర్ బాబాయ్ నువ్వు తింటుంటే మాకు కూడా నోరూరుతుంది
Idi kada kavalasindi. Quantity mention cheyadam super. Meeru vanta cheyadam ledu. Users ki nerpistunnaru super sir
Prepared twice. Came out perfectly. Thanks for sharing the recipe uncle.
You are most welcome 🤗
.oo
😮
F😮
Hinh i😮😊kkz
Chinthapandu entha veyyali
Bhale chepparu andi allam vellulli lekunda kuda cheyochu ani telusukunnanu. yummy ga... vundhi... thank you..
Superb peddayana vantarani varu me videos chusi nerchukuntarau.
Meeru vanta cheyadam ledu. Users ki nerpistunnaru super sir. Idi kada kavalasindi. Quantity mention cheyadam super.
నాకు చేల ఇష్టం. చేపలపులుసు సూపర్ 👍
చాలా బాగా అర్థం అయ్యేలా సింపుల్ గా చెప్పారు అంకుల్, నేను చేపల పులుసు ట్రై చేసాను, బాగా కుదిరింది, ధన్యవాదములు అంకుల్ 🙏.
Super babai garu🌳🌳🍁🌷🎋
బాబాయ్ మీరు చేసే విధానం, చెప్పే పద్ధతి చాలా బాగుంది.. 👌 నేను మీకు అభిమాని ఐపోయాను
మీరు ఇలానే మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను....💐😍
Guruvu Garu noruvundhi mee video chustuntey super
నేను ఈరోజు చేశాను ఫిష్ కర్రీ చాలా బాగుంది థాంక్ యు సో మచ్
బాబా సేమ్ మీరు చెప్పినట్టే చేశా సూపర్ వచ్చింది curry మళ్లీ మళ్లీ తినాలి అనిపించింది నాకు tq బాబా 😍😍😍😍😍
సోది కొట్టకుండా వంట సూపర్బ్.
Pantachelau, pantapolala..chettu kindha kurchuni illanti bhojanam cheyatam amrutasamanam...avakaasam vunnavaallu enjoy cheyandi. idi.naa practical experience...cooking is so good...thankyou sir..
Ancle same meelage chesa adiripoindhi taste 😋😋
Last week try chesam peddayana..baga kudirindi..thanks peddayana. Enka elanti vantakalu mee nundi eduruchoostunnam peddayana
సూపర్ అండి బాబాయ్ గారు నీను చేప కూర తినను కానీ ఇది సుచిన తరువాత తినాలి అని వుంది
Babai Meru aha ohho anakandi memu night time eppudo e video chustunam maku appudu fish curry Ela vastundi emaina me style of cooking and Meru also superoooóooo super
Nellore chepala pulusu taste e veru.. simple ingredients but chala bauntadi ...thank you for showing us our place recipe.. 🙏
Nellore chepala pulusu tastes better on the second day of cooking. Simply delicious.
బాబాయి మీరు సూపర్ 👌
Meeru cheppe vidhaanam chaalaa baagundi
Video quality chala bagundhi
జొన్న.రొట్టె.చేపలకూర.తినాలి.ఆటేస్టేవేరు.సూపర్
అంకుల్ నాకైతే నోరుఊరిపోతోంది thank you 🙏🙏🙏
Kirrak RP chepala pulusu chosi e vedio chosee vallu ok like veskondi
Naku me vd lo nature chala Baga nachindi anna🙏😊🌼🌾🌱
Pachani prakruthi manchi vantalu super meeru Aswadisthu tinadam Aha😋
Hai brother fish carry Chala Baga chesaru super super ga vunnadhi 👌👌👌👌
Location ki like kottandii ❤️
Entha asdrusttam vundali ala cheskoni lanti place alanti environment lo asvadistha tinali ante..chala lucky ayyundali..
Tyq soooooooooooo muchhhhhhhhhhhh uncle....... Adiripoye la vachindi...... Ma intlo full happy
😄😄
Mee. Please. Super. Guru. Prakruthi. 👌👌👌👌👌👌🦶
Meeru vadina vanta chedi tini aaswadistaru mee vidioes chla bhaguntai
Mivanta chala bagundi manam konda chesukundam, uncle na namma chepparu....🍲🐟
Anna eroju chaisinaa curry came out nice thank you brother and uncle
Thank you uncle
Nenu ready chesesanu curry ni
నెల్లూరు చేపల పులుసు చాలా బాగా చేసారు అండి 👨🍳👌👍
Hello babai gaaru, I refer your channel regularly as and when I try different dishes as I like cooking :) I have tried making chepala pulls today. Let's see if my wife likes it :D
Keep up the work and thank you!!
Ragi sangati Nellore chapala pulusu supar comineshan
Super babai gaaru,chaala baaga chepparu
Excellent 👌 super కుక్
Uncle నువ్వు చేయడం ఏమో కానీ ఇక్కడ మాకు నోరు ఊరిపోతోంది..
Chiranjeevi kani prabhas kani ee video chuste ninnu panlo petteskuntaru uncle 😊 super
బాబాయ్ సూపర్ గా చెప్పి చేసి చూపించారు చేపల పులుసు నైస్
Hello andi meru chesina chappala pulsu same alane memu try chesamu chala baga vachinchindhi thank very much ❤
Uncle meeru chala baga banta chrsthunnaru
బాబాయ్ మీరు యూట్యూబ్లో చెప్పినట్టే వండాం చాలా అంటే చాలా బాగుంది నెల్లూరులో కూడా ఎలా ఉంటుందో తెలియదు గానీ మీరు చెప్పడం వల్ల వండడంతో చాలా బాగా వచ్చింది బాబాయ్ చాలా ఆనందంగా మేము ఫీల్ అవుతున్నాం 🙏🏻🙏🏻
😄😄❤️🙏🙏
Sooper sir iam tri this carry and eat very tasty and good simple prosos
Sir meru thuntu unte maku kuda thinalanipesthundhi thank you so much sir
Peddaayana thimtunnapudu chaalaaaa santhoshamgaaaa vumdannayyaaa. Baagaaa chesaarannayya. Vamdinappudallaaa peddaayanaku peddamdannayya.
Super babaigaru nooru ooripotundi🤤🤤
Anna..meru 👌Rajayogam anubavistunaru. Super
Your superr uncle garu, you explained vvv simply.thankyou soo much.
పులుసు సూపర్ గా ఉంది బాబాయ్ నేను ఇంట్లో ట్రై చేశాను బాగా కుదిరింది
Thank you Ramesh
మీరు చేసిన ప్రతి వీడియో నేను చూశాను బాబాయ్
Meeru cheppe vidhanam Chala Bagundhi Super
Mee voice chala bagundi
Chala baga Chaparu andi.
Hai uncle ala unaru.nen asalu fish thinanu bt meru chesina curry chusaka okasari thinalanipestundhi 😋
Uncle fish curry ante chala ishtam cooking style bagundi sir
Eroju try chesamu, chaaala baagundhi😊
today we prepared nellore chapala pulusu .super babai
Thank you so much 🙏
Babai garu nelluru chepala pulus chala baga chestunnaru naku nooru vurupothundi
Nenu try chesanu super
Congratulations for 100k subscribers uncle👏🎉🎉😍i will try this fish curry definitely...
😍👏👏
Super sir
Vandina paddathi chala bagundhi.memu kuda try chestham.tq
బాబాయ్ గారు మీరు చెప్పే విధానం చేసే విధానం చాలా బాగుందండి ఇప్పటివరకు మీరు నా వీడియోస్ చూడకపోతే ఈరోజు వీడియో మాత్రం తప్పకుండా చూడండి మిస్ అవ్వకుండా చాలా బాగుంటుంది
Curry chala baga vachimdhi
నాకు మాత్రం అద్భుతంగా కుదిరింది బాబాయ్ గారూ..,👍🙏🙏
మేము bachlors కదా, మా friends అందరూ రుచి చూసాకా, మీ (fans) subscribers ఐపోయారు 🎉
Thank you 😊🙏
babai ❤ keep going... 😃 aarogyam jagartha ga chuskondi
Iam big fan bro prati okaru sodi cheppandi edi chepparu kani meru am cheppakunda vantagurinche chepparu
Anna....chepala pulusu choosthuntene ......akkadaki cherukovaala anipinchindhi.......andhulu mee nudhuti pai bottu hhhhhha💯👌👌.....super annayagaru
Anna miru tinaaa style 👍👌👌👌 natural gaaa tintaruu🙏👌🤝😊🙏😍 super star Rajinikanth 2...❤️🔥
Babai garu adiripoyindi👌👌
Nellore chepala pulusu receipe correct ga chupincharu thanks
Lavangalu, masala, yem levu keka sir meru superb.
Mammaya I tried the nellore fish curry today. You are super in teaching cooking. My curry came very nice thank you.
Thank you so much for trying out our recipe 😊🙏.. happy cooking 😊✌️