కొబ్బరిపాలతో బాహుబలి చేపల పులుసు.. మా వారికి అమ్మ గుర్తొచ్చారు || Zubeda Ali || Strikers

Поділитися
Вставка
  • Опубліковано 18 тра 2024
  • #ZubedaAli #Bahubali #ChepalaPulusu #ZubedaAliVlogs #Strikers
    కొబ్బరిపాలతో బాహుబలి చేపల పులుసు.. మా వారికి అమ్మ గుర్తొచ్చారు || Zubeda Ali || Strikers
    Follow us on Instagram
    ZubedaAli - / zubedaspage
    Actor Ali - / ali_the_actor
    Powered by: #Strikers
    For More Videos :
    --------------------------------------------------------------------------
    👉 America లో పిల్లలని వదిలేసి వేడుక చేస్కున్నాము : • America లో పిల్లలని వద...
    👉 ఈ Summer లో White Bagara Rice + Chicken Mahi Khaliya + Lauki Ka Halwa.. మరెన్నో Items : • ఈ Summer లో White Baga...
    👉 రెండు Good News లు వినగానే మా వారు ఇచ్చిన చిరు కానుక : • రెండు Good News లు విన...
    👉నా కల నెరవేరింది.. Maintenance Diet లో కూడా 50KGS కి Reach అయ్యాను : • నా కల నెరవేరింది.. Mai...
    👉 Ramzan Preparations.. అనుకోకుండా మా ప్రయాణం : • Ramzan Preparations.. ...
    👉 Kareem ఇంట్లో Iftar మాములుగా ఉండదు.. 50+ Items : • Kareem ఇంట్లో Iftar మా...
    👉 Alvida Jumma పిల్లల Demand : • Alvida Jumma పిల్లల De...
    👉 Charminar లో Hulchul ఎప్పుడు చూడలేదు : • Charminar లో Hulchul ఎ...
    👉 Juveria కి Ramadan Eidi : • Juveria కి Ramadan Eid...
    👉 ఈసారి Ramzan కి కావాల్సిన సామాన్లన్నీ మావారితో కొనిపించేసాను : • ఈసారి Ramzan కి కావాల్...
    👉 ఈ Year Ramzan లో నా Last Birthday : • ఈ Year Ramzan లో నా La...
    👉 ఈ రోజు Iftar - Special Semiya Egg Chicken Biryani : • ఈ రోజు Iftar - Special...
    👉 Ramzan Iftar 500 మందికి Kingstar Mutton Haleem : • Ramzan Iftar 500 మందిక...
    👉 ఈ Ramzan లో Mega వంట || Rumali Roti + Butter Chicken + Sweet Rainbow Rice : • ఈ Ramzan లో Mega వంట |...
    👉 Chand Mubarak - మొదటి Roza.. తలా ఒక చోట : • Chand Mubarak - మొదటి ...
    👉 సన్నబడి పెళ్లికూతురు అయితే. మీకేమో ఆ Food, నాకేమో ఈ Food. ఎన్ని KG's తగ్గానో తెలుసా : • సన్నబడి పెళ్లికూతురు అ...
    👉 నేను నేర్పిన Biryani కి ఈ పిల్లకి బెండు విరిగింది : • నేను నేర్పిన Biryani క...
    👉 Kashmiri Chicken Pulao + Raita Curry + Pineapple Suji Halwa | Shaban Special : • Kashmiri Chicken Pulao...
    👉 Shaban Eid కి లేని మా అమ్మ గారికి, మా అత్త గారికి చీరలు : • Shaban Eid కి లేని మా ...
    👉 Paneer Dum Biryani + Kaju Butter Masala Curry + Gulab Jamun ఈ వంటకి చాలా కష్టపడ్డాము : • Paneer Dum Biryani + K...
    👉 నా Weight Loss Journey Reveal : • నా Weight Loss Journey...
    👉 మా తమ్ముడి ఇంట్లో Daawat.. పోలా అదిరిపోలా.. నేను అలిగాను : • మా తమ్ముడి ఇంట్లో Daaw...
    👉 చేపతో చెలగాటం.. మరెన్నో Dishes : • చేపతో చెలగాటం.. మరెన్న...
    👉 30 Years Journey - Happy Wedding Anniversary : • 30 Years Journey - Hap...
    👉 ఈ Winter లో వేడివేడి పూరీలు, ఘుమఘుమలాడే ఆలూ మటన్ కుర్మ& Healthy అటుకుల పాయసం : • ఈ Winter లో వేడివేడి ప...
    👉 Madina లో మా పరిస్థితి ఇది.. ఇలా జరుగుతుంది అని అనుకోలేదు : • Madina లో మా పరిస్థితి...
    👉 Makkah లో మా Umarah : • Makkah లో మా Umarah ||...
    ----------------------------------
    For Branding and Collaborations:
    Mail us @ sandeep@strikersdigital.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194

КОМЕНТАРІ • 398

  • @laxmansunka9939
    @laxmansunka9939 Місяць тому +24

    ఆలీ గారు నిజంగా మీ కుటుంబం తేనే వలె తీయనైన ప్రేమ కల కుటుంబం ముఖ్యంగా మీరు ఇద్దరు భార్య భర్తలు మల్లెపువ్వు లాంటి మనసు ఉన్నవారు మిమ్ముల చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది ప్రతి వారు ఇలా ఉంటే మనుషులంతా సంతోషంగా ఉంటారు ❤❤

  • @balamanthena5859
    @balamanthena5859 Місяць тому +223

    సూపర్ ఫిష్ కర్రీ చాలా బాగా చేశారు అమ్మ. తల్లిలా అన్ని చేసి పెట్టే మీలాంటి భార్య ఆలీ గారికి రావడం దేవుని ఏర్పాటు మీరు ఎప్పుడూ ఇలాగే నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మీ కుటుంబంలోని ఒక కొత్త నెంబర్ రావాలని దేవున్ని కోరుకుంటూ ఉంటాము

  • @malathirayapu4051
    @malathirayapu4051 Місяць тому +35

    ధనియాలు, మెంతులు fry చేసి , కొంచెం వెల్లుల్లి వేసి పొడి చేసి, దాన్ని కూర దించేసే 5మినిట్స్ ముందు కూరలో చల్లి, కూరని దించేయాలి.. ఓ 4,5గంటల తరువాత తినాలి కూరని....

  • @jaiamarlapudi832
    @jaiamarlapudi832 27 днів тому +11

    As a wife meeru me husband ke vala Amma garini gurthu chese anta prema ni andincharu.... Ali garu is blessed to have a wife like you😊

  • @4u977
    @4u977 Місяць тому +21

    అమ్మను ప్రేమించే ఆలీ అంటే నాకు చాలా ఇష్టం ❤

  • @ADIBHATLAVANI-jw1zx
    @ADIBHATLAVANI-jw1zx Місяць тому +55

    నమస్తే అలీ గారు జుబేదాగారు మీరంటే అన్యోన్యంగా ఉంటారు అండి ఆలీ గారి కళ్ళలో ఆనందం చూడాలి మీ ఫ్యామిలీ అందరూ కలిసికట్టుగా ఉంటారని అందరికీ కలిసి ఉంటే ఆనందం వేరు మీరు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @user-fe5dy2qj5w
    @user-fe5dy2qj5w Місяць тому +12

    అలీ గారు జూబేద గారు మీరు నిండు నూరేళ్ళు చల్లా ఉండాలని కోరుకుంటున్నారు చాలా చక్కగా చేసారు చేపలు పులుసు అల్ ది బెస్ట్

  • @itssachin5052
    @itssachin5052 Місяць тому +26

    Ayesha is such a kind human being ..jubeda ali garu ur very lucky to have her

  • @jayantidaram560
    @jayantidaram560 Місяць тому +6

    మా అమ్మ, అమ్మమ్మ వాళ్ళు, నేను కూడా ఉల్లి పాయలు నూరి ఆ ముద్ద, పచ్చిమిర్చి నూనె ఉప్పు,పసుపు ,కారం, చింతపండు పులుసు అన్ని కలిపి పెట్టి పొయ్యి మీద పెట్టేవారు. అంతే ఇంక ఏ మసాలా వేయము.‌మట్టిసట్టిలో వండుతాము.‌ఇంకొకరకం ఇలాగే అన్ని వేసికలిపి పెట్టి లాస్ట్ లో వెల్లుల్లి, జీలకర్ర కలిపి నూరి ఆముద్ధ‌వేస్తాను.‌కొత్తిమీర కరేపాకు వేస్తే వేస్తాము లేకపోతే లేదు. ‌కానీ టేస్ట్ అదిరిపోతుంది.

  • @user-qm7mm6hc5f
    @user-qm7mm6hc5f Місяць тому +12

    I am vegetarian but still love to watch your videos. U cook with passion and love and dedication 👏🏼👏🏼

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 Місяць тому +51

    చేపల పులుసు చాలా బాగా చేశారు అండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, మేము కూడా ట్రై చేస్తాము అండి 😍👌🤩😋😋, tq అండి zubeda ali గారు

  • @sangeethathalla8289
    @sangeethathalla8289 20 днів тому +3

    జనాలకు ఏ మాత్రం విశ్వాసం ఉన్నా ఆలీ గారంటే జాలి, దయ కలగాలి న్యాయంగా, అంతంత మాత్రం వంట వచ్చే నాకే మీరు స్లోగా చెప్పే విధానం విని ఈ బతుకు బతకటం కంటే సచ్చిపోవాలని ఉంది సిస్టర్.

  • @user-gw1ws2tp6q
    @user-gw1ws2tp6q Місяць тому +7

    Super lucky family mi chethi vanta tinadam asalu intlo vanta chese vallu thakkuva dabbulu vunnavallu ❤

  • @chandranerugundala77
    @chandranerugundala77 Місяць тому +11

    నాకుచేపల కూర అంటే చాల ఇష్టం .jubeadagaru మీరంటే కూడచాల ఇష్టం.

  • @padmapriya3546
    @padmapriya3546 Місяць тому +4

    Super ga chesaru andi zubeda ali garu meeru chey vidnam chesy vidnam super andi

  • @chandrashekarappani9737
    @chandrashekarappani9737 Місяць тому +4

    అమ్మ గారు గుర్తుకొచ్చారు..😊😊😊

  • @drnilofer8989
    @drnilofer8989 Місяць тому

    Masha Allah mam...I used to admire by seeing all your videos...meeru and ali sir chala great andi..you helping in a such a wonderful manner by offering food and needy things . Allah will shower all blessings for you and ur family 😊..all duas fa u❤

  • @neelimamukkollu5047
    @neelimamukkollu5047 Місяць тому +4

    Meru chesina ey item ayena naku tinalani pistundhi mam naku chepala pulusu chala istam ❤❤😋😋😋😋

  • @sameenasyed347
    @sameenasyed347 Місяць тому +6

    Just wanna have to taste the food u prepared 😋 all your dishes are yummy. But the main thing is your your beautiful heart which doesn't have any negativity. Mashallah mam

  • @gullaramadevi4495
    @gullaramadevi4495 Місяць тому +3

    Zubedhaa gaaru chepala pulusu chaala baaga cheshaaru nice.🎉🎉🎉

  • @ushakumari8948
    @ushakumari8948 Місяць тому +4

    Really vadinagaru, mouth watering❤❤

  • @KRajuKRaju-il6he
    @KRajuKRaju-il6he Місяць тому +2

    Meeti live long life beta last lo vachi navu beti jeethi raho 💯 saal

  • @sureshvarma6990
    @sureshvarma6990 Місяць тому +2

    అలీ గారు వెండితెర స్టార్, జుబేదా గారు youtube సూపర్ స్టార్. ✍️

  • @shaikmohdismail7389
    @shaikmohdismail7389 Місяць тому +5

    Mashallah bahut khoob recipe

  • @shameemzama
    @shameemzama Місяць тому +1

    Maasha Allah very nice baahubali fish curry 🎉❤ Zubeda garu

  • @Beautycutie612
    @Beautycutie612 Місяць тому +2

    Maa mummy chesee fish curry superr superrr gaa untadhii ..endhuku antee madhi nellore ...nellore kii famous chepalla pullusu ...super gaa chesthadhii Maa mummy. ..paste lu avii emiii veyyadhu asallaa .. ma mummy secret masalla vesthadhiii ....❤❤❤❤❤❤❤❤❤❤

  • @pachigallameena6604
    @pachigallameena6604 26 днів тому

    Chinthapandu pulusu ni first veyali tharwatha Baga marigina tharwatha fishes veyali veelaithe mamidi kaya veyali lost lo menthulu powder ni veyali taste baguntundhi tamotas and onion velluli paste laga cheyakudadhu alane vesthe Ruchi undadhu any way mee style meedhi baguntundhi Ela aina ❤

  • @NDCroChat
    @NDCroChat Місяць тому +6

    జుబేధగారు మీరు నవ్వ కుండానే కామెడీ బాగా చేస్తున్నారు

  • @ellurubhavana3848
    @ellurubhavana3848 Місяць тому +3

    Meeru super Andi chala baga intlo Inka UA-cam ni manage chestunarau

  • @satyasreeclinicallab9879
    @satyasreeclinicallab9879 Місяць тому

    ALI GARU ZUBEDHA GARIKI THANKS CHEPPANDI ENTHA MANCHI RECIPY YOU TUBE LO PETTINANDUKU

  • @Itluwillykeriofficial
    @Itluwillykeriofficial Місяць тому +1

    Super chala Baga chesaru. Nenu try chesthanu

  • @Gvvnlakshmi
    @Gvvnlakshmi Місяць тому +1

    Zubedha garu mi videos anni chusthanu vantalu chala baga chestharu

  • @didlaprasanthi258
    @didlaprasanthi258 Місяць тому +2

    Entho mandhiki meeru inspiration wife&husband ante meelaga undali God ki kuuda nachutharu Meeru andhuke me family aashirvadhinchabadindhii entha adhrustamo meeru okariki okaru dhorakadam

  • @janimiyamotivationclasses4669
    @janimiyamotivationclasses4669 Місяць тому

    They maintain good human relations,, hat's off to you Ali and family members all parents and co parents treat equally 🎉

  • @fqglamour8402
    @fqglamour8402 Місяць тому +1

    Mouthwatering curry❤❤ will definitely try this recipe & post on my channel❤❤

  • @janimiyamotivationclasses4669
    @janimiyamotivationclasses4669 Місяць тому

    Iam very fond of fish curry,, super preparation,,, Patience,,sense of humour,,,soft Nature 🎉 hat's off to you All🎉🎉

  • @annabathinasumalatha3031
    @annabathinasumalatha3031 29 днів тому

    Super chala bagundhi fish curry Tq madam excellent

  • @bantumaheshchandra5449
    @bantumaheshchandra5449 Місяць тому +1

    Super Video BG Dialogues Awesome. Zubeda Ali Mam You Are a Great Cook & Instructor. Thank You For Sharing Such a Wonderful & Amazing Fish Pulusu Recipe Looks Delicious I Definitely Gonna Try....The Best Part 24:11...

  • @cherrygamerpro2665
    @cherrygamerpro2665 Місяць тому +2

    Hello Zubeda garu ❤Ali Bhaya 🙏God bless your family 🙌 Chapala pulusu super madam👌👌😍😍😊 😊

  • @govardhanakodali6475
    @govardhanakodali6475 Місяць тому +6

    Love u zubeda Ali garu nice video

  • @shameemzama
    @shameemzama Місяць тому

    Very nice Zubeda Mam and Aysha garu
    Be blessed always 🎉❤

  • @ratnashankar6885
    @ratnashankar6885 4 дні тому +1

    Madam meeru chupinhinaa cheapala pulsu neenu try cheasan andi chalabhagundi thank you❤

  • @madhavikadiyam6415
    @madhavikadiyam6415 Місяць тому +1

    Ilanti recipe ekkada chudaledu mam super ga chesaru 👌

  • @ushacherry8511
    @ushacherry8511 Місяць тому +7

    Super ji ....love u Ali garu jubeada garu

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo Місяць тому +2

    అమ్మ నమస్తే హ్యాపీ జర్నీ అమ్మ సంధ్య గారు 💐💐🙏🙏🙏🙏

  • @farhuferozfarhuferoz6275
    @farhuferozfarhuferoz6275 Місяць тому

    Very nice andi zubeda garu chapala pulse chala baga chesru❤❤

  • @syedparveen1174
    @syedparveen1174 Місяць тому

    Assalamalikum zubeda ji. Me curry nenu try chesanu super ga kudirindi Thanku

  • @srirenuvlogs
    @srirenuvlogs Місяць тому +1

    Ma amma rajahmundry lo ayithe chinthapandu pulusu onions mirchi kobbari zeera velluli masala uppu karam last lo kottimeera

  • @revathichitti7549
    @revathichitti7549 Місяць тому +2

    Good family love zubeda next level video

  • @Sunitha_mada
    @Sunitha_mada Місяць тому +1

    Super mam all the best for your lovely videos I'm very happy to see your family

  • @adepunagaraju2136
    @adepunagaraju2136 Місяць тому +2

    Madam meeru chala great Ali garu kuda

  • @darajhansi3534
    @darajhansi3534 Місяць тому +1

    Superrrrrrrr. Mouth watering. I will definitely try.

  • @Chandu99815
    @Chandu99815 Місяць тому +4

    Me maradal ayesha chala innocent papam enduku avidani me matalatho ibbandi pedtunaru

  • @bharathishomethoughts5781
    @bharathishomethoughts5781 Місяць тому +1

    Zubeda garu mee non-veg items mouth watering ❤

  • @mohammedaffaan7353
    @mohammedaffaan7353 Місяць тому +10

    Assalamu alaikum sister allah app ki family salamat rakhe aur sahat de aur allah nazer e bad bachaye Ali bhai assalamu alaikum 🌹🌹♥️♥️🤲🤲👍👍

  • @shaik.islamic2924
    @shaik.islamic2924 Місяць тому

    Masha Allah 😱😱😱👌👌👌👌👌

  • @user-ge6iv2pe6i
    @user-ge6iv2pe6i Місяць тому

    Nooru uripoyindi mamuu konalemu thinalemu akka rojulu rice dal kastamipoyindii enthaa super food haa God's grace ❤❤ ammaa

  • @janimiyamotivationclasses4669
    @janimiyamotivationclasses4669 Місяць тому +1

    అలీ కుటుంబ సభ్యులందరూ మంచి ప్రవర్తన కలిగి ఉంటారు

  • @user-tf6cl6qe2j
    @user-tf6cl6qe2j Місяць тому +2

    Zubeada garu chepala pulusu memu tri chesamu chala bagundi

  • @skqayyam126
    @skqayyam126 Місяць тому +3

    Mashallah ❤ Fish. Curry super

  • @AmaravatiGhumaghumalu
    @AmaravatiGhumaghumalu Місяць тому

    Chalabaga. Chesi. Chupincharu. Thanks amma

  • @vedavathi5672
    @vedavathi5672 Місяць тому

    Super mam!! Chala baga chesaru! 😊

  • @vanisekar8634
    @vanisekar8634 Місяць тому

    Naku 32 years andi mi mitti lage nenu kuda chepala pulusu fry thintanu ma amma na kosam support ga thisi peduthundhi

  • @skjahara9611
    @skjahara9611 Місяць тому +2

    Jubeda mam day by day u looking young ❤ and beutiful

  • @sukhalakshmi7668
    @sukhalakshmi7668 Місяць тому +2

    Mee vantalu antakante Mee matalu very cute. Anni videos chesaru. Kani Mee houselo unna water filter goorinchi video cheyyandi. Water importance andaru telusukuntaru.

  • @smtb57
    @smtb57 Місяць тому

    Ali sahab ..... may Allah shower his mercies upon you and your family .

  • @kbabu4576
    @kbabu4576 Місяць тому +3

    How do you get the patience to make such big dishes.

  • @srivanivari291
    @srivanivari291 Місяць тому +2

    Mi brother timing super

  • @skhaseena1718
    @skhaseena1718 Місяць тому

    Konchem daniyalu doraga veyenchi jilakara menthulu kuda veenchi podi chesi vestey enka super ga untundi

  • @neethaneetha9178
    @neethaneetha9178 Місяць тому +1

    Super fish curry chesaru mam chustene 😋, papa America nundi vachesindi mam medegara

  • @ramabhaisamadhanameliezer6185
    @ramabhaisamadhanameliezer6185 Місяць тому

    This type ofpulusu is from kerala very nice konchem pampandi forme the way you explained is super

  • @sarmamoola327
    @sarmamoola327 Місяць тому +3

    Tammudu maradal meda Baga dominating papam ...😢😢😢😢

  • @abhinav8875
    @abhinav8875 Місяць тому

    Hi ali garu jubayda garu.... Fish kari chala bavundi... Try cheysta andi... Me vantalu chala bavuntay.... Me manchi manasuku matalu levu

  • @orimpatisarada2573
    @orimpatisarada2573 Місяць тому +1

    Good natured Jubeda garu

  • @seenaseena4021
    @seenaseena4021 Місяць тому +1

    Meru eadi chesina eavaina adhbutam ❤❤❤❤

  • @rajeswaridevi3654
    @rajeswaridevi3654 Місяць тому +1

    Amazing fish curry👌👏🇮🇳

  • @NDCroChat
    @NDCroChat Місяць тому +1

    మీ మాటలే మాకూ నవ్వు వస్తుంది

  • @nizrahashimi3448
    @nizrahashimi3448 10 днів тому +1

    Woww nice mam 😊😊😊😊

  • @srisamanvi667
    @srisamanvi667 Місяць тому +1

    Hello zubeda garu me recipies super memu pure vegetarians so ma kosam vegetarian food items kuda chesi post cheyandi meru cheppe vidhansm chupinche vidhansm super andhuke makosam vegetarian food items kuda chupinchsndi plzz

  • @shajidabegum8887
    @shajidabegum8887 Місяць тому +1

    Ayesha garu makeup bagundi 😊

  • @salehamasood9176
    @salehamasood9176 Місяць тому +1

    Assalamu alaikum mashallah zabardast. Allah aap log ku achi sahet de.our taraqhi de ameen yarabbul alameen.

  • @ambrishambrishka2217
    @ambrishambrishka2217 Місяць тому +2

    Always very good things ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @_TarunBhukya
    @_TarunBhukya 17 днів тому +1

    Ali Anna acting bagunnatlu

  • @jyothikoda6471
    @jyothikoda6471 Місяць тому +2

    Chepali Kura chala bagunnadhi jubeda ali garu nenu mi vattalu falo avuthutanu Naku nachuthunai miku ali annaya namaskram miru appudu elage vudali

  • @lalasareddy9480
    @lalasareddy9480 Місяць тому +2

    Didi aap. Kushi raho Ali Sahib so loving You are made for each other Iam your PANKHA❤🎉

  • @Alya-bq5rv
    @Alya-bq5rv Місяць тому +1

    Aunty Meru Chala baga chesaru fish curry asalu Meru emi chesina super ga vuntundi ❤pls rply me

  • @anjalianjuvlogs3443
    @anjalianjuvlogs3443 Місяць тому

    Maa bangaru thalli meeru nenu mimmalni na swantha akkala feel avutha akka love you akka

  • @muralikarthikkankapurikank7578
    @muralikarthikkankapurikank7578 Місяць тому +2

    Hi jubeda mam fish pulusu so yummy 😋 tq Andi maku chupinchinanduku Inka chala special vantalu cheyandi👌

  • @shoebshaik2524
    @shoebshaik2524 Місяць тому +2

    Mashallah didi aap Jaisi bahan sabko Naseeb Bata farma

  • @Vizagtrivenivlogs
    @Vizagtrivenivlogs Місяць тому +1

    Super zubeda garu meeru

  • @skgowada2107
    @skgowada2107 Місяць тому

    Super jubeda garu I like fish curry mouth watering 😋

  • @durgaprasannamattaparthi6366
    @durgaprasannamattaparthi6366 Місяць тому +2

    Aayasha hair style aboo super

  • @sumanavaneeth2818
    @sumanavaneeth2818 Місяць тому

    Super mam ...we are also from jangareddigudem❤

  • @Hema5678kuna
    @Hema5678kuna Місяць тому

    మీరు చాలా గ్రేట్ మేడం👍👍

  • @balgopal_Actor
    @balgopal_Actor Місяць тому +1

    great work vadina

  • @maninani2093
    @maninani2093 Місяць тому +1

    Thank you Mam

  • @satyambabugorre1122
    @satyambabugorre1122 23 дні тому

    Good evening to Ali sir and family
    Soooooooperb fish curry
    My favourite curry sir
    Ali sir ki lady getup vesi choosthe same amma face cut
    Really you are very lucky person sir

  • @smtb57
    @smtb57 Місяць тому

    Ali & his family ..... Assalamualaikum wa rahmatullahi wa barakatuhu.

  • @Lakshmicreativity1
    @Lakshmicreativity1 Місяць тому +1

    Super superr superrr 😍

  • @bkrishnaveni7692
    @bkrishnaveni7692 Місяць тому

    Wow super naku chala nachindi nijanga....