పండ్లు🍒🍉🥝🍍పంచదార వాడకుండా ఎండాకాలంలో తినే ఆహారం//types of curd rice 🍚 for middle class 🛖🌾🥤🥛

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #villagefood
    #curdrice
    #summerspecialrecipe
    #foodmotivation
    #heltyfood
    • ఈ వీడియో పర్యావరణ సంరక...
    • మా పొలంలో తాటి తేగలు వ...
    • నా కుటుంబ ఆరోగ్యం కోసం...
    • నాకు హెల్ప్ చేసిన ఒక య...
    • బంధుమిత్రులతో విందు వి...
    • వాకిట్లో ముగ్గు//ఎండు ...
    • మీరు అడిగిన snacks rec...
    • సరదాగా పొలంలో // నాటు...
    • ఉగాది పండుగ మేము ఎలా జ...
    • మంచి సినిమా//కొత్త గ్య...
    • ఎలాంటి హడావిడి లేకుండా...
    • ఈ టైం లోనే ఎక్కువ పనుల...
    • సాయంత్రం చేసుకునే పనుల...

КОМЕНТАРІ • 195

  • @ramalakshmilakshmi5127
    @ramalakshmilakshmi5127 4 місяці тому +8

    సుమా ఎ ండకాలంలో తీసుకునే ఆహారం అందరికీ తెలిసిందే ఐనా నివుచూపించే విధానం చాలా బాగా నచ్చింది

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 4 місяці тому +9

    శుభోదయం మిత్రమా ❤
    ఎండాకాలంలో మీ ఆహారపు అలవాట్లు చాలా బాగున్నాయి ..👌కానీ అలా ఒట్టి రైస్ నీ ఎక్కువగా తినకూడదు ఎంత కష్టపడే వాళ్ళకి అయినా కూడా sugar వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకా అలా చద్దన్నం తినేటప్పుడు తెల్లని పాలిష్ పెట్టిన రైస్ కాకుండా దంపుడు బియ్యం తో వండిన అన్నంతో చేసుకుంటే మంచి బి కాంప్లెక్స్ విటమిన్లు వస్తాయి ఇంకా నువ్వు చూపించిన ఏ రెసిపీ లో అయినా అందులో క్యారెట్ తురుము,కొత్తిమీర,దానిమ్మ గింజలు కూడా వేసుకుంటే మంచిగా A,C విటమిన్స్&ఫైబర్ కూడా మన శరీరానికి అందుతాయి..వీలైతే ఒకసారి ఇలా కూడా చేసి చూడు..👍😍

    • @sadhana1121
      @sadhana1121 4 місяці тому +1

      Superb aunty

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Ok sister Tq for saggetion 🙏🙏
      పంచదార
      బొంబాయి రవ్వ, మైదా, తెల్లని మినప గుళ్ళు
      నూనె వంటలు అంటే పూరీలు బజ్జీలు లాంటివి ఏవి
      నేను వండను సిస్టర్
      ఇక రైస్ తింటేనే మా వాళ్ళకి
      తృప్తిగా ఉంటుంది..
      క్యారెట్ కొత్తిమీర ఇడ్లీలో వేస్తాను సిస్టర్ 👍👍👍 పెరుగన్నంలో కూడా వేస్తూ ఉంటాను కానీ ఆరోజు ఇంట్లో క్యారెట్ లేక అలా చేయాల్సి వచ్చింది
      Tq somuch sister ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️

  • @swayamprabhareddy5093
    @swayamprabhareddy5093 4 місяці тому +1

    నీ తెలివి చాలా గొప్ప ది సుమా ఇలాంటి video లో ఇంకా ఇంకా చేయాలని కోరుతూ, ఆ భగవంతుడు ని కోరుకొన్న సుమా

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      నమస్తే అండి 🙏💐💐
      మీ అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @gopichethana
    @gopichethana 4 місяці тому +1

    పొద్దున్నే మనసుకు హాయిగా అనిపించింది అక్కా ఈ వీడియో చూస్తుంటే. చద్దన్నం లో ఎర్రగడ్డ కొరుక్కుని కొంచం నిమ్మకాయ ఊరగాయ తో తింటే అద్భుతః 🥰🥰🥰❤️❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому +1

      Wow super 👌👌👌👌👌
      మా తాతయ్య వాళ్ళు కూడా చద్దన్నం లో అలానే
      పచ్చళ్ళు నంచుకుని వాళ్ళు 😋 సూపర్ గా ఉంటుంది test 😍

  • @Meghamala598
    @Meghamala598 4 місяці тому +3

    హలో సుమ నేను మీరు చేసినట్టే పెడుతుంటాను మా పిల్లలకి కానీ మా వీధిలో వాళ్ళు కొంచెం ఎక్కి రిపులు ఎక్కువగానే వింటుంటాను అయినా వాటిని నేను ఏమి పట్టించుకోను ఎలుక ఎక్కిందని ఇల్లు తగలబెట్టినట్లు ఉంటుంది అయినా వాళ్ళ మాటలు పాజిటివ్ గానే తీసుకుంటాను ఎందుకంటే మా పిల్లలు తింటారు వాళ్ళ పిల్లలు తినరు అందుకే వాళ్ళ బాధ నేనైతే ఇంకా రెండు ఎక్స్ట్రాగా ఆడ్ చేస్తాను ఒకటి జొన్న పిండి తోటి అంబలి చేస్తాను. పు నీళ్లు అన్నం వార్చిన గంజి తోనే తయారు చేస్తారు మనకి ఆస్తులు లేకపోయినా దేవుడు మటుకు మన మాట విని పిల్లల్ని మటుకు ఇస్తారు. మన పరిస్థితులు పాపం మన పిల్లలు బాగా అర్థం చేసుకుంటారు నాకు మాటల్లో నచ్చని మాట పిసినారి అనడం. ఊరికే అనలేదు లోకులు కాకులు అని మనం మటుకు ఇలాంటి ఆహారాన్ని మన పిల్లలకు పెడదాం ఈ ఎండాకాలం అంతా సిక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుందాం. అయితే ఒకటి పిల్లలకి బట్టలు మటుకు కొంచెం లూస్ గా ఉండేటివి కాటన్ టైపులో ఉండేటి వేయాలి మనకి ఏసీలు ఉండవు కదా చెట్టు నీడలే చల్ల గాలులే మనకి ఏసీ గదులు ఈ ఎండాకాలం ఇంకేం కావాలి కడుపునిండా పెరుగన్నం ఒక అరటి పండు అలసట వస్తే అలసటకు కొంచెం నిమ్మరసం పిల్లలతో సరదాగా చెట్టు కింద ఆడుకోవడం చాలు అయితే మా పిల్లలకి సమ్మర్లో క్యారమ్స్ ,చెస్, స్టార్ ఆట ఆడుకుంటాము మేము ఐదు తర్వాత పిల్లల్ని బయట ఆడుకుంటారు ఒక గంట కీర దోసకాయ కూడా బాగా పనిచేస్తది ఎండకి మసాలా ఐటమ్స్ తగ్గించుకోవాలి పప్పు చారులు, మజ్జిగ చారు, రసం బీరకాయ సొరకాయ దోసకాయ ఇలాంటి చలువ కూరలు మాత్రమే చేస్తాను.⚱️☂️🧢🥭🥒🍉🍌🍋 వీటితో సమ్మర్ గడిపేస్తాం😂😂

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому +1

      నమస్తే మేఘమాల గారు శుభోదయం అండి 🙏🙏
      🌄🌞🌺🌺🌺🐓
      మీ ఆలోచన విధానం కూడా సేమ్ నాలానే ఉందండి అందుకే మీరు నాకు బాగా కనెక్ట్ అయ్యారు
      మీ కామెంట్స్ బట్టి నేను కూడా మీకు కనెక్ట్ అవుతున్నాను 😍👍👍❤️❤️❤️❤️❤️

  • @Muralialigeti
    @Muralialigeti 4 місяці тому +2

    Hi Suma చాలా బాగా చెప్పావు మా ఇంట్లో నేను చేస్తాను సుమ

  • @bhimavaram.Lo.mi.bujjakka
    @bhimavaram.Lo.mi.bujjakka 4 місяці тому +2

    మంచి ఆహారపు అలవాట్లు good video 👌👌🙏🙏😍

  • @jayasree1787
    @jayasree1787 4 місяці тому

    super 👌 vide summer loo healthy&testy manchi recipe chupinchavu suma manchi balamayna food patha kalapu alvatley manchi vi nice videosuma

  • @artandcrafttelugu
    @artandcrafttelugu 4 місяці тому

    Nice andi. Nenu water food pedatha andi water thagitayi kañi vatiki ma amma chese upma ante chala istam andi udathalaki birds ki😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому +1

      అవునా అండి 👍👍❤️❤️❤️
      అయితే మా పెరట్లో ఉన్న పక్షులను ఉడతలను
      మీ ఇంటికి వచ్చేయమని చెప్తాలేండి 😜🐦🦜🦨🦨🐿️🐿️🦋🦋🐝🐝🦜🦜🐦🐦🐦🐦‍⬛

  • @swayamprabhareddy5093
    @swayamprabhareddy5093 4 місяці тому +2

    చాలా బాగా చెప్పుతూ వున్నావు తల్లీ ❤

  • @mohanrohanp4023
    @mohanrohanp4023 4 місяці тому +2

    హాయ్ అండి సుమ గారు అండి నేను ఇవన్నీ కాకుండా వీటిలో కొన్ని అయినా ట్రై చేస్తాను 👌👌👌

  • @chakra1439
    @chakra1439 4 місяці тому

    హాయ్ సుమ గారు హౌ ఆర్ యు❤🎉 మీ వీడియోస్ చూసే వందమందిలో పది మందైనా వాళ్ళ ఆహారపు అలవాట్లు మార్చుకుని మంచి ఆరోగ్యాన్ని పొందుతారని కోరుకుంటున్నాను నిజంగా మీ ఆహారం మీ పద్ధతి చాలా బాగుందండి మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      హాయ్ అండి మేము బాగున్నామండి 👍👍
      మీరు ఎలా ఉన్నారు ❤️❤️🤗
      Thanks for waching my videos 🙏🙏🙏

    • @chakra1439
      @chakra1439 4 місяці тому

      Tq andi

  • @Muralialigeti
    @Muralialigeti 4 місяці тому +1

    హాయ్ సుమ బావుంది వీడియో మే నెల వచ్చింది మీరు youtube స్టార్ట్ చేసి వన్ ఇయర్ పూర్తి అవుతది మీకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను రెండో సంవత్సరం ఇంకా కొత్త కొత్త వీడియోలు చేయాలని నేను కోరుకుంటున్నాను మీరు మే సెకండ్ వీడియో పెట్టారు నేను ఆగస్టు నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను ఇప్పటివరకు అన్ని వీడియోస్ చూశాను సుమ

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому +1

      Wow super 👌👌👌👌👌
      ఈ విషయం చెప్పినందుకైనా సరే
      మిమ్మల్ని నేను ఎప్పటికైనా కలవాలి 😜
      Tq somuch for your support and love 😘😍♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
      నేను మే నెలలో హైదరాబాద్ వస్తున్నాను 👍

    • @Muralialigeti
      @Muralialigeti 4 місяці тому

      @@SumaVillagewife హాయ్ సుమ మాది హైదరాబాద్ కాదు మాది భూపాలపల్లి కాలేశ్వరం వెళ్లే దారిలో ఉంటుంది సుమ

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii Andi good morning 🌄🌞🌺🌺🐓
      ఏ ఊరైతే నేమి మీరు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు దీనికి మీకు రుణపడి ఉన్నాను 🙏🙏🙏🙏

  • @user-xy7sp7bn6s
    @user-xy7sp7bn6s 4 місяці тому

    Hi akka good morning mi vidho bhor anipinchavu akka very useful avuthai akka Naku tq akka 👌😍

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii sister good morning 🌄🌞🌺🌺🐓
      Tq somuch ♥️♥️♥️♥️

  • @navyab6759
    @navyab6759 4 місяці тому

    Hi suma manchi information drinks andariki telusindeina manchiga vundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hi andi good morning 🌄🌞🌺🌺🐓
      Tq somuch andi 🤗❤️❤️❤️❤️

  • @Konaseemagodariculture
    @Konaseemagodariculture 4 місяці тому

    Super suma garu.nenu meeru chesina vatilo ragijava with milk ni vadataanu maa intlo.chadannam eppudu try cheyaledu meeru cheppru kada ippudu try chesta😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Ok andi Tq somuch ❤️❤️❤️❤️🤗

  • @radham1775
    @radham1775 4 місяці тому

    Thakkuva karchutho ekkuva labham, arogyam ki arogyam good 👍

  • @tejasreevempati264
    @tejasreevempati264 3 місяці тому

    Bore ani enduku anukuntav suma ur grt🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому +1

      Hii Andi good morning 🌄🌞🌺🌺🐓
      Tq somuch andi 🤗❤️❤️❤️

  • @madhurigouru1068
    @madhurigouru1068 4 місяці тому

    Super video akka,anni manchi foods vheparu garden lo food settings baga chesaru

  • @rajeswarikoteru6164
    @rajeswarikoteru6164 4 місяці тому

    వేసవి వేడి thagginche ఆహారం👌

  • @SatishBgranite
    @SatishBgranite 4 місяці тому

    Memu kuda amma vallintiki vellinappudu ganjiistamga tagutamu nee videos usefullga untai sister..

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Tq somuch sister ❤️❤️❤️❤️🤗

  • @user-os5ye5nl4g
    @user-os5ye5nl4g 4 місяці тому

    Hi suma garu maurilo kud gajithagutharu manchi video super super ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii Andi good morning 🌄🌞🌺🌺🐓🌞
      Tq somuch ❤️❤️❤️

  • @ramadeviramadevi6846
    @ramadeviramadevi6846 4 місяці тому

    Hi Suma garu nice video andi ❤mi videos maku appudu boar kottavandi😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii Andi ❤️❤️❤️❤️❤️
      Tq somuch for your support and love 🙏🙏🙏🙏

  • @Muralialigeti
    @Muralialigeti 4 місяці тому

    హాయ్ సుమ వీడియో చాలా బాగుంది ఇలాగే మా ఇంట్లో కూడా చేస్తాను సుమ

  • @rajeswarimani9537
    @rajeswarimani9537 4 місяці тому

    Hai Suma manchi information cheppavu nice

  • @suryavaasireddy988
    @suryavaasireddy988 4 місяці тому

    చాలా బాగా చెప్పావు సుమ

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 4 місяці тому

    E summer lo vupayoga pade video ichavu amma 👌

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy 4 місяці тому

    Hi Suma garu Good video Chala Baga cheppav👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii Radhika garu Tq somuch ❤️❤️❤️❤️🤗

  • @ramanababubabu1960
    @ramanababubabu1960 4 місяці тому

    Hi sis this is Lakshmi superb video and good information ecchavu❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Tq somuch Lakshmi garu 🙏🙏❤️❤️

  • @user-hp3jr5ji7y
    @user-hp3jr5ji7y 4 місяці тому

    Super ga unnayi suma🎉🎉🎉

  • @sireeshanagiredla5906
    @sireeshanagiredla5906 4 місяці тому

    Nice vlog and chala chala baga cheparu sister 👌👌👌👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Tq somuch sister ❤️❤️❤️❤️🤗

  • @Lakshmipatasvlogs
    @Lakshmipatasvlogs 4 місяці тому

    Good morning vadhina

  • @seetamnaidu9888
    @seetamnaidu9888 4 місяці тому

    Hii akka food trips bagunnai nenu trai chesta

  • @rlakshmirani6224
    @rlakshmirani6224 3 місяці тому

    Sumagaru nenu recentga Mee vlogs choostunnanu. Yents podupuga yenti chakkaga Anni panulu chesukuntunnaru. Nenu sixty years ladyni kani nee panulu choosi chala mucchatestundi. Meeru stitching chestaru kada chinna advisemma. Mee sofa meeda cloth toh voka chinna bonta laga kutti cover chesukonma.Nuvvu chala yedugutavamma.

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      నమస్తే అమ్మ 🙏🙏
      మీలాంటి పెద్ద వాళ్లకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అంటే అది నా అదృష్టం.
      ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏

  • @madhavimaddugaru4649
    @madhavimaddugaru4649 4 місяці тому

    Thank u for ur nice information suma garu super

  • @RagalaSreelakshmi-ub3cq
    @RagalaSreelakshmi-ub3cq 4 місяці тому

    Hi sister manchi videos chestunnaru good

  • @madhumugul9680
    @madhumugul9680 4 місяці тому

    Useful video for summer 😊😊

  • @shaiksubhanijyothi5301
    @shaiksubhanijyothi5301 4 місяці тому

    Me house,family,meru jagrata vunnadanilo chakkaga sardipettukune barya dorakadam me husband adrustam meru ma inti pakkana vunte bhagunu ❤

  • @ruthvika_vlogs_vantalu
    @ruthvika_vlogs_vantalu 4 місяці тому

    Hii akka. Drinks chala bagunayi unni akka🧋🧉🍹

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Tq sister ❤️❤️❤️❤️❤️🤗

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii sister ❤️❤️❤️
      Health ఎలా ఉంది 🙌
      కామెంట్స్ లో కనిపించలేదు అందుకే ఈ వీడియోలో రిప్లై పెడుతున్నాను ప్రతి వీడియోకి కామెంట్ పెడతావు కదా ఈ వీడియో పెట్టలేదు
      ఎలా ఉన్నావో ఏంటోనని
      నేనే ఈ కామెంట్ కి రిప్లై పెడుతున్నాను
      ఇప్పుడు ఎన్నో నెల ఆరోగ్యం ఎలా ఉంది రా 🤔🫄👣👣
      డెలివరీ ఏమైనా అయిందా ఏంటి 😍🧑‍🍼

  • @user-vr9sh6ne4z
    @user-vr9sh6ne4z 4 місяці тому

    గుడ్ ఇన్ఫర్మేషన్ సుమ 👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii sister good morning 🌄☘️🌞🌺🌺🐓

  • @maalinshaik8363
    @maalinshaik8363 4 місяці тому

    హాయ్ సుమ చాలా మంచి వీడియో అందరికీ యూస్ ఫుల్ అమ్మ ఆవకాయ సుమ ఎప్పుడు బోరు కొట్టరు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      నమస్తే మహాలక్ష్మి గారు🙏❤️❤️❤️💐💐💐
      మీ అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు 😍🙏🙏🙏🙏🙏🙏🙏

    • @maalinshaik8363
      @maalinshaik8363 4 місяці тому

      Suma naaperu maalin memu Muslims dear 😊😊😊😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Wow super Andi మీరు 👌👌👌
      ఒక ముస్లిం అయ్యుండి తెలుగులో టైప్ చేయడమే కాకుండా తెలుగు కూడ చాలా స్పష్టంగా మాట్లాడుతారు అనుకుంటా
      మీరు నా వీడియోస్ చూడటం నా అదృష్టం 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️

    • @maalinshaik8363
      @maalinshaik8363 4 місяці тому

      MI videos naku chala isstam suma anee chustahnu 😊😊😊😊😊

  • @gonagalabhanuja-oi8jl
    @gonagalabhanuja-oi8jl 4 місяці тому

    Oy suma.hai ra❤

  • @user-zx6zz4yf3l
    @user-zx6zz4yf3l 4 місяці тому +1

    Sumagaru iam againest free schemes , i want to know to u take or not
    To work hard is very best
    I eegularly watch ur videos
    I like ur behaviour

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Tq somuch for understanding Andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-tn9jy5qp4x
    @user-tn9jy5qp4x 4 місяці тому

    Hii ra suma you are great ❤❤🎉🎉
    Summer lo jagartha ga vundande

  • @devikakrothapalli9247
    @devikakrothapalli9247 4 місяці тому

    Baaga cheppaavu suma..

  • @sadhana1121
    @sadhana1121 4 місяці тому

    Superb suma gaaru

  • @user-ku3lb7rm4f
    @user-ku3lb7rm4f 4 місяці тому

    Super recipes

  • @shireeshareddy125
    @shireeshareddy125 4 місяці тому

    Very useful suma

  • @HemanagaraniDuddempudi
    @HemanagaraniDuddempudi 4 місяці тому

    Helthy food habit suma keep it up

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 4 місяці тому

    Hii akka video chalabagundi

  • @sveeralakshmi1328
    @sveeralakshmi1328 4 місяці тому

    Hai ra good morning ❤❤

  • @jyothiganta1463
    @jyothiganta1463 4 місяці тому

    Hi suma,ma babuki belam padadu belam tho chesin vantalu evi thina thakuva okatithina daggu vasthundi 10years vadiki emicheyalo ardam kavadam ledu vadiki sweet anty estam pachadara vadanu adi thina cold chesthindi emina alternate chepu suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      నమస్తే అండి 🙏🙏
      పిల్లలు ఎక్కువగా స్వీట్ తినడం వల్ల దగ్గు వస్తుంది
      బాబుని ఒకసారి డాక్టర్ కి చూపించండి
      డాక్టర్ గారు చెప్పిన suggestions నీ follow అవాండి👍👍

  • @santhakumari2231
    @santhakumari2231 4 місяці тому +7

    Hai Suma, manchi informative vedeo ra

  • @myself_priya00
    @myself_priya00 3 місяці тому

  • @utlasuseela3067
    @utlasuseela3067 4 місяці тому

    Good video suma

  • @user-hr5bq8hv9p
    @user-hr5bq8hv9p 4 місяці тому

    Hii suma akka manchi Samar information video akka🍉🥭🥝🍌

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii sister good morning 🌄🌞🌺🌺🐓

  • @user-kj7lr1pi5w
    @user-kj7lr1pi5w 4 місяці тому

    Hi suma garu mee videos miss ayyanandi intlo konni problems valla

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      No problem sister ❤️❤️❤️❤️
      Be careful 👍👍👍

  • @user-wv2hn3hm9e
    @user-wv2hn3hm9e 4 місяці тому

    Suprrr talli❤❤🤝🤗🤗🤗🤗🤗😘

  • @Hemanshtherockstar
    @Hemanshtherockstar 4 місяці тому

    Hi suma garu

  • @purnamudragalla7742
    @purnamudragalla7742 4 місяці тому

    Nice vlog

  • @jyothiganta1463
    @jyothiganta1463 4 місяці тому

    Nenu thatibelam try chedamu anukuntuna ok na,ne reply kosam eduru chustha

  • @chandananagendra5840
    @chandananagendra5840 4 місяці тому

    Super suma👏👏

  • @marridusridevi7522
    @marridusridevi7522 Місяць тому

    Birds 🐦 ki pettina food water pettina vidhanam nachindhi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      హాయ్ అండి ❤️❤️❤️
      Tq somuch 🐿️🐿️🦜🦜🐦🐦

  • @nyadillanithya2931
    @nyadillanithya2931 4 місяці тому

    Hai sister andaru bhagunnara nenu me videos 2 days nundi chusthunna me matalu me voice totalga me videos chala bhagunai take care

  • @chinthalapujitha9572
    @chinthalapujitha9572 4 місяці тому +1

    A birds ki water and food pettadaniki utti laaga kattaru kada adi oka video cheyandi

  • @sumalatha8518
    @sumalatha8518 4 місяці тому

    Hi suma

  • @ParvathiSingireddy
    @ParvathiSingireddy 4 місяці тому

    మీది ఏ వూరు

  • @padmakodavati2921
    @padmakodavati2921 4 місяці тому

    👌👌👌

  • @sarithak8348
    @sarithak8348 4 місяці тому

    👌👌👌👌👌

  • @harathigouru9733
    @harathigouru9733 4 місяці тому

    Hi suma👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii Andi ❤️❤️❤️❤️❤️🤗

  • @user-zx6zz4yf3l
    @user-zx6zz4yf3l 4 місяці тому

    I dont insult u thanku sister

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      పర్వాలేదులేండి సోషల్ మీడియాలో ఇవన్నీ
      మామూలే కదా అండి 🙏🙏🙏

  • @user-sq1nk4qf4x
    @user-sq1nk4qf4x 4 місяці тому

    ❤❤❤❤

  • @gracesowmyagracesowmya2561
    @gracesowmyagracesowmya2561 4 місяці тому

    Okapattu biyyam vadandi suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      నమస్తే అండి🙏🙏 మా ఇంట్లో వాళ్ళు అవే తింటారండీ
      వాళ్లకు అలవాటైపోయింది .

  • @komaladevidreamhome8657
    @komaladevidreamhome8657 4 місяці тому

    మా ఇంట్లో చక్కెర గాని బెల్లానికి కానీ బంక చీమలు వస్తున్నాయి దాని గురించి దాన గురించి ఒక వీడియో పెట్టండి ఏం చేయాలని

  • @BhavyaNaidu2020
    @BhavyaNaidu2020 4 місяці тому

    raagulu chala over heat antaru kada....majjiga lekunda over heat kada ragi java

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      🥛రాగి జావ చలువ చేస్తుంది అని తెలుసు
      కానీ వేడి చేస్తుందని అని తెలియదండి 🤔

    • @BhavyaNaidu2020
      @BhavyaNaidu2020 4 місяці тому

      @@SumaVillagewife
      majjaga avvani mix cheyakunda chala overheat ani antaru and adi baga diet item kada adi daily teskunna sannga ayipotaru

  • @swapnavakkanti8204
    @swapnavakkanti8204 4 місяці тому

    🌄🌄👌👌🛖🛖🏡☘️☘️🌻🌴🌳🐓🐓🐿️🐿️🐦🐦👏👏👍👍

  • @laxmidunna1680
    @laxmidunna1680 4 місяці тому

    🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙌🙌🙌🙌👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      నమస్తే అండి 🙏🙏🙏🙏

  • @suseelahosur9294
    @suseelahosur9294 4 місяці тому

    👌

  • @yaravauday1408
    @yaravauday1408 4 місяці тому +1

    Ne matalu amruta phalalu ne ne aalochanalu adbutalu inka akkali anno adirohalu thirumala from guntur

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      నమస్తే అండి 🙏💐💐
      నీ ప్రేమ అభిమానానికి ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @user-mi7se3sf7r
    @user-mi7se3sf7r 4 місяці тому

    😅

  • @maddhireddysatyasri7779
    @maddhireddysatyasri7779 4 місяці тому

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👍👍👍

  • @DharmicaV
    @DharmicaV 4 місяці тому

    ,🙏suma sister memu kuda elane chestamu evanni healthy food,,healthy drinks vetivalla chala energetic ga untaaru entha dabbulu petinamu aani kaadu entha healthy gaa unnamu anedi mukyamu suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Super గా చెప్పారు 👌👌👌👌👍👍

  • @Raji-bh6tn
    @Raji-bh6tn 4 місяці тому

    Hi suma

  • @bhargavirandhi3064
    @bhargavirandhi3064 4 місяці тому +1

    Hii akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii sister good morning 🌄🌞🐓🌿🌿🌺🌺♥️♥️♥️♥️♥️♥️♥️

  • @prameela9349
    @prameela9349 4 місяці тому

    Hi Suma garu. First comment Love u❤❤❤ nice vlog

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      love you too dear ♥️♥️♥️♥️♥️♥️♥️
      Tq somuch ❤️🙏🙏

  • @maddhireddysatyasri7779
    @maddhireddysatyasri7779 4 місяці тому +5

    పక్షులకి ఆహారం పెట్టారు కదా అవి తాళ్లు కొంచెం క్లియర్ గా చేసి చూపించండి అర్థమవుతు లేదు

  • @swapnabathula8206
    @swapnabathula8206 4 місяці тому

    Hi suma 2nd coment chala opika undhi miku

  • @srinivastelagapalli2751
    @srinivastelagapalli2751 4 місяці тому

    Video length paynchandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Ok andi 😜♥️♥️♥️♥️♥️👍👍

  • @venkatalakshmimakkena7861
    @venkatalakshmimakkena7861 4 місяці тому

    Hi suma

  • @RaviKumar-pb8bs
    @RaviKumar-pb8bs 4 місяці тому

    Hi suma this is keerthi challa baga chapavu suma epudu av levu ev levu anukokunda unavatetho brathakadam challa baguntundi suma ma kudelo challa pudina undi suma nenu kuda ma hanshuki chais thanu ne lage andharu alochiste manam baguntamu mathopatu una gevulu kuda baguntai suma ❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii kirti Garu good morning 🌞🌄🌺🌺🌺🐓
      Thanks for understanding my dear ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @RaviKumar-pb8bs
      @RaviKumar-pb8bs 4 місяці тому

      Good morning suma

  • @user-gy3sx9hu5x
    @user-gy3sx9hu5x 4 місяці тому

    Memu sem alage tittunnamu

  • @Ayan-rt8hc
    @Ayan-rt8hc 4 місяці тому

    Hi suma

  • @user-gy3sx9hu5x
    @user-gy3sx9hu5x 4 місяці тому

    Super suma garu

  • @bgopinath7178
    @bgopinath7178 4 місяці тому

    Good morning 🌞 sister

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Very good morning sister ❤️❤️❤️❤️