పచ్చి జీడిపప్పుకూర//ఎండాకాలం అడవుల్లో కార్చిచ్చు🔥😔 //village vloging in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #cooking #kajurecipe #villagevlog #villagecooking #kajucurry
    • ఈ వీడియో పర్యావరణ సంరక...
    • ఉగాది పండుగ మేము ఎలా జ...
    • ప్లాస్టింగ్ వర్క్ అంతా...
    • ఎప్పటినుంచో చేయించుకోవ...
    • డి మార్ట్ లో కొన్న స్ట...
    • వచ్చే ఆదాయం తక్కువే అయ...
    • సోమవారం ఉదయం నుంచి సాయ...
    • జున్ను తయారీ//జుట్టు ఊ...
    • సరదాగా పొలంలో // నాటు...

КОМЕНТАРІ • 241

  • @SumaVillagewife
    @SumaVillagewife  Місяць тому +1

    నమస్తే అండి 🙏 అడవిలో దొరికే ఆకుకూరతో మా అమ్మమ్మ ఒక అద్భుతమైన వంట చేసింది అది మీరు చూడాలి అనుకుంటే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి ua-cam.com/video/Zd9xhD0Rfec/v-deo.html👈

  • @__style__gangstar___
    @__style__gangstar___ 4 місяці тому +4

    మీ నాన్నగారిని చూస్తుంటే మా నాన్నగారి గుర్తుకొస్తారు

  • @maalinshaik8363
    @maalinshaik8363 4 місяці тому +7

    హాయ్ సుమ కర్రీ చాలా బాగుంది అలాగే చాలా మంచి మాటలు చెప్పావ్ సుమా నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది నేను వెళ్ళాను ఏమో అనిపిస్తుంది ఎందుకంటే నాకు మా అమ్మానాన్న లేరు కాబట్టి ఒకసారి మీ సిస్టర్ గురించి వీడియో చేస్తానన్నావు గా సుమ ఈసారి వీడియోలో హాయ్ చెప్పు❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Ok andi Tq somuch ❤️❤️❤️❤️❤️🤗
      👍👍👍👍

  • @mohanrohanp4023
    @mohanrohanp4023 4 місяці тому +6

    శుభోదయం సుమ గారు అండి మీరు ఎప్పుడు వీడియోస్ పెడతారా మీ వీడియో ఎప్పుడు చూద్దామా అన్నట్టుగా ఉంటుంది మీ మాటలు నాకు చాలా బాగా నచ్చుతుంది😘👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii sister ❤️❤️❤️❤️❤️ 🤗
      Thanks for waching my videos 😍👍👍👍👍

  • @ramalakshmilakshmi5127
    @ramalakshmilakshmi5127 4 місяці тому +1

    నాకు పల్లెటూరు లంటే చాలా ఇష్టం మీ ఊరు చాలా బాగుంది జీడిపప్పు కూర తెలీదు మేము రాయలసీమ కర్ణాటక వాళ్ళం నివాయిస్ చెప్పే తీరు బాగుంది 👌

  • @gopichethana
    @gopichethana 4 місяці тому +4

    నిజమే అక్కా . పెద్ద పెద్ద దేశాలలో అలా అడవులు కాలిపోతుంటే అలా జరక్కుండా చర్యలు తీసుకుంటున్నారు.మన దేశంలో మన ఊర్లలో ఏమో ఏమి ఉండవు

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому +2

      Quality food
      Fresh air
      Peaceful atmosphere
      మనందరికీ కావాలి
      కానీ వాటిని రక్షించుకోవడం మాత్రం 🌿☘️🌱🌱👎👎👎👎

  • @user-vr2le7rr8o
    @user-vr2le7rr8o 4 місяці тому +1

    Suma garu chala chakkaga chepparu

  • @user-hr5bq8hv9p
    @user-hr5bq8hv9p 4 місяці тому +1

    అక్క నాకు పల్లెటూరు అంటే చాలా ఇష్టం మీ ఊరు చాలా బాగుంది పచ్చి జీడిపప్పు కర్రీ సూపర్ ఉంటుంది అక్క కర్రీ మాకు మరి❤❤❤ happy Sunday akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому +1

      Hii sister ❤️❤️❤️❤️🤗
      మీక్కూడా ఇద్దామని కూర మీ ఇంటికి తెచ్చాను
      కానీ మీరు ఇంట్లో కనిపించలేదు అందుకే మళ్ళీ తెచ్చేసుకున్నాను 😂😂😜❤️❤️❤️❤️

    • @user-hr5bq8hv9p
      @user-hr5bq8hv9p 4 місяці тому

      🤩🤩🤗🤗

  • @jokergamingtech9981
    @jokergamingtech9981 4 місяці тому +1

    హై సుమ సిస్టర్ మీ కర్రీ బాగుంది అలాగే మీ లైఫ్ స్టైల్ ఆండ్ విలేజ్ బాగుంది ❤

  • @jyothivbs
    @jyothivbs 4 місяці тому

    jeedi pallu nice ela tintaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      ఉప్పు కారం పెట్టుకొని తింటే........... ఆహా ఏమి రుచి అన్నట్టుగా ఉంటదండి 😋👌👌👌👌🤗
      కానీ బాగా పండిన పళ్ళు అయితేనే బాగుంటాయండి 👍

  • @neelamneelima768
    @neelamneelima768 4 місяці тому

    Hi anti nenu new subscriber ni.mi voice and explanation chala bagundhi 😊.

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому +1

      Hii Andi good morning 🌄🌞🌺🌺🐓🌿☘️
      Welcome to my new world ♥️♥️♥️♥️♥️♥️
      Thanks for subscribe 🙏🙏🙏🙏🙏🙏

  • @Deepthivlogs-gd5lk
    @Deepthivlogs-gd5lk 4 місяці тому +1

    సుమ గారు ప్రకృతి గురించి చాలా బాగా చెప్పారు

  • @myself7757
    @myself7757 4 місяці тому

    Vuchitha padakalu gurinchi chala Baga cheppavu suma ,janala lo Inka awareness ravali

  • @vanikatta4762
    @vanikatta4762 4 місяці тому

    😊 నా చిన్నప్పుడు మా అత్త వారింటికి summer holidays కి వెళితే పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ చేసేవాళ్ళు,జేదికాయలు కూడా బాగుంటాయి, మా పిల్లలకు అవి ఏవీ తెలియదు a రోజులు జ్ఞాపకం వచ్చాయి

    • @srilatha6668
      @srilatha6668 4 місяці тому

      Miku chinnappude marriage ainda athavarintiki vellara andi ayyo

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      అంటే నాలా దగ్గర సంబంధం అయి ఉండొచ్చేమోనండి 😜😂😂 నేను కూడా నా పెళ్లి కాక ముందు మా అత్తయ్య వాళ్ళు ఇంటికి వెళ్లేదాన్ని👍👍

    • @vanikatta4762
      @vanikatta4762 4 місяці тому

      మా మేనత్త నాన్న వాళ్ళ చెల్లెలు,వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, తనకి 3 కొడుకులు 2 నాకన్నా పెద్దవారు, మా అత్తకు కూతురులు లేరు, బాగా చూసుకునేది, నన్ను కోడలుగా చేసుకుందాము అనుకుంది, కానీ వాళ్ళు 10th class fail నేనేమో బాగా చదువుతాను, అందుకని మా నాన్న ఇవ్వలేదు,MA చదివాడని మా ఇంకో చుట్టం కొడుకుని చేశారు, మా నాన్న వాళ్లకు, వేరుశనగ, వరి పొలాలు మా చిన్నప్పుడు ఉండేవి, తరువాత మా అత్తల పెళ్ళిళ్ళకి, ఇంట్లో ఇబ్బందులకు, అన్నీ అమ్మేశాడు, నన్ను బాగా లేని వారికి ఇచ్చాడు, అందువల్ల మా పిల్లలకి పొలాలు ఎలా ఉంటావో కూడ తెలియదు, నువ్వు వేసే ముగ్గులు, ఇల్లు సర్దుకునే విధానం, జాతరలో పిల్లలు అన్నీ అన్నీ నాకు చాలా నచ్చింది, నా చిన్నప్పుడు మా ఇల్లు గుర్తుకు వచ్చింది,సుమ happy to see you

    • @srilatha6668
      @srilatha6668 4 місяці тому

      @@SumaVillagewife ehe suma😛😍munde munde velledamiva 🥰

    • @srilatha6668
      @srilatha6668 4 місяці тому

      @@vanikatta4762 mari athavarillu anakudadu menatha illu anali ok na

  • @Sri-Satya
    @Sri-Satya 4 місяці тому

    ఎంత సహజమైన మంచి మనుషుల్లో..

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      మీ నమ్మకానికి 🙏🙏🙏

  • @Meghamala598
    @Meghamala598 4 місяці тому +1

    నమస్తే సుమ మీరు చెప్పిన ప్రకృతిలో జరిగే మార్పులను కొద్దిగా గవర్నమెంట్ చూసుకోవాలి. చక్కని వాతావరణం ఉంటేనే కదా మన ఆరోగ్యం కూడా ఆరోగ్యంగా ఉండేది. మా ఊర్లో తుంటరి పిల్లలు ఉంటారు. ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు గడ్డి వాములు తగలబెట్టి వస్తారు. ఎవరు చూడకపోతే వాళ్ళ అదృష్టం ఎవరైనా చూశారంటే వాళ్లకి ఆ రోజు సంవత్సరం మొత్తం జరుపుకునే పండుగలు ఒక రోజే చూపిస్తా రండి. నేను మీకు ఒక మెసేజ్ చెప్పాను కదండీ మిమ్మల్ని బయటకు వెళ్లి వీడియోలు తీయమని లేదు నేను ఇంట్లో నే మీ పనులు మీరు చక్కగా చేసుకుంటూ ఇట్లా మాట్లాడండి. మేమందరం మీ పనులు చూస్తాము మాకు మీ పని అర్థం కాకపోతే అడుగుతాను. మీరు చెప్పినట్టు అన్ని ఉచిత పథకాలు ఇచ్చేస్తే ప్రజలందరూ సోమరులుగా అయిపోతారు. అప్పుడు అప్పుడు పిల్లలు పుస్తకాలలో చదువుకోవచ్చు సోమరితనం ఉండే మొదటి స్థానం దేశం ఏది అంటే భారతదేశం అని చదవవచ్చు. ఈ ఉచిత పథకాలు ఎక్కువ శాతం రైతులకు ఇచ్చారు అనుకోండి రైతులు పర్యావరణం పట్ల ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు ముగ్గురికి సాయం చేసినట్లు అట్లా చేస్తే గాని మన ప్రకృతికి పూర్వవైభవం వస్తుంది. ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు మీలాగా నాలాగా ప్రకృతిని కాపాడు కుంటారు. ఏదైతేనేమి మన చుట్టూ ఉండే వాతావరణం మనం కాపాడుకుందాం. మీ జీడిపప్పులు కూర ఎలా ఉంది అంటే నేను పనస గింజల కూరకు కష్ట పడినట్లు ఉంది. ఎప్పుడు తినలేదు ఎప్పుడు చూడలేదు. సమ్మర్ వెకేషన్ కి వెళ్లే వాళ్ళందరూ కొంచెం ప్లాస్టిక్ ని తక్కువగా వాడితే బాగుండు. కొంచెం త్వరగా బయలుదేరుతూ ఉండండి ఎందుకంటే మీరు వెళ్లే ప్రదేశం చాలా భయంగా ఉంది. జన సంచారం చాలా తక్కువగా ఉన్నట్టుంది బండులు ఏవి కూడా కనిపించలేదు నాకైతే మీ వీడియోస్ లో నచ్చేది మీ ఇంటి చుట్టూ ఉండే వాతావరణం 🌅🏞️🌫️🌧️⛰️🔥☁️☘️🌿🤩🌳🌲🌴🏔️💧☁️ ఇవి ఏవి లేకపోయినా మనం బ్రతకడం చాలా కష్టం ఈమధ్య బాగా ఆకాశంలో పొల్యూషన్ వల్ల చాలా మార్పులు జరుగుతున్నాయి అంట దానికి కారణం మనమే ఓటేస్తే డబ్బులు ఇస్తాను అన్నట్టు మొక్కలు నాటితే డబ్బులు ఇస్తానంటే బావుండు అందరూ అప్పుడుమొక్కలు నాటుతారు 🌲🌲🌲🌲🌳🌳🌳🌳🤩 ఇలా ఎప్పటికీ జరుగుతుందో నేనైతే మా పిల్లలకి కేక్ కటింగ్ బర్తడే సెలబ్రేషన్స్ ఏమీ చేయను వాళ్లు కావలిలో అమెరికన్ హాస్పిటల్ లో డెలివరీ అయింది వాళ్ళ ప్రతి బర్తడే కి అక్కడ అయితే వాళ్ళ మొక్కలు నాటుతారు మనకి ప్రకృతి ఎన్నో ప్రసాదిస్తుంది ఆయుర్వేద మూలికలు అలాంటప్పుడు వాటిని ఎందుకు పాడు చేయడం. అందరూ ఆలోచించాలి రాజకీయ నాయకులు వాళ్ల పదవుల మీద ఉన్న దృష్టి ప్రకృతి మీద ఉంటే మంచిగా ఉండు మన భారతదేశం

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Wow super గా చెప్పారు మేఘమాల గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
      కానీ ఇలాంటివి మాట్లాడితే కొంచెం నెగిటివిటీ వస్తుందండి వాటికి తిరిగి మనం సమాధానం చెప్పేలా ఉంటేనే చెప్పగలగాలి నేనేమో పాజిటివ్ గానే చెప్పాలి అనుకుంటాను
      సోషల్ మీడియా అంటే నాకు చాలా భయం అండి అందుకే ఫేస్ చూపించకుండా మాట్లాడుతాను.
      మీరు చెప్పిన ఆ మాట బాగుందండి ఓటుకి డబ్బులు ఇచ్చే కంటే మొక్క నాటితే డబ్బులు ఇవ్వడం 🌿☘️🌱 super idea 💡😂😂👌👌👌👌👌👌👌👌👌

  • @__style__gangstar___
    @__style__gangstar___ 4 місяці тому

    హాయ్ సుమ పచ్చి జీడిపప్పు కర్రీ అంటే నాకు చాలా ఇష్టం మా నాన్నగారు జీటి మామిడి తోటలో మామిడి తోటలో చేసేవారు అప్పుడు బాగా తినేవాళ్ళం ఇప్పుడు మా నాన్నగారు చనిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంది అప్పుడు నుంచి ఈ పచ్చి జీడిపప్పు తినలేదు మామిడికాయలు కూడా మాకు మోసం ఈ వీడియో చూసి మా నాన్నగారు గుర్తు చేసుకున్నా

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii Andi good morning 🌄☘️🌞🌺🌺🌺🐓🛖
      నాన్న గారితో ఉన్న మీ జ్ఞాపకాలు నాతో షేర్ చేసుకోవడం నాకు చాలా సందోషంగా ఉందండీ 🙏🙏🙏

  • @HanuHanu-tl5ce
    @HanuHanu-tl5ce 4 місяці тому

    Meet videos chala baagavuntayi

  • @battinaranirani3775
    @battinaranirani3775 4 місяці тому +1

    జీడిపప్పు కూర మా ఇంటి వరకు వాసన వస్తుంది సుమ సూపర్ టేస్ట్

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Wow super అయితే 👌👌👌👌👌🤣🤣

  • @user-iu3zj5rk4v
    @user-iu3zj5rk4v 4 місяці тому

    Chala baga matladata suma akka❤

  • @surekhachiluveru5
    @surekhachiluveru5 4 місяці тому +1

    👌👌👌👌👌👌👌👌
    Babu., maa suma ni, pilalni ilage manchiga chuskondi.
    🙌🙌🙌🙌🙌🙌🙌

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      తప్పకుండా అండి 🙏🙏🙏🙏
      తను మమ్మల్నీ చాలా బాగా చూసుకుంటారు అండి 👍👍👍👍👍

  • @jayasree1787
    @jayasree1787 4 місяці тому

    sahaganga anda vedimi ki kondalu kallu thuntaye chetulara mana sahaja sampadanu nasanam xheya kudadu prakruthi vanarula valley mana givana vidanam vuntundhi antey prakruthy bagundali baga cheppavu suma prakruthi gurinchi pachhi jeedi papu kura baga thinu suma neevu asaley bakka pranivy nice video suma bai

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Tq somuch for understanding Andi 🙏🙏🙏🙏☘️🌿☘️🌿

  • @navyab6759
    @navyab6759 4 місяці тому

    Hi suma curry bagundi me ammu valla house 🏠 super greenary chala bagundi every video lo okka news bagundi adavi kalutunte ma chinnapudu ma chenu pakkalo kuda elage avtunde summer llo

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii Andi good morning 🌄🌞🌺🌺🌺🛖🐓🐓
      Tq somuch andi 🙏🙏🙏🙏

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 4 місяці тому

    Mee Samajika spruha Great.

  • @surekhask2884
    @surekhask2884 4 місяці тому

    చాలా బాగా చెప్పావు సుమా చాలా చాలా బాగా చెప్పావు అమ్మ

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 4 місяці тому

    మా అల్లుడుగారు అలా ఊరిస్తూ ఉంటే నా నోరు ఊరిందిరా 🤣🤣 అడవిలో మంటలు ఎలా వస్తాయో చక్కగా వివరించావు తల్లి వెరీ గుడ్ అమ్మ 👍👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii aunty good morning 🌄🌞🌿☘️🌱🐓🛖
      Tq ❤️❤️❤️❤️❤️

  • @srujanareddymaramreddy4338
    @srujanareddymaramreddy4338 4 місяці тому

    Hi suma akka video bagundi,miru chesina curry super,pachi jeedi pappu tho kuda curry cheyyochu ani oka manchi vanta chupincharu 😊🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii sister Tq somuch ❤️❤️❤️❤️❤️

    • @srujanareddymaramreddy4338
      @srujanareddymaramreddy4338 4 місяці тому

      Ento akka Sunday mi video prasantham ga chuddam anukunte aa roje ekkuva pani saripotundi , Sunday roju ma papa phone chustune untundi , late ga ayina prasantham ga mi video chudali ani nenu anukunta 😇

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      No problem sister 😍
      మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడే ప్రశాంతంగా చూడండి
      Thanks for waching ❤️❤️❤️❤️❤️❤️

  • @shirishakokkula80
    @shirishakokkula80 4 місяці тому

    Super akka. am app use chestunnaro cheppandi akka please. Reply me

  • @gangireddysirisha1616
    @gangireddysirisha1616 4 місяці тому +1

    Rajakeeyala gurinchi manakendukulendi

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      అయ్యో రాజకీయాలని కాదండి 😂😂
      అంతా పెద్ద నష్టం జరుగుతుంది కదా చర్యలు తీసుకుంటే బాగుంటుందని అలా అన్నాను 👍👍

  • @savithabura9306
    @savithabura9306 4 місяці тому

    wow సూపర్ సుమా. .. . సూపర్ వీడియో.... సూపర్ సలహాలు ఇచ్చావు సుమ గోవేర్నమెంట్ కి. ..ఎప్పటికి అమలు అవుతాయో చూడాలి మరి....ప్రకృతి ఆరాధకురాలు సుమ సూచనలను ప్రభుత్వం పాటిస్తే బాగుండు కదా. .. అడవుల ...పర్యావరణ పరిరక్షణ శాకలొ ఉద్యోగం ఇస్తే మంచి మార్పులు చేర్పులు చేసేదానివి కదా సుమా ఆ దిశగా ట్రీ చేయకూడదా సుమా. ...😊😊నిజమ్ సుమా. ...
    కొత్త కూర పచ్చి జీడీ పప్పు తో కూర హెల్త్య్ అండ్ టేస్టీ కర్రీ చేసావ్....మీ ప్రయాణం...ప్రయత్నం .....పర్యావరణ. పరిరక్షణ సలహాలు....ప్రశంసనీయం సుమా. ......😊😊❤❤🎉🎉....
    మాకు అయితే మీ ఊరు వెళ్లడం...పొలం పనులు.... కూరగాయలు తెచ్చుకోడం....అలా అన్ని చూడడానికి ..బాగుంది కాని మీకు కొంచెం కష్టంగా వుంది కావచ్చు కదా. ..మాకైతే థ్రిల్లింగ గా వుంది చూడడానికి .పచ్చని పల్లె . స్వచ్ఛమైన. పంట ....రుచికరమైన భోజనం....అలా ....రీల్ లా ...సరదాగా ..బాగుంది...... inspiration గా వుంది ...థాంక్ యూ సుమా . 😊❤🎉.....నైస్ వీడియో......ఇలాంటి వెరైటీ వీడియోస్..ఇంకా చేయండి.....బై....tc. ...

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      నమస్తే సవిత గారు 🙏🙏🙏
      పెళ్లయ్యాక కోడలు పదవి 🧑‍🦰
      భార్యా పదవి👩‍❤️‍👨 ,తల్లి పదవి 🧑‍🍼
      వచ్చాయి ఇంక వేరే పదవులు ఎందుకులెండి 😂😂🤣
      ఒక యూట్యూబర్ గా మంచి విషయాన్ని
      సమాజానికి చెప్పాలి అనుకుంటాను👍👍
      పాజిటివ్గా చెప్తున్నా సరే నెగటివ్ గా కూడా చూసే
      వాళ్ళు ఉన్నారు.🙏🙏🙏

  • @The_berserker_armor
    @The_berserker_armor 4 місяці тому

    Hi suma bike journey chesthu reply ichava? Phone shake avaleka? Comfort ga unda?

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii Andi good morning 🌄🌞🌺🌺🌺🐓🐓🛖🛖
      Comfort గా లేకపోయినా తప్పదు కదా అండి
      టైం వేస్ట్ కాకుండా ఉంటుందనీ అలా చేశాను 👍👍

    • @The_berserker_armor
      @The_berserker_armor 4 місяці тому

      @@SumaVillagewife good morning suma. Nuvvu maamulu ammayivi kaaduga anduke ivanni cheyagaluguthunnav

  • @ramanababubabu1960
    @ramanababubabu1960 4 місяці тому

    Hi sis this is Lakshmi and nature patla ne matalu and jeedipappu curry superrrrr ❤ sis

  • @rekhaharibabu2874
    @rekhaharibabu2874 4 місяці тому +3

    Fry chesindhi 5eggs gravy lo maatram 4 Eggs 1egg ekkada suma garu

    • @DeepaliEdmalapelli-zj6fm
      @DeepaliEdmalapelli-zj6fm 4 місяці тому +1

      Boil chesindi 6 eggs inka 2 eggs??

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      నేను ఫ్రై చేసిన గుడ్డు తినండి 🥚🍳
      అందుకే ఉడకబెట్టిన గుడ్డు నేనే తినేసాను😜
      నేను ఒకటి తిని మా వారికి ఒకటి ఇచ్చేసాను😂😂
      వీడియోలో చెప్పడం మర్చిపోయాను 🤣🤣

  • @vasagirija5206
    @vasagirija5206 4 місяці тому +1

    బాగా చెప్పారు🌹🌹

  • @user-hp3jr5ji7y
    @user-hp3jr5ji7y 4 місяці тому

    Hi,Suma garu meeru cheppindi nijam.prakruthi bagunte manam baguntamu.

  • @Lakshmipatasvlogs
    @Lakshmipatasvlogs 4 місяці тому

    ఈరోజు వీడియో చూడడం late అయింది వదిన మట్టి పాత్రలు కొనుక్కోవడానికి వెళ్లి ఇపుడే వచ్చి మా వదిన వీడియో పెట్టిందా లేదా అని యూట్యూబ్ ఓపెన్ చేస్తే వీడియో కనిపించింది కొంచెం కర్రీ మాకు పంపించు వదిన

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому +1

      హాయ్ మరదల్ ❤️❤️❤️❤️🤗
      కూర పట్టుకుని ఇంటికి వచ్చాను
      నువ్వేమో కుండలు కొనుక్కోవడానికి వెళ్లిపోయావు
      నువ్వు కనిపించక మళ్ళీ తెచ్చేసుకున్నాను😜😂🤣🤣🤣

    • @Lakshmipatasvlogs
      @Lakshmipatasvlogs 4 місяці тому

      @@SumaVillagewife అవునా సరే నా వంతు కూడా మా అన్నయ్య తిన్నారు కదా am happy 🤗మట్టి పాత్రలు మొదటిసారి తీసుకున్నాను ఎలా use చేయాలో కొంచెం చెప్పు వదిన 😔

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      అబ్బా మీకు తెలియకుండా ఏముండదమ్మా
      అన్ని తెలుసుకునే కొనుక్కొని ఉంటావు లే
      పోనీలే చెప్పమన్నావు కాబట్టి చెప్తున్నాను
      అవి డైరెక్ట్ గా వాడకుండా నాలుగైదు రోజులు బియ్యం కడిగిన నీళ్లు పోసి పారబోస్తూ మళ్ళీ పోసి ఉడికించాలి
      తర్వాత నీళ్లు పోసి బాగా మరగపెట్టి ఆ తర్వాత వాడుకోవాలి👍👍
      అవి బూడిదతో క్లీన్ చేసుకోవాలి సబ్బుతో క్లీన్ చేస్తే మట్టి కాబట్టి సబ్బు పీల్చుకునే అవకాశం ఉంటుంది
      కాబట్టి బూడిదతో మాత్రమే వాష్ చేసుకోవాలి 👍👍
      ఇంకొకటి ఏంటంటే మట్టి కుండలు అన్నీ మంచివి కాదట మట్టిలో కూడా రకాలు ఉంటాయి అంటారు ఎరుపు కంటే నలుపుతో ఉండే మట్టి పాత్రలు అయితే మంచిది అంటారు మరి తెలుసుకొని వాడుకోవాలి మరదల్ 👍👍👍

    • @Lakshmipatasvlogs
      @Lakshmipatasvlogs 4 місяці тому

      @@SumaVillagewife thank you vadhina నిజం గా నాకు తెలియదు ఈరోజు వీడియో లో అత్తయ్య వల్ల ఇంటిదగ్గర మట్టి పాత్రలే కదా చుపించావ్ అందుకే నీకు తెలుస్తుంది అని అడిగాను నల్లటి పాత్రలే తెచ్చుకున్నాను వదిన

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 4 місяці тому

    Manchi matala tho patu manchi video👌

  • @gudisuma5176
    @gudisuma5176 4 місяці тому

    Gd mng suma naku chikaku ga unnapudu me vedios chustanu entha relax aipotano

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Tq somuch andi 🤗❤️❤️❤️❤️

  • @kamisettynagapushpa6390
    @kamisettynagapushpa6390 4 місяці тому

    Baga chepperu

  • @radham1775
    @radham1775 4 місяці тому

    Suma nee alochana bavundhi kani emileni niru pedalu , arogyam baleni vallu konni velamandhi vunnaru, valla Pillalu chaduvukoni bagupadalani korika vuntundhikada atlaniti varikosarame iee padhakalu

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      నమస్తే అండి 🙏🙏🙏🙏
      నేను పథకాలు ఇవ్వడం గురించి తప్పు పడట్లేదు అండి
      కుటుంబ బాధ్యత లేకుండా తప్ప తాగే వారికి
      సమాజం పై బాధ్యత లేకుండా ఉండే వారికి,
      ఒక గంట కూడా పుస్తకం తీసి చదవని వారికి
      పథకాలు ఇచ్చే కంటే
      అర్హులైన వారికి మాత్రమే పథకాలు అందేలా ఉంటే
      ఈ సమాజం బాగుపడుతుంది. 🙏🙏🙏🙏

  • @RagalaSreelakshmi-ub3cq
    @RagalaSreelakshmi-ub3cq 4 місяці тому

    E 2024 lo oka manchi youtuber chusanu all the best sister

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      అయ్యో మరీ అంత కాదులేండి నాకన్నా మంచిగా వీడియోస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు
      వారిలో నేను ఉన్నాను అని మీరు అనుకోవడం నా అదృష్టం 🙏🙏🙏🙏🙏

  • @radhasupriya1671
    @radhasupriya1671 4 місяці тому

    Hai suma..em cheppav suma chaduvu ledu antune baaga cheptav..
    Nenokati chepta..oka mokkani penchalante karidaina kundi kaadu kavalsindi..naanyamaina matti..
    Alaage pillalu manchigaa peragaalante dabbu kaadu mukyam ..manchi samskaaram ..
    Avi anni neelo mee pillallo ,nee maatallo vunnai suma ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      నమస్తే సుప్రియ గారు 🙏🙏🙏
      చాలా బాగా చెప్పారు 👌👌👌👌
      అయితే మీరు కూడా నాలాగే ఆలోచిస్తున్నారన్నమాట 👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @akhilaraoyallanki2248
    @akhilaraoyallanki2248 4 місяці тому

    Nijamaina adavi bidda la durty politics gurinchi Matladaw sister. I'm proud of you. Development perutho manam kurchunna kommani maname narukkuntunnam. Anni chemicals tho unna foods tini addamaina rogalu techukuntunnam. We need to change that. Go for a tribe life & bee our life under auspices of nature.

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy 4 місяці тому

    Hi Suma garu prakruthi ante naku chala istamandi 👌 video

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii Radhika garu 😍 ❤️❤️❤️❤️❤️

  • @venkivenki7545
    @venkivenki7545 4 місяці тому

    nice video Suma akka ❤❤❤❤❤

  • @lavanyasirapa2336
    @lavanyasirapa2336 4 місяці тому +1

    Hi sumagaru
    Prakruthi gurinchi eppudu baga matladatharu

  • @user-wv2hn3hm9e
    @user-wv2hn3hm9e 4 місяці тому

    Naperu devi madi Rjy

  • @RaviKumar-pb8bs
    @RaviKumar-pb8bs 4 місяці тому

    Hi suma this is keerthi nejamga ne lante vallaku evale suma padhavullu thspakunda samajam bagupaduthundi suma nevu ekuva matladaledhu adave kaletothundiane badha nelo kanapadu thundi suma video challa bagundi suma ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      అయ్యబాబోయ్ కీర్తీ గారు ఎంత మాట అన్నారు 🤣🤣
      నేను అలా మాట్లాడడమే తప్పు అనుకుంటుంటే
      మీరు ఏకంగా పదవులు అంటున్నారు.
      సుఖాన్ని ఉన్న ప్రాణాన్ని దుఃఖం న్న పెట్టుకోవాలి 😇😇మనకెందుకులెండి అవ్వాని 🙏🙏🙏🙏🙏
      కానీ నేను ఎందుకలా అన్నానో మీరు అర్థం చేసుకున్నందుకు
      Tq somuch andi ❤️❤️❤️❤️❤️❤️🤗

    • @RaviKumar-pb8bs
      @RaviKumar-pb8bs 4 місяці тому

      @@SumaVillagewife 🤣🤣

    • @RaviKumar-pb8bs
      @RaviKumar-pb8bs 4 місяці тому

      @@SumaVillagewife kadhu suma nejamga manchiga alochana chaidam thapu kadhu kadha nuvu chadhuvu kunadi thakuva kavachu kani ne alochana vdhanam challa gopaga untundi suma

  • @SatishBgranite
    @SatishBgranite 4 місяці тому

    Good morning 🎉 mamidikayavestea kuda baguntundi, .

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      పులుపు వేస్తే మా వారికి నచ్చదండి అందుకే మామిడికాయ వేయలేదు 🥭🥭👍👍

  • @HanuHanu-tl5ce
    @HanuHanu-tl5ce 4 місяці тому

    Daily videos cheyyandi. Akka.

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Try చేస్తాను sister 👍👍❤️❤️❤️❤️❤️

  • @mudaganiseetamahalakshmise2352
    @mudaganiseetamahalakshmise2352 4 місяці тому

    Baga cheppali suma garu

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Tq somuch andi 🤗❤️❤️❤️❤️

  • @baithishirisha5261
    @baithishirisha5261 4 місяці тому

    అడవులు పాడవుతుంటెఅందరికి తెలిసెల బాగచెపావ్ సుమగారు కటెలపొయిని నెను వాడతాను కురచాల భగుంది నెను ట్రయ్ చెస్తను అమ్మ వాల ఇంటికి వెలినందుకు చాల సంతోషం గా ఉంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Ok andi Tq somuch 🙏🙏🙏🙏

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Ok andi Tq somuch 🙏🙏🙏❤️❤️❤️❤️

  • @lakshmiboyini6590
    @lakshmiboyini6590 4 місяці тому

    Meeru em chadhuvukunnaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii Andi ❤️❤️🤗
      నేను 8th class చదువుకున్ననండి 😜🤣🤣

  • @komaleswarikamatham5869
    @komaleswarikamatham5869 4 місяці тому +1

    ఇక్కడ (న్యూజిలాండ్) లో ఒక చెట్టు నరకాలి అంటే ఆరు చెట్లు నాటాలి అంతా పచ్చగా ఉంటుంది మన దేశం డ్రై అయిపోతోంది.
    జీడిపప్పు కర్రీ ఎంత కాస్ట్లీ కర్రీ కదా

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      మనవాళ్ళకి సెంటిమెంట్లు ఎక్కువ బాధ్యతలు తక్కువ 👍👍😜🙏🙏🙏

  • @user-os5ye5nl4g
    @user-os5ye5nl4g 4 місяці тому

    Hi suma garu superrrrr videos nannagariki ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii sister ❤️❤️❤️❤️❤️❤️🤗

  • @bhimavaram.Lo.mi.bujjakka
    @bhimavaram.Lo.mi.bujjakka 4 місяці тому

    హాయ్ సిస్టర్ నైస్ వీడియో 👌👌

  • @Konaseemagodariculture
    @Konaseemagodariculture 4 місяці тому

    Nice video suma garu 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii Andi ❤️❤️❤️❤️
      ఏంటి లేటుగా వచ్చారు 😍 🤔😜

    • @Konaseemagodariculture
      @Konaseemagodariculture 4 місяці тому

      @@SumaVillagewife vooru vellamandi anduke mee video chudatam kasta letayyindi😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Ok andi no problem just joking 👍👍 😂🤣🤣

  • @kamisettynagapushpa6390
    @kamisettynagapushpa6390 4 місяці тому

    Baga chepparu

  • @thunderstorm5050
    @thunderstorm5050 4 місяці тому

    mee aalochanalu ento goppavi. Pratee manishi ila aalochiste enta baagutundo kadaa. Andaru chaduvutunnaru kaani manchini cheduni matram assalu pattinchukoru.

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      మీ మనసుకు నేను మంచిగా కనిపించాను అది చాలండి
      ఈ జన్మకి 🙏🙏🙏🙏🙏

  • @TarunTej-lu8kg
    @TarunTej-lu8kg 4 місяці тому

    Hi Suma nuvvu bangels anti ala vesukunnvu Matti gajulu vesukovali

  • @sveeralakshmi1328
    @sveeralakshmi1328 4 місяці тому

    Good morning friend ❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii friend good evening ❤️❤️❤️❤️

  • @DhanaLakshmi-xw9nh
    @DhanaLakshmi-xw9nh 4 місяці тому

    మంచి మాటలు చెప్పారు

  • @sivamalreddy1233
    @sivamalreddy1233 4 місяці тому

    సూపర్ వీడి యో సుమా

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 4 місяці тому

    Hii akka curry bagundi and paryavaranam gurinchi baga cheppavu

  • @sireeshanagiredla5906
    @sireeshanagiredla5906 4 місяці тому

    Nice vlog 👌👌👌👌👌

  • @jyothimadhu7675
    @jyothimadhu7675 4 місяці тому

    జీడిపప్పు కర్రీ లో వేసిన మసాలా ఒక సారి చెప్పండి.

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ,చిన్న దాల్చిన చెక్క ,యాలకులు లవంగాలు, గసగసాలు👍👍👍

  • @Muralialigeti
    @Muralialigeti 4 місяці тому

    హాయ్ సుమ వీడియో చాలా బాగుంది సుమ

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Tq somuch friend 😍❤️❤️❤️❤️

  • @DeepaliEdmalapelli-zj6fm
    @DeepaliEdmalapelli-zj6fm 4 місяці тому

    Hi akka video bagundhi

  • @user-lj9or1hc6w
    @user-lj9or1hc6w 4 місяці тому

    H ii akka ne video kosame waitting

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Thanks for waiting sister ❤️❤️❤️❤️❤️🤗

  • @prameela9349
    @prameela9349 4 місяці тому

    Hi Suma garu. Curry tooo 😋 yummy 😋😋😋

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii Pramila garu ❤️❤️❤️❤️
      Good morning 🌄🌄🌺🌺🛖🌿🌿🐓🐓

  • @user-xy7sp7bn6s
    @user-xy7sp7bn6s 4 місяці тому

    Hi akka video super

  • @Chittiskichen
    @Chittiskichen 4 місяці тому

    Medi a ఊరు akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii sister good morning 🌄🌞🌺🌺🐓🌿
      మాది పిఠాపురం 👍👍

  • @raji195
    @raji195 3 місяці тому

    Meru just 8th chadivarante nammalekapotunna meku chala knowledge undi, meru private ga degree chadavandi..

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      ఇప్పుడు నేను చేస్తున్న దానికే సపోర్ట్ లేదు
      డిగ్రీ చదివి ఏం చేయనండి 🤣🤣🤣

    • @raji195
      @raji195 3 місяці тому

      @SumaVillagewife chaduvukobadam just job kosame kadu suma meku yeppudu todugaa untundii, chaduvu dhairyam tappugaa anukokandi try chesi chudandi, nenu melage middle class family numchi vacha chaduvu vaddannaru ma nanna pattubatti chadivanu ippudu amma nannalni nene chuskuntunna usual ga nenu ye vedio ki comment pettanu yenduko me knowledge chuste cheppalanopinchindi..tappuga anukorani na feeling 😀

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      మీరు చెప్పేది కరెక్టే నా మంచి కోసమే చెప్పారు
      కానీ మా ఇంట్లో పరిస్థితి వేరండి
      నేను ఈ ఛానల్ రన్ చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది . 😔చదువు అంటే దాని మీద ధ్యాస ఉండాలి
      నేను ఇంట్లో ఏ పని చేయకపోతే అది అలానే పెండింగ్ లోనే ఉంటుంది అలాంటప్పుడు నేను ఎలా చదవగలనండి
      నన్ను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥹

    • @raji195
      @raji195 3 місяці тому

      @SumaVillagewife all the best for your channel, it is so good.

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      ఫస్ట్ టైం నా ఛానల్ పై నెగెటివిటీ వచ్చేలా ఒక వీడియో చేశాను అది రేపు ఏడు గంటలకు వస్తుంది
      నేను చెప్పడంలో తప్పులేదు కానీ అది సమాజానికి నచ్చదు అయినా సరే ధైర్యం చేసి చేశాను
      మీలాంటివారు సపోర్ట్ నాకు ఉన్నందుకు
      ధైర్యం చేసి ఆ వీడియో చేశాను. 👍

  • @VenkateswaraoS-mw1sj
    @VenkateswaraoS-mw1sj 4 місяці тому

    Nice video

  • @Asif_shek_123
    @Asif_shek_123 4 місяці тому

    Happy Sunday sister

  • @PavanKumarNaidu123-o6u
    @PavanKumarNaidu123-o6u 4 місяці тому

    Happy Sunday Akka 😊😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii sister ❤️❤️❤️❤️❤️🤗

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha4992 4 місяці тому

    Curry super ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii Andi Tq somuch 😍❤️❤️❤️❤️❤️

  • @narendranaidu3170
    @narendranaidu3170 4 місяці тому

    Hi ❤li sister mi Putin'a Uri adras amiti komcham kliyearga chapandi okna❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      సోషల్ మీడియాలో అడ్రస్ చెప్పకుడదండి 👍👍
      జిల్లా అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా
      ఊరు పేరు చిగిలింత🌿🌱☘️🌿🌱☘️🛖🛖🐓

  • @jyothiganta1463
    @jyothiganta1463 4 місяці тому

    Noru vuristhunav Suma😢😢

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      అవునా అండి 😜❤️❤️❤️👍

  • @madhumugul9680
    @madhumugul9680 4 місяці тому

    ఆలా కొండలు kaalipoyuntey ayyo anipinchindi 😮

  • @BhavyaNaidu2020
    @BhavyaNaidu2020 4 місяці тому

    mee iddaru pillalu mee husbnd face xrex..

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      అవునండీ 😍❤️❤️❤️👍👍👍

  • @sasivalurouthu7884
    @sasivalurouthu7884 4 місяці тому

    Super suma

  • @user-pu6bn5pb7u
    @user-pu6bn5pb7u 4 місяці тому

    Suma sister mi Amma Valladi em vuru

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      చిగిలింత అండి 👍👍

  • @HemanagaraniDuddempudi
    @HemanagaraniDuddempudi 4 місяці тому

    Chala bhaga cheparu suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Tq somuch andi 🤗❤️❤️❤️❤️

  • @RamaDevi-di2us
    @RamaDevi-di2us 4 місяці тому

    Hi good morning suma sis

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 4 місяці тому

    Manchi mata che pa vu 👌👌

  • @lavanyaanji4088
    @lavanyaanji4088 4 місяці тому

    Hii akka Mee videos chala baguntai na msg ki reply pettinaduku thanks

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Ok sister 👍👍❤️❤️❤️❤️❤️❤️🤗

  • @user-zx6zz4yf3l
    @user-zx6zz4yf3l 4 місяці тому

    Don't u take free schemes like ammavodi and yours aunt pention

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      మేము వ్యవసాయం చేసుకుంటూ కూలి పని కూడా చేసుకుంటూ బ్రతుకుతున్నామండి
      అమ్మ వాడి డబ్బులతో మాత్రమే మా అత్తయ్యకి వచ్చే ఫించన్ డబ్బులతో మాత్రమే సంవత్సరం అంతా మేము బ్రతకడం లేదు🙏🙏🙏🙏 కష్టపడే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన బ్రతకగలరు ఇవ్వకపోయినా బ్రతకగలరు
      ఉచిత పథకాలు ఇవ్వడం తప్పు అని నేను అనట్లేదు అండి
      పర్యావరణం పట్ల కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి అని అంటున్నాను .
      మీకు అడవిలో ఉన్న చెట్లు కాలిపోవడం కన్నా గవర్నమెంట్ నిందించననే బాదే ఎక్కువ ఉన్నట్టుంది 🌍🌍
      Save nature 🌱🌲🌲🌿🌿
      Save our next generation 🙏🙏🙏🙏

  • @user-wv2hn3hm9e
    @user-wv2hn3hm9e 4 місяці тому

    ❤❤❤ Love you talli❤ suprrrr🤝🤝🤝🤝🙌🙌🙌

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Love you too dear ❤️❤️❤️❤️😍🤗

  • @bhargavsai9384
    @bhargavsai9384 4 місяці тому

    సిస్టర్ అమ్మ వాళ్లది ఏ ఊరు

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      చిగిలింత అండి 👍👍

  • @user-vr9sh6ne4z
    @user-vr9sh6ne4z 4 місяці тому

    👌👌👌👌

  • @avinashvallabhaneni9806
    @avinashvallabhaneni9806 4 місяці тому

    Bandi meeda journy chesthu phone use cheyaddandi

    • @avinashvallabhaneni9806
      @avinashvallabhaneni9806 4 місяці тому

      Video varaku ok kaani comment's ki Ripley laantivi

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      బండి నడిపేది నేను కాదు కదా అండి 😜🤣🤣

  • @edigamanju422
    @edigamanju422 4 місяці тому

    Supersuma

  • @rohithreddypeddireddy2737
    @rohithreddypeddireddy2737 4 місяці тому

    Hi akka good morning akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii sister ❤️❤️❤️❤️❤️🤗

  • @AppuKarrivenkata-ut4xc
    @AppuKarrivenkata-ut4xc 4 місяці тому

    Akka me sisters avaru rara Amma vala intiki apudu

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      ఒకరు హైదరాబాద్లో ఉంటారు
      ఒకరు ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తూ ఉంటారు
      నేననే ఎక్కువగా వెళ్లి వస్తూ ఉంటాను సిస్టర్ 👍👍

  • @ruthvika_vlogs_vantalu
    @ruthvika_vlogs_vantalu 4 місяці тому

    Hi akka

  • @chaithrarajashekar3731
    @chaithrarajashekar3731 4 місяці тому

    ❤❤😊

  • @sumalatha8518
    @sumalatha8518 4 місяці тому

    Hi Suma

  • @nanikarri-il2jo
    @nanikarri-il2jo 4 місяці тому

    Hii

  • @user-ku6ss2ex2i
    @user-ku6ss2ex2i 4 місяці тому

    Hi suma gm