బాగుంది సుమా వీడియో👌👌👌 సిరి గౌను చాలా బాగా ఉంది వీడియోలో ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది 🫡🫡🫡 చదువుకి తెలివితేటలు కి సంబంధం లేదు నా అనుభవం అయితే మా వారు ప్రతి మిడిల్ క్లాస్ అమ్మాయి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి మీ వీడియోస్ 💖💖💖
మీరు చక్కబెట్టుకునే విధానం మీరు ఆలోచించే తీరు ఎలా ఉంటుందంటే అరుంధతి సినిమాలోని చిత్రపటం దగ్గరికి వెళ్లి నన్ను నేను చూసుకున్నట్టు ఉంది నా కథ నేనే విన్నట్టుంది అంటారు కదా అలా ఉంటుందండి కాకపోతే మా పిల్లలు చిన్న వాళ్ళు కదా నేను ఎంత చదువుకుంటే వాళ్ళంతా పాడు చేస్తున్నారు అందుకనే కొంచెం ఈ మధ్యన సర్దుకోవడం తగ్గించేశాను ఎందుకంటే నేను సర్దుకోవడం వాళ్ళ పాడు చేయటం గార్డెనింగ్ కూడా వాళ్లు పాత్ర ఉంటుంది మీలో నన్ను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాను
Hi akka chala manchi video chesaru akka,intiki sunnam vesaka bagundi,miru money ni karchupette vidhanam, savings chese vidhanam bagundi,miru kuttina dress, frock kuda super ga unnai.😇❤️🎉
@@SumaVillagewife ma family kuda attaya,mamayya,vallatho kalisi untam akka, Vijayawada lo untam, ma varu hostel run chestaru.money vishyam lo jagrata undali Ani miru Max prathi video lo cheptu untaru
@@SumaVillagewife maku last year hostel mida antha labham emi raledu akka,ma marriage ki mundu ma mama garu Karnataka battala vyaparam ki vellevaru , marriage ayyaka 1 year vellaru, ippudu tanu kuda health sahakarinchaka vyaparam ki velladam ledu,ma vari sampadana tho ne inti kharhulu anni chusukovali, own house ledu,unnadi oka papa ayina ,enta money vachina saripotundi,aadayam unte ne kada save chestam 2 years back memu chiti vese vallam . anduke nenu kuda job cheyyali ani intrest undi akka government job kosam try chestunna,gvt job ravadam konchem kastame, ayina sare 1 year try chesaka rakunte private school lo ayina teacher ga work cheyyali ani Naku intrest akka ma varu Naku support ga untaru,kanisam maku own house kattukune varaku ayina na vanthu family kosam kastapadali anipistundi 😊.
Ayyo ala rats problem vunnapudu twarsga kutti pampichaliga aa white saree chala bhagundi cutting lo poyidiga ado vidamga danini stich chesi valaki evvandi adi kuda pyga 1 year late chesaru
@@SumaVillagewife sister nenu baagane unnanu akka , meru yela unnaru , me videos regular ga chustanu akka, iam always eagerly waiting for u r videos , keep doing good work , hard work pays off 👍👍👍👍
నమస్తే అండి శుభోదయం 🌄🌞☘️☘️☘️🌺🌺🌺🐓 అయ్యో ఎందుకు చదివించమండి వాళ్లు శ్రద్ధగా చదువుకుంటే కచ్చితంగా చదివిస్తాము ఇప్పుడు చదువు కంటే అగ్రికల్చర్ లోనే మంచి డిమాండ్ ఉందండి nature farming the best future 🌿🌿☘️☘️🌾🌾🌴🌴👍👍👍
హాయ్ అక్క విడియో చాలా చాలా బాగుంది. Collar neck డ్రెస్ కటింగ్ చెప్పు అక్క ఇసారి ఎప్పుడైనా వీలుంటే నీకు డ్రస్ చాలా బాగుంది. సున్నంవవేసిన తరువాత మీ ఇల్లు బాగుంది.❤❤❤
సూపర్ సుమ గారు మీరు పుట్టిన డ్రెస్సు బాగుంది మీరు చెప్పిన మాటలు బాగున్నాయి నేను మా అమ్మాయి కి గౌన్ కుట్టాను మీరేమో youtube లో చూశాను అంటున్నారు నేనేమో సొంతంగా డ్రెస్ వేసి కట్ చేసుకుని అలా నేర్చుకున్నాను అండి ఎంతైనా గురువులేని విద్య గుడ్డి విద్య అన్నారు కదండీ అలానే ఉంటుంది నా పరిస్థితి నేను మా అమ్మాయి డ్రెస్సులు నా డ్రెస్సులు నేనే కుట్టు కుంటాం ఏదైనా సుమా గ్రేట్ అండి
Hi Suma garu, meru health insurance thiskunara lekapothe plan cheskondi Anni correct ga alochistaru kada adi kuda😊 adokati kuda lekapothe thiskondi chala important
Hii Andi good morning 🌄🌞🌺🌺🐓🌿 మేము ఐదు సంవత్సరాల నుంచి ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నామండీ మా వారి పేరు మీద వీడియోలో ఏదైనా నేను అనుసరిస్తే మాత్రమే చెప్తానండి ఊరికే సలహాలు అయితే చెప్పాలనిపించదండి 👍 Thanks for saggetion Andi 🙏🙏
Super thalli. Dress ntha neetga kuttavora. Papa frock kuda super talli. Andaridi bhadyatha kaligina manasythe ah ellu Ananda nikayame thalli. GOD BLESS YOU. 🤗
Suma garu mi face eppudu reveal chestharu ... Nice video andi kids birthday ela chesukuntaro chupinchandi morning to evening. Chetlu evi pettukovali ani share cheyyandi
ua-cam.com/video/9znV5EEHqlM/v-deo.html👈 నమస్తే అండి నా shaping విధానం ఎలా ఉంటుందో ఈ వీడియో లో చూడవచ్చు 🔗 shopping 🛒 🛍️ ideas for middle class ☝️
100000 persntage. Nijam
Sister adi shopping
నిలా ఆలోచిస్తే కుటుంబాలు బాగుపడతాయి అన్ని విషయాలు మంచి గా ఆలోచిస్తావు నిలాంటి కూతురు గాని కోడలు వుంటే బాగుంటుంది సుమా
మీ అభిమానం 🙏🙏🙏🙏😜
100000000000 persntage nijam
Wow...... Sister mee thinking 8th chadhivina vaalla laaga ledhu andi. Super...........meeru chaala great andi
సుమా గారు అండి మీ డ్రెస్ బాగుంది 👌👌👌 మీరు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది సేవింగ్ గురించి నాకు తెలియనివి చెప్పినందుకు చాలా థాంక్స్ అండి❤
Ok andi Tq 👍 ❤️❤️❤️❤️
బాగుంది సుమా వీడియో👌👌👌 సిరి గౌను చాలా బాగా ఉంది వీడియోలో ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది 🫡🫡🫡 చదువుకి తెలివితేటలు కి సంబంధం లేదు నా అనుభవం అయితే మా వారు ప్రతి మిడిల్ క్లాస్ అమ్మాయి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి మీ వీడియోస్ 💖💖💖
Hii sister good morning Tq ❤️❤️❤️❤️❤️🤗
Chinni illu chala bagundi suma. మనకున్న daanni ఎలా బాగు chesukovalo baga cheppavu super 👌
Tq somuch andi 🤗,🙏🙏
హాయ్ సుమ వీడియో బాగుంది నీ డ్రెస్ బాగుంది సిరి డ్రెస్ కూడా చాలా బాగుంది
Hii Andi good morning 🌄☘️🌞🌺☘️🐓🛖
Tq somuch andi ❤️❤️❤️❤️❤️❤️❤️
Naku stiching vedio kavali meru cheppindhi naku bhaga ardamavtundhi
ట్రై చేస్తానండి 👍👍
సూపర్ కుట్టారు అండి, వీడియో లో టిప్స్ కపోడా బాగున్నాయి,tq సిస్టర్
Tq sister ❤️❤️❤️❤️🤗
మీరు చక్కబెట్టుకునే విధానం మీరు ఆలోచించే తీరు ఎలా ఉంటుందంటే అరుంధతి సినిమాలోని చిత్రపటం దగ్గరికి వెళ్లి నన్ను నేను చూసుకున్నట్టు ఉంది నా కథ నేనే విన్నట్టుంది అంటారు కదా అలా ఉంటుందండి కాకపోతే మా పిల్లలు చిన్న వాళ్ళు కదా నేను ఎంత చదువుకుంటే వాళ్ళంతా పాడు చేస్తున్నారు అందుకనే కొంచెం ఈ మధ్యన సర్దుకోవడం తగ్గించేశాను ఎందుకంటే నేను సర్దుకోవడం వాళ్ళ పాడు చేయటం గార్డెనింగ్ కూడా వాళ్లు పాత్ర ఉంటుంది మీలో నన్ను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాను
Chakkaga cheppavura
Hii Andi good morning 🌄☘️🌞🌺🌺🐓
Tq somuch andi ♥️♥️♥️♥️♥️
@@SumaVillagewife tq for the reply my yt friend.
Chala baga cheppav suma, good
Tq somuch andi 🤗🙏🙏
Mee ideology eppuduuu. superb Suma….andaru neelage alochinchi aacharanalo pedithe samajamentho baguntundi…. Mee papaki kuttina frock inka nee dress superoo super amma….👌👌👌👌👌Suma nijanga bangaru Konda….👌👌🥰👍
నమస్తే అండి 🙏💐
నన్ను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏
Chala Bhaga cheparu❤😊 కని రోజుకు 200 month ki 6000 kadha 😅
Good morning sister ❤️❤️❤️
Accounts లో నేను no 1
Eppativaraki kuda mi athayya chesindi mik help chestundi ante chala manchi ame
Prasent ela unnaru Ante undedhi koduku kodal daggara pettedi kuthuriki anela
Aunty chala manchidi
Chala Baga chepparu ilane meru chala Baga improve avvalani manasporthiga korukuntunnanu
Hii Andi good morning 🌄☘️🌞🌺🌺🐓
Tq somuch andi 🙏🙏🙏🤗
Hi akka chala manchi video chesaru akka,intiki sunnam vesaka bagundi,miru money ni karchupette vidhanam, savings chese vidhanam bagundi,miru kuttina dress, frock kuda super ga unnai.😇❤️🎉
Hii sister good morning 🌄☘️☘️🌿🐓🐓🌺🌺Tq somuch ❤️❤️❤️❤️❤️❤️
@@SumaVillagewife good morning Suma akka 🌄 🌺🌹🌷🦃
@@SumaVillagewife ma family kuda attaya,mamayya,vallatho kalisi untam akka, Vijayawada lo untam, ma varu hostel run chestaru.money vishyam lo jagrata undali Ani miru Max prathi video lo cheptu untaru
@@SumaVillagewife maku last year hostel mida antha labham emi raledu akka,ma marriage ki mundu ma mama garu Karnataka battala vyaparam ki vellevaru , marriage ayyaka 1 year vellaru, ippudu tanu kuda health sahakarinchaka vyaparam ki velladam ledu,ma vari sampadana tho ne inti kharhulu anni chusukovali, own house ledu,unnadi oka papa ayina ,enta money vachina saripotundi,aadayam unte ne kada save chestam 2 years back memu chiti vese vallam . anduke nenu kuda job cheyyali ani intrest undi akka government job kosam try chestunna,gvt job ravadam konchem kastame, ayina sare 1 year try chesaka rakunte private school lo ayina teacher ga work cheyyali ani Naku intrest akka ma varu Naku support ga untaru,kanisam maku own house kattukune varaku ayina na vanthu family kosam kastapadali anipistundi 😊.
Meeru chala great 👍 god bless you 🙏
నమస్తే అండి🙏🙏
శుభోదయం🌄🌞🌺🌺🐓🦋🌿🍀☘️🦚 ధన్యవాదములు🙏🙏
Hii akka chala manchi information ichavu and dresses kuda chala bagunnayi
Hii sister good morning 🌄☘️🌞🌺🌺🐓
Tq somuch ♥️♥️♥️♥️♥️♥️
Akka Miru emi cheppana adhi nakosame anipistadhi nenu Chala dubara chestanu miru chepe matalani naku baga upayogapadathayi thanks akka😘😘
Hii sister good morning 🌄🌞🌺🌺🐓
Okay రా నీకు అర్థమైంది కాబట్టి ఇక నుంచి జాగ్రత్తగా ఉండు 👍👍 ♥️♥️♥️♥️♥️♥️
Okka mattalo cheppali ante sister meru multi talent women
Tq 😍 😜🤣🤣🤣🤣
Suma nenu kuda 8th class varuku chaduvu kunna friend televi chaduvuku sabamdam ledu me motivation matalu Naku chala estam
Hii Andi good morning 🌄🌞🌺🌺🐓
మీరు కూడా super అయితే 🙏🙏🙏👌👌👌👌👌
హాయ్ సుమ అందరూ ఆడవాళ్లు నీలాగే ఆలోచిస్తే కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి🎉🎉🎉🎉🎉🎉🎉
నమస్తే అండి 🙏🙏🙏
చాలామంది నాకంటే గొప్పగా కూడా ఉంటారండి కొంత మంది మంది మాత్రమే తెలుస్తారు 👍👍
Ala chala takuvamamdilo vutaru suma
Ayyo ala rats problem vunnapudu twarsga kutti pampichaliga aa white saree chala bhagundi cutting lo poyidiga ado vidamga danini stich chesi valaki evvandi adi kuda pyga 1 year late chesaru
Ok andi Tq 👍♥️♥️
చాలా బాగా చెప్పారు.డ్రెస్ బాగుంది. 💐👌
Tq somuch andi 🤗😍❤️
సేవింగ్ ఇన్ఫర్మేషన్ చాలా బాగుందిరా 👍👌 అలాగే సిరి కుట్టిన గౌను నువ్వు వేసుకున్న డ్రెస్ కూడా బాగుంది అమ్మ
Hii aunty good morning 🌄🌞🌺🌿🤗♥️♥️♥️🐓
Hii akka chala baga cheppavu savings gurinchi dress & frock chala bagundi
Hii sister good morning 🌄🌺🌺🐓🐓🌞🌿☘️
Tq somuch ❤️❤️❤️
Hi suma meeru chasay prathi video super ga untundi
Suprga..chappaav.akka👌👌
Tq somuch sister ❤️❤️❤️
Suma, me thought s,naku,daggaraga,unnai, your very, caring person
నమస్తే అండి 🙏💐
Tq somuch andi 🙏🙏🙏
Hats of your vedio , your money management
Tq somuch andi 🙏🙏🤗
Chaala Baga kuttavuamma both, avunu andaru kalisiraavaali. Illalunillu choosukovaali. Nuvvu chestunnadi correct. Goppalaki, gaaraalaki pokunda Baga chrsukuntunnavu. Good Amma. Keep it up N vijayalakshmi
నమస్తే విజయలక్ష్మీ గారు 🙏🙏
శుభోదయం అండి 🌄🌞🌺🌺🌺☘️🐓🛖
Tq somuch andi 🙏🙏🙏❤️❤️
శుభోదయం సుమ వీడియో చాలా బాగుంది.. డ్రెస్సెస్ కూడా 👌👌👌
Hii friend good morning 🌄🌄☘️☘️🌺🌺🐓🐓
Tq somuch ❤️❤️❤️❤️❤️
Hi chala baga chepaaru suma garu
Tq somuch andi 🤗🙏
Wow baaga strich chesaavu Suma..
Tq somuch andi 🤗🙏
శుభోదయం సుమా
నమస్తే అండి శుభోదయం 🙏🙏🙏💐🌄🌞🌺🌺🌺☘️🌿🐦🦜🐦⬛🦋☘️☘️
Super suma chala baaga cheppav
Tq somuch andi 🤗🙏🙏
Chala baga chepavu akka ❤❤❤ ne matalu chala bagunai❤
Tq somuch sister ❤️❤️❤️❤️❤️❤️🤗
Community loo video alaa pettaro cheppadi pls
Sukanya samrudhi yojana scheme gurinchi cheppi manchi pani chesaru teliyani vallaki telustundhi. Elanti cheptu unnandi akka🥰🥰👍👍👍🫡
హాయ్ తమ్ముడు 💐
ఎలా ఉన్నారు బాగున్నారా 🤗
Thanks for waching my videos ▶️
@@SumaVillagewife sister nenu baagane unnanu akka , meru yela unnaru , me videos regular ga chustanu akka, iam always eagerly waiting for u r videos , keep doing good work , hard work pays off 👍👍👍👍
Memu chustham tailoring videos kuda pettandi thanks akka, meku yellow &white colour dress chala bagundandi nice video ❤
Chepatame kadu acharistunnavu, good
Tq somuch andi 🙏🙏🙏🙏
Nice vedio suma❤
Thank you so much Hima Bindu Garu ❤️❤️❤️
Meeru cheppina maatalu baagunnai meeru kuttina dresslu bagunnai.siri frock meeku kuda saripoyela undi akka .soo cute ❤❤❤❤
Hii sister good morning 🌄☘️🌞🌺☘️🐓
Tq somuch ❤️❤️❤️🤣🤣
Hi Suma garu Chala manchi podupu video Chesarandi me dress baga kuttarandi 👌😊
Hii Radhika garu good morning Andi 🌄🌞🌺☘️🐓🛖🌿🌱☘️
Tq somuch andi 🤗❤️❤️❤️❤️
@@SumaVillagewife Good morning 🌅 andi
I will try to fillow your ideas my dear sister suma..
♥️♥️♥️♥️♥️♥️♥️🤗
baga kuttaru videos super and knowledgeable , Good Time and money management , excellent speaker and content deliver
Tq somuch andi,🙏🙏🤗
Hi sis I am watching ur videos continuously
Hii Andi ❤️♥️💖💖💕💞
Thanks for watching my videos 📸😍❤️❤️❤️❤️❤️
Superb suma❤
Excellent Sumaa. Vedio chala bavundi
TQ somuch andi 🙏🙏🙏🙏
So proud of you Suma❤both dresses are Superb
నమస్తే రాణి గారూ 🙏🙏🙏🙏
ఎలా ఉన్నారు బాగున్నారా అండి ♥️♥️♥️♥️
Tq somuch andi 🤗❤️❤️❤️❤️🥰
@@SumaVillagewife ❤️❤️
Suma gaaru daily videos cheyyandi.
Try చేస్తా నండి 👍👍♥️
Chala baga kuttkunnaru andi
Tq somuch andi 🤗❤️❤️
Kani chaduvu chala important andi malli vallu kuda meelage agriculture ante ela andi I mean vallaki manchi future evalsina badyata kada
Avunadi chaduvu enta pedavadinaina goppavadini da navantunni chestundi
నమస్తే అండి శుభోదయం 🌄🌞☘️☘️☘️🌺🌺🌺🐓
అయ్యో ఎందుకు చదివించమండి వాళ్లు
శ్రద్ధగా చదువుకుంటే కచ్చితంగా చదివిస్తాము
ఇప్పుడు చదువు కంటే అగ్రికల్చర్ లోనే మంచి డిమాండ్ ఉందండి nature farming the best future 🌿🌿☘️☘️🌾🌾🌴🌴👍👍👍
But it is correct I mean andaru ade field ayithe kashtam kada sirini doctor cheyinchandi
Ante meru knowledge kosam Google UA-cam chustunte memu matram meru yem chestunaro chustunaru😂😂😂me dress 👗 gown super
నమస్తే అండి 🙏🙏🙏
నా వీడియోస్ చూడడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు
నా వీడియోస్ అన్ని టైం పాస్ వీడియోస్ లా మీకు అనిపిస్తే
నా వీడియోస్ ని స్కిప్ చేయండి 🙏🙏🙏
Job chesthu kontha income undi, maid lekapovadam, anavasarapu kharchu lekapovadam, unnave vadukovatam, bayata appudappudu thinadam, good health habits ivanni chesina vaallu eppudu money saripoledu ani anaru nenu practical ga choosanu.
నమస్తే అండి శుభోదయం 🌄🌞🌺🌺🌺🌺🌿☘️🐓
చాలా బాగా చెప్పారు 👌👌👌👌👌👌
Hi Suma. Me video as usual chala bagundi. Meeru kuttina rendu dressulu chal bagunnayi. Summer foods cheppina video kuda naaku chala nachindi
ANITA
Hii Anita garu ❤️❤️❤️❤️❤️
Tq somuch andi 🤗😍🙏🙏
Hi suma garu . Mi nundi chala nerchukovachu .
Hii sister good morning 🌄🌞🐓🐓🌿☘️
Tq ♥️♥️♥️♥️
Suma Garu tailoring videos chupinchandi plz
హాయ్ అక్క విడియో చాలా చాలా బాగుంది. Collar neck డ్రెస్ కటింగ్ చెప్పు అక్క ఇసారి ఎప్పుడైనా వీలుంటే నీకు డ్రస్ చాలా బాగుంది. సున్నంవవేసిన తరువాత మీ ఇల్లు బాగుంది.❤❤❤
Hii sister good morning 🌄🌞🌺🌺🐓
కుదిరితే తప్పకుండా ట్రై చేస్తాను sister
Tq 👍👍❤️❤️❤️❤️❤️❤️❤️🤗
సూపర్ సుమ గారు మీరు పుట్టిన డ్రెస్సు బాగుంది మీరు చెప్పిన మాటలు బాగున్నాయి నేను మా అమ్మాయి కి గౌన్ కుట్టాను మీరేమో youtube లో చూశాను అంటున్నారు నేనేమో సొంతంగా డ్రెస్ వేసి కట్ చేసుకుని అలా నేర్చుకున్నాను అండి ఎంతైనా గురువులేని విద్య గుడ్డి విద్య అన్నారు కదండీ అలానే ఉంటుంది నా పరిస్థితి నేను మా అమ్మాయి డ్రెస్సులు నా డ్రెస్సులు నేనే కుట్టు కుంటాం ఏదైనా సుమా గ్రేట్ అండి
అయితే మీరు నా కన్నా super 👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@@SumaVillagewife ఏదేమైనా సుమనే గ్రేట్ ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకోవాలి అని చాలా చక్కగా చెప్పారు .
Chala bagachepparu
Tq somuch andi 🤗🙏🙏
Hi Suma garu, meru health insurance thiskunara lekapothe plan cheskondi Anni correct ga alochistaru kada adi kuda😊 adokati kuda lekapothe thiskondi chala important
Hii Andi good morning 🌄🌞🌺🌺🐓🌿
మేము ఐదు సంవత్సరాల నుంచి ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నామండీ మా వారి పేరు మీద
వీడియోలో ఏదైనా నేను అనుసరిస్తే మాత్రమే చెప్తానండి ఊరికే సలహాలు అయితే చెప్పాలనిపించదండి 👍
Thanks for saggetion Andi 🙏🙏
Baga kutaru sumagaru mividios bagunai sumagaru
Tq somuch andi 🤗🙏🙏
Golden word's చెప్పావు డియర్..👏👏👏❤️
Good morning sister Tq ❤️❤️❤️❤️❤️❤️
Mi dress siri dresss super ga stitch chasaru
గుడ్ మార్నింగ్ సుమ గారు💐💐💐💐
Good evening Andi ❤️❤️
Hi Suma garu. Nigamga mee ideas super 👍
Hii Pramila garu ❤️❤️❤️❤️
Good morning 🌄☘️🌞🌺🌺🐓
Tq somuch andi ❤️❤️❤️❤️❤️❤️
Akka dress, frock two kuda bhagunaee 😊
Tq sister ❤️❤️❤️❤️
Music ఎక్కడ నుండి తీసుకున్నారు ప్లీజ్ చెప్పారా madam
YT music 🎶🎶🎶 నుండి తీసుకోవచ్చు 👍
Itlaghe illu chakka dhidhukunte nee kallalu twaralone neraveruthaie Suma , keep it up 👍
నమస్తే అండి శుభోదయం 🌄🌞🐓🐓☘️🌺🌺🌺
Tq somuch 🙏🙏🙏🙏🙏🙏
Dress cutting chala easy method lo chesaav vilythe andariki cheppu suma.
Ok sister Tq ❤️❤️❤️❤️🥰
Suma garu good morning 🌄☀️🌄
Baga chepparu
Vlog super 👌🏽👌🏽👌🏽
Hii Andi good morning 🌄🌞🌺🌺🐓🐓❤️❤️❤️
Nice video Suma akka
Hii sister good morning 🌄☘️🌞🌺🌺🐓
Tq somuch ♥️♥️♥️♥️♥️
Absolutely you are right suma❤
Excellent Suma
sums akka blouse cutting chupinchandi
Sorry sister 😔
Akka, plz dress cutting cleared ga vedio cheyamdi
Sorry 😔 sister ❤️❤️
abbbba amme video suma neevu chesey podupu neevu kittina dresses 👌👌👌👌amme chepinavu suma non stop gaa intiki paints vesaka illu chakkaga vunde amme tellent suma neeku neevu prathi ellaliki adarshavantham kavali suma chala mandhi ki sproothi dayakam kavali nice keep it up
Hai సుమా god morning సుమా నీ video s అన్ని super సుమా వెరీ nise సుమా 👍👍🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺
Tq somuch andi 🙏🙏🙏
Spider-mam namaste
హాయ్ అండి నమస్తే 🙏🙏😍😍👍
Spider-Mam ఏంటండీ 😜🤣🤣🤣
Government school lo study bagundhi manasika paripakwata chadutari
Meeru ela jagrattaga bratakali Anna Dani meeda PhD chesaru.u r intelligent and smart.
నమస్తే అండి🙏🙏🙏
జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డ వాళ్ళు
PhD లు చేయావనవసరం లేదండి
కాలమే అన్ని నేర్పిస్తుంది🤣🤣 🤗👍👍
Meku every month payment ravatam ledha andi
Suma dress chala baga kuttavu nee chetilo manchi art vundi matalo munchi mesmerizing vundi😃
Tq somuch andi 😍 🙏🙏😜🤣🤣🤣
మాకు కూడా చేస్తారా టైలరింగ్సుమ గారూ . nice video 👌
Hii friend good morning 🌄☘️🌞🌺🌺🐓🌿
తప్పకుండా నేర్పిస్తాను 👍👍🤣🤣❤️❤️❤️❤️
@@SumaVillagewife నేర్పడం కాదు.మాకు కూడా స్టిచ్ చేస్తారాచెప్పండినేను డ్రెస్సులు పంపిస్తాను😆
@@SumaVillagewife నేర్పడం కాదు.మాకు కూడా స్టిచ్ చేస్తారాచెప్పండినేను డ్రెస్సులు పంపిస్తాను😆🤣
Ok my dear ❤️❤️❤️❤️❤️👍👍
Super ga vundhi video suma 👌❤️
Tq somuch andi ❤️❤️❤️
Panikirani video's ki matram views chala vastayi meeru chasay video's ki views takuvaga unayi antay badaga undi meeru you tub lo baga success avalani manaspurdigi korukutunnanu
Tq somuch rama Devi garu 🙏🙏🙏❤️❤️❤️❤️❤️
Super thalli. Dress ntha neetga kuttavora. Papa frock kuda super talli. Andaridi bhadyatha kaligina manasythe ah ellu Ananda nikayame thalli. GOD BLESS YOU. 🤗
నమస్తే లక్ష్మి గారు శుభోదయం అండి 🌄🌞🌺🌺🌺☘️🐓🛖
Tq somuch andi 🙏🙏🙏🙏❤️❤️
@@SumaVillagewife garub😀🤔
Sorry Andi by mistake 😜🤣🤣
@@SumaVillagewife subhodayam thalli 🤗ni message chusi navvukuntu lecha.
Saradaga petta adit chesthavane😂
Garu phalti kottinatlundani ardamyindi. 😆
Good
Tq somuch andi 🤗🙏🙏
You are the best of best 👍
Tq somuch andi 🙏🙏🙏🙏
Frock and dress stitching is nice.try to show blouse stitching also suma.
Hi suma garu nice video
Tq somuch andi 🤗❤️❤️❤️
Hi Suma garu
Nice video and good information.
Tq somuch andi 🙏🙏
Super video akka
Suma garu mi face eppudu reveal chestharu ... Nice video andi kids birthday ela chesukuntaro chupinchandi morning to evening. Chetlu evi pettukovali ani share cheyyandi
Ok andi 🌿🌿👍👍👍
Sogoodsuma🎉 11:20
Tq somuch andi 🤗🙏🙏🙏🙏
Video super😊village lo sariraka navami video pettandi
Tq somuch andi 🤗🙏🙏🙏
Frock dress Super nuvu Enka super
Hii Andi good morning 🌄☘️🌞🌺🐓
Tq somuch ♥️♥️♥️♥️
Hiii vadhina happy sunday 💐Hyderabad vaste ma intiki ravali mari rakapothe inkepudu neetho matladanu😔
Ok maradal 👍👍👍
Instragram లో MSG పెట్టoడి 😍❤️❤️❤️🤗
Nice, video,suma
Tq somuch andi 🤗🙏🙏
Hi suma garu chala ger miru video super super ❤
Hii Karnataka friend ❤️❤️❤️❤️❤️
Good morning 🌄☘️☘️🌿🐓🌺🌺🐓