పిల్లల్ని స్కూల్ పంపించడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి ?//parenting tips in Telugu //

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #parentingtips
    #familyvlog
    #dailyvlog
    #motivation
    #homemeker
    • పిల్లల పెంపకంలో జాగ్రత...
    • ముగ్గురు ఆడపిల్లలతో మా...
    • పాండవులు నివసించిన గుహ...
    • మా ఇంట్లో దీపాలు వెలిగ...
    • చిన్నప్పటి జ్ఞాపకాలు//...
    • డబ్బును పొడుపు💰 చెయ్యడ...
    • నా కుటుంబ ఆరోగ్యం కోసం...
    • సోమవారం ఉదయం నుంచి సాయ...
    • పిల్లల కోసం మాత్రమే నే...
    • ఈ వీడియో పర్యావరణ సంరక...
    • కిరాణా సరాకుల్ని కూరగా...
    • 4 రకాలుగా సేంద్రియ ఎరు...

КОМЕНТАРІ • 337

  • @SumaVillagewife
    @SumaVillagewife  2 місяці тому +7

    ua-cam.com/video/4oRIG4AwvgU/v-deo.htmlsi=pFN63aVI1gE5tksg 👈పిల్లల పెంపకంలో నేను తీసుకునే జాగ్రత్తలు ☝️

  • @sarithak8348
    @sarithak8348 2 місяці тому +6

    Government schools best nanu government teacher chaputunanu. Prathi teacher nundi valus nachukuntaru. Nee planning ki hats of. 👏👏👏👏

  • @Varadati
    @Varadati 2 місяці тому +3

    You can become life coach with your tips💐

  • @suryasree6047
    @suryasree6047 2 місяці тому +20

    నేను రాసాను అమ్మలు. సెవెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్. ఈవెన్ నేను కంపాజిటివ్ మాథ్స్ లాస్ట్ బ్యాచ్. నీవు బంగారు తల్లీ విరా. నీపిల్లలు మంచి బుద్ధి మంతులు అవుతారు. All the best

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Tq somuch for support andi 🙏🙏🙏🙏🙏🙏

  • @madhumugul9680
    @madhumugul9680 2 місяці тому +10

    Father's day, పువ్వులు జల్లడం బాగుంది suma❤

  • @Heena611
    @Heena611 18 днів тому

    Last poin unique...❤❤
    Bringing groceries in cloth bags
    Thats vry great

    • @SumaVillagewife
      @SumaVillagewife  17 днів тому +1

      😜🤣🤣🤣🤣😍♥️♥️👍👍👍

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 2 місяці тому +16

    శుభోదయం మిత్రమా ❤
    నేను 5th class చదువుకునేటప్పుడు నాకు text books 5 note books 5 మాత్రమే వుండేవి..🤣
    మా చిన్నప్పుడు 2₹బ్రౌన్ షీట్ వుండేది అది 8 బుక్స్ కి వచ్చేది..😅
    నేనూ 7th class public exam రాశాను సుమా నేను లెక్కల్లో వీక్ మా ఇంట్లో వాళ్ళు నేను పాస్ అవుతానో లేదో అని హడలి చచ్చారు..😂 కానీ సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాను..😅😎 కానీ విధి వక్రించడం వల్ల 9th class తోనే చదువు ఆపేయవలసి వచ్చింది..😭
    నువ్వు ఆదర్శ మహిళవి సుమా కుటుంబాన్ని నడపడంలో చిన్న వయసులోనే phd పూర్తి చేసావు ..👍👏💯
    ఇప్పటి పిల్లలు మార్కులు ర్యాంక్ లు అనే ఒక చక్రం లో పడి వాటి చుట్టూనే తిరుగుతున్నారు ఎంత చదివినా చిన్న చిన్న నోటిలెక్కలు కూడా రావు నాలుగు సరుకులు తెమ్మని షాప్ కి పంపితే రెండు మర్చిపోతారు..😮
    నువ్వు చెప్పినట్టు చదువుతో పాటు మానవత్వ విలువలు,భాధ్యత తో పిల్లల్ని ఈరోజుల్లో తప్పకుండా పెంచాలి..👍
    మా పిల్లలిద్ధరిని మాకు ఉన్నంతలో ఇంటర్ వరకు ప్రైవేట్ స్కూల్ లోనే చదివించాము ఇద్దరూ బిటెక్ ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదువుతామంటే అన్నీ లక్షలు కర్చుపెట్టలేము అంటే ఎంసెట్ కి బాగా ప్రిపేర్ అయ్యి మంచి రాంక్స్ తెచ్చుకుని గవర్నమెంట్ యూనివర్సిటీల్లో సీట్స్ తెచ్చుకుని రూపాయీ ఖర్చులేకుండా మంచిగా చదివారు..❤ మేము oc చాలా తక్కువ ర్యాంక్ వస్తె గాని యూనివర్సిటీల్లో సీట్స్ రావు..😢 అయినా సరే మా పిల్లలు కష్టపడి సాధించుకున్నారు..😊
    సిరి Father's day surprise చాలా బాగుంది..🎉😅
    తండ్రి,పిల్లల కళ్ళల్లో ఆనందం వెలకట్టలేనిది..😍🥹❤
    ఫైనల్ గా చదువుల గురించి బాగా చెప్పావు అందరు తల్లితండ్రులు ఖరీదైన చదువులు ఇచ్చామా లేదా అని కాదు విలువలతో కూడిన జ్ఞానం వస్తుందా లేదా అని పిల్లల్లో గమనించాలి..👍💯🙏

    • @navyasree123
      @navyasree123 2 місяці тому +1

      నేను 7th ఎగ్జామ్ రాశాను అక్క. మా batch last

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому +2

      హాయ్ అక్క ❤️❤️❤️❤️🫂
      మీ పిల్లలు అంత మంచిగా చదివారు అంటే దాని వెనుక
      తల్లిగా నీ కష్టం కూడా ఎంతో ఉండి ఉంటుంది కదా sister
      మధ్య తరగతిలో ఉండే ప్రతి తల్లి ఇలా ఆలోచిస్తే
      చదువుల కోసం అప్పుల పాలయ్యే అవకాశముండాదు.👍👍👍 పిల్లలు ప్రయోజకుల అవ్వాలంటే
      తల్లిదండ్రులుగా మనం కూడా బాధ్యతగా ఉండాలి .
      అని తెలియజేశావు సిస్టర్🙏🙏🙏🙏🙏

  • @madhumugul9680
    @madhumugul9680 2 місяці тому +4

    చాలా బాగా చెప్పావు సుమ కిడ్స్ చదువు, వాళ్ళుని పెంచే విధానం 💐💐❤

  • @sudharani4741
    @sudharani4741 27 днів тому

    కరెక్ట్ గా చెప్పావ్ సిస్టర్

  • @vasagirija5206
    @vasagirija5206 2 місяці тому

    మీరు చెప్పిన విషయం 100%కరక్ట్ అండి. 🌹🙂

  • @meetsaritha6941
    @meetsaritha6941 2 місяці тому +2

    Hi suma iam Saritha every day iam waiting for your video...bt I can understand suma...n mi videos chala baguntay suma..nenu chala neechukuntunnanu mi nundi..n plastic avoid cheyadaniki try chesthunna suma..n miru life lead chese vidhanam Naku chala istam..n Naku village antey chala istam bt I totally Hyderabadi...bt eppatikaina village lo undali ani korika...

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      నమస్తే సరిత గారు🙏🙏
      నన్ను అర్థం చేసుకుని నాలో మంచిని చూస్తూ నన్ను సపోర్ట్ చేసే మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏❤️❤️❤️

  • @rajyalakshmivemuri9429
    @rajyalakshmivemuri9429 2 місяці тому +1

    పిల్లల్ని బాగా చదివించు సుమ పిల్లలిద్దరికీ All the best 👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      బాగా చదివించలేకపోతున్నానని
      నాకు బాధగానే ఉందండి 🥹
      కానీ తప్పట్లేదు
      ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఏ సదుపాయం లేకపోయినా చదువు బాగుండేది 👌👌👌
      ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్న చెప్పే చదువు అంతంత మాత్రంగానే ఉంటుంది . అలా అని ప్రైవేట్ గా చదివిందామంటే తట్టుకోలేం 🙄
      మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే
      మినరల్ వాటర్ కొడుకులేము
      జనరల్ వాటర్ తాగలేము అన్నట్టుగా ఉంటుంది 🤣🤣🤣

  • @sureshd3249laksmi
    @sureshd3249laksmi 2 місяці тому +2

    Hii friend Ela vunnaru me motivational videos maku chala bagavunnai me video chusaka mind relief avutundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому +1

      Hii friend Tq somuch ❤️❤️❤️❤️❤️❤️🫂

  • @indirageddam789
    @indirageddam789 2 місяці тому +3

    హాయ్ సుమా!! నేను కూడా 1997 లో 7th పబ్లిక్ ఎగ్జామ్ రాశాను. భలే ఉంటాయి మీ వీడియోలు

  • @Hi-tech_artificialintelligence
    @Hi-tech_artificialintelligence 2 місяці тому

    Mi matalu mi panulu mi pillalu anni chala bagunnai heart touching

  • @Sudhaintivanta2417
    @Sudhaintivanta2417 2 місяці тому +1

    Me pillalu chala bagunnarandi

  • @talkingpearelvarsha
    @talkingpearelvarsha 2 місяці тому

    Video chala bagundi aka mana lanti valu ala entini maintained cheasukovalo nuvu chala Baga cheaptav andukea ni videos Naku chala eshtam

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Ok sister 👍👍
      Tq somuc♥️♥️♥️♥️

  • @user-kj7lr1pi5w
    @user-kj7lr1pi5w 2 місяці тому

    హాయ్ సుమ గారు నేను 7th ఎగ్జామ్ రాసాను మీరు చెప్పిన విధానం చాలా బాగుంది
    మా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ లోనే మా అబ్బాయికి చదువు రావట్లేదండి
    ప్రైవేట్ స్కూల్ చదివించే ఓపిక మానలాంటి వాళ్లకు ఉండదు

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hii andi ❤️❤️❤️
      బాబు చదవట్లేదని ఏం టెన్షన్ పడనవసరం లేదండి
      చదువుతో మాత్రమే జీవితం ముడిపడి ఉండదు
      ప్రైవేట్ స్కూల్లో చదివిన 📖
      గవర్నమెంట్ స్కూల్లో చదివిన 📖
      తెలివి, టాలెంటు ఉంటే చాలెండి 🎯
      వాళ్ళకి నచ్చిన రంగంలో రాణిస్తారు 📝🧑‍🎓
      మీరు ధైర్యంగా ఉండండి 👍👍

  • @NandiniNandini-lj2pd
    @NandiniNandini-lj2pd 2 місяці тому +1

    Thank akka 😊😊😊😊😊😊😊😊😊😊

  • @ramupattem3197
    @ramupattem3197 Місяць тому

    Nenu ninna mi illu chusanu akka..❤ mi attaya bayata unnaru....

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      అవునా... ఏ ఊరు మీది 🤔

    • @ramupattem3197
      @ramupattem3197 Місяць тому

      @@SumaVillagewife pithapuram ❤️

  • @bhargavsai9384
    @bhargavsai9384 2 місяці тому

    మీరు చెప్పినవన్నీ సూపర్ సిస్టర్

  • @jayasree1787
    @jayasree1787 2 місяці тому

    hai suma pilla pempakam super paillala ku manchi alavatlu chakka cheppave neevu pettina fatherday subhakankshalu chala santhosham ayyendhi health amme baga ledu naku rumatied artharities antey keellavatam prathi jont dagara pain andu valla neeku msg pettatam ledu i miss you suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hi Jayashree garu no problem andi 👍👍
      నా వీడియోస్ చూసి మీరు సపోర్ట్ చేస్తున్నారు
      మీరు హ్యాపీగా హెల్దీగా ఉండండి చాలు
      అదే నాకు పది వేలు 🙏🙏🙏♥️♥️♥️♥️

  • @lrani4646
    @lrani4646 2 місяці тому +2

    Memu America lo vuntamu Suma,nenu 10th varaku Government school lone chadivanu.Ekkadaina chadukovadam important ante.

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому +1

      నమస్తే రాణి గారు 🙏🙏🙏🙏
      మంచి టైంలో భలే పెట్టారండి కామెంట్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @simplesujathavantaluvlogs
    @simplesujathavantaluvlogs 2 місяці тому +2

    నేను 7 పబ్లిక్ ఎ గ్జమ్ రాసాను సిస్టర్ కానీ నాకు 8 చదువేటప్పడే చదువు అపసాను మo చి వీడియో చేస్తావు సిస్టర్ 👌👌🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      హాయ్ అండి ♥️♥️♥️♥️
      ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటండి
      ఈమధ్య అసలు కనిపించట్లేదు, 🤔

    • @simplesujathavantaluvlogs
      @simplesujathavantaluvlogs 2 місяці тому

      కొంచెం బిజీ సిస్టర్ మా హోటల్ లో పని ఎక్కువ అయ్యింది ని వీడియో కి కామెట్ పేట్ట ట్లదు ❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Ok andi ❤️❤️❤️
      ఖాళీగా ఉండటం కంటే బిజీగా ఉండడమే బెటరాండి👍👍👍

    • @kumariaddanki8591
      @kumariaddanki8591 2 місяці тому

      My husband studied in a government school and college but he is doing very high level job in Sydney Australia

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      అంతే కదా అండి మరి
      టాలెంట్ ఉంటే ఎక్కడైనా చదవవచ్చు
      ఏ దేశమైనా వెళ్లొచ్చు 👍👍👌👌👌👌

  • @KaretiMahalakshmi-ek5uu
    @KaretiMahalakshmi-ek5uu 2 місяці тому

    మంచి సందేశం సుమ

  • @KondaP-gp8rq
    @KondaP-gp8rq Місяць тому

    Nenu kuda rasanu.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Super 👌👌👌
      Nice experience, 👍👍😜

  • @HemanagaraniDuddempudi
    @HemanagaraniDuddempudi 2 місяці тому

    Chala bhaga cheparu suma nice video siri celabrations super.❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Tq somuch andi ❤️❤️❤️❤️❤️

  • @NandiniNandini-lj2pd
    @NandiniNandini-lj2pd 2 місяці тому

    Hii akka ninu mi video chala bagunae akka Naku 2girl mimu milaga middle class family akka rent room lo unam mi video chudaka mundu ala bathakala ani alochana undedi but mi video chesi chala maranu akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      హాయ్ సిస్టర్ ♥️♥️♥️
      పుడుతూనే ఎవరు గొప్పవాడు కాదు సిస్టర్
      పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు
      పేదవాడిగా చస్తే మాత్రం అది మన తప్పే
      మన మనసుని కంట్రోల్ చేసుకుంటూ
      మన ఖర్చులను కంట్రోల్ చేసుకోగలిగితే
      Life is beautiful 👍👍💖💙💝🩵🩷💛🧡❤️💗💓🤎💜💖💝♥️♥️♥️♥️💚💚♥️💛💛♥️🧡♥️💕💞

  • @ruthvika_vlogs_vantalu
    @ruthvika_vlogs_vantalu 2 місяці тому

    👌👌 akka video nenu kuda news paper veskunna akka books ki koni books ki. Kani naku studies lo unta interest ledu.Interior design chala baga chestanu. Unni dantlo first vuntanu. Kani Studies lo slow akka nenu

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Okay sister no problem 👍👍
      చదివిన కాస్త చదువుతో నైనా మనం మంచిగానే కదా ఉన్నాం . ఒక ఇల్లాలిగా ఇంటిని పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నాం ఇంతా కంటే ఇంకేం కావాలి సిస్టర్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Bachpan-TheWorldofKids
    @Bachpan-TheWorldofKids 2 місяці тому

    Suma నా మజాకా 😊❤

  • @golakotiammu9068
    @golakotiammu9068 2 місяці тому +1

    Hi sumagaru
    Nenu kuda 7th pablic rasanu

  • @mudaganiseetamahalakshmise2352
    @mudaganiseetamahalakshmise2352 2 місяці тому

    Sumagaru meku chalaopekiga cesatharu😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      తప్పదు కదా అండి 😔

  • @maddhireddysatyasri7779
    @maddhireddysatyasri7779 2 місяці тому +4

    సంపాదించి చదివించే ఓపిక లేదండి హస్బెండ్ సపోర్ట్ చేయడు గవర్నమెంట్ డబ్బులు వేస్తుంది గా డబ్బులు పెట్టి చదివించ వచ్చుగా అంటున్నారు నాకైతే 70000 అప్పు ఉందండి నేనే తీర్చుకోవాలి డ్వాక్రా వస్తే దీని గురించి మీరేమంటారు మీ ఆలోచన ఎలా ఉంది ప్లీజ్ రిప్లై ఇవ్వండి😢😢😢😢😢

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому +1

      Hii andi ❤️❤️❤️
      మీవారు హెల్ప్ లేకపోతే మీరేం చేయగలరు చెప్పండి
      నెల అయ్యేసరికి స్కూల్ ఫీజు కట్టకపోతే బాబుని బస్సు ఎక్కనివ్వరు . మీవారికి చెప్తే నేను చెప్పాను కదా అయినా సరే జాయిన్ చేసావు నువ్వే కట్టుకో అని అంటారు .
      ఇంట్లో మగవాళ్ళకి ఇష్టం లేకుండా ఏ పని చేసినా
      దానికి మనమే బాధపడాల్సి ఉంటుంది .
      ఆలోచించి నిర్ణయం చేసుకోండి మీ ఇష్టం 👍👍👍

  • @ndsagar2005
    @ndsagar2005 Місяць тому

    Good amma keep it up n vijayalakshmi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      థాంక్యూ సో మచ్ విజయలక్ష్మి గారు 🙏🙏🙏🙏

  • @prameela9349
    @prameela9349 2 місяці тому

    Hi Suma garu. Useful vlog THQ

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      హాయ్ ప్రమీల గారు ♥️♥️♥️♥️♥️

  • @dhanvinprachi3196
    @dhanvinprachi3196 2 місяці тому

    Chala baga chepparu akka

  • @Varadati
    @Varadati 2 місяці тому

    Right parenting 👌👌true

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      నమస్తే అండి 🙏🙏
      ధన్యవాదములు 💐💐

  • @kumariaddanki8591
    @kumariaddanki8591 2 місяці тому

    Super Suma meeru

  • @brajeswari8929
    @brajeswari8929 2 місяці тому

    Suma nee videos ekkuva chustanu middle class families variki bavuntai

  • @A.chidanandaA.chidananda
    @A.chidanandaA.chidananda Місяць тому

    Hai akka be matalu bagunnai maa abbayini eyear praivatelo cherchamu eppudu 4class 1,2,3class govtmentlochadhivinchamu eppuu ammi cheyyali akka choncham cheppu

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii sister goodmorning 🌄🌞🐓🐓🌿🌿
      5th క్లాస్ వరకు ప్రవేట్ గా చదివించుకొని తర్వాత
      గవర్నమెంట్ స్కూల్లో వేసుకున్న పర్వాలేదు కానీ
      గవర్నమెంట్ స్కూల్లో చదివించి ప్రైవేట్ స్కూల్లో వేస్తే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు . అంటే అక్కడ ఇంగ్లీష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాచ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది.
      మీ అబ్బాయిని IQ నీ బట్టి జాయిన్ చేయండి.

  • @thoughtsbypaddu8637
    @thoughtsbypaddu8637 2 місяці тому

    Wow... నీ మాటలు వింటూంటే నిజంగా ఏదో తెలియని హ్యాపీ గా ఉంటుంది ఎందుకో తెలియదు అక్క super vlogs

  • @user-satya9999
    @user-satya9999 Місяць тому

    E okka video ki nachhi subscribe chesesa nyc

  • @kumariaddanki8591
    @kumariaddanki8591 2 місяці тому

    Very good information Suma nothing wrong

  • @sriushaslearningactivities6529
    @sriushaslearningactivities6529 2 місяці тому

    Govt schools lo anni facilities unnayandi Englishmedium undi trained teachers cheptaru pillala psychology telsi masulutaru. Chala mandi parents private package school lo vestunnaru valla paristhitulu antantamatram aina.

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому +2

      నమస్తే అండీ 🙏🙏
      నేను చెప్పేది కూడా అదేనండి
      చాలామంది మాలాంటి వాళ్లే ప్రైవేట్ గా చదివించేవాళ్లు
      వాళ్ల పిల్లలు గొప్పగా చదవాలి అనుకొని ప్రైవేట్ గా చదివిస్తున్నారు.
      కానీ వాళ్లు ప ట్టు కెళ్లే బ్యాక్ సరిగా ఉండదు
      వాటర్ బాటిల్ మంచిగా ఉండదు .
      డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా డిస్పోసల్ బాటిల్స్ ఆ బాటిలల్స్ లో వాటర్ పట్టుకు వెళ్తారు.
      పిల్లలకి పెట్టే food కూడా మంచిగా చేసి పెట్టరు 🥗🍲🥣
      స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ కూడా సరైనవి పెట్టరు
      పిల్లల్ని ఆరోగ్యంగా చూసుకుంటూ వాళ్ళ ఇష్టాలను గౌరవిస్తూ కూడా చదివించుకోవచ్చు
      స్థాయికి మించి చదివించి పిల్లల్ని బాధపెడుతున్నారు పెద్దవాళ్లు బాధపడుతున్నారు.
      నేను నా వీడియోస్ ద్వారా మధ్యతరగతి వాళ్ళకి చెప్పాలనుకునేవి ఏంటంటే
      ఆదాయాన్ని మించి స్థాయికి మించి ఖర్చులు పెట్టుకోకూడదు నేను నా ప్రతి వీడియోలోను చెప్తానండి.
      మీరు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @user-hp3jr5ji7y
    @user-hp3jr5ji7y 2 місяці тому

    Super suma video.Nenu kuda 7th common exams rasanu

  • @durgas7430
    @durgas7430 2 місяці тому +12

    సెవెంత్ క్లాస్ పబ్లిక్ నాతోనే లాస్ట్

  • @subramanyamgoli7916
    @subramanyamgoli7916 2 місяці тому

    Hai suma sister how r u. Nice video &boddinkalu povadaniki adaina tip cheppu suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      సిటీస్లో ఎలా అయినా బొద్దింకలు వస్తూనే ఉంటాయండి మీకు డ్రైనేజీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి
      ఎప్పటికప్పుడు కిచెన్ నీట్ గా ఉంచుకోవడం
      తప్ప ఇంకేం చేయలేము.
      హిట్ స్ప్రే చేస్తూ ఉండండి 👍👍

  • @sujathadanduppati8135
    @sujathadanduppati8135 2 місяці тому

    Hi Suma mee pillalu chala lucky

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      ఎందుకండీ 🤔
      గవర్నమెంట్ స్కూల్ లో చదువుకుంటున్నందుకా 🤣🤣🤣

    • @sujathadanduppati8135
      @sujathadanduppati8135 2 місяці тому

      Kadu Suma manchi Amma unnanduku

  • @girijapappu5727
    @girijapappu5727 2 місяці тому

    నాకు మా తాత గారు వైట్ పేపర్స్ తో బుక్స్ కుట్టి మంచిగా అంగన్వాడి జొన్నపింది.అత్తలు అడిగి తెచ్చి అట్ట లు వేసేవారు .నేను సెవెంత్.పబ్లిక్ ఎగ్జామ్ రాశాను.400 మార్క్స్ వచ్చాయి.

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Wow........nice memories 👌👌👌👌
      Old is gold 👍👍👍👍

  • @shriharidra
    @shriharidra 2 місяці тому

    Nice వీడియో 👌👍

  • @user-nh9tz1xy7l
    @user-nh9tz1xy7l 2 дні тому

    ❤❤❤😊

  • @maddhireddysatyasri7779
    @maddhireddysatyasri7779 2 місяці тому +2

    మా అబ్బాయికి 6 ఇయర్స్ నర్సరీ కాన్వెంట్ లో చదివాడు అండి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేద్దామనుకుంటే నా ఫీజులు కట్టలేక కానీ జనాలు పేర్లు పెడతారు ఏమో అనిపిస్తుంది చదివించ లేక పోతున్నారా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారా అంటారు ఏమో జనాలు గురించి ఆలోచిస్తూ దీని గురించి మీరు ఏమంటారు

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому +1

      జనాల కోసం మనం బ్రతకడం లేదండి
      మన కోసం మనం బ్రటుకుతున్నం .

  • @shaikshaheena2591
    @shaikshaheena2591 2 місяці тому

    హాయ్ అండి నేను కూడా 7పబ్లిక్ 2004 లో రాసాను

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Wow......super నేను కూడా
      2004 లోనే రాసానండి 👍👍

  • @chprabuteja2879
    @chprabuteja2879 2 місяці тому +1

    అక్క నువ్వు వేస్తుకున్నాdress బాగుంది అక్క ఇలాంటి డ్రాసు వేస్తుకు అక్క

  • @mahathi27
    @mahathi27 2 місяці тому

    Lovely Suma ❤️🙏

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      నమస్తే అండి 🙏🙏
      ఎలా ఉన్నారు బాగున్నారా ♥️♥️♥️

  • @saradadevipoosarla4075
    @saradadevipoosarla4075 2 місяці тому

    Meeru super

  • @kumarigullipalli3932
    @kumarigullipalli3932 2 місяці тому

    Hi akka videos Chala bagundhi

  • @chakrikalaxmirangu4131
    @chakrikalaxmirangu4131 2 місяці тому

    Nenu rasa andi nd nice vlog

  • @user-wz3oq1tb3x
    @user-wz3oq1tb3x 2 місяці тому

    Good video

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 2 місяці тому

    Chala manchi vedio

  • @Heena611
    @Heena611 18 днів тому

    I am from hyd...
    Plz share ur kids diet plan...

    • @SumaVillagewife
      @SumaVillagewife  17 днів тому

      ఏది ఉంటే అది తినేస్తామండి
      Diet అంటూ ఏమి ఉండదు తినేది ఏదో కొంచెం
      మంచిగా తింటాం అంతే 😜🤣🤣
      అవసరమైతే చద్దన్నం కూడా తింటాం 👍👍👍

    • @Heena611
      @Heena611 17 днів тому

      @@SumaVillagewifeok but plz share whatever it..
      Idea's vastai makukuda

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna4083 2 місяці тому

    Excellent

  • @veeraaruna1067
    @veeraaruna1067 2 місяці тому

    Super video friend 👏👏👏

  • @sireeshanagiredla5906
    @sireeshanagiredla5906 2 місяці тому

    Nice vlog sister and chala chala baga cheparu nenu 7th public rasanu sister ❤️❤️❤️❤️👌👌👌👌👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      అవునా సిస్టర్ మరి పాస్ అయ్యారా 🤣🤣🤣♥️♥️♥️♥️♥️

    • @sireeshanagiredla5906
      @sireeshanagiredla5906 2 місяці тому

      @@SumaVillagewife Haa pass iyanu sister

  • @laxmitayaru726
    @laxmitayaru726 2 місяці тому

    Goodvalues

  • @Varadati
    @Varadati 2 місяці тому

    7 th Public exam nenu Rasanu, news paper attalu kuda mam

  • @himabindu7040
    @himabindu7040 2 місяці тому

    Nice vedio suma❤

  • @revathi-reviews
    @revathi-reviews 2 місяці тому

    మీరు ఇంత టాలెంటెడ్ ఎలా అయ్యారు...ఒక వీడియో చేయండి..pls

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      ua-cam.com/video/g6DNJ3xS8aA/v-deo.htmlsi=HFqkEm7I9IKoHMgx

    • @revathi-reviews
      @revathi-reviews 2 місяці тому

      @@SumaVillagewife ఈ వీడియో చూసాను.నేను అడిగింది మీ లైఫ్ జర్నీ....మీరు చిన్నప్పటి నుండి...మిమ్మల్ని మీరు,ఇంప్రూవ్ చేసుకున్న విధానం గురించి.
      ఇంకా మీకు నచ్చిన సూక్తులు...మిమ్మల్ని ప్రభావితం చేసిన సంఘటనలు,మనుషులు....మొత్తంగా మీ జీవితపాఠం.
      మీకు ముందు,కష్టం గా అనిపించినా వాటిని...మీరు ఎలా అధిగమించారు...మీకు మీరు పెట్టుకున్న రూల్స్...మీ జీవితంలో వచ్చిన మలుపులు....etc

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому +1

      Ok andi 👍
      టైం వచ్చినప్పుడు తప్పకుండా షేర్ చేస్తానండి 👍👍

  • @user-oo4wx7xs2e
    @user-oo4wx7xs2e 2 місяці тому

    daily vlogs pettandee sister

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hii sister good morning 🌄🌺🌺🌺🐓
      జులై నుండి స్టార్ట్ చేస్త సిస్టర్👍👍❤️❤️❤️❤️

  • @BaladurgaChinthapalli
    @BaladurgaChinthapalli 2 місяці тому

    Me videos chala baguette

  • @ammathokaburlu6226
    @ammathokaburlu6226 Місяць тому

    నేను రాయలేదు సుమా ఎందుకంటే సిక్స్త్ క్లాస్ మాత్రమే చదువుకున్న కాబట్టి , ఎలా వున్నావ్ సుమా,❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      హాయ్ అండి నేను చాలా బాగున్నాను అండి 👌👌
      నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చాను అండి
      అందుకే మీకు రిప్లై ఇవ్వలేకపోయాను❤️♥️♥️♥️♥️

  • @user-wv2hn3hm9e
    @user-wv2hn3hm9e 2 місяці тому

    Suprrrr❤❤❤talli🤝🤝🤝🙌🤗

  • @lakshmio1195
    @lakshmio1195 2 місяці тому

    Meru super suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      కామెంట్ పెట్టనా మీరు కూడా 👌👌👌👌👌

  • @saisudhakolapalli6546
    @saisudhakolapalli6546 2 місяці тому

    నేను పబ్లిక్ ఎగ్జామ్ రాశాను, ఆ నెస్ట్ ఇయర్ నుండి ఎగ్జామ్ తీసేసారు, అప్పుడు చాలా బాధపడ్డాము ఈ ఇయరే తీసేయొచ్చు కదా అని😅😅😅

  • @Legoplayz156
    @Legoplayz156 2 місяці тому

    7 th public exam nenu rasanu. Suma garu

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hii andi good morning 🌄🌺🌺🌺🐓🐓👍

  • @gundaswarnalatha7583
    @gundaswarnalatha7583 2 місяці тому +1

    Iam also 7th public exam rashanu

  • @Chinnuff554
    @Chinnuff554 2 місяці тому

    Nenu kuda 7th public exam rasanu

  • @user-jm3vx1og1w
    @user-jm3vx1og1w 2 місяці тому

    👌👌👌👌👌suma garu meru

  • @user-hx5xt3te3v
    @user-hx5xt3te3v Місяць тому

    Nenu rasanu andi madeee last public exam

  • @KarthikBhimavarapu
    @KarthikBhimavarapu 2 місяці тому

    Nenu rasanu 7th public

  • @jaddusangetha1677
    @jaddusangetha1677 2 місяці тому

    Nenu 7th public rasanu suma garu

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hii andi good morning 🌄🌺🌺🐓🐓👍👍

  • @navalathatelu1618
    @navalathatelu1618 2 місяці тому

    Super suma

  • @Mani-ip3kc
    @Mani-ip3kc 2 місяці тому

    Super suma ❤❤

  • @Pujitha-kz5is
    @Pujitha-kz5is 2 місяці тому

    Nanu mathram like chesthanu sister🙈💖

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Ok andi Tq somuch 👍👍❤️❤️❤️

  • @lordg627
    @lordg627 2 місяці тому

    Nenu 7 th public rasanu Suma nadi 2004-2005 lo 7 th ayyimdi

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      నేను కూడా అంతేనండి 👍👍

  • @user-satya9999
    @user-satya9999 Місяць тому

    1st like

  • @sivamalreddy1233
    @sivamalreddy1233 2 місяці тому

    SUBODAYAM SUMA

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      శుభసాయంత్రం అండి 🙏🙏🛖🌺🌺🐓

  • @surekhachiluveru5
    @surekhachiluveru5 2 місяці тому

    👌

  • @SattarDudekula
    @SattarDudekula 2 місяці тому

    Hi suma garu.nenu rasanu 7th exams.2001

  • @kumariaddanki8591
    @kumariaddanki8591 2 місяці тому

    I wrote public exams 7 class

  • @geethakamisetti4751
    @geethakamisetti4751 2 місяці тому

    Ila cloths dmarts lo use chesthe baguntayi

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      నేను డిమార్ట్ లో కిరణా సరుకులు కో న్నండి.

  • @Abhi_all_gamer_yt_3213
    @Abhi_all_gamer_yt_3213 2 місяці тому

    Hi

  • @Sannidhi09
    @Sannidhi09 2 місяці тому

    Maa papa 4 th ki elthundi,babu ukg ki velthadu.books ki fee entha ani adigithe school lo 9100 rs chepparu.gunde baddalu ayyindi

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      ఇంకా ముందు ముందు ఉందండి అసలైన పండగ 🤣🤣🤣

  • @gopichethana
    @gopichethana 2 місяці тому +1

    Avunakka maa babu ukg chaduvuthunnadu vaadiki 15,000 fee,books ki 1800 ,bag lunch box,uniform,shoes socks, annitiki 3000 aipoindi ,🤷🏻‍♀️🤷🏻‍♀️🤷🏻‍♀️🤷🏻‍♀️.

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому +1

      అంతే కాదు సిస్టర్ ఇంకా ముందు ముందు ఇంకా ఖర్చులు ఉంటూనే ఉంటాయి 👍👍

  • @veeralakshmi17
    @veeralakshmi17 2 місяці тому

    Good morning friend ❤❤

  • @user-hj4sd9lu4u
    @user-hj4sd9lu4u 2 місяці тому

    Iam also suma garu

  • @llaxmi2508
    @llaxmi2508 2 місяці тому

    16:02

  • @SaiofficialSai
    @SaiofficialSai 2 місяці тому

    Hi suma garu Nenu 7thPublic.rasanu andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      పాస్ అయ్యారండి 🤣🤣

    • @SaiofficialSai
      @SaiofficialSai 2 місяці тому

      ​@@SumaVillagewife
      Haa pass iyanu suma garu

  • @LeelaV-my3lj
    @LeelaV-my3lj 2 місяці тому

    Hi suma

  • @Ballaveerababu-hv1jz
    @Ballaveerababu-hv1jz 2 місяці тому

    Love ❤❤ you akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Love you to sister ❤️❤️❤️❤️