జున్ను తయారీ//జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే//రాగిపిండి అట్టు//village vloging in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • నమస్తే అండీ 🙏 ఈ వీడియోలో మా పద్ధతిలో జున్ను తయారీ విధానం అలాగే ఈరోజుల్లో ఎక్కువగా వయసుతో సంబంధం లేకుండా ఆడ మగ అందరికీ జుట్టు రాలడం అనేది సమస్యగా ఉంటుంది కదా 😔
    ఈ సమస్యకు నేను ఇంట్లోనే కొన్ని natural ingredients use చేసి herbal hair oil తయారు చేసుకున్నాను. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాల్ని పొందే కొన్ని ముఖ్యమైన విషయలు
    ఈ వీడియోలో మీరు చూడవచ్చు 👍👍🌿🌿🌿🍀🍀
    #villagevlog
    #dailyvlog
    #hairfallsolution
    #herbalhairoil
    #villagelife
    #hairgrowthoil
    #homeremedies
    • సరదాగా పొలంలో // నాటు...
    • చిన్న పల్లెటూర్లో ఉన్న...
    • మా ఆడపడుచు మా మేనకోడళ్...
    • ఎలాంటి హడావిడి లేకుండా...
    • ఈ టైం లోనే ఎక్కువ పనుల...
    • సాయంత్రం చేసుకునే పనుల...
    • మా పుట్టింట్లో సంక్రాం...
    • చుక్కల ముగ్గులు //wome...
    • శిధిలమైన గుళ్ళు, ఇళ్ళు...
    • rain journey Experienc...
    • //ప్రకృతి కి దగ్గరగా ఉ...

КОМЕНТАРІ • 252

  • @SumaVillagewife
    @SumaVillagewife  5 місяців тому +3

    ua-cam.com/video/SjtU0CHo-iw/v-deo.htmlsi=xCt9ynrMYSjRbx1a అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే🛖🌿☘️🍀🐓🐓

  • @nagalakshmipilli7838
    @nagalakshmipilli7838 24 дні тому +1

    Mee family nee chakkaga chusukuntunnaru

  • @battinaranirani3775
    @battinaranirani3775 5 місяців тому +15

    పొదుపు కొద్దిగా ఒద్దిక వచ్చిన సామాన్ల జాగ్రత్తగా భద్రపరుచుకోవలసిన విషయంలో నీకు నువ్వే సాటి సుమ నిన్ను చూసి చాలా నేర్చుకోవచ్చు

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +2

      అయ్యో అంత లేదండి ఉండే పరిస్థితిని బట్టి
      అలా చేసుకోవాల్సి వస్తుంది అలా చేసుకోకపోతే మళ్లీ డబ్బులు పెట్టి కొనాలి కదండీ 👍👍🤣🤣🤣🤣🤣

  • @kamalamadhavii8691
    @kamalamadhavii8691 3 місяці тому +2

    Super cute talli

  • @user-ob3py8zl7y
    @user-ob3py8zl7y Місяць тому

    Mwe language chala swachanga undi. Chala baga explainnchestaaru. Keep it up.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      నమస్తే అండి శుభోదయం 🌄🌞🐓🐓🌿🌱
      నా పై మీకున్న అభిప్రాయం కి
      ధన్యవదాలండీ 🙏🙏🙏🙏🙏

  • @srinusrisrgcvbnu8778
    @srinusrisrgcvbnu8778 18 днів тому

    Suma me voice and me village,,,👌👌

  • @surekhask2884
    @surekhask2884 5 місяців тому +4

    సుమా మీరు చాలా అదృష్టవంతురాల సుమ ఎన్ని కోట్లు ఇచ్చినా అటువంటి ఆనందాన్ని పొందలేము చాలా చాలా సూపర్ సుమ మీ వీడియోలు చూస్తుంటేనే ఇంత ఆనందంగా ఉందో చెప్పలేం మాటల్లో

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      పాజిటివ్ గా ఆలోచించే మనస్తత్వం ఉన్నవారికి అంతా మంచిగానే కనిపిస్తుంది అండి 👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @eliareddyvasa7133
    @eliareddyvasa7133 5 місяців тому +3

    You are so blessed for having such caring parents 💗

  • @umasamvillagevlogs
    @umasamvillagevlogs 5 місяців тому +7

    హాయ్ సుమ నువ్వు మాట్లాడు తుంటే చాలా ప్రశాంతంగా ఉంది గుడ్ మార్నింగ్🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi thanks for compliment 🙏🙏❤️❤️❤️❤️❤️❤️

  • @jayasree1787
    @jayasree1787 5 місяців тому +2

    హాయ్ సుమ video loo healthy recipes &manchi muchatlu nee juttu kothi meera katta kadu vunnanthalo healthy gaa thick neeku saripoindhi chinna kutumbam chintha leni kutumbam laga vundi alkkada amma valladi , meedi nice video bai

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Tq somuch andi 🙏🙏🙏
      మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤️❤️❤️❤️❤️

  • @eshwarin5053
    @eshwarin5053 5 місяців тому +3

    We got very useful information from your videos. Really happy to watch your video. Very natural and good ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi ❤️❤️❤️❤️❤️❤️
      ఎలా ఉన్నారండి బాగున్నారా 💐💐💐
      మీరు పెట్టే కామెంట్స్ కూడా నాకు చాలా ఇష్టం అండి
      చాలా మంచిగా పెడతారు 👍👍🙏🙏🙏🙏

  • @CharviWonders
    @CharviWonders 5 місяців тому +5

    నేను లైక్ చేశాను అక్క మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      Tq somuch sister ❤️❤️❤️❤️❤️❤️🤗
      love you 😘😍❤️❤️❤️

  • @Manasavishnu4499
    @Manasavishnu4499 2 місяці тому

    Amma vaallu,bharta support unte entha adruatamandi raasi petti undali.naku ma amma vaalla support undadu meedi mere,maadi meme antadu maa naanna.

  • @ravalimadasu251
    @ravalimadasu251 5 місяців тому

    Mi వీడియోస్ చూస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది అండి , మనిషికి ఇంత సాయం పశువులకు ఇంత గ్రాసం . పక్షులకి ఇంత మేత ఇదే కథ పూజ అంటే అని అందరి బంధువు అయా మూవీ లో ఉంటది అది నిజం అనిపించేలా ఉంటాయ్ సుమ గారు

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Wow.........super గా చెప్పారండి 👌👌👌👌👌
      అరగంట నా వీడియో కంటే చిన్న కామెంట్లో మీరు బలే భలే తెలియజేశారు జీవిత సత్యాన్ని 🙏🙏🙏🙏💐💐

  • @JJFashionsvlogs
    @JJFashionsvlogs 5 місяців тому +1

    I love your kid's e genaration lo pilla lu la kakunda very different u r so lucky ❤❤❤.....

  • @sureshd3249laksmi
    @sureshd3249laksmi 5 місяців тому +1

    Hii suma edi ma vari phone ne videos chustaniki thursday and sunday phone estaru meru na frind me videos kosam wait chustanu metho chala vishayalu matladalani vundi premato ne frind tq so much

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      Hii friend ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
      Tq somuch for your love and sapport 😍💜❤️💙❤️🩵❤️💚❤️💛🧡❤️💓💗💖💝

  • @kumarigullipalli3932
    @kumarigullipalli3932 5 місяців тому +1

    Hi akka mi videos chuste naku chala Santhosanga untadhi mi matalu mi panulu ante naku Chala Estam

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii sister Tq somuch ❤️❤️❤️❤️❤️❤️
      Good night sweet dreams 💤💤💤💤

  • @sarithak8348
    @sarithak8348 5 місяців тому

    Indore education. Outdoor education. 👌👌👌👌👌👌

  • @venkivenki7545
    @venkivenki7545 5 місяців тому +1

    Hi Suma akka video chala bagunde naku mokalu penchadam anta chala estm akka love you akka ❤️❤️❤️❤️❤️❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      Love you too dear ❤️❤️❤️❤️❤️❤️🤗

    • @venkivenki7545
      @venkivenki7545 5 місяців тому +1

      tanks akka 😂😂😂😂

  • @radhasupriya1671
    @radhasupriya1671 5 місяців тому

    Vaammo vaammo suma emitamma nee matalu..avi maatala chilaka palukula..nee life style tho mammalni city life nunchi village life loki alaa teesukuvelli..ilaa pampistunnav ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Tq somuch andi 🙏🙏🙏
      🤣🤣🤣🤣🤣🛖🛖🛖🐓🐓🪺🐦🦨🦨🐄🐄🌿🌿☘️☘️🍀🍀

  • @surekhask2884
    @surekhask2884 5 місяців тому +1

    సుమ సూపర్ సుమ మీ ఫ్యామిలీ మీ తోటలు చాలా చాలా చాలా సూపర్ సుమ

  • @Bhagyalakshmipatcha
    @Bhagyalakshmipatcha 5 місяців тому +11

    ఎప్పుడు సక్సెస్ అవుతాము సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాను దేనికైనా అదృష్టం ఉండాలి

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +2

      కష్టపడుతూ ఉంటే ఏదో ఒక రోజు తప్పకుండా
      అదృష్టం రూపంలో సక్సెస్ కచ్చితంగా వస్తుందండి👍👍👍
      All the best 💐💐💐❤️❤️❤️❤️

    • @Bhagyalakshmipatcha
      @Bhagyalakshmipatcha 5 місяців тому +1

      Thanks

  • @user-go6ow2in5h
    @user-go6ow2in5h 5 місяців тому +1

    Mi nana chala talented

  • @ramanababubabu1960
    @ramanababubabu1960 5 місяців тому

    Hi sis this is Laxmi oil preparation super and naku jun nu ante chala estam sis❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Lakshmi garu Tq somuch andi 🤗❤️❤️❤️❤️❤️❤️💓💓💓💓💓💓

  • @madhumugul9680
    @madhumugul9680 5 місяців тому

    ఉడుత తింటూ ఉయ్యలా లాగ వుగడం బాగుంది సుమ, ఇంటి పెరటి కూరగాయలు కొయ్యడం ఆ కిక్ సూపర్ suma👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Tq somuch andi 👍👍🍀☘️🪹🪺🐦🐦🦨🦨🤣🤣🤣

  • @user-os5ye5nl4g
    @user-os5ye5nl4g 5 місяців тому +1

    Hi suma garu metho chaa vishayalu matladalani vundi Andi kani na healtha bagaledhu Suma garu ❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi ❤️❤️❤️❤️🤗
      ఏమైందండీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలండి 👍
      కొంచెం శ్రమ తగ్గించుకొని రెస్ట్ తీసుకోండి 🤗
      వేసవికాలం కదా ఎక్కువగా నీళ్లు పళ్ళు 🥛🍓🍒🍉🍍🍌🍏🍈🍋తీసుకుంటూ ఉండండి 👍❤️❤️❤️❤️❤️

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 5 місяців тому

    జున్ను చాలా బాగా చేశారా నాకు జున్ను అంటే చాలా ఇష్టం. ఊరు నుంచి వచ్చేటప్పుడు బస్సులోని వీడియోస్ అన్నీ చూస్తే నన్ను ❤️❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi good morning 🌞🌄🌺🌺🌺🐓
      చూడని వీడియోస్ అన్ని ఈ రాకంగా చూసేస్తున్నారా .......🤣🤣🤣🤣🤣🤣
      Thank you somuch Aunty ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
      అవును మీది ఏ ఊరు ఆంటీ 🤔

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420 5 місяців тому

      ​@@SumaVillagewifeమాది తుని రా అన్నవరం పక్కనే తుని తెలిసే ఉంటుంది రా నీకు

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      అవునా ఆంటీ తుని మాకు దగ్గరే అయితే 😍👍👍
      పిఠాపురం కి తునికి 30 కిలోమీటర్లు ఉండొచ్చేమో కదా ఆంటీ 🤔

  • @radham1775
    @radham1775 5 місяців тому +1

    Nee healthy recipes bavunnaie good good 👍 Suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Tq somuch andi 🤗❤️❤️❤️❤️

  • @jyothivbs
    @jyothivbs 5 місяців тому

    Suma garu ante Suma garu. Super naturlistic, knowledgeable videos mee nunchi. starting lo banthi poolu scene bavundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Tq somuch andi 🤗❤️❤️❤️❤️

  • @nishitha4701
    @nishitha4701 5 місяців тому

    Suma me nana garu malti talent person great father ur so lucky ma nana kudaa elane kashtapadutaru suma maakosam❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi ❤️❤️❤️❤️🤗
      Middle class fathers అందరూ ఇలానే ఉంటారేమో అయితే 👍👍👍👍

  • @user-uma777
    @user-uma777 5 місяців тому +1

    Ee life naku chala estm 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Ok andi Tq 🌿🌿🐓🐓🐄🐄🛖🛖❤️❤️❤️❤️❤️

  • @ismartsmilyvlogs9863
    @ismartsmilyvlogs9863 5 місяців тому +3

    Pachi kaju curry chey suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Ok sister ❤️❤️❤️
      Next time chestanu👍👍👍

  • @shadowscythe8800
    @shadowscythe8800 5 місяців тому

    How good is your MIL 👌 she's doing sooooo many works ..... Never complaint about her ..... Look after her well n live happily 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Ok medam 👍👍❤️❤️❤️❤️❤️

  • @himakshi549
    @himakshi549 5 місяців тому

    very smart.aa hairoil maku kuda pamputaraa. very nice

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Ok andi ❤️❤️❤️❤️🤗
      Thanks for waching 😍👍👍

  • @srigeetuvlogs188
    @srigeetuvlogs188 5 місяців тому +3

    జున్ను పాలు కావాలి సుమ ఎంత రేటు అయిన పర్లేదు ఇస్తారు ఏమో అడుగు సుమ❤❤❤❤హెయిర్ ఆయిల్ నేను ఇలానే చేస్తాను సుమ nice వీడియో

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Ok ప్రమీల గారు జున్నుపాలు మళ్ళీ దొరికినప్పుడు ఖచ్చితంగా మీకు చెప్తాలేండి 🐄🥛👍👍👍👍

  • @usharani682
    @usharani682 5 місяців тому

    Nice vedio akka,junu anty avarykyna estamyy 😍🥰

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      S sister 👍👍❤️❤️❤️❤️

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 5 місяців тому +3

    శుభోదయం మిత్రమా..❤

  • @narasimhudupatta9076
    @narasimhudupatta9076 5 місяців тому

    Suma garuputtinti nundi katthi pita tisu kellakudadandi😮 miru happy ga undali❤suma your fan kalyani😊

  • @Bachpan-TheWorldofKids
    @Bachpan-TheWorldofKids 5 місяців тому +1

    No words....just awesome....super suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      Tq somuch andi 🤗❤️❤️❤️❤️❤️❤️

  • @kumariaddanki8591
    @kumariaddanki8591 5 місяців тому +1

    I used this hair oil

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Ok andi Thanks for waching 🥰❤️❤️❤️❤️❤️❤️

  • @akunurikusumasri3761
    @akunurikusumasri3761 5 місяців тому

    Hii Suma gaaru..me vedioes chala bauntai..e vedio chala baundi ,,real education ante anto chupinchaaru,,,

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      అయ్యో అంత గొప్ప మాటలు వద్దులేండి 😜🤣🤣🤣

  • @chakra1439
    @chakra1439 5 місяців тому +1

    Baboi Suma garu meru meku na joharlu🎉🎉🎉me opika super.....

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Tq somuch for understanding Andi 🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @user-vp9cu7yb3y
    @user-vp9cu7yb3y 5 місяців тому

    Hi akka. Mi video s chala baguntay from Telangana

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hi Telangana friend❤️❤️❤️❤️❤️❤️
      Good night sweet dreams 😍👍👍

  • @user-rt4gu6ti7o
    @user-rt4gu6ti7o 5 місяців тому +2

    Super suma

  • @narasimhudupatta9076
    @narasimhudupatta9076 5 місяців тому +1

    Super 👌 👍 video ❤suma

  • @YedlapatiBhavani-pb3le
    @YedlapatiBhavani-pb3le 5 місяців тому +4

    Sister ఫ్రీజ్ లో ఉంటే బెల్లం బాగుంటుంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      కరెంటు పోతే పాడవదా అండి మాకు అస్తమాను కరెంటు తీసేస్తారండి అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టట్లేదు 👍👍

  • @meetsaritha6941
    @meetsaritha6941 5 місяців тому

    Hi suma garu...mi videos nenu chala istamga chusthanu. N like kuda chestanu naku mi life style chala istam...n pakshulaki utti ela kattaro short video cheyandi...plz...n mokkalaki utti kuda....reply ivvadam marchipovaddhu sarena...byeeee

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi ❤️❤️❤️❤️❤️
      ua-cam.com/video/GnCUo4Jwt4g/v-deo.htmlsi=cFIVazjmG9sCG0Zm ఈ video చూడండీ

  • @user-po7gd3vm5c
    @user-po7gd3vm5c 5 місяців тому +1

    Hi suma madi kuda narsipatnam

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Ok andi Thanks for watching 👍👍❤️❤️❤️❤️

  • @pinnu.bhargavi6278
    @pinnu.bhargavi6278 4 місяці тому

    సూపర్ అండి

  • @eswarik539
    @eswarik539 5 місяців тому

    Super Suma Vegtables penchadam antey naku chala isttam , junnu antey isttam leni varu untara, i like u junnu one year nundi Nenu same oil tayaru chestunna ,nice video ❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi ❤️❤️❤️❤️❤️🤗
      Tq somuch 🌺🌺🌺🌿🌿🌿 👍👍👍

  • @komalakumari2322
    @komalakumari2322 5 місяців тому

    Video chala Bagundhi suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Tq somuch andi 🙏🙏❤️❤️❤️❤️

  • @VanapalliappallasivayyaA-hi4rf
    @VanapalliappallasivayyaA-hi4rf 5 місяців тому

    Hi sumagaru good morning andi naaku banthi puvvulu ante naaku chala eshtam andi nice video andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Ok andi 👍👍
      Tq somuch ❤️❤️❤️❤️❤️

  • @HanuHanu-tl5ce
    @HanuHanu-tl5ce 5 місяців тому

    Daily videos cheyandi. Suma gaaru.

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi good morning 🌄🌺🌺🌺🐓🐓🛖🛖
      డైలీ వీడియోస్ చేయడానికి నాకు కుదరదండి 😔
      కుదిరితే తప్పకుండా ట్రై చేస్తాను 👍👍

  • @user-vr2le7rr8o
    @user-vr2le7rr8o 5 місяців тому

    Suma garu puttinti nundi kattulu ,chakulu, kodavali ,alantivi thiskuravaddu antaru andi

  • @nagadevi5492
    @nagadevi5492 5 місяців тому

    హాయ్ సుమ నేను కూడా మాఅమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు అన్నీ అలాగే తెచ్చుకుంటాను కొబ్బరినూనే అలాగే తయారుచేసుకుంటాం సిరీకి ముళ్ళు గుచ్చుకుందా అండీ❤❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii ❤️❤️❤️
      తిరిగి ముళ్ళు ఏమి గుచ్చుకోలేదండి బాగానే ఉంది 👍👍
      Thanks for waching 😍❤️❤️❤️

  • @gopichethana
    @gopichethana 5 місяців тому

    జున్ను చాలా బాగుంటుంది అక్క. నాక్కూడా చాలా ఇష్టం. కోళ్లకు కూడా జున్ను బాగా నచ్చినట్లు ఉంది అక్కా 😂😂❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      Hii sister ❤️❤️❤️❤️❤️❤️
      Good night sweet dreams 💤💤💤💤😴

    • @gopichethana
      @gopichethana 5 місяців тому

      Good night sister🥰🥰

  • @chaithrarajashekar3731
    @chaithrarajashekar3731 5 місяців тому +1

    ❤😊

  • @user-sq1nk4qf4x
    @user-sq1nk4qf4x 5 місяців тому +1

    👌👌

  • @jagabattulajyothi9030
    @jagabattulajyothi9030 5 місяців тому

    I am ur regular follower..... ur such a wonderful women great.... new kuda me pakkana untey bagundu anipistundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi ❤️❤️❤️❤️❤️
      యూట్యూబ్ పుణ్యమా అని ఓకే అభిరుచులు ఉన్నవారమంతా ఒకె ఫ్యామిలీ లా
      అందరూ టచ్ లో ఉండే మంచి platform youtube
      Already UA-cam దయవల్ల మనం దగ్గరగానే ఉన్నామండి 👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @NAMMAALASUPRIA
      @NAMMAALASUPRIA 5 місяців тому

      Same andi

  • @mudaganiseetamahalakshmise2352
    @mudaganiseetamahalakshmise2352 5 місяців тому

    Suma garu meru superrrrrrrrrrr👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hi Mahalaxmi Garu good night andi sweet dreams💤💤💤💤😴❤️❤️❤️❤️

  • @avasanthaavasantha4592
    @avasanthaavasantha4592 4 місяці тому +1

    సిరి పాప వాళ్ల నాయనమ్మ గారికి😃😃 నూనె బలే రాస్తున్న సిస్టర్

  • @user-hr5bq8hv9p
    @user-hr5bq8hv9p 5 місяців тому +1

    Nice akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Tq sister ❤️❤️❤️
      Good night sweet dreams 💤💤💤

  • @sudharao4335
    @sudharao4335 5 місяців тому

    Suma super nevu great 👍❤

  • @AHABBAKA252727
    @AHABBAKA252727 5 місяців тому

    శుభోదయం సుమ గారు
    🎉🎉🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      నమస్తే అండి 🙏🙏
      ఎలా ఉన్నారు 💐💐
      చాలా రోజుల తర్వాత కనిపించారు 👍👍

  • @SurprisedMakeup-uw8qu
    @SurprisedMakeup-uw8qu 5 місяців тому

    Pleasent video

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Tq somuch andi 🤗❤️❤️❤️❤️

  • @kanneboinaswathi1146
    @kanneboinaswathi1146 5 місяців тому

    Hai.suma.ne.videos.chustunathasapu.tensions.ani.marchipothunanu.tq

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Thank you for compliment ❤️❤️❤️❤️❤️

  • @Devikurakulavlogs
    @Devikurakulavlogs 5 місяців тому +1

    👌👌👌🙏👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hi andi Tq so much ❤️❤️❤️❤️❤️

  • @kowshalyav3297
    @kowshalyav3297 5 місяців тому

    Vatti verulu ekkada dorukutayi suma sis and oil loki kalabandanu veste konni rojulaki banka laga ayipoyi koddiga bad smell rada suma sis

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi ❤️❤️❤️🤗
      వట్టివేర్లు ఆయుర్వేదిక్ స్టోర్స్ లో దొరుకుతాయి అండి
      కలబందను బాగా మరగపడితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఏం పాడవాదు 👍👍

  • @bgopinath7178
    @bgopinath7178 5 місяців тому

    Nice videos ❤

  • @Mangavenkatvlogs
    @Mangavenkatvlogs 5 місяців тому

    ఈసారి జున్ను వoడాలంటే కుక్కర్లో అన్నం వండి నట్టు 5 విజిల్స్ పెట్టండి .5 నిమిషాల్లో అయిపోతుంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Ok andi Tq somuch ❤️❤️❤️❤️

  • @Konaseemagodariculture
    @Konaseemagodariculture 5 місяців тому

    సుమ గారు వీడియో చాలా బావుంది.జున్ను నకు కూడా చాలా ఇష్టం కానీ వండుకోవడమే కష్టం.మా ఫ్రిడ్జ్ లో జున్ను పాలు ఉన్నాయి😅

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      ఆహా సూపర్ అండి మీరు 🐄🥛👍👍👍🤣🤣🤣
      ❤️❤️❤️❤️❤️❤️❤️

    • @Konaseemagodariculture
      @Konaseemagodariculture 5 місяців тому

      @@SumaVillagewife 🥰

  • @pitchaiahpitchaiah425
    @pitchaiahpitchaiah425 5 місяців тому

    Puttinti nundi kattipeeta teesukokudadu suma garu

  • @RamadeviAdem-mj3rd
    @RamadeviAdem-mj3rd 5 місяців тому

    Nakkuda picha istam junnu❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Ok sister 🐄🥛🥣👍👍👍👍❤️❤️❤️❤️

  • @vasagirija5206
    @vasagirija5206 5 місяців тому

    Nice video andi🌹💐🙂

  • @Krishnaveni-nw8lm
    @Krishnaveni-nw8lm 5 місяців тому

    Nice video akka ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Tq somuch sister ❤️❤️❤️❤️❤️🤗

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 5 місяців тому

    Hi suma garu nice video

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Lakshmi garu ❤️❤️❤️❤️🤗

  • @ramadeviramadevi6846
    @ramadeviramadevi6846 5 місяців тому

    Hai suma garu madi yeleshwaram pakkana Lingam Parthi andi kani memu Hyderabad lo vuntunnam

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Ok andi ❤️❤️❤️❤️
      లింగంపర్తి లో మాకు కూడా చుట్టాలు ఉన్నారండి 👍👍

  • @savithabura9306
    @savithabura9306 5 місяців тому

    హాయ్ సూపర్ సుమా. ...గుడ్ afternoon. ...సూపర్ వీడియో సుమా. .... healthy nd tasty. ....
    మీ పొలం లో పంటలు బాగున్నాయ్....బెల్లం ను అలా ఎండలో న్యూస్ పేపర్ మీద పెట్టకు సుమ పేపర్ కెమికల్ ఫుడ్ కి అంటుకుంటుంది ...డేంజర్ కెమికల్ anta అంట. .....ఏదైనా cloth మీద ట్రీ చేయి.....
    కష్టానికి తగ్గ ఫలితం ల అంత దూరంవెల్లి పని చేసి అన్ని ఐటమ్స్ తెచ్చుకున్నారు కదా. ...అలా ఇష్టంగా కష్టపడి వచ్చిన ఫలితం ఎంత మధురం కదా. ...నైస్ సుమా. ...పిల్లలకి మంచి స్వీట్ మెమోరీస్....లైఫ్ టైం రియల్ టైం ఎక్స్పీరియన్స్...మాకు మీ వీడియోస్ reel టైం ఎక్సపీరియన్ 😊😊😊 అంతే కదా. ... ఓకే సుమా. ..ఇంకా మంచి వీడియోస్ చేసి ఊహించని రీతిలో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాము....యూట్యూబ్ సుమా vs anchor సుమా. ..😊😊❤❤🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
      ఎండాకాలంలో వచ్చే చల్లని గాలిలా 🌀🌀
      తొలకరి చినుకులా 🌧️🌧️🌧️🌧️
      నెలకి ఒకసారి వచ్చే పున్నమిలా🌕⭐⭐⭐💫
      ఎండాకాలంలో పూసే మల్లె పువ్వుల🪻
      మట్టి కుండలో చల్లని నీరులా 🛖🧉🥤
      ఫిబ్రవరి నెలలో వచ్చే 29 దో రెండో తారీఖులా
      మెరుపుతీగలా అప్పుడప్పుడు భలే వస్తున్నారండి మీరు 🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @savithabura9306
      @savithabura9306 5 місяців тому

      అమ్మో సుమ నీవు కూడా ఫుల్ టైం రచయిత్రి వి అయ్యావ్.....కవితలు కూడా రాసి మా మీద విసురు ఓకే నా .సూపర్.....రాసావు....

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      మీ శిష్యురాలుని కదా ఆ మాత్రం లేకపోతే ఎలా మరి 🙏🙏🙏🙏🙏🤣🤣🤣🤣🤣

  • @srcomputersr1759
    @srcomputersr1759 5 місяців тому

    super akka

  • @navyab6759
    @navyab6759 5 місяців тому

    Hi suma Amma valla ellu akkadi nundi techukunna items bagunai ,vudutha vuyyala vugadam mastu vundi and hair ki ingredients antha quantity lo veyali waiting for your reply ❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi ❤️❤️❤️❤️🤗
      నూనెలో వేసేవన్నీ చెట్లనుండి వచ్చేవే కదండి
      అవి కెమికల్స్ కాదు కదా ఎంతైనా వేసుకోవచ్చు 👍👍
      కానీ డైరెక్ట్ గా వాడకుండా నార్మల్ కొబ్బరి నూనెకొబ్బరి నూనెనేను కూడా వేసుకోవాలి👍👍❤️❤️❤️❤️❤️

    • @navyab6759
      @navyab6759 5 місяців тому

      Thankyou suma❤

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 5 місяців тому

    Hii akka nenu amma valla intiki velte naku avasaraminavanni amma cheppakundane estundi edina valladagara vunde prema enka evari daggara vundadu

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii sister ❤️❤️❤️❤️❤️🤗
      కరెక్ట్ గా చెప్పారు 👍👍👍👍

  • @JhansiMylapalli
    @JhansiMylapalli 5 місяців тому +1

    Maadhi narsipatnam akka😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      Ok sister ❤️❤️❤️❤️❤️🤗
      నర్సీపట్నం సంత ఏ రోజు చెప్తావా సిస్టర్ 👍👍

    • @JhansiMylapalli
      @JhansiMylapalli 5 місяців тому

      Saturday akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Ok sister Tq somuch ❤️🥰

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy 5 місяців тому

    Hi Suma garu Good morning 🌅

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      Hii Andi ❤️❤️❤️❤️❤️❤️

  • @user-oo5mm3vp2r
    @user-oo5mm3vp2r 5 місяців тому

    Nice video❤❤😊

  • @SatishBgranite
    @SatishBgranite 5 місяців тому

    Hi sister nice
    Video...

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Tq somuch sister ❤️❤️❤️❤️❤️🤗

  • @gonagalabhanuja-oi8jl
    @gonagalabhanuja-oi8jl 5 місяців тому

    Suma mi naanna gaarini chuste maa naanna nu chusinatte vuntundi.memu kuda mugguram Ada pillalam.maaku bangaram laanti tammudu kuda unnadu suma.

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Ok andi ❤️❤️❤️❤️❤️❤️
      Thanks for sharing your feelings 👍👍👍

  • @PrasadPrasad-tf2me
    @PrasadPrasad-tf2me 5 місяців тому

    Hi suma garu 👌👌👌

  • @santhakumari2231
    @santhakumari2231 5 місяців тому

    Nenu eppudu like chestanura

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Tq somuch andi 🤗❤️❤️❤️❤️

  • @bhagyasri6261
    @bhagyasri6261 5 місяців тому

    Good morning sumaa❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi ❤️❤️❤️❤️❤️❤️❤️🤗

  • @user-bq5ik5or8j
    @user-bq5ik5or8j 5 місяців тому +1

    Vooru Peru cheppandi madi narshipatnam

    • @jyothsnachodi5355
      @jyothsnachodi5355 5 місяців тому

      Maadi Rajavommangi. Suma tennis early adigina cheppaledu Mari Miku aiena answer chepthe baguntundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi ❤️❤️❤️❤️❤️
      మాది జడ్డంగి పక్కన చిన్న పల్లెటూరు
      ఊరు పేరు చిగిలింత 👍👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      మాది ఏలేశ్వరం దగ్గరలోనండి చిన్న పల్లెటూరు ఊరు పేరు జడ్డింగి దగ్గర్లో
      నర్సీపట్నం సంత ఏరోజు ఉంటుందో చెప్పగలరా అక్కడ కేజీ చింతపండు ఎంత రేటు ఉందో మీకు తెలుసా 🤔
      నర్సీపట్నంలో తక్కువ రేటుకు ఏమి దొరుకుతాయో కొంచెం చెప్పగలరా 😍🤣🤣🤣

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 5 місяців тому

    హాయ్ సుమ గారు, రాగిపిండి బెల్లం అట్లు,కొబ్బరి నూనె లో హెర్బెల్స్ వేసి కాయడం,పక్షులకి మేత ఇవన్నీ చూస్తుంటే చాలా వరకు మాఇంట్లో జరుగుతున్నట్టే వీడియోలో చుస్తున్నట్టున్నాయి, పిల్లల స్కూల్ చదువులు బతుకుదెరువుకి పనికొస్తే, ప్రకృతి చదువులు బయట ఎన్ని రకాలుగా ఎలా బ్రతకాలో నేర్పుతాయి,మాకు చాలా ఇష్టమైన జున్నుని చూపిస్తూ మమ్మల్ని ఊరిస్తున్నారు కదా,వీడియో బాగుందండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi Tq somuch for understanding 🙏🙏
      And your support ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @mohanrohanp4023
    @mohanrohanp4023 5 місяців тому +1

    శుభోదయం సుమ గారండి❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Sandy-wd5ui
    @Sandy-wd5ui 5 місяців тому

    Hi akka good morning 🌞

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii sister ❤️❤️❤️❤️❤️🤗

  • @devihari2247
    @devihari2247 5 місяців тому

  • @baithishirisha5261
    @baithishirisha5261 5 місяців тому

    Pidakalu thayarucheyadam yela sumagaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      నేనెప్పుడూ చేయలేదండి ఎప్పుడైనా చేస్తే అప్పుడు చేసి చెప్తా లేండి 🤣🤣🤣🤣🤣

  • @rajisudhani
    @rajisudhani 5 місяців тому +2

    Hi Akka good morning
    Nuvu akada junnu peduthuntey naku noru vuripoyi perugu thinanu😂

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      అవునా రాజీ 🐄🥛 🤣🤣🤣🤣🤣❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @rajisudhani
      @rajisudhani 5 місяців тому

      @@SumaVillagewife haa

  • @utlasuseela3067
    @utlasuseela3067 5 місяців тому

    Suma may junnu, vegetables kavali

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Ok sister 👍👍🐄🥛🥣
      టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి 🤣🤣🤣🤣

  • @pamarthiramakrishna786
    @pamarthiramakrishna786 5 місяців тому +1

    Very good villege food, very good I miss junnu nuvuu ma inti neighbour kananduku eduposthundi suma love you reply me ok❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      Love you too dear 😘 ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @seetamnaidu9888
    @seetamnaidu9888 5 місяців тому

    Hii akka oil ma amma kuda Elane tayaru chestundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Ok sister Tq ❤️❤️❤️❤️❤️

  • @Suryapetapilla
    @Suryapetapilla 5 місяців тому

    Hii suma good morning

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🤗