మా ఆడపడుచు మా మేనకోడళ్ళతో మా జాతర // శివరాత్రి సందడి//వంటలు//

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #familyvlog
    #villagevlog
    #cooking
    #dailyvlog
    #villagelife
    • కార్తీక పౌర్ణమికి ఇంటి...
    • కార్తీక పౌర్ణమిరోజు ఉప...
    • సోమవారం ఉదయం నుంచి సాయ...
    • కూరగాయలు కోనడం//నర్సరీ...
    • పండుగ రోజుల్లో ఇల్లంత...
    • మన పండుగలోనీ ఆరోగ్య ర...
    • పాముల్ని మనం దైవంగా ఎ...

КОМЕНТАРІ • 90

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 5 місяців тому +16

    శుభోదయం మిత్రమా ❤
    ఈ వీడియో చూడగానే
    భారతీయుడు సినిమాలో పచ్చని చిలుకలు పాటలో ఈ లైన్ గుర్తుకు వచ్చింది.. చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే అరే..ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట...💖 అన్నట్టు గానే ఇంటికి ఎవరు వచ్చినా ఆర్భాటం గొప్పలు చూపించకుండా ఆప్యాయంగా అభిమానించి ఉన్నదంట్లో వాళ్ళకి పెట్టీ చూసుకుంటే చాలు కదా ఆ ఇంట ఆనందాలు వెల్లి విరుస్తాయి...❤ కానీ చాలా ఇళ్ళల్లో ఈరోజుల్లో ఆ ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి ఏంటో ...😌
    అలా ఆడపిల్లలు అరమరికలు లేకుండా ఇంటికి వస్తూ ఉంటేనే ఇల్లు కళకళ లాడిపోతాయి..👍 అలా మీ శివరాత్రి పండుగ,జాతర చాలా బాగున్నాయి 👌👏 వంటలు,పిండివంటలు చాలా చక్కగా చేశారు,సిరి హెల్త్ జాగ్రత్త సుమా...🥹💖

  • @avasanthaavasantha4592
    @avasanthaavasantha4592 4 місяці тому +1

    ఎంతైనా మన చిన్నప్పుడు రోజులు మళ్లీ రావు సిస్టర్ 🙏👌👌❤️

  • @battinaranirani3775
    @battinaranirani3775 5 місяців тому +4

    నాకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది ఇది ఇంకా బాగా నచ్చింది ఎందుకంటే స్నాక్స్ తీపిగా చేయడమే చూశాను మీరు అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి హాట్గా చేయడం అనేది బాగుంటుంది ఇది ఒక ఐడియా సూపర్ జాతర చాలా బాగుంది ఏదో ఒక వీడియో లో ఒక్క నిమిషమైనా జడ వేసుకుని చీర కట్టునీ నాకు ఒకసారి కనిపించ వచ్చు కదా

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 5 місяців тому

    జాతర ఎగ్జిబిషన్ అన్ని బాగున్నాయి మీ ఆడపడుచు కొనుక్కున్నావు కూడా చాలా బాగున్నాయి సంపంగి పూలు కూడా చాలా బాగా వేశారు రా

  • @ndsagar2005
    @ndsagar2005 4 місяці тому

    Nice Amma N vijayalakshmi

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Tq somuch andi ❤️❤️❤️❤️❤️🙏🙏

  • @user-kj7lr1pi5w
    @user-kj7lr1pi5w 5 місяців тому +2

    Hi suma garu good morning 🌄☀️🌹
    Jatara super 👌🏽
    Mee family 👌🏽👌🏽👌🏽

  • @srujanareddymaramreddy4338
    @srujanareddymaramreddy4338 5 місяців тому +1

    Video bagundi akka,jatara and exhibition kuda bagundi 😍😇🎉🎉

  • @user-xb4hv1qb8k
    @user-xb4hv1qb8k 5 місяців тому +3

    గుడ్ మార్నింగ్ అక్క

  • @bhimavaram.Lo.mi.bujjakka
    @bhimavaram.Lo.mi.bujjakka 5 місяців тому +4

    హాయ్ సిస్టర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి 🤩

  • @ManiKanta-ik4ui
    @ManiKanta-ik4ui 3 місяці тому

    Nice family

  • @RaviKumar-mg7mm
    @RaviKumar-mg7mm 9 днів тому

    Very nice mam, 😢😢😢😢

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 днів тому

      Hii Andi good morning 🌞🌄🌺🌺
      Tq somuch andi 🙏😍♥️

  • @jayasree1787
    @jayasree1787 5 місяців тому +1

    hai suma oka ellaliga neevu chesay.panulu super elagey opika thoo vuntey ney jeevitham challaga saguthudi oka ellaluku antey suma ku nenu eche marks 100 ok andaru bagundali andulo.manam vundaly 👍nice video

  • @pinnu.bhargavi6278
    @pinnu.bhargavi6278 4 місяці тому

    హాయ్ సుమ గారు మీరంటే నాకు చాలా ఇష్టం మీ వీడియోస్ అన్న చాలా ఇష్టమండి మీ ఒక్కొక్క వీడియో చూసి నేను ఒక్కొక్క విషయం తెలుసుకుంటున్నాను అండి ఇప్పటినుంచి మా పిల్లలు కూడా డిక్కీలో డబ్బులు వేసుకొని బయటికి వెళ్లినప్పుడు ఏవి కావాలో అవి కొనుక్కొని ఇస్తానండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Ok andi Tq somuch 👍👍👍 ❤️❤️❤️❤️❤️❤️

  • @rajyalakshmivemuri9429
    @rajyalakshmivemuri9429 5 місяців тому

    చాలా బాగుంది సుమ వీడియో

  • @Madhu_Nature_Arts
    @Madhu_Nature_Arts 5 місяців тому

    Jatara maku kuda chupinchinanduku tnx andi..video bagundi..i am also the new youtuber..trying my best

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy 5 місяців тому +1

    Hi Suma garu Video Chustunnanthasepu Chala muchhataga undandi kani appude Video aipoinda anipinchindi 👌

  • @VanapalliappallasivayyaA-hi4rf
    @VanapalliappallasivayyaA-hi4rf 5 місяців тому

    Hi sumagaru bavunnara andi nice family pitapuram padagaya thirthamu chala bavundhi andi

  • @venkivenki7545
    @venkivenki7545 5 місяців тому +1

    Hi Suma akka video chala bagunde ne video kosam aduru chustuna Siri ne jagrata chusuko ❤❤❤❤❤

  • @mahanthikeerthi501
    @mahanthikeerthi501 5 місяців тому +1

    Nice

  • @yellurenuka8608
    @yellurenuka8608 5 місяців тому

    హాయ్ సుమ గారు మేము నిన్న మీ ఊరు పిఠాపురం కు వచ్చాము కుక్కుటేశ్వర్ స్వామి నీ, అమ్మవారిని శక్తి పీఠం దర్శనం చేసుకున్నాం మిమ్మల్ని కలవలేకపోయాము 😌

  • @user-tn9jy5qp4x
    @user-tn9jy5qp4x 5 місяців тому

    Hi ra ❤❤
    Cute childrens😂
    Mee husband valla sister nu
    Chusey vidanam chala bavundiee ❤❤❤
    Realations are very important 🎉🎉🎉

  • @Muralialigeti
    @Muralialigeti 5 місяців тому +4

    హాయ్ సుమ మీ అత్తయ్య మీ ఆడపడుచు కోసం చేసిన స్నాక్స్ ఎలా చేశారో మల్లి ఒకసారి చూపించు

  • @Divyagoud9848
    @Divyagoud9848 5 місяців тому

    Super ra chelli😊👌👌👌
    Meeru chesina snacks malli okasari clear ga chupinchu ra ..avi puvvu la yela chestaru ..nenu nerchukunta😊😊
    Nenu first time chustunna..ma side evi cheyyaru chelli😊😊
    Me pandaga sambaralu bagunnai😊👌👌😍😍😍😍💐

  • @deepthikiran8555
    @deepthikiran8555 5 місяців тому +1

    endukosthunnaru, eppudu potharu ani choose ee rojullo, assalu kotha manushula vacharani kooda anipinchakunda kalisipoyaru, andaru itla unte entha baguntadi.

  • @SatishBgranite
    @SatishBgranite 5 місяців тому

    Nice video sister.,.meevideoscomentskosam okasari meematalakosam okasari mevideoskosam okasari mottam 3times chusanu... Evideonea kadu prati video antea..

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 5 місяців тому

    Hii akka mee video kosam wait chestanu bagundi video

  • @user-xy7sp7bn6s
    @user-xy7sp7bn6s 5 місяців тому

    Hi akka good morning video chala bhagundhi

  • @santhakumari2231
    @santhakumari2231 5 місяців тому +1

    Nice log ra

  • @sureshd3249laksmi
    @sureshd3249laksmi 5 місяців тому +1

    Suma ma oorilo kuda bala koteswara swami jatara chestaru 10 lakshalu janalu vastaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      Hii Andi good morning 🌄🌞🌺🌺🐓
      👍👍👍♥️♥️

  • @mudaganiseetamahalakshmise2352
    @mudaganiseetamahalakshmise2352 5 місяців тому

    Suma garu athara bagunadi👌👌👌family superrrrrrrrrrr👌👌

  • @laxmitayaru726
    @laxmitayaru726 5 місяців тому +1

    Pitapuramjatarabavundi

  • @pradeepraoponaganti.1929
    @pradeepraoponaganti.1929 5 місяців тому

    Baby 🐤🐤🐤🐤 ❤❤❤❤

  • @navyab6759
    @navyab6759 5 місяців тому

    Hi suma work full ga vundi kada jathara bagundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Tq somuch andi 🤗❤️❤️❤️❤️

  • @savithabura9306
    @savithabura9306 5 місяців тому

    హాయ్ సూపర్ సుమా. . చాలా బాగా సెలెబ్రేట్ చేసుకున్నారు....శివరాత్రి పండుగ... నైస్ వీడియో.సుమా. ....అవును ఇంటికి ఆడపడుచు వస్తే ఆ హడావుడి ఆర్భాటాలు వేరే లెవెల్ కదా. ... పండగ లు. ..ఫంక్షన్స్ అలా బంధాలను బలపరుస్తాయి అంట. ... అందరూ పాజిటివ్ గా ఉంటే నో ఇష్యూ.... మీ ఆడpaduchu కూడా కలివిడిగా పాజిటివ్ థింకింగ్ ఆమె కదా. ....సో ఎంజాయ్ చేశారు ఫెస్టివల్ ని ఇంటిల్లిపాది పాపం సిరి ఒక్కటి తప్ప.....ఓకే బై సుమా. ...

  • @utlasuseela3067
    @utlasuseela3067 5 місяців тому

    Nice video

  • @ChandraSekhar-zx3pk
    @ChandraSekhar-zx3pk 5 місяців тому

    Hi Suma. Videos lo miriche chinna chinna vivarana chala baguntundi. Adho book chadutunnattu vuntundi. Meru chinna chinna lekhalu wrayandi. Meeru
    baaga wrayagalaru ani naa feeling.
    ANITA

  • @vasagirija5206
    @vasagirija5206 5 місяців тому

    సూపర్ 👌👌🌹🌹

  • @chandananagendra5840
    @chandananagendra5840 5 місяців тому

    Super video suma garu👍

  • @usharani682
    @usharani682 5 місяців тому

    Nice vedio akka,avunu akka pandaga bhaga avutude anta kada 3 days avutude anta kada,ma relatives vylaru vallu chyparu,meku pitapuram ke anta distance vuntade,jatara ne vedio llu naiyna chusanu😊

  • @chakrikalaxmirangu4131
    @chakrikalaxmirangu4131 5 місяців тому

    Memu sampenga puvulni sweet ga bellam thone Chesham andi memu vatini nimmatonalu antam andi

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 5 місяців тому

    Baga anjoy che saru 🎉🎉

  • @rajisudhani
    @rajisudhani 5 місяців тому

    Hi Akka Nice vlog akka
    Siri ki emindhi papam

  • @girijapappu5727
    @girijapappu5727 5 місяців тому +1

    నా చిన్నతనం గుర్తుకు వచ్చింది.

  • @nishitha4701
    @nishitha4701 5 місяців тому

    Na chinnapati gnapakalu gurthuku vachai suma memu elane enjoy chesevallam 5guru atthala pillalatho😂

  • @playstoregorrepati3747
    @playstoregorrepati3747 5 місяців тому

    సుమ నీవీడియో మిస్ అవుతున్న.

  • @surekhask2884
    @surekhask2884 5 місяців тому +2

    ఇవి ఎలా చేస్తారో చూపీ లేదండి ఒకసారి చూపియండి ఎలా చేసేది

  • @gonagalabhanuja-oi8jl
    @gonagalabhanuja-oi8jl 5 місяців тому

    Maa paaapakuda alage vantalu tega chesestaadi suma.

  • @OppoOppo-gk7gl
    @OppoOppo-gk7gl 5 місяців тому

    Super

  • @m.koteswararaomunjampalli4839
    @m.koteswararaomunjampalli4839 5 місяців тому +2

    Meedi eea vooru amma

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 5 місяців тому

    Hi andi nice video

  • @NaniNani-fo4fy
    @NaniNani-fo4fy 5 місяців тому +1

    Hi Suma garu

  • @user-os5ye5nl4g
    @user-os5ye5nl4g 5 місяців тому +1

    Hi suma garu bagunaara na Peru mounika Andi

  • @RaviKumar-pb8bs
    @RaviKumar-pb8bs 5 місяців тому

    Hi suma this is keerthi suma naku Amma undi 3akkallu kuda unaru ma Amma dhagara 40,lachallu sontha illu undi kani pramaga inteki pelichai kadhu kadhu pelinpinchukune adhurushtam nake ledhu suma kanesam nana unte godava padedhani kani karonlo nana vallipoyaeu nenu ela suma amanukoku sorry ne video challa bagundi suma yakada plastic chusena naku nevu gurthuku vasthunavu suma nenu chuse nenu challa nerchukunanu atthamma Vandana vantage purtega video pattu suma bagunai ma papaki chaisthanu ma papa paru hanshu suma thanu 3class thanaki hi anta chapu thanu natho patu ne videos chusthundi by suma

  • @shireeshareddy4171
    @shireeshareddy4171 5 місяців тому

    Hiii akka aa snacks ala cheyalo clearga chupinchandi

  • @baithishirisha5261
    @baithishirisha5261 5 місяців тому

    Hi suma garu jathara me famili supar👌

  • @bhavanigummalla2523
    @bhavanigummalla2523 5 місяців тому

    Mamuluga aina parledu, okasari face clear ga chupinchachuga....

  • @gudisuma5176
    @gudisuma5176 5 місяців тому +1

    Hi suma bagunnara

  • @AHABBAKA252727
    @AHABBAKA252727 5 місяців тому

    🎉🎉🎉🎉🎉

  • @venkatalakshmimakkena7861
    @venkatalakshmimakkena7861 5 місяців тому

    Hi suma good evening

  • @narasimhudupatta9076
    @narasimhudupatta9076 5 місяців тому

    ❤😊

  • @bhavanigummalla2523
    @bhavanigummalla2523 5 місяців тому

    Hi Akka, Nuvvu manchiga saree kattukuni jada veskuni Poolu petkuni epudu kanipistavo cheppu Akka🤔😕.... I want clarity please😃

  • @user-kn5hg1fr5p
    @user-kn5hg1fr5p Місяць тому

    Mee stitching videos cheyyandi. Meeru long frocks kuttina videos chusanu, long frocks malli okasari chupinchandi, maaku motivation ga untundhi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Ok అండి తప్పకుండా 👍👍

  • @Krishnaveni-nw8lm
    @Krishnaveni-nw8lm 5 місяців тому

    Hi Suma akka good morning

  • @seetamnaidu9888
    @seetamnaidu9888 5 місяців тому

    Hii akka Ela unnaru Siri health chusukondi akka

  • @user-zz4cq3gq4m
    @user-zz4cq3gq4m 5 місяців тому

    Hi suma good morning

  • @Nani.pasupuleti
    @Nani.pasupuleti 5 місяців тому

    Sampengaluela chestaro chupinchaledu

  • @ramadeviramadevi6846
    @ramadeviramadevi6846 5 місяців тому

    Hai suma garu how are you ❤

  • @sirishabellamkonda2603
    @sirishabellamkonda2603 5 місяців тому

    Akka Siri ki bugga ki em aindhi....

  • @neelagorintla5538
    @neelagorintla5538 5 місяців тому

    Vallu twins na

  • @jyothimadhu7675
    @jyothimadhu7675 5 місяців тому

    అక్క మీ మామ గారు లేరు కదా మరీ అత్తయ్య గారు కాలి మెట్టెలు, గాజులు వేసుకున్నా రేంటీ అక్క. హిందూ సాంప్రదాయం ప్రకారం అవి భర్త చనిపోయిన వారు వేసుకోరు కదా.

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరండి
      పెట్టుకోకూడదని ఏ శాస్త్రంలోనూ లేదు కదా
      అవన్నీ మనం పుట్టించుకున్నవే 👍👍

  • @Ballaveerababu-hv1jz
    @Ballaveerababu-hv1jz 4 місяці тому

    Midi a uru akka

  • @rojashaik4529
    @rojashaik4529 5 місяців тому

    Hi suma naku Hi chapandi plzzzz

  • @archuchennu4922
    @archuchennu4922 20 днів тому

    Suma garu meru asalu pani chisukotu vedio Ela testharu

  • @mohanrohanp4023
    @mohanrohanp4023 5 місяців тому

    నమస్తే సుమ గారు అండి మీ వీడియోస్ చూస్తూ నేను కూడా youtube స్టార్ట్ చేశాను మీరే నాకు ఇంప్రెషన్ తప్పకుండా డైలీ మీ వీడియో చూస్తానని మరో మంచి కామెంట్ తో మీ ముందుకు వస్తానండి సుమ గారు

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Ok sister ❤️❤️❤️❤️❤️
      All the best 👍👍👍👍💐💐💐💐💐

  • @myself_priya00
    @myself_priya00 5 місяців тому

    Nice

  • @PrasadPrasad-tf2me
    @PrasadPrasad-tf2me 5 місяців тому

    Hi suma garu jathara me family supar👌👌👌

  • @Bachpan-TheWorldofKids
    @Bachpan-TheWorldofKids 5 місяців тому

    Nice