టెన్షన్ పడే వాళ్ళకి వచ్చే 8 జబ్బులు, Stress brings 8 diseases:

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • Stress induced diseases and remedies to control stress ‪@DrSameerNandan99‬

КОМЕНТАРІ • 787

  • @suryamteella5579
    @suryamteella5579 3 роки тому +59

    Superb. I have been watching from your first video on diabetes. You have been special in orienting gullible people rushing to doctors for every ailment of their own making. Very nicely covered and summed up. I hope people really take this gem of an absolutely natural, realistic and most professional advice in letter and spirit to keep away themselves from doctors and bask in best health.
    Actually our body has innate super specialisations to maintain itself in best status throughout life provided we give it a chance take care of it. Our bad health is arising our unhealthy lifestyle.
    Superb sir. Kudos to your confidence and to the point content. Couldn’t have asked for better.👏👏👏🙏

  • @ParapatiTarakeswaraRao
    @ParapatiTarakeswaraRao 6 місяців тому +16

    మీరు నవ్వుతూ మాట్లాడితే చాలు డాక్టర్ గారు జబ్బులు అన్నీ తగ్గిపోతాయి. మీలాంటి మంచి డాక్టర్ ఉండటం మాకు చాలా అదృష్టం.

  • @varalakshmik8680
    @varalakshmik8680 2 роки тому +61

    డాక్టర్ అవసరం రాకూడదని కోరుకునే doctor నిజమైన డాక్టర్ 🙏🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 3 роки тому +21

    డాక్టర్ బాబు నిండు నూరేళ్ల దేవదేవుని ఆశీర్వచనము మీకు వుంటాయి.
    అమ్మ లాంటి అమ్మ.

  • @maryn1493
    @maryn1493 8 місяців тому +3

    నాకు మీరూ చేపే ప్రతి ఒక్కటి నాకు జరుగుతుంది డాక్టర్ గారు ఇంతా మంచిగా చెప్పినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏

  • @ravivarman283
    @ravivarman283 2 роки тому +12

    ధన్యవాదాలు సోదరా
    యోగా వీడియో కూడా మీనుండి ఆశిస్తున్నాము ❤️

  • @devikomoji670
    @devikomoji670 9 днів тому +1

    Dr meeru chala bhagha cheputharu thanks

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 роки тому +33

    చాలా అద్భుత ప్రసంగము డాక్టర్ గారు.
    సూపర్.

  • @ramanarao6632
    @ramanarao6632 3 роки тому +29

    Thank you Doctor garu .''ధ్యాన మనో ప్రస్థానం " లో ఈ ఆసన ,ప్రాణాయామ ,ధ్యానం ప్రాముఖ్యత గురించి చెపుతారు . ఈ మూడు ఉంటె జీవితం ఆనందంగా గడపొచ్చు .

  • @mulakalapallipentarao4017
    @mulakalapallipentarao4017 2 роки тому +13

    డాక్టర్ మీరు చాలా మంచి విషయాలు చెపుతున్నారు..మీరు మాకు దేవుడు ఇచ్చిన వరం.. మీరు చెప్పిన విషయం 50 %మేము పాటిస్తే. మా ఆరోగ్యం సూపర్. .థాంక్యూ డాక్టర్ జి

  • @mahendevabhaktuni7654
    @mahendevabhaktuni7654 2 роки тому +12

    Dear Dr. Nandan
    I have been living in USA for the last 26 years and I got to watch one of your videos 'randomly'.. and believe me, I was EXTREMELY impressed with you very concise & precise information in the BEST way the subject can be explained in your excellent Telugu speaking skills. Speaking in the local language clearly does help a lot to many.. I sincerely appreciate your knowledge and language skills.. I am impressed with your sincerity . Kudos to you.. 👍👍👍

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 8 місяців тому +1

    డాక్టర్ గారు మాకు తెలియని విషయాలు ప్రజలకు అందుబాటులో ఉన్న మీరు ప్రజలకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు చాలా సంతోషం కలుగుతుంది సార్.🙏

  • @amruthaamrutha5514
    @amruthaamrutha5514 Рік тому +2

    Sir meeru bale manchiga cheptunnaru good morning

  • @Budgetbhanumathi
    @Budgetbhanumathi Рік тому +1

    Chala bhaga cheptunaru sir

  • @chavalilatha4147
    @chavalilatha4147 3 роки тому +14

    Chala చక్కగా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు 🙏🙏🙏

  • @AKHiiiii05
    @AKHiiiii05 2 роки тому +4

    Yelago chanipovadam gaurantee ainappudu anthaga aalochinchaalasina avasaram ledu prathi vishayaaniki
    Kontha aalochinchi daanni pakkana petee kala manam neerchukovali
    Adi mana vishayam lo Aina family vishayamlo aina udhyogam vishayamlo aina
    Chaala kotha vishayaalu chepparu
    We r really great for u

  • @somsastry
    @somsastry 3 роки тому +54

    1000 కారణాలు చెప్పి exercise మానేస్తారు కాని ఒక్క కారణం చెప్పండి అది చెయ్యడానికి ... ఇది బలే connect ఐంది Sir

  • @kongaranisrinu9643
    @kongaranisrinu9643 Рік тому +1

    చాలా బాగా చెప్పారు సర్

  • @padmavathimadhira9051
    @padmavathimadhira9051 Рік тому +1

    చాలా బాగా చెప్పేరు

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 2 роки тому +1

    డాక్టర్. సమీర్ నందన్ గారికి నమస్కారం ములు🙏🙏🙏మీరుచెప్పిన సలహాలు సూచనలు ఈ ప్రపంచానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మేము మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము మీరు ఇచ్చిన సలహాలు పాటించి చేస్తేనే గౌరవం మీకు దక్కుతుంది ఇటు మాకుఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు

  • @bvrprasad2895
    @bvrprasad2895 3 роки тому +4

    మంచి విషయాలు చాలా స్పష్టంగా సూటిగా వినసొంపైన స్వరముతో వివరించినందుకు ధన్యవాదములు డాక్టరు గారు.

  • @swathigolanakonda7312
    @swathigolanakonda7312 Місяць тому

    Me vedio chusinanthasepu relax ga anipisthundi sir... Eppudu ela meru cheppinattu follow avvadaniki try cheyali 🙏🙇‍♀️thank you Doctor..

  • @padmarouthu3014
    @padmarouthu3014 Місяць тому

    Entha manchi doctor ni nenu enthavaruku chudaledhu vinaledhu..very very nice person and humanity person..

  • @omkaram5912
    @omkaram5912 2 роки тому +75

    Sir ఫైనేషనల్ సమస్య కన్నా ఫ్యామిలీ సమస్య తొలో ఎక్కవ మంది stess కు గురివుతున్నారు కరెక్ట్ ఏనా sir

  • @macharlasrinivasarao4937
    @macharlasrinivasarao4937 3 роки тому +2

    చాలా బాగా చెప్పారు కనుక మీకు ధన్యవాదాలు

  • @srinulenka7967
    @srinulenka7967 3 роки тому +8

    చాలా బాగా వివరించి అద్భుతంగా చెప్పారు ధన్యవాదాలు డాక్టర్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 Рік тому +1

    డాక్టర్ గా వుండి కూడా మీరు చెప్పే విషయాలు చాలా బాగా నచ్చింది 👌👌👌

  • @kongaranisrinu9643
    @kongaranisrinu9643 Місяць тому

    Sir 💯 correct gaa chepparu sir ఆసనాలు, ప్రాణాయామం meditaion.

  • @vsatyanarayanach6664
    @vsatyanarayanach6664 3 роки тому +2

    యెంత బాగా చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదాలు

  • @lakshmineelam1698
    @lakshmineelam1698 Рік тому +1

    Thank you doctor gaaru❤

  • @a.ravindranath.
    @a.ravindranath. 7 місяців тому +1

    👌 డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు

  • @kavithasatyam4925
    @kavithasatyam4925 2 роки тому +1

    Chaala chakkaga chepparu

  • @gsrsubrahmanyam1626
    @gsrsubrahmanyam1626 2 дні тому

    A complete solution to the perfect health... GSR Subramaniam.

  • @sirishaskitchen4003
    @sirishaskitchen4003 2 роки тому +6

    Ur a great doctor.... Best counseling to people, great words. 🙏🙏🙏

  • @lallived104
    @lallived104 2 роки тому +2

    Chala chala chala baga cheppevu kannayya. God bless you all

  • @srinivasgudelli1603
    @srinivasgudelli1603 2 роки тому +2

    Hats off sir the best video i have ever watched alround development

  • @SathyaSaiBalvikas
    @SathyaSaiBalvikas Рік тому

    సాయిరాం సార్, సత్య సాయి organisation నిర్వహించే వేసవి వెన్నెల కార్యక్రమానికి stress management నోట్సు కేవలం ఈ వీడియో నుంచి తయారు చేసుకున్నాను. ఎన్ని సైకాలజీ బుక్స్, వీడియోస్ చూసిన ఈ వీడియో లో ఉన్న పాయింట్స్ ఆధారంగా చెబితనే affective గా ఉండి ఆచరణ లో పెడతారు అనిపించింది. Thank you Doctor.

  • @nukabhai1202
    @nukabhai1202 2 роки тому +1

    Na life lo first time me lanti Doctor ni chusanu, Tq Sooooooo much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karamalasubbaram7083
    @karamalasubbaram7083 2 роки тому +1

    ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @janardhanchityala9047
    @janardhanchityala9047 9 місяців тому

    చాలా చక్కగా చెప్పారు ధన్యవాదములు 🙏🙏

  • @vijayalakshmivijaya6344
    @vijayalakshmivijaya6344 3 роки тому +1

    Thanq ,doctor garu, నేను వాకింగ్ యోగ ధ్యానం చేస్తున్నా,టెన్షన్ పడుతూవుంటాను, ఈ రోజు మీరు చెప్పిన చాలా ప్రయోజనకరమైన టెక్నీక్స్ ఇకమీదట ఫాలో అయి stress జయించడానికి ప్రయత్నిస్తాను గెలవగలనని నమ్మకం మీరు కల్పించారు thanq vermuch

  • @suryanarayanachebolu7870
    @suryanarayanachebolu7870 19 днів тому

    Thank you, Sir, for the amazing and Valuable Video.

  • @lotusgoldtv1362
    @lotusgoldtv1362 2 роки тому

    ధన్యవాదాలు సార్ .. మంచి విషయాలు చెప్పారు .. అరకు లోకేషన్ స్విట్జర్లాండ్ లా ఉంది సార్ ఒకసారి చూడాలి

  • @mvsk2k
    @mvsk2k Рік тому

    Sir, Friendship with God is భక్తి. Very new definition of భక్తి. Thanks.

  • @laxman2143
    @laxman2143 2 місяці тому

    Thank you sir. Good message for Society

  • @padmalatha1616
    @padmalatha1616 3 роки тому +18

    You are bringing awareness to make a healthy society. Salutations.I found a solution through your speech. 🙏🙏

    • @npadma9209
      @npadma9209 3 роки тому

      Chala baga chepparu sir nenu nerchu kovali sir

  • @ab.cd12345
    @ab.cd12345 Рік тому

    U nd ur words r so cool ..Mimmalni nd miru cheppedi chusthu vintunte 50%stress relief ipothundhi sir..

  • @pushpaganta4951
    @pushpaganta4951 3 роки тому +4

    చాలా బాగా చెప్పారు సర్....❤️

  • @yashhraj123
    @yashhraj123 2 роки тому +1

    ఆహా 🙏🙏 మీలాంటి వారి కోసమే నేను చూస్తున్నావు sir

  • @sudanivenugopalhr1159
    @sudanivenugopalhr1159 8 місяців тому +1

    Excellent Vedios. Hats off to Dr Sameer Nandan Garu

  • @GIANTSSQUAD
    @GIANTSSQUAD 16 днів тому

    Nice explain about stress and solutions

  • @vijayalakki6912
    @vijayalakki6912 Рік тому

    Thankyou డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు మీరు చెప్పిన వన్నీ నకు ఉన్నాయి ఎమ్ చేయాలో చెప్పండి

  • @ajaykumar-qt7vw
    @ajaykumar-qt7vw 3 роки тому +1

    అద్భుతంగా చెప్పారు sir...

  • @shyamsunder2433
    @shyamsunder2433 2 роки тому

    మీ ఈ వీడియో ద్వారా చాలా వరకు సమాధానాలు లభి స్తాయని నేను అనుకుంటున్నాను. thank you very much sir

  • @rebelvenu1615
    @rebelvenu1615 2 роки тому

    Sir me matalu vinaka chala peace ful ga vundhi mind set chala change avtundhi . Mainly overthinking thaginchali ani ardam iendhi tq somuch

  • @197hussain
    @197hussain Рік тому +1

    Good morning sir, being a doctor, you have good spiritual knowledge and practical words said by you. Thankful to you.

  • @leelamadhurikodali8369
    @leelamadhurikodali8369 3 роки тому +5

    Voice and language very clear and sweet

  • @gurajalasantoshi6689
    @gurajalasantoshi6689 6 місяців тому

    12:04
    Mee videos choosi fan ayipoyanu... Really superb... Naaku stress tho chala health issues vachayi. Mee videos choosthunte chala relief ga undi tqs alot dr gaaru

  • @karumurinagalakshmi5768
    @karumurinagalakshmi5768 2 роки тому +1

    Chaalaa baagaa cheppaaru Babu.Mimmalni,mimmaalani kanna mee parents GOD challaagaa yeppudoochoodaali.

  • @mangalaflorence201
    @mangalaflorence201 3 місяці тому

    Chala Baga cheparu sir tq

  • @sailajarao8408
    @sailajarao8408 3 роки тому +1

    First time me video chusthunnanu. Wonderful ga chepparu stress gurinchi. Tq very much babu

  • @VijayaLakshmi-iy4uy
    @VijayaLakshmi-iy4uy Рік тому

    Meeru and congratulations ravikanth gaaru God lanti doctors

  • @buchireddy-hz8nh
    @buchireddy-hz8nh 8 місяців тому

    Dr sameer sir miku shathakoti vandhanalu Na hrudhaya purvaka shubhakankshalu.

  • @NemalikantiRajaRajeswari
    @NemalikantiRajaRajeswari 5 місяців тому +1

    Dr garu namaste sir naku overmedication vallagasproblems vachai

  • @agarajumoluguri7372
    @agarajumoluguri7372 3 роки тому +1

    థాంక్స్ డాక్టర్ గారు మీ వీడియో చాలా బాగుంది 🏆

  • @RajeshS-z2n
    @RajeshS-z2n 15 днів тому

    U r really a god sir u r something like avaditha😊😊

  • @kolluruparameshwari8711
    @kolluruparameshwari8711 3 роки тому

    Mi voice vintuntene stress Kuda free awtundi.... bagundi..

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 роки тому +13

    ప్రతి ఒక్కరి కి మానసిక వత్తిడి దీనితో ఈ
    వత్తిడితో పక్ష వాతము. మరియు ఎక్కువ
    వత్తిడితో కడుపు గ్యాస్ తో నిండి పోతుంది.ఎల్లప్పుడూ టెన్షన్ ఫ్రీగా ఉండాలి.ఫిజికల్ ఎక్సర్సైజ్.నడక సైక్లింగ్
    చేయాలి.మనసును కంట్రోల్. చేసుకోవాలి.

  • @bharathm3121
    @bharathm3121 3 роки тому +4

    Nice information sir 👍👌👏😀🙏😊👍👌👏😀🙏😊👍👌👏😀🙏😊👍👌👏😀🙏😊👍👌👏😀🙏😊👍👌👏😀🙏😊👍👌👏😀🙏😊👍👌👏😀🙏😊👍👌👏😀🙏😊👍👌👏😀🙏😊👍👌
    Jai srirama jai 🙏✨💖❤💙

  • @AdilakshmiMaddala-l8t
    @AdilakshmiMaddala-l8t 28 днів тому

    Thank you so much Naana 🎉🎉🎉

  • @nageshramtenki9467
    @nageshramtenki9467 2 роки тому +1

    చాలా బాగా చెప్పినారు సార్ 🙏🙏

  • @tansenchowdary8155
    @tansenchowdary8155 4 місяці тому

    Yes you are hundred percent right DR GARU

  • @srinivasvattikuti1234
    @srinivasvattikuti1234 3 роки тому +15

    నిజమైన 'భక్తి' అంటే ఏమిటో ఎలా ఉంటుందో చెప్పారు.

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 роки тому

    సూపర్ సర్ మీరు.మీరు ఏదైనా చెపుతుంటే అలాగే స్థాణువై వింటూనే ఉండాలనిపించే గొప్ప విశ్లేషణ మీది.

  • @venumadhavigalem9658
    @venumadhavigalem9658 2 роки тому

    Dr nenu kGH lo Nursing tutor ni me vedios ante naku chala istam

  • @DhannuriPraveen
    @DhannuriPraveen 8 місяців тому

    Chala baga chaiparu dr garu❤❤❤

  • @bvenkatapapaiah2133
    @bvenkatapapaiah2133 4 місяці тому

    Thanks daktar

  • @nagalaxmibavana1948
    @nagalaxmibavana1948 3 роки тому +3

    👌👌👌🙏🙏🙏👍👍👍డాక్టర్ గారు గొప్ప విషయం తెలియజేశారు. కృతజ్ఞతలు బాబు.

  • @chandrakala3447
    @chandrakala3447 2 роки тому

    Chàla manchi veshayalu chebutunnaru 🙏

  • @sankararaonambula1703
    @sankararaonambula1703 3 роки тому +11

    Our whole hearted regards to you most respected doctor sir for your valuable speech. Thanks a million for your social concern..May God always be with you Sir..jaihind..

  • @laasyasvlogs2696
    @laasyasvlogs2696 2 роки тому +2

    Maa Bangaram,God bless you Nanna 💐💐💐

  • @venkataraobandi444
    @venkataraobandi444 6 місяців тому

    చాలా బాగా చెప్పారు సార్

  • @arunareddy7616
    @arunareddy7616 7 місяців тому

    so sweet, love everything you say Doctor

  • @sandhyaranisangem339
    @sandhyaranisangem339 3 місяці тому

    Sir your explanation super

  • @boddulaxman4145
    @boddulaxman4145 2 роки тому

    Super.sir ... first time me video chusthunna. really good.miru anni health gurenchi chepadam.nijam super sir

  • @mamidisettipavankumar8563
    @mamidisettipavankumar8563 3 роки тому +5

    Wonderful speech sir your voice beautiful music sir hatsoff to you sir

  • @prasadkoukuntla8022
    @prasadkoukuntla8022 2 роки тому +5

    Thank you Doctor garu for explaining ways to reduce stress in simple terms.

  • @manthripragadalaxmi75
    @manthripragadalaxmi75 Рік тому

    Meru chala baga cheputhunnaru dr garu

  • @shobhatalluru649
    @shobhatalluru649 2 роки тому

    Tq Dr gaaru meeru chese video's daadaapuga manchi risult istaayi anatamlo sandeham ledu ( paatistene )

  • @padmaramareddy9362
    @padmaramareddy9362 2 роки тому +1

    Chala baga chepparu tqsir

  • @syamalavuyyuru8978
    @syamalavuyyuru8978 2 роки тому

    Meeru matladuthuntay sowmyamuga vinasopuga undi.manchi vishayam chayppRu.thank u

  • @rajeswararaomandava
    @rajeswararaomandava Місяць тому

    Very nice advice

  • @tejauriti7496
    @tejauriti7496 3 роки тому +5

    Meru cheppe prathi word kuda oka aanimuthyame sir.May God bless you!Thank you so much sir

  • @mohammadshifa4144
    @mohammadshifa4144 3 роки тому +2

    Thank you docter garu chalabaga chepparu

  • @yuvaraja355
    @yuvaraja355 6 місяців тому

    Super information and all are very nearer to practical things.

  • @rajeshkotsa6358
    @rajeshkotsa6358 2 роки тому

    Hare Krishna jaisriram
    Doctor garki Namaskralu
    Chala baguga Teliyajeyajesaru

  • @anitharani908
    @anitharani908 2 роки тому

    Gud evening doctor garu

  • @rajithapanyala8509
    @rajithapanyala8509 2 роки тому

    Tqtqtq 🙏 meeru chala manchi vishayaalu chepthunnRu

  • @guruprasad1189
    @guruprasad1189 3 роки тому +3

    Wonderful doctor.... Most of the people do not cover this topic .... As this is the Real Culprit for Beginner of Many diseases....

  • @shaikkhajamiya9156
    @shaikkhajamiya9156 6 місяців тому

    So inspirational 🙌