💥🔥💥First, let it be understood, that women must be divided into eight classes of temperament. These are:- 1. Devasatva-stri 2. Munushyasatva-stri 3. Nagasatva-stri 4. Gandharvasatva-stri 5. Bootasatva-stri 6. Yakshasatva-stri 7. Arakkiasatva-stri 8. Pisachasatva-stri
మీ వీడియోలు చూస్తూ ఉంటే బాధలు అన్నీ మరిచి పోయాను మాటల మాంత్రికుడు ప్రపంచ యాత్రికుడు మన అన్వేష్ మీరు మా తెలుగు వారు కావటం మా అదృష్టం ధన్యవాదాలు🙏💐 🎉❤👌👑🙌👍👏
💥🔥💥 మనసుకి ఆశ ఎక్కువ. నచ్చిన ప్రతిది కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ. ఏది ఇవ్వాలో, అదే ఇస్తుంది. మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడటం, ఆలోచించడం ఆపేస్తే చాలా సమస్యలు దూరం అవుతాయి. ఒక మగవాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్నతల్లిలా ప్రవర్తిస్తుంది‼️
Melissa traveller,good chef,she likes indian traditions and i think she is rich also but we dont know much about her family. Marry the girl who supports u and loves u. All the best
మెలిసా (కాదు అది మోనాలిసా ) నేను ఎప్పుడో చెప్పా మెలిసా ను పెళ్లి చేసుకుంటే నీ ప్రపంచ యాత్రకు ఎటువంటి ఇబ్బంది వుండదు ఇంకెవ్వరు వద్దు మెలిసా నే కరెక్టు 👌
కొట్టుకున్న తిట్టుకున్న మన ఇండియా అమ్మాయి అయితేనే బెటర్,నీ ట్రావెలింగ్ ని ఇష్టపడి నీకు హెల్ప్ ఫుల్లుగా ఉంటే స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి దొరకలని కోరుకుంటున్నాను బ్రో,
చిరంజీవి నా అన్వేషణకు నీ శ్రేయోభిలాషిగా ఇస్తున్న నా సలహా. నీవు భారతదేశం వచ్చి, మీ తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకొని, కొన్నాళ్లు భారతదేశంలో ఉండి, ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు సుందర ప్రదేశాలు అవన్నీ ఇద్దరూ జంటగా తిరుగుతూ హనీమూన్ లా కొన్నాళ్ళు వీడియోలు తీస్తూ అప్లోడ్ చేస్తూ వచ్చిన దానితో తృప్తి పడి, ఇద్దరూ సరదాగా తిరుగుతూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తరువాత నీవు నీవు ప్రపంచంలో మిగతా దేశాలు నెలకి 15 రోజులు తిరుగుతూ 15 రోజులు భార్య వద్ద ఉంటూ (ఇండియాలో ఇంటి వద్ద) నీ యొక్క ఆశయం అనగా ప్రపంచ దేశాలన్నీ ప్రజలకు చూపించాలి అనే కోరిక నెరవేరుతుంది. అప్పుడు పుణ్యం పురుషార్ధం, దక్కుతుంది. ఇలా చేస్తే మీ తల్లిదండ్రులు కూడా సంతోష పడతారు. ధర్మ అర్థ కామ మోక్షములు లభిస్తాయి. ఇట్లు నీ శ్రేయోభిలాషి ఏ ఎన్ బి ఎస్ నారాయణ. Purana Amrutham channel నుండి. నీ వీడియోలు చూచిన తరువాత నేను ఛానల్ పెట్టాను. నేను టెంపుల్స్ లో భాగవత భగవద్గీత భారతం ప్రవచనాలు చెబుతుంటాను. నాకు instagram లో మెసేజ్ పంపడం రాదు. సెల్ ఫోన్ నాలెడ్జి లేదు నాకు 70 సంవత్సరాలు. నా ఫోన్ నెంబర్ 9492980291. ఈ నెంబర్ కి కాల్ చేస్తేనే నాకు తెలుస్తుంది. ఈ నెంబర్ కి కాల్ చేసి నేను చెప్పినది ఎలా ఉన్నదో తెలియపరచండి. ధన్యవాదములు.
తమ్ముడు అన్వేష్, నీవు ఇక్కడ అమ్మాయిని చేసుకో, ఇతర దేశాల అమ్మాయిలను చేసుకుంటే ఎప్పుడైనా డైవర్స్ ఇవ్వవలసి వస్తుంది, ఇది మటుకు నిజం, నీ శ్రేయోభలాషిగా చెప్తున్నా!
Savitri is good for you , endhukantey nuvvu low lo vunapudu neeku help chesindhi and she can help you in travelling in future too because thana work lo she knows travelling so neeku problem vundadhu
అన్నా ఇది మీ జీవితం నిర్ణయం మీరే తీసుకోవాలి. మెలిస్ అయినా నా తాళి ఆయన ఇంకెవరైనా సరే మీ మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకోండి. ఎందుకంటే మేము బయట నుంచి చూస్తున్నాము కానీ మీరు దగ్గరుండి చూస్తున్నారు ఎవరి ఆలోచనలు ఎవరు ఏంటి అన్నది మీకు మాత్రమే తెలుసు మీకు ఎవరు కరెక్టు అన్నది మీ మనసుకు బాగా తెలుసు ఆలోచించండి మీ మనసు సరి అయిన వ్యక్తిని చూపిస్తుంది
అన్వేష్ ఒక ప్రపంచ యాత్రికుడు ఆ ప్రపంచయాత్రికుడికి తోడు కోసం నేను ప్రయాణం చేసిన అమ్మాయిల లో ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నావ్ అన్వేష్ మేము వాళ్లను వీడియోలోని చూశాము కానీ మీరు వాళ్ల దగ్గర నుంచి వాళ్ళ వ్యక్తిగత జీవితం నీతో ఉన్న సమయం అవన్నీ గుర్తు చేసుకుంటే నీకే తెలుస్తుంది ఏ అమ్మాయిని చేసుకోవాలి
హాయ్, భీమిలి అన్న, ఎలా ఉన్నారు బాగుంది వీడియో, పెళ్లి చేసుకో కుండా ఉంటేనే మంచిది ఎందుకు అంటే, ప్రీండగా, ఉంటారు, ఒకే వాళ్ళ చేసుకుంటే,మన, తెలుగు అమ్మాయిని చేసుకోండి,అల్, ది బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ 👍👍♥️♥️
Hi bro , nenu niku oka suggestion estha andharitho vundi andharitho travel chesavu nuvvu nila vunnava? Maku video lo kanipinchidi matramey cheppagalamu real ga valatho travel iendi nuvvey so ni marriage ammaie ni nuvvey select chesuko
You are superb speaker బెస్ట్ అఫ్ లక్.. Select క్యూట్ girl. I have watched all videos. Loving travel videos. Select a girl who love you most. This is best of your expressive talk
బ్రదర్ ఇప్పుడు ఏ దేశం తిరగ లేదా ఈ వీడియో ఈ అమ్మాయిలు గురించి నువ్వు మాకు అంత వివరంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మన ప్రయాణంలో ఎంతోమంది కలుస్తుంటారు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మన ఫోకస్ అంతా మన పని మీద పెట్టాలి ఇంకా మంచి వీడియోలు మంచి మంచి ప్రదేశాలు చూపించు చాలు నువ్వంటే నాకు చాలా ఇష్టం మేము ఖర్చు పెట్టుకుని చూడలేని ప్రదేశాలు అన్నీ కూడా నువ్వు మాకు చూపిస్తున్నావ్ ❤
Nee jeevitha bhagaswami yevaraithe baguntundo nee kanna yevvariki baga thelidu. Yee vishayamulo nee own decission is final. God bless you and your better half.
మెలిసా నీ పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవాలి అని మనస వచా కోరుకుంటున్న.😂 నిన్ను రోజు గట్టిగా తన్నాలి అంటే అది మెలిసా వల్లనే అవుతుంది.😅 All The Best 👩🏻❤️👨🏻
అన్వేష్ నీవు ప్రపంచ ఆటగాడు వి కదా ఇన్ని రోజులు వీళ్లతో తిరిగారు కలుసుకున్నారు కదా వీళ్లలో ఎవరు మంచి వారు ఎవరు చెడ్డవారు నీకే తెలుస్తుంది ఎవరి ఒపీనియన్ అవసరం లేదు నీకు నచ్చిన వారిని మంచివారిని చూసి సెలెక్ట్ చేసుకో. చూడటానికి అందంగా లేటెస్ట్గా ఇప్పుడు తిరుగుతున్నావు కదా అమ్మాయి అందంగా బాగుంది సెకండ్ ప్లేస్ లో mallesa ఉంది ఓన్లీ అందం పరంగా. కానీ వీళ్ళ అందరిలో మనస్తత్వం వల్ల మంచి తనం గుర్తించి సెలెక్ట్ చేసుకో
నీ మనస్సుకుఅత్యంత ఇషటమైంది ప్రపంచ యాత్ర. అంతకంటే ఎక్కువ ఇష్టం వీరిలో ఎవరూ అనేది నీ మనస్సే నీకు సమాధానం చెప్పాలి. అంతకంటే ముఖ్యం బంధాన్ని నిలుపుకునే stubborn గావుండేmentality తో తోపాటు నీతో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ, నీకు ఆనందాన్ని పంచుతూ విలువలతో కూడిన వ్యక్తిత్వం; ప్రాధాన్యతా క్రమంలో ఎప్పటికీ నీకే మొదటి స్థానం, నువ్వు తప్ప మిగతావన్నీ సెకండరీ అనుకో గలిగే ఆదివాసీ అమ్మాయైనా సరే వారిని select చేసుకోవాలి. నాకు ఇదిచాలు ఇంకేం అక్కర్లేదు అనిపించే గుణమున్న అమ్మాయి ని select చేసుకో. నీకు మానవతా విలువలు తెలుసు కాబట్టి నువ్వు బెట్టింగ్ యాప్‌లవీ చేయవు So నువ్వూ అలాంటి వ్యక్తికి ప్రాధాన్యత నివ్వు. ఎవరు తప్పు చేసినా క్షమించి బంధాన్ని కంటిన్యూ చేసే ప్రేమ ఇద్దరి మద్యవున్నప్పుడే ఆ వివాహం అర్థవంతంగా వుంటుంది. లేకపోతే సమంతా నాగచైతన్యల్లా money waste, time waste, mentally depression.( వివాహ ) "బంధం"విలువలు ఇక్కడ కూడా తగ్గిపోతున్నాయి. కారణం ఏదో సినిమా రామాయణం తెలుసుకోవడం తప్ప మనం రామాయణం చదవం. వాల్మీకి రామాయణం line to lineఉన్నదున్నట్టు తర్జుమా చేసి చదువు. మన ఇతిహాసాలను వాల్మీకి రామాయణం, వ్యాసుని మహాభారతం, భగవద్గీత చదివితే అసలు నువ్వు దేనికి ప్రాధాన్యత నివ్వాలి; నా యొక్క ధర్మ మేంటి అని బోధ పడుతుంది. So best of luck ... 8008190448
Anna nee full vlog chusanu antha bagundhi kaani subscribari,subscribaru ane names matram bagaledhu. anna 😢 kaani nee kashtalu pagavadiki kuda raakudadhu 😅 .. ok anna super vlog 🥰❤️😎neeku inka subscribarlu peragalani and Baga support dorakalani korukuntu selavutheesukunntunna🙏🏻🙏🏻
To all the guys who are thinking and searching a girl to marry....Don't just select the girl and go ahead..Ammayi okkate kaadu, valla Family kooda chala important... atu itu 7 taralu kaakapoyinaa...kaneesam current family ela vunnaro chuskoni proceed avvandi.. Family ante Aasthi Anthasthu kaadu... they should love and respect you at the first place... Vaallu oka Mental support ga undaali...when u r truly surrounded by loving wife & family..u can achieve anything in your chosen stream/field of work.. Happy Hunting Guys..👍🏻
💥🔥💥First, let it be understood, that women must be divided into eight classes of temperament. These are:-
1. Devasatva-stri
2. Munushyasatva-stri
3. Nagasatva-stri
4. Gandharvasatva-stri
5. Bootasatva-stri
6. Yakshasatva-stri
7. Arakkiasatva-stri
8. Pisachasatva-stri
Ayya garu inko iddarto travel cheyala eppudu
Anthega mari 😅 @@NaaAnveshana
Then what about men ?????
Pisukkovadame iga 😂
Mellissa 🥺 pls 43:59
మెలిసా అనేవారు ఒక లైక్ చెయ్యండి 👍
Cicili
Yes
మిలీసా గుడ్ గర్ల
అన్వేష్+మెలిసా=subscriburi❤
మెలిసా నీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అన్న 👍🏾
🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤ superb anna 💯 years
Yes❤❤
No, she had a high attitude.. he can't handle..
Cicili is best
కానీ మెలిసా perfect జోడి 🥳😍
Germany passport 😂😂😂
Sisili fans assemble hear ❤❤
మెలిసా నీకు కరెక్ట్ స్వామి
Yes మెలిసా
మెలిసా నీకు కరెక్ట్ bro
Whenever he takes Melissa's name, there is a different smile and glow in his face
మీ వీడియోలు చూస్తూ ఉంటే బాధలు అన్నీ మరిచి పోయాను మాటల మాంత్రికుడు ప్రపంచ యాత్రికుడు మన అన్వేష్ మీరు మా తెలుగు వారు కావటం మా అదృష్టం ధన్యవాదాలు🙏💐 🎉❤👌👑🙌👍👏
నతాలి most beautiful girl అనుకున్నవలు like vasukondi
Kani nela nakistundi
@@vasumummidi1257 how bruh
Nathali super
Nathalie chinna pilla la ledhu only hai cheppa annava annaya 😂😂
But mastu pogaru ameku last varaku undadu
మెలిసా నీకు ఫార్ఫక్ట్ గా సెట్ అన్న 👍👍👍
💥🔥💥 మనసుకి ఆశ ఎక్కువ. నచ్చిన ప్రతిది కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ. ఏది ఇవ్వాలో, అదే ఇస్తుంది. మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడటం, ఆలోచించడం ఆపేస్తే చాలా సమస్యలు దూరం అవుతాయి. ఒక మగవాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్నతల్లిలా ప్రవర్తిస్తుంది‼️
Baga chepparu Sir
Superb words 👍🎉
Super bro❤
100% life lessons bhaiya
Melissa
Sisili meku baga set avuthadhi ,she love s u more bro
మెలిసా నీకు కరెక్ట్ 👍
మెలిశా బాగుంటది అన్నా నీకు, నీ ట్రావెలింగ్ కి correct గా ఫిట్ అవుతాది ఆ అమ్మాయి.
సిసిలీ బాగుంటుంది ❤
అన్న మెలిసా నీకు చాల బాగా సెట్ అవుతాది నువ్వు మాత్రం మెలిసాని వధులుకోకు ప్రతి ఒక్క subscriber మెలిసా నే నీకు కరెక్ట్ అని చెపుతున్నారు ....😊
మెలిసా నీకు పర్ఫెక్ట్ జోడీ బ్రో 👌👌👍👍
Melissa traveller,good chef,she likes indian traditions and i think she is rich also but we dont know much about her family. Marry the girl who supports u and loves u. All the best
Melisa is the best ❤
మెలిసా (కాదు అది మోనాలిసా )
నేను ఎప్పుడో చెప్పా
మెలిసా ను పెళ్లి చేసుకుంటే నీ ప్రపంచ యాత్రకు ఎటువంటి ఇబ్బంది వుండదు
ఇంకెవ్వరు వద్దు మెలిసా నే కరెక్టు 👌
Melisa నీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది bro
మెలిసా నే నీకు సరైన జోడి అన్వేష్ 👌🏼
కొట్టుకున్న తిట్టుకున్న మన ఇండియా అమ్మాయి అయితేనే బెటర్,నీ ట్రావెలింగ్ ని ఇష్టపడి నీకు హెల్ప్ ఫుల్లుగా ఉంటే స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి దొరకలని కోరుకుంటున్నాను బ్రో,
@@ajayram.143 I think Indian girls won't marry Anvesh.
నువ్వు ఎంత మంది గురించి చెప్పినా నీకు ఎందుకో మెలిసా కరెక్ట్ ఏమో అని అనిపిస్తుంది తమ్ముడు🎉🎉 తొందరగా చూస్తే రాశిఖన్నా లాగా ఉంది
Yss
చిరంజీవి నా అన్వేషణకు నీ శ్రేయోభిలాషిగా ఇస్తున్న నా సలహా. నీవు భారతదేశం వచ్చి, మీ తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకొని, కొన్నాళ్లు భారతదేశంలో ఉండి, ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు సుందర ప్రదేశాలు అవన్నీ ఇద్దరూ జంటగా తిరుగుతూ హనీమూన్ లా కొన్నాళ్ళు వీడియోలు తీస్తూ అప్లోడ్ చేస్తూ వచ్చిన దానితో తృప్తి పడి, ఇద్దరూ సరదాగా తిరుగుతూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తరువాత నీవు నీవు ప్రపంచంలో మిగతా దేశాలు నెలకి 15 రోజులు తిరుగుతూ 15 రోజులు భార్య వద్ద ఉంటూ (ఇండియాలో ఇంటి వద్ద) నీ యొక్క ఆశయం అనగా ప్రపంచ దేశాలన్నీ ప్రజలకు చూపించాలి అనే కోరిక నెరవేరుతుంది. అప్పుడు పుణ్యం పురుషార్ధం, దక్కుతుంది. ఇలా చేస్తే మీ తల్లిదండ్రులు కూడా సంతోష పడతారు. ధర్మ అర్థ కామ మోక్షములు లభిస్తాయి. ఇట్లు నీ శ్రేయోభిలాషి ఏ ఎన్ బి ఎస్ నారాయణ. Purana Amrutham channel నుండి. నీ వీడియోలు చూచిన తరువాత నేను ఛానల్ పెట్టాను. నేను టెంపుల్స్ లో భాగవత భగవద్గీత భారతం ప్రవచనాలు చెబుతుంటాను. నాకు instagram లో మెసేజ్ పంపడం రాదు. సెల్ ఫోన్ నాలెడ్జి లేదు నాకు 70 సంవత్సరాలు. నా ఫోన్ నెంబర్ 9492980291. ఈ నెంబర్ కి కాల్ చేస్తేనే నాకు తెలుస్తుంది. ఈ నెంబర్ కి కాల్ చేసి నేను చెప్పినది ఎలా ఉన్నదో తెలియపరచండి. ధన్యవాదములు.
100% correct andi
Very nice advice
Ne bondha ra ne bondha
తమ్ముడు అన్వేష్, నీవు ఇక్కడ అమ్మాయిని చేసుకో, ఇతర దేశాల అమ్మాయిలను చేసుకుంటే ఎప్పుడైనా డైవర్స్ ఇవ్వవలసి వస్తుంది, ఇది మటుకు నిజం, నీ శ్రేయోభలాషిగా చెప్తున్నా!
Savitri is good for you , endhukantey nuvvu low lo vunapudu neeku help chesindhi and she can help you in travelling in future too because thana work lo she knows travelling so neeku problem vundadhu
నతాలి ని చేసుకొండి బ్రో....👌
Melisa perfect jodi anna neku❤❤
అన్నా మీకు మెలీసా అయితే బాగుంటుంది జోడి.
అన్వేష్ బ్రో నీకు సుఖం కావాలంటే నటాలీనీ, అదృష్టం కావాలంటే సిసిలీ & సావిత్రినీ, అడ్వెంచర్స్ కావాలంటే మెలీష & పాత్రికనీ చేసుకో పైవన్నీ కావాలంటే ఎవరినీ చేసుకోకు ఇంకా బోలెడన్ని ఆటలు ఆడవచ్చు 😂😂😂
😂😂😂yes...ek niranjan 😂
Wah wah
నీకు పెళ్ళాం యూట్యూబ్.. కెమెరా బావమర్ధి😍
🤣💁🏻♂️
పిల్లలేమో సబ్స్క్రయిబర్ సబ్స్క్రయిబరి 😂😅
@@kalyanim8473 🤣💁🏻♂️
@@kalyanim8473 😂
😂@@kalyanim8473
అన్నా ఇది మీ జీవితం నిర్ణయం మీరే తీసుకోవాలి. మెలిస్ అయినా నా తాళి ఆయన ఇంకెవరైనా సరే మీ మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకోండి. ఎందుకంటే మేము బయట నుంచి చూస్తున్నాము కానీ మీరు దగ్గరుండి చూస్తున్నారు ఎవరి ఆలోచనలు ఎవరు ఏంటి అన్నది మీకు మాత్రమే తెలుసు మీకు ఎవరు కరెక్టు అన్నది మీ మనసుకు బాగా తెలుసు ఆలోచించండి మీ మనసు సరి అయిన వ్యక్తిని చూపిస్తుంది
అన్వేష్ ఒక ప్రపంచ యాత్రికుడు ఆ ప్రపంచయాత్రికుడికి తోడు కోసం నేను ప్రయాణం చేసిన అమ్మాయిల లో ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నావ్ అన్వేష్ మేము వాళ్లను వీడియోలోని చూశాము కానీ మీరు వాళ్ల దగ్గర నుంచి వాళ్ళ వ్యక్తిగత జీవితం నీతో ఉన్న సమయం అవన్నీ గుర్తు చేసుకుంటే నీకే తెలుస్తుంది ఏ అమ్మాయిని చేసుకోవాలి
Anevesh నీ 2022 అంటారిటీకా వీడియో నుండి Like Bro... అప్పుడు నీ Subscribers 5 లేక 6 లక్ష ఉంటారు..
మేలీసా నీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అన్న
26:27 anakamala back side 😘😘
Super explain చేసావ్ అన్న 👍👍👍👍
హాయ్, భీమిలి అన్న, ఎలా ఉన్నారు బాగుంది వీడియో, పెళ్లి చేసుకో కుండా ఉంటేనే మంచిది ఎందుకు అంటే, ప్రీండగా, ఉంటారు, ఒకే వాళ్ళ చేసుకుంటే,మన, తెలుగు అమ్మాయిని చేసుకోండి,అల్, ది బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ 👍👍♥️♥️
మెలిస్సా ఫర్ఫెక్ట్
కానీ మెలీస్సా కి నువ్వు కరెక్టో కదోమరి ఈ విషయం మెలిస్సా నే అడుగు
Hi bro , nenu niku oka suggestion estha andharitho vundi andharitho travel chesavu nuvvu nila vunnava?
Maku video lo kanipinchidi matramey cheppagalamu real ga valatho travel iendi nuvvey so ni marriage ammaie ni nuvvey select chesuko
Evariki ekkuva likes vasthayo chuddam
Voteing petandi.... tomorrow
❤❤❤ Melissa anvesh
మెలిసా ❤ 43:58
Views kavali anna pratisari- pelli topic teeskochi half an hour unna video upload chestav😄
Melisa❤️ , He likes truly entha bad situations vachina nikosam riturn vachindhi bro pations & effection vunnai travling antey ishtam .... U both are looks good❤😇🤗
మెలిసా అండ్ యు సూపర్ ❤💐👌జోడి
మెలిసా నీకు చాలా సూపర్ గా సెట్ అవుతుంది అన్న❤❤❤❤
మెలిసా బాగుంటుంది❤
బికినీ లో na..🤣😍🤣
Video motham chusa, pakkanne friend mana pakkana kurchoni cheputhunatlundi, Savithri is best
అసలు స్కిప్ చేయకుండా... Full video chusa.. Anna... 🥳🤗ur amazing
malesa వదినమ్మ❤
Kani Melisa..manodini ala chudatamleduga
Melis
You are superb speaker బెస్ట్ అఫ్ లక్.. Select క్యూట్ girl. I have watched all videos. Loving travel videos. Select a girl who love you most. This is best of your expressive talk
Melisa is your perfect companion
Melisa is your perfect person ❤
Anvesh❤Melisa happy marriage long life Bro❤
మెలిసా తో అయితే మీ ట్రావెల్ లైఫ్ and పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది
Melisa made for each other laga untaru miku chala Baga set avutharu my vote for Melisa
Melisa is ok bro,good afternoon love form chennai
Mind blowing anna nuvvu super anna 😂🎉🎉🎉🎉 God bless you anna
Melisa is perfect for you, she is daring and beautiful ❤
Bhava garu niku Melisa ne currect perfect 😅
అన్న ఈ కాలం ఎ ఆడదాని నమ్మకు అన్న.... నువ్వు అనుకున్నది పూర్తి అయిన తరువాత పెళ్లి గురించి ఆలోచించు అన్న. మన తెలుగు యాక్టర్స్ లో నువ్వే మా హీరో అన్న.
Andharu okala vundaru ga
మెలిసా నీకు పర్ఫెక్ట్ బ్రదర్ 🌷🌷🌷
బ్రదర్ ఇప్పుడు ఏ దేశం తిరగ లేదా ఈ వీడియో ఈ అమ్మాయిలు గురించి నువ్వు మాకు అంత వివరంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మన ప్రయాణంలో ఎంతోమంది కలుస్తుంటారు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మన ఫోకస్ అంతా మన పని మీద పెట్టాలి ఇంకా మంచి వీడియోలు మంచి మంచి ప్రదేశాలు చూపించు చాలు నువ్వంటే నాకు చాలా ఇష్టం మేము ఖర్చు పెట్టుకుని చూడలేని ప్రదేశాలు అన్నీ కూడా నువ్వు మాకు చూపిస్తున్నావ్ ❤
సిసిలి ది బెస్ట్ అమ్మాయి బ్రో చాలా బాగుంది మంచిది కూడా....
హాయ్ బ్రదర్ ఒక తెలుగువాడిగా మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది....
ప్రజెంట్ నేను దుబాయ్ లో ఉన్న
నా పేరు మజ్జి శ్రీనివాస్ అన్న
Heroine samantha ki life ivvu anna 🎉
😂😂డెయ్ ఏంది దాంతో పనికిమాలిన నిర్ణయం 😁
Mee చెల్లిని ఇవ్వు లైఫ్ ఇస్తాడు
Nenemaipovali
Nijamee
😂
మెలిసా పర్ఫెక్ట్ జోడి ఆటగాడు 🎉
Nee jeevitha bhagaswami yevaraithe baguntundo nee kanna yevvariki baga thelidu.
Yee vishayamulo nee own decission is final. God bless you and your better half.
పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత నీ వీడియోస్ చూడాలి బ్రదర్ ... అందులో ప్రపంచ సత్యాలు , విశ్వ రహస్యాలు చాలా ఉంటాయి .... 🙏 😜😜😜😜
😂😂😅😅
😂😂😂
మెలిసా ని పెళ్లి చేసుకో అన్న😊
మెలిసా నీ పెళ్లి చేసుకొని
నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవాలి అని
మనస వచా కోరుకుంటున్న.😂
నిన్ను రోజు గట్టిగా తన్నాలి అంటే
అది మెలిసా వల్లనే అవుతుంది.😅
All The Best 👩🏻❤️👨🏻
😂😂😂😂😂😂 superb 😊😊
26:16 అన్నాయ వెనుక జరుగుతున్న ఆటలు మాత్రం ఎవరు మిస్ అవకండి 😂
😮😮😮
😂
Nuv mamulu atagadivi kadhu bro
Nijame anna ah roju nv mammalni kalisinappudu ee visyam and friends visyam cheppi badhapaddav 🥹 we are with you ❤
3:40 దుర్వినియోగం బ్రో సద్వినియోగం కాదు
200 la సామెతలు నేకొచ్చ బ్రో 😂
వాడు నాలుగు ఆకులు ఎక్వ సదివడు అంట
❤Melisa...❤❤❤❤❤❤ Carecter superb
అన్వేష్ నీవు ప్రపంచ ఆటగాడు వి కదా ఇన్ని రోజులు వీళ్లతో తిరిగారు కలుసుకున్నారు కదా వీళ్లలో ఎవరు మంచి వారు ఎవరు చెడ్డవారు నీకే తెలుస్తుంది ఎవరి ఒపీనియన్ అవసరం లేదు నీకు నచ్చిన వారిని మంచివారిని చూసి సెలెక్ట్ చేసుకో. చూడటానికి అందంగా లేటెస్ట్గా ఇప్పుడు తిరుగుతున్నావు కదా అమ్మాయి అందంగా బాగుంది సెకండ్ ప్లేస్ లో mallesa ఉంది ఓన్లీ అందం పరంగా. కానీ వీళ్ళ అందరిలో మనస్తత్వం వల్ల మంచి తనం గుర్తించి సెలెక్ట్ చేసుకో
నీ మనస్సుకుఅత్యంత ఇషటమైంది ప్రపంచ యాత్ర. అంతకంటే ఎక్కువ ఇష్టం వీరిలో ఎవరూ అనేది నీ మనస్సే నీకు సమాధానం చెప్పాలి. అంతకంటే ముఖ్యం
బంధాన్ని నిలుపుకునే stubborn గావుండేmentality తో తోపాటు నీతో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ, నీకు ఆనందాన్ని పంచుతూ విలువలతో కూడిన వ్యక్తిత్వం; ప్రాధాన్యతా క్రమంలో ఎప్పటికీ నీకే మొదటి స్థానం, నువ్వు తప్ప మిగతావన్నీ సెకండరీ అనుకో గలిగే ఆదివాసీ అమ్మాయైనా సరే వారిని select చేసుకోవాలి. నాకు ఇదిచాలు ఇంకేం అక్కర్లేదు అనిపించే గుణమున్న అమ్మాయి ని select చేసుకో. నీకు మానవతా విలువలు తెలుసు కాబట్టి నువ్వు బెట్టింగ్ యాప్‌లవీ చేయవు So నువ్వూ అలాంటి వ్యక్తికి ప్రాధాన్యత నివ్వు. ఎవరు తప్పు చేసినా క్షమించి బంధాన్ని కంటిన్యూ చేసే ప్రేమ ఇద్దరి మద్యవున్నప్పుడే ఆ వివాహం అర్థవంతంగా వుంటుంది. లేకపోతే సమంతా నాగచైతన్యల్లా money waste, time waste, mentally depression.( వివాహ ) "బంధం"విలువలు ఇక్కడ కూడా తగ్గిపోతున్నాయి. కారణం ఏదో సినిమా రామాయణం తెలుసుకోవడం తప్ప మనం రామాయణం చదవం. వాల్మీకి రామాయణం line to lineఉన్నదున్నట్టు తర్జుమా చేసి చదువు. మన ఇతిహాసాలను వాల్మీకి రామాయణం, వ్యాసుని మహాభారతం, భగవద్గీత చదివితే అసలు నువ్వు దేనికి ప్రాధాన్యత నివ్వాలి; నా యొక్క ధర్మ మేంటి అని బోధ పడుతుంది. So best of luck ... 8008190448
అన్వేష్ నీకు మెలిషా కరెక్ట్ ❤❤❤
Anna oksari reply pettu neku Africa girl correct anna ❤❤❤❤❤
Anna nee full vlog chusanu antha bagundhi kaani subscribari,subscribaru ane names matram bagaledhu. anna 😢 kaani nee kashtalu pagavadiki kuda raakudadhu 😅 .. ok anna super vlog 🥰❤️😎neeku inka subscribarlu peragalani and Baga support dorakalani korukuntu selavutheesukunntunna🙏🏻🙏🏻
Anthega anthega ...peru goppa ooru dibba... Waiting. ...god must be crazy....😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤. U r the best...
♥️♥️♥️♥️🌹🌹🌹Males 🌹🌹🌹🌹 0:23 🎉🎉🎉🎉❤❤❤❤
Melisa is best annaya ❤
Nenu first time full video 3 times chusa, meku evaru set avvaledu 🇨🇳China ammae ni chesukondi, super, na mata chala work chestadi
నువ్వు మొదటి ప్రేమించిన అమ్మాయిని మొలిసా సూపర్ 🎉❤❤
మెలిస్సా సూపర్ బ్రో
మెలిస్సా బేటార్
Wah anna wah.. Last lo em performance ichhav🤯🤯........
అన్నయ్య నువ్వు మెలిసా ని పెళ్లి చేసుకో. నాటాలియా ని నాకు సెట్ చై అన్న నేను చేసుకుంటా
మెలిసా bro నీకు పర్ఫెక్ట్
Melissa perfect jodi anna neku ❤
To all the guys who are thinking and searching a girl to marry....Don't just select the girl and go ahead..Ammayi okkate kaadu, valla Family kooda chala important...
atu itu 7 taralu kaakapoyinaa...kaneesam current family ela vunnaro chuskoni proceed avvandi..
Family ante Aasthi Anthasthu kaadu... they should love and respect you at the first place... Vaallu oka Mental support ga undaali...when u r truly surrounded by loving wife & family..u can achieve anything in your chosen stream/field of work..
Happy Hunting Guys..👍🏻
నీకు marriage వద్దు బయ్య, bzc... It's just my opinion...and rest depends on you...🙏🙏
Anna melissa neeku perfect ga set avuthundhi
Vote for mellisa 😂
అన్నా దీపావళి పండక్కి ఊరికి వస్తున్నావా ఫుల్గా టపాసులు కాల్చేదాం..
ఇది సినిమా నా లేదా యూట్యూబ్ వీడియో నా , అసలు బోరే కొట్లేదు బ్రో.....😂😂
😂😅
మెలీషా neku set auvuthundi,,,,,,,,, but nathali bale undi bro❤
Melisa ni marriage chesukondi Anveshreddy garu
Bro manchi ammaini chusi marrege chesukondi. Baguntudhi.🎉🎉