ఆహారంతోనే నెలకి 1 గ్రాము పైన హెమోగ్లోబిన్ పెంచడం ఎలా? Anemia home remedies

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • Causes, Symptoms, Diet and Medical tips regarding ANEMIA

КОМЕНТАРІ • 713

  • @visakhapatnamvizag3711
    @visakhapatnamvizag3711 2 роки тому +237

    ఎప్పటికయినా అబ్దుల్ కలామ్ లాంటి మహనుభావుడవుతారు. .మీరు🙏

  • @bheem5482
    @bheem5482 2 роки тому +114

    మీలాంటి గొప్ప వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం సమీర్ నందన్ గారు...మీకు ఆ సాయిరాం గొప్ప ఆయుష్షు ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తన్నాను...

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Рік тому +2

      సాయిరాం
      అంటే షిర్డీ సాయి అనుకుంటున్నాను.
      విషయం తెలుసుకోండి
      సాయిబ్.
      సాయి + బాబా గా,
      మనమే మార్చాం.
      సాయికి & రాముడి
      ' ఏం సంబంధం " ?

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Рік тому

      (మీ) షిర్డీ సాయి సంస్థాన్,
      Rs.35 కోట్లు / CRORES
      HAZ COMMITTEE /
      ముస్లిమ్ హాజ్ కమిటీకి
      ఇచ్చారు. 98% సాయి భక్తులు,
      " హిందువులే &
      సనాతన ధర్మపరులు ".

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Рік тому +2

      శ్రీ రాముడు
      " యే యుగ పురుషుడు " ?
      మీ షిర్డీ సాయి,
      " 200 యేళ్ళ మాత్రమే ".
      మీము కూడా,
      " శ్రీ సీతా రాముడి " భక్తులమే.
      దత్తాత్రేయుడు
      రమణ మహర్షి
      రాఘవేంద్ర స్వామి etc
      గురువులే. తెలుసుకోండి.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Рік тому

      @@raghavendrar4668
      నేను పొరపాటు పడ్డాను.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Рік тому

      @@raghavendrar4668
      పర్టి సాయి ఎక్కడ వుంటారు ?

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 6 місяців тому +10

    ఈరోజుల్లో చిన్నపిల్లలు గురుంచి ఎక్కువగా తల్లిదండ్రులకు ఎందుకంటే వారు అనేక సార్లు ఏడుస్తూవుంటారు అతి పెద్ద వారితో కూడ రక్తం తక్కువగా ఉంటుంది నేను కొందరి కళ్ళను చూస్తే తెల్లగా ఉంటుంది సార్ మీరు రక్తహీనత గురుంచి చక్కగా వివరించారు మీ గురుంచి ఎంత చెప్పిన తక్కువే సార్ మీలాంటి వారు మాకు దొరకడం మా అదృష్టం సార్.🙏

    • @sivakalagatti8178
      @sivakalagatti8178 3 місяці тому +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤😊😊😊😊😊😊😊

  • @saradachepuri2877
    @saradachepuri2877 6 місяців тому +18

    ఎన్నో వీడియోలు చూసాం కానీ ఒక్కరు కూడా విషయాలు పూర్తిగా చెప్పారు సబ్జెక్టు తప్పితే ఏమీ ఉండదు కానీ ఇక్కడ పూర్తిగా మీరు వివరంగా ఇచ్చారు, చాలా ఉపయోగకరంగా ఉందండి వీడియో ధన్యవాదములు మీకు

  • @srinivasgunji9322
    @srinivasgunji9322 2 роки тому +47

    ఎంత చక్కగా వివరించారు చాలా ధన్యవాదాలు సమీర్ గారు

  • @srinivaassrealtor5589
    @srinivaassrealtor5589 2 роки тому +30

    మీ యొక్క నైపుణ్యం వైద్య విజ్ఞానంతో సంపూర్ణ అవగాహనతో సౌభాగ్య ఆరోగ్యవంతంగా జీవించుటకు చక్కని విలువైన సమాచారాన్ని ఇంత అద్భుతంగా వివరించారు డా.సామీర్ నందన్ జీ కీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు గురుదేవా 🙏🙏👍

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr Рік тому +10

    హిమోగ్లోబిన్ గురించి అద్భుతంగా చెప్పారు సార్ ఈ వీడియోలో
    మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు

  • @vijayalaxmi722
    @vijayalaxmi722 2 роки тому +10

    మిమ్మల్ని చూస్తున్నంత సేపు positive vibrations వస్తాయి

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 2 роки тому +4

    డాక్టర్ గారికి నమస్కారంములు మీరు మాకు తెలియని విషయాలు ఇందులో భాగంగా మాకుచెప్పినందుకు మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం సార్ మీరు చెప్పిన వైద్య ఆరోగ్య సూచనలు తప్పకుండా పాటిస్తాం🙏🙏🙏

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 2 роки тому +4

    డాక్టర్ గారు.. మీ ప్రతి వీడియో చాలా
    ఉపయోగకరం గా ఉంటుంది..
    ధన్యవాదాలు అండి

  • @user-ko3pq3eg6g
    @user-ko3pq3eg6g 6 місяців тому +2

    సార్ ధన్యవాదాలు మీరు చెప్పిన వీడియో చాలా సూపర్ ఉంది సార్ థాంక్యూ సార్

  • @priyasmathematics9947
    @priyasmathematics9947 3 місяці тому

    నమస్కారం డాక్టర్ గారు ' చాలా అమూల్యమైన సమాచారాన్ని అందించారు.చాలా చక్కగా వివరించారు

  • @komaramurty7345
    @komaramurty7345 2 роки тому +10

    సర్ మీచెప్పిన ఆరోగ్య సలహాలు సూచనలు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ధన్యవాదాలు sir

  • @kkkn5926
    @kkkn5926 Рік тому +1

    Meelanti doctor velallo okkaru untaru hats off you sir

  • @sujininagalapuram873
    @sujininagalapuram873 6 місяців тому +2

    సూపర్ గా చెప్పారు. మంచి మంచి టిప్స్ చెప్పారు.థాంక్స్❤

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 роки тому +11

    ధన్యవాదములు చాలా మంచి విషయం 🙏🙏

  • @vennelasevafbgroup2354
    @vennelasevafbgroup2354 2 роки тому +5

    సూపర్ గా చెప్పారు
    ధన్యవాదాలు🌷🌷🌷

  • @bhanumathiachanta6795
    @bhanumathiachanta6795 Рік тому +3

    సమీర్ ,మీరు చెప్పే ఆరోగ్య సూత్రాలు పాటిస్తే అందరూ ఆరోగ్యం గా ఉంటారు
    మీరు శాఖాహార విలువల్ని వివరిస్తున్ళారు
    అన్నింటికీ మించి మీ స్పష్టమైన చక్కటి తెలుగు. ఎక్కడా తడబాటు లేదు
    సోది అసలే లేదు.

    • @tomriddle8766
      @tomriddle8766 4 місяці тому

      Way of talking super sir🙏🙏🙏🙏🙏🙏

  • @arunanaidu7084
    @arunanaidu7084 Рік тому

    Sir ..me lanti vallu ..unte ma country appudo America aepoyedi...meru grate sir...me lanti goppa parson maku chala avasaram🙏🙏

  • @nagapaluru144
    @nagapaluru144 2 роки тому +3

    Takkuva timelo yekkuva. Viluviana samacharam chala baga chepparu

  • @rajanidheeswar6370
    @rajanidheeswar6370 2 роки тому +2

    Neynu iron, calcium vokeysari veysukuntunna sir. Andukey neymo yeppudu 10 gems datatleydu naku. Thanks for this valuable information. Today onwarda I will change my habit.🙏

  • @BB-sx9cd
    @BB-sx9cd 2 роки тому +21

    Dr Sameer gaaru very good explaining about Anemia /iron loses and how it recovery by natural food etc ,
    Thank you sir ,

  • @mpravalika1893
    @mpravalika1893 2 роки тому +18

    Sir pcod ki medicine lekunda edhaina upayam cheppandi
    సార్ పీసీఓడీ మందులు లేకుండా ఏదైనా ఉపాయం ఉంటే దయచేసి చెప్పగలరు

    • @dkvmba07
      @dkvmba07 6 місяців тому

      Sister cut off sugar
      Cut off junk food
      Have rice 🍚 once in a day
      Have veg soup,salads,chapatis in night
      Try to cut off refined oils,prefer cold press oils
      Take green tea once in a day.
      Listen to good pcod subliminals (akuo) is best.
      Daily have 40 min walk.
      Have 2 cheat days in month.u can have everything
      Monitor u r weight
      All the best Sister. I followed this step now I'm out of pcod.

  • @rupakala6441
    @rupakala6441 Рік тому +1

    Miku oka maata cheppana doctor garu ....naku yentho istamaina krishanabagavanudu.......okavela docter laga vunte maybe milane vuntaremo....yendhukante mi maatalu ...mi navvu....swacchanga vundatam valla anukunta........thank you sooooo much doctor ...🙏🙏🙏🙏jai krishna bagavan

  • @venkatasubbammabheemu2338
    @venkatasubbammabheemu2338 5 місяців тому +1

    నమస్కారం సార్ చాలా చక్కగా వివరించారు thanks ser

  • @gumidellivijayalakshmi4620
    @gumidellivijayalakshmi4620 Рік тому +2

    చక్కటి సరళమైన తెలుగు లో క్లుప్తంగా చాలా బాగా విషదీకరించారు. ధన్యవాదాలు

  • @RameshM-ks8kb
    @RameshM-ks8kb Рік тому +5

    Doctor, I Simply love the way you present the wonderful information, with so much clarity and focus on natural remidies as well. You are one of the best influencers on You-tube, helping millions of people. God bless you with great health.🙏

  • @veenasubramanyasarma4002
    @veenasubramanyasarma4002 2 роки тому +7

    Thank you sir, చాలా విలువైన విషయాలు చెప్పారు 🙏🙏🙏

  • @parvathivysyaraju1784
    @parvathivysyaraju1784 Рік тому

    Tq annaya 😊 actual ga naku iron deficiency undi ...tq for the tips...nenu tablets kuda mix chese veskuntna eroju nunchi change chesta...😊

  • @yesuratnam5077
    @yesuratnam5077 2 роки тому +4

    చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు

  • @srinad4077
    @srinad4077 Рік тому +3

    Real God in 🇮🇳🇮🇳🇮🇳 India.. Iam big Fan if you sir

  • @srinivasupithani8617
    @srinivasupithani8617 2 роки тому +1

    హాయ్ నేను ఫస్ట్ ఫస్ట్ టైం కామెంట్స్ పెడుతున్నాను మా ఊరు వచ్చేసి రాజమహేంద్రవరం మీ ప్రతి వీడియో తప్పనిసరి చూస్తాము

  • @udayajanmanchi8927
    @udayajanmanchi8927 Рік тому

    Sir meelanti doctor sanahaniki chala avasaram sir okaritho matladithe nakemi vastadi ane samajamlo unna meeru mee samayani makosam ketayistunnarante meeru ma palita devudu sir🙏🙏

  • @tholetisubbalaxmi7891
    @tholetisubbalaxmi7891 2 роки тому +3

    Thank you sooo much for your valuable information to all doctor really you explained very clearly who were dont no about iron rich diet. Allmost i am taking witch ever you said tqqq very much 🙏🌹😊

  • @mohandaskillo5393
    @mohandaskillo5393 Рік тому

    సార్ ఇకనుండి మిమ్మలనే ఫాలో అవుతాను.. మీ చానెల్ని చూస్తాను ఇది నా మొదటి వీడియో సార్... 🙏🙏

  • @sridevisarees9804
    @sridevisarees9804 2 роки тому +8

    సమీర్ గారు చాలా బాగా చెప్పారు
    Tq sir 🌹🌹

  • @maniyalagandula
    @maniyalagandula 6 місяців тому +1

    Exlent sir, చాలా బాగా చెప్పినారు. Tha nku you very much sir.

  • @kandlaguntanarasaraopet8655
    @kandlaguntanarasaraopet8655 2 роки тому +7

    చక్కగా వివరించారు..Dr Gary.. 👌

  • @vijayalaxmipasumarthi706
    @vijayalaxmipasumarthi706 Рік тому +3

    సమీర్ గారు మీ మాటలు వింటేనే సగం ోగం తగ్గుతుంది. చక్కటి సలహాలు సూచనలు మృదువుగా చెప్తారు.Tq సర్

  • @user-br4oh5vl8j
    @user-br4oh5vl8j 2 роки тому +1

    Thank you sir great information 🙏🙏🙏Iam from kkd, now Iam working in kuwait 🙏🙏🙏🙏

  • @satyasriinavilli9352
    @satyasriinavilli9352 5 місяців тому +2

    Chala thanks andi chala bagha vivarincharu

  • @subbalakshmisubramanyam242
    @subbalakshmisubramanyam242 Рік тому +1

    Thanks doctor garu baga vivarinchi chebuthunnaru 🙏🙏

  • @madhusudanaraokuppili1957
    @madhusudanaraokuppili1957 Рік тому

    I am proud of u being a vizagite with good proficiency in medical filed

  • @vmjayalaskmi9775
    @vmjayalaskmi9775 2 роки тому +3

    Good morning. Bro. Ple tell all people about thalassemia disease. So many children's suffering this.

  • @swathi3582
    @swathi3582 Рік тому +2

    Dr. Garu nulipurugulaki natural tips chepandi sir

  • @Beulah1301
    @Beulah1301 Рік тому +4

    Very good explanation doctor garu

  • @rajuvallur5276
    @rajuvallur5276 2 роки тому +1

    The way you explained was mesmerizing really happy.
    I need a help my daughter was 21 yrs old still in a week bed wetting any advice.

  • @gotetilalitha8652
    @gotetilalitha8652 3 місяці тому

    Doctor
    You are contributing in valuable service to the family

  • @ennar1956
    @ennar1956 2 роки тому +7

    Hats off to you Dr. Sameer Nandan for your health tips from our ancient customs. Also you are explaining Srimad Bhagavad-Gita very useful way . May God bless you with long life .

  • @cherryrajcreates
    @cherryrajcreates 2 роки тому +2

    Meru chesede kuda social service ee sir..... Go ahead more... U r letting us to know more about.. Coz now a days many people are blindly depending on medicine

  • @thejaasri2379
    @thejaasri2379 2 роки тому +3

    Irregular periods gurinchi vedio cheyandi doctor

  • @kotakalyani2123
    @kotakalyani2123 Рік тому

    AYUSHMAN BHAVA nanna. Akhanda Khyati Prapthirastu. Aayur Arogya Iswaryabhi Vriddhi Rasthu. Abhista Siddhi Rasthu. Stay blessed nanna Doctor garu

  • @vanipadmajabandaru8100
    @vanipadmajabandaru8100 Рік тому

    Meru chala Baga ardamyetu prethi vishyani cheptharu sir thanq for ur clear explanation for every topic

  • @user-br4oh5vl8j
    @user-br4oh5vl8j 2 роки тому +1

    Great information Sir, Iam from kkd Iam working in kuwait, I have animia problem sir, your videos every help full for me 🙏🙏🙏🙏🙏

  • @abdulasha2439
    @abdulasha2439 2 роки тому

    Thankyou sir B12vitamen layka badha padutunnamu sir me nundi pareskaram dorikindi many many thanks sir

  • @devis2830
    @devis2830 Рік тому +1

    You are great sir 🙏manchi information icharu

  • @lakshmiali3374
    @lakshmiali3374 2 роки тому +4

    Good voice with very good explanation. Tq sir

  • @a.nayomiakkabathula8165
    @a.nayomiakkabathula8165 2 роки тому +3

    Good morning my brother thank you so much for your valuable time and valuable messages

  • @yaani12345
    @yaani12345 10 днів тому +1

    really great sir meeru 🙏🙏🙏

  • @gorleraju9287
    @gorleraju9287 2 роки тому +6

    Thank you very much Doctor for your valuable advices !

  • @sravanivandila7534
    @sravanivandila7534 Рік тому

    tq sooo much sir..I saw u at Vizag railway station last sunday ..now u r in u tube.i.surprised...tqqq for the video

  • @techwithmohan5602
    @techwithmohan5602 2 роки тому +6

    B12 Defficiency ki చెప్పండి

  • @anuradhakadari739
    @anuradhakadari739 2 роки тому +1

    Wow sir chala detailed ga explain chasaru thankyou sir

  • @himagirija
    @himagirija 2 роки тому +36

    B12 deficiency ki cheppandi plz

  • @nageswararao3354
    @nageswararao3354 2 роки тому +2

    Tq sir చాలా విలువైన సమాచారం

  • @sujathavanaja6059
    @sujathavanaja6059 2 роки тому +1

    Thanks doctor garu chala baga cheparu

  • @vardhiniaparna7972
    @vardhiniaparna7972 2 роки тому

    Super sir na problemni hb cinut 6%lo undi mundu urgentga meeru cheppinavi chesta sir

  • @gamingbyjaiallinone2562
    @gamingbyjaiallinone2562 Рік тому

    మీరు చాల బాగా చెప్పారు బాగా అర్థం అవుతుంది

  • @kvalli3918
    @kvalli3918 2 роки тому +1

    Tq sir
    Periods lo noppivostundi...nunchodaniki kuchodaniki kuda avvadu
    Inka 10days varaku bleeding avutundi ala avvakunda taggadaniki cheppandi sir....plzzz idi chala mandiki avasaram avutundi🙏

  • @nandadandu3077
    @nandadandu3077 Рік тому +2

    Very nice explanation Dr. Loved your video's useful and clear to understand , hat's off to you.

  • @jayachandrika3821
    @jayachandrika3821 2 роки тому +1

    Hi sir hu r u sir I'm jayachandrika worked in ptp as staffnurse I work with u sir good topics sir

  • @arogyarani2883
    @arogyarani2883 3 місяці тому

    Thank you, Dictor. Very Very helpful video. My daughter is not have sufficient Himoglobin. Will try to follow ur tips.How many days should we be taking Iron tablet. Doctor Lready prescribed the iron tablet but just asking.

  • @PriyaAmar848
    @PriyaAmar848 Рік тому +4

    Sir
    Could you please how to treat IBS- colon inflammation. Doctor gave iron supplements . But, they are creating bowels movement frequently.
    Appreciate if you could give detailed amount of protein, carbs and fats for breakfast, lunch and dinner - also herbal teas to be consumed daily to flush the acid.
    Thank you

  • @padminidarru2939
    @padminidarru2939 2 роки тому +1

    థాంక్యూ నాన్న చాలా bhaga చెప్పారు

  • @anuradhaandhavarapu
    @anuradhaandhavarapu 2 місяці тому

    Chala baga explain chesaru thank you very much sir 🙏

  • @rajyamlakshmilingamallu4581
    @rajyamlakshmilingamallu4581 11 місяців тому

    No doctor tells about usage of calcium & iron tablets .thank u sairam

  • @manjulap8192
    @manjulap8192 2 роки тому +5

    Sirs presentation is very nice 🙏

  • @anuforchinnagogineni
    @anuforchinnagogineni 2 роки тому +9

    If you include Who need to avoid certain foods also,will be great.
    Example ,if persons have stones in their bladder need to avoid palak.
    Heat bodies need to manage pumpkin seeds with buttermilk.etc.
    Video is decent and useful.
    Presentation is very pleasant.

  • @lavanyanagunoori7532
    @lavanyanagunoori7532 2 роки тому +2

    Sir
    Hair growth@ face prblm s cheppandi🙏

    • @rathnammabv8629
      @rathnammabv8629 2 роки тому

      Sameer sir you are very good doctor you are explaining very nice and softly what ever it may be with good language any health matter thank you sir.

  • @nanipresents6823
    @nanipresents6823 Рік тому +2

    Dr garu you are a great 👨‍⚕doctor

  • @UmaUma-rb3yo
    @UmaUma-rb3yo 2 роки тому +1

    They way you are explaining and your voice is simply superb andi.👏👏👏👏👏

  • @basheersyed9873
    @basheersyed9873 2 роки тому

    hai sir elaga unnaru.first time mi chanal chusanu.chala baga meg istunnaru

  • @lakshmichintalapati4309
    @lakshmichintalapati4309 2 роки тому +1

    Thanks sir manchivishyalu chepparu hair fall ki kuda video cheyandi pls

    • @DrSameerNandan99
      @DrSameerNandan99  2 роки тому +1

      Already in my channel

    • @lakshmichintalapati4309
      @lakshmichintalapati4309 2 роки тому +1

      @@DrSameerNandan99 thank u sir meeru reply ichinandhuku.meelantivallu rare sir.ekkuva lenth kakunda konchem shot vedieos chesthe inka andaru chustharu sir

  • @pothuchandrakalasaichandu8140
    @pothuchandrakalasaichandu8140 2 роки тому

    Clarity GA vundi meerucheppe paddathi bagundi

  • @user-nr8tu3ro2b
    @user-nr8tu3ro2b Місяць тому

    Very useful tips doctor garu 🙏🙏🙏🙏

  • @Mvramma
    @Mvramma 2 роки тому +2

    Doctor garu mee noti venta green tea, lemon tea entha varaku manchidi, vinalani vundi, cheppandi sir please.

  • @ushasingam7081
    @ushasingam7081 2 роки тому +4

    Sir absolutely great information u have given us Sir in all Aspects..Thank u Sir for ur detailed explanation not even consumption their side effects plays effect on gastric issues which I faced..anaemic patients must plz watch ur videos

  • @kanyakumari5369
    @kanyakumari5369 2 роки тому +2

    Chala baga chepparu sameer garu👌👌🙏🏿🙏🏿

  • @lakshmimuddana8099
    @lakshmimuddana8099 6 місяців тому +1

    Doctor garu chala baga chepparu

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 2 роки тому

    Nandan Garu meeku NaNammassumanjalulu Daya chesi ruhmatoid artherities gurinchi Salaha evvandi

  • @simhachalamkillada2191
    @simhachalamkillada2191 2 роки тому +1

    Your services mostly useful for society sir
    God will be with you sir

  • @sbolla2099
    @sbolla2099 Рік тому +1

    Thank you doctor. Creating so much awareness about general health. Clearly explained.

  • @kammaniruchulu890
    @kammaniruchulu890 2 роки тому +1

    Babu manchi message chaepparu god bless you babu,🙏🙏🙏

  • @dasigasambamurthy7488
    @dasigasambamurthy7488 6 місяців тому

    Very nice,excellent and humble doctor in today’s world

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Рік тому +1

    IRON ' supplement '
    ఉదయం మాత్రమే వేసుకోవాలి.
    కాల్షియం + D3
    మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం తరువాత మాత్రమే, ' తీసుకోవాలి '.

  • @vishwanathjadi779
    @vishwanathjadi779 2 роки тому +1

    భలే చెప్పారు boss ...

  • @bhavanipriya7050
    @bhavanipriya7050 2 роки тому +1

    Thanks . We will follow this. You said carrot, beetroot and pomogranat has negligible iron contominent. But at the end you said these three improve iron consumption.

    • @tooneegakids8252
      @tooneegakids8252 2 роки тому +2

      He said that those r helpful in absorbing iron

  • @bhadratatavarthi5439
    @bhadratatavarthi5439 2 роки тому

    Meeru super sir chala baga explain chestunnaru god bless you sir

  • @girishmenon8445
    @girishmenon8445 2 роки тому +4

    Dr Nandan Garu..Your efforts in the interest of society is priceless...The word of expressing thanks is vry small...still I bow my head & extending anatha koti dhanyawadhalu 🙏.
    Jai Hind 🇮🇳
    Warm regards
    Girish Menon
    Veteran of Indian Air Force.

    • @DrSameerNandan99
      @DrSameerNandan99  2 роки тому +1

      Girish sir.. You are a saviour of Nation. #Air force. Huge respect and humble pranaams 🙏🏻

  • @vardhiniaparna7972
    @vardhiniaparna7972 2 роки тому

    But nakunna nama sudda tinadam alavatu ela manolo kuda cheppandi sir chinnappati nunchi baga addict ipoya