ఎప్పుడూ ఏదో ఒక జబ్బు వస్తోందా?నిస్సహాయత నుండి నిరంతర సంతోషానికి-DEPRESSION TO DEEP JOY

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024

КОМЕНТАРІ • 840

  • @naveensagili6191
    @naveensagili6191 Рік тому +120

    1.shame
    2.guilt
    3.epathy
    4.fear
    5.desire
    6.anger
    7.pride
    8.selfpity
    9. courage- 200
    10.neutrality - 250
    11.willngness- 310
    12.acceptence -350
    13.reason -400
    14.Love- 500
    15.universal love-540
    16.enlightenment,nirwana,mukthi, self-realization,moksha

  • @madhavikanakadurga9061
    @madhavikanakadurga9061 Рік тому +177

    మనస్సూరిగా మిమ్మల్ని అభినందిచడం తప్పితే తిరిగి మీకు ఎం ఇవ్వగలం మిత్రమా🙏

    • @padmajakiran2105
      @padmajakiran2105 Рік тому +4

      Subscribe cheysukondi,meku thelisina vallaku cheppandi

    • @alapatisaisisters2306
      @alapatisaisisters2306 Рік тому +2

      Yes.....u said absolutely right ❤

    • @ismartshorts02
      @ismartshorts02 Рік тому +1

      Why you are log mental health
      Don't give new names
      Only one there just go only positive attitude that is kalpavriksha

  • @chinthapallyamani1534
    @chinthapallyamani1534 6 днів тому

    చనిపోయే వారికి కూడా బ్రతకాలని శక్తి ఇవ్వగలవు ఇలాంటి విషయలద్వార మీరు డాక్టర్ గారు. మీరు చల్లగా ఉండాలి.

  • @gangadigangareddy
    @gangadigangareddy Рік тому +76

    ఇన్ని రోజులు ఈ వీడియో ఎందుకు చూడలేక పోయాను....
    డాక్టర్ గారు చెప్పింది కరెక్ట్ గా ఫాలో ఐతే జీవితం అద్భుతంగా ఉంటుంది...🎉

  • @banthi-bhojanaalu
    @banthi-bhojanaalu 3 місяці тому +9

    అద్భుతం సార్ ఇలా ఇన్ని ఫీలింగ్స్ మనిషికి ఉన్నా ఏది ఎలా ఎప్పుడు కలుగుతుంది,, జీవితం ఎలా బాగుపడుతుంది ఎలా నశించిపోతుంది అనే విషయాలు 99%మనుషులకి తెలియదు అందులో నేను ఉన్నాను ఈ వీడియో చూసిన తర్వాత అర్థమైంది నేను ఏ స్టేజ్ లో ఉన్నానో tanq so much అండి,,, ఇది విన్నాక కూడా మార్పు లేకుంటే ఆ మనిషి ఒక జంతువు దానికి అర్థం లేదు

  • @radhakrishnareddybandi1077
    @radhakrishnareddybandi1077 Рік тому +153

    చాలా చక్కగా చెప్పారు సర్. మీ వివరణ,మీ తెలుగు తో ఎన్నో రోగాలు పోతాయి .అంత చక్కగా మాకోసం మా ఆరోగ్యం కోసం మీరు చేస్తున్న కృషి అద్బుతం. మానవతా విలువలు కలిగిన మీరు మాకు విడియో ల రూపంలో దగ్గరవడం మా అదృష్టం.thank you సర్

    • @VaniRamineni
      @VaniRamineni Рік тому

      Plopped🎉🎉❤i😂 ppq😂

    • @VaniRamineni
      @VaniRamineni Рік тому

      G I was 😊😂ryi😊r😅 was i w😮

    • @maryjosphin9636
      @maryjosphin9636 Рік тому

      😂

    • @narendrababu3224
      @narendrababu3224 7 місяців тому

      ధన్యవాదములు

    • @narasimhuluragiri3450
      @narasimhuluragiri3450 7 місяців тому

      చాల చక్కగా వివరించారు సర్ మీనుండి ఇంకా చక్కని వీడియోలు చూచి తెలియ నివి తెలుసుకోవాలని మాఅభిలాశ చాలా ధన్యవాదాలు మీకు.

  • @LakshmiPolamarasetty-rf3ty
    @LakshmiPolamarasetty-rf3ty 6 місяців тому +15

    మీరు ఒక డాక్టర్ అయినా డాక్టర్ లేక ఆధ్యాత్మికవేత్త నా అన్నట్టు మాట్లాడుతున్నారు చాలా గ్రేట్ డాక్టర్

  • @seetadeviveeramachaneni5270
    @seetadeviveeramachaneni5270 Рік тому +27

    మీలాంటి డాక్టర్ లు వుండడం వల్ల ఆరోగ్యం గురించి ఈమాత్రం మైన అవగాహన కలిగి వున్నా ము దేవుడు మీ లాంటి వాళ్ళు లో ఉన్నాడు నాన్నా

    • @geetanjalikumar2455
      @geetanjalikumar2455 10 днів тому

      So you believe in the creator 😊. Wonderful. Lots of blessings to you .👏

  • @sumanpresents1801
    @sumanpresents1801 10 місяців тому +20

    ఈ వీడియో చూస్తుంటే నాకు మీరు శ్రీ కృష్ణ పరమాత్ముడు లాగా కనిపిస్తున్నారు సార్. చాల విలువైన సమాచారం తెలియజేశారు 🌹🌹🌹🌹🙏🙏🙏🙏 మీరు ఒక అద్బుతం

    • @raninivas2017
      @raninivas2017 5 місяців тому +1

      Same for me also jai shri Krishna 🙏🙏🙏

    • @sindhusunkara890
      @sindhusunkara890 Місяць тому +1

      ​@@raninivas2017😅😅

  • @sarahman1750
    @sarahman1750 Місяць тому +1

    సర్ .. మీ చదువు , జ్ఞానం, సమాజం పట్ల మీకు ఉన్న బాధ్యత వల్ల ఎంతో మందికి సేవ చేస్తున్నారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూన్నాను.
    SA Rahman

  • @AadiHC
    @AadiHC 6 місяців тому +6

    చాలారోజుల నుంచి వున్న మిగిలి పోయిన జవాబు మీరు చెప్పిన దీంట్లో వుంది. చాలా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను మీకు.

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 Рік тому +25

    చాలా బాగా చెప్పావు బాబూ. మనందరికీ కావలసింది విశ్వమానవప్రేమ

  • @jogiparthisrinivasrao2691
    @jogiparthisrinivasrao2691 3 місяці тому +5

    ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల డిప్రెషన్ లో వున్న వారు చూస్తే కొంతలో కొంత మార్పు వస్తుంది గుడ్ జాబ్ సమీర్ గారు❤

  • @padmaa9943
    @padmaa9943 Рік тому +30

    Dr. గారు మీరు చెప్పినది నిజమే ప్రతి మనిషి కు మీరు చెప్పిన వన్నీ వుంటాయి,ఎలా వుండాలో, ఎలా వుంటే మనకు అనుకూలంగా మన జీవితం బాగుంటుంది అని చాలా చాలా బాగా చెప్పారు🙏 thank-you dr. Garu

    • @Sasi838
      @Sasi838 Рік тому

      Padma gaaru meeru cheppina Danilo naaku anukulam ane padam baaga nachhindi

  • @user-od9ct7br7p
    @user-od9ct7br7p 3 дні тому

    Sir Garu Excellent Msg 👏 very good msg 👍 👏

  • @prasadaraochalapaka7979
    @prasadaraochalapaka7979 Рік тому +8

    ఐ ఏం ప్రౌడ్ అఫ్ యు మైబోయ్. వయసు లో చిన్నవాడివైనా ఎంత చక్కగా మనిషి కి ఉన్నఫీలింగ్స్ ని అరటిపండు వాలిచిచేతి కిచ్చినట్లు చాలా చాలా చక్కగా చెప్పావు బాబు ఐ ఏం 67ఇయర్స్ ఓల్డ్. ఇంత చిన్న వయసు లో అంత పెద్ద విషయాలు చెప్పినందుకు ఐ ఏం ప్రౌడ్ అఫ్ యు కన్నా. అల్ ది బెస్ట్ కన్నా, గాడ్ బ్లేస్ యు. 👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @pratap3027
    @pratap3027 Рік тому +32

    సమీర్ గారు,మన మానసిక అరోగ్యం శారీరక ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో చాలా చక్కని వివరణ తో పంచుకున్నందుకు ధన్యవాదాలు

  • @SivaRagolu-gq1ht
    @SivaRagolu-gq1ht 6 місяців тому +8

    డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు మనిషి లొ ఉన్న ప్రతి ఆలోచననీ చాలా చక్కగా చెప్పారు ఇదే నిజం సార్

  • @vidyadharcharyratnamala7885
    @vidyadharcharyratnamala7885 Місяць тому +2

    Very nice, super, beautiful message.

  • @sivakumardampetla782
    @sivakumardampetla782 6 місяців тому +6

    ఒక మంచి బోధన అనేది ఎన్నో వేదనల నుంచి దూరం చేస్తుంది,, సార్ మీరు మంచి విషయాలను తెలియజేశారు ధన్యవాదాలు సార్

  • @prasadbabu4870
    @prasadbabu4870 5 місяців тому +4

    ప్రతి మానవుడు తెలుసుకోవలసిన జీవిత సత్యాలు.

  • @rudraa562
    @rudraa562 Рік тому +12

    సర్ అద్భుతమైన వీడియో 🙏🏻నేను నాజీంతంలో ఇప్పటివరకు తెలుసుకున్న జ్ఞానంలో one of the best అంటాను👌🥰 మీకు చాలా చాలా ధన్యవాదాలు🙏🏻🙏🏻అయితే నాలో మీరు చెప్సిన nagetives లో కోరిక(ప్రపంచ కోరికలు inner goles కోరికలు Both ఉన్నయి), కోపము ( నిరంతరము ఉండదు కానీ ఎప్పడో వచ్చే ఎక్కవ కోపం) మరియు positives లో courage,, దైర్యం,, సమతుల్యత,, willingness,, అంగీకారం,, reason,, love ఇవి అన్నియు mixing గా వస్తూ పోతూ ఉంటాయి. అయితే నా విన్నపము ఏంటంటే వీటిని ఒక్కొక్కటిగా దాటుకుంటూ stable గా ఉండటానికి పాటించాల్సిన అభ్యసం గురించి ఒక వీడియో చేయండి. ధన్యవాదాలు🙏🏻

  • @charugundlavenkatalaxmi8898
    @charugundlavenkatalaxmi8898 27 днів тому

    మీరు చాలా ఉన్నతంగా ఎదగాలని, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడమని నేను కన్నీరు తో కోరుకుంటూ, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా నాన్న

  • @shyamalaravada
    @shyamalaravada Рік тому +21

    చాలా బాగా చెప్పావు తమ్ముడూ.... మా జీవితాలను మేము అద్దం లో చూసుకున్నట్లు అనిపించింది..‌ థాంక్యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్...💐💐💐

    • @karraambika5430
      @karraambika5430 Рік тому

      Thank u for your valuable and most useful suggestions and information Doctor garu

  • @pushpakmanthena2291
    @pushpakmanthena2291 5 місяців тому +2

    మనిషి జీవితం విలువను ఎంతో గొప్పగా, సవివరంగా వివరించారు. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు... జీవితమే మారిపోతుంది. మిత్రమా. ❤

  • @usshyamala4030
    @usshyamala4030 4 місяці тому +2

    డాక్టర్ సమీర్ గారు మీరు చెప్పే మాటలు చాలా అద్భుతం మాకు మంచి శక్తిని అందిస్తుంది మంచి సలహాదారులు మీరు చెప్పే మాటలు విని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము

  • @rashminama2897
    @rashminama2897 27 днів тому

    Mottam Bhagavadgita yatharupam ni oka video lo chepparu sir vintuntene chala anandam ga vundi. Inni rojulu ee video enduku nenu chudaledu anipistundi. Enno gayapadda manasulaki spoorthi ni andistindi. Chala thanks sir.

  • @vinodalax4714
    @vinodalax4714 3 місяці тому +1

    చాలా బాగా వివరించారండి ముందుగా ధస్యవాదాలు మీకు…ప్రతి మనిషి నేను పై వాటిలో ఏ స్థానంలో ఉన్నాను అని చూసుకోవాలి….తన స్ధాన్నాన్ని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి కి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి,,,అప్పుడే మీరు ఇంత బాగా శ్రమించినందుకు సఫలత చేకూరుతుంది…. అంతా విన్న తర్వాత నేను ఎవరు అని తెలుసుకోవడమే చక్కటి పరిష్కారం అనిపించింది…అసలైన ఆధ్యాత్మికత యే అన్నింటికీ దివ్యమైన మార్గం….🙏🏼🙏🏼🙏🏼

  • @krishnakumari7402
    @krishnakumari7402 Рік тому +16

    సత్యాన్ని చాల చక్కగా ఆవిష్యరించారు డాక్టర్ గారు.

  • @sundarik2727
    @sundarik2727 6 місяців тому +2

    😂నాకు నిన్ను చూస్తే సంతోషంగా వుందయ్యా. ఈ వీడియో ని చాలామంది కి పంపేసాను. Thank you very much.

  • @ashannamedi3513
    @ashannamedi3513 21 годину тому

    Thanks thanks thanksguruvugaru.

  • @muralikrishna-sn7sc
    @muralikrishna-sn7sc Рік тому +9

    యద్భావం తద్భవతి థాంక్యూ డాక్టర్ గారు

  • @pavanipavjayanthi9149
    @pavanipavjayanthi9149 3 дні тому

    Chalachakkaga chepparu.sir🙏🙏

  • @Sudhakar8143
    @Sudhakar8143 3 місяці тому +1

    Chala manchi vishayaalu cheppinandhuku 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kotakalyani2123
    @kotakalyani2123 6 місяців тому +1

    చాలా చాలా బాగా చెప్పారు నాన్నా. ఆయుష్మాన్ భవ. అఖండ ఖ్యాతి ప్రాప్తిరస్తు. అభీష్ట సిద్ధి రస్తు. చల్లగా ఉండు నాన్నా 💐. Wishing you to reach the pinnacle of success in your future endeavours nanna 💐❤️

  • @karimunnisakhan1543
    @karimunnisakhan1543 2 місяці тому

    One of the best vedio i saw in my life, Most beneficial. Thank you docter

  • @pbalakrishna3975
    @pbalakrishna3975 Рік тому +6

    మాకోసం శ్రీ కృష్ణ పరమాత్మయే మీ రూపంగా వచ్చి మాకు చెప్పినట్టు ఉంది sir.
    మీరు ఇలాగే సమాజానికి ఆరోగ్యం పట్ల అవగాహన , మంచి విషయాలు తెలియచేయాలని మనస్పూరతిగా కొరుకొనున్నానాను sir..
    మీకు చాలా కృతజ్ఞతలు sir..

    • @sridevikurni5730
      @sridevikurni5730 Рік тому

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Sairam

    • @sarojanistala6576
      @sarojanistala6576 28 днів тому

      చాలా మంచి కలిగించే మాటలు, విలువైన ఆచరణ యోగ్యమైన సందేశము, చాలా చక్కగా మృదువుగా చెప్పారు, ధన్యవాదాలు, బాబు

  • @brahmacharychary5266
    @brahmacharychary5266 3 місяці тому

    Good informative article
    Thank you

  • @anuradhasunkara8939
    @anuradhasunkara8939 Рік тому +4

    అద్భుతంగా వివరించారు....... మీకు హృదపూర్వక ధన్యవాదాలు.

  • @chirrumarrisridharrao546
    @chirrumarrisridharrao546 Рік тому +5

    పాత విషయాలే కానీ కొత్తగా చెప్పారు..Exlent 👍

  • @maniyalagandula
    @maniyalagandula 6 місяців тому +3

    Doctor garu meeru enta చక్కని తెలుగు లో చెప్పుచున్నారు. Suuuuuuuuuper sir

  • @indianbull3601
    @indianbull3601 Рік тому +4

    Superb sir, మీ వీడియో కంటెంట్ ని చార్ట్ రూపం లో డిజైన్ చేసి ఇంట్లో అందరి రూమ్స్ లో hang చేసుకుంటున్నాం...thanks for educating....

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 Рік тому +11

    Super ga చెప్పారు డాక్టర్ గారు 🎉

  • @vrattaluri9045
    @vrattaluri9045 Рік тому +11

    ,🙏🙏Wonderful analysis డాక్టరు గారూ

  • @maheshwarchintakindi7663
    @maheshwarchintakindi7663 2 місяці тому

    Thank you sir great person sir thank happy life happy universe happy happy every one happy

  • @venkateswaripenke779
    @venkateswaripenke779 Рік тому +2

    🙏🙏🙏ధన్యవాదములు 🙏🙏🙏
    సత్యాన్ని స్పష్టంగా చెప్పారు..
    మనసు ఫీలింగ్స్ ఆరోగ్యం మీద ఎంతగా అధ్యయనం చేశారు సార్ మీరు.. ఈ విధమైన విష్యాలు ఈ రోజుల్లో ఎవరు చెప్తారు.. అసలు మీరు ఎంతో కూల్ గా చెప్పారు..యూనివర్స్ ల్ లవ్ మీలో కనిపించింది అండి ధన్యవాదములు 🙏🙏🙏

  • @anithamerugu2597
    @anithamerugu2597 Рік тому +3

    డాక్టర్ బాబు చాలా బాగా చెప్పారు మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @shantha_kumari
    @shantha_kumari 4 дні тому

    God bless you sir and all viewers

  • @KranthiMiryalamm
    @KranthiMiryalamm 22 дні тому

    Yenthabhagha chepparu Doctor garu🎉🎉🎉

  • @suryalakshmis4176
    @suryalakshmis4176 Рік тому +1

    బాబు neku సంపూర్ణంగా ayurarogyalu ఇవ్వాలని ఆ bhavantudini కోరుతూ vunnanu
    నువ్వు చాలా chinnavadivi nenu నిన్ను ఆశీస్సులు ఆశీర్వదించు అదృష్టం కలిగింది
    ఎంత బాగా స్పష్టంగా తెలుగు లో చెప్పారు చెప్పారు నేను తప్పక ఆరోగ్యం ga వుండడానికి ప్రయత్నం చేస్తా ❤

  • @spkhaja7443
    @spkhaja7443 6 місяців тому +4

    మహా జ్ఞాని సార్ మీరు. మీరు బాగుండాలి

    • @vamswimohan9792
      @vamswimohan9792 5 місяців тому

      Ayana jnani corectey
      Manamey ajnanulam

  • @laxmanrao1516
    @laxmanrao1516 8 днів тому

    Chala baga chepparu super
    Babu

  • @teluguhitsongs125
    @teluguhitsongs125 Рік тому +1

    Mi antha peaceful ga cheppe person nen entha varaku chudaledhu sir , mi video chusaka na mind positive ga undali ani strong ga chepthundhi.. your wonderful doctor, thankyou sir..

  • @bhaskarrao4604
    @bhaskarrao4604 4 місяці тому

    సార్ మీరు చెప్పిన విషయాలన్నీ జీవితంలో ఉపయోగపడే ఆణిముత్యాలు లాంటి మాటలు మీకు కృతజ్ఞతలు

  • @bheemraosunitha8466
    @bheemraosunitha8466 6 місяців тому +1

    చాలా బాగా చెప్పారు మలో ఉన్న negative thoughtనీ తీయడానికి చాల తోడ్పడుతుంది చాలా ధన్యవాదాలు 🙏🙏

  • @mangaalivelu8676
    @mangaalivelu8676 Рік тому +7

    I am really so fortunate to listen to ur informative n enlightening
    Speeches.
    Physical mental n emotional developments can easily be attained .
    Thank you so much doctor.

  • @arunasrinalla6238
    @arunasrinalla6238 Рік тому +3

    Ah krishna paramatmude mee rupam lo vachi naku hithopadesham chestunatlu anpistundi. I think I crossed fom self pity to courage now and stepping into acceptance. Thank you so much for this and many other beautiful vedios ❤

  • @amarnatha1614
    @amarnatha1614 5 місяців тому

    Thanks a lot sir...ఈ మాట లు వెల కట్టలేనివి...price less... ఎంతో మంది కి, వాళ్ళ జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం కలగాలి.

  • @satyanarayanam5139
    @satyanarayanam5139 5 місяців тому

    చాలా.. చాలా బాగుంది. మీ వివరణలు చాలా చక్కగా అర్థం అవుతాయి. ఏమీ తెలీని వారికి కూడా కాస్త ఓపిగ్గా వింటే బాగా
    అర్ధం అవుతాయి. విన్న తర్వాత
    మనల్ని మనం మార్చుకుంటే
    ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీకు కృతజ్ఞతలు

  • @anushasonnai7610
    @anushasonnai7610 Рік тому +5

    After watching this video I Felt About Me.. I learned and I Know myself better than before that means what kind of situation I was I realized thanks for doing this kind of videos this video helped me too check my self how Iam thanks keep doing SIR❤

  • @dslathadevi6480
    @dslathadevi6480 2 місяці тому

    Very nice explanation for our healthy body and mind. Thank you . Latha

  • @user-zj9uh1ts4m
    @user-zj9uh1ts4m 5 місяців тому +1

    Anta chakkaga cheptunnaru sir meeru great 😊

  • @ppadmapriya8386
    @ppadmapriya8386 3 місяці тому +1

    బాగా చెపుతూ వస్తున్న రు, 👌

  • @bharathisivakoti6532
    @bharathisivakoti6532 Рік тому +2

    Chala baga chepparu Dr. Sameer garu. Sairam

  • @sony-rc1cr
    @sony-rc1cr Рік тому +9

    What an amazing video sir . Such a wonderful and magical video . Can't compare ur message with no one else . Nice information for the society

  • @user-od9ct7br7p
    @user-od9ct7br7p 3 дні тому

    ❤Sir Garu ❤

  • @chendausha4127
    @chendausha4127 5 місяців тому

    Meeru cheppedi 💯 %correct kani meeru cheppe varaku chala mandiki telidu edi roogalaku daari thistundani thank you so much

  • @sobhakankanala8743
    @sobhakankanala8743 6 місяців тому +1

    అద్భుతమైన విశ్లేషణ. అభినందనలండి

  • @user-xx3wm4ep2n
    @user-xx3wm4ep2n 2 місяці тому

    Wonderful suggestions to human beings

  • @GraceViswanadhapalli
    @GraceViswanadhapalli 3 місяці тому

    Well sais sir,thank you so much for the knowledge you have given me .❤❤

  • @vidyakatthi8539
    @vidyakatthi8539 Рік тому +1

    Chala baga chepparu ..bagavath Geetha ne ela entha simple ga cheppadam meke sadyam aendi ...Jai Sri Krishna..

  • @subhadram7338
    @subhadram7338 Рік тому +12

    Super sir 👌very great explanation 🙏

  • @padmareddy4713
    @padmareddy4713 Рік тому +14

    భగవద్గీత సారాంశము 😊

  • @user-eb4th5nu6u
    @user-eb4th5nu6u 3 місяці тому

    Very very useful message sir, thank you sir.

  • @varanasiuma5026
    @varanasiuma5026 Рік тому +2

    Dr.Sab-thank you somuch for this video 🙏🙏

  • @vijayabarathi7128
    @vijayabarathi7128 Рік тому +2

    మీ వీడియో నాకు చాలా ఉపయోగపుతుంది sir. చాలా ధన్యవాదములు

  • @karthichenna4003
    @karthichenna4003 Рік тому +6

    I'm glad to see this..very clearly explained Dr Sameer garu..I admire you... Thanks for giving adorable content...

  • @BhulokamAndalu
    @BhulokamAndalu 6 місяців тому

    First time UA-cam lo oka wonderful vedio chusa... Elantivi maybe puranalu grandalalo oontai...... E vedio chalu life change avvadaniki....and fist time nenu UA-cam lo oka person ki thanks chepthundi.... Thank you so much sir

  • @user-hv4cx7kt3m
    @user-hv4cx7kt3m 8 місяців тому

    Deenni nenu 100% nammuthaanu Dr Sameer gaaru..100% manasse endukante nenu chesina 18 years research lo findings lo mana manasee Ani identify ayyindi....very very rare doctors recognise it, especially e.g. Heart diseases, neurological problems, circulatory problems, pulmonological problems, renal problems, digestive problem etc etc...all these well connected to mental stimuli......

  • @saileelaalapati6186
    @saileelaalapati6186 Рік тому +2

    Thank you Andi enno teliyani goppa vishayalani chepparu

  • @vanipotlabattini9072
    @vanipotlabattini9072 8 місяців тому

    Dr, gaaru Meeru explain chestunnappudu, you have resembled Shivani Maa….. I love her talks, same you are explaining like her, Huge Respect both of you Om Shanti 🙏🏻🙏🏻

  • @haripalakurthi1056
    @haripalakurthi1056 Рік тому +3

    You are explaining very good subject which people need at this hour.

  • @Nanammakathalu1963
    @Nanammakathalu1963 Рік тому +1

    అద్భుతంగా చెప్పారు. మీకు అర్థం అయ్యేలా చెప్పడం చాలా బాగా వచ్చు.

  • @kalyanigadadasu2807
    @kalyanigadadasu2807 Рік тому +1

    Entha manchi jevitha satyam.elanti vishayalu vintene sagam jabbulu pothayi..👌🙏💐

  • @Sumana20051
    @Sumana20051 Рік тому +54

    Thanks for explaining in a very simple way. All studies degrees are all very low infront of this. Your video should be part of our schools. I am really inspired and getting clarity on whats my score and set my goal😊

  • @deekshithasowdamini7546
    @deekshithasowdamini7546 Рік тому

    Sir మీరు చాలా బాగా చెప్తున్నారు,నాకు covid వచ్చాక blood thick అయ్యింది అన్నారు,thinners 3 months వాడాను , పాదాల నొప్పులు,dry nuts use చేశాక one year తర్వాత తగ్గినయి,hair fall విపరీతంగా ఉంది,సలహా ఇవ్వగలరు,non veg తింటే దురదలు

  • @akhilaramayanam4612
    @akhilaramayanam4612 2 місяці тому

    Very well said sir.Thank you🙏

  • @user-xf8ov4xg5y
    @user-xf8ov4xg5y 2 місяці тому

    Thank you sir, very wonderful information🎉

  • @kalyanivagu814
    @kalyanivagu814 Рік тому +3

    Adbhutam ga chepparu doctor garu💐

  • @vanumuvisweswararao9616
    @vanumuvisweswararao9616 6 місяців тому +1

    చాలా బాగుగా వివరించారు. ధన్యవాదాలు.

  • @sharmamrl8354
    @sharmamrl8354 Рік тому +3

    Excellent excellent excellent one.
    Never before by any doctor so far sir.
    Very very nice clean & clear one
    Tks for this video by Dr sammer sir

  • @bommireddipallikrishnaveni2447

    అద్భుతం డాక్టర్ గారు ధన్యవాదాలు అండి

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy 5 місяців тому

    Respected Doctor,Sameer Nandan garu,I have been watching many of your Comments.The Comments which you are giving on Medical Subjects are Excellently,Clearly narrated in such a way that even a lay man can clearly understand.You are not only a Great Doctor,but you are a Great Social worker and also a great Humanist because you are helping human beings by informing us about how to maintain good health..

  • @arunanuka2719
    @arunanuka2719 Рік тому +1

    Tq soo much sir me matallo majic vundi mammalni manthra mugdhulni chesaru inspiring ga vundi 👌🙏🙏🙏

  • @GattaiahKudelly
    @GattaiahKudelly 4 місяці тому +1

    Chala bhaga cheputhunnaru dhanyavadaalu

  • @bujjis574
    @bujjis574 Рік тому +1

    థాంక్యూ సార్..🙏🙏🙏🙏. మంచి విషయాలు తెలియ చేశారు..

  • @kdhanalakshmi6041
    @kdhanalakshmi6041 2 місяці тому

    Chala Baga.chepparu sar thank you

  • @manalomanamata133
    @manalomanamata133 2 місяці тому

    Dhanyavaadaalu doctor gaaru

  • @kvlakshmi5563
    @kvlakshmi5563 Рік тому +1

    అద్బుతంగా ఉంది విషయం మరియు మీరు చెప్పే విధానం 👌👌👏👏

  • @AshokbabuNalla-ym4hd
    @AshokbabuNalla-ym4hd 2 місяці тому

    Ohh wonder full, meeru oka saint