Anna praise the lord devudu ki mahima kalugunugaka e song vinnaka naku marintha balam vishvaasam edho teliyani heart fullness happiness ga undhi shramalo undi e song varnichlemu
Anna, epudu na family lo sramalee, daddy , heart pblm , akka kidney failure, 30 yrs , chelli 17 yrs 😢 heart pblm , appu, na job poyindhi, family chala kastam ga vundhi anna, e song dwara na faith increase iyindhi
Praise the lord pastergaru 🙌 wonderful Heart touching song 🙏☦️ thank you Lord speaking to me through this lyrics 💒💞Vishwasame na balamu..viswasinchi nelichuntana esthadu Vijaya kiritam 🙏1,2,3 all stanzas are wonderful 💯 lyrics 🙏 God bless this song mightily ☦️God bless you more and more Abundantly pastergaru 🙌 Hearty Congratulations❤🎉 👏💐 Glory to God 🙏
మనసులో మాట: నిన్న -"అంతా నా మేలుకే" అద్భుతం . -మరోకోణం - ఆ పాటతో ఎంతో మంది బలహీన విశ్వాసులు మరిచిన తమ విశ్వాస పరుగును తిరిగి ప్రారంభించేలా ప్రోత్సాహపరిచి.... ఈ రోజు విత్తనం విరుగపోతే.... తో....ఆ పరుగును కడముట్టించుటలో అనేక శ్రమలు అనుభవించి ....జీవకిరీటం పొందుటే ఏకైక గురిగా సాగాలని వాక్యానుసారమైన మీ పాటలు అద్భుతం - ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని, మీ పరిచర్యను దీవించును గాక..... మీ పరిచర్య అనేక మందికి రక్షణ కారకముగా ఉండాలని...మా ప్రార్థన. ఆమేన్.
వందనాలు అన్నయ్య 😭🙏 ఈ పాటలోని మాటలు నన్నెంతో అందరించాయి 🙏🙏🙏 Praise the Lord Annayya🙏😭🙏 I'm frm Warangal Prabhu nannu Job chesthu Paricharya Cheyyalannaru Present nenu Paricharya chesthu Groups ki Prepare avuthunnanu Please Pray for my Preparation,Exams and Results Annayya 🙏🙏😭😭🙇♂️🙇♂️😭🙏🙏
Thank you so much annaya ee song relese ayyenappati nundi vintunee unna nanna (Jesus)mana life chese aaa wonderful miracles ,aaa circumstances lo ela forward chesaru i can't explain thank you so much dear annaya god bless you and keep you 🙏🙏🙏
దేవుని మహా పరిశుద్ద నామమునకు మహిమా కలుగును గాక. మన ప్రభువును రక్షకుడను దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వక వందనములు చెప్పుచున్నాను. మీ పాటలు నాకు,నా కుటుంబమునకు చాలా ఇష్టం ముఖ్యముగా రెండు పాటలు. 1). ఊరుకో నా ప్రాణమా. 2). విత్తనము వీరుగాక పోతే.😊
Praise the lord 🔥🙏ayagaru బైబిల్ లోని దేవుని మాటలు దేవుడు 🔥చేసిన అద్భుతాలు పాట రూపంలో కంటికి కనిపించేలా చెవులకు వినిపించేలా మీరు మాకు ఇ పాటను అందించారు నేను ఇ పాటను మా చర్చిలో పాడి అనేకుల హృదయ్యాలు దేవుని వైపు మల్లించాలని యేసు నామంలో కోరుకుంటున్నాను🔥మీరు ఇంకా ఇటువంటి పాటలు పాడి దేవుని గణపరచాలని కోరుకుంటున్న అయ్యగారు 🙏praise the lord ayagaru🔥🙏
Beautiful song with wonderful message evaraina kashtalu ante bhayapadataru but meeru apostalula bodha ante elane untademo Bible lo chadutunnam epudu chusthunnam devudu ante enta Prema Annayya meeku there is no words to say about this song just I love this song
మీరు చాలా అర్ధవంతమైన పాటలు రాస్తున్నoదుకు ప్రభువు పేరిట మీకు వoదనాలు అన్నయ్య. ఎ౦తో మ౦ది ఎన్నో పాటలు రాసినా, మీరు రాసిన పాటలు చాలా ప్రత్యేకం అన్నయ్య. చాలా మంది ఈ మధ్య పాటలు రాస్తున్నారు , కానీ అందులో అంత అర్ధo లేదు, Routine పదాలు వాడుతున్నారు , వాయిద్యాలతో Highlight చేస్తున్నారు. కానీ , మీరు రాసిన ఒకొక్క పదం ప్రతీ హృదయాన్ని తాకుతుంది, సరికొత్త ఉత్తేజంతో మమ్మును నింపుతున్నాయి , దేవునికి మరింత దగ్గరగా చేరుస్తున్నాయి. విశ్వాసంలో ఎదగడానికి మీ పాటలు చాలా ఉపయోగపడుతున్నాయి అన్నయ్య 🙏.
Annagaru praise the lord 🙏 me dwaraa marala marokka wonderful krotha song parisuddudaina devudu andinchadu glory to God annagaru meeru munupu andinchina songs dwaraa padukuntu ma aatmanu entho bhalaparachukuntu odharpu pondutunnamu thank you anngaru
🙏🙏 బైబిల్లో ఎన్నో విషయాలను ఎంత చక్కగా వివరించారు.శ్రమల వల్ల చల్లబడి పోతున్న ఎంతో మంది విశ్వాసులకు ఈ పాట బలమైన విశ్వాసాన్ని చేకూరుస్తుంది బ్రదర్.మీకు ఏళ్ల వేళల ఆ ప్రభు తోడై ఉండునుగాక ఆమేన్.🙏🙏 congratulations brother 💐
Thank you Lord for the Revelations 🙏🏼❤️ Thank you Asher Babu for Importation 🙏🏼❤️ We are witnessing the Manifestation 🙌😇 Happy & Blessed for "Life is Preserved"
Mi vanti divajanulu vundatam makentho aashirvadam. Ee paata vintuvunte dhairyam ga vundi kanniru aagatledu.last year song inka na hrudayam lo prathidwanisthondi😭😭😭😭 inta chakkani paatalatho balaparusthunna ayya gaariki vandanalu🙏🙏🙏
కన్నీటితో పాట విన్నాను చాలా బాగా దేవుడు మీతో ఈ పాట రాయించారు అన్న🙏 నిజముగానే దేవుడు మనల్ని హెచ్చించుటకే శ్రమలు దేవా శ్రమకు తట్టుకుని విజయకిరీటం పొందుకునే శక్తి ఇవ్వయ్యా✝️🛐✝️
Praise the Lord Asher Garu! All Glory be to the LORD🙌🙌🙌🙌🙌🙌🙌 శ్రమ వచ్చినప్పుడు బాధపడతాం కానీ శ్రమల్లోనే దేవుని చెంతకు చేరుతామని దేవుని మహిమను, ఆశీర్వాదమును పొందుతామని తెలిపే మీ పాట ద్వారా విరిగి నలిగిన హృదయాలు తెప్పరిల్లుతాయి. పోయే ప్రాణాలు కూడా తిరిగివస్తాయనిపిస్తుంది. శ్రమల్లో ధైర్యాన్ని నింపి జయించడానికి ప్రోత్సహించే పాట. Really....It's a Heart Touching Song and Wonderful music.... ఈ పాట కోట్లమంది హృదయాలను తాకి ఆదరించి దేవునికి మహిమతెచ్చును గాక.!! May God Bless You with many more Wonderful Spiritual songs....Our Precious Man of God.🎊🎊💐💐 Thanks Alot Asher Garu. 🙏🎊💐
Amazing beautiful singing so so beautiful may God bless you ❤❤ amazing and awesome heart touching ❤ thank for having the English language written too I am from USA
Anna song chala super...ee song, ee season lo realize cheyatamu ante, mattalu kadu...meru trend tho kotukopoye pastor karu, nejamaina abishekthulu 🙏 thank you God for song and for blessing us with Asher Anna 🙏
ఆధ్యాత్మిక జీవితానికి మీ పాటలు ఒక అద్భుతమైన ఔషదమే Asher anna gaaru.. క్రైస్తవ సంగీతంలో సరికొత్త సంచలనాలు మీనుంచి వెలువడుతూనే ఉన్నాయ్.. ఇలాంటి గొప్ప భావపూరితమైన సాహిత్య సంగీత స్వరం గీతాలు మీరింకా చేస్తూనే ఉండాలని ఆశిస్తున్నాను. ఒక పాట జీవితాన్ని ఎంతలా ప్రేరేపిస్తుందో దానికి ఉదాహరణే మీ పాట. John anna గారి సంగీతం చాలా గొప్పది ఈ పాటకు..
Praise the Lord brother. ఈ పాట నా విశ్వాస జీవితంలో కలిగిన శ్రమలను తెరచి చూపించినట్లుగా వ్రాయబడింది. మరియు ఈ పాట ద్వారా నేను చెప్పుటకు, వర్ణించుటకు వీలుకాని ఆదరణ, నెమ్మది, పురికొల్పును, ఆనందమును పొందినాను. అంతేకాకుండా నా యెడల దేవుని ప్రేమను, ప్రణాళిక, అనాది కాల సంకల్పమును మరియు పిలుపు ఏర్పాటును బయలుపరచినదిగా ఉంది. బ్రదర్ ఈ పాట వ్రాసి, మా కొరకు పాడి వినిపించిన మీకు మరియు తన ఆత్మ నడిపింపును, ఆలోచనలను ఇచ్చిన ప్రభువుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను.సమస్త మహిమ ఘనతా ప్రభావములు మన దేవునికే చెల్లును.
Praise the lord 🙏 Anna sreelatha from nandyala song chala bagundhi నాకోసమే పాట అన్న ద్వారా దేవుడు రాపించారు అన్నిసార్లు విన్న నాకు ఏడుపు అగడము లేదు నాకు ముగ్గురు పిల్లలు పెద్ద పాప గ్రేస్ చిన్న పాప రీన బాబు కి 2month babu heart lo hole undhi ani doctors chepparu prayer cheyandi anna pata వింటే చాలు నాకు దేర్యముగా ఉంటుంది thnq అన్న praise the lord
Congratulations anna 🙏🙏🎊on realeasing a very hearttouching song, 🎉🎉🎉🎊🎊vocals are too good to be true, beautiful,awesome, magnifisent, wonderful no words to explain. Signed Eva
Praise the lord ఈ పాట కోసం రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను ఈరోజు విత్తనం విరుగక పోతే పాటను వినుటకు కృప చూపిన దేవునికి వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ పాటలోని ప్రతి పదం ఆత్మీయంగా దేవునిలో ఎదుగుదలకు ప్రోత్సాహించే విధంగా ఉన్నాయి. ఆత్మీయమైన సాహిత్యం ఉన్న ఈ కీర్తనను మీ ద్వారా మాకు అందించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. Praise the lord Thank you.
Brother...wodnerful lyrics . చాలా అద్భుతమైన, లోతైన మర్మం తో కూడిన పాట... ఇంత గ విశ్వాసమును... వర్ణించారు .. ఈ పాటలో.. విత్తనం విరిగకపోతే ఎలాగూ ఫలింపదో ఆలాగే శ్రమలు రాకపోతే కిరీటం దొరకదు.. గోల్యతు, ఫరో లు ఎంత మంది వచ్చిన ... వాలంత... మన విశ్వాసానికి ఒక మలుపు , దేవుని మహిమ ఇంకా కనుపరచడానికి దేవుడు పెటిన ఒక ముళ్ళు... దాని దాటిన వాలు మాత్రమే కిరీటాన్ని పొందుకుంటారు. నిజమే brother ఇన్ని రోజులు శ్రమలు ఇబ్బందులు నాకే ఎందుకు వస్తున్నాయి అని బాధపడిన సందర్బాలు చాలా ఉన్నాయి.. కానీ..ఆ శ్రమలు నా మేలు కొరకే దేవుడు అనుమతిస్తున్నారు.. ఇంకా శ్రమలు రావాలి...అందులోనే మనం గొప్ప మేలు, ఆశీర్వాదాలు పొందాలంటే కష్టాలు రావాలి...దేవుడే మార్గం చూపిస్తాడు..విత్తనం విరగాలి...అప్పుడే విజయం అని ఈ సాంగ్ నీ బట్టి ఆదరణ పొందుకున్న.. అన్నయ thankful to u Bro:Asher garu.. మిరు ఇంత గొప్పగా వివరించి... దేవుని మహిమ పరిచారు.. -దేవుడు మిమ్ముల్ని బహుగా దీవించును గాక !
Tears😢 are over flowing brother while listening this song you are really God gifted one to us on this corrupted generation ! to believe and steadfast in jesus Christ Watched more than nth time ❤❤ still lyrics reminds me even in dreams!!! Thank you Asher Brother for new song " Misery={SUFFERING} are my exaggeration " in lord to acquire Diadem👑
I take pride in suffering I rejoice in suffering I am excited in suffering Faith is my (our) strength 🙌🌹❤️ నీ దాసుడు చేయు ఏ ప్రయాసమైనను కానీ ఇవ్వవయ్యా వ్యర్ధము, కానివ్వవయ్యా నిరర్థకము....."సిలువ లోనే తన అతిశయం, నీ పని యందే ఆనందం, నీ కాడి లోనే ఉత్సాహం, ఆరాధన ఏ తన బలం" అబ్బా తండ్రి అని నిన్ను ఆరాధించక మౌనముగా మేము ఉండలేమయ్య మేము ఉండలేమయా 🤲🤲 Love you N(n)anna ❤️❤️
Dear Asher Pastor, I typically refrain from commenting on UA-cam, but this particular Channel is too compelling to resist sharing my thoughts... Usually ప్రతి మనిషికి కష్టాలుంటే క్రైస్తవులకు ఎక్కువ కష్టాలు ఉంటాయి..!! అయితే Prosperity Gospel పెరిగిపోతున్న ఈ కాలంలో , Churches లో విశ్వాసులకు కూడా యేసు ప్రభువు లో ఉన్న ఆశీర్వాదాల గురించి మాత్రమే బోధిస్తున్న ఈ దినాల్లో ఈ పాట ఒక ప్రభంజనం!! శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసి ఏ విధంగా స్పందించాలి అని ఒక సేవకుడిగా సార్వత్రిక సంఘానికి మీరు నేర్పే విధానం ప్రశంసనీయం!! ప్రతి దైవ సేవకునికి ఒక style వుంటుంది . మీకున్న style దేవుని వాక్యము!! ఇక ఈ పాటలో ఉన్న ప్రతి పదమూ ఒక్కొక్క వజ్రము!! ఇది కేవలం దేవుని అభిషేకము వలన మాత్రమే సాధ్యము.... May you continue to be abundantly blessed and be an instrument for God's glory in the days ahead, dear brother.Lots of Love ❤ and Heartfelt Prayers!!🙏 Solely to God be all the glory! 🙌 Hallelujah🙌
ఇ దినాలల్లో,దేవుని బిడ్డలకు చాలా అవసరం అయిన పాట, శ్రమలో కృంగిపోకుండా,మరణం వరకు నమ్మకం గా ఉంటె,అయన వారికి జీవకిరీటం ఇస్తాడు.....Thanks for this wonderfull song Bro Asher garu❤
Song Music Singing All super Asher anna Kotla mandhini balaparachi anekulanu devuni vaipu nadipincha badali ee pata Devunike mahima Mammalni balaparache songs maaku andhistunna mee Naa vandanu Asher anna gaaru Devudu mimmalni anekulaku deevena karanga unchadu aayanake sthotramu🎉
Praise the lord brother just eppude chala dhukkam lo undi prayer chesukuntu you tube on chesanu ventane song dwara devudu matladaru praise to God amennn srama mana athisaym
వందనాలు అన్న.... మీ పాటలు క్రైస్తవ ప్రపంచానికి, ప్రతి సంఘానికి, మా ఆత్మియా జీవితంలో ఎంతగానో బలపరచయి, ఈ పాట కూడా ఆత్మీయ /లోకనుసరమైన శ్రమలో ఎలా ఎదుర్కోవాలో నా జీవితంలో నేర్చుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది... శ్రామాలలో దేవునిపై మరింతగా అనుకోని జీవించడానికి తోడ్పాడుతుంది...TQ ANNA (శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలయందే ఉత్సాహం- విశ్వానమే నా బలం)
Thank you Bro.Asher for giving us The Living Word of God to sing over our lives! May each of us listening, be transformed into the very Likeness of God and live for His Glory 🙌🏼.
🎉🎉🎉❤❤❤Praise the lord brother శ్రమలో నున్నా నిజ విశ్వాసికి .... గొప్ప విశ్వాసం తో కూడిన ధైర్యాన్ని, శక్తిని,ఆదరణ, ఓదార్పునిస్తుంది..... స్వచ్ఛమైన మీ పరిచర్య ను దేవుడు బహుగా దీవించును గాక అని ప్రార్థిస్తున్నాను
What a song brother 👏👏👏 I’m going through suffering pain and tears This song gave smile to my soul Thanks much for this beautiful song and lyrics are awesome Praise God 🙏 Thanks team for your efforts 👏👏👏
Praise the lord brother! Glory to God in the highest!!! Congratulations brother! God is consoling His children through the spirit filled lyrics. You're a blessing to many. Wonderful composition.
ఆత్మతో పాడుచూ సాగిపోతూ , హృదయాలను కదిలించే పాటలు,వాక్యము ద్వారా అనేకులకు ఆశీర్వాదముగా వాడబడుచున్న Dr. Asher గారిని బట్టి దేవునికి స్తుతులు. "రక్షించక పోయిన సేవించుట మానము", అన్ని పరిస్ధితులలో " అతడు ఉన్నాడు చాలును" అనే "తండ్రినే తాకే విశ్వాసం "స్థాయికి ఎదగాలని కోరుకుంటూ Dr.Asher గారికి కృతజ్ఞతలు 🙏.May God bless Dr. Asher with healthy long life .
❤❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్🎉🎉🎉
ఈ పాట వింటుంటే ..మనసుకు ఎంతో ధైర్యంగా ఉంది.. మనసుకి నెమ్మదిని కలిగిస్తుంది..ఇంత గొప్ప పాటని మీ ద్వార దేవుడు మాకు అందించినందుకు దేవునికి కోట్లాది స్తోత్రములు..సమస్త మహిమ దేవునికే కలుగును గాక🙏ఈ రోజుల్లో ఇంత స్వచ్ఛమైన వాక్యమును అందించే గొప్ప దైవజనుడిని దేవుడు మాకు అందించినందుకు దేవునికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పిన తక్కువే అవ్తుంది...మీ ప్రతి పాట కూడా నాకు చాలా చాల ఇష్టం Asher garu.. మి ప్రతి పాట దేవుడు వాక్యమును మాత్రమె ఆదరంగా చేసుకొని రాస్తారూ..నాలుగు పదాలు కలిపి పాడుకోడానికి జోష్ వచ్చేలా ఉండీ..కొంతసేపు హ్యాపీగా ఎంజాయ్ చేసి తరువాత పాట మార్చిపోయేలా ఉండవు మీ పాటలు,బైబిల్ లోని వాక్యాలు ఆధారంగా చేసుకొని రాసే మీ పాటలు ఎలాంటి పరిస్థితిలో అయినా సరే దేవుడు ఉన్నాడు మనకి తోడుగా అని గుర్తుచేసేలా ..ఏ పరిస్థితిలో అయినా సరే దేవుడు బైబిల్ లో ఇచ్చిన వాగ్దానాలను మీ పాటల ద్వార మాకు గుర్తు చేస్తు.. ఎలాంటి పరిస్థితిలో అయినా సరే మేము దేవుడిని ఆధారంగా చేసుకొని ఆయన మహిమార్థమై బ్రతకటానికి మీరు మాకు అందిస్తున్న ప్రోత్సాహం ని బట్టి మీకు చాలా కృతజ్ఞతలు Asher garu🙏బైబిల్ తెలియని వారు మీ పాటలు వింటే వారు కూడా బైబిల్ లో దాగి ఉన్న గొప్ప వాగ్దానాలను తెలుసుకోగలుగుతారు..ఎంతో ఆదరణ పొందుకోగలుగుతారు..ఇలా అందరి మనసుకి ఆదరణ కలిగించే పాటలు మీ ద్వార మాకు అందిస్తున్న పరిశుద్దాత్మ దేవుడికి కోటాను కోట్ల స్తోత్రాలు🙏ఇంకా మీ పాటల్లో నాకు చాలా ఇష్టమైన పాటలు చాలా ఉన్నాయ్..నన్ను దేవుడిలో మీ పాటలు మీ వాక్యము ఎంతగానో బలపరుస్తున్నాయ్..నేను దేవుడిలో ఇంకా బలపడటానికి మీ లాంటి గొప్ప దైవసేవకుడిని నాకు youtube ద్వారా పరిచయం చేసిన నా దేవుడికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పిన తక్కువే.నిజంగా Life temple members చాల అద్రుష్టవంతులు మీలాంటి స్వచ్ఛమైన వాక్యమును అందించే సేవకుడిని వారి ఆత్మీయ తండ్రిగ కలిగి ఉన్నారు..మేముడైరెక్ట్ గా మీ వాక్యము వినలేకపోయిన కూడా live ద్వారా ప్రతి ఆదివారం మీ సందేశాలు & పాటలు వినేందుకు మాకు అవకాశం కల్పిస్తున్నా మీకు కృతజ్ఞతలు Ashergaru🙏 నేను ఒక సంవత్సరం నుండీ మీ మెసేజ్‌లు వింటున్నాను..నాకు తెలియని చాలా విషయాలు నేర్చుకున్నాను..దేవుడితో ఇంతకుముందేన్నాడు లేనంత దగ్గరగా అయ్యను దేవుడికి..మీ సందేశాలు,మీ పాటలు నన్ను ఎంతగానో బలపరుస్తున్నాయ్..ఇలాగే మీరు ఇంకా ఎంతో మందికి ఆదరణ కలిగించే పాటలు ఇంకా ఎన్ని రాయటానికి దేవుడి కృపా మీకు ఎల్లప్పుడు తోడుగ ఉండును గాక ఆమెన్🙏@ REAL MAN OF GOD Ashergaru @🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ అన్న అద్భుతమైన సాంగ్ చాలా రోజుల నుంచి వెయిట్ చేసాము ఈ సాంగ్ కోసం అన్న మా అక్క వాళ్ళు సేవ చేయలేం అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ పాట విన్నాక సేవ సేవ చేయగలను అనుకున్నారు నాకు లైఫ్ టెంపుల్ లో ఈ సాంగ్ చాలా ఇష్టం ఈ సాంగ్ ఇంకా అద్భుతమైన సాంగ్ రాబోతున్నాయి దేవునికి మహిమ కలుగును గాక ఇంత మంచి సాంగ్ రాసినందుకు పాడినందుకు అన్నయ్యకు చాలా థాంక్స్ శ్రమలు లేకపోతే విజయమే లేదు అని తెలియజేసిన ఈ సాంగ్🙏
Wow what a meaningful song. By writing and singing many more such songs, many souls will get salvation, comfort, encouragement and live for the Lord. I thank to the Lord from my bottom of the heart that God is using you in a wonderful way to bring many perishing souls to the Lord.Thank you so much brother. All glory to be our saviour Lord Jesus Christ.
Praise the Lord 🙌 Thank you yessaiah for this wonderful song. Thank you so much asher annaiya and the whole team 🙌. When we first heard the promo we decided that God is going to break us and make us Flourish in the coming days. We are going to experience Every single line of these lyrics. when we are going to face troubles this time we are going to "we cry and Smile and sing this song and rejoice in the Lord" 🙌 . Thank you asher annaiya and team. God bless you asher annaiya and team and this song. Shalom Shalom 🙌✝️
Poratam devunidaithe nakela Araatam, viswasinchi nilchunte isthaadu vijaya kireetam....favourite lines...each n every line has a powerful message. Thank u god for giving us another awesome song and we are waiting for upcoming song abba thandri 🙏🙏🙏 may god release every song at a perfect time and may those songs touch each n every soul at perfect time. Praise God 🙏🙏🙏
Wonderful ga unnadi song. ఈ పాట విన్న తర్వత ప్రతి విశ్వాసి నా జీవితంలో ఈ శ్రమ ఎందుకొచ్చింది అని కాకుండ, దేవా నా జీవితంలో ఎప్పుడు నాకు శ్రమను అనుమతిస్తవు అని అడుగుతారేమో అని అన్పిస్తుంది. అంతా బాగా వివరించారు శ్రమల గురించి వాటి వెనుక దాగి ఉన్నా blessings గురించి. Such a beautiful song.
విత్తనం విరుగకపోతే - ఫలించునా (2)
కష్టాలే లేకపోతే - కిరీటమే వచ్చునా
అను పల్లవి :
శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం - విశ్వానమే నా బలం (2)
1. పోరాటం దేవునిదైతే - నాకేల ఆరాటం
విశ్వసించి నిలుచుంటేనే
ఇస్తాడు విజయ కిరీటం (2)
గొల్యాతును పుట్టించినదే
దావీదును హెచ్చించుటకే (2)
కిరీటం కావాలంటే
గొల్యాతులు రావొద్దా ? (2)
( శ్రమలే )
2. సేవించే మా దేవుడు - రక్షించక మానునా
రక్షించకపోయిన సేవించుట మానము (2)
ఇటువంటి విశ్వాసమే - తండ్రినే తాకునే (2)
అగ్నిలోకి ప్రభువేరాగా - ఏదైన హాని చేయునా (2)
( శ్రమలే )
3. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు
శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి (2)
ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే (2)
వాగ్దానం నెరవేరా ఫరోలు రావొద్దా (2)
What a wondetful lyrics ! Glory to Almighty.
Praise the lord & Happy Christmas 🎉
Super singing and Super song🎉🎉😊❤
నా శ్రమలు అన్ని గుర్తు వస్తున్నాయి ఈ పాట వినుట God bless you annayya
God bless you Anna very good song your voice and lirckwornder full
విత్తనం విరుగకపోతే - ఫలించునా (2)
కష్టాలే లేకపోతే - కిరీటమే వచ్చునా
అను పల్లవి :
శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం - విశ్వానమే నా బలం (2)
పోరాటం దేవునిదైతే - నాకేల ఆరాటం
విశ్వసించి నిలుచుంటేనే - ఇస్తాడు విజయ కిరీటం (2)
గొల్యాతును పుట్టించినదే - దావీదును హెచ్చించుటకే (2)
కిరీటం కావాలంటే - గొల్యాతులు రావొద్దా? (2)
||శ్రమలే ||
సేవించే మహా దేవుడు - రక్షించక మానునా
రక్షించక పోయిన సేవించుట మానము (2)
ఇటువంటి విశ్వాసమే - తండ్రినే తాకునే (2)
అగ్నిలోకి ప్రభువేరాగా - ఏదైన హాని చేయునా (2)
|| శ్రమలే ||
ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు
శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి (2)
ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే (2)
వాగ్దానం నెరవేరా ఫరోలు రావొద్దా (2)
|| శ్రమలే ||
Praise the lord anna
🙏🙏🙏
Super song❤❤❤❤❤❤
Supersonganna
Super song 🎉
పల్లవి: విత్తనం విరుగకపోతే - ఫలించునా
కష్టాలే లేకపోతే - కిరీటమే వచ్చునా (2)
అనుపల్లవి : శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం విశ్వానమే నా బలం (2) {విత్తనం}
1 పోరాటం దేవునిదైతే - నాకేల ఆరాటం
విశ్వసించి నిలుచుంటేనే- ఇస్తాడు విజయ కిరీటం
గొల్యాతును పుట్టించినదే - దావీదును హెచ్చించుటకే (2)
కిరీటం కావాలంటే - గొల్యాతులు రావొద్దా? (2) {శ్రమలే}
2 సేవించే మా(మహా)దేవుడు - రక్షించక మానునా
రక్షించక పోయిన సేవించుట మానము (2)
ఇటువంటి విశ్వాసమే - తండ్రినే తాకునే (2)
అగ్నిలో ప్రభువేరాగా - ఏదైన హాని చేయునా (2) {శ్రమలే}
3 ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు
శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి (2)
ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే (2)
వాగ్దానం నెరవేరా ఫరోలు రావొద్దా (2) {శ్రమలే}
Anna praise the lord devudu ki mahima kalugunugaka e song vinnaka naku marintha balam vishvaasam edho teliyani heart fullness happiness ga undhi shramalo undi e song varnichlemu
❤
😊
❤
😅
పలవి:విత్తనం విరుగకపోతే - ఫలించునా ||2||
కష్టాలే లేకపోతే - కిరీటమే వచ్చునా
శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం - విశ్వానమే నా బలం || 2 ||
1.పోరాటం దేవునిదైతే - నాకేల ఆరాటం - 2
విశ్వసించి నిలుచుంటేనే - ఇస్తాడు విజయ కిరీటం
గొల్యాతును పుట్టించినదే - దావీదును హెచ్చించుటకే || 2 ||
కిరీటం కావాలంటే - గొల్యాతులు రావొద్దా? || 2 || ||శ్రమలే ||
2.సేవించే మహా దేవుడు - రక్షించక మానునా - 2
రక్షించక పోయిన సేవించుట మానము
ఇటువంటి విశ్వాసమే - తండ్రినే తాకునే || 2 ||
అగ్నిలో ప్రభువేరాగా - ఏదైన హాని చేయునా || 2 || || శ్రమలే ||
3. ఇశ్రాయేలీయులు ప్రజలను ఐగుప్తు అధికారులు
శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి || 2 ||
ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే || 2 ||
వాగ్దానం నెరవేరా ఫరోలు రావొద్దా || 2 || || శ్రమలే ||
this is perfect Lyrics
Thanks for lyrics super🎉🎉
Goodsong
0:33 0:35
🙏🙏
Anna, epudu na family lo sramalee, daddy , heart pblm , akka kidney failure, 30 yrs , chelli 17 yrs 😢 heart pblm , appu, na job poyindhi, family chala kastam ga vundhi anna, e song dwara na faith increase iyindhi
Prayer chestamu sister
Bro god undu dot worry 😢 prayer cheyadam anna
God is with you.amma😢
విశ్వాసం ద్వారా ప్రార్ధన చేయండి
నీ విశ్వాసం నిన్ను స్వస్త పరుచును
Devudu nee life lo asharaya chestanu bro bee faith
Praise the lord
పలవి:విత్తనం విరుగకపోతే - ఫలించునా
||2||
కష్టాలే లేకపోతే - కిరీటమే వచ్చునా
అను పల్లవి : శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం - విశ్వానమే నా బలం
|| 2 ||
1.పోరాటం దేవునిదైతే - నాకేల ఆరాటం - 2
విశ్వసించి నిలుచుంటేనే - ఇస్తాడు రాజ్య (విజయ) కిరీటం
గొల్యాతును పుట్టించినదే - దావీదును
హెచ్చించుటకే || 2 ||
కిరీటం కావాలంటే - గొల్యాతులు రావొద్దా?
|| 2 ||
||శ్రమలే ||
2.సేవించే దేవుడు - రక్షించక మానునా - 2
రక్షించక పోయిన సేవించుట మానము ఇటువంటి విశ్వాసమే - తండ్రినే తాకునే
|| 2 ||
అగ్నిలో ప్రభువేరాగా - ఆరాధన ఆగునా (ఏదైన హాని చేయునా)
|| 2 ||
|| శ్రమలే ||
3. ఇశ్రాయేలీయులు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి
|| 2 ||
ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే
వాగ్దానం నెరవేరా ఫరోలు రావొద్దా || 2 ||
|| శ్రమలే ||
|| విత్తనం||
Praise the lord
Thank you
Praise the Lord Brother 🙏 waiting for song
Superb lyrics and tune, it's very helpful to our spiritual lives. Thank you Lord. Glory to God
Praise the lord Anna 🙏🙏🙏👌👌👌👌👌👌
Praise the lord pastergaru 🙌 wonderful Heart touching song 🙏☦️ thank you Lord speaking to me through this lyrics 💒💞Vishwasame na balamu..viswasinchi nelichuntana esthadu Vijaya kiritam 🙏1,2,3 all stanzas are wonderful 💯 lyrics 🙏 God bless this song mightily ☦️God bless you more and more Abundantly pastergaru 🙌 Hearty Congratulations❤🎉 👏💐 Glory to God 🙏
Tq
మనసులో మాట: నిన్న -"అంతా నా మేలుకే" అద్భుతం . -మరోకోణం - ఆ పాటతో ఎంతో మంది బలహీన విశ్వాసులు మరిచిన తమ విశ్వాస పరుగును తిరిగి ప్రారంభించేలా ప్రోత్సాహపరిచి.... ఈ రోజు విత్తనం విరుగపోతే.... తో....ఆ పరుగును కడముట్టించుటలో అనేక శ్రమలు అనుభవించి ....జీవకిరీటం పొందుటే ఏకైక గురిగా సాగాలని వాక్యానుసారమైన మీ పాటలు అద్భుతం - ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని, మీ పరిచర్యను దీవించును గాక..... మీ పరిచర్య అనేక మందికి రక్షణ కారకముగా ఉండాలని...మా ప్రార్థన. ఆమేన్.
Chala odarpunu dyryanni isthundi e song
Super 🎉❤😊
Abhishake
😊😊😊😊
Super 🎉🎉song
గోల్యాతులు రావాలి కిరీటాలు కావాలి
E song enta mandiki istamo like cheyandi
Very meaning ful song and heart❤️ touching song✝️💞
వందనాలు అన్నయ్య 😭🙏
ఈ పాటలోని మాటలు నన్నెంతో అందరించాయి 🙏🙏🙏
Praise the Lord Annayya🙏😭🙏
I'm frm Warangal
Prabhu nannu Job chesthu Paricharya Cheyyalannaru
Present nenu Paricharya chesthu Groups ki Prepare avuthunnanu
Please Pray for my Preparation,Exams and Results Annayya
🙏🙏😭😭🙇♂️🙇♂️😭🙏🙏
Thank you so much annaya ee song relese ayyenappati nundi vintunee unna nanna (Jesus)mana life chese aaa wonderful miracles ,aaa circumstances lo ela forward chesaru i can't explain thank you so much dear annaya god bless you and keep you 🙏🙏🙏
Dheva na chentha nuv undavayya 🙇🙇
దేవుని మహా పరిశుద్ద నామమునకు మహిమా కలుగును గాక. మన ప్రభువును రక్షకుడను దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వక వందనములు చెప్పుచున్నాను. మీ పాటలు నాకు,నా కుటుంబమునకు చాలా ఇష్టం ముఖ్యముగా రెండు పాటలు.
1). ఊరుకో నా ప్రాణమా.
2). విత్తనము వీరుగాక పోతే.😊
Praise the lord 🔥🙏ayagaru బైబిల్ లోని దేవుని మాటలు దేవుడు 🔥చేసిన అద్భుతాలు పాట రూపంలో కంటికి కనిపించేలా చెవులకు వినిపించేలా మీరు మాకు ఇ పాటను అందించారు నేను ఇ పాటను మా చర్చిలో పాడి అనేకుల హృదయ్యాలు దేవుని వైపు మల్లించాలని యేసు నామంలో కోరుకుంటున్నాను🔥మీరు ఇంకా ఇటువంటి పాటలు పాడి దేవుని గణపరచాలని కోరుకుంటున్న అయ్యగారు 🙏praise the lord ayagaru🔥🙏
❤@@Glory1357
గాడ్ బ్లెస్స్ యు అన్నగారు మా కొరకు ఇలాంటి సాంగ్స్ ఇంకెన్నో పాడాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ ❤
Beautiful song with wonderful message evaraina kashtalu ante bhayapadataru but meeru apostalula bodha ante elane untademo Bible lo chadutunnam epudu chusthunnam devudu ante enta Prema Annayya meeku there is no words to say about this song just I love this song
మీరు చాలా అర్ధవంతమైన పాటలు రాస్తున్నoదుకు ప్రభువు పేరిట మీకు వoదనాలు అన్నయ్య. ఎ౦తో మ౦ది ఎన్నో పాటలు రాసినా, మీరు రాసిన పాటలు చాలా ప్రత్యేకం అన్నయ్య. చాలా మంది ఈ మధ్య పాటలు రాస్తున్నారు , కానీ అందులో అంత అర్ధo లేదు, Routine పదాలు వాడుతున్నారు , వాయిద్యాలతో Highlight చేస్తున్నారు. కానీ , మీరు రాసిన ఒకొక్క పదం ప్రతీ హృదయాన్ని తాకుతుంది, సరికొత్త ఉత్తేజంతో మమ్మును నింపుతున్నాయి , దేవునికి మరింత దగ్గరగా చేరుస్తున్నాయి. విశ్వాసంలో ఎదగడానికి మీ పాటలు చాలా ఉపయోగపడుతున్నాయి అన్నయ్య 🙏.
Yes Brother exactly Sahi kaha . Glory To God 🙏
Very very wonderfull song 😢😢
What a super song...... నిజమైన ప్రతీ క్రైస్తవ విశ్వాసి ఈ సాంగ్ బట్టి చాలా ఆత్మీయ బలం పొందుకుంటారు దేవునికే మహిమ కలుగును గాక
Amen 🙏🏻
😢😢😢😢😢😢😢
0:46 0:4
Yess🎉🎉
@@RamRagi-xi6bf77❤😮😢❤❤❤❤😊😊😊
పల్లవి: విత్తనం విరుగకపోతే - ఫలించునా
కష్టాలే లేకపోతే - కిరీటమే వచ్చునా - 2
అనుపల్లవి: శ్రమలే నా అతిశయం - శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం - విశ్వాసమే నా బలం - 2
1. పోరాటం దేవునిదైతే - నాకేల ఆరాటం
విశ్వసించి నిలిచుంటేనే - ఇస్తాడు విజయ కిరీటం - 2
గొల్యాతును పుట్టించినదే - దావీదును హెచ్చించుటకై-2
కిరీటం కావాలంటే - గొల్యాతులు రావొద్దా - 2
||శ్రమలే||
2. సేవించే మా(మహా)దేవుడు - రక్షించక మానునా
రక్షించకపోయిన - సేవించుట మానము - 2
ఇటువంటి విశ్వాసమే - తండ్రినే తాకునే - 2
అగ్నిలోకి ప్రభువే రాగా - ఏదైనా హాని చేయునా - 2
||శ్రమలే||
3. ఇశ్రాయేలు ప్రజలను - ఐగుప్తు అధికారులు
శ్రమపెట్టే కొలది వారు - విస్తరించి ప్రబలిరి - 2
ఫరోను పుట్టించినదే - ప్రభు శక్తిని చాటుటకే - 2
వాగ్ధానం నెరవేరా - ఫరోలు రావొద్దా - 2
||శ్రమలే||
Praise the Lord to everyone
Annagaru praise the lord 🙏 me dwaraa marala marokka wonderful krotha song parisuddudaina devudu andinchadu glory to God annagaru meeru munupu andinchina songs dwaraa padukuntu ma aatmanu entho bhalaparachukuntu odharpu pondutunnamu thank you anngaru
8:29
థాంక్స్ అండి
🙏🙏 బైబిల్లో ఎన్నో విషయాలను ఎంత చక్కగా వివరించారు.శ్రమల వల్ల చల్లబడి పోతున్న ఎంతో మంది విశ్వాసులకు ఈ పాట బలమైన విశ్వాసాన్ని చేకూరుస్తుంది బ్రదర్.మీకు ఏళ్ల వేళల ఆ ప్రభు తోడై ఉండునుగాక ఆమేన్.🙏🙏 congratulations brother 💐
Song chala bagundhi brother
Thank you Lord for the Revelations 🙏🏼❤️
Thank you Asher Babu for Importation 🙏🏼❤️
We are witnessing the Manifestation 🙌😇
Happy & Blessed for "Life is Preserved"
Mi vanti divajanulu vundatam makentho aashirvadam. Ee paata vintuvunte dhairyam ga vundi kanniru aagatledu.last year song inka na hrudayam lo prathidwanisthondi😭😭😭😭 inta chakkani paatalatho balaparusthunna ayya gaariki vandanalu🙏🙏🙏
శ్రమలకు స్వాగతం, విశ్వాసమే విజయం, దేవునికి స్తోత్రము. May Almighty God lead the people with this song. Praise the Lord Brother.
ప్రైస్ ది లార్డ్ అన్న 🙏
నేను ఈపాట 10సార్లు కంటే ఎక్కువనే విన్న వింటూనే ఉన్న.
మీలో ఎంత మంది 10సార్లు కంటే ఇంకా వింటువున్నారు
Same sis nenu
2017 year song ఇది
100 times .
పాడాను
Srmalaku swagatham yes Lord nice song
కన్నీటితో పాట విన్నాను చాలా బాగా దేవుడు మీతో ఈ పాట రాయించారు అన్న🙏
నిజముగానే దేవుడు మనల్ని హెచ్చించుటకే శ్రమలు
దేవా శ్రమకు తట్టుకుని విజయకిరీటం పొందుకునే శక్తి ఇవ్వయ్యా✝️🛐✝️
Amen 🙏🙌☦️💞
Praise the lord sister
Yt Torrey 2 to
Praise the lord sister...ekkadanunchi sister
Praise the Lord Asher Garu!
All Glory be to the LORD🙌🙌🙌🙌🙌🙌🙌
శ్రమ వచ్చినప్పుడు బాధపడతాం కానీ శ్రమల్లోనే దేవుని చెంతకు చేరుతామని దేవుని మహిమను, ఆశీర్వాదమును పొందుతామని తెలిపే మీ పాట ద్వారా విరిగి నలిగిన హృదయాలు తెప్పరిల్లుతాయి. పోయే ప్రాణాలు కూడా తిరిగివస్తాయనిపిస్తుంది. శ్రమల్లో ధైర్యాన్ని నింపి జయించడానికి ప్రోత్సహించే పాట. Really....It's a Heart Touching Song and Wonderful music.... ఈ పాట కోట్లమంది హృదయాలను తాకి ఆదరించి దేవునికి మహిమతెచ్చును గాక.!!
May God Bless You with many more Wonderful Spiritual songs....Our Precious Man of God.🎊🎊💐💐
Thanks Alot Asher Garu. 🙏🎊💐
TRUE WORDS OF THE ' HOLY SPIRIT ' PRAISE TO BE GOD😊🙏✝️💕
Vithanam Virugakapothe phalichinao
Kastale lekapothe kireetame vacchunaa (2)
Shramale naa atishayam
Shramalone aanandham
Shramalayandhe utsaham
Vishwasame Naa balam (2)
1) Poratam devunidaithe naakela aaraatam Vishwasinchi niluchuntene istaadu vijaya kireetam (2)
Golyaathunu puttinchinadhe Davidhunu hechhinchutake (2)
Kireetam Kaavalante Golyathulu ravaddha
2) Sevinche maa dhevudu
rakshinchaka maanunaa
Rakshinchaka poyinaa
Sevinchuta maanunaa (2)
Ituvanti vishvaasame thandrine thaakune Agniloki prabhave raaga
edaina haani cheyuna?
3) Israyelu Prajalana
Aiguptu adhikaarulu
shramapette koladhi vaaru
vistarinchi prabhaliri (2)
Pharonu puttinchinadhe
Prabhushaktini chaatutake (2)
విశ్వాసి తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయాలను అర్థవంతంగా పాడారు అన్న. *శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం*
Golyathunu puttinchinadi..daveedhunu hecchinchutake ...👏 What a spiritual lyrics sir... Glory to God 🙌
Praise the lord..this one song equals to 1000 counselling sessions 🎉🎉
💯✅😃 True sister 🙌🏼 Glory to God 🎉
Amazing beautiful singing so so beautiful may God bless you ❤❤ amazing and awesome heart touching ❤ thank for having the English language written too I am from USA
గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే....hattsoff for this unique lines anna
Undhi ga undhi kada ra bujji nenu ninnu chudali gyvhsreyjibujopmkhg❤🎉🎉
Hinge and its gycycagutdx❤❤
Very very good👍 song anna❤prise the Lord anna
Heart touching lyrics.. May this song touch every soul and stop Suicides😊
Anna song chala super...ee song, ee season lo realize cheyatamu ante, mattalu kadu...meru trend tho kotukopoye pastor karu, nejamaina abishekthulu 🙏 thank you God for song and for blessing us with Asher Anna 🙏
Very wonderful heart touching song thank you so much lord 😊
Devuniki mahima kalugunu gaaka
Praise be to the Lord
Excellent lyrics 🔥
His Grace be with you sir
ఆత్మీయ తండ్రిగారిని దేవుడు ప్రపంచానికి గొప్ప ప్రవక్తగా వాడుకొనును గాక 🙏🙏👍
ఆధ్యాత్మిక జీవితానికి మీ పాటలు ఒక అద్భుతమైన ఔషదమే Asher anna gaaru.. క్రైస్తవ సంగీతంలో సరికొత్త సంచలనాలు మీనుంచి వెలువడుతూనే ఉన్నాయ్.. ఇలాంటి గొప్ప భావపూరితమైన సాహిత్య సంగీత స్వరం గీతాలు మీరింకా చేస్తూనే ఉండాలని ఆశిస్తున్నాను.
ఒక పాట జీవితాన్ని ఎంతలా ప్రేరేపిస్తుందో దానికి ఉదాహరణే మీ పాట.
John anna గారి సంగీతం చాలా గొప్పది ఈ పాటకు..
Praise the Lord brother. ఈ పాట నా విశ్వాస జీవితంలో కలిగిన శ్రమలను తెరచి చూపించినట్లుగా వ్రాయబడింది. మరియు ఈ పాట ద్వారా నేను చెప్పుటకు, వర్ణించుటకు వీలుకాని ఆదరణ, నెమ్మది, పురికొల్పును, ఆనందమును పొందినాను. అంతేకాకుండా నా యెడల దేవుని ప్రేమను, ప్రణాళిక, అనాది కాల సంకల్పమును మరియు పిలుపు ఏర్పాటును బయలుపరచినదిగా ఉంది. బ్రదర్ ఈ పాట వ్రాసి, మా కొరకు పాడి వినిపించిన మీకు మరియు తన ఆత్మ నడిపింపును, ఆలోచనలను ఇచ్చిన ప్రభువుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను.సమస్త మహిమ ఘనతా ప్రభావములు మన దేవునికే చెల్లును.
Praise the lord 🙏 Anna sreelatha from nandyala song chala bagundhi నాకోసమే పాట అన్న ద్వారా దేవుడు రాపించారు అన్నిసార్లు విన్న నాకు ఏడుపు అగడము లేదు నాకు ముగ్గురు పిల్లలు పెద్ద పాప గ్రేస్ చిన్న పాప రీన బాబు కి 2month babu heart lo hole undhi ani doctors chepparu prayer cheyandi anna pata వింటే చాలు నాకు దేర్యముగా ఉంటుంది thnq అన్న praise the lord
Be strong akka
Devudu meeku thodi undunu gaka sister
Praise the lord 🙏 prayer cheyandi babu kosam....devuni sevaku samrpinchanu babu ni
Asher andresw anna laga ee babu devuni seva cheyali plz prayer cheyandi life temple family members
😊
Congratulations anna 🙏🙏🎊on realeasing a very hearttouching song, 🎉🎉🎉🎊🎊vocals are too good to be true, beautiful,awesome, magnifisent, wonderful no words to explain.
Signed
Eva
Praise the lord.glory to jesus.🙏Excellent song sir.🙌very meaningful song sir.👏🙏🙏🙏.👏
Thank you so much brother 🙏🙏🙏 ఇలాంటి పాటలు ఇంకా చాలా మకొరకు మీరు పాడాలి మమలిని ఇంకా దేవునికి దగ్గరగా చేర్చాలి
Super Sir🙏🙏❤❤❤
Anna atyadmikomga Chala vodipoyanu kani meru padina patalu lm happy🙏🙏🙏
Praise the lord
ఈ పాట కోసం రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను ఈరోజు విత్తనం విరుగక పోతే పాటను వినుటకు కృప చూపిన దేవునికి వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ పాటలోని ప్రతి పదం ఆత్మీయంగా దేవునిలో ఎదుగుదలకు ప్రోత్సాహించే విధంగా ఉన్నాయి. ఆత్మీయమైన సాహిత్యం ఉన్న ఈ కీర్తనను మీ ద్వారా మాకు అందించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
Praise the lord
Thank you.
విశ్వాసంతో ఉన్నప్పుడు శ్రమలో కూడా ఆనందం ఇచ్చే దేవుడు మన దేవుడు 🙏
ఈపాటతో అందరి హృదయాలను బలపరచినారు మీకు వందనాలు దేవునికి కృతజ్ఞతలు 🙏
Brother...wodnerful lyrics . చాలా అద్భుతమైన, లోతైన మర్మం తో కూడిన పాట... ఇంత గ విశ్వాసమును... వర్ణించారు .. ఈ పాటలో.. విత్తనం విరిగకపోతే ఎలాగూ ఫలింపదో ఆలాగే శ్రమలు రాకపోతే కిరీటం దొరకదు.. గోల్యతు, ఫరో లు ఎంత మంది వచ్చిన ... వాలంత... మన విశ్వాసానికి ఒక మలుపు , దేవుని మహిమ ఇంకా కనుపరచడానికి దేవుడు పెటిన ఒక ముళ్ళు... దాని దాటిన వాలు మాత్రమే కిరీటాన్ని పొందుకుంటారు.
నిజమే brother ఇన్ని రోజులు శ్రమలు ఇబ్బందులు నాకే ఎందుకు వస్తున్నాయి అని బాధపడిన సందర్బాలు చాలా ఉన్నాయి.. కానీ..ఆ శ్రమలు నా మేలు కొరకే దేవుడు అనుమతిస్తున్నారు.. ఇంకా శ్రమలు రావాలి...అందులోనే మనం గొప్ప మేలు, ఆశీర్వాదాలు పొందాలంటే కష్టాలు రావాలి...దేవుడే మార్గం చూపిస్తాడు..విత్తనం విరగాలి...అప్పుడే విజయం అని ఈ సాంగ్ నీ బట్టి ఆదరణ పొందుకున్న.. అన్నయ thankful to u Bro:Asher garu.. మిరు ఇంత గొప్పగా వివరించి... దేవుని మహిమ పరిచారు.. -దేవుడు మిమ్ముల్ని బహుగా దీవించును గాక !
Praise the Lord brother
Wonderful meaningful song🎵🎵 God bless you brother❤❤❤🙏🙏🙏🙌🙌
Price the lord brother nenu e pata valla chala balaparachapaddanu thankyou Jesus 👏👏👏👏💖💖💖👏👏👏👏
Tears😢 are over flowing brother while listening this song you are really God gifted one to us on this corrupted generation ! to believe and steadfast in jesus Christ Watched more than nth time ❤❤ still lyrics reminds me even in dreams!!! Thank you Asher Brother for new song " Misery={SUFFERING} are my exaggeration " in lord to acquire Diadem👑
I take pride in suffering
I rejoice in suffering
I am excited in suffering
Faith is my (our) strength 🙌🌹❤️
నీ దాసుడు చేయు ఏ ప్రయాసమైనను కానీ ఇవ్వవయ్యా వ్యర్ధము, కానివ్వవయ్యా నిరర్థకము....."సిలువ లోనే తన అతిశయం, నీ పని యందే ఆనందం, నీ కాడి లోనే ఉత్సాహం, ఆరాధన ఏ తన బలం"
అబ్బా తండ్రి అని నిన్ను ఆరాధించక మౌనముగా మేము ఉండలేమయ్య మేము ఉండలేమయా 🤲🤲 Love you N(n)anna ❤️❤️
Dear Asher Pastor,
I typically refrain from commenting on UA-cam, but this particular Channel is too compelling to resist sharing my thoughts... Usually ప్రతి మనిషికి కష్టాలుంటే క్రైస్తవులకు ఎక్కువ కష్టాలు ఉంటాయి..!! అయితే Prosperity Gospel పెరిగిపోతున్న ఈ కాలంలో , Churches లో విశ్వాసులకు కూడా యేసు ప్రభువు లో ఉన్న ఆశీర్వాదాల గురించి మాత్రమే బోధిస్తున్న ఈ దినాల్లో ఈ పాట ఒక ప్రభంజనం!!
శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసి ఏ విధంగా స్పందించాలి అని ఒక సేవకుడిగా సార్వత్రిక సంఘానికి మీరు నేర్పే విధానం ప్రశంసనీయం!!
ప్రతి దైవ సేవకునికి ఒక style వుంటుంది . మీకున్న style దేవుని వాక్యము!!
ఇక ఈ పాటలో ఉన్న ప్రతి పదమూ ఒక్కొక్క వజ్రము!! ఇది కేవలం దేవుని అభిషేకము వలన మాత్రమే సాధ్యము....
May you continue to be abundantly blessed and be an instrument for God's glory in the days ahead, dear brother.Lots of Love ❤ and Heartfelt Prayers!!🙏
Solely to God be all the glory! 🙌
Hallelujah🙌
Excellent statement , May god bless you all
Glory to god.... wonderful lyrics and tune sir ...god bless u asher sir ❤
When I woke up suddenly in the sleeping this song rotated in my mind daily.
Glory to God,
wonderful song from Asher Anna.
ప్రతివిశ్వాసికి మనోధైర్యాన్ని... ఇచ్చే అద్భుతమైన పాట....tqqq pastor garu
నిరాశలో ఉన్న వారికీ ఈ lyrics ఎంతో ....ఆదరణ కలిగిస్తాయి దేవునికే మహిమ కలుగును గాక 🙌
Hii😮😅❤
ఇ దినాలల్లో,దేవుని బిడ్డలకు చాలా అవసరం అయిన పాట, శ్రమలో కృంగిపోకుండా,మరణం వరకు నమ్మకం గా ఉంటె,అయన వారికి జీవకిరీటం ఇస్తాడు.....Thanks for this wonderfull song
Bro Asher garu❤
Song
Music
Singing
All super Asher anna
Kotla mandhini balaparachi anekulanu devuni vaipu nadipincha badali ee pata
Devunike mahima
Mammalni balaparache songs maaku andhistunna mee Naa vandanu Asher anna gaaru
Devudu mimmalni anekulaku deevena karanga unchadu aayanake sthotramu🎉
P praise the lord Anna heart touching song
Prabuvu mimalni inka balamuga vadukovali....
Praise the lord brother just eppude chala dhukkam lo undi prayer chesukuntu you tube on chesanu ventane song dwara devudu matladaru praise to God amennn srama mana athisaym
వందనాలు అన్న.... మీ పాటలు క్రైస్తవ ప్రపంచానికి, ప్రతి సంఘానికి, మా ఆత్మియా జీవితంలో ఎంతగానో బలపరచయి, ఈ పాట కూడా ఆత్మీయ /లోకనుసరమైన శ్రమలో ఎలా ఎదుర్కోవాలో నా జీవితంలో నేర్చుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది... శ్రామాలలో దేవునిపై మరింతగా అనుకోని జీవించడానికి తోడ్పాడుతుంది...TQ ANNA
(శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం- విశ్వానమే నా బలం)
Veri Veri niss song anna
Glory to God praise the Lord Anna 🙏 Chall adarnaga undy song spirit anointed Anna 🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం విశ్వాసమే నా బలం...
Thank you Bro.Asher for giving us The Living Word of God to sing over our lives! May each of us listening, be transformed into the very Likeness of God and live for His Glory 🙌🏼.
No Words Anna ❤️🥹
Wonder ful song
Praise the lord 🙌🏾
Deva neeke Mahima kalugunu gaka 🙌🏾
Awesome worship song God Bless you abundantly brother and long life to you and ur family members ❤❤❤❤❤❤❤❤❤
🎉🎉🎉❤❤❤Praise the lord brother శ్రమలో నున్నా నిజ విశ్వాసికి .... గొప్ప విశ్వాసం తో కూడిన ధైర్యాన్ని, శక్తిని,ఆదరణ, ఓదార్పునిస్తుంది..... స్వచ్ఛమైన మీ పరిచర్య ను దేవుడు బహుగా దీవించును గాక అని ప్రార్థిస్తున్నాను
What a song brother 👏👏👏
I’m going through suffering pain and tears
This song gave smile to my soul
Thanks much for this beautiful song and lyrics are awesome
Praise God 🙏
Thanks team for your efforts 👏👏👏
Praise the lord brother! Glory to God in the highest!!! Congratulations brother!
God is consoling His children through the spirit filled lyrics. You're a blessing to many. Wonderful composition.
యేసయ్య నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🎄🎄🎄🎄✝️✝️✝️👌👌👌👌👌🎼🎼🎼🛐🛐🛐🛐🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐😰😰😰🍰🎄
ఆత్మతో పాడుచూ సాగిపోతూ , హృదయాలను కదిలించే పాటలు,వాక్యము ద్వారా అనేకులకు ఆశీర్వాదముగా వాడబడుచున్న Dr. Asher గారిని బట్టి దేవునికి స్తుతులు.
"రక్షించక పోయిన సేవించుట మానము", అన్ని పరిస్ధితులలో " అతడు ఉన్నాడు చాలును" అనే "తండ్రినే తాకే విశ్వాసం "స్థాయికి ఎదగాలని కోరుకుంటూ Dr.Asher గారికి కృతజ్ఞతలు
🙏.May God bless Dr. Asher with healthy long life .
❤❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్🎉🎉🎉
ఈ పాట వింటుంటే ..మనసుకు ఎంతో ధైర్యంగా ఉంది.. మనసుకి నెమ్మదిని కలిగిస్తుంది..ఇంత గొప్ప పాటని మీ ద్వార దేవుడు మాకు అందించినందుకు దేవునికి కోట్లాది స్తోత్రములు..సమస్త మహిమ దేవునికే కలుగును గాక🙏ఈ రోజుల్లో ఇంత స్వచ్ఛమైన వాక్యమును అందించే గొప్ప దైవజనుడిని దేవుడు మాకు అందించినందుకు దేవునికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పిన తక్కువే అవ్తుంది...మీ ప్రతి పాట కూడా నాకు చాలా చాల ఇష్టం Asher garu.. మి ప్రతి పాట దేవుడు వాక్యమును మాత్రమె ఆదరంగా చేసుకొని రాస్తారూ..నాలుగు పదాలు కలిపి పాడుకోడానికి జోష్ వచ్చేలా ఉండీ..కొంతసేపు హ్యాపీగా ఎంజాయ్ చేసి తరువాత పాట మార్చిపోయేలా ఉండవు మీ పాటలు,బైబిల్ లోని వాక్యాలు ఆధారంగా చేసుకొని రాసే మీ పాటలు ఎలాంటి పరిస్థితిలో అయినా సరే దేవుడు ఉన్నాడు మనకి తోడుగా అని గుర్తుచేసేలా ..ఏ పరిస్థితిలో అయినా సరే దేవుడు బైబిల్ లో ఇచ్చిన వాగ్దానాలను మీ పాటల ద్వార మాకు గుర్తు చేస్తు.. ఎలాంటి పరిస్థితిలో అయినా సరే మేము దేవుడిని ఆధారంగా చేసుకొని ఆయన మహిమార్థమై బ్రతకటానికి మీరు మాకు అందిస్తున్న ప్రోత్సాహం ని బట్టి మీకు చాలా కృతజ్ఞతలు Asher garu🙏బైబిల్ తెలియని వారు మీ పాటలు వింటే వారు కూడా బైబిల్ లో దాగి ఉన్న గొప్ప వాగ్దానాలను తెలుసుకోగలుగుతారు..ఎంతో ఆదరణ పొందుకోగలుగుతారు..ఇలా అందరి మనసుకి ఆదరణ కలిగించే పాటలు మీ ద్వార మాకు అందిస్తున్న పరిశుద్దాత్మ దేవుడికి కోటాను కోట్ల స్తోత్రాలు🙏ఇంకా మీ పాటల్లో నాకు చాలా ఇష్టమైన పాటలు చాలా ఉన్నాయ్..నన్ను దేవుడిలో మీ పాటలు మీ వాక్యము ఎంతగానో బలపరుస్తున్నాయ్..నేను దేవుడిలో ఇంకా బలపడటానికి మీ లాంటి గొప్ప దైవసేవకుడిని నాకు youtube ద్వారా పరిచయం చేసిన నా దేవుడికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పిన తక్కువే.నిజంగా Life temple members చాల అద్రుష్టవంతులు మీలాంటి స్వచ్ఛమైన వాక్యమును అందించే సేవకుడిని వారి ఆత్మీయ తండ్రిగ కలిగి ఉన్నారు..మేముడైరెక్ట్ గా మీ వాక్యము వినలేకపోయిన కూడా live ద్వారా ప్రతి ఆదివారం మీ సందేశాలు & పాటలు వినేందుకు మాకు అవకాశం కల్పిస్తున్నా మీకు కృతజ్ఞతలు Ashergaru🙏 నేను ఒక సంవత్సరం నుండీ మీ మెసేజ్‌లు వింటున్నాను..నాకు తెలియని చాలా విషయాలు నేర్చుకున్నాను..దేవుడితో ఇంతకుముందేన్నాడు లేనంత దగ్గరగా అయ్యను దేవుడికి..మీ సందేశాలు,మీ పాటలు నన్ను ఎంతగానో బలపరుస్తున్నాయ్..ఇలాగే మీరు ఇంకా ఎంతో మందికి ఆదరణ కలిగించే పాటలు ఇంకా ఎన్ని రాయటానికి దేవుడి కృపా మీకు ఎల్లప్పుడు తోడుగ ఉండును గాక ఆమెన్🙏@ REAL MAN OF GOD Ashergaru @🙏🙏🙏
Praise the Lord 🙏🙌🏻
❤❤❤❤😢brother super song
Glory to God e pata dwara naku adharana kaligindhi😊
ప్రైస్ ది లార్డ్ అన్న అద్భుతమైన సాంగ్ చాలా రోజుల నుంచి వెయిట్ చేసాము ఈ సాంగ్ కోసం అన్న మా అక్క వాళ్ళు సేవ చేయలేం అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ పాట విన్నాక సేవ సేవ చేయగలను అనుకున్నారు నాకు లైఫ్ టెంపుల్ లో ఈ సాంగ్ చాలా ఇష్టం ఈ సాంగ్ ఇంకా అద్భుతమైన సాంగ్ రాబోతున్నాయి దేవునికి మహిమ కలుగును గాక ఇంత మంచి సాంగ్ రాసినందుకు పాడినందుకు అన్నయ్యకు చాలా థాంక్స్
శ్రమలు లేకపోతే విజయమే లేదు అని తెలియజేసిన ఈ సాంగ్🙏
❤❤❤❤
విత్తనం విరుగక పోతే - ఫలియించునా ?
కష్టాలే లేక పోతే - కిరీటమే వచ్చునా
శ్రమలే నా అతిశయం - శ్రమలోనే ఆనందం
శ్రమల యందే ఉత్సాహం - విశ్వాసమే నా బలం
చరణం 1:
పోరాటం దేవునిదైతే - నాకెల ఆరాటం (2)
విశ్వసించి నిలుచుంటేనే - ఇస్తాడు విజయ కిరీటం
గొల్యాతును పుట్టించినదే - దావీదు ను హెచ్చించుటకే (2)
కిరీటం కావాలంటే గొల్యాతులు రావొద్దా (2)
" శ్రమలే "
చరణం 2:
సేవించే మా దేవుడు రక్షించక మానునా (2)
రక్షించక పోయినా సేవించుట మానము
ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకు నే (2)
అగ్ని లో ప్రభువే రాగా - ఆరాధన ఆగునా (2) " శ్రమలే "
చరణం 3 :
ఇశ్రాయేలీయులు ప్రజలను ఐగుప్తు అధికారులు
శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి (2)
ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే
వాగ్దానం నెరవేర ఫరోలు రావద్దా (2)
Bro this song was very nice to leasnt god will bless you
What a powerful song 😢🔥🔥🔥
Wow what a meaningful song. By writing and singing many more such songs, many souls will get salvation, comfort, encouragement and live for the Lord. I thank to the Lord from my bottom of the heart that God is using you in a wonderful way to bring many perishing souls to the Lord.Thank you so much brother. All glory to be our saviour Lord Jesus Christ.
Praise the Lord 🙌 Thank you yessaiah for this wonderful song.
Thank you so much asher annaiya and the whole team 🙌. When we first heard the promo we decided that God is going to break us and make us Flourish in the coming days. We are going to experience Every single line of these lyrics. when we are going to face troubles this time we are going to "we cry and Smile and sing this song and rejoice in the Lord" 🙌 . Thank you asher annaiya and team. God bless you asher annaiya and team and this song. Shalom Shalom 🙌✝️
దేవుడు ఇంకా బాగ వాడుకుంటాడు అన్నా మీరు చాలా ఇష్టం అయి ఉన్నారు jesus కి
CHALA MANCHI SONG BROTHER... DEVUNIKE MAHIMA KALUGUGAKA
me songs chala spiritual ga untai... andunu batti devunni sthuthisthunna
మనలను హెచ్చించుటకే శ్రమలు
Yes absolutely true these words
Happy Christmas sir god bless you pastor garu
Praise the lord 🙏 మంచిపాట sir
Super 💯💯💯all word's super super god bless this song
Anna meru padena prati soing Chala anadanicshudi Anna🙏🙏🙏devudu sevalo eka balaga vadukovale I'm priyar
Poratam devunidaithe nakela Araatam, viswasinchi nilchunte isthaadu vijaya kireetam....favourite lines...each n every line has a powerful message. Thank u god for giving us another awesome song and we are waiting for upcoming song abba thandri 🙏🙏🙏 may god release every song at a perfect time and may those songs touch each n every soul at perfect time. Praise God 🙏🙏🙏
Very meaningful song pastor garu, thank God for this wonderful song
Wonderful ga unnadi song. ఈ పాట విన్న తర్వత ప్రతి విశ్వాసి నా జీవితంలో ఈ శ్రమ ఎందుకొచ్చింది అని కాకుండ, దేవా నా జీవితంలో ఎప్పుడు నాకు శ్రమను అనుమతిస్తవు అని అడుగుతారేమో అని అన్పిస్తుంది. అంతా బాగా వివరించారు శ్రమల గురించి వాటి వెనుక దాగి ఉన్నా blessings గురించి.
Such a beautiful song.
Prise the lord e lanti patalu ye no padali