మీ స్పందనకు ధన్యవాదాలు. సంగీత వ్యాప్తి కోసం కృషి చేస్తున్నాను. వీలైనంత సులభంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు అంతా శుభం కలుగు గాక !
నమస్కారం గురువుగారు. మీరు సంగీతానికి సంబంధించిన ఎన్నో అంశాలు చాలా చక్కగా, ఓపిగ్గా, ప్రోత్సాహకరంగా వివరిస్తారు. అందుకు ధన్యవాదాలు. నూటికి 90 శాతం పాటలకు ఉండే,ఉండాల్సిన తాళం స్పీడ్ ఎంతో తెలియజేయగలరు
గురువు గారి కి వందనములు మీరు తాళములు గురించి శృతి గురించి చక్కగా చెప్పారు చెప్పి నవిధానం గురువు గారి విద్య నాణ్యత మరి యు ఓపిక రెండు విద్యార్థులు అభివృద్ధి కి ఉపయోగపడే అంశాలు అని నా భావన 🙏🙏
Sirpadabi vandabalu meeru chala vipulamgavisadeekaristu chakkaga chebutunnaru inta chakkaga intavaraku nenu chusina vidio lo yevaru cheppa ledu meeru ethics to cheputunnaru chala nemmadi ga saralamga with lirics to cheputunnaru alge inka anni srutullo kuda cheplandi oke patanu alla practies chestamu yekkuva vidioes ayina sare oke patanu anni srutullo nerpiste maku inka yekkuva nerchukune avakasem vuntundani bhavistu mee pada padmalaku namaskaramulu
Sangeetam. ante naku chala istam.
Balyamlo meelanti guruvu garu dorakaledu.
Ippudu dorikru ante naaku vayasu meeripoindi.
Na abipram emitante
Chinna vayasu vallu
ilanti gurugari daggara
Sangeetam nerchukondi.
Tq💐💐
అద్భుతమైన వివరణ గురూజీ..మీరు ఆయురారోగ్యాలతో చిర కాలం ఇలా సరస్వతీ సేవలో గడపాలని కోరుకుంటున్నా. 👏👏👌👌💐💐🙏🙏
మీ స్పందనకు ధన్యవాదాలు. సంగీత వ్యాప్తి కోసం కృషి చేస్తున్నాను. వీలైనంత సులభంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు అంతా శుభం కలుగు గాక !
గురువు గారికి వందనములు.. తాళం గురించి చాలా వివరంగా చెప్పారు. మీలాంటి గురువుల దగ్గర
సంగీతం నేర్చుకునేవారు అదృష్ట వంతులు.
మీ తపనకు నా సాష్టాంగ ప్రణామం .మీకు భగవంతుని ఆశీస్సులు సంపూర్ణంగా కలగాలని మనసారా కోరుకుంటున్నాను .
నమస్కారం గురువుగారు.
మీరు సంగీతానికి సంబంధించిన ఎన్నో అంశాలు చాలా చక్కగా, ఓపిగ్గా, ప్రోత్సాహకరంగా వివరిస్తారు. అందుకు ధన్యవాదాలు.
నూటికి 90 శాతం పాటలకు ఉండే,ఉండాల్సిన తాళం స్పీడ్ ఎంతో తెలియజేయగలరు
Tempo 60 nundi 85 nenu cheptu untanu
@@SangeethaSthali తమ తక్షణ స్పందనకు
కృతజ్ఞతాభివందనాలు.
Wonderful explanation sir thank u
గురువు గారి కి వందనములు మీరు తాళములు గురించి శృతి గురించి చక్కగా చెప్పారు చెప్పి నవిధానం గురువు గారి విద్య నాణ్యత మరి యు ఓపిక రెండు విద్యార్థులు అభివృద్ధి కి ఉపయోగపడే అంశాలు అని నా భావన 🙏🙏
ధన్యవాదాలు
🙏🏼 chala baaga bodhi chaaru guruvar gaaru 🙏🏼🙏🏼🙏🏼
Super guruvu garu...
Danya vadamulu guru garu
Guru garu mee salahalu chala bagunnai meeku na vndhanam elahe vidhyanu panchi pettandi maku mee aasirwadhm
Excellent teaching sir 🙏🙏🙏
🙏🏽Excellent Explanation
సూపర్ సార్ 🙏
Super explanation master garu
Wonderful sir
Thanks you sir For the Nice video
💐💐💐
ధన్యవాదములు గురువు గారు ❤️🙏🏻🙏🏻🙏🏻
Chalabaga chputunnaru guruvgaru 🙏🙏🙏
Naku clariti ga chaparu guruv ji
Sirpadabi vandabalu meeru chala vipulamgavisadeekaristu chakkaga chebutunnaru inta chakkaga intavaraku nenu chusina vidio lo yevaru cheppa ledu meeru ethics to cheputunnaru chala nemmadi ga saralamga with lirics to cheputunnaru alge inka anni srutullo kuda cheplandi oke patanu alla practies chestamu yekkuva vidioes ayina sare oke patanu anni srutullo nerpiste maku inka yekkuva nerchukune avakasem vuntundani bhavistu mee pada padmalaku namaskaramulu
ధన్యవాదాలు 💐 తప్పకుండా త్వరలో చేసే ప్రయత్నం చేస్తాను. శుభం భూయాత్ 🙌
Thank you so much sir
Very nice sir 🙏🙏🙏
ధన్యవాదాలు గురువుగారు.
విజయీభవ !
Baga chaparu guruji
💐💐💐💐
బాగుంది సార్ 🙏
🙏🙏🙏very valuable videoes sir....🌹🌹🌹
ధన్యవాదాలు శుభం భూయాత్
GURUBHYONAMAHA 🌻🙏
Bhaga chaparu guruji
Namaskaram guruvu garu
శుభం భూయాత్
Naku sangeetamante pranam sangeeta aatma guruvu kosam na anveshana ee roju me vidio chusi phalinchindi anukuntunnanu yendukante naku bhgavantudu chakkani gatram yichhadu kani talam daggare naku gontu padutundi meeru cheppindi aksra satyam sadhana yela cheyalo bhayapadakunda chakkaga chepparu maku sandeham vaste teerchataniki meeru vunnaruga inka deniki maku bhayam ledu inka chala sandehalu vunnayi meeto mmatladali ante yela
Mi number ivvandi.call chestanu.anni vivaranga cheptanu .
Namaskaram sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
NAMASKARAM SIR
Master garu sangeethastali UA-cam chanal dwara
ageetham lo mluekuvalu antho chakkaga vivaristunanduku
Meeku dhanyavadamulu
🙏🙏🙏👌
Sir.
చేత్తో తాళం వేస్తూ ఎలా ప్రాక్ట్రీస్ చేయడం దయచేసి చప్పండి
గురువుగారికి🙏 పాదాభివందనం .నేను కీ బోర్డ్ లో రిధం పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నా ... ఇప్పుడు మీరు చెప్పిన చెప్పినవిధంగా మార్చుకోనా...
Video lo cheppina vidhanamlo ...
🙏🙏🙏
శృతి కోసం ఏ app download చేసుకోవాలో...చెబుతారా గురువు గారు?
ua-cam.com/video/23_WLTB-DkE/v-deo.html
Sir hyd lo music classes yepudu start
Sir Meerut NATA Sruti cheppagalara
Next time will try
అన్న పాటను రాసిన తరువాత ఎ రాగంలో ఉంది అని ఎలా తెలుస్తుంది స రి గా మా ప ద ని స లను ఎలా కుర్చలి చేప్పడి
Thank you so much sir 🙏🙏🙏
Wonderful teaching sir,
👌🙏🙏🌹
🙏🙏🙏
🙏🙏