ఈ చిట్కాతో మీ గాత్ర సామర్థ్యాన్ని పెంచుకోండి ||Improve || your || voice || Strength || watch ||here

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024
  • • ఏ రాగమైనా ఏ శృతిలో నైన...
    సంగీతాభిమానుల కోసం🎤, సంగీత వ్యాప్తికోసం ఇంతవరకూ ఎక్కువ చర్చకు రాని, చాలా తక్కువ మంది సంగీత విద్వాంసుల దగ్గరున్న సమాచారాన్ని🎹, నవీన కాలంలో సవివరంగా విశ్లేషించి, భారతీయ సంగీత శాస్త్ర చరిత్రను🎼, ఘనతను అందించే ప్రయత్నంతో పాటు భక్తి గీతాలు, వైవిధ్య గీతాలు, విన్నూత్న సంగీత ప్రయోగాల సమాహారంగా... సంగీతస్థలి అనే, యూట్యూబ్ ఛానల్ ద్వారా సంగీతాభిలాషులకు చేరువు కావాలన్నది ధ్యేయం. సనాతనసాంప్రదాయ సంగీత యాత్రలో ప్రయాణం చేయాలనే సదుద్దేశంతో డా.కుడుపూడి శ్రీధర్ గారు ప్రారంభించిన SangeethaSthali అనే యూట్యూబ్ ఛానల్ ను ఆశీర్వదించి, ప్రోత్సహిస్తారని, ఈ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని, విన్నవించుకుంటున్నాము .🙏
    సంగీతం నేర్చుకోవాలనుకునే వారికి ఉపయుక్తంగా ఉంటుంది.
    👇ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి సబ్ స్క్రైబ్ చేసుకోగలరు.
    / sangeethasthali
    సంగీతము, భారతీయ సంగీతం, ఆధునిక సంగీతం, శాస్త్రీయ సంగీతం,లలితసంగీతం, కర్ణాటకసంగీతం, సంప్రదాయ
    సంగీతం,పాశ్చాత్య సంగీతం.
    #sangeethasthali" #సంగీతస్థలి
    A complete musical channel
    Dr. Kudupudi Sreedhar, Hyderabad.
    sangeetha sthali channel link: / sangeethasthali
    please subscribe my youtube channel and press the bell icon

КОМЕНТАРІ • 53

  • @ramchander3520
    @ramchander3520 8 місяців тому +1

    🙏🙏🙏

  • @srk63419
    @srk63419 Рік тому +1

    అయ్యా నమస్కారములు!
    మీరిచ్చే ధైర్యము చాలా చాలా ప్రయోజనకరంగా ఉంది🙏

  • @varshasadasivuni177
    @varshasadasivuni177 Рік тому +1

    Saraswathi puthrulaku namaskaram sir

  • @SAPGJC
    @SAPGJC 10 місяців тому +1

    Excellent sir

  • @vignan2471
    @vignan2471 2 роки тому +1

    Thanks guruvu garu 🙏🙏🙏🙏

  • @devarajum9498
    @devarajum9498 2 роки тому +2

    Nice sir

  • @KVP_Embroidery710
    @KVP_Embroidery710 3 роки тому +1

    Danyavadamulu guruvu garu

  • @DasuSunedgeteluguvideos
    @DasuSunedgeteluguvideos 2 роки тому +1

    చాల అద్బుతమైన వివరణ గురువుగారు

  • @durgareddy7632
    @durgareddy7632 Рік тому +1

    🙏 గురువు గారు వీణ మీద కూడా కొంచం నేర్ఫగలరు నేను కొంత కాలంగా సంగీతం నేర్చుకుంటున్నాను కానీ మా టీచర్ 5 నెలలుగా కుదరక నేర్పటం లేదు నాకు చాలా ఇష్టం సంగీతం అంటే

  • @msuryanarayana4573
    @msuryanarayana4573 3 роки тому +2

    Chalabagundiguruva

  • @prashanthkilari1868
    @prashanthkilari1868 3 роки тому +4

    Super nice sir ❤️💐

  • @sureshkumarreddi8496
    @sureshkumarreddi8496 3 роки тому +2

    చాలా బాగా వివరించారు ధన్యవాదములు గురువుగారు🙏🙏🙏

  • @jvenkatrao6177
    @jvenkatrao6177 3 роки тому +1

    Dhanyavaadaalu

  • @lavanyarajasekhar9396
    @lavanyarajasekhar9396 3 роки тому +1

    Om gurubhyo namah

  • @rathnarao796
    @rathnarao796 Рік тому +2

    Namaste guruvu gaaru naa voice maic mundu andari mundu padaleka pothunnanu guruvu gaaru 🙏🙏

  • @venkatabrahmanandamkatta4819
    @venkatabrahmanandamkatta4819 3 роки тому +1

    Mee channel ni ee roju. Choodagalagadam naa adhrishtam guruvu gaaru..dhanyaadamulandi 🙏🙏🙏

    • @gglggl137
      @gglggl137 3 роки тому +1

      Chalabagundidhanyavaadamulu

    • @gglggl137
      @gglggl137 3 роки тому

      Gurugaarudhanyavaadamulu

    • @gglggl137
      @gglggl137 3 роки тому

      Good Night 💤🌙
      😊 Sweet Dream
      🌠🌠🌠🌠🌠🌠🌠

  • @ramanabonthu9913
    @ramanabonthu9913 3 роки тому +1

    👌👌👌👌👌ధన్యవాదాలు

  • @tangellaramanimani2968
    @tangellaramanimani2968 3 роки тому +2

    గురువు గారికి నమస్కారం

  • @sridevipulijala1399
    @sridevipulijala1399 3 роки тому +2

    Good information Sir👍

  • @konathamkrishna223
    @konathamkrishna223 3 роки тому +2

    గురువు గారు నమస్కారం,

  • @bhavaniankareddi9197
    @bhavaniankareddi9197 Рік тому

    Sir ,yedu sruthi theesukunte ,fingers yela place cheyyali first finger sa kada

  • @VenkataRamana-rv7kj
    @VenkataRamana-rv7kj 3 роки тому +2

    Very good sir ❤️🙏

  • @narasimhasinger2029
    @narasimhasinger2029 3 роки тому +1

    Superb information andi

  • @sangeethamannamacheppalli2891
    @sangeethamannamacheppalli2891 3 роки тому +1

    Guruvugaru chala baga sulabhanga explain chesaru.... Namaskaramulu

  • @sindhu2892
    @sindhu2892 2 роки тому

    గురువు గారు dayachesi yaman రాగం గురించి చెప్పండి

  • @saibabadasari3487
    @saibabadasari3487 3 роки тому +1

    గురువు గారు నమస్కారము. గాత్ర సామర్ధ్యం పెంచుకోవడం ఎలా బాగా చెప్పారు. స్వర మీటర్ app డౌన్ లోడ్ చేసాను. నేను వాడుతున్న కీ బోర్డ్ పై స్వరాలు యొక్క పిచ్ చెక్ చేయగా, మధ్యమ స్థాయి లో బాగానే ఉంది, మందర స్థాయిలో మెట్టు నొక్కితే స నుండి గ వరకు ముళ్ళు కదులుతోంది అంటే మధ్యలో జీర వస్తున్నది. స్వర సాధనలో ఇబ్బంది వస్తోంది.

    • @SangeethaSthali
      @SangeethaSthali  3 роки тому

      సమయం దొరికినప్పుడు నాతో మాట్లాడండి.

  • @dommetiveerabhadrarao3097
    @dommetiveerabhadrarao3097 3 роки тому +2

    🙏

  • @jitendranath4425
    @jitendranath4425 3 роки тому +2

    👌💐🎉🌷🙏

  • @aasatyadreams9557
    @aasatyadreams9557 Рік тому +1

    Guruvu garu namaskaram meeku naaku patalu padatam chala istam kaani naaku sangeetam radu guruvu garu naaku mee salahalu tesukovalani anukuntannu kanuka mee phone no evvagalaru anukuntanu ayya

  • @vangabrahmanadham8910
    @vangabrahmanadham8910 3 роки тому +1

    గురువు గారికి నమస్కారం నేను పాట రాసినను సంగీతము ఇవ్వగలరా

  • @manojkumarbattina2634
    @manojkumarbattina2634 3 роки тому +1

    Thanks guruvu garu

  • @kanchanadurga3091
    @kanchanadurga3091 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @nithyaarts816
    @nithyaarts816 3 роки тому +8

    నమస్కారం గురువుగారు!
    కర్ణాటక సంగీతంలోని గమకాలను వివరిస్తూ ఒక వీడియో తీయండి

  • @avtelanganachannel6496
    @avtelanganachannel6496 3 роки тому +2

    💐💐👌👌👍👍

  • @bhaskarprasadh8349
    @bhaskarprasadh8349 3 роки тому +1

    Ask your friends and students to do three sthai practice always

  • @Ajayk888
    @Ajayk888 2 роки тому +1

    Sir me number ivara

  • @konathamkrishna223
    @konathamkrishna223 3 роки тому +1

    మీ మాటలు వింటూ ఉ0టు0టె మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది,
    ఏ దో జన్మలో మీతో నా పరిచయం ఉండి వుంటుంది, కాబోలు
    నా e జన్మలో మళ్ళీ ఈ విదంగా సోషల్ మీడియా ద్వారా మీ పరిచయం అయినందులకు ధన్యుణ్ణి.
    తల్లి తన పిల్లలకు తియ్యటి మాటలతో గోరుముద్దలు పెడుతున్న ఫీలింగ్ కలుగుతుంది ఈ వీడియో క్లాస్ ( మీదీ ఏ వీడియో క్లాసైన) వింటూ ఉంటే రాత్రి ఏ0త సమయం గడుస్తుందో తెలియడం లేదు గురువుగారు.

  • @pastorpjohnprathap7011
    @pastorpjohnprathap7011 3 роки тому

    చాలా బాగా చెప్పారు మాస్టర్ గారు యేసు నామమలో నా వందన వచనం 👏👏తెలియజేయుచున్నాను

  • @kaligiraju2798
    @kaligiraju2798 3 роки тому

    Guruvu garu phone number

  • @ramadevispiritual7765
    @ramadevispiritual7765 3 роки тому +2

    🙏🙏🙏

  • @dommetiveerabhadrarao3097
    @dommetiveerabhadrarao3097 3 роки тому

    🙏

  • @dommetiveerabhadrarao3097
    @dommetiveerabhadrarao3097 3 роки тому

    🙏