12 స్వర స్థానాలు ఎలా సాధన చేయాలి ఇక్కడ తిలకించి నేర్చుకోండి

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • • మీ శృతిని మీరే తెలుసుక...
    సంగీత సాధనలో యోగ్యత సాధించాలి అనుకుంటే, 12 స్వరస్థానాలు పై పట్టు ఉండాలి. అది ఎలాగో ఇక్కడ చూసి నేర్చుకోండి ---------------------------------**************************--------------------------------------
    #sangeethasthali #సంగీతస్థలి #sangeethsthal #sangeetasthali #sangeetastali #sangithasthali #sangitastali #sangeetstal #sangithsthal #sreedhar #సంగీతము
    A complete musical channel with all varieties of unique performances, teaching classes and music composings.
    ********************************
    Dr. Kudupudi Sreedhar, Hyderabad.9000847413
    Sangeetha Sthali channel link:
    / sangeethasthali
    please subscribe my youtube channel and press the bell icon
    ***************************
    సంగీతము, భారతీయ సంగీతం, ఆధునిక సంగీతం, శాస్త్రీయ సంగీతం,లలితసంగీతం, కర్ణాటకసంగీతం, సంప్రదాయ సంగీతం,పాశ్చాత్య సంగీతం.

КОМЕНТАРІ • 262

  • @bayyevaraprasad8547
    @bayyevaraprasad8547 5 днів тому +1

    👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏sir

  • @chinthakrindavenkataramana5568
    @chinthakrindavenkataramana5568 2 роки тому +20

    సర్, మీకు ముందుగా హృదయపూర్వక నమస్కారములు. రాగాల గురించి, ఆ రాగాలు కీబోర్డ్ పై వాయించే పద్దతి గురించి మీరు చెప్పే వివరణ చాలా బాగుంది సర్, మొదటి సారి మీ వీడియో చూడడము జరిగింది, చాలా సంతోషం, ధన్యవాదములు. శ్రీ గురుభ్యోనమః.

  • @SangeethaSthali
    @SangeethaSthali  2 роки тому +18

    మిత్రులారా
    ఇంత ఆసక్తిగా, ఇంతమంది చూడడం అమితానందం.
    అందరికీ ధన్యవాదాలు
    12 స్వరాలు ఇక్కడ చెప్పిన విధంగా సాధన చేస్తే, తప్పక విజయం సాధిస్తారు

    • @MrMrelsons
      @MrMrelsons Рік тому +2

      సార్ నేను దాదాపు గా అన్ని స్వర స్థానాల్లో పాడగలను 12స్వర స్థానాలు నాకు పరిచయమే నేను oka చిన్న గాయ కుడిని కానీ నా స్వరం లో మాధుర్యం లేదు లైవ్ లో పాడిన పాటకు మాధుర్యం బాగానే ఉంటుంది కానీ రికార్డు అయినా తర్వాత స్వరం బాగోలేదు కీబోర్డ్ ప్లేయర్ నాకు ఏం చెప్పారంటే కొన్ని చోట్ల వాయిస్ ఫ్లాట్ ఔతుంది అని చెప్పాడు తర్వాత నేను గమనించిన విషయం ఏమంటే పైస్తాయి ల్లో పాడుతుంటే స్వరంలో బాగా పేలుసుదనం బాగా వస్తుంది కొంతకాలం గాత్రం violin నేర్చుకున్నాను మీ విలువైన సలహా కావాలి మరియు మీకు నా ప్రత్యే క మైన ధన్యవాదములు తెలియచేస్తున్నాను అందరికి అర్ధమయ్యేలా మీరు వివరిస్తున్న విధానం అభినందనీయం తెలుగు అంటే ఇష్టం భాష దోషం ఉంటే మన్నించండి 🙏🙏🙏👍

    • @SangeethaSthali
      @SangeethaSthali  Рік тому

      Mail me
      sangeethasthali@gmail.com

  • @seshakumari3271
    @seshakumari3271 4 місяці тому +2

    Good massage Sir 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ashok9999
    @ashok9999 2 роки тому +2

    మీకు దగ్గర లొ గురువు లెకుండా ఉంటే ఈ యొక్క గురువు గారి విడియో లు చుడాండి మికు సంగీతం చాలా తొందరగా నేర్చు కోవటానికి అనువుగా ఉంటుంది ఇలా ఎవరు చెప్పరు కుడా అంత బాగా గొప్ప గా అందరికీ అర్ధమయ్యే రీతిలో చెప్పుచున్నారు ఇలాంటి గురువు దొరకడం మన అదృష్టం గురువు గారికి పాదాభివందనలు .

  • @praveenpedapudi1176
    @praveenpedapudi1176 2 роки тому +1

    మిరు చెప్పే లైసెన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంనవి గురువు గారు మాకు నోట్సు మైన ప్రొవైడ్ చేయగలరా

  • @masterfeet3176
    @masterfeet3176 2 роки тому +6

    సర్ మీ సంగీత వివరణ వింటుంటే ఇంకా వినాలని అలాగే నేర్చుకోవాలనే ఉత్సాహం కూడా కలుగుతుంది. ధన్యవాదములు.

  • @ramanireddy9862
    @ramanireddy9862 Рік тому +1

    Namasthi sir dannya vadalu good god bless you meeru chela bags chesaru excellent ga chepparu good sir 🙏

  • @salehanvalimohammad6262
    @salehanvalimohammad6262 2 роки тому +3

    ఓం శ్రీ గురుభ్యోనమః... ధన్యవాదములు 🙏🙏🌹🌹

  • @no1creators456
    @no1creators456 3 роки тому +1

    Namaskaram Guruvugaaru baagaa cheppaaru.

  • @yesuratnam8614
    @yesuratnam8614 Рік тому +1

    Well teaching dear Sir , thank you for the good explanation

  • @krishnareddychantigari8652
    @krishnareddychantigari8652 5 місяців тому

    Excellent explanation🙏

  • @suniljangam1056
    @suniljangam1056 27 днів тому +1

    ❤❤❤❤❤❤

  • @revathishankar9983
    @revathishankar9983 Рік тому +1

    Thanks guruvugaru..

  • @Anuloki960
    @Anuloki960 3 роки тому +1

    Chala chakkaga chepparu sir

  • @mekalapushpa4608
    @mekalapushpa4608 2 роки тому +1

    Guruji miku danyavdalu bhaga chepparu ri,1ri,2 ga,1,ga,2 ma,1,2, da,1,2 ni,1,2 aante kocham vivaramga guruji please

  • @DiamondCreations-u6p
    @DiamondCreations-u6p Рік тому +1

    Guruvu garu tappakunda practice chestamu guruvugaru😊

  • @bromojeshheavenlymedia4723
    @bromojeshheavenlymedia4723 3 роки тому +2

    Excellent teaching

  • @anildara2148
    @anildara2148 2 роки тому +1

    చాలా బాగుంది సర్ 🙏

  • @no1creators456
    @no1creators456 3 роки тому +2

    Voice continue s ga jeera ochindi Guruvugaaru. Baagunnaraa Meru.

  • @padmammapallipati7994
    @padmammapallipati7994 2 роки тому +1

    Tq sir Namastay🙏

  • @sonyjoice1235
    @sonyjoice1235 3 роки тому +1

    Thank you guru gaaru

  • @minote7839
    @minote7839 2 роки тому +1

    Congratulations🎉👏 sir

  • @gopalreddy6028
    @gopalreddy6028 3 роки тому +1

    Chala bahundi

  • @pandurangaprajasingam
    @pandurangaprajasingam Рік тому +1

    Good morning sir !
    12 స్వర స్థానాలను 12 శృతులలో తెలపగలరని ఆశిస్తున్నాను.
    ఈ వీడియోలో 1, 5 , 6 శృతులను తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్ !
    ఒక రాగాన్ని మూడు స్థాయిల్లో ఎలా సాధన చేయాలో
    మరియు 12 శ్రుతుల్లో ఎలా సాధన చేయాలో ఇప్పటివరకు ఎక్కడ ఆ వీడియో రాలేదు సర్!
    ఈ వీడియో చేయడం అత్యవసరం సర్!
    చేయవలసిందిగా కోరుతున్నాను సర్!

  • @chinnachinnaveeresh2258
    @chinnachinnaveeresh2258 Рік тому

    Patanuyela ply cheyale sir 1songs

  • @patibandlapeter9827
    @patibandlapeter9827 2 роки тому +2

    Sp balu sir voice la undi

  • @tsrkprasad1965
    @tsrkprasad1965 2 роки тому

    12 స్వరస్థానాలను ఆధారం చేసుకుని ఏమైనా రాగాలు ఉన్నాయా సర్?

  • @eliyesubabuyesubabu2118
    @eliyesubabuyesubabu2118 Рік тому +1

    🙏🙏🙏👍

  • @sreenivasp6650
    @sreenivasp6650 2 роки тому +2

    Sir me voice bala subramanyam gaari laaga undhi

  • @Dhakshinakannada-1966
    @Dhakshinakannada-1966 17 днів тому +1

    🙏🙏🙏🌷🌷🌷

  • @bhagavandas2416
    @bhagavandas2416 3 роки тому +1

    Left hand kalipi vainchadaniki trips please sir

  • @madhusudhanarao596
    @madhusudhanarao596 3 роки тому +1

    🙏🙏🙏

  • @thammalichandu6595
    @thammalichandu6595 3 роки тому +1

    దన్యవాదాలు సార్🙏🙏🙏

    • @grm820
      @grm820 3 роки тому +1

      Guruvu Garu padaharu swarastanalu. Unnaya vivarinchagalaru

    • @SangeethaSthali
      @SangeethaSthali  3 роки тому

      ua-cam.com/video/tisUPTX7uZM/v-deo.html

  • @josephkumar8532
    @josephkumar8532 3 роки тому

    మీరు అన్ని ఒకే లా పాడినట్లు వుంది.

  • @rajveer_singh425
    @rajveer_singh425 3 роки тому +3

    Hindi mein batao sir ji

  • @jyothijason9979
    @jyothijason9979 3 роки тому

    Are you mrPalani swamy?.

  • @vangalasatyanarayana1439
    @vangalasatyanarayana1439 3 роки тому +1

    రి1 రి2 రేండూ స్వరాల ద్వని తేడ యేల వూంటదో చేప్ప గలరు దయచేసి

    • @SangeethaSthali
      @SangeethaSthali  3 роки тому

      పరిశీలించండి..అక్కడ వీడియో లో చెప్పడమైనది.ఇంకా అర్ధం కాకపోతే మీ నంబర్ ఇవ్వండి.call చేసి వివరిస్తాను

    • @srisai7570
      @srisai7570 2 роки тому +1

      Namskaaram guruvu gaaru. Chaala chakkani information ichaaru. Thank you so much sir. 🙏🙏🙏🙏

    • @sri.ramulanityanandam4720
      @sri.ramulanityanandam4720 2 роки тому

      @@SangeethaSthali sir their are minor and major scales

  • @vanikumari6006
    @vanikumari6006 Місяць тому +1

    Superb sir... chakkaga వివరించారు

  • @manoharinifashions7173
    @manoharinifashions7173 2 роки тому +1

    శ్రీ గురుభ్యోనమః.... గురువుగారు... మీ.. వద్ద.. On line.. లో.. కర్ణాటక సంగీతం.. గాత్రం.. నేర్చుకోనే.. అవకాశం.. ఉన్నదా?

  • @srinivasraparthi1198
    @srinivasraparthi1198 Рік тому +6

    నిజంగా చాలా చక్కగా వివరించారు పాదాబివందనాలు కొత్తగా నేర్చుకుంటున్నాను. రాపర్తి శ్రీనివాస్. మిర్యాలగూడ నల్గొండ

  • @venkateshamchikoti1299
    @venkateshamchikoti1299 9 місяців тому +1

    Sir nenu keyboard నేర్చుకోవాలి classes yepudu start

  • @vepanjerigangadharreddy8902
    @vepanjerigangadharreddy8902 3 роки тому +21

    Superb sir, meeru matladutunte SPB garu matladutunnatlu undandi.

  • @Indira04Ipad
    @Indira04Ipad 8 місяців тому +1

    G#5.5 ala start avuthundie keyboard lo meets 5 ke chaparrau but 5.5 ke ala plz chappara

    • @SangeethaSthali
      @SangeethaSthali  8 місяців тому

      ఈ విషయాన్ని వేరువేరు వీడియోస్ లో, సవివరంగా అందించడం జరిగింది. మీకు సమయం కుదిరినప్పుడు, ఓపికతో వీడియోస్ వెతకగలిగితే, మీకు సమాధానం దొరుకుతుంది శుభం భూయత్

  • @JayaMunipalle
    @JayaMunipalle 3 місяці тому +3

    Chala thanks andi 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Christian_jesus_song
    @Christian_jesus_song 2 роки тому +4

    Practice practice practice practice practice practice practice

  • @pkesavarao
    @pkesavarao Місяць тому

    Namasthe guruvu garu! G lower obtave nundi yenduku play cheyaali? Middle optave nunde play cheya kudadhaa? Vivarincha galaru!

  • @kanapareddisrinu4478
    @kanapareddisrinu4478 2 роки тому +1

    guruvu gariki namaskaram nadoka chinna dout oka pata vini yela unna patani alage padatam swarajnam unnatlenaa ?

  • @MrSampathJi
    @MrSampathJi 2 роки тому +2

    Hi sir good evening
    మనం నేర్చుకునేటప్పుడు ఖచ్చింగ రెండు చేతులు ఉపయోగించాలా చెప్పండి బ్రదర్. 🙏. ఈరోజే స్టార్ట్ చేశా..ప్రతి రోజూ 3గం.లు చేస్తే ఎన్ని రోజులలో నేర్చుకోవచ్చు బ్రదర్

  • @shankarshankarmani7542
    @shankarshankarmani7542 2 роки тому +4

    మీరు చెప్పేది చాలా వివరణాత్మకంగా ఉంది గురువుగారు మీకు నా నమస్కారములు 🙏🙏🙏🙏🙏

  • @santhoshadepu3332
    @santhoshadepu3332 Рік тому

    Sir,
    Good evening
    కర్ణాటక గాత్రం నేర్పుకోవాలని ఉంది. క్లాసులు చెప్పగలరా సార్

  • @satyavakkalanka7508
    @satyavakkalanka7508 4 місяці тому +1

    Very nicely explained, thank you Sir👌🙏

  • @challamadhurilatha5645
    @challamadhurilatha5645 2 роки тому

    చాలా బాగా చెప్పారు. మీ దగ్గర కీ బోర్డు నేర్చుకోవాలంటే ఆన్లైన్లో ఎలా సర్?

  • @vinayallinonetv8506
    @vinayallinonetv8506 Рік тому

    గురువు గారు రాగం అంటే స రి2 గ2 మ1 ప ద2 ని2 స కదా మీరు ఏంది మొత్తం కలిపి చెపుతున్నారు

  • @jayasakarudayagiri2922
    @jayasakarudayagiri2922 Рік тому +2

    ఎంతో శ్రమకోర్చి...మాకోసం...మీరు ...భోధించే ...ఈ పాఠాలను...మేం క్రమశిక్షణ తో ...అభ్యసిస్తాము ...గురువు గారూ...తమరికి పాదాభివందనం... జైగురు...దేవా..!!.

  • @manoharinifashions7173
    @manoharinifashions7173 2 роки тому +1

    మిమ్మల్ని.. ఎలా.. సంప్రదించాలి.. గురువుగారు..

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 роки тому

      నాపేరుతో ఉన్న facebook అకౌంట్ inbox లో మీ నెంబర్ పెట్టండి మా వాళ్ళు కాల్ చేస్తారు.
      Kudupudi Sreedhar

  • @upputhimmappa1184
    @upputhimmappa1184 3 роки тому +2

    గురువు గారు స్వరస్థానాలు పంన్నెండు మాత్రమే ఉన్నాయి కాని స్వరాలు పదహారు ఉన్నాయి కదా వాటి గురించి చెప్పడానికి కొంత ఇబ్బంది ఔతుంది ఎలా అంటే శుద్ధ రిషబం చతుశృతి రిషబం షట్ శృతి రిషబం క్రమంగా పెరుగుతూ వస్తోంది కాని మల్లి శుద్ధ గాంధారం రావాలంటే మల్లి వెనకకు రావాలి కాబట్టి క్రమ పద్ధతిలో పాడాలంటె పన్నెండు స్వరస్థానాలు పద్దతి ప్రకారం సాధన చేయాలి నమస్కారం

    • @SangeethaSthali
      @SangeethaSthali  3 роки тому

      Miru cheppindi correct..alage cheyali sadhana..alage nerputamu memu kuda. శుభం భూయాత్

    • @ssnreddy8547
      @ssnreddy8547 3 роки тому

      నమస్కారం చాలబాగ చెప్పారు

    • @nallagoniswapna
      @nallagoniswapna 3 роки тому

      Superguruvugaru dhanyavadalu

  • @balabala1638
    @balabala1638 Рік тому +3

    నమస్కారం మాస్టారు. మీరు చెప్పే విధానం చాలా బాగుంది.🌹🙏🌹

  • @rameshnaidutualgapu2247
    @rameshnaidutualgapu2247 3 роки тому +7

    చాలా వివరంగా చెప్పారు గురువు గారు.
    ధన్యవాదములు గురువుగారు

  • @tdrao2926
    @tdrao2926 9 місяців тому

    Nigama Nigamaanta varnita notes పంపించండి సార్

  • @nallanarayana6269
    @nallanarayana6269 2 роки тому +3

    Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏

  • @elturianilkumar8839
    @elturianilkumar8839 Рік тому +2

    Namashkaram mastaru meru cheppea vidanam chalabagundi

  • @sujatha106
    @sujatha106 3 роки тому +3

    Super sir,🙏maa guruvu gaaru baalu gaaru maatlaadu thunnatte vundi Mee voice

  • @khandavallyramarani1516
    @khandavallyramarani1516 2 роки тому

    Namaste sir adavallu e shrutilo padali dayachesi cheppandi

  • @dlentertainments5456
    @dlentertainments5456 Рік тому +3

    గురువుగారు మీరు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు sir

  • @omprakashchinta95
    @omprakashchinta95 Рік тому +1

    Jaya Guru Datta

  • @pereedykonala7656
    @pereedykonala7656 Рік тому +1

    👣🙏

  • @padmavathimv9385
    @padmavathimv9385 Рік тому

    How to find out G sharp in keyboard sir with 12 swara sthanas sir.

  • @sivaramtelugumedia456
    @sivaramtelugumedia456 2 роки тому +2

    గురువుగారు ముందుగా మీకు నమస్కారం మీ విశ్లేషణ చాలా బాగుంది కొత్తగా నేర్చుకునే వారికి చాలా సక్కంగా వివరిస్తున్నారు అయితే నాదొక చిన్న విన్నపం. మీ వివరణ అంతా ఒక బుక్కు రూపం తీసుకురావాలని అది మాలాంటి వాళ్ళకి ఉపయోగపడాలని త్వరలో అలాంటి కార్యాచరణ రూపుదాల్చాలని మీ సంగీత పరిజ్ఞానం మాకు ఒక పుస్తక రూపంలో రావాలని కోరుకుంటున్నా ను

    • @thotabhairavaswamy5698
      @thotabhairavaswamy5698 Рік тому

      గురువు గారు. ధన్యవాదములు 🎉🎉🙏🙏మీరు చెప్పినవి సాధన.చేసినా మార్చి పోకుండా సాధనకు తోడు బుక్ కూడా ఉంటే....తొందరగా మైండ్ లో ఇజిగా రిజిట్ అవుతుందని నా అభిప్రాయం సార్.🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @Josephhosannaakshai
    @Josephhosannaakshai Рік тому +2

    చక్కగా చెబుతున్నారు sir tq

  • @nimmadulasambasivarao5162
    @nimmadulasambasivarao5162 10 місяців тому +1

    Thank you very much Sir

  • @d.somesh1380
    @d.somesh1380 3 роки тому +2

    Swachcha maina guruvu garu . chaala baaga chebutunnaru.

  • @tirumala6555
    @tirumala6555 3 роки тому +1

    Piyano tiisukovalanukuntunnanu dayachesi. yedi manchido cheppandi

  • @saikumarivasireddy9431
    @saikumarivasireddy9431 2 роки тому +1

    Sir meeru cheppinatlu tappakunda roju practice chestanu. You cleared my doubt Sir. Thank you.

  • @laxmanagedela9464
    @laxmanagedela9464 11 місяців тому +1

    Guruvugariki Namskaramulu. Meeclases Naku ento spoortynichchayi.Dhanyavadalu sir. 12 mejer scaleslo cards chepparu,12mainer scaleslo cards cheppandi please?

    • @SangeethaSthali
      @SangeethaSthali  11 місяців тому

      Please check playlist
      You could get to understand

  • @sriharirajulapati204
    @sriharirajulapati204 4 місяці тому +1

    Hare krishna❤

  • @konathamkrishna223
    @konathamkrishna223 3 роки тому +3

    సర్ నమస్కారం, ఎంత వివరంగా వివరించారు,సంగీత సాధన కొరకు.
    ప్రాణామము.

  • @tekurisudhakar532
    @tekurisudhakar532 Рік тому +2

    Sir మీరు చక్కగా అర్థమవుతుంది వదనములు

  • @yerramillikishore2569
    @yerramillikishore2569 2 роки тому +2

    Respected sir sirasuvachi namasksristunnanu. Great videos. I admire you sir

  • @padmakarduvva2547
    @padmakarduvva2547 3 роки тому +3

    No words to say. Na Bhuto na bhavishyati. Superb, fantatic, marvelous and no words to say. Sirasa namami guru ji. 👏

  • @tradewithrk8374
    @tradewithrk8374 Рік тому +2

    సర్, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.

  • @deepikadigital8323
    @deepikadigital8323 2 роки тому

    గురు గారు మీ నంబర్ తెలుపండి

  • @sujanamanda652
    @sujanamanda652 2 роки тому +1

    Namaskaram sir.
    Mee voice, meeru cheppe vidhan
    Clear ga ,clarity ga ,mind lo register ayye vidhan ga,malli marcho pomu,
    Annantha ga adbhutham ga chepthunnaru.

  • @disztan
    @disztan Рік тому +1

    TNX sir, great explanations,great music service. This is Prakash Rao singer Hindustani vocal diploma final warangel.

  • @govardhanamjanardhanachary8537
    @govardhanamjanardhanachary8537 2 роки тому +1

    12 swear stanamulu
    White chords full notes
    Black chords half notes
    Sir yours explanation is
    Very good thanks sir

  • @nareshpulletikurthi3327
    @nareshpulletikurthi3327 3 роки тому +2

    ధన్యవాదములు సార్ సంగీతం గురించి చాలా బాగా వివరించారు

  • @shantakumari2975
    @shantakumari2975 2 роки тому +1

    నేను ఎప్పడో చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నాను ఇప్పుడు మీరుచెప్పేది వింటుంటేనాకు ఎంతసంతోషంగావుందో

  • @bandarisrinivas3620
    @bandarisrinivas3620 2 роки тому +1

    గురువు గారు నమస్కారం నేను సంగీతం నేర్చుకోవాలని ఆసక్తి గా ఉంది online క్లాస్స్ లు చెప్పగలరా గురువు గారు

  • @chandukaluva284
    @chandukaluva284 2 роки тому +1

    Sir, key board complete swara stanalu anni cheppandi anni keys and pls.

  • @svraobotanyclass7824
    @svraobotanyclass7824 2 роки тому +2

    excellent guru gaaru

  • @yerramillikishore2569
    @yerramillikishore2569 2 роки тому +4

    We are blessed to have a person like you sir

  • @sbthummuri
    @sbthummuri 3 роки тому +9

    I have never heard any guru explaining so very well as you. Thank you gurooji🙏

  • @inumulas
    @inumulas 2 роки тому +2

    గురువు గారికి నమఃసుమాంజలి 🙏 ఆన్లైన్లో మీరు చెప్పే విధానం చాలా అక్షర స్పష్టంగా ఉంది, ఆఫ్లైన్లో కూడా ఇలా ఎవరు విశదీకరించరు.. గురువుగారు నాకు సంగీతం అంటే ప్రాణం కాకపోతే నేను ఏ సంగీతం నేర్చుకోలేదు పాటలు బాగా పాడగలరు.. మీరు చెప్పే ఈ కీబోర్డ్ క్లాసులు చాలా అద్భుతంగా ఉన్నాయి.. నేను ఒక కీబోర్డ్ కొనుక్కోవాలి అనుకుంటున్నాను... కీ బోర్డు , హార్మోనియం ఈ రెండిట్లో ఏది తీసుకుంటే మీ క్లాసులు ద్వారా నేర్చుకోగలను.. దయచేసి చిన్న రిప్లై ఇవ్వాల్సిందిగా నా మనవి 👌👌 అస్మత్ గురుభ్యోనమః 🙏🙏💐

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 роки тому +1

      రెండు ఉపయోగకరంగానే ఉంటాయి. కాస్త ఎక్కువ సౌకర్యాలు కావాలి అనుకున్నప్పుడు కీబోర్డ్ కి వెళ్లడం మంచిది. కీబోర్డులు శృతి తాళం రెండు ప్లే చేస్తూ సాధన చేయడానికిఅనుకూలంగా ఉంటుంది. కేవలం శ్లోకాలు పద్యాలు, శృతి స్వర స్థానాలు సాధన చేయాలి అనుకున్నప్పుడు, హార్మోనియం బాగా ఉపయోగపడుతుంది గాత్రానికి.
      శుభం భూయాత్

    • @inumulas
      @inumulas 2 роки тому +1

      @@SangeethaSthali 🙏గురువు గారికి నమఃసుమాంజలి 🙏నా సందేహాన్ని మీ అమూల్యమైన సమయంలో నివృత్తి చేసినందుకు .. మీకు సదా కృతజ్ఞతుడను💐 🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 роки тому +1

      God bless you

    • @inumulas
      @inumulas 2 роки тому

      @@SangeethaSthali గురువు గారు.. కీబోర్డ్ తీసుకోవాలని ఉంది.. Casio or Yamaha ఏది తీసుకుంటే బాగుంటుందని.. చిన్న సందేహం 🙏🙏 దయచేసి తెలుపగలరు 🙏

  • @luckyricky5313
    @luckyricky5313 2 роки тому +1

    Chala Baga చెప్పారు Sir Thank You Soooo Much Sir 🙏

  • @padmaraokathulamaisaiah8059
    @padmaraokathulamaisaiah8059 10 місяців тому +3

    ❤🙏

  • @bethelchristianassemblythe6432
    @bethelchristianassemblythe6432 3 роки тому +4

    Great Teaching, it's a blessing

  • @soanjayasreejayasree8249
    @soanjayasreejayasree8249 2 роки тому +1

    Sir Paadabhivandanalu chaala baaga detailed ga chepparu

  • @aaaabbbb7948
    @aaaabbbb7948 3 роки тому +1

    Chaala baaga cheptunnaru sir. Vijayalakshmi Potu

  • @budharajuraju8726
    @budharajuraju8726 2 роки тому +3

    ధన్యవాదాలు 🙏🙏🙏

  • @rachaiahpasupula6374
    @rachaiahpasupula6374 3 роки тому

    నమస్కారములు మీకు,నేనిలా అడుగవచ్ఛునో లేదో తెలియదు, తొలుత నేర్చుకునే వారికి హార్మోనియం స్టెప్స్ మీద సరిగమ పదనిస అక్షరాలు వ్రాసివుంటే ఎంతో ఉపయోగకరంగా ఉండేది.