రాగాల వివరణ,విశ్లేషణ గొప్పగా ఉన్నాయి..కొత్త గాయకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది..మిగతా రాగాలతో సినిమా పాటల తో పాటుగా ప్రముఖ పౌరాణిక నాటకాలలోని మూడు,నాలుగు పద్యాలు పాడి వినిపిస్తే ఇంకా ప్రయోజన కరంగా ఉంటుంది..అభినందనలతో..👌💐
మీరు రచించిన స్వీయ రచన సిరులు సౌఖ్యములు అను పాట చాలా అద్భుతంగా ఉంది మీరు పాడిన ప్రతి పాట కూడా చాలా బాగుంది. ఎం.ఎస్ షీలా గారు పాడిన లలితా సహస్రనామం లో అష్టమూర్తి రజాజైత్రీ అక్కడ నుండి కూడా మోహన్ రాగం చాలా అద్భుతంగా వస్తుంది ఇంత అద్భుతంగా మాకు అందించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు మీయొక్క ఈ ఎపిసోడ్స్ కాకుండా అన్నిటిని కూడా అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను ధన్యవాదములు
మోహన రాగం సుమోహనమై హృదయాలను రంజింప జేసింది...మీ గాన లహరిలో ఓలలాడాము..ఎన్నో పాటలపైనా పాడిన తీరు సంగీత వివరణ అత్యద్భుతమై అలరించింది... మీ పాద పద్మములకు నమోవాకములు
పాటలు చాలాబాగా పాడారు. బాగా వివరించారు వీడియో బాగుంది. మోహనరాగంలో నాకు తెలిసిన పాటలు. మోహనరాగమహా మూర్తిమంతమాయే ఘనాఘన సుందరా. శివశివశంకరా పాటలుకూడా వున్నాయి కదా
Many many thanks to sri seepana Ramesh babu garu for your clasical teaching for all learners, l am very hsppy sir. From G Mangaraju rtd locopilo/singar Bza.
👍👌💐Namaste Sir. Very nice performance about MOHAN RAGAM SWARA VISTHAR . Excellent performance appreciate. Everyone can easy understand your expression practically played. Thank You very much Sir.👍
👏👏👏👏.. your own composition Kirtan is very impressive too. 🙏🙏. I remembered my father on same instrument with his own compositions , way back in 1970’s.. for various Bhajans and Kolatam’s during Festivals , all surrounding villagers gather at temples. Thanks to take me back to those memories.. 🙏🙏🙏🙏
సార్ చక్కగా పాడారు హౕర్ర్మెనియం చక్కగా వాయించుచున్న గురువుగారికి నమస్సులు మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు🙏🙏
గురువు గారికి నా నమస్కారములు 🙏 మీ వంటి గురువు గారు శిష్యులకు లభించడమే ఒక భాగ్యము... మీ కంఠ స్వరం ఎంతో రుచి... మీరు ఏ ఊరిలో ఉంటారు, మీ కాంటాక్ట్ నెంబరు ఏమిటి... ఈ వీడియో లో మీరు ప్లే చేస్తున్న కీబోర్డ్ పేరు మరియు మోడల్ నంబరు దయచేసి తెలియ చేయండి
Superlatives presented with exhaustive coverage of mohana Reagan with no stone unturned. If you kindly leave your contact number people like me can speak to you.
Enni sarlu vinna amezing voice
Manchi beautiful voice
Guruvugaru paadabhi vandanam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Raj tailor vommangi
Kkd district
🙏🙏🙏
చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు సార్ 🙏
ధన్యవాదములు సర్🙏
ఎన్ని పాటలు వున్నాయి సార్ ఇ ఒక్క రాగంలో ధన్యవాదములు సర్ నేను కొత్తగా కీబోర్డ్ తెసుకున్న మీరు ఇచ్చిన ఈ రాగం చాలు సార్ చాలా కృతజ్ఞతలు 🙏
చాలా సంతోషము సర్ 🙏
రాగాల వివరణ,విశ్లేషణ గొప్పగా ఉన్నాయి..కొత్త గాయకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది..మిగతా రాగాలతో సినిమా పాటల తో పాటుగా ప్రముఖ పౌరాణిక నాటకాలలోని మూడు,నాలుగు పద్యాలు పాడి వినిపిస్తే ఇంకా ప్రయోజన కరంగా ఉంటుంది..అభినందనలతో..👌💐
చాలా. అద్భుతంగా. వివరించారు. హార్మోనియం. వాయిద్యంతో.మోహన.రాగం.లోని.కొన్ని.అద్భుతమైనపాటలను.చక్కగా.ఆలపించారు..ధన్యవాదములు. రమేశ్ బాబుగారు
ధన్యవాదములు యు వి రమణ గారు
🙏🙏🙏
Guruvu gariki paadabhi vandanam chalabagacheparu Mohana ragam
ధన్యవాదములు, నమస్కారములు సుధాకర్ గారు. 🙏
చాలా చాలా ధన్యవాదములు గురువుగారు మోహనారాగం గురించి సవివరంగా వివరించినందుకు 💐💐💐🙏🙏🙏
ధన్యవాదములు నరసింహారావు గారు 🙏
Ramesh babu garu,
మోహన రాగం మరియు ..ఆ రాగంల్ోని పాటల.గురించి..కర్నాటక్ మ్యాజి స్టైల్ లో. చాలా వివరంగా తెలియ చేసినందుకు చాలా..చాలా..ధన్యవాదములు. కీబోర్డ్ నేర్పే..
మీ క్రుషికి..మీ కున్న విద్వత్తు ...నేర్పే విధానంకి ధన్యవాదములు.👏👏👏.
ధన్యవాదములు సత్యనారాయణ గారు
🙏🙏🙏
తమలాంటి పెద్దల ఆశీర్వాదములు మాకు శ్రేయోదాయకములు.
జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదములు గురువుగారు 🙏🤝💐 స్వామి వారి మంగళా శాసనాలు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు 🙏🤝💐
ధన్యవాదములు సుదర్శన్ రెడ్డి గారు🙏
గురువుగారు చాలా చాలా ధన్యవాదాలు classes అద్భుతంగా ఉన్నాయి,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు సార్
🙏🙏🙏
Guruvugaru ki padaalaku namaskaralu
నమస్కారములు 🙏
😊
అమోఘం, అమృత తుల్యం గురు గారు, మి గానం 🙏🙏🙏
ధన్యవాదములు సుధారాణి గారు
మోహన రాగము విశ్లేషణ మనోహరం గా ఉన్నది గురువుగారు
ధన్యవాదములు జి ఆర్ యమ్ గారు
🙏
మోహన రాగం విశ్లేషణ చాలా బాగుంది .నమస్కారం
ధన్యవాదములు రామన్ గారు
జై శ్రీమన్నారాయణ గురువుగారు నమస్కారం
ధన్యవాదములు మూర్తి గారు🙏
చాలా బాగుంది
ధన్యవాదములు శివ రాములు గారు🙏
మీరు రచించిన స్వీయ రచన సిరులు సౌఖ్యములు అను పాట చాలా అద్భుతంగా ఉంది మీరు పాడిన ప్రతి పాట కూడా చాలా బాగుంది. ఎం.ఎస్ షీలా గారు పాడిన లలితా సహస్రనామం లో అష్టమూర్తి రజాజైత్రీ అక్కడ నుండి కూడా మోహన్ రాగం చాలా అద్భుతంగా వస్తుంది ఇంత అద్భుతంగా మాకు అందించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు మీయొక్క ఈ ఎపిసోడ్స్ కాకుండా అన్నిటిని కూడా అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను ధన్యవాదములు
ధన్యవాదములు యన్ బి ఆర్ మూర్తి గారు🙏
మీ అభినందనలు మాకు ఆశీర్వాదములు.
Mohana rag am gurinchi chala chakkaga vivarinchinaru sir.
థాంక్యూ మునిరత్నం గారు 🙏
Sir,
You are doing a good job. Keep it up.
Neelakantam Venkateswara Rao
ధన్యవాదములు వెంకటేశ్వరరావు గారు
Paadhabhi vandhanalu guruvu gaaru 🎵🎶🙏🙏🙏🎼🎹🎻
ధన్యవాదములు, నమస్కారములు శ్రీనివాస్ గారు🙏
మోహన రాగం సుమోహనమై హృదయాలను రంజింప జేసింది...మీ గాన లహరిలో ఓలలాడాము..ఎన్నో పాటలపైనా పాడిన తీరు సంగీత వివరణ అత్యద్భుతమై అలరించింది... మీ పాద పద్మములకు నమోవాకములు
ధన్యవాదములు రాజేశ్వర్ గారు
🙏🙏🙏
Pat pp.
.ppr hai ogle
Thank you so much Guruvugaru
Manchi putucher istunnaru
Mee padaalaku namaskaralu
Vommangi raj tailors
Kkd distic
ధన్యవాదములు🙏
బాగా పాడారు
ధన్యవాదములు నరసింహ రావు గారు🙏
Super Annagaru
ధన్యవాదములు సర్🙏
Ms Ramarao sundara kanda super sir అలాగే సుందర కాండ మొత్తమ్ పెట్టగలరు
ధన్యవాదములు విజయశేఖర్ గారు.
త్వరలో లోడ్ చేస్తాను.
గుడ్
ధన్యవాదములు🙏
Chala chala adbutham ga vivarana eecharu, mohana raganni, ramesh babu garu👌👌👌 👏👏👏🌹🌹🌹🌹🌷🌷🌷
మీకు చాలా చాలా ధన్యవాదములు హరి గారూ
0
చాలా హృదయపూర్వక ధన్యవాదాలు గురువు గారు చాలా అద్భుతం గా చెప్పారు మోహన రాగం లో ఉన్నరాగాలు బాగా విశ్లేషణ చేసారు జై శ్రీ రామ్
ధన్యవాదములు సర్
Very educative, very few only know.
ధన్యవాదములు జగదీష్ ప్రసాద్ గారు🙏
Chalabaga vivarincharu guruvugaru dhanyvadhalu
ధన్యవాదములు, 🙏
Your talent is very good heart touching
హృదయ పూర్వక ధన్యవాదములు🙏
Super sir💐💐🙏🙏 vandanamu meeku guruvarya
ధన్యవాదములు చంద్రశేఖర్ గారు 🙏
పాటలు చాలాబాగా పాడారు. బాగా వివరించారు వీడియో బాగుంది. మోహనరాగంలో నాకు తెలిసిన పాటలు. మోహనరాగమహా మూర్తిమంతమాయే ఘనాఘన సుందరా. శివశివశంకరా పాటలుకూడా వున్నాయి కదా
చాలా ఉన్నాయమ్మా!
ఉదాహరణకు కొన్ని మాత్రమే చెప్పాను.
🙏
Baga vivarna chesaru sir
ధన్యవాదములు కామేశ్వరరావు గారు 🙏
సూపర్ సర్
థాంక్యూ వెంకటేశ్వర్లు గారు
Many many thanks to sri seepana Ramesh babu garu for your clasical teaching for all learners, l am very hsppy sir.
From G Mangaraju rtd locopilo/singar Bza.
I am happy sir
Rtd locopilot/singar/Bza.
ధన్యవాదములు సర్🙏🙏🙏
సూపర్ సార్ మీరు
ధన్యవాదములు🙏
నమస్తే గురువుగారు చాలా చక్కగా వివరించారు. 🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు రాజు గారు
Om Shubhabuyath 🙏
ధన్యవాదములు సర్
Chala baaga paduthu play chesaru andi
ధన్యవాదములు వెంకటేష్ గారు
Thank you sir, you have kept bhupali or mohanaragam songs before musical favourites
ధన్యవాదములు సత్యనారాయణ గారు🙏
Xlent sar
ధన్యవాదములు కోడూరి శ్రీను గారు
చాలా అద్భుతంగా వివరించారు మాస్టర్ జీ 🙏🙏🙏
Thank you venkata ramana garu
మీరు చేసే సంగీత సేవ అనిర్వచనీయం గురువు గారు.
మీ భజన పాటలు అనుసరిస్తున్నాము.
రమేష్ తాడేల
శ్రీ వేంకటేశ్వర భజన మండలి
భైరిపురం.
ధన్యవాదములు రమేష్ గారు🙏
మెహన రాగాలాపనతో మమ్మల్ని సమ్మోహనం చేసారు.
చాలా సంతోషం గౌరీ శంకర రావు గారు
@@BhakthiGeethanjali❤noor
Very pleasant and melodious.
ధన్యవాదములు సత్యనారాయణ గారు🙏
Super voice, super explain sir🙏🙏
ధన్యవాదములు🙏
Nicely presented...the Gems from movies. Thank you sir
Dhanyavaadamulu Tulasi ram garu
👍👌💐Namaste Sir. Very nice performance about MOHAN RAGAM SWARA VISTHAR . Excellent performance appreciate. Everyone can easy understand your expression practically played. Thank You very much Sir.👍
ధన్యవాదములు శంకరయ్య గారూ!
Super sir ela chepthe chala thondharaga catch cheyochu 💥❤️❤️❤️
ధన్యవాదములు సర్
Exlent
ధన్యవాదములు🙏
ధన్యవాదములు
ధన్యవాదములు సత్యనారాయణ గారు🙏
It is very nice
ధన్యవాదములు శీనయ్య గారు🙏
Thank you. So happy sir
ధన్యులము🙏
Super ga padaru sir
ధన్యవాదములు సింహాద్రి గారు
🙏🙏🙏
సూపర్ గురువు గారు ధన్యవాదాలు 🙏🌹🙏
ధన్యవాదములు వీర చెన్నయ్య గారు
Super sir chala bagachepparu namaskaram
ధన్యవాదములు మోహన్ గారు🙏🙏🙏
👏👏👏👏.. your own composition Kirtan is very impressive too. 🙏🙏. I remembered my father on same instrument with his own compositions , way back in 1970’s.. for various Bhajans and Kolatam’s during Festivals , all surrounding villagers gather at temples. Thanks to take me back to those memories.. 🙏🙏🙏🙏
నమస్కారములు, ధన్యవాదములు సర్.
మా పుట్టుక సమయమది. అలాంటి మహానుభావుల ద్వారా పరంపరగా ఈ సంగీతం ఒకరినుండి మరొకరికి అందుతుంది.
🙏🙏🙏
సార్ చక్కగా పాడారు హౕర్ర్మెనియం చక్కగా వాయించుచున్న గురువుగారికి నమస్సులు మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు🙏🙏
ధన్యవాదములు రామ్నాథ్ గారు🙏🙏🙏
❤ sweet
ధన్యవాదములు రాఘవేంద్రరావు గారు
Guru
ధన్యవాదములు
Adbhutham 🙏
ధన్యవాదములు డాక్టర్ చంద్ర శేఖర్ గారు🙏
Very good voice sir
ధన్యవాదములు రామకృష్ణ గారు
Super
ధన్యవాదములు సాగర్ గారు.
OK sir nice
ధన్యవాదములు శ్రీనివాసరావు గారు
excellent
థాంక్యూ భాస్కర్ గారు🙏
Verygoodyouradrass
Thank you rrk kumar
Excellent 👌👌👌🙏🏼🙏🏼🙏🏼
ధన్యవాదములు సూర్యనారాయణ గారు🙏🙏🙏
అద్భుతం గురువుగారు.... చాలా చక్కగా వివరించారు.
Thank you mahesh garu🙏
Namaskaramulu sir
నమస్కారములు సర్🙏
టాంక్యు గురువుగారు
ధన్యవాదములమ్మా విజయ గారు 🙏
❤🎉 🙏🙏🙏
ధన్యవాదములు మారుతీ గారు🙏
Thank you sir, you are given very good notes🙏💐
సంతోషం సర్
No talks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you sir 🙏
good night sir
ధన్యవాదములు సర్🙏
🙏🙏🙏
ధన్యవాదములు జన్నాభట్ల గారు 🙏
Guruvaru mahakosam video recording
సంతోషం శ్రీను గారు
Sir meeru classes chepparu
ఫోన్ 9949124221
రమేష్ బాబు గురువు గారు
మాట్లాడగలరు.
Sir dayachesi tirupati girivasa sri venkatesha keyboard notation video madi sirpls🌅🌅🌅🙏🙏👌💐💐💐💐
నొటేషన్ నేను అందించలేదు కిషోర్ గారు.
చాలా సమయం కేటాయించాలి
@@BhakthiGeethanjali ok sir💐
👌👌👌
🙏🙏🙏 శివ గారు
🙏🙏🙏👌
ధన్యవాదములు సార్🙏🙏🙏
Guruvugaru meeru songs play chestunnaru kani meedi meeke telusthadi a a song ki a swaralu vastavo notetion cheppite bagunnu sir
నొటేషన్ కి చాలా సమయం తీసుకుంటుంది. అలా క్లాస్ లో మాత్రమే చెప్పగలం
👍👍👍👍🙏🙏🙏👌👌👌👌
ధన్యవాదములు గణేష్ గారు🙏
🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
ధన్యవాదములు పాండు గారు 🙏
గురువు గారికి నా నమస్కారములు 🙏
మీ వంటి గురువు గారు శిష్యులకు లభించడమే ఒక భాగ్యము... మీ కంఠ స్వరం ఎంతో రుచి... మీరు ఏ ఊరిలో ఉంటారు, మీ కాంటాక్ట్ నెంబరు ఏమిటి...
ఈ వీడియో లో మీరు ప్లే చేస్తున్న కీబోర్డ్ పేరు మరియు మోడల్ నంబరు దయచేసి తెలియ చేయండి
నమస్కారములు ధర్మారావు గారు.
నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్.
నా నంబర్ 9949124221
Yamaha i425
@@BhakthiGeethanjali 🙏
🙂🙏🙏🙏🙏
ధన్యవాదములు సర్🙏
గురువుగారు శివరంజని రాగానికి స్వరాలు చెఫ్ఫండి
స రి గ ప ద స
1 3 4 8 10, 13 స్టెప్స్
(ఏ శృతిలోనైనా)
G2 వస్తుంది
Tell me how to make own swarakalapan
సంగీతం నేర్చుకుంటే సాధన ద్వారా వస్తుంది
నమస్తే గురువుగారు..ఈ రాగం లో ఆలాపన note ఇవ్వగలరని ఆశిస్తూ
గపదసా అని ప్రారంభించవచ్చు
శివ రంజిని, చక్రవాకం, అభేరి, హిందోళం పై చేయండి అని మనవి చేస్తున్నాం
త్వరలో చేద్దాం నాగన్న గారు🙏
Thanu you for replay
సార్
🙏🙏🙏
Ee master mob no teliste pl chheppa galaru sir classes cheppara
ఫోన్ 9949124221
రమేష్ బాబు గురువు గారు
ఫోన్ చేసి మాట్లాడగలరు
Superlatives presented with exhaustive coverage of mohana Reagan with no stone unturned. If you kindly leave your contact number people like me can speak to you.
Thank you sir
9949124221
Nice sir
ధన్యవాదములు చిట్టి గారు
🙏🙏🙏🙏
ధన్యవాదములమ్మా? 🙏