The reason of practicing sa..pa..sa.. at the beginning stage in music is very clearly explained here

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2024

КОМЕНТАРІ • 345

  • @nagarajaraog2541
    @nagarajaraog2541 2 дні тому +1

    Excellent explanations sir, Thanks..GNRAO

  • @mukundaraorakoti90
    @mukundaraorakoti90 Рік тому +12

    Master garu ఇంత విపులము గా ఊదాహరణ ల తో బోధ పరుస్తున్నందుకు మిమ్మలని దృష్టిలో పెట్టుకు సంగీతము నేర్చు కున్న ప్రతీ ఒకరు కృతజ్ఞతలు చెప్పు కో వలసినదే! అందులో నేను కూడా ఒకడిని.🙏

  • @madhu1961
    @madhu1961 Рік тому +7

    చెప్పడం లో కూడా ఇంత తీయగా వినే వాళ్ళ కి కూడా ఇంక చెప్తే బాగుండు అన్నటుగా ఉంది గురువు గారూ 🌹🙏🙏💐

  • @muralimohanaraoeatalapaka6736
    @muralimohanaraoeatalapaka6736 2 роки тому +18

    గురుదేవో భవ 🙏 గురువుగారు మీరు మాకు గురువు కన్నా ఎక్కువ. మీ నుండి సంగీతమే కాక, చాలా నేర్చుకోవచ్చు. మీరు చేసే ఈ కృషి ఎంతో స్లాఘనీయం. మీ శిష్యుడు గా నేను చేసుకున్న పుణ్యం.

  • @jayasakarudayagiri2922
    @jayasakarudayagiri2922 Рік тому +7

    సాధనమున పనులు...సమకూరు ధరలోన....నిరంతర పరిశ్రమే తీర్చిదిద్దుతుంది...బాగా సెలవిచ్చారు...ధన్యవాదాలు..

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 3 роки тому +17

    గురువు గారి కి వందనములు మీరు సంగీత శిక్షణ తరగతులు మిలిటరీ పద్ధతి లో చెబుతున్నందుకు సంతోషంగా ఉంది మీరు చూపిన దారిలో సంగీత ప్రయాణము చేసే వారు ఎంతటి విద్వాంసులు ఎదురుగా నున్న భయపడక కచేరీలు చేసి శబాష్ అనిపించుకొనుటకు అవకాశం ఉంటుంది మీరు నిబద్ధతతో సంగీత ము చెబుతూ వున్నందున నేర్చుకొనే పిల్లలకు మంచి అవకాశం ఉంది దేమకేతేపల్లి చిలమతూరు మండలం రామనాథశర్మ 🙏🙏🙏🙏

  • @ashok9999
    @ashok9999 3 роки тому +7

    సంగీతంలో ఇన్ని రకాల మార్గలు వున్నాయి అని అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించారు ఇలాంటి గురువు లు మనకు దొరకు మన అద్రుష్టం నమస్కారం 🙏🙏🎹🎹🎶🎶🎻🎙

  • @lekhanarupa9852
    @lekhanarupa9852 2 роки тому +6

    అయ్యా ఎంతో చక్కగా వివరించారు మీకు నా ధన్యవాదాలు . నేను మీరు చేసే ప్రతి విడియో చూస్తాను. నాకు పడాలని ఉన్నా ఆశను మీ ద్వారా నేను తిర్చుకుంటాను.

  • @dwarakakrishna.v344
    @dwarakakrishna.v344 3 роки тому +14

    స, ప స ల గురించి చాలా వివరంగా, స్పష్టంగా తెలియజేశారు. ధన్యవాదములు.

  • @telugu_facts346
    @telugu_facts346 8 місяців тому +2

    Guruvugaru ki padaalaku namaskaralu
    Nenu new learn ni
    Meeru cheppe prathi video nenu chustunnanu
    Nerchkuntunnanu
    Thank you so much sir

    • @SangeethaSthali
      @SangeethaSthali  8 місяців тому

      మీ అందరికీ సులభంగా, అర్ధమయ్యే పద్దతిలో, నేర్పించాలని తపన పడుతున్నాను.మీలాంటి శిష్యులు స్పందించినప్పుడు, ఆనందం కలుగుతుంది.
      God bless you

  • @KANDURI526
    @KANDURI526 Рік тому +1

    నాకు తెలియని విషయాలు వివరంగా తెలియపరచినందుకు ధన్యవాదాలు మీరు చెప్పిన ప్రకారంగా సాధన చేస్తాను.

  • @Bhava111
    @Bhava111 3 місяці тому +1

    నేను డిప్లమా చేశాను. వాయిస్ జాగ్రత్తగా గురించి మీరు చెప్పిన మాటలు నేను ఎంతో శ్రద్ధగా పాటిస్తున్నాను. మీకు ఎంతో రుణపడి ఉంటాను నా గొంతు ఇంప్రూవ్ అవుతుంది థాంక్యూ

  • @showrikumarpolamarasetty
    @showrikumarpolamarasetty 2 роки тому +4

    స ప స ... ల విశిష్టత....సాధన.... చక్కగా చెప్పారు... మేము చేసిన తప్పిథం మాకు తెలిసింది...
    Foundation లేకుండా...సంగీత సాధన రాదు ఆన్న విషయం మాకు తెలిసింది...
    గురుభ్యో నమః

  • @vedanthamgodadevi3627
    @vedanthamgodadevi3627 3 роки тому +3

    Niyamam..paddathi....memmalni follow avuthe chaalu guruvugaaru...menu nerchukovachu...niyamaalu..paddathulu...me adugujaadallo nadisthe chaalu..guruvugaaru...really thankfull to you so much...really..me student gaa vunna konni classes ki nenu....plesent manners lokochaanu.....melaanti guruvulu..e generation ki avasaram...yours students will be right path...🙏🙏🙏🙏

  • @vijaykumar-yi8bm
    @vijaykumar-yi8bm Рік тому +1

    నమస్కారం గురువుగారు మీ వీడియోలన్నీ చూస్తున్న చాలా బాగా వివరంగా చెబుతున్నారు చాలా వందనాలండి

  • @ramamv5678
    @ramamv5678 Рік тому +1

    గురువు గారు ! ధన్యవాదాలు.. మీ videos చూస్తున్నాను. మీ వంటి గురువుల దగ్గర నేర్చుకోవడం సుకృతం. మీరు ఎంతో ఆమూల్య మైన విషయాలు చెప్తున్నారు.. శతకోటి ప్రణామాలు.

  • @shaikshahanaj7116
    @shaikshahanaj7116 2 місяці тому +1

    చాలా ధన్యవాదాలు గురూజీ💐చాలా చక్కగా వివరించారు

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 Місяць тому +1

    సార్....🎉🎉🎉
    మీరు చాలా బాగా చెబుతున్నారు...
    కాకపోతే 30 మినిట్స్ లో ప్రాక్టీస్ కు కాస్తా ఎక్కువ సమయం ఇస్తే ఇంకా బాగుంటుంది...

  • @vedanthamgodadevi3627
    @vedanthamgodadevi3627 3 роки тому +5

    Meru naaku guruvulugaa vunnanduna..sangeetham tho paatu samskaaraanni ponduthunnam..sarvadaa kruthagnulam sir🙏🙏🙏

  • @sastrymvsj2425
    @sastrymvsj2425 Рік тому +1

    మీరు మంచి అధ్యాపకులు, మరియు ప్రతిభావంతులు. భగవంతుడు మిమ్ములను సర్వదా ఇలాగే నియమించు గాక!

  • @bhargavabhargava8081
    @bhargavabhargava8081 2 роки тому +3

    Namaskaram Guruvugararu 🙏
    Nenu ee roju nundi Sangeetha sadhanam chesta . Meeru nannu shishyudiga swikarinchandi .

  • @tharakollaveerabhadrudu3787
    @tharakollaveerabhadrudu3787 Рік тому +2

    Excellent guruvugaru .Dhanyavadalu 🎉🎉

  • @RavikumarRavi-o3g
    @RavikumarRavi-o3g Рік тому +1

    గురువుగారు మీకు ధన్యవాదాలు మీరు చెప్పినట్టు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను 🙏🙏🙏

  • @dasariobulesu5014
    @dasariobulesu5014 Рік тому +1

    సార్ గుడ్ మార్నింగ్ మీరు చేసే ప్రోగ్రాం ప్రతి ఒక్కటీ అర్థమవుతుంది 😅💅🙏🙏🙏💅

  • @SivaRangarao-tj7ey
    @SivaRangarao-tj7ey Рік тому +1

    Excellent, Awesome gruvugaru,superga explain chesaru sir 🙏

  • @MeePalleturuPillaSri
    @MeePalleturuPillaSri 7 місяців тому +16

    సార్ నాకు సంగీతం అవగాహన లేదు నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం నా గొంతు అంతగా బాగుండదు కానీ పాటలు పాడడం అంటే చాలా ఇష్టం మాది చాలా పల్లెటూరు ఎక్కడ నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలో తెలియదు అందుకనే youtube లో వెతుకుతూ ఉంటే మీ యొక్క ఛానల్ కనిపించింది అందుకోసమే మీరే మాకు అన్ని నేర్పించాలని కోరుకుంటున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా మొదలు పెట్టాలి.. ఎలా నేర్చుకోవాలి అని ఆశిస్తూ ఉన్నాను సబ్స్క్రైబ్ కూడా చేసేసాను. ఇకనుంచి నా గురువు మీరే.

    • @SangeethaSthali
      @SangeethaSthali  7 місяців тому +10

      చాలా సంతోషం💐
      కొన్ని వీడియోస్ మీకు ఉపయోగపడే విధంగా, మీ అనుమానాలను నివృత్తి చేస్తూ, క్రమ పద్ధతులో ప్లే లిస్టులో పెట్టడం జరిగింది. ఒకసారి పరిశీలించగలరు. లేదా పూర్తిస్థాయిలో మీరు కర్ణాటక సంగీతం నేర్చుకోవాలని అనుకుంటే, మీకు దగ్గరలో ఉన్న కళాశాలలో గాని, గురువుగారి వద్ద గాని శిక్షణ పొందగలరు. ఈ ఛానల్ లో ఎక్కువ శాతం, కీబోర్డ్ లోను,ఓకల్స్ లోను ఉన్న అనుమానాలు నివృత్తి కావడానికి ఉపయోగపడేలాగ చేయడమైనది గమనించగలరు.
      విజయీభవ !

  • @kamalkumarpilli
    @kamalkumarpilli 7 місяців тому +2

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది....🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  7 місяців тому

      చాలా సంతోషం ధన్యవాదాలు💐💐💐

  • @naligalanaidu1514
    @naligalanaidu1514 2 роки тому +2

    చాలా ధన్యవాదాలు సర్,మీ మోటివేషన్ బాగుంది.మీ నుండి మేము కూడా ఇన్స్పైర్ అవ్వాము.

  • @davidraju3025
    @davidraju3025 2 роки тому +2

    మీరు చెప్పే విధానం చాలా అంటే చాలా బాగుంది మీ మాటల్లో స్పష్టత ఇంకా బాగుంది సా పా సా ల విశిష్టత గురించి చాలా వివరంగా చెప్పారు అయితే వీడియో నిడివి తగ్గించడానికి కొన్ని ఉదాహరణలను తగ్గిస్తే వీడియోను స్కిప్ చేయకుండా మరింత మంది చూస్తారని నా అభిప్రాయం అదేవిధంగా వీడియోను సబ్ స్క్రైబ్ చేయమని మాత్రమే చెబుతున్నారు షేర్ చేయమని కూడా చెప్పండి.

  • @ramarao7591
    @ramarao7591 2 роки тому +2

    Gurubyo namaha jee🙏🙏🙏
    Chala chakkaga vivarinchaaru
    Danyavadhamulu guru jee

  • @reddyda
    @reddyda 2 місяці тому +1

    Importance of saa…paa…saa…well explained

  • @vallururavimaster5290
    @vallururavimaster5290 3 місяці тому +2

    గురువుగారు సామాన్యులకు కూడా సులభంగా అర్ధం అవుతున్నది. 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

    • @SangeethaSthali
      @SangeethaSthali  3 місяці тому

      ధన్యవాదాలు 💐💐
      God bless you

  • @radhaannamraju6250
    @radhaannamraju6250 2 роки тому +1

    Guruvu gariki 🙏🙏mee classes vintuunte enka edo telusukovalli anipistunnadi. Tnq u so much

  • @musicbysk7118
    @musicbysk7118 2 роки тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః
    నాకు మీ వీడియో చాలా ఉపయోగకరం గురువు గారు

  • @bhanunarayanabollapragada9120
    @bhanunarayanabollapragada9120 3 дні тому +1

    ధన్యవాదాలు గురువు గారు 🙏

  • @VidyavathiNb
    @VidyavathiNb 4 місяці тому +1

    Guru gari ki Namaskaram chala Baga first class teach chesaru 🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  4 місяці тому

      చాలా సంతోషం.. ధన్యవాదాలు💐💐
      విజయీభవ !

  • @raghureddy1746
    @raghureddy1746 Рік тому +2

    Thank you so much for explaining in such a clear way!!!
    I always wondered why there was so much emphasis on Sa Pa Sa, and your explanation of Madhymam, and Panchmam was also very helpful for a person like me that has absolutely no knowledge of music! 🙏🙏🙏

  • @syamkumarpothula1819
    @syamkumarpothula1819 3 роки тому +5

    Guruvu Garu namaskaramandi.! I
    Your teaching is very clear, clarity with best and simple examples. we are understanding very easily sir! Thanq sir!!!!
    Dr. Pothula Syam kumar, kakinada

  • @jaakshavitv3577
    @jaakshavitv3577 Рік тому +1

    Chala vivaram ga chepparu guruvu garu dhanyavadamulu

  • @sumamanjunathsuma4692
    @sumamanjunathsuma4692 2 роки тому +2

    చాలా బాగా మాలో సంగీత స్ఫూర్తిని పెంచారు.ధన్యవాదాలు.

  • @Bhavanivsongs
    @Bhavanivsongs 2 роки тому +2

    నమస్కారం గురువుగారు మీరు ఎంతో ఓపికతో చాలా స్పష్టముగా అర్థం అయ్యేలా వివరించారు. చాలా ధన్యవాదాలు 🙏🙏🙏

    • @devadasunagiri9664
      @devadasunagiri9664 2 роки тому +1

      Chaala santosam sir 🙏

    • @jpkumar1961
      @jpkumar1961 2 роки тому

      నా స్వరం ఏ స్థాయి(స్వర స్థానం ) లో ఉందొ ఎట్ల తెలుస్తుంది .

  • @PrabhucharanCharan
    @PrabhucharanCharan Місяць тому +2

    Guruvu,gaariki,dhanyavaadhaalu.

  • @srisathyasaibalavikasichap2814
    @srisathyasaibalavikasichap2814 2 роки тому +2

    Very nice Teaching about Sa,Pa,Sa.shurti-Practice makeing Perfect.good,Thanku sairam 🙏

  • @satyanarayanaveerla9462
    @satyanarayanaveerla9462 3 роки тому +17

    సంగీతం అంటే సరళీ స్వరాలు సరిగమపదనిస లు అనుకున్నాను సంగీతం రావాలంటే
    సా పా సా లు పునాది అని గురువుగా,రి ద్వారా
    గ్రహించాను ధన్యవాదములు

    • @kamalakararaoparankusam5336
      @kamalakararaoparankusam5336 9 місяців тому +1

      చాలా వివరంగా చెప్పారు. ఇంతకన్నా ఏం కావాలి సంగీతం నేర్చుకునే వాళ్లకు.

  • @satyanarayananaidu5032
    @satyanarayananaidu5032 2 роки тому +3

    Chala Baga chepputunnaru gurudevobhava

  • @cbhasakarrao4149
    @cbhasakarrao4149 2 роки тому +4

    🙏 నమస్కారం గురువు గారు ...! 🙏
    మొదటసారి గురవుగారు...

    • @sujathatrinadh
      @sujathatrinadh 2 роки тому +1

      Danyavadhalu guruvugaru oka manchi vishayanni vipulamga chepparu idhi teliyaka guddeddu chelo paddattu vundhi veeti gurinchi teliyani ma paristhithi

  • @dassmalladi6637
    @dassmalladi6637 26 днів тому +2

    Sir,
    Your lecture is very excellent.

  • @mchannel9182
    @mchannel9182 3 роки тому +6

    గురువు గారు వివరణ అద్భుతం.సాపాసా మీరు ఒక20నిమిషాలు పాడండి.మేము అలాగే సాధన చేస్తాం.

  • @daneshrhythmpad9139
    @daneshrhythmpad9139 3 роки тому +4

    మంచి విషయాలు చెప్పారు సార్ 🙏🙏

  • @nbr1790
    @nbr1790 2 роки тому +3

    ధన్యవాదములు గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻

  • @srideviketha4981
    @srideviketha4981 4 місяці тому +1

    Chala విపులముగా చెప్పారు sir

  • @penchalaiah1233
    @penchalaiah1233 Рік тому +1

    Your teaching is very very good nice and smooth thank you guru jee

  • @dasarianand5455
    @dasarianand5455 3 роки тому +1

    Sir Mee pronunciation chaala clarity gaa unnadi thank you very much God bless you

  • @srinumanukonda1310
    @srinumanukonda1310 3 роки тому +3

    Sir చాలా వివరముగా చక్కగా చెప్పారు 👌

  • @lakshmilasya1886
    @lakshmilasya1886 2 роки тому +2

    Chala baga nerpincharu sir. Dhanyavadamulu Sir

  • @Kesamonianjaneyulu
    @Kesamonianjaneyulu 2 роки тому +1

    చాలా చక్కగా వివరించారు సార్ , మీకు చాలా కృతజ్ఞతలు సార్

  • @bhaskarareddypothireddy4674
    @bhaskarareddypothireddy4674 3 роки тому +2

    Excellent super correct ga chappinaruc Sir

  • @nallanarayana6269
    @nallanarayana6269 2 роки тому +2

    Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏

  • @mohanratna3256
    @mohanratna3256 Рік тому +1

    సూపర్ గా చెప్పారు సార్ 🙏❤️💐

  • @malinipyda6012
    @malinipyda6012 2 роки тому +4

    Guru garu we wil follow your instructions sincerely.Thank you so much Sir for your unique and priceless guidance.. each one of us are grateful 🙏 to you Sir.

  • @ramakrishna3521
    @ramakrishna3521 4 місяці тому +1

    సార్..నాకు సంగీతం ఎంతో ఇష్టం. ఇప్పుడు మీ వీడియో చూసీ ధన్యుడు అయ్యాను. సబ్స్క్రైబ్ చేసాను. చెప్పినట్లు నేర్చుకుంటాను. నా వయస్సు 52. ఇప్పుడు సాధన చేస్తే ఓ మాదిరిగా పాట పాడితే చాలు సార్. మాది వైజాగ్. Tq u. గురువుగారు.

    • @SangeethaSthali
      @SangeethaSthali  4 місяці тому +1

      చాలా సంతోషము మీలో స్ఫూర్తిని నింపినందుకు, మేము చెప్పిన విధానాలలో, సులువు పద్ధతులలో నేర్చుకునే ప్రయత్నం చేసి విజయాన్ని సాధించాలని మన పూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను

    • @ramakrishna3521
      @ramakrishna3521 4 місяці тому +1

      ఈ రోజు మీ వీడియోలు గత 4 సంవత్సరాలు వి అన్నీ చూశాను. లైక్స్ కొట్టాను. ప్రాక్టీసు చేస్తున్నాను. ఇక డైలీ ఉదయం, సాయంత్రం సాధన చేస్తాను. మా ఆఫీసు లో ఎన్నోసార్లు పాదమన్నా పాడలేదు. ఇక పాడతాను. TQ u సార్.

  • @pradeepkumar-gg7ie
    @pradeepkumar-gg7ie 2 роки тому +1

    Yes correct 100% nenu neruchukunna sir manchi video chesaru

  • @anithasalmon4160
    @anithasalmon4160 11 місяців тому +1

    Chala chala baga chepparu sir... thankyou so much sir 🙏

  • @dhananjayatabala9538
    @dhananjayatabala9538 3 роки тому +1

    Chalabavundi Sir vivaramgaa chepparu adbutham dhanyulam guruvugaru 🙏🙏🙏🙏

  • @pedada
    @pedada 4 місяці тому +2

    గురువు గారికి నమస్కారాలు

  • @amjalakirankumar718
    @amjalakirankumar718 3 роки тому +3

    Hello Sir Namaskaram 🙏🏻
    The way You teach is very interesting and making us to concentrate perfectly, Even lay man can understand your teaching.
    God Bless Your Music Ministry 🎶 🙌..
    And Bless you with Good Health and Peace...😇

  • @sujathapagadala4295
    @sujathapagadala4295 Рік тому +1

    Thank you so much sir..... very good information I'm very thankful to you

  • @srinivasaraoaddagarla7755
    @srinivasaraoaddagarla7755 2 роки тому +1

    Your way of talking is very nice sir.

  • @kiraakofficial294
    @kiraakofficial294 2 роки тому +2

    చాలా చాలా బాగా చెప్పారు గురువు గారు

  • @swethakotha2001
    @swethakotha2001 3 роки тому +1

    Danyavadalu guruvu gaaru,🙏🏻🙏🏻inta goppa shastranni maku andistunnanduku kritgnata purvaka namaskram ,anni ilane mottam nerpinchagalaru🙏🏻

  • @pattelasatyanarayana6108
    @pattelasatyanarayana6108 2 роки тому +2

    What a great teacher 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chittammavantillu1511
    @chittammavantillu1511 2 місяці тому +1

    You are good teacher. Thank you.

  • @G_Gopala_Krishna
    @G_Gopala_Krishna 2 роки тому +1

    Great teaching with out any cost for learners.🙏🙏🙏

  • @harshavardhann8482
    @harshavardhann8482 9 місяців тому +2

    Good job! 👌👍 🤝u

  • @swarajayammanda5534
    @swarajayammanda5534 2 місяці тому +1

    You are a great teacher thank you sir

  • @devavikarmanthi
    @devavikarmanthi 17 днів тому +1

    Guruvu gaariki vandanamulu sir naaku paatalu padatam ante chaala istam kaani naaku sangeetam ante emito telidu na voice chaala bavundhi antaru nenu eroju nunche sa pa sa lu neerchukuntunna meeru chaala chakka ga chepparu nenu gattiga practice cheyalekapothunna endhukante nenu hostel lo untunna a problem undadhu kadha

    • @SangeethaSthali
      @SangeethaSthali  17 днів тому

      God bless you
      All the best
      Practice well as suggested at your convinent

  • @sophieyyyhh0057
    @sophieyyyhh0057 Рік тому +3

    Tq sir...😊 Pls upload more videos for beginners

    • @Shivaram672
      @Shivaram672 Рік тому +1

      🌷🙏Manchigaa bodhinchaaru. Namskaramandi.

  • @challamadhurilatha5645
    @challamadhurilatha5645 2 роки тому +2

    చాలా బాగా చెప్పారు సర్.

  • @jaya12389
    @jaya12389 3 роки тому +3

    గురువుగారికి నమస్కారం. చాలా మంచి విషయం. బేసిక్ నుండి అంటే స ప స నుండి వరుస క్రమము వీడియోస్ కి నెంబర్ల రూపకంగా తెలిపితే ఈ స ప స నుండి తదుపరి లెసన్ తెలుసుకోవటానికి వీలు వుంటుందని భావిస్తున్నాను. దయచేసి వరుస క్రమము తెలుపండి గురువు గారు

    • @SangeethaSthali
      @SangeethaSthali  3 роки тому +1

      Play list chudandi

    • @babuvijaykumar7245
      @babuvijaykumar7245 3 роки тому

      Guruvgaarikidanyavaadamulu

    • @ganapathirao7983
      @ganapathirao7983 3 роки тому +1

      స ప స ల గొప్పతనం బగచెప్పారు గురూజీ

    • @nageshwarrao8288
      @nageshwarrao8288 2 роки тому

      గురువు గారూ నమస్కారం. మీ ఫోన్ నంబర్ ఇవ్వండి ప్లీజ్ 🙏🙏

  • @SailajaTalks
    @SailajaTalks 2 роки тому +1

    Chala baga chepparu guruvugaru

  • @pentaiahgubala5498
    @pentaiahgubala5498 3 місяці тому +1

    🙏guru ji super 👍👍

  • @venkatarajuudayabhanu2571
    @venkatarajuudayabhanu2571 3 роки тому +2

    You are very clarity Lerner sir

  • @surivemana915
    @surivemana915 2 роки тому +1

    Super... guruvugaru

  • @sujeevanbabu4517
    @sujeevanbabu4517 3 роки тому +1

    Your way of explanation is so good sir
    I enjoyed lot

  • @akkenapelliravinder997
    @akkenapelliravinder997 3 роки тому +1

    Gurubyo namha I wish for your good health and smile take care Namaste

  • @sujathab7440
    @sujathab7440 6 місяців тому +1

    Intha baga chepputhunnanduku miku padabhi vandalu guruvugarandi

  • @chandrachandu1090
    @chandrachandu1090 2 роки тому +2

    🙏 Sir Meru chala baga chepparu

  • @swarnaprasad4549
    @swarnaprasad4549 2 роки тому +1

    Dhanyavadalu chala baga chepparu sa pa sa la patamu nenu gatham lo nerchukunnanu gaini meelaga ledu sir

  • @edukondalukothapalli4359
    @edukondalukothapalli4359 2 роки тому +1

    Chala baaga chepparu.

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 3 роки тому +1

    NAMASKARAM SIR EXCELLENT MEERU SETHAKOTI VANDHANAALU

  • @srinivasaraoaddagarla7755
    @srinivasaraoaddagarla7755 2 роки тому +1

    You are talking is very nice sir.

  • @kumarpaulindia1120
    @kumarpaulindia1120 2 роки тому +1

    Wondrfull gurugaru🙏🙏

  • @chalamalabhavani2452
    @chalamalabhavani2452 Рік тому +1

    Manchi guruvu gari kosam vethukuthunam

  • @ramchander3520
    @ramchander3520 3 роки тому +2

    Danya vadamulu

  • @ramprabhu9801
    @ramprabhu9801 3 роки тому +2

    Well explained master garu. I will start from tomorrow. Regards.

    • @neelamlaxminarayana5848
      @neelamlaxminarayana5848 3 роки тому +1

      చాల చక్కగా వినిపించారు, వివరించారు మీకు ధన్యవాదములు

  • @vijaykumarswarnkarpanchal5208
    @vijaykumarswarnkarpanchal5208 3 роки тому +3

    Dhanyvad Guru Garu dhanyvad

  • @goodheartsmusichyd3096
    @goodheartsmusichyd3096 3 роки тому +2

    Excellent exploration thank you sir

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 2 роки тому +6

    మంచి గురుత్వం దొరికింది మాకు.

  • @joyebenezer2058
    @joyebenezer2058 3 роки тому +2

    Practice makes a man perfect

  • @tekivenkatasomeswararao5386
    @tekivenkatasomeswararao5386 3 роки тому +2

    Well explanation sir Thank you sir🙏🙏🙏