EMAIPOTHUNDI RA NARALOKAM | MANISHI SONG | MANAVA SAMBANDALU | MANUKOTAPATALU

Поділитися
Вставка
  • Опубліковано 25 чер 2019
  • Watch and Listen to MANISHI SONG
    నిజమైన మనిషి
    #MANAVASAMBANDALU
    #ManukotaPatalu
    Lyricist & Singer : Manukota Prasad
    Music & Mixing : kalyankey's
    Editing & Camara : Dheeraj
    ప్రజల పాటల ఊట మానుకోట పాట
    నా పాటలు ఆదరిస్తున్న మీ అందరికీ నా దండాలు.
    L I K E | C O M M E N T | S H A R E | S U B S C R I B E
    Manukota Prasad
    (Lyricist & Singer)
    hyderabad
    banjarahills
    ......................
    • Nethuti Mudhaie Nelana...
    ...................................................
    • ambedkar song 2019 | D...
    ..................................................
    • Palle Ne Odilo Song | ...
    .......................................................
    • Bonagiri Gutta Meeda D...
    ...............................................
  • Розваги

КОМЕНТАРІ • 851

  • @subbaraodokuparthi618
    @subbaraodokuparthi618 5 років тому +5

    శ్రీ మానుకోట ప్రసాద్ పాడిన ఈ పాట ప్రస్తుత మనిషి జీవన చక్రానికి... తగ్గట్టుగా వాస్తవ ప్రతిబింబించి నట్లు ఉన్నది....ప్రసాద్ ఇంకా ఎన్నో ఇలాంటి సామాజిక మార్పు కోరే పాటలు రాసి పాడాలని కోరుతున్నాను...శుభాకాంక్షలు

  • @maheshyadhavmahiminnu7402
    @maheshyadhavmahiminnu7402 4 роки тому +5

    నీ పాట మనిషి మానవత్వాన్ని మంచి తనాన్ని తనను తనకు గుర్తు చేస్తుంది.👍

  • @sidharthRaj031
    @sidharthRaj031 5 років тому +37

    సూపర్ కిర్రాక్ అన్న
    ఇలాంటి పాటలు మరిన్ని రావాలి
    All the బెస్ట్ ur ఫ్యూచర్

    • @singervijaykhammam
      @singervijaykhammam 2 роки тому

      మానుకోట ప్రసాద్. ఇలాంటి పాటలు ఇంకా ప్రజలకు అందించాలని కోరుకుంటున్న మీ తమ్ముడు విజయ్ ఖమ్మం జిల్లా

  • @mounikagudise467
    @mounikagudise467 3 роки тому +1

    Super song anna...super voice...nenu chaala times vinanu ee song naaku chaala nacchindi ..vini vini naaku noted ayipoyindi song ....super meaning full song ...exllent

  • @N.SRIKANTH.HARMONY
    @N.SRIKANTH.HARMONY 2 роки тому +2

    నేటి సామాజంలో ఇదే జరుగతుంది ఇలాంటి పాటలు వింటే కొంతన్నా మారవచ్చు నువ్వు పాడిన పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్న సూపర్👌👌🙏🙏👏👏

  • @rameshmucharla1629
    @rameshmucharla1629 4 роки тому +2

    ప్రజలలో ఆలోచన రేకెత్తించే పాట, సమాజ మార్పును కోరుతూ ఉండే పాట మంచి పాట.సూపర్ పాట

  • @ctdora5103
    @ctdora5103 4 роки тому +8

    ప్రేమ ఉన్నటు నటించే అవకాశావాదు ఎంతో మంది ఉన్నారు,ఎన్నో సొంత ప్రయోజనాల కోసమే ఎదుటి వారిని బలి చేయడమే లక్ష్యం కొంత మంది మనుషులకు. అలాంటి వారికి ఈ పాట విన్న తర్వాత అయినా మారాలని కోరుతూ 😭🙏

  • @jalajabakkannagari8659
    @jalajabakkannagari8659 4 роки тому +17

    మానవ సంబంధాలు నీ కలముతో ఉన్నది ఉన్నాడున్నట్టు చెప్పినవు తమ్ముడు.
    Supar ....
    నీ పాటతో అందరూ ఆలోచించి మారాలి మానవత్వం తో అందరూ మంచిగ బతుకాలి.

  • @dhanunjayudutelugu1792
    @dhanunjayudutelugu1792 5 років тому +1

    అన్న ఇ పట్టా చాలా చాలా బాగుంది అన్న అందరూ వినీ అందరూ మారాలి అని కురుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇలాంటివి మల్లీ పడాలని దేవుడు ని పార్థిస్తున్న

  • @rameshdaramalla6012
    @rameshdaramalla6012 5 років тому +3

    మానుకోట ప్రసాద్ అన్న నీకు తెలంగాణ ప్రజల తరుపున కలభివందనలు 🎶🎶 ✍️✍️ 🎸🎸 💔💔💔💔 💕💕💕💕 👌👌👌

  • @rameshdaramalla6012
    @rameshdaramalla6012 5 років тому +80

    మానుకోట ప్రసాద్ అన్న మీరు ఎలాంటి పాటలు రాసిన సమాజంలో జరుగుతున్న విషయం గురించి రాస్తారు పడతారు జానపద లు కాకుండా ఇలాంటి పాటలు కూడా రాశారు అద్భుతమైన పాటలను అందించారు అన్న హ్యాట్సాఫ్ మానుకోట పాటలు ✍️✍️✍️ 🙏🙏🙏🙏🙏

  • @nagarajnaik3911
    @nagarajnaik3911 3 роки тому

    మనిషి గాయాలను మార్చే పూదోట ఈ మానుకోట....
    బడుగు జీవుల అక్షర నేపథ్య గాయకుడు ఈ ప్రసాద్...

  • @kayeethisrinivas9860
    @kayeethisrinivas9860 4 роки тому +48

    మానుకోట ప్రసాద్ అన్న నువ్వు పాడిన ఈ పాట ప్రతి మనిషి భావోద్వేగాలను తిరిగి వెనుకకు చూసుకునేలా పాడిన ఈ పాట ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచి పోవాలనీ కోరుకుంటూ నా హృదయపూర్వక నమస్కారాలు మీకు అంకితం చేస్తున్నాను
    "" మీ మిత్రుడు శ్రీనివాస్ అచ్చాయి పల్లి ""

  • @bikshapathichilapaka3037
    @bikshapathichilapaka3037 4 роки тому +21

    మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు బ్రదర్

  • @teppalavijay5580
    @teppalavijay5580 4 роки тому +105

    ఈ లోకంలో జరిగిందంతా
    ఒక్క పాటలో చుపించావ్
    చాల థాంక్స్ అన్న బాగా పాడారు

  • @kvijaykumar4858
    @kvijaykumar4858 4 роки тому +1

    Super Song Prasad garu

  • @ajayjajala4588
    @ajayjajala4588 4 роки тому +1

    Super bro

  • @NewsWayTelugu
    @NewsWayTelugu 5 років тому +2

    అద్భుతమైన పాట... భయ్యా🙏🙏🙏

    • @mahendermahee6937
      @mahendermahee6937 4 роки тому

      Anna song thegulo rasi petara Anna mem nerchukutamu Anna super song

  • @1986rp
    @1986rp 5 років тому +171

    ఎన్నొతప్పులు చేసిన నిను ఈ పాటతో మారాలి అని ఉంది.కాని నిను మరీనా మారనివ్వదు లోకం.అయిన ఎంతో కొంత మారుతాను అనిపిస్తుంది ఈ పాటతో.సూపర్ అన్న సాంగ్

  • @nasreenshaik8422
    @nasreenshaik8422 4 роки тому +27

    మారని లోకం కోసం మీరు చిసిన పరాయత్నం సూపర్ andi మీకు మా సలం🙏🙏🙏🙏

  • @survirajugoud8053
    @survirajugoud8053 5 років тому +27

    నేటి సమాజంలో మనిషి ఇలాగే ప్రవర్తిస్తున్నాడు..

    • @medchalmodalnanimudiraj3735
      @medchalmodalnanimudiraj3735 5 років тому +2

      Hi anna

    • @smuraswethi7918
      @smuraswethi7918 5 років тому +1

      Murari&toopran

    • @bvenkateshvenkatesh2287
      @bvenkateshvenkatesh2287 4 роки тому +1

      Anna great song anna..

    • @_RajuRathod
      @_RajuRathod 4 роки тому

      కులమంటూ.... మాది మతమంటూ... అని పాటలో ఉంది..... మీరు last కు గౌడ్ అనే తోక పెట్టు కొని నీతి కామెంట్ లు పెట్టడం ఒకటి....... ఒకరికి చెప్పే ముందు మనం పాటించాలి

  • @dokkaajaybabu6732
    @dokkaajaybabu6732 2 роки тому +2

    అన్నా అద్భుతం గా పాడారు సూపర్ ప్రతిరోజు వింటున్నాను మంచి రచన సూపర్

  • @siddunethula3516
    @siddunethula3516 5 років тому +2

    Abbabba em song Bayya very very nice🙏🙏🙏🙏thank u bayya

  • @ganeshchary2383
    @ganeshchary2383 4 роки тому +9

    Super lyrics Anna...and nic music
    E song wonderful..heart touching

  • @azizentertainment865
    @azizentertainment865 4 роки тому +1

    Super bro song and music very beautiful ........👌👌👌👌👍👍👍👍👍

  • @srinivasd5992
    @srinivasd5992 4 роки тому +2

    మంచి పాట తో చెప్పినారు అన్న చాలా బాగుంది అన్న ఇపుడు జరుగుతుంది ఇదే అన్న

  • @maheshponguvala8099
    @maheshponguvala8099 4 роки тому +3

    అన్న నీ పాటలు అంటే చాలా ఇష్టం నీ పాటలో ఏదో ఒక తెలియని సందర్భం ఉంటాది. ధన్యవాదాలు అన్న ఇంకా ఎన్నో పాటలు రాసి మమ్మల్ని సంతోషంగా ఉంచండి.

  • @Rameshyadav-wc4uy
    @Rameshyadav-wc4uy 4 роки тому +2

    అద్భుతమైన పాట ప్రసాద్ అన్నా... అక్షరం అక్షరం అల్లి ఆ పదాలను పాటగా మార్చి... ఆ పాటకి ప్రాణం పొసే విధంగా పాడి... మంచి సందేశాన్ని అందించిన.... మీకు ధన్యవాదములు అన్నా, 🙏🙏🙏🙏🙏🙏

  • @rajuk9909
    @rajuk9909 3 роки тому +1

    అన్న ఈ జనరేషన్ కు తగ్గట్టు పడినవ్ అన్న super

  • @BadriNetha
    @BadriNetha 3 роки тому +3

    అన్న నీ పాటలు అద్భుతం💐💐💐💕💕👏👏👏🙏🙏

  • @BANDAMRAJU
    @BANDAMRAJU 5 років тому +7

    Adbhutamaina Pata Andichav Drlg
    Nee pataku Salam...
    Nee kalaniki ne Gulam...

    • @lakshmanrao7844
      @lakshmanrao7844 3 роки тому

      Ee song writer ki singerki music directeki 🙏🙏🙏🙏 👍👍👍

  • @durgaprasad7101
    @durgaprasad7101 4 роки тому +2

    సమాజంలో జరుగుతున్నది పాటతో కడిగేశావన్న

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +1

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @namalaazad4036
    @namalaazad4036 5 років тому +27

    మానుకోట ప్రసాద్ అన్న మంచి మానవత్వం పాట పాడారు బాగుంది.

  • @rajkumarbhushanaboina7117
    @rajkumarbhushanaboina7117 4 роки тому +1

    👏👏👌👌మాటల్లేవు.....

  • @dattisarada1601
    @dattisarada1601 4 роки тому +1

    అన్న సూపర్ ,👌👌👌 👌

  • @universityof__Hyderabad
    @universityof__Hyderabad 4 роки тому +23

    సమాజానికి ఒక పాట రూపంలో మంచి సందేశం ఇచ్చిన మానుకోట ప్రసాద్ అన్న కు మా కళాబి వందనం🙏🙏🙏

    • @gfffhg3053
      @gfffhg3053 4 роки тому +2

      Shekr

    • @mallaiahb9009
      @mallaiahb9009 2 роки тому

      @@gfffhg3053 నేటి సమాజంలోఅనాలోచంగ
      జీవించే వివరాలు మదు
      రాతి మధురంగా పాటల
      రూపంగ వినిపించినందు
      కు శెభాష్. (మడూరి)
      మానుకోట. ప్రసాద్.

  • @RRR-li9un
    @RRR-li9un 4 роки тому +2

    Anna elanti patalu enni paadina maararanna..janam song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🤝🤝💐💐💐💐💐💐

  • @anilkumar2635
    @anilkumar2635 5 років тому +1

    అన్న ప్రతి పదం అర్థవంతంగా రాశారు అలాగే పాట మంచి పాడారు ఇలాంటి పాటలు మరెన్నో మీరు పడాలని కోరుకుంటున్నాం ఇప్పుడున్న సమాజానికి మంచి పాట ఇది

  • @cherupallishyam5386
    @cherupallishyam5386 3 роки тому

    MANUKOTA PATALU SUPER BOSS EE SONG CHAALA BAAGUNDHI 🙏🙏

  • @kasturim62
    @kasturim62 3 роки тому +1

    చక్కటి పాట.. మాటలు రావట్లేదు

  • @fishvinodkumar5369
    @fishvinodkumar5369 5 років тому +2

    Music super kalyan Anna

  • @rameshbabu3800
    @rameshbabu3800 3 роки тому

    సూపర్ సూపర్ పాట తెలుగు తల్లి మాతృభూమి జై

  • @nagarajukasarla7944
    @nagarajukasarla7944 5 років тому +1

    Anna nuvvu keeka. E rojullo prathi manishi life nu e video lo chuyinchav....👌👌👌👌

  • @shekeryadav463
    @shekeryadav463 3 роки тому

    Super song broo very nice brooo chala chakaga varnincharu sir ❤️👍👍🙏

  • @sumanmatte4848
    @sumanmatte4848 2 роки тому

    Super 👌.. Song 💘💘💙💝 Anna bagundhi Good message Song... Anna

  • @nrmusicnarsareddygajula3494
    @nrmusicnarsareddygajula3494 5 років тому

    మానుకోటా... మజాకా... సూపర్ తమ్ముడు పాట

  • @rajashekar9581
    @rajashekar9581 4 роки тому +1

    మారని లోకం కోసం మీరు చేసిన ప్రయత్నానికి 🙏

  • @dodlaraju1641
    @dodlaraju1641 4 роки тому +1

    ఈపాటతోనెైన కనువిప్పు కలగలని కోరుకుందాం

    • @gchinna7395
      @gchinna7395 4 роки тому

      Anna nee song super kirrk padinav

  • @psrchenel7832
    @psrchenel7832 4 роки тому +1

    సూపర్ అన్న తెలంగాణ ముద్దు బిడ్డ

  • @vpgprashanth3579
    @vpgprashanth3579 5 років тому +1

    Super song anna

  • @JrsjrsJrs-ev7rz
    @JrsjrsJrs-ev7rz 4 роки тому +1

    ఈ సమాజం లో జరుగుతున్న వస్తావాలు ఈ పాట లో వన్నాయి .మంచి పాట.....

  • @swethakalikiri2334
    @swethakalikiri2334 5 років тому +26

    Wonderful message bro keep rocking

  • @anilyadavgodugu2000
    @anilyadavgodugu2000 5 років тому +10

    Manukota Anna notinundi maro 👌 song.... Nee songs tho society lo maarpu ravalani korukuntunna Anna🙏

  • @sailaxmi6011
    @sailaxmi6011 3 роки тому +1

    Anna ne voice bagudi excellent

  • @kistayakistaya3541
    @kistayakistaya3541 4 роки тому +1

    Super Anna 🎉 e song valla public maray avakasalunai

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 4 роки тому

    Super Anna....ni paata vinnaka manishiloni aham ippatikaina chacchipovali Anna..i love song..

  • @KORRAKITTUNAIK
    @KORRAKITTUNAIK 5 років тому +4

    Super lyrics & singing style.....👌👌👌👌

  • @SaiRam-lj7xw
    @SaiRam-lj7xw 4 роки тому +1

    సూపర్ అన్న గారు

  • @kvinaykvinay7483
    @kvinaykvinay7483 4 роки тому

    ప్రసాద్ అన్న సూపర్ గా రాసవ్
    సూపర్ గా పడావ్

  • @parameshwarcharyrallabandi4278
    @parameshwarcharyrallabandi4278 4 роки тому +1

    Super anna samagam lo unna rupanni oka patalo chepparu tq anna all the best

  • @sonysowmyachekka5355
    @sonysowmyachekka5355 5 років тому +3

    Wonderful lyricts prasad anna garu....🙏🙏🙏

  • @kotaganesh149
    @kotaganesh149 4 роки тому +1

    anna song super........... meetho matladalani undi anna.

  • @rajkumarbhushanaboina7117
    @rajkumarbhushanaboina7117 4 роки тому +10

    మాటల్లేవు అన్నగారు👏👏👏👌👌👌👌ఈ పాట వింటుంటే మనిషి ఎంత దిగజారి బ్రతుకుతున్నడో అర్ధం ఐతాంది...🙏🙏

  • @mamathashivandhi7051
    @mamathashivandhi7051 4 роки тому +1

    Super thammudu

  • @aravindkonu7622
    @aravindkonu7622 4 роки тому

    ప్రసాద్ అన్న హైలెట్ పాట అన్న మంచి అర్ధం ఉంది ఇంక మరెన్నో పాటలు ఐలాంటివి రాయాలని కోరుకుంటున్న

  • @varthyaredyanayak6570
    @varthyaredyanayak6570 4 роки тому +1

    It's true ipuddu unna prapacham eallane undi current ga chepparu meru song rupam lo great

  • @avanteju1141
    @avanteju1141 3 роки тому +1

    Lyrics super...music super nd you too👏😊😊🥰👌👌👌👌

  • @kondaiahchintha590
    @kondaiahchintha590 2 роки тому

    ప్రసాద్ అన్న ఈ పాట ద్వారా కొంతమంది స్వార్థపరుల ఆలోచనలు మారాలని ఆకాంక్షిస్తూ మీ అభిమాని మీరు ఇలాంటి పాటలు ఇంకా చాలా రాసి పాడాలని కోరుకుంటున్న పాట చాలా మనసున్న మనుషులకు ఆలోచన విధానాలు మంచి గా మారుతుందని ఆశిస్తున్నాను పాట బాగుంది అన్న

  • @jaganandugula8622
    @jaganandugula8622 5 років тому +1

    Manukota garu bagundi Song

  • @nageswararaoyarlagadda7725
    @nageswararaoyarlagadda7725 4 роки тому +5

    Brother exelent songs
    Jamajam kosam chese me prayathnam kosam
    Naa namaskalamu
    Heart full to

  • @kbmchanal91
    @kbmchanal91 4 роки тому +1

    Chala super song

  • @srinivasp53
    @srinivasp53 4 роки тому +1

    సూపర్ సాంగ్ ప్రసాద్ అన్న

  • @crazychildren9891
    @crazychildren9891 4 роки тому

    Super anna ee song vinnakanaina manishi annavadilo koncham aina chalanam ravali 👌👌👌🙏🙏🙏🙏

  • @srinivasedunuri5790
    @srinivasedunuri5790 3 роки тому +1

    మంచి సాహిత్యం, మంచి గాత్రం... సూపర్ సాంగ్

  • @endlaanjaneyaprasad
    @endlaanjaneyaprasad 2 роки тому

    మీ ప్రతి పాట సూపర్ తమ్ముడు. మీ నటన సూపర్. మీకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను

  • @runjaladileep7560
    @runjaladileep7560 4 роки тому +4

    Anna lyrics awesome ... Touched my heart

  • @___-dd9pi
    @___-dd9pi 4 роки тому +8

    సూపర్ song అన్న tq...

  • @rajubairi4326
    @rajubairi4326 4 роки тому +1

    సూపర్ అన్న

  • @panduranga2067
    @panduranga2067 4 роки тому +2

    Well song plz do more

  • @kusumakumarip9254
    @kusumakumarip9254 4 роки тому +3

    Message oriented song n super team work God bless u all .....keep it up

  • @vvenkatrao3467
    @vvenkatrao3467 3 роки тому

    Bro meeku koti koti namaskaramlu manchi voice meedi chala meaning undi ee song lo🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkanna65
    @venkanna65 4 роки тому +1

    అన్న...మీరు.....పాడిన పాట... సూపర్....

  • @maheshyadhavmahiminnu7402
    @maheshyadhavmahiminnu7402 4 роки тому +1

    నీ ప్రతి పాట ప్రజలకు చాల అవసరం అన్న👍👌👌 🙏🙏🙏🙏🙏

  • @mansikanna
    @mansikanna 5 років тому +4

    Excellent Song Superb👌

  • @GandhamprasadGandhamprasad
    @GandhamprasadGandhamprasad 4 роки тому +1

    లోకంలో జరిగి నట్టు పాడినవ్ పాట Excellent

  • @upendraannepu1993
    @upendraannepu1993 4 роки тому +1

    Super song ... Lyrics awesome... Pratee okka line reality ga undi...

  • @gganesh3580
    @gganesh3580 4 роки тому +1

    👌👌👌👍

  • @gaajuladilipnaidu3493
    @gaajuladilipnaidu3493 5 років тому +2

    super bro 💛💚💙💜✌👌👌👌👌👌👌💯

  • @mohammedzubair249
    @mohammedzubair249 4 роки тому +2

    Super well-done very excellent social changing awareness song.

  • @dandlaraju7873
    @dandlaraju7873 5 років тому +7

    Neethulu vallistadu patinche samayame ladu superrrr

  • @madhumanchineella7611
    @madhumanchineella7611 4 роки тому +1

    సూపర్ వాయిస్ అన్న సాంగ్ చాలా బాగుంది

  • @-Anitha-lt1xu
    @-Anitha-lt1xu 4 роки тому

    Present GA generation ela undho....... Total GA e song lone undhi.... Super

  • @kathulashekar6889
    @kathulashekar6889 4 роки тому +1

    Spr ga padinav bro...

  • @sravi2388
    @sravi2388 5 років тому +1

    సూపర్

  • @shaikasif2527
    @shaikasif2527 4 роки тому +1

    Super song bro hatsof to you

  • @bhoopalnarimalla1135
    @bhoopalnarimalla1135 5 років тому +1

    Anna excellent ga paadinaru Manchi bhavam vundi song lo super Anna

  • @bhukyamangilal9703
    @bhukyamangilal9703 4 роки тому +1

    సూపర్. అన్న

  • @srinivasmuraharidoddi3357
    @srinivasmuraharidoddi3357 4 роки тому +5

    Excellent song
    This song has lot of meaning of human being

  • @ranjeetheddla6654
    @ranjeetheddla6654 4 роки тому

    అన్నా నువ్వు జరిగేది చెబుతున్నావ్ అన్న సూపర్