Veeri Veeri Gummadi Pandu|| ManBalyam Song||ManukotaPrasad||Old Village Game Songs

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • Listen to #VeeriVeeriGummadiPandu| #ManBalyamSong
    #manabalyam
    Old Village Game Songs
    Singer, Lyrics, Music & Direction
    Manukota Prasad
    Programming&mixing
    Madeen SK
    Editing & DOP
    Anil Yadav
    Location
    Annaram(v)
    Kesamudram(m)
    Mahabubabad(d)
    (MANUKOTA)
    #ManukotaPatalu
    Manukota Prasad
    (Lyricist & Singer)
    Phone
    8919023591
    hyderabad
    banjarahills

КОМЕНТАРІ • 903

  • @PSD14375
    @PSD14375 Рік тому +105

    మహాద్భుతం పాటలో చిన్నతనం మళ్ళీ గుర్తు చేసినందుకు మీకు పాదాభివందనం❤

  • @Puttadibomma4944
    @Puttadibomma4944 3 роки тому +3

    విన్నకొద్ధి వినాలనిపించే పాట,
    పాట వింటుంటే కంటనీరు వస్తున్నాయి
    మా చిన్నతనం గుర్తుకువస్తుంది🙏🙏

  • @muralidharchunchu2726
    @muralidharchunchu2726 4 роки тому

    Edho cheppalani annenno rayalani anukoni mugapoya mounamga vinna ante na life lo okkasari gurthuku vachayi really no words on this song ..................
    .................................enka rayalrka mounga n.a. Balyam Loki vella

  • @sheakpsan6374
    @sheakpsan6374 2 роки тому

    Nenu 20 years back ki vellipoyanu.super song brother.i miss u my child wood friends. No words Ur song bro.

  • @shaikshafeek87
    @shaikshafeek87 Рік тому +4

    1:35 a moment where we get goose bumps

  • @kondalreddynomula222
    @kondalreddynomula222 5 місяців тому

    Meeru elage paatha rojulanu e tharaniki andinchandi chusi nerchukunttaru

  • @madhavikomatireddy1466
    @madhavikomatireddy1466 4 роки тому +3

    Thanks for remembering childhood memories.. nice song👍👏👏..dislike chesina valu computer games batch anukunta

  • @Nallamllamuddubidda
    @Nallamllamuddubidda 4 роки тому +1

    అన్న మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చావ్ సూపర్ అన్న

  • @HumBanjaranayaks
    @HumBanjaranayaks 8 місяців тому

    నిజంగా మా తరమే అద్బుతం

  • @poojithach8493
    @poojithach8493 4 роки тому

    Hello sir namaste. Mee song chala excellent sir. E song ni ma students ki kuda nerpinchanu. 🙏Music kuda so nice

  • @shyamgooglemanukota4675
    @shyamgooglemanukota4675 3 роки тому

    Superb

  • @valishaik786iloveamma
    @valishaik786iloveamma 2 місяці тому

    Naa age 26 naaku eppudu uppu aata aadali ani undi 😮 evvanni aatalu eppuduu adalema ..naaku eppudu aadali ani undi naatho aadedi avaru 🤗🤚

  • @PoliticalfhightTHR
    @PoliticalfhightTHR Рік тому

    చాలా అద్భుతంగా రాసారు అన్న 💚

  • @srikanthgopariofficialmusi9753
    @srikanthgopariofficialmusi9753 4 роки тому

    Anna spr song anna .

  • @kotthurichandu6783
    @kotthurichandu6783 3 роки тому

    Anna super

  • @PallaviMandadi
    @PallaviMandadi 8 місяців тому

    👏👏👏👏🎉🎉🎉🎉

  • @kiranvelishala517
    @kiranvelishala517 4 роки тому

    సూపర్ సాంగ్ అన్నా

  • @narsimulubangaram9811
    @narsimulubangaram9811 7 місяців тому

    Thank you anna

  • @srikanthgoudsrikanthgoud7374
    @srikanthgoudsrikanthgoud7374 2 роки тому

    👌

  • @chinni225
    @chinni225 5 місяців тому

    2024 tenth get to gether laki e song famous

  • @koyyadap99
    @koyyadap99 4 роки тому

    Challa bagundhi anna song

  • @chandrashekarpasupuleti6208
    @chandrashekarpasupuleti6208 4 роки тому

    Super song bro👌👌

  • @ellendulavinay8671
    @ellendulavinay8671 9 місяців тому

    Niku nuvve sati annayya

  • @arenagamer9725
    @arenagamer9725 4 роки тому

    Super Anna... 🙏

  • @sagarthatipalli8971
    @sagarthatipalli8971 4 роки тому

    Paata anna paata anthe

  • @beemireddylavaraju7659
    @beemireddylavaraju7659 4 роки тому

    Super anna

  • @geminiclicksandexclusives4975
    @geminiclicksandexclusives4975 4 роки тому

    Super camera taking anil anna

  • @bujjisd-kh7sq
    @bujjisd-kh7sq Рік тому +53

    వీరి వీరి గుమ్మడి పండు వీరీపేరేమి
    దాగుడుమూతలు దండాకోర్ వీరి పేరేమి
    కోతి పుట్టిందెందుకో కొమ్మలెక్కే టందుకో (2)
    అల్లం దుర్గాం ఇల్లమ్ దుర్గం ఆడిన ఆటలు మదిలో పదిలంలే
    నా మదిలో పదిలంలే
    (వీరి వీరి గుమ్మడి)
    మెత్తని ఇసుకల దొప్పుడూపుల్లను దాసిన సంగతి గురుతుందా
    నలుగురు కలిసి నాలుగు రాళ్ళను ఆడిన ఆటే
    గురుతుందా
    చిన్నతనమంటే కొంటేతనమేలే ఎన్నిఎల్లైనా తీయని జ్ఞాపకమే
    ఈ మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే
    మన బాల్యం అద్భుతమే
    (వీరి వీరి గుమ్మడీ)
    పంటలు పంచి దొంగని ఎంచి రేసాటాడితిమందరమే
    రేగాడి మట్టిని ముద్దగా చేసి బొమ్మరిల్లే కటితిమే
    గద్దే వస్తుంది కోడిపిల్లేది
    దస్థి బిస్థాడి సెల్లాలసితిరి
    సెల్లాల బండి మా ఊరు బండి ఎక్కంగా రారండి
    మీరంతా రారండి
    (వీరి వీరి గుమ్మడి)
    ఉప్పుబేరలు వూరి నడుమున ఉల్లాసంగా ఆడినమే
    తుంటార అంటూ గాడిద అంటూ చిర్రగొనెతొ చిందులులె
    ఎడుగురు ఒకటయ్యి చెడుగుడు ఆడినాము
    జాజీరి ఆటల్లో పాటలు నేర్చినాము
    జ్ఞానం నేర్పిన ఆటలు నాడే పల్లెలో ఆడినమే
    మా వూరిలో ఆడినమే
    (వీరి వీరి గుమ్మడి)
    ఆ ఆటలు మరిచి పాటలు మరిచి బాల్యం కనుమరుగవుతుంది
    హండ్రైడ్ ఫోనులో ఆకలి మరిచి పబ్జితో పయనం కడుతుంది
    మోపేడు బరువయ్యే ఆంగ్లం సదువుల్లో
    బస్సెక్కి బంధీగ మారెను బాల్యంలో
    మా ఊరిబడిలో ఎన్నో ఆటలు పాటలు నేర్చినమే
    మా తరమే అద్భుతమే
    ( వీరి వీరి గుమ్మడి)

  • @devulapally2231
    @devulapally2231 4 роки тому +93

    సూపర్.... అన్న... చిన్న నాటి జ్ఞాపకాలు ఆటపాటలను ఒక కవిమాత్రమే జీవితాంతం గుండెలలో పదిలంగా ఉంచుకుంటాడు....

  • @veerakumarkondapalli7464
    @veerakumarkondapalli7464 4 роки тому +91

    మనసు తో రాసే కవులు ,పాడే గాయకులు కొద్దిమందే ఉంటరు అన్న.
    అద్భుతమైన పాట.
    ఏమని పొగడాలో అర్థం ఐతలెదు

  • @rajuboidi8187
    @rajuboidi8187 8 місяців тому +23

    90s kids ఒక like ❤

  • @geetanjalibramhakanti4424
    @geetanjalibramhakanti4424 2 роки тому +45

    మీకు మీరే సాటి బాల్యం స్మృతులను మళ్ళీ ఒకసారి జ్ఞప్తికి తెచ్చారు. బాల్యం అమూల్యమైనది 👌👏💐

  • @gvk7377
    @gvk7377 3 роки тому +11

    ప్రసాద్ గారు, నాకిప్పుడు 46 సంవత్సరాలు... దాదాపు నాకు మూడు నాలుగు సంవత్సరాల వయసు నుండి ఇప్పటి వరకు జరిగిన ముఖ్య సంఘటనలు అనేకం దాదాపు గుర్తున్నాయి... ప్రత్యేకించి నా బాల్యం నాకెప్పుడూ మరచిపోలేని మధురఘట్టమే... మీ ఈ పాట నా బాల్యాన్ని ఇంకా మధురం చెయ్యటమే కాక చివరి శ్వాస వరకూ నా బాల్యాన్ని మరింత గుర్తు పెట్టుకొనేట్టు ముద్ర వేసింది...🙏
    భవిష్యత్తు లో ఇటువంటి బాల్యానికి సంబంధించిన ఇంకెన్నో మధురమైన పాటల్ని మాకందించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...🙏🙏🙏

  • @rscreations4815
    @rscreations4815 4 роки тому +55

    నిజంగా మీరు చాలా గ్రేట్ అన్నగారు
    చిన్నప్పటి జ్ఞాపకాలు కండ్లకు కట్టినట్లు చూపించారు

  • @addankifolk5894
    @addankifolk5894 4 роки тому +67

    అబ్బా.......చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేశారు.అన్నా.... నీకు శతకోటి కలభివందనాలు ప్రసాద్ అన్నా...

  • @timingstar
    @timingstar Місяць тому +6

    తలుచుకుంటేనే ఏదో ఒక వింత అద్భుతమైన కలల అనిపిస్తుంది..

  • @knrhub2715
    @knrhub2715 4 роки тому +5

    ఏమి రాసావ్ బయ్యా.... మన బాల్యం మళ్ళి రాదు అని గుర్తు చేసి ఏడిపించావ్ బయ్యా...yes as he truly said in the song ...now life became smart by running behind the technology...which is worst actually....
    90's kids are the last people who enjoyed our childhood games and technology...after that these game are disappeared...so sad

  • @amudalasivaramakrishna4153
    @amudalasivaramakrishna4153 Рік тому +90

    అన్నా ఇప్పుడు బాల్యం అంటే ఫోను టీవీ మాత్రమే

    • @vinaykatkuri1410
      @vinaykatkuri1410 5 місяців тому +4

      First kids ni aadukovadanike bayataki pampinchatle anna

    • @PratapKumar-gr2pu
      @PratapKumar-gr2pu 4 місяці тому +2

      No TV also only smart phone 🤳

    • @savitri7311
      @savitri7311 4 місяці тому +1

      🤣🤣🤣ఫోన్ లో ఇండోర్ games 👍

    • @tharunreddy4189
      @tharunreddy4189 4 місяці тому

      😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🎉😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @siddamnavatha2914
      @siddamnavatha2914 3 місяці тому +1

      haa

  • @Dappu_srinu
    @Dappu_srinu 4 роки тому +236

    బాల్యాన్ని మళ్లీ గుర్తు చేసిన వంటి మన మానుకోట ప్రసాద్ అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సూపర్ సూపర్ పాట

  • @kypuvarimuniswamy
    @kypuvarimuniswamy 3 місяці тому +7

    ప్రసాద్ అన్న గారికి నమస్తే ఈ పాట వింటే చిన్ననాటి ఆడిన ఆటలు గుర్తుకొస్తున్నాయి చాలా బాగుంది అన్నగారు

  • @moodnarender8008
    @moodnarender8008 2 роки тому +11

    బాల్యం తలచుకుంటే ఏడుపు వస్తుంది. మల్లి మన జీవితాల్లో బాల్యాన్ని చూడలేము

  • @rajkumarmanapragada4773
    @rajkumarmanapragada4773 8 місяців тому +16

    నేను ఈమధ్యనే చూసాను పాత పాట అనుకోలేదు కొత్తగానేవుంది ఎంతకాలం అయిన ఈ పాట కొత్తగానే ఉంటుంది ,చిన్నతనం సంగతులు గుర్తు కొచ్చాయి పాడిన వారికి , పాట రాసిన వారికి ధన్యవాదాలు

  • @ShravikaMarelli
    @ShravikaMarelli 4 роки тому +9

    ఒక్కసారిగ మా బాల్యానికి తీసుకెళ్లారు అన్నయ్య... మీకు సాటి లేనే లేరు. మీరు మా ఓరుగల్లు బిద్దవైనందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది అన్నయ్య...

  • @pendrakumar1854
    @pendrakumar1854 4 роки тому +27

    నిజంగా అన్న ...
    చిన్నప్పటి జ్ఞాపకాలను మళ్ళీ మాకు గురుతుకు తెచ్చావు...🙏

  • @giriprasad4733
    @giriprasad4733 Рік тому +16

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అన్నా ఈ పాట... చిన్న నాటి జ్ఞాపకాలని కళ్ళకి కట్టినట్టు చుపించావ్... కృతజ్ఞతలు 🙏🙏🙏
    ఇలాంటి పాటలు ఇంకా రాయాలి అన్నా నువ్వు...

  • @KamineniTirupatamma
    @KamineniTirupatamma Місяць тому +4

    Super song bro 😊😊😊❤❤

  • @MANAKOSM24
    @MANAKOSM24 Рік тому +7

    చాలా అద్భుతమైన పాట
    ఈ పాట విన్నప్పుడల్లా మళ్ళీ బాల్యంలోకి వెళ్తున్నాం
    ఎంత మంచి సాహిత్యమో

  • @ravithokala6630
    @ravithokala6630 4 місяці тому +7

    బాల్యం అద్భుతంగా వర్ణించారు ఇలాంటి సాంగ్స్ మరిన్ని రావాలని కోరుకుంటున్నాను 👍👍

  • @homemadehealth9066
    @homemadehealth9066 8 місяців тому +1

    చిన్నప్పుడు క్రికెట్ ఆడటానికి తలో కొన్ని డబ్బులతో బాల్ కొని ఆడేవాళ్ళం యిప్పుడు ఒక్కరిధగ్గరే బాల్ ఇంకా బ్యాట్ కొనే అన్ని డబ్బులు ఉన్న ఆడటానికి ఒక్కరూ కూడా ముందుకురవడం లేదు 🥺🥺🥺🥺🥺🥺🥺

  • @ఆకాశరామన్న-ఘ8మ

    మానుకోట ప్రసాద్ అన్నయ్య చాలా బాగా రాసారు , చాలా బాగా పాడారు , చాలా బాగా సంగీతం వాయించారు, చాలా బాగా తీసారు........ చెవులు కు వినసొంపుగా ఉంది....ధన్యవాదాలు అన్నయ్యా..........................................,,,..

  • @KVnewstelugu
    @KVnewstelugu Місяць тому +5

    మనుషులు ఉన్నన్ని రోజులు ఈ పాట బతికే ఉంటుంది.💐💐💐💐

  • @KorraTeluguVlogs
    @KorraTeluguVlogs 15 днів тому +3

    ప్రసాద్ అన్న 🙏 వందనాలు బాల్యన్ని ని ఒక్క పాట తో గుర్తు తెచ్చావ్ ❤🙏.

  • @yadagiripanuganti3524
    @yadagiripanuganti3524 4 роки тому +7

    అన్న ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు. బాల్యం లోని స్మృతులు అన్ని ఒక్కొక్కటి గా గుర్తొస్తున్నాయి. పాటలో చక్కటి సాహిత్యం, చక్కటి గాత్రం, వినసొంపైన సంగీతం అన్ని కుదిరాయి. ఒక్క మాటలో చెప్పాలంటే hit అయిన సినిమా పాటలు కూడా మీ పాట తరువాతే.

  • @namotvtelugu4900
    @namotvtelugu4900 4 роки тому +46

    సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది
    కనుమరుగైన చిన్నప్పటి ఆటలను గుర్తుచేస్తూ,
    టైం మిషన్ ద్వారా బాల్యంలోకి పయణించినట్టుంది... పాట...
    🙏🙏🙏

  • @venkatbongu5472
    @venkatbongu5472 4 роки тому +16

    Indulo anni games adanu nenu.Super song with exceptional lyrics remembered my childhood days.

  • @rajjohnny2058
    @rajjohnny2058 4 роки тому +9

    చిన్న నాటి జ్ఞాపకాలు నేడు కలగా మిగిలినాయి ఇప్పుడు మళ్లీ కళ్ళకు కట్టినట్లు నీ పాట వీడియోలో చూపించావు తమ్ముడు...చాలా బాగుంది... ఇలాంటి పాటలు ఎన్నో రాయాలి మంచి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న జై భీమ్

  • @charansaialoor3625
    @charansaialoor3625 4 роки тому +16

    బాల్యాన్ని మళ్ళీ గుర్తుచేశారు అన్నా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్న మానుకోట ప్రసాద్ అన్నా

    • @gorlegovindarao5469
      @gorlegovindarao5469 7 місяців тому

      సార్ ఇది జీవితం. కాలగర్భలో కలిసిపోయాయి రోజులు, మా జీవితంలో ఈ పాటలో ప్రతి సంఘటన పొల్లు పోకుండా జరిగినవే, వినిపించిన బృందానికి రచయితరకి హృదయపూర్వక అభినందనలు

  • @pittalapurushotham1402
    @pittalapurushotham1402 2 роки тому +13

    చిన్నప్పుడు ఆడిన ఆటలు అన్నీ గుర్తుకొస్తున్నాయి ధన్యవాదాలు ప్రసాద్ అన్న🙏

  • @sureshsarasa5920
    @sureshsarasa5920 2 місяці тому +3

    నేను చిన్నప్పుడు ఈ ఆటలన్నీ ఆడాను. కానీ ఇప్పుడు మా పిల్లలకి ఇవేమి లేవు..

  • @nshyamalarao2929
    @nshyamalarao2929 4 роки тому +10

    అద్భుతమైన గాత్రం....శ్రావ్యమైన సంగీతం. సూపర్ ఇప్పటికీ 20 సార్లు విన్నా

  • @aspshortfilms8169
    @aspshortfilms8169 4 роки тому +15

    మన చిన్న నాటి బాల్యం గ్నపాకలు నిజమే అనుకునే వాల్లు లైక్ చెయ్యండి లీరిక్స్ bgm కుడా గా ఉంది కాబట్టి 100%SUPER HIT

  • @sanjeevasanju82
    @sanjeevasanju82 9 місяців тому +6

    అన్నా నీ పాట నా చిన్ననాటి రోజులు గుర్తుచేసింది చాలా థాంక్స్ అన్నగారు😊😊👍👍

  • @JeevanJeevandon-gz5iy
    @JeevanJeevandon-gz5iy 4 місяці тому +5

    Rasinavariki padina variki 🙏🙏🙏🙏🙏

  • @ramakrishnasalvaji585
    @ramakrishnasalvaji585 3 місяці тому +2

    చాలా బాగుంది నా చిన్నతనం గుర్తు చేసేంది ❤❤❤❤👌👌👌👌👌👌🌅💦💦🍒🌞

  • @maheshgoud9401
    @maheshgoud9401 4 роки тому +3

    మంచి పాటను తీసుకొని వచ్చారు .మల్లి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయి
    కేమెరా అండ్ ఏడిటింగ్ కూడా సూపర్ గా ఉంది అన్న ఇలాంటి పాటలు ఇంక చాలా తేవాలని కోరుకుంటూ
    మీ
    మహేష్ గౌడ్

  • @kumarswamy2098
    @kumarswamy2098 4 роки тому +3

    అన్నగారు నా బాల్యంలో చేసినా వాటిని మళ్ళీ గుర్తుకొస్తున్నాయీ. మీ పాట వింటుంటే నా కంట్లో నీళ్ళు వచ్చాయి...... అన్నగారు.చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాను. మీకు మీటీమ్ అందరికి ధన్యవాదాలు అన్నగారు

  • @harishmanda292
    @harishmanda292 5 днів тому +2

    పాట విన్నాక కన్నీళ్లు రాని ఉంటారా frnds😢😢😢😢😢

  • @anilanildumala5302
    @anilanildumala5302 9 місяців тому +3

    సూపర్ సాంగ్ అన్న మళ్లీ అందరి చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకునేలా ఉంది సాంగ్😍👏🙏

  • @shivajikomaram9355
    @shivajikomaram9355 3 роки тому +6

    అన్న ధన్యవాదాలు
    చిన్నపటి ఆటలు అన్ని గురుతు చేశావు
    పాట మనసు కి తట్టలా వుంది
    ఆడిన వల్లు అందరు లైక్ కొట్టండి

  • @darlingdilip143...
    @darlingdilip143... 2 роки тому +2

    చాలా చాలా థాంక్స్ అన్న చిన్నప్పుడు ఆడిన ఆటపాటలు గుర్తుతెచ్చినందుకు ధన్యవాదములు. ఇలాగే మంచి మంచి పాటలు వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇంకా గుర్తు చేసే వీడియో తీయాలని కోరుకుంటున్నాను

  • @dasarinaresh5235
    @dasarinaresh5235 3 роки тому +3

    అన్న ప్రసాద్ అన్న ఈ పాట కొన్ని వందలసార్లు వింటున్నా అన్న నా బాల్యం మళ్లీ నా కళ్ళ ముందు తిరుగుతున్నట్టు ఉంది. Super song 🙏🙏🙏🙏

  • @johnnyp7126
    @johnnyp7126 Рік тому +4

    అన్న మీ పాట విన్నంత సేపు నా చిన్నతం గుర్తొచ్చింది... మీరు ఇలాంటి పాటలూ ఎన్నోరయాలని.. మనసుపూర్తిగా కోరుకుంటున్న......

  • @sivasanthosh4751
    @sivasanthosh4751 Рік тому +2

    లిరిక్స్ చాలా బాగా రాసారు...సాంగ్ కూడా చాలా బాగా పాడారు... పాట వింటుంటే. మా పల్లెటూరు ఆ బాల్యం గుర్తుకు వచ్చాయి. .....Tq So Much All of U r Teem ❤

  • @ypuspavathi6354
    @ypuspavathi6354 Рік тому +3

    సూపర్ అన్న చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు 🙏🙏🙏🙏🙏మళ్ళీ వెనక్కి వెళ్తే బాగుండు .ఎన్నిసార్లు విన్న వినాలనిపించే అద్భుతమైన పాట

  • @Vijayvijju12345
    @Vijayvijju12345 Місяць тому +2

    చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్న🙏🙏

  • @chandrambeemanaboina3123
    @chandrambeemanaboina3123 4 роки тому +17

    *ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టని సాంగ్... చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసిన మానుకోట ప్రసాద్ అన్న కి ధన్యవాదాలు*

  • @royalmusictelangana6208
    @royalmusictelangana6208 4 роки тому +5

    అద్భుతం..... ఒక్క రైటర్ గా.... నీ సాహిత్యానికి ఆ....
    బాల్యపు గుర్తులకు వందనము... అన్నయ్య

  • @Ramesh-n4g9v
    @Ramesh-n4g9v 3 місяці тому +2

    అన్న నా చిన్నప్పటి తీపి జ్ఞాపకాలు నీ పాట ద్వారా మళ్ళీ గుర్తొస్తున్నాయి
    నీ పాట ఓ అద్భుతం
    1980&1990 both

  • @addankifolk5894
    @addankifolk5894 4 роки тому +8

    లిరిక్స్&సింగింగ్& మ్యూజిక్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ ప్రసాద్ అన్నా...

  • @karthik.m491
    @karthik.m491 2 роки тому +2

    అన్న ఏన్ని సార్లు విన్న కుడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది చిన్నప్పటీ జ్ఞాపకాలను మళ్ళీ మాముందుకు తీసుకువచ్చిన మీకు ధన్యవాదాలు🙏🙏
    ఇప్పటి బాల్యం అరచేయ్యంతా పేట్టే అంతర్జలంలలో లినమై ఏన్నో అను ఆటలు మారిచారు

  • @solobabburi800
    @solobabburi800 4 роки тому +12

    నాకు మళ్ళీ బాల్యం గుర్తు చేసిన మానుకోట ప్రసాద్ అన్నకు అలాగే అనిల్ అన్నకు ఇలాంటి పాటలు ఇంకా చాలా తేవాలని కోరుకుంటూ మీ
    రాకేష్ గౌడ్ బబ్బురి ✌️

  • @naveensinger8299
    @naveensinger8299 3 роки тому +2

    నీ పాటతో నా బాల్యం అంతా గుర్తుచేశారు చాలా అద్భుతంగా ఉంది ఈ పాట 🙏🏻🙏🏻🙏🏻 I'm Naveen Devotional Singer From Khammam

  • @archushiny3178
    @archushiny3178 3 роки тому +5

    It's really osm ❤️, loveable song for everyone , i remember my childhood memories ❤️😍

  • @dharas4605
    @dharas4605 2 місяці тому +2

    అన్న ఇలాంటి పాట రాసి నా చిన్నతనాన్ని గుర్తు చేసినందుకు మోదుగలు నీకు 🙏🙏
    కాలం మారినందుకు సంతోషపడాలో బాధ పడాలో అర్ధం కానీ పరిస్థితికి వచ్చాం అన్న ఈ ఫోన్ లు పాడుగాను పోరగాళ్ళను బానిసలను చేసిందే మా పోరాడతే ఫోన్ పెట్టిస్తేనే బువ్వ తింటాడే 🙏🙏🙏🙏🙏

  • @villagepriya938
    @villagepriya938 4 роки тому +43

    అన్న మన చిన్నప్పటి ఆట పాటల గురించి చాలా చక్కగా వర్ణించారు చాలా బాగుంది 💐

  • @AnjaneyareddyMakthal
    @AnjaneyareddyMakthal 3 місяці тому +5

    ఈపాట రాసిన వారికీ 🙏🙏మల్లీ ఆరోజులు రావు అపుడే బాగుండే

  • @indiraveldi
    @indiraveldi 4 роки тому

    కల్మషాలెరుగని బాల్యం. అన్నీ అబ్బురమే,అందరూ మనవాళ్ళే అనిపిస్తుంది. ఒక్కసారి పసితనం జారిపోయిందా!ఇక అన్నీ మొదలవుతాయి. స్వార్థం, మోసం,కుళ్ళు,కుతంత్రాలు.బాల్యం, బాల్యం కాలం నాటి స్నేహితులు మధుర జ్ఞాపకాలు అంతే...
    సోదరా బాల్య జీవితం ఆటలపై మీ పాట చాలా బాగుంది, శుభమస్తు.

  • @sankarasastrygannavarapu6754
    @sankarasastrygannavarapu6754 3 роки тому +5

    What a song...!
    heart touching...
    We recall our childhood memories...
    Hats off Prasad garu...

  • @rajmkp9397
    @rajmkp9397 3 роки тому +8

    Childhood is a special gift from God.
    Great song. God bless you my son.

  • @panikerasai1814
    @panikerasai1814 2 роки тому +2

    పల్లెలు వదిలి పట్టణాల్లో బ్రతికే నా లాంటి వారికి ఈ పాట చూస్తూ నా పల్లే దమ్మున్న పేట బాల్య స్మృతుల గుర్తు చేసుకుంట...

  • @BannyBoy143BannyBoy14
    @BannyBoy143BannyBoy14 Рік тому +3

    సూపర్ అన్న నేను చిన్నపుడు, ఈ ఆటలు అన్నీ ఆడాను అది నీపాట వాళ్ళ గుర్తు వస్తుంది

  • @vinayvoluvoju
    @vinayvoluvoju 2 місяці тому +1

    Nee rachanaku gaathraniki koti dabdalu anna manasu gadichina rojulu gurtochi baadha padutundi kani chaala adbuthanga undi anna paata
    Inka raasthune undali ilanti paatalu ani korukuntunna anna tqs

  • @TheAmarender10
    @TheAmarender10 4 роки тому +5

    Annna super Anna , this Amar reddy from Australia -- no words for praise this song - ipude India ki ravalianipistundi --missing those days 😥😥😥😥

  • @bodlanaveen5988
    @bodlanaveen5988 3 роки тому +2

    ప్రసాద్ అన్న గారు ఈ పాట చాలా బాగుంది... ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించెలా ఉంది..ఒక్కసారిగా...చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్ని గుర్తొస్తున్నాయి.🙏🙏🙏

  • @joycreatives2069
    @joycreatives2069 4 роки тому +3

    మన బాల్యం మళ్లీ గుర్తుకు వచ్చే లా ఉన్నాయి లిరిక్స్👌👌👌👌👌👌

  • @KrishnaKrishna-wc7jo
    @KrishnaKrishna-wc7jo Рік тому +2

    ఈ పాటని విన్నంత సేపు నాకు నా చిన్నతనం గుర్తుకు వచ్చింది సూపర్ ప్రసాద్ అన్న ఇంత అద్భుతమైన పాటని అందించిన మీకు హృదయ పూర్వక ధన్యాదములు ✍️✍️✍️🙏🙏🙏🙏🙏

    • @shashankgowd2592
      @shashankgowd2592 11 місяців тому

      I remember my childhood brothers tuq u so much

  • @themission5285
    @themission5285 4 місяці тому +2

    Anna nice song

  • @upendarsiddu8453
    @upendarsiddu8453 Рік тому +2

    90's కిడ్స్ ki ఇదొక్కటి దేవుడిచ్చిన వరం... బాల్యం అద్భుతం గా గుర్తుచేసినందుకు ధన్యవాదములు 🙏🙏

  • @Chandrakanth64
    @Chandrakanth64 4 роки тому +4

    Superb 👏🏼👏🏼
    Congratulations💐💐 to all the team members
    Prasad bro
    anil bro
    Madan bro
    All the best 4r upcoming songs 🥰

  • @kumaraswamychelpuri
    @kumaraswamychelpuri 4 роки тому +2

    చిన్న నడు అడిన ఆటలు అన్ని మళ్ళీ నాకు గుర్తుకు వచ్చినాయి అన్న సూపర్ అన్న పాట వింటే నాకు చాలా సంతోషాన్ని కలిగించింది 👌👌👌👌