Edi Radu Neeto Paatu | ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి | Best Emotional Song | Latest folk Song |

Поділитися
Вставка
  • Опубліковано 4 чер 2020
  • Singer, Lyrics, Music: Manukota Prasad
    keyboard: Srikanth
    Mixing: Srinivas
    Editing & DOP : Ajay Kodam
    Location,Shoot:Anil Yadav
    Location : Annaram Village
    Kesamudram(m)
    Mahabubabad(d)
    #emotional song#heart Touching Song#
  • Розваги

КОМЕНТАРІ • 1,2 тис.

  • @koilakondaharikrishna2772
    @koilakondaharikrishna2772 3 роки тому +11

    అన్న నువ్వు చాలా చక్కగా పాట పాడవ్ ఈ పాట కేవలం Rich Persons కి మాత్రమే అన్న ఎంత సంపదిస్తే ఏం చేస్తారు ఎవరు వారి వెంట ఒక్క పైసా కూడా తీసుకొని పోరు కదా ఏమంటారు అన్నలు మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి......మీ తమ్ముడు ఎన్టీఆర్ హరికృష్ణ

  • @rameshdr9879
    @rameshdr9879 Місяць тому +5

    చాలా బాగ రాశారు

  • @shajkumaracharya1344
    @shajkumaracharya1344 3 роки тому +9

    జీవితానికి. ఏదో ఒకటి కావాలి.కాదు. మంచి.మనసు. ఈ పాట.చాలా. బాగుంది. నాపేరు భాను. మీరు సూపర్ .ఈ.పాటసూపర్.👌👌👌🙏👏👈👆👍

  • @smile__killer__manu7620
    @smile__killer__manu7620 2 роки тому +14

    మంచి పాట రాశారు ధన్యవాదాలు ఎన్ని సార్లు విన్న వినాలి అని పిస్తుంది

  • @kasim1783
    @kasim1783 Рік тому +6

    అత్యద్భుతమైన పాట... విన్న తరువాత మన జీవన గమనాన్ని మార్చివేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.... నా హృదయాన్ని తాకిన పాట.....
    ఇలాంటి సందేశాత్మక పాటలు మరెన్నో రాసి పాడాలని కోరుతుా మీకు అభినందనలు

  • @shankarmamidi4428
    @shankarmamidi4428 3 роки тому +24

    నీకు శతకోటి ధన్యవాదములు మానుకోట ప్రసాద్ అన్న

  • @raghuramarao6349
    @raghuramarao6349 3 роки тому +4

    కాలే కట్టెకు నీవే చివరి సోపతి
    యేమి లిరిక్ ప్రసాదూ! Wonderful
    God bless U !

    • @narayanreddy8153
      @narayanreddy8153 3 роки тому

      కాలే కట్టకు నీవే చివరి సోపతి అనే పదం నిజంగా మనసును తాకింది

  • @m.jawahar3893
    @m.jawahar3893 2 роки тому +16

    చాలా మంది మూర్ఖులకు జ్ఞానోదయం కలిగించే అవకాశం ఉన్న, జీవిత సత్యం తెలిపే పాట, అన్నకు వందనాలు 🙏🙏

  • @raghuyadav443
    @raghuyadav443 4 роки тому +11

    జీవిత సత్యాన్ని పాట రూపంలో మలిచి ప్రతి ఒక్కరి హృదయాన్ని చలింప చేసి...రాసి పాడిన ప్రసాద్ మన మానుకోట జిల్లా ముద్దు బిడ్డ అయినందుకు మరియు ఇటువంటి పాటలు మరెన్నో రాసి..పాడి ఉన్నతశికరాలకు ఎదగాలని నా యొక్క కృతజ్ఞతలు...👍👍💐💐💐అమడగాని రఘు యాదవ్..మహ...బాద్

    • @kaysanidastagiri7721
      @kaysanidastagiri7721 4 роки тому +2

      Super. Song. Anna

    • @sivakesavamodde4314
      @sivakesavamodde4314 2 роки тому

      హరిః ఓమ్,Odde Sivakesavam. హరిః ఓమ్.
      ప్రతిమాట, ప్రతిపాట మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. అయితే - ఈ పాటలూ, మాటలూ - అందర్నీ, అన్నివేళలా ప్రభావితం చెయ్యక పోవచ్చు. అంత మాత్రం చేత ఈ పాటలూ, మాటలూ అసలు చెప్పొద్దనడం సరికాదు. కొందర్ని సరిచేసినా సంతోషించ వలసిన విషయమే. ఇదో మంచి పాట. మానవత్వాన్ని నిద్ర నుంచి లేపే పాట. వ్రాసిన రచయిత కూ, పాడిన గాయకుడికీ నా హృదయ పూర్వక అభినందనలు.
      హరిః ఓమ్.

  • @Vanikitchen
    @Vanikitchen 4 роки тому +43

    పాటలన్నీ జీవిత సారాంశాన్ని తెలిపి కనువిప్పు కలిగించేలా వుంటాయి.
    ప్రతిరోజూ వింటాను.
    ఇలాంటి పాటలని అందించినందుకు ధన్యవాదాలు.
    Thankyou annayya

    • @kalas3754
      @kalas3754 2 роки тому

      Excellent song and singing

  • @gunisettieswarkumar5175
    @gunisettieswarkumar5175 2 роки тому +22

    అంతా ఆటకదరా, ఈ జగమంతా ' Sivuni ' క్రీడాస్థలం. ప్రాణం పోస్తాడు - ప్రాణం తీసి మనలను రక్షిస్తాడు.నీ ఇల్లు ఎక్కడో తెలుసుకో.🙏🏼

  • @narayanabolumalla4491
    @narayanabolumalla4491 3 роки тому +9

    బ్రదర్ ఈ పాట మనిషి జీవితం లోని సంఘటనల్ని గుర్తు చేశారు

  • @baburao7888
    @baburao7888 2 роки тому +8

    మీరు పాడిన పాట చాలా బాగుంది నేను ఈ పాటను మరచి పోలేను థాంక్స్. గుమ్మడి బాబురావు

  • @pushpa7000
    @pushpa7000 Рік тому +3

    ఇది అందరూ తెలుసుకోవాలి ఈ పాట విని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే ఈ ప్రపంచంలోందరరు ఆనందంను అనుభవించారు

  • @sujathagaje7163
    @sujathagaje7163 5 місяців тому +2

    చాలా మంది తెలియడం లేదు అన్నా ఈ నిజం 🙏🙏🙏🙏 చాలా బాగా పాడారు అందరు ఈపాట వినాలని కోరుకుంటున్నాను

  • @tbal3509
    @tbal3509 3 роки тому +6

    అన్న మనిషి గురించి చాలా అదుపుతంగా రాసావు నీకు న వంధనలు అన్న

  • @premreddy9879
    @premreddy9879 3 роки тому +7

    Edhi radhu nitho patu oh mayala manishi superb broo 🙏🙏🙏

  • @vadithyahemala4934
    @vadithyahemala4934 2 роки тому +15

    నిజ జీవితంలో అత్యంత అనువయిన పాట

  • @anandanand-rl5uw
    @anandanand-rl5uw 3 роки тому +8

    ప్రసాద్ గారికి అభినందనలు

  • @user-sx1du4dc8n
    @user-sx1du4dc8n 2 роки тому +6

    అన్న ఇటువంటి పాటలు మరెన్నో రాశి మాకు వినిపించాలని ఆ దేవుడు మిమ్మల్ని ఆ దేవుడు మిమ్మల్ని దీవించాలి

  • @pukkallalakshmanarao3920
    @pukkallalakshmanarao3920 3 роки тому +11

    మనసును కలిచివెసిన పాటు ఇది

  • @vnarayanareddyvnarayanared5891
    @vnarayanareddyvnarayanared5891 3 роки тому +19

    అద్భుతమైన పాట 🙏🙏🙏ధన్యవాదాలు 🙏🙏🙏

  • @bichunayakofficial3297
    @bichunayakofficial3297 4 роки тому +7

    సూపర్ అన్న జీవిత సత్యాలను పాట రూపంలో చెప్పారు మీకు పాదాబివందనాలు

  • @venkeyvenkatesh5438
    @venkeyvenkatesh5438 2 роки тому +19

    వారానికి ఒక్కసారైనా వినాలి అనిపిస్తూ ఉంటుంది, ఈ పాట చాలా బాగుంది..,

  • @RavinderGattu
    @RavinderGattu 3 роки тому +40

    ఎంతో అద్భుతమైన పాట.
    రచన, గానం, మ్యూజిక్, ఎడిటింగ్, కెమెరా....
    అందరికీ ధన్యవాదాలు......

  • @venkateswarlukotapati496
    @venkateswarlukotapati496 3 роки тому +35

    ఆనాడు సత్యఅర్చంద్రుడు ఎప్పుడో చెప్పారు
    ఇప్పుడు మల్లీ చక్క గా పాట ద్వారా వివరించారు 👍

  • @mahalakshmiswetha2111
    @mahalakshmiswetha2111 3 роки тому +13

    Ee paata edipinchindi, nijallu=nippullu🔥
    MESMERIZING, HEARTMELTING SONG🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VenkateshVenkatesh-vv8xn
    @VenkateshVenkatesh-vv8xn 3 роки тому +4

    అద్భుతమైన గాత్రం అన్న మీది

  • @chandhrashekarbandi8358
    @chandhrashekarbandi8358 3 роки тому +21

    *కటిలోన కాలే కటేకు నీకు చివరి సోపతి*..వర్ణించడానికి పదాలు సరిపోవు👏👏👏👏👌

  • @VijayKumar-dw5yh
    @VijayKumar-dw5yh 4 роки тому +143

    జీవిత సారాంశం ఒక్క పాట లో చెప్పి బ్రమ పడుతున్న మనసును ఆలోచింపజేసింది ఈ పాట..🙏🙏👌👌👌

  • @kvijaykumar4858
    @kvijaykumar4858 Місяць тому

    జీవిత అంటే ఏమిటో ఒక్క పాట తో తెలిపారు ప్రసాద్ అన్న గారు మీకు ధన్యవాదములు

  • @rameshbabu3800
    @rameshbabu3800 3 роки тому +5

    చాలా మంచి ఆలోచనలు సార్ పాట తెలుగు తల్లి మాతృభూమి జై

  • @anjaiahjogu2479
    @anjaiahjogu2479 3 роки тому +8

    Prasad గా రు మంచి పాట రాశారు. బాగుంది. విశాద గీతంలో చక్కటి సందేశం ఇచ్చారు

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 2 роки тому +4

    Super super super super super👍👍👍👍👍. 100%rightsir
    Very very very good song. i like it👌👌👌👌👌. God bless you annaya👍

  • @muddambharathgoud5844
    @muddambharathgoud5844 3 роки тому +55

    జీవితంలో నడుచుకునే విదానం జివిత సత్యం ఈ పాట పాడిన అన్నగారి ధన్యవాదాలు 💐🙏

  • @tharasankar3966
    @tharasankar3966 2 роки тому +9

    ఇలాంటి పాటలు అంటే నాకు చాలా ఇష్టం

  • @rajashekhergagula6870
    @rajashekhergagula6870 4 роки тому +27

    సూపర్ సార్ నైస్ సాంగ్,ఒక మనిషి ని గురించి రాసిన ఈ పాట విని అతను అర్థం చేసుకుంటే అవేశ పడి బ్రతకకండి.😥😥🙏🙏🙏.

  • @user-lb8vu1gc4n
    @user-lb8vu1gc4n 4 роки тому +65

    అన్న మీ పాటకు శతకోటి వందనాలు అన్న

  • @rebaltilluanji4021
    @rebaltilluanji4021 3 роки тому +6

    జీవిత సత్యం ఈ పాట

  • @jangammanjunathjangammanju6373
    @jangammanjunathjangammanju6373 3 роки тому +6

    అద్భుతమైన పాట

  • @lingaiahmedaboina
    @lingaiahmedaboina 3 роки тому +3

    ఇష్టమైనవి ఏది పెట్టిన పిట్టకే కదా చివరికి. Thought provoking lyrics.

  • @kodigantisudarshan5371
    @kodigantisudarshan5371 3 роки тому +5

    అన్న పాట చాలా బాగుంది!

  • @kavaligovindu6071
    @kavaligovindu6071 2 роки тому +1

    exlent song anna ఇలాంటి పాటలు మీరు మాకు అందించాలని కోరుకుంటున్నాను అన్న

  • @bikshapathijora2937
    @bikshapathijora2937 3 роки тому +2

    పాట చాలా బాగుంది జీవిత సత్యం ఈ పాటలో చూపించారు

  • @sadulamahendar1344
    @sadulamahendar1344 3 роки тому +20

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా చాలా బాగుంది అన్నగారు

  • @rajubakkaaa
    @rajubakkaaa 2 роки тому +5

    Expression of voice, lyrics. This song is an enlightening of our lives. The nature failing farward and backward.

  • @vallamdeshisrinivas9742
    @vallamdeshisrinivas9742 3 роки тому +1

    Adhi radhu nitho patu o manishi. Super

  • @ssphotography1218
    @ssphotography1218 2 роки тому +1

    సూపర్ అన్న,🙏🙏

  • @ideal.123
    @ideal.123 4 роки тому +20

    కాటిలోన కాలె కట్టెకు నీకు చివరి సోపతి🙏 అన్నా అద్భుతమైన జీవిత సత్యాన్ని వర్ణించావు.

  • @shaiksamee7463
    @shaiksamee7463 3 роки тому +3

    Anna Chala manchi song 🙏🙏

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 2 роки тому

    Super performance and super song annayya 👍👍👍🙏🙏🙏👏👏👏👌👌👌❤❤❤💐💐💐100%right annayya
    God I bless you 100years annayya

  • @gangarammada3601
    @gangarammada3601 2 роки тому

    ధన్యవాదములు అన్నా పాట రూపంలో ఎంత మంచిగా చెప్పి నావు

  • @chandarajkumar9156
    @chandarajkumar9156 3 роки тому +5

    నీ పాటలు అన్ని సూపర్ అన్న

  • @driverchary1937
    @driverchary1937 3 роки тому +11

    ఇలాంటి పాటలు విని కూడా మనిషి మారలేదు అంటే అది వాళ్ళ కర్మ సిద్ధాంతం.... ఈ పాట చాలా అద్భుతంగా ఉంది

    • @harshanaiduaddala9247
      @harshanaiduaddala9247 Рік тому

      ❤owq ko😮😊 sawq mk
      😊😅❤w ok😅😅😅😅😅 ki
      Mi ok
      . Km 😢 ki😊

  • @vinaybabufilmdirector8350
    @vinaybabufilmdirector8350 Рік тому

    మనిషి జీవితం చాలా చక్కగా చెప్పావు. ప్రసాద్ అన్న...super

  • @kotapatitirumalesh2965
    @kotapatitirumalesh2965 8 місяців тому +2

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ పాట👌🏻👌🏻👌🏻🙏🙏

  • @sureshmutthineni2674
    @sureshmutthineni2674 4 роки тому +34

    🙏🙏🙏🙏exlent song anna ఇలాంటి పాటలు మీరు మాకు అందించాలని కోరుకుంటున్నాను అన్న

  • @kothapalliramanjineyulu4976
    @kothapalliramanjineyulu4976 3 роки тому +8

    అన్న జీవిత పరమార్థం తెలుపుతూ పాట పాడిన మీకు శత కోటి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐

  • @narasimharaop4234
    @narasimharaop4234 3 роки тому +1

    Andaru ee pata vini marite enta baguntundi ee lokam. Super song.

  • @baleyedukondalu8606
    @baleyedukondalu8606 3 роки тому

    ఒక మనిషి ప్రాణం గురించి ఒక బ్రతుకు గురించి ఎంత చక్కగా వివరించారు థాంక్స్ విన్న తర్వాత అయినా తెలుసుకుంటే మంచిది

  • @VidyanandaChary
    @VidyanandaChary 3 роки тому +17

    మనిషి జీవితం మొత్తం కళ్ళముందు కదలాడుతుంది....‌

  • @kusumakumarip9254
    @kusumakumarip9254 4 роки тому +17

    Reality of human life is narrated in the song.....good message oriented sooper song heartful thanks to the great singer

  • @shobhatalluru649
    @shobhatalluru649 3 роки тому +1

    Mee paatalu vintunte jeevitam inte cada anipistundi, ilanti paatalu vini manushula Tama swaardham kontanna vadilite baagundunu.manchi paatalu vinipistunna meeku dhanyavaadaalu.

  • @Sree.charan
    @Sree.charan Місяць тому

    ఏం అర్థం ముంది సార్ పాటలో చాలా ఆలోచింపచేస్తుంది ఎక్సలెంట్ ❤❤

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 2 роки тому +9

    నీతో ఏది రాదు O మాత్రమే తెలుసుకో నరుడా. సూపర్ సాంగ్ మానుకోట బయ్యా 🙏

  • @thulasithonupunuri502
    @thulasithonupunuri502 3 роки тому +3

    చాలా బాగుంది పాట.

  • @ramanaseera6400
    @ramanaseera6400 3 роки тому +2

    సూపర్ బ్రదర్ కాటిలోన కాలే , కట్టెకు నీవే చివరి సోపతి

  • @vemulanarsingrao4959
    @vemulanarsingrao4959 2 роки тому

    స్వార్థం నిండిన ఈ సమాజపు మనుషులు మారాలి ఈరోజు ఈ క్షణం లో ఏమి జరుగుతుందో తెలియని బ్రతుకులు......

  • @mpk.edits.126
    @mpk.edits.126 2 роки тому +11

    మ్యూజిక్ & లొకేషన్ మరియు సింగర్ అద్బుతంగా పాడారు, సూపర్ 🙏🙏🙏

  • @sreenivasusingampalli244
    @sreenivasusingampalli244 4 роки тому +15

    I salute for your thinking style... Excellent 👌 lirics...

  • @muluguranifolk9267
    @muluguranifolk9267 Рік тому +1

    సూపర్ అన్న 🙏🙏🙏

  • @raviravi-zk5bp
    @raviravi-zk5bp 3 роки тому

    Excellent prasad garu

  • @challagalicnufarmer
    @challagalicnufarmer 4 роки тому +70

    నీ నా బతుకు పాట
    అద్భుతమైన అక్షరాలు ✍️
    ధన్యవాదాలు అన్న 🙏 మంచి పాట అందించినారు

  • @sobharani3968
    @sobharani3968 3 роки тому +3

    Tammudu, krishna paramartha cheppaduga, edantha maya ani, manchi song Tammudu, ee song vinnaka kannillu vachhayi , hats off Tammudu

  • @akondalarao2829
    @akondalarao2829 3 роки тому +2

    జీవిత సత్యం _ ధన్యవాదములు తమ్ముడూ🌷🙏

  • @mdrafeeq7653
    @mdrafeeq7653 3 роки тому +1

    అలాగని సైలెంట్ గా కూర్చోలేము కద అన్న

  • @neelamanilkumarpatel3617
    @neelamanilkumarpatel3617 4 роки тому +80

    చాలా అద్భుతమైన పాట సాక్షాత్తూ జీవితంలో నిజమైన జీవిత అర్థాలున్న ఇంత మంచి పాటను రాసిన పాడిన మీకు నా యొక్క ధన్యవాదాలు అన్న గారు ..ఎది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి .... ఈ పాటకు అ నలుగురు ఒక అర్థం..ఈ పాట నచ్చినా వారు ఒక లైక్ చేయండి మిత్రులారా

  • @avinashrishi2574
    @avinashrishi2574 2 роки тому +9

    అన్న పాటలో ఉన్న అర్దం చాలా చాలా బాగుంది లోకంలో ఉన్నది ఉన్నట్టుగా రాశారు ఇది విన్న పిసినారి ధనికులు ఈ పాట వింటే సిగ్గు పడుతారు జ్తె భీమ్

  • @user-ll3ud2dr1t
    @user-ll3ud2dr1t 7 місяців тому +1

    అన్న మనిషి జీవితం కోసము చాలా బాగా పాడారు దేవునికి స్తుతి. ఘనత. మాహిమ. దేవునికే.

  • @ragularaju2185
    @ragularaju2185 Рік тому

    చాలా బాగుంది అన్న పాట అవును మన ఏబడి ఏది రాదు 👌👍

  • @ranjiththavudu3130
    @ranjiththavudu3130 4 роки тому +4

    Nedhi.. Nadhi... Ani swartham tho matthulo munigina manishiki nijamaina jeevitha sathyalu ee song dhwara theliyajese vidhanam Chala Baga padaru. Super...👌👌👌

  • @koteswarammaramireddy3723
    @koteswarammaramireddy3723 3 роки тому +11

    మన నిజజీవితంలో ......జీవితసత్యాలు......అద్భుతమైన పాట..........

  • @hanumantharaokomarneni3829
    @hanumantharaokomarneni3829 Рік тому

    Bidda manukota prasad Eedhi neelo marokonam super bidda god bless you

  • @jangaprakash3309
    @jangaprakash3309 3 роки тому

    Super song Anna garu

  • @charynarasimma8691
    @charynarasimma8691 3 роки тому +5

    Om NC... Em padavaiyya kantiki neelluchai thanks

  • @nakkaramana8512
    @nakkaramana8512 4 роки тому +5

    Good super brother vandhanalu.🙏🙏🙏

  • @RameshRathod-ez9jj
    @RameshRathod-ez9jj 3 роки тому +2

    prasad anna mee patalu maduram reality ga jarugutunnaieee.......

  • @pullappapullappa5612
    @pullappapullappa5612 2 роки тому

    Supar Tammudu Pratiroju Nepatavinta good song
    Thankus

  • @ravikoran8410
    @ravikoran8410 4 роки тому +3

    పాట అద్భుతంగా ఉంది అన్న

  • @k.purnachandar1255
    @k.purnachandar1255 3 роки тому +3

    Manukota Prasad garu your songs are awesome.....

  • @dhruvakeerthanalusongs8114
    @dhruvakeerthanalusongs8114 3 роки тому +1

    జీవిత సత్యాలు చక్కటి పాట రూపంలో తెలిపిన మీకు జోహర్లు

  • @satyalathasativada6808
    @satyalathasativada6808 11 місяців тому

    Manukotanna mee voice super. Sai Chandanna ashayalanu neraverchi choopinchali lokaniki

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 4 роки тому +6

    Exlent
    మెసేజ్ సాంగ్. Melody. Super.

  • @vereshveresh1592
    @vereshveresh1592 4 роки тому +55

    జీవితం కష్ట సుఖాల అనుబంధం
    కష్టం లేకపోతె సుఖం అన్నది తెలియదు
    సుఖం లేకపోతె కష్టం అన్నది తెలియదు

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +1

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @venkataramana7731
    @venkataramana7731 3 роки тому +2

    అన్న పాట చాలా బాగుంది

  • @karrieswararaoeswaro4774
    @karrieswararaoeswaro4774 Рік тому +12

    మనిషి అంటే ఏమిటో,చాలా బాగా పాట రుాపంలో వివరించావు సోదర .

  • @thaduripavani1500
    @thaduripavani1500 4 роки тому +6

    Nijam chepparu annaya manishi unna varake anni poyetapudu edi tisukupomu I like ur voice annaya

  • @naveenkumar-kj2fm
    @naveenkumar-kj2fm 3 роки тому +1

    super anna garu

  • @bhagyasree6919
    @bhagyasree6919 Місяць тому

    చాలా అర్థవంతంగా జీవితాన్ని వివరించారు అన్నా