మీ వీడియో కోసమే వెయిటింగ్ అన్న మీ వీడియో చూడకుండానే ముందు లైక్ కొడతాం సూపర్ సూపర్ అని కామెంట్ పెడతాం అంత నమ్మకం మీ వీడియో మీద ఎప్పటికి ఎన్నటికీ మీరు సూపర్ వీడియోస్ చేస్తారు అన్న
ఈ వీడియో చాలా బాగుంది మొదటిసారిగా ఆ హైవే రోడ్ నుంచి మీరు బైక్ లో వెళ్తుంటే ఫారిన్ కంట్రీ లొకేషన్ చూసినట్టుగా ఉంది మన గిరిజన ప్రాంతంలో సంతలో దొరుకుతున్న నిత్యవసర సరుకులు దాని గురించి సూపర్ గా వివరించారు మీ టీమ్ అందరికీ ధన్యవాదములు
మేము గల్ఫ్ లో ఉంటాము డ్యూటీ కి వెళ్లి వచ్చి మీ వీడియోస్ ఎప్పుడు వస్తాయి అని చూస్తూ ఉంటాం నోటిఫికేషన్ రాగానే హమ్మయ రూం కి వెళ్ళాక ఫ్రెషప్ అయ్యాక అలా బెడ్ మిద పడుకొని ప్రశాంతంగా చూస్తూ ఫీల్ ఫ్రీ గా నిద్రలోకి జరుకుంటం అంతల అడిక్ట్ అయ్యము బ్రో మీ వీడియోస్ కి ....❤ లవ్ ATC UA-cam channel
రాజు గారు రాము గారు అందరికి చాలా రెస్పెక్ట్ గా అమ్మ నాన్న అని ఎంత బాగా పిలుస్తున్నారు అన్ని కూడా రీజనబుల్ రేట్ మాకు ఇక్కడ అన్ని కూడా రేట్ ఎక్కువే దువ్వెన అయితే మేము ఎప్పుడు చూడలేదు చక్క దువ్వెన చాలా బాగుంది అన్ని కొత్త కొత్తగా చూడ్డానికి కానీ వినడానికి కానీ చాలా బాగున్నాయి మీ కల్మషం లేని మనుషులు కల్మషం లేని నవ్వులు మీలాంటి వారి మధ్యలో బతకడానికి కూడా అదృష్టం ఉండాలి ఇంత హ్యాపీ లైఫ్ అదృష్టం ఉంటే ఎవరు కాదనుకుంటారు చెప్పండి మేమెప్పుడూ చూడని కొత్త కొత్త సంతలు అన్ని కూడా చూపిస్తున్నందుకు థాంక్యూ సో మచ్ రాజు రాము గారు
Me prathi video different ga untadi inka manchi manchi videos chestharu ani bavisthunanu elanti video epudu chudaledu chupinchi nandhuku thanks Santa chala baga chupincharu 😊
వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. బ్రదర్స్ ❤❤❤ మా విలేజ్ మార్కెట్లో మటన్ రేట్ కిలో, 700 రూపాయిలు.ఉంది బ్రదర్స్
Hii bro nenu Kuwait lo untanu mee videos choostuntanu chala bagunnai nenu maa ooriki dooranga undatam valla mee videos choostunte chala happy ga untadi meeku etuvanti help kavalanna nenu chesthanu keep it up ❤❤
మీరు చేసే వీడియోస్ చాలా బాగుంటాయి ప్రకృతికి అనుసంధానం తో కలిసి చేస్తా ఉంటారు అందుకనే మీ వీడియోస్ ని ఎప్పుడు ఎప్పుడు చూస్తా ఉంటా కానీ కొన్ని క్యాంపింగ్ మీన్స్ అంటే చాలా ఇష్టం నాకు అవి కూడా చేయండి ఇంకా నా సపోర్ట్ 100% ఉంటుంది మీకు థాంక్యూ ఫ్రెండ్స్ హ్యాండ్ స్పెషల్ గా రాజుకు థాంక్స్ రాము ఎక్స్ప్లెయిన్ చాలా బాగుంటుంది థాంక్యూ అందరికీ❤
Ha bro me videos chala bavunatai prathi okka video miss avva kumda nenu chsuthunta but edhey na first comment ❤❤❤❤❤ all the best for the future elagey manchi manchi videos chesthun mammalni akarshima jeyalani korukuntunna Tq ❤❤❤❤❤❤
*Wow.. one of the best video in yours videos. Chala chakkaga.. explain chesaru.. @al ATC team. Ave thinks City Lo tisukunta cost chala ekkuvaga untundi. Chala takkuva rates Lo miku sales chestunnaru. Very nice superb 👌.chekka Duvvena annaru Kada adi. Maa side danini.. eeru banam antaru.. danini. Head lo Pelu untayi kada.. vatini champadaniki e chekka Duvvena ni use Chestaru. Ram. And Miru "Laksha varam" antaru Kada. Adi ekada evariki telidu.. Telugu Lo "Guru varam, Bhestavaram," antaru maa side. Thursday. Konni pikkali chupincharu kada andulo rajma okati.. inkoka pikkala name telidu.. white Seeds unnayi Kada avi. Telidu. Miru really Very great @ ATC team. Hates off miku 🙏🙏💓🤗. entha chepina takkuve mi gurinchi.* 🙏🙏🙏💓💓💓🙌🙌🙌😍♥️♥️
Ramu babu 💖.....9:28 raju Annayya 😅mee dhaggara ra nundi comedy expect chesthunam😋... video ayithe chala bagundhi saradhaga ❤ramu babu black 🖤 shirt lo chala bavunnav i couldn't take my eyes 👀.....raju annayya hair cut chesukunnatu vunnnav ga cute ga 18 ella youth la vunnav 😋
Wonderful video beautiful nature nice brothers all organic farming vegetables you people are lucky to have such life, good luck for future videos 👍🏽👍🏽👍🏽
Anni cost ekkuva unnai anna except fruits and girls fancy products kuda orginal kakunda first copy unnai it may effect our skin health ao be aware of that.... thank you for good information love from Hyderabad ❤❤
మన గిరిజన ప్రాంతంలోని గిరిజన సంత అయినా గుత్తల పుట్టు సంత సూపర్ గా చూపించారు రాము, రాజు , గణేష్ గారు అలాగే ప్రతి వారంలో జరిగే సంత గిరిజనులు వారు పండించిన పంటలు కూరగాయలు సంతలో కనుగోలు చేస్తుంటారు సంతలో పశువులు , మేకలు, కోళ్ళు కూడా అమ్ముతుంటారు సూపర్ అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤
Chala bagundhandi santha aithe 😊chala months avuthundi chusi elanti santha lu Anni vuntayi ma side enka d mart reliance evi vachina tarvata santha lu okappudu vundevi ani cheppukuntunnaam 😔 anyway meeru enjoy cheyyandi baga Lucky guy's 😍❤
మీ వీడియో కోసమే వెయిటింగ్ అన్న మీ వీడియో చూడకుండానే ముందు లైక్ కొడతాం సూపర్ సూపర్ అని కామెంట్ పెడతాం అంత నమ్మకం మీ వీడియో మీద ఎప్పటికి ఎన్నటికీ మీరు సూపర్ వీడియోస్ చేస్తారు అన్న
Same nenu kuda anthe andi
Nenu kuda same ❤ madam@@chettipallisaraswathi423
Thank you soo much for your love and support 🙏🏻
Same nenu kuda anthe
@@shaiknayabrasool4007 Anna maa vure santhalo kanipinchaledhu
వీడియో చూడకుండానే లైక్ కొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అన్న మీ వీడియో కోసం అందరూ అంతా వెయిట్ చేస్తారు మీ మీద ఉన్న అభిమానం అలాంటిది మరి
Thank you soo much ❤️
వీడియోలు చేయాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు మన చుట్టూ ఉన్న వాటితోనే చేయొచ్చు అని నిరూపించారు మీరు చాలా గొప్ప యూట్యూబర్స్మీకు హ్యాట్సాఫ్.
❤️❤️❤️
ఈ వీడియో చాలా బాగుంది మొదటిసారిగా ఆ హైవే రోడ్ నుంచి మీరు బైక్ లో వెళ్తుంటే ఫారిన్ కంట్రీ లొకేషన్ చూసినట్టుగా ఉంది మన గిరిజన ప్రాంతంలో సంతలో దొరుకుతున్న నిత్యవసర సరుకులు దాని గురించి సూపర్ గా వివరించారు మీ టీమ్ అందరికీ ధన్యవాదములు
Thank you 🙏🏻
ఈ సంత వీడియో చాలా బాగుంది 👌👌👌ఇంకా మంచి వీడియోలు చూపించాలని కోరుకుంటున్నాను
మేము గల్ఫ్ లో ఉంటాము డ్యూటీ కి వెళ్లి వచ్చి మీ వీడియోస్ ఎప్పుడు వస్తాయి అని చూస్తూ ఉంటాం నోటిఫికేషన్ రాగానే హమ్మయ రూం కి వెళ్ళాక ఫ్రెషప్ అయ్యాక అలా బెడ్ మిద పడుకొని ప్రశాంతంగా చూస్తూ ఫీల్ ఫ్రీ గా నిద్రలోకి జరుకుంటం అంతల అడిక్ట్ అయ్యము బ్రో మీ వీడియోస్ కి ....❤ లవ్ ATC UA-cam channel
Thank you Suresh Garu 🙏🏻
❤
మీరు చాలా అదృష్టవంతులు బ్రదర్.. మా దగ్గర మటన్ ఒక కిలో 800.. నాటు కోడి ఒక కిలో 400 బ్రదర్..
Nijame bro
రాజు గారు రాము గారు అందరికి చాలా రెస్పెక్ట్ గా అమ్మ నాన్న అని ఎంత బాగా పిలుస్తున్నారు అన్ని కూడా రీజనబుల్ రేట్ మాకు ఇక్కడ అన్ని కూడా రేట్ ఎక్కువే దువ్వెన అయితే మేము ఎప్పుడు చూడలేదు చక్క దువ్వెన చాలా బాగుంది అన్ని కొత్త కొత్తగా చూడ్డానికి కానీ వినడానికి కానీ చాలా బాగున్నాయి మీ కల్మషం లేని మనుషులు కల్మషం లేని నవ్వులు మీలాంటి వారి మధ్యలో బతకడానికి కూడా అదృష్టం ఉండాలి ఇంత హ్యాపీ లైఫ్ అదృష్టం ఉంటే ఎవరు కాదనుకుంటారు చెప్పండి మేమెప్పుడూ చూడని కొత్త కొత్త సంతలు అన్ని కూడా చూపిస్తున్నందుకు థాంక్యూ సో మచ్ రాజు రాము గారు
Thank you soo much ❤️
మొన్న జరిగిన సంతకు నేను కూడాను...వచ్చాను...కానీ ఎర్లీగా వచ్చేసాను...కొంచెం లేట్ చేసుంటే మిమ్మల్ని కలిసుండేవాడిని...మిస్ అయ్యాను...బ్రో...
Avuna 👍🏻
మన గిరిజన సంస్కృతి సంప్రదాయం గురుంచి మీరు చాలా బాగా చెప్తున్నారు మీకు ధన్యవాదములు.
Thank You Ramakrishna Garu 🙏🏻
Superrrrrrr ma life lo eppudu chudaledhu ilanti santha ee roju varaku....Raju rocks❤❤❤❤❤❤❤❤
ఎందరో వీడియోస్ చేస్తారు కానీ మీ explanation చాలా బాగుంది... మాది తెలంగాణ అయినా మీ slag చాలా ఇష్టం సూపర్ బ్రదర్స్
Thank You 🙏🏻
💚💚Elanti video la dwara meru chupinche greenary e tharam valla ki nature yokka goppathanam telusthundhi thank you.. sir
Nice video annayyalu చాలా చాలా బాగుంది video 🙏🏼🙏🏼🙏🏼
Meru chala natural gaa untaru mee hard work matram matla levvu
మా ప్రాంతంలో ని సంతని చూపించినందుకు థాంక్స్ అన్న
మంచి వీడియో రాము రాజు గణేష్ చిన్నా రావు గారు లక్ష్మణ్ అందరికి all the best. మీరు ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలి 👍👍
Thank You Phanikumar Garu 🙏🏻
Me prathi video different ga untadi inka manchi manchi videos chestharu ani bavisthunanu elanti video epudu chudaledu chupinchi nandhuku thanks Santa chala baga chupincharu 😊
Thank You Pallavi Garu 🙏🏻
సూపర్ సూపర్ అన్న 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
ATC respect button ✅ ❤🤞
Ramu shirt awesome raju matalu very nice ❤❤❤
Anayya lu santhi super
Super video, reminds me of my ammama home in Srikakulam, love from Melbourne, Australia, good luck
Mi youtube channel and mi team my most fav❤one andi....I love ur bonding bro❤️❤️
Thank you so much 🙂
వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. బ్రదర్స్ ❤❤❤ మా విలేజ్ మార్కెట్లో మటన్ రేట్ కిలో, 700 రూపాయిలు.ఉంది బ్రదర్స్
హాయ్ ఫ్రెండ్స్ వీడియో చాలా చాలా బాగుంది ఆ సంతలో ప్రతి వస్తువు మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంది రాము గారు😊
Nice Raam and Raju Brother team. My loving family members. Good
మన ఆదివాసులు ఉన్న ప్రతి ప్రాంతం లో ఇలాంటి సంతలు జరుగుతూనేఉంటవి... జై ఆదివాసీ ✊
❤️❤️❤️
Hii bro nenu Kuwait lo untanu mee videos choostuntanu chala bagunnai nenu maa ooriki dooranga undatam valla mee videos choostunte chala happy ga untadi meeku etuvanti help kavalanna nenu chesthanu keep it up ❤❤
Hi అన్న మీ వీడియో కోసం waiting చేస్తున్నాం సంత సూపర్ ఉంది మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను❤
Thank You 🙏🏻
నేను అంతే like కొడతా..... ఒక ఆదివాసి బిడ్డగా.... సోయo రాంబాబు, పాల్వంచ, భద్రాచలం
Thank You Rambabu Garu 🙏🏻
Full edict iepoyanu Raju&Ramu bro nenu ❤ 🥰 every Saturday 😉 kuda video 📸 kosam eduru chusthu untanu thankq 🌝 ATC family 😍
మీరు చేసే వీడియోస్ చాలా బాగుంటాయి ప్రకృతికి అనుసంధానం తో కలిసి చేస్తా ఉంటారు అందుకనే మీ వీడియోస్ ని ఎప్పుడు ఎప్పుడు చూస్తా ఉంటా కానీ కొన్ని క్యాంపింగ్ మీన్స్ అంటే చాలా ఇష్టం నాకు అవి కూడా చేయండి ఇంకా నా సపోర్ట్ 100% ఉంటుంది మీకు థాంక్యూ ఫ్రెండ్స్ హ్యాండ్ స్పెషల్ గా రాజుకు థాంక్స్ రాము ఎక్స్ప్లెయిన్ చాలా బాగుంటుంది థాంక్యూ అందరికీ❤
Thank You Venkatesh Garu ❤️
Nice video.
నేను చూడడం లేట్ ఐయ్యింది....❤❤❤❤
Mi videos kosamu waiting, అరుకులో అడవి సంత inka em chepali 👌👌👌👌👌, ramu gariki chinna complement mi shirt superbbbbb❤️
Thank You Bosu Garu ❤️
Super nana naku kuda na chinnapati santha and eppatiki jarugutunna santha gurtuku vachindi nana super tq
When someone ask what is life : I can proudly say that araku tribal culture's life is a life.....
😊😊
❤️❤️❤️
ఈ సంత వీడియో చాలా బాగుంది సూపర్ ఇంకా ఒడియా బాష కూడా చాలా బాగానే మాట్లాడుతున్నారు 👌
🤭🤩
Super explore brothers❤❤❤
Thank You Ram Anna ❤️
Meru chala luky bro me santha ratlu chala thakkuva
Love you all team of ATC..❤..
❤️❤️❤️
Ha bro me videos chala bavunatai prathi okka video miss avva kumda nenu chsuthunta but edhey na first comment ❤❤❤❤❤ all the best for the future elagey manchi manchi videos chesthun mammalni akarshima jeyalani korukuntunna Tq ❤❤❤❤❤❤
Thank You 🙏🏻
అన్న మీ భాష అచ్చంగా మా రెల్లి భాషలగా ఉంది ❤
ఇలాంటి సంతలు చాలా బాగావుంటాయి
Ramu thamudumeru అందరినీ అమ్మ అని పిలుస్తున్నారు మీ మనసులు మంచివి బ్రో గాడ్ bles you
❤️❤️❤️
Meru vellaru SANTHA....
Mee vedio chusthe vasthundhi santhosam MOYALENANTHA.....
Super bv.....e santhakey meamu vasthamu bv Garu ❤❤❤❤❤
Avuna 👍🏻
Thammullu ye place chala bagunnadi
thank you ❤
వీళ్ళ వీడియో కోసం ప్రతి రోజు వెయిట్ చేస్తా
Ee santha ki nenu okasari vellenu amudam oil konnanu friends 😊😊😊😊 nice video
మా దగ్గర కూడా జరుగుతాయి సంతలు ప్రతి సంతలో అలాగనే ఉంటుంది
Hey... black shirt guy...I loved your outfit 🤩🤩
God bless u bro all ❤
Meeru grate andi
Soo nice Maa Take Care All 👍🙏👌👌👌💕
Beautiful location bro
Superb video👌👌👌👌👌👌
మటన్ చాల చీప్ గా ఉంది మా ప్రాంతంలో 1కేజీ 1000 rupees ఉంది .
Super super naku elanti vedios ante istam adi nijamga mutton aa ram super me vedio inkka miru
*Wow.. one of the best video in yours videos. Chala chakkaga.. explain chesaru.. @al ATC team. Ave thinks City Lo tisukunta cost chala ekkuvaga untundi. Chala takkuva rates Lo miku sales chestunnaru. Very nice superb 👌.chekka Duvvena annaru Kada adi. Maa side danini.. eeru banam antaru.. danini. Head lo Pelu untayi kada.. vatini champadaniki e chekka Duvvena ni use Chestaru. Ram. And Miru "Laksha varam" antaru Kada. Adi ekada evariki telidu.. Telugu Lo "Guru varam, Bhestavaram," antaru maa side. Thursday. Konni pikkali chupincharu kada andulo rajma okati.. inkoka pikkala name telidu.. white Seeds unnayi Kada avi. Telidu. Miru really Very great @ ATC team. Hates off miku 🙏🙏💓🤗. entha chepina takkuve mi gurinchi.* 🙏🙏🙏💓💓💓🙌🙌🙌😍♥️♥️
Super bro ur videos
prashant maina jeevitham , no tension , no worries , no hurry .. cooooooooooooool life
Super video brothers
Video baga vachindi anna
Anna ma santha mi chanals lo chupinchinaduku❤❤❤❤tq anna ma ariya vachetapudu munduga information evvandi please 🙏🙏🙏
I love you your videos bro
Thank You 🙏🏻
Ramu babu 💖.....9:28 raju Annayya 😅mee dhaggara ra nundi comedy expect chesthunam😋... video ayithe chala bagundhi saradhaga ❤ramu babu black 🖤 shirt lo chala bavunnav i couldn't take my eyes 👀.....raju annayya hair cut chesukunnatu vunnnav ga cute ga 18 ella youth la vunnav 😋
Thank You 🤩
@@ArakuTribalCulture 👀🖤
❤ from Mumbai mutton rates are very cheap 2:38
Hai annaya ala unnaru ❤
First comment
చెక్క దువ్వెనలు మా చిన్నతనం లో చూసాము.అప్పటిలో తలలో పేలు ఉంటే ఈ దువ్వెన లతోనే దువ్వెవారు పెద్దవాళ్లు.
Wonderful video beautiful nature nice brothers all organic farming vegetables you people are lucky to have such life, good luck for future videos 👍🏽👍🏽👍🏽
Many many thanks 🙏🏻
maa side aithe Painaple one 70or80rs Miku 20rs your so lucky Paiga antha fresh gaa kuda undav inka buttalu 250 each one
Hi brother's nice video santha chala Baga undi
Thank You 🙏🏻
Hello ATC team brothers,nenu chinnappudu ma nanammavallu use chesevallu wooden comb .chala bagundi video
Thank You 🙏🏻
Kalmasham leni prajalu meeru
Super బ్రదర్
Santhala videos Super బ్రదర్స్
Thank You Santosh Garu 🙏🏻
చాలా బాగుంది అన్న ❤ అన్ని వీడియోస్ చుస్థము అన్న❤
Thank You 🙏🏻
మా సంత
బ్రో కోరాపుట్ లో చాలా పెద్ద పసువుల సంత జరుగుతుందని చాలా మంది చెప్పారు విలైతే ఒక వీడియో చేయండి 😮😊
Hi Raju annaya mi videos chala bhagunai
Me video's kosam waiting ❤️
Super Bro s ❤
Mi video's kosam waiting super 🥰🥰
Anni santha lo items chala takkuva ga unnai. Bsyata general markets lo prices kante. Gampalu ite chala takkuva.
Ee video challa bagundhi
Nice vedio 😍
Very nice video brothers
Anni cost ekkuva unnai anna except fruits and girls fancy products kuda orginal kakunda first copy unnai it may effect our skin health ao be aware of that.... thank you for good information love from Hyderabad ❤❤
Avuna 👍🏻
సంత చాలా బాగుంది బ్రో..
Thank You 🙏🏻
మన గిరిజన ప్రాంతంలోని గిరిజన సంత అయినా గుత్తల పుట్టు సంత సూపర్ గా చూపించారు రాము, రాజు , గణేష్ గారు అలాగే ప్రతి వారంలో జరిగే సంత గిరిజనులు వారు పండించిన పంటలు కూరగాయలు సంతలో కనుగోలు చేస్తుంటారు సంతలో పశువులు , మేకలు, కోళ్ళు కూడా అమ్ముతుంటారు సూపర్ అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤
Hii ...ramu...raju...ghanesh...chinaravu....laskhaman...adhuru...baghunarameru..sathao chala thakuva..kie...vasthunai..meru chupichina..prathi vasthu vu maku ...ekuva .reetu....ramu..mee prathi .video chustham lik.....koti ...comments.....peduthunanu ...kane ma. Comments ...meeru ....like ..evadamuledhu ....edhuku....ramu.....prabulm ...chepadi......
Chala bagundhandi santha aithe 😊chala months avuthundi chusi elanti santha lu Anni vuntayi ma side enka d mart reliance evi vachina tarvata santha lu okappudu vundevi ani cheppukuntunnaam 😔 anyway meeru enjoy cheyyandi baga Lucky guy's 😍❤
Thank You 🙏🏻
Haircut ✂️ matram 🙌🏻 kirrak anna 😂😍🤩
Siddharth from ananthapur 🤩😍
Soooooooopeeeerrrrer
చాలా బాగుంది బ్రో వీడియో గాడ్ బ్లేస్ యు
Thank You ☺️
హాయ్ ఫ్రెండ్స్... మీ శ్రీనివాస్ రెడ్డి from అమలాపురం
Hi bro my day start with your videos nice videos all videos super anna😊😊