కానీ ఏదో రకంగా మోసపోతున్నారండి నేను ఫస్ట్ వారంలో ఈ వీడియో తీశాను కానీ ఇప్పుడు సీతాఫలాలు రేట్లు బాగా తగ్గిపోయి అసలు ఎవరు కూడా కొనట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ
@@tribalculturevillagelife I’m Prabhakar from Telangana సీతాఫలాలకోసం వంటల మామిడి రావాలని ఉంది కాని మా వ్యాపారానికి (సుమారు 10 క్వింటాళ్లు ) సరిపడా దొరుకుతాయా లేదా అని డౌట్ brother.. మీరు ok అంటే వస్తాను reply me
హాయ్ బ్రదర్.. మీ వీడియోని ఫస్ట్ టైం చూసాను చాలా బాగుంది... వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేశాను బ్రదర్..చాలా మంచి వీడియో చేశారు..
ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాను తప్పకుండా సపోర్ట్ చేయండి బ్రదర్.. thank you so much supporting
@@Tribal-planet sister నేను మీరు అనుకోలేదు నేను చూసుకోకుండా కామెంట్ పెట్టాను సారీ సిస్టర్ నా చానల్ ని విజిట్ చేసినందుకు చాలా చాలా థాంక్యూ
Video చాలా బాగుంది అన్న మా సంత
@@tribalculture.924 thank you
Anna
@@tribalculture.924 maata
👌nice
Supar brother
@@seethaabhivlogs3483 thank you akka నువ్వు ఇంకా వీడియో చూడలేదు ఎప్పుడు చూస్తావా అని ఎదురు చూస్తూ ఉండెను thank you akka
OM NAMO NAMASIVAYANAMAHA
GOOD VOICE
GOOD FEATURE
GOOD GOOD
GOD BLESS YOU ALWAYS
@@nagabhushanraojami5253 thank you so much
🙏🙏🤝
Nice bro
Thank you bro..
Superb అన్న ❤❤❤❤
Thank you Anna
Nice video. Plz respect their privacy while shooting, some of them doesn't seem happy to get recorded
@@maheshjastigok sir thank you for supporting
Super bav
Continue
@@SunnyAdventureLife thank you
❤❤❤🎉supr
Super good video 💯👌🙏🏻
Thanks for visiting
Good vedio anna....ma ఆదివాసుల సంత చాలా బాగుంది....❤from telangan
@@మన్యంబోయ్చెర్రీthank you brother
ఇప్పుడు ట్రైబల్ ని
మోసం చేయలేరు
కానీ ఏదో రకంగా మోసపోతున్నారండి నేను ఫస్ట్ వారంలో ఈ వీడియో తీశాను కానీ ఇప్పుడు సీతాఫలాలు రేట్లు బాగా తగ్గిపోయి అసలు ఎవరు కూడా కొనట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ
❤
Chala manchi ga chepparu ani maata😂😂
Thank you
ఏ నెల నుంచి ఏ నెల వరకూ అక్కడ దొరుకుతాయో.. కొంచం ఇన్ఫర్మేషన్ పెట్టండి సోదరా
@@abhayram1534 జూలై నుండి సెప్టెంబర్ వరకు ఈ సీతాఫలాలు దొరుకుతాయి
Kastajeevulu
ఆ అరటి గెల ఒక్కోటి 1500 కి అమ్ముతారు
Which place
Location of this place please advise me
Sir, location of this place in Telangana
Andhra Pradesh alluri district Araku thank you for supporting
Hi all ... ... bagunnara
Good 👍
ఒంటిమామిడి అంటే ఎక్కడ అన్న తెలంగాణ ఆంధ్ర
ఆంధ్ర
Vizag pampistha va anna bus ki amount phone pay chestha
Next week market ki వెళ్తే పంపిస్తాను సీతాఫలాలు రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి
@@tribalculturevillagelife డిసెంబర్ వరకు ఉంటాయా..?
Sir
Brother సంత వారంలో ఎన్నిరోజులు జరుగుతుంది details please
సీతాఫలం పైనాపిల్ సమయంలో వారానికి మూడు రోజులు సంత జరుగుతుంది మిగితా రోజులు ఆదివారం మాత్రమే జరూగుతుంది
@@tribalculturevillagelife I’m Prabhakar from Telangana సీతాఫలాలకోసం వంటల మామిడి రావాలని ఉంది కాని మా వ్యాపారానికి (సుమారు 10 క్వింటాళ్లు ) సరిపడా దొరుకుతాయా లేదా అని డౌట్ brother.. మీరు ok అంటే వస్తాను reply me
Vantala mamidi location 😊
@@mutyalapandu-b5l yes
@@tribalculturevillagelife ya 3 days ye varralo jarugutudi anna
Anna address chepandi ,memu direct ga velathamu
అల్లూరి జిల్లా పాడేరు మండలం వంటలమామిడి గ్రామంలో ఆదివారం సంత జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ సీతాఫలాలు రేట్లు బాగా తగ్గిపోయాయి రావాలనుకుంటే రండి
@@tribalculturevillagelife ఏ నెల వరకు ఉంటాయి.. ఖచ్చితంగా చెప్పగలరా..?
Where is this village name of the place
Vantlamamidi ఈమధ్య సీతాఫలాలు కొనేవాళ్లేరన్న రేట్లు బాగా తగ్గిపోయాయి ఒకసారి దగ్గరలో ఉంటే విజిట్ చేయండి
@@tribalculturevillagelife i am staying in secunderabad how far is it
@@tribalculturevillagelife okay 👍
City lo rates chaala cheap aithe
@@chandrakalagowrishetty7679 ఈ వారం బాగా రేట్లు తగ్గిపోయే బ్రో.. కొనే వాళ్ళు కూడా లేరు పాపం
Uooru peru chapar Guba
Vantlamamidi village
September 2nd week daka untaya
@@sureshkumarganti5711 ఉంటాయి అన్న అప్పుడే బాగుంటాయి
@@tribalculturevillagelife like your video bro
@@tribalculturevillagelife sir, ma program ye month 22nd ki undi, koncham ye days lo santalu ye places lo untayo cheppagalara, naku sitaphalu kavali
Location akkada bro
@@raviteja3545 vantla mamidi paderu dagara bro... Alluri district
❤uooru peru
Vantlamamidi village
@@tribalculturevillagelife q
Akulu dheniki anna cheppava please
@@venkatramana-qz9fj ఇస్త్రీ ఆకులు తయారు చేయడానికి
Vistharakulu thayaru cheyadaniki ok
tammudu, hyd ki pampagalava direct bus vunda hyd ki
Vizag nundi bus lu untayi Anna
@@tribalculturevillagelife oo
అడవి ఫలాలు
అరటి పండ్లు, సీతాఫలాలు
నాటుకోళ్లు, నిమ్మకాయలు
సంతతో జీవనం
ఆదివాసుల జీవిత ప్రయాణం..
అందరికీ అందించిన మీ ప్రయత్నం
ధన్యవాదములండి 💐
🙏🙏🙏🙏 ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా చూపించే ప్రయత్నం చేస్తాను
@@tribalculturevillagelife 👍
@@sravanidevi-b6t thank you for supporting
Akkada?
Vantlamamidi village
రేటు ఎక్కువే చెపుతున్నారు కోడి పుంజుని మా ఊరిలో నాటు కోడి కేజీ 300కే సీకుతుంది
Avuna Anna
Yakada Anna me vuru
Me village name plz
@@narasimharaonani1252 kotagummam alluri district
Adhi pandhem punju 3000 untundhi.petta aethe 1200 untadhi
Tribals thelivi meeraaru rates yekkuva waste bokka😮
చాలా పెద్ద బొక్కా ఇది రేట్స్ చాలా ఎక్కువ
Super good video 💯👌🙏
Super bro
Thank you bro..