KASI PATNAM Tribal Market కాశీపట్నం సంత.. చూడర బాబూ!

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024

КОМЕНТАРІ • 463

  • @Praveenkumar-ei8td
    @Praveenkumar-ei8td 2 роки тому +83

    స్వచ్ఛమైన నవ్వులు.....కల్మషం లేని మనుషులను చూడాలంటే మీ వీడియోస్ చూడాలి.......మీ వాయిస్ ఓవర్ వేరే లెవెల్😊

    • @masamprashanth8486
      @masamprashanth8486 2 роки тому +1

      అవునే అన్న మస్తు చెప్పినవ్

  • @Gattem23
    @Gattem23 2 роки тому +21

    స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన వాతావరణం వీళ్ళ సొంతం ఆరోగ్యావంతులు... అదృష్టవంతులు... 🙏🙏🙏🙏

  • @RajuGogul
    @RajuGogul 2 роки тому +58

    మంచి సంగీతం, ఉత్తమ వ్యాఖ్యానం, ఆకట్టుకునే విజువల్స్, ముఖ్యంగా, కల్లా కపటం తెలియని మన ఆదివాసి సోదర సోదరీమణులు - మీ టీం కు, ధర్మ దీవెనలతో

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 2 роки тому +76

    మీరు చెప్పింది నిజమే అన్నా మనిషి అయితే పెరిగాడు గాని తనకంటే వయసులో పెద్ద వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు అతనికి వీడియో చాలా బాగుంది👌👌అన్నయ్య పార్ట్ 2 త్వరగా పెట్టండి 👍👍❤❤

    • @Praveenkumar-ei8td
      @Praveenkumar-ei8td 2 роки тому +9

      వాడు ఏంటి....వాడి బిహేవియర్ ఏంటి అన్న.....😢 వరెస్టు గాడు
      వాళ్ళ సరుకు వాళ్ళ ఇష్టం ఎంతకైనా అమ్ముకోవచ్చు వాడి ఇష్టం ఉంటే తీసుకోవాలి లేకపోతే వదిలేయాలి..
      డబ్బులు కనీసం చేతికి కూడా ఇవ్వడం లేదు ......వాడి ముఖం ఎలుగుబంటి లాగా ఉంది వాడి తీరు అలాగే వుంది.
      కొన్ని జీవితాలు అంతే😢

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 роки тому +36

    వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ చాలా మంచి ప్రయత్నాలు చేస్తున్నారు

  • @vikasvaddey6964
    @vikasvaddey6964 2 роки тому +51

    మనసుకు హత్తుకుంది నేను వెలాను సీతఫలాలు సీజన్లో లో చాల బుట్ట 300 కి కొన్నం అదే సిటీ లో డజెన్ 300 గిరి జనులు నిజంగా అమాయకులు వాళ్ళకీ నా సపోర్ట్ నిజంగా మీరు చెప్పింది 100 నిజం గిరిజనులను అందరు గౌరవి0చే రోజులు రావాలి

    • @gopalnaidu5267
      @gopalnaidu5267 2 роки тому

      వికాసవద్దే గారు గిరిజనులను గౌరవించాలంటే మీరు కనీసం బుట్ట ఫలాలకు Rs 1000/- cచెల్లించిఉండాల్సింది .చవగ్గాకొన్నాము కడా అని సంతూశంగా cచెప్పుకుంటున్నారు Any how thank you for your soft corner.

    • @vikasvaddey6964
      @vikasvaddey6964 2 роки тому +1

      గిరిజనులు దురాశ పరులు కాదు అని చెప్పాలని అనుకున్నా వారు 300 అన్నా రు నేను అంతే ఇఛి కొన్నాను చవకగ కొన్నాను అని సంతోషము కాదు వాలు నిస్వర్డం కస్టపడి దానికే ఆశించడం వాళ్ళ గొప్పతనం అదే నా భావన మన సిటీ లో ళా అధిక ద ర లు దోపిడీ ఉండవు అక్కడ మనం ఉదారంగా ఇచ్చినా వాలు తీసుకోరు అలా ఉదారంగ ఇచి వాళ్ళ విలువ కూడా తగ్గిoఛలెనూ దయచేసి ఎదుటి వారిని వేలెత్తి చూపే ఆలోచనలు మానుకోండి

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 2 роки тому +25

    అందమైన ప్రదేశంలో, అందమైన సంత,భలేగున్నాయి బేరసారాలు. అద్భుతమైన చిత్రీకరణ

  • @mandangiharsha7
    @mandangiharsha7 2 роки тому +251

    మా జీవితాలను వీడియోలో చూసుకుంటుంటే ఆనందపడాలో బాధ పడాలో అర్ధం కావడం లేదు... ఏదేమైనా మా గిరిజనులకు ఎప్పటికీ న్యాయం జరగదు ఇది నిజం 😪😪

    • @rajkumarpallerika3682
      @rajkumarpallerika3682 2 роки тому +5

      నిజమే అన్న...

    • @sunilganta2377
      @sunilganta2377 2 роки тому +28

      న్యాయం కోసం మీరే ఉద్యమించాలి.
      మీలో చదువుకున్న వారు నడుం కట్టాలి.
      మీరు అమ్మే వస్తువులధరలు సిటీలో ఎంతకు అమ్ముతున్నారో తెలుసుకొని దాన్ని బట్టి మీరే ధర నిర్ణయించి అమ్మాలి.(రామఫలాలు మీదగ్గర బుట్ట మూడు వందల కి కొని సిటీ లో డజను మూడు వందల కు అమ్ముతున్నారు అని ఒక వీక్షకుడు కామెంట్ పెట్టారు.. గమనించండి)
      దళారులను తప్పించి మీరే ఒక సిండికేట్ ఏర్పరచుకొని వ్యాపారం చెయ్యాలి.
      పది, ఇరవై కిలోమీటర్లు నడిచి వచ్చి ఎవడో నిర్ధారించిన ధరకు మీరు ఎందుకు అమ్ముతున్నారు ?
      'ఎవరో వస్తారని
      ఏదో చేస్తారని
      ఎదురు చూసి మోసపోకుమా'
      అని శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు

    • @sunilganta2377
      @sunilganta2377 2 роки тому +11

      ధన్యవాదాలు.. ఉద్యమం అంటే గొంతు చించుకుని నినాదాలు చెయ్యనవసరం లేదు.... సంఘటితం గా పనులు చేసుకుంటే చాలు

    • @SEETHAMPETA-MANYAMVLOGS8102
      @SEETHAMPETA-MANYAMVLOGS8102 2 роки тому +4

      నిజమేనబ్బా 😭

    • @SEETHAMPETA-MANYAMVLOGS8102
      @SEETHAMPETA-MANYAMVLOGS8102 2 роки тому +6

      @@sunilganta2377 ఉద్యమిస్తూనే ఉన్నారు కానీ నాయకులే పాలకులే మధ్యవర్తులు... ఆ దేవుడే ఎరుగు 🙏

  • @eswarkumar7505
    @eswarkumar7505 2 роки тому +16

    ఆరు కాలాలు కష్టపడి పండించే కష్ట జీవులు ఎప్పుడూ అన్యాయానికి గురి అవుతూనే వుంటారు.

  • @ajaygudepu5308
    @ajaygudepu5308 2 роки тому +23

    కల్మషం లేని మనుషులు .ఈ వీడియో చూస్తే చాలా ప్రశాంతంగా ఉంది ❤️❤️😍😍 ప్రకృతిని కాపాడేది గిరిజనులే

  • @sudarsantadangi6362
    @sudarsantadangi6362 2 роки тому +15

    మాజీవన స్థితిగతులను లోకానికి చాటుతూన మీ మా ఆదివాసీ తరుపున కృతజ్ఞతలు 💐💐💐💐

  • @user-pq2wl1vz7r
    @user-pq2wl1vz7r 2 роки тому +14

    మీ వీడియో చుసిన వెంటనే సబ్స్క్రయిబ్ చేశా ఇంకా ఇలాంటి స్వచ్ఛమైన ప్రపంచం ఉందా అని ఆశ్చర్యం వేసింది నాకు ధన్యవాదములు సోదరా 🙏🙏

  • @msk1989
    @msk1989 2 роки тому +29

    Keep it bro..nice video.. ఇలాంటి సంతలు అంటే మాకు చాలా ఇష్టం

  • @rishisathwik2010
    @rishisathwik2010 2 роки тому +10

    వీడియో అంటే ఇలా ఉండాలి. నేను ఎప్పుడు సినిమాలో మాత్రమే చూశాను. కాని నేను ఇప్పుడు గిరిజనులు జీతాలు ఎలా ఉంటాయో చూశాడు. వాళ్ళ జీవీతాలు మార్చే వారె లేరా. అన్న మీరు చాలా మంచి వీడియో తీశారు.

  • @avulaashokraju2830
    @avulaashokraju2830 2 роки тому +11

    మా అన్న మాత్రమే ఇలాంటి వీడియోలు తీయగలరు....🥰🥰🥰💯💯💯💗

  • @geethasireesha3723
    @geethasireesha3723 2 роки тому +14

    వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు.. దళారి వ్యవస్థ పోయి వారికి సరి అయ్యిన గిట్టుబాటు ధరలు దక్కేలా ప్రభుత్వం ఏమైనా ఆ దిశగా ఆలోచిస్తే బావుండును...వారు అంత బరువుతో కాలినడకన రావడం చూసి చాలా బాధ వేసింది.. ఎంత కష్టం వారి జీవితం

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 Рік тому +1

    వీళ్ళు సంతకు తీసుకొచ్చే సరుకులకు మంచి ధరలను వీరికి ఇప్పించే ఏర్పాట్లు మన ప్రభుత్వాలు చేయగలిగితే చాలా గొప్ప సహాయం వారికి చేసినట్లు. వాళ్ళను సాటి మనుషుల లాగే చూడలేని వారికి వారు కష్టపడి తీసుకొచ్చిన వస్తువులను విధిలేక అమ్ముకోవడం చాలా బాధ కలిగించే విషయం.
    గిరిజనులు సంతలో అమ్ముకోవడం ఎంత కష్టమో శ్రమపడి వీడియోలో చూపించిన మీ విలేజ్ ఛానల్ కు ధన్యవాదాలు.

  • @shaikzameer6483
    @shaikzameer6483 2 роки тому +23

    మీ🚐 టీమ్ అందరికి 🙏 భయ్య మీ వీడియోస్📽️ అన్ని చూస్తుంటాను చాల బాగుంటాయి అందులో మి డైలాగ్స్ ఇంకా సూపర్ భయ్య👏 👍

  • @usharani-tb4ov
    @usharani-tb4ov 2 роки тому +1

    Enno youtube videos ni chusanu........but mana telugu ni intha swachanga matladutu......spashtamina uchharanatho undatam ee video ne........and me video chustunte ee 19's lo dhuradarshan ala chustunnatlu undi......thankyou for showing very clean visuals and very neat telugu language and good things of Andhrapradesh

  • @dnaidudungala3700
    @dnaidudungala3700 3 місяці тому +1

    ఈసంత మాఊరు నుండి 13కిలోమీటర్లు అప్పుడప్పుడు సరదాగా వెళ్తుంటాను 👌🏼👌🏼👌🏼

  • @venkateswararaokaram3889
    @venkateswararaokaram3889 2 роки тому +6

    మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరములు ఆయనను ఆదివాసిలు నేటివరకు కూడా దళారుల చేతిలో మేుసపోతునేఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన, పాలకులు మారిన ఆదివాసిల జీవితాలు మాత్రం మారడం లేదు. ఆదివాసిల కోరకు గిరిజనాభివ్రిద్ది సంస్థలను ఏర్పాటు చేసి, గిరిజనులు సేకరించిన అటవి ఉత్పత్తులను కొనుగోలు చేయుటకై జి సి సి సంస్థలను ఏర్పాటు చేసిన వారికి సరైన అవగాహన లేక ఇలా దళారుల చేతుల్లో అమాయక ఆదివాసిలు మేుసపోతునేఉన్నారు. ఇంత జరుగుతున్న దళారులను కట్టడి చేయడానికి తూనికలు, కోలతలు,ఎన్పోర్స్మెంట్ శాఖలు ఎమైనట్లు.? ఇవే కాకుండా గ్రామాలలో దళారులు నేటికి ఆదివాసిల దగ్గర చిరు ధాన్యము లను కేజీల లెక్క కాకుండా సోలా, మానికల రూపంలో కొనుగోలు చేస్తున్న, దానికి సంబంధించిన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన అమాయక ఆదివాసిలు అభివృద్ధి చెందడం లేదు.

    • @MyluRams
      @MyluRams 2 роки тому +2

      GCC ల్లో ఇంతకంటే తక్కువకు కొంటున్నారు

    • @venkateswararaokaram3889
      @venkateswararaokaram3889 2 роки тому

      1కేజి కి మేలు రకం సరుకును బట్టి ఒక రేటు ఉంటుంది జి సి సి లో, దళారులు అలా కాదు 10కేజీలు ఉండని 30 కేజీలు ఉండని గట్టిగా అడిగిన వాడికి ఒక రేటు అడగని వాడికి ఒక ధర కి సరుకును తీసుకుంటున్నారు.

    • @buridemudu6912
      @buridemudu6912 2 роки тому

      Gcc chala thakkuva

  • @raniskitchen9361
    @raniskitchen9361 2 роки тому +1

    Beautiful music..mee vedio's chala bavunnai...thanks for sharing 👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @tirupathi3822
    @tirupathi3822 2 роки тому +16

    చాలా ఆలస్యంగ మీ videos వస్తున్నాయి అన్న కొంచెం తొందరగా వచ్చేటట్లు చెయ్యు.

  • @sasisasi7928
    @sasisasi7928 2 роки тому +5

    వీడియో అయిపోయింది ... ఏదో మర్చిపోయాం అనుకుంటున్నా... LIKE కొట్టడం....
    చాలా మంచి డాకుమెంట్రీలు చేస్తున్నారు....

  • @user-wj2vb7xi6x
    @user-wj2vb7xi6x 2 роки тому +8

    నైస్...❤️❤️❤️... అన్నయ్య 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

  • @nimmakabalakrishna5185
    @nimmakabalakrishna5185 2 роки тому +3

    ఎవరు గిరిజనులు జీవనం,లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకం గా వీడియో లు పెట్టడం లేదు కానీ మీరు మాత్రం మ గిరిజనులు కోసం వీడియో లు పెడుతున్నారు మా జీవన విధానాలను చూపిస్తున్నారు. మీకు మా తరుపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్న
    ఇలాగే మా గిరిజనులు యొక్క సాంస్కృతి, ఆచారాలు గురించి పప్రంచని కి తెలియజేయండి

  • @gsuvarna9256
    @gsuvarna9256 2 роки тому +8

    మీకు థాంక్స్ అండీ మాకు అది ఎక్కడ ఉంది అనేది కూడా తెలియదు మీరు వీడియో క్లారిటీ గా తీశారు కొన్ని లక్షల మంది చూసి ఉంటారు మా లాంటి వారికోసం మనీ ఖర్చు ఉంటుంది 🙏

  • @sundararao4507
    @sundararao4507 2 роки тому +23

    ఈ గిరిజన సంతల్లో దళారుల దోపిడి ఎంతగా ఉందో మీ వీడియోలు చూస్తుంటే అర్ధం అవుతున్నది సర్

  • @eeswarkonde5390
    @eeswarkonde5390 2 роки тому +11

    అన్న మీ వీడియోస్ చూస్తుంటే ఏదో తెలియని ప్రశాంతత🙏🙏

  • @a1acupuncturekakinada872
    @a1acupuncturekakinada872 2 роки тому +1

    బ్రదర్ మీ వాయిస్ కోసం ఎదురు చూస్తున్నం మీ వీడియోలు బాగుంటాయి

  • @gollabonela4414
    @gollabonela4414 Рік тому +2

    నేను ఈన్ని రోజులు ఈ వీడియో చూడలేదు అన్నయ్య మా గిరిజనుల కోసం మంచి వీడియో తిసునాడ్డుకు tq,, జై భీమ్ ✊✊✊

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz 2 роки тому +1

    మా విజయనగరం జిల్లా మా మండలం నుండి నాలుగు గ్రామ పంచాయితీలకు చెందిన కొన్ని గ్రామాల వాళ్ళు... గుమ్మకోటకు వెళ్ళి అక్కడ కాశీపట్నం సంతకు వెళ్తారు... అలాగే మేము కూడా ఈ సంతని చాలాసార్లు చూసాం అడవితల్లి బిడ్డలు అడవిలో పండిన ప్రతి ఫలాలను ఇక్కడకి తెచ్చి అమ్ముతారు.. చూడడానికి చాలా బాగుంటుంది...గుడ్ ఇన్ఫర్మేషన్ మీ టీమ్ కి మా ధన్యవాదములు..🌹🙏🏻

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 2 роки тому +7

    చాలా చక్కగా explain చేసారు. Good video.

  • @sunilganta2377
    @sunilganta2377 2 роки тому +11

    ఇక్కడ శ్రమదోపిడి తేటగా కనబడుతోంది.
    ఈ గిరిజనులను మీలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ చెయ్యాలి

  • @AllinONE-no4gm
    @AllinONE-no4gm Рік тому +1

    నాకు చిన్ననాటి నుండి పల్లెటూరు వాతావరణం అంటే ఇష్ఠము. సరదాగా మారేడుమిల్లి వైపు వెళ్తూ ఉంటాను. కానీ మీ వీడియోలు చూస్తుంటే వెళ్లి అడివి లో గిరిజనులతో గడపాలి అనిపిస్తుంది. ఖాళీ సమయాల్లో కొన్ని కొన్ని నెలలు అక్కడికి ఎదైనా వ్యాపారం సెట్ అయితే బాగున్ను దేవుని దయ వల్ల

  • @gagadharyadav579
    @gagadharyadav579 2 роки тому +6

    Chala chala bagundi bro vide

  • @madhilisatyasri5397
    @madhilisatyasri5397 2 роки тому +3

    Amayakatvaniki ,manchitananiki ,manavathvaniki ma vallu eppudu mundu untatru .....i love them very much super super innocent faces.

  • @yalakapatichanchaihayalaka3028
    @yalakapatichanchaihayalaka3028 2 роки тому +1

    అన్నా నువ్వు అక్కడ తీసే ప్రతి ఒక్క వీడియో ప్రపంచానికి చూపించారు అన్నా ప్రభుత్వ అధికారులు గిరిజనులు కష్టాలు పట్టించుకోవాలని ప్రాధేయ పడుతున్నా మీ శ్రేయోభిలాషి

  • @sujatabml7399
    @sujatabml7399 2 роки тому +1

    Mee videos Chala baguntayandi nijanga aa place ki vellinattugs anipistundi

  • @shilpavaniboppani1873
    @shilpavaniboppani1873 2 роки тому +3

    Mi video chusthey chala prashantham ga untundhi, chala thanx andi elanti videos chesthunnaru kadha

  • @shaikzameer6483
    @shaikzameer6483 2 роки тому +40

    భయ్య ఆ గిజన పెద్దవాళ్ళు అంత్తంత్త అంత్తాంత్త దూరంనుంచి మోసుకొచ్చుకోని వ్యాపారం చేసుకొనెట్టప్పుడు వాళ్ళదగ్గర 10రు 20రూపాయిలు దగ్గరకూడ బ్యారమాడ్డం కరట్టు కాదు భయ్య

    • @pavangundu4356
      @pavangundu4356 2 роки тому +1

      అంతే భయ్యా బయట మార్కెట్లో దొరికే వంద రూపాయల వస్తువు ను అమెజాన్ లో వెయ్యి రూపాయల కంటే ఎగబడి కొంటారు వేస్ట్ సొసైటీ

    • @gopalnaidu5267
      @gopalnaidu5267 2 роки тому

      Shake jameer gaaru నిజం చెప్పారు వారికష్టము చెమటను సొమ్ముచేసుకోనీ వ్యాపారులు వినియోగించీమనమూ సిగ్గు పడాల్సిన విషయము .

    • @shaikzameer6483
      @shaikzameer6483 2 роки тому

      @@gopalnaidu5267 thankyou sir

  • @vikasvaddey6964
    @vikasvaddey6964 2 роки тому +5

    కాశిపట్నం లో శివాలయం. చెట్టు తొర్రలో శివలింగం పక్కనే వాగు చాల బాగుంటాయి అవి కూడా కవర్ చేయగలరు

    • @vikasvaddey6964
      @vikasvaddey6964 2 роки тому +1

      @@wdp3024 visakhapatnam to araku via skota road lo meeku kasi patnam vasthundi meeru bus lo leda car or byke meeda kuda vellavachu byke ayitey better adey road lo chala tourist places vuntayi

    • @wdp3024
      @wdp3024 2 роки тому

      @@vikasvaddey6964 థాంక్యూ ఏ రోజు జరుగుతుంది ఈ సంత

    • @vikasvaddey6964
      @vikasvaddey6964 2 роки тому +1

      బుదవారం

    • @wdp3024
      @wdp3024 2 роки тому

      @@vikasvaddey6964 thank you bro

    • @vikasvaddey6964
      @vikasvaddey6964 2 роки тому +1

      @@wdp3024 where u from if you are from vizag it's ok else plan it in September october the weather will be cool and you can see many waterfalls and streams with full of water surrounding in those areas best for trip

  • @KK-hn4hm
    @KK-hn4hm 11 місяців тому +1

    Inka మరిఎనో గిరిజనుల సంత మరిన్ని చూపించాలి అన్ని నా కోరిక andi, మీరు back ground music ఇప్పుడు వచ్చేది ఎంతో మనస్సుకు hai గా ఉంటుంది ఈ back ground score dhyachesi మార్చకండి 🙏aaa గిరిజన వాతావరణం aaa back ground flute aaa music ఎంతో ఆహ్లాద్ధము గా ఉంటాయి me videos andi 👌👌👌🙏🙏🙏🙏

  • @pawan5485
    @pawan5485 9 місяців тому +2

    అన్నా మీరు మళ్ళీ ఒక సారి కసిపట్నం సంత vlog చేయండి please అక్కడి గిరిజనులను దళారులు మరి చిన్న తనంగా చూస్తున్నారు ....

  • @hemalathasyam8749
    @hemalathasyam8749 2 роки тому +1

    అమ్మ వడి తొమ్మిద 9 నవ రంద్రాలు పెట్టాడు కదా ఈ గిరిజనులు వారికి సరైన ఆహారము సౌకర్యాలు మంచి నీళ్లు కరెంటు వైద్యం విద్య ఏ ప్రభుత్వాలు వచ్చినా పట్టించుకోవట్లేదు అందుకే మన ఓటు మన వేసుకుందాం మన బహుజనుల రాజ్యాధికారం చేయాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారి కోసమే డాక్టర్ బి.ఆర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు పోరాడింది అందరికీ సమానత్వం తో రావాలి అన్నది ఆయన ఒక కోరిక జై భీమ్ 🌹🌹🌹👍👍

  • @ravichandra5422
    @ravichandra5422 2 роки тому +3

    Super 👌 👍 Beautiful 😍 Video 📹. Thank you 😊 💐

  • @laburuvijay6621
    @laburuvijay6621 2 роки тому +5

    చాలా బాగుంది అన్న చాలా బాగా తిసినావు thank you. 🙏🏾🙏🏾

  • @veeranjanyelu1497
    @veeranjanyelu1497 2 роки тому +1

    Meru chupinche prati video kuda chala baguntayi annaya

  • @Dr.Ch.S.Anuradha
    @Dr.Ch.S.Anuradha 2 роки тому +1

    కాశీపట్నం సంత కళ్లకు కట్టినట్లు చూపించారు.... నేను S. కోట లో వర్క్ చేసినప్పుడు ఒకసారి వెళ్లా అక్కడికి.

  • @miriyala.jagadeshjaggu6738
    @miriyala.jagadeshjaggu6738 2 роки тому +2

    అన్న ఇటువంటి షూటింగ్ ఎక్కువగా తియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను

  • @vishnuvardhan14u
    @vishnuvardhan14u 2 роки тому +6

    Entha happy life velladi. Denamma jeevitam na life vundi 24/7 tensions ee software job lo. Ee company laptoo ni pagalagotti ekkadikina paripovalani vundi😥

    • @Maaahi3034h
      @Maaahi3034h 2 роки тому

      😂😂😂 Mahendra giri hills loki podam ra bro ... Happy ga vundochhu

  • @user-jx3jn9ru1d
    @user-jx3jn9ru1d 2 роки тому +1

    వీళ్ళు ముఖం లో ఉన్న అమాయక్తవపు అందమైనా చూపులు కలితిలేని ఆ ఆహారం పదార్ధాలు అక్కడా కల్మషం లేని ఆ గాలి ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో వార్ణించలేని ఆహాలాధాకరమైన అనుభూతులు అనుభవిస్తే తెలుస్తుంది ఆ ఆనందని హద్దులుందవని కానీ ఎప్పుడు ఇలా చూస్తా హ్యాపీ tq sir

  • @TribalboyPrasadvlogs
    @TribalboyPrasadvlogs Рік тому +1

    Super sir వీడియో ముసలమ్మా చుట్ట బాగుంది 😄😄

  • @eswarkumar7505
    @eswarkumar7505 2 роки тому +1

    నిరీక్షణ సినిమా గురుతుకు వస్తుంది ఈ వీడియో చూస్తుంటే, tq అండి.,

  • @byulab5770
    @byulab5770 2 роки тому +2

    Intha manchi videos theesi maaku andhariki chupisthanandhuku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 dhanyavaadhalu andi .... Mee matalu Mee videos manasuku chaala prashanthathanu kaligisthunnayi .... Meeru chesthunna kastaniki 👏👏👏👏👏

  • @venisobha5435
    @venisobha5435 2 роки тому +1

    మా బ్రతుకులు ఇంతే ఎన్ని తరాలు మారినా మా తల రాతలు మరవు మమ్మల్ని ఎవరు పట్టించు కోరు ఓటు మకు వెయ్యండి మాకు వేయండి మీ సమస్యలు మీరు తీరుస్తాము అంటారు వాల అవసరాలు తీరక మమ్మల్ని ఎవరు పట్టించు కోరు అంతే మా జీవితాలు

  • @sreecharan3624
    @sreecharan3624 2 роки тому +1

    ee getup lo baagaundadhu.. she need to makeup.. laughing .. nice information. Good work .. thanks a lot to Village Van team.

  • @aravindaravind8981
    @aravindaravind8981 2 роки тому +7

    వీడియో చాలా లేట్ గా పెడుతున్నారు..... అన్న వీడియో చాలా బాగుంది....

  • @narendraanamaneni8751
    @narendraanamaneni8751 2 роки тому +2

    అన్నయ్య నాకొక చిన్న సందేహం..ఆ చింతపండు అంతా అడవి చింత యేన.అంటే అడవి నుండి సేకరించి తెచ్చిన దా..లేకపోతే అది కూడా ఒక పంట లాగా సాగు చేసి తీసుకొచ్చిన దా....reply ఇస్తారని ఆశిస్తూ.... ఎల్లప్పుడూ మీ videos కి సపోర్ట్ చేస్తూ ఉండే మీ ఫ్యామిలీ మెంబర్... 👍👍👍👍👍👍

    • @user-kg1ww2in5i
      @user-kg1ww2in5i 2 роки тому +1

      అడవి చింతే.. బ్రదర్

    • @srimadhuripilla1842
      @srimadhuripilla1842 2 роки тому +2

      It is available in the forest andi. Tamarind procured in the Eastern Ghats has a very special taste.
      Kasipatnam thorny brinjals are tasty too. Once we bought from there.

  • @santoshim4181
    @santoshim4181 2 роки тому +12

    Rythu bazar laga govt tribal bazar pedithe maku organic food dorukuthundhi tribals Kuda aadhayam baguntundhi

    • @RajuGogul
      @RajuGogul 2 роки тому +2

      Excellent Thought! Hope someone in right place listen and implement, now or in near future

    • @kumar0299
      @kumar0299 2 роки тому

      AP Government tribal products anni online lo sell chesthunnaru. Avi konukkunte government can support those people more

    • @pydibharathitedlapu6689
      @pydibharathitedlapu6689 2 роки тому

      Nice idea

  • @divyadj1437
    @divyadj1437 2 роки тому +2

    Mandi lo dinner aney video unexpected ga UA-cam lo chusanu nenu
    Ah tarwata mottam anni video chudadam modhalupettina....chala unnayi manaku telusukovalsini ani ardamindhi naku

  • @radhakrishnaboppana7614
    @radhakrishnaboppana7614 2 роки тому +1

    Thankq sir. Manchiee. Santha. Chupicharu 🙏

  • @HINDUSTANI86
    @HINDUSTANI86 2 роки тому +1

    Me voice Bagundhi annaya .....me chanel ne ....ma pellalu kuda chustaru

  • @haribabu9487
    @haribabu9487 2 роки тому +1

    eagerly waiting thmmudu ne video కోసం ఎదురు చూస్తున్న mu💞💞💞💞💞🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✌🏽✌🏽✌🏽✌🏽👌🏻👌🏻👌🏻👌🏻

  • @kiranb8618
    @kiranb8618 2 роки тому +1

    Thank you ...borther ...ee video chustuntee...prasantham ga undi....like Malgudi days

  • @dayavaramanichitturi1969
    @dayavaramanichitturi1969 2 роки тому +2

    Vallani palukariche vidhanamu chala bagundi, vallani maryadaga respect ichi matladadamu mana kaneesa maryada sanskrurhini marchipokudadhu manamenthagoppavallamainappatiki matladinavari peru theliyadhu 🙏🏻

  • @MyluRams
    @MyluRams 2 роки тому +3

    Wow....we are eagerly waiting for next video sir

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 2 роки тому +1

    ఈపల్లెల్లో గిరిజనులకు ప్రభుత్వ నవరత్నాలు ఎంతమాత్రం అందుతున్నాయో అడిగివుంటే bబాగుండేది .సంతలోతిరిగారుకదా కనీసం వివిధవస్తువుల రీట్లు aఅడిగిఉండాల్సింది ఏ ప్రభుత్వాలు వచ్చినా వారి బ్రతుకులు మారవు .ఇది nనిజం

  • @venkatareddypadala8101
    @venkatareddypadala8101 2 роки тому +1

    మంచి వీడియోస్ చేస్తున్నారు అన్నగారు.

  • @PRAV1544
    @PRAV1544 2 роки тому +2

    Ore Banda Babu machi chedu levara neeku ore antunava Jaffa fellow respect ivvara JAFFA
    LVU MY VILLAGE PEOPLE ❤️❤️❤️❤️

  • @sheshakumariattam4244
    @sheshakumariattam4244 2 роки тому +1

    అది వాసి ల గురించి న ఈ కధ నం చూపిన మీ కు ధన్యవాదములు 🙏🙏

  • @nagaRaju-py4zx
    @nagaRaju-py4zx 2 роки тому +4

    Your presentation super brother, me opikaku thank s

  • @dnaidudungala3700
    @dnaidudungala3700 3 місяці тому +1

    అక్కడ మీరు చూపించిన బ్రిడ్జి కింద వాటర్ మాఊరు తాటిపూడి రిజర్వాయర్ లోకి వస్తుంది అదే మాఊరు

  • @Svisshh
    @Svisshh 2 роки тому +6

    You are doing such an amazing job. The world needs to learn more about the tribal life across the remote area across India. Thank you for doing this. Keep up the good work 🙏

  • @swapnakummarikuntla7180
    @swapnakummarikuntla7180 2 роки тому +1

    Mi videos chusthe ekadiko vellina feeling manasuku prashanthanga at the same time koncham bada ga anipisthadi dalarula vishayam lo

  • @mdanasmuskaan6982
    @mdanasmuskaan6982 2 роки тому +1

    Meri ela enka chala varaku ela vunaru ani chipustunaru meri super

  • @Praveenkumar-ei8td
    @Praveenkumar-ei8td 2 роки тому +8

    మీ వీడియో చూసి మంచి అనుభూతి పొందుతుంటే.......ఆ ఎద్దు నాయల వచ్చి మూడు అంతా దొబ్బిండు bro😢

  • @thamarapallikrishna6335
    @thamarapallikrishna6335 2 роки тому +5

    చాల బాగుంది అన్నగారు

  • @alamuriyehoshuva8764
    @alamuriyehoshuva8764 2 роки тому +1

    Nyayam చేయండి nayakullara girijanulaku good message

  • @jayaprakashgs571
    @jayaprakashgs571 2 роки тому +1

    Nice thank you for presenting this video

  • @sudheerkumarvaddadi2400
    @sudheerkumarvaddadi2400 2 роки тому +4

    I edict u r videos without skip brother...really 👌 👍 😍 🥰

  • @pramilanagi3313
    @pramilanagi3313 2 роки тому +1

    Nice video tammudu. I am from araku valley

  • @nanibabunellinani3707
    @nanibabunellinani3707 Рік тому +1

    Me videos chala bavumtai sir

  • @krajkraj8922
    @krajkraj8922 2 роки тому +1

    Mi vidios super very happy

  • @divyadj1437
    @divyadj1437 2 роки тому +4

    Meru chala kastapadi chala vishayalu maku teliyanavi cheptunnaru
    Naku videos chusinappudu...asalu ela kuda untara anipistunnadhi
    Kani andhuku subscribers ravatledhu chala feel avtanu

  • @mandlashivashankar5006
    @mandlashivashankar5006 2 роки тому +1

    Chala bagundi anna naa chinapati santha gurthochindi maaa oorilo Chala bagundi ipudu una santha m bagoleu. Chala Chala nachindi naku aete 🙏🙏🙏

  • @ramuchekuri2678
    @ramuchekuri2678 8 місяців тому +1

    Super, That is Jaghan manaviyakonam

  • @doraddon11
    @doraddon11 2 роки тому +1

    Nice video Tammi.... ❤️ From Adilabad...

  • @rayaladhanalaxmi2869
    @rayaladhanalaxmi2869 2 роки тому +4

    Nice video baabu and God bless you

  • @balramrams8711
    @balramrams8711 2 роки тому +7

    Excellent 👍👌

  • @sunny-lk7kn
    @sunny-lk7kn 2 роки тому +5

    Natural videos amazing keep going bro❤️

  • @dwarakanath1527
    @dwarakanath1527 2 роки тому +4

    Nice. The flavor of girijanalu is so poetic.

  • @rameshsadiram2292
    @rameshsadiram2292 5 місяців тому +1

    Anna valla amayakathvaneke vari amayaku nuvvke 🙏 kalmisham lene manasu varedie anna vallu yentha adhrustamo anna super tq bro

  • @laxmidasari6172
    @laxmidasari6172 2 роки тому +1

    Papam vallani amayakulani chesi dochukuntunnaru, mee telivi tetalu akramamga sampadinchevalla daggara chupinchadam cheta kaka veella paina ajamayishi cheyayam badhaga undi.

  • @user-fr7kz8ey4u
    @user-fr7kz8ey4u 2 роки тому +6

    నైస్ సార్

  • @rameshsadiram2292
    @rameshsadiram2292 5 місяців тому +1

    Anna advelo nunchi tecchi ammy vare vastuvulunu beram adadam thappu bro vare amayapu manasunu beramtho konavvadu annalu manam nevasenche gevethamkanna vare jevanam super ❤❤❤❤ I love

  • @prasaddayal9434
    @prasaddayal9434 2 роки тому +4

    కాశీ పట్నం సంత బిజినెస్ సూపర్.

  • @umaravi8587
    @umaravi8587 2 роки тому +4

    Chala bagumdi 👌

  • @kumiliramakrishna2665
    @kumiliramakrishna2665 2 роки тому +1

    Anna video chaala bagundhi

  • @raovs4666
    @raovs4666 2 роки тому +6

    Sir....meeku..🙏...U are touching deep fellings of human hearts with your videos.....Ashamed as a Vizagite to see that we are living just 100 k.ms from these villages...Your videos in showing the tribal villagers daily existence is touching.....We Dont NEED bloody Capital KAMMARAWATI but we Need improvement of these people lives immediately........

    • @johntyroxx6602
      @johntyroxx6602 2 роки тому

      Super anna video lu ante ela undali chudataniki nervhukovataniki baguntundi